అద్దంకి దయాకర్ కి బీజేపీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే | Addanki Dayakar | BJP Telangana | Kaloji TV

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • #kalojitv #addankidayakar #bjptelangana
    అద్దంకి దయాకర్ కి బీజేపీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే | Addanki Dayakar | BJP Telangana | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc16JqTZHcZAES16
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..
    Kaloji TV,kaloji tv videos,kaloji tv updates,kaloji tv latest,telugu news,telangana latest news,telangana pariament elections,political heat in telangana mp elections,mp elections 2024,parliament elections 2024,telangana mp elections 2024,addanki dayakar,addanki dayakar comments,bjp telangana,telangana congress,bjp,addanki dayakar comments impact to bjp graph,అద్దంకి దయాకర్ కి బీజేపీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే | Addanki Dayakar | BJP Telangana | Kaloji TV

КОМЕНТАРІ • 286

  • @rajeshwerpala1292
    @rajeshwerpala1292 20 днів тому +84

    అద్దంకి దయాకర్ వల్ల మేము బీజేపీ కీ వేసినాము.

  • @kiranpatel403
    @kiranpatel403 20 днів тому +201

    అద్దంకి కాంగ్రెస్ గెలుపుకి అడ్డంకి😂😂😂😂

  • @kothakurmaramesh8546
    @kothakurmaramesh8546 20 днів тому +264

    అడ్డంకి దాయకర్ మరియు రాహుల్ గాంధీ ఎప్పుడు అవసరమే

    • @Veeraiah-ji9sr
      @Veeraiah-ji9sr 20 днів тому +30

      వాళ్ళు. బీజేపీ. స్టార్ట్. కంపెనర్లు....జైహింద్

    • @karunakarbodukam8718
      @karunakarbodukam8718 20 днів тому +8

      😂

    • @AA-dn6ds
      @AA-dn6ds 20 днів тому +5

      ​@@Veeraiah-ji9sr😂😂😂❤❤

    • @Jbharat_
      @Jbharat_ 20 днів тому +5

      😂😂

    • @varshiammu3598
      @varshiammu3598 20 днів тому +4

      100% correct sir ​@@Veeraiah-ji9sr

  • @abhilash7296
    @abhilash7296 20 днів тому +195

    Nenu 10 రోజుల కింద చెప్పిన
    అద్దంకి దెబ్బ కాంగ్రెస్ అబ్బా అని

  • @prathapareddy8848
    @prathapareddy8848 20 днів тому +108

    తెలంగాణ వచ్చేందుకు సంహరించిన లాగడపాటి, లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు సహకరించిన అద్దంకి

  • @rambabubathula7557
    @rambabubathula7557 20 днів тому +112

    అద్దంకి బిజెపికి చాలా మేలు చేసిండు

  • @sharanraj9848
    @sharanraj9848 20 днів тому +99

    అద్దంకికి ధన్యవాదములు

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 20 днів тому +35

    అద్దంకి కి చాలా ధన్యవాదాలు బీజేపీ కి చాల అవసరం

  • @mchantimchantis9921
    @mchantimchantis9921 20 днів тому +28

    నాగర్ కర్నూల్ లో బిజెపి పక్క గెలుస్తుంది మాది బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామం లట్టుపల్లి లో 18 తాండ లో ఉంటాయి మా లంబాడి లో కూడా చాలామంది బిజెపి కి ఓటు వేస్తారు పోలింగ్ బూత్ లో వాళ్ళు చెప్పే మాటలు నేనే ఆశ్చర్యపోయాను జై మోడీ భారత్ మాతాకీ జై అక్కి బార్ చార్ సో పార్క్🎉🎉🎉

    • @user-td9te6ms5y
      @user-td9te6ms5y 20 днів тому +6

      Ram Ram
      Jai Sri Ram
      Jai Sevalal Maha RaJ
      Jai B J P
      Jai Modi Ji

    • @rajubanavath1376
      @rajubanavath1376 19 днів тому +4

      Ma village lo BJP 800 votes vesam bro

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 20 днів тому +46

    అద్దంకి కి జూన్. 4. తర్వాత. చెప్పులతో. థాంక్స్. చెబుతాం , గాయపడ్డ మనసు ఎలా మను తుంది.

  • @p.srinivasreddyreddyjairev772
    @p.srinivasreddyreddyjairev772 20 днів тому +24

    అన్న కారాక్ట్ అదంకి అన్న మాటలకు యూత్ మొత్తము జై బీజేపీ అని ఓటు బీజేపీ కి వేశారు🌹👍

  • @user-ji9ks3eu8d
    @user-ji9ks3eu8d 20 днів тому +62

    BJP ONLY BJP ONLY MODI

  • @shobadevara6162
    @shobadevara6162 20 днів тому +87

    హిందువులూ శత్రువు మేలుకోల్పితేనే , జాగృతం అవ్తున్నారు, ఈ జాతి ఇంకెన్నాళ్ళు నిద్రలోవుంటారు

  • @dommalasatyanarayana2530
    @dommalasatyanarayana2530 20 днів тому +32

    గౌరవనీయులు అద్దంకి దయాకర్ గారికి ధన్యవాదాలు.మీ మాటలతో
    మా హిందూ సమాజంలో ఐకమత్యం తీసుకువచ్చినందుకు
    మీరు ఇలాగే మాట్లాడాలి అప్పుడే ఎవరు మా మంచి కోరేవారో
    ఎవరు పనికిరాని వారో మాకు తెలుస్తుంది .

  • @venkateshwarlukotagiri4790
    @venkateshwarlukotagiri4790 20 днів тому +19

    బిజెపి కి రావుల్ రేవంత్ రెడ్డి దయాకర్ వల్ల ప్రచారం అవసరంలేదు అని సెప్పిన ఎప్పుడో ఈ ముగ్గురు ఉంటే చాలు బిజెపి కి గెలుపుకాయం

    • @sudarshanguptanandimalla4771
      @sudarshanguptanandimalla4771 20 днів тому +3

      అది కానేకాదు ముఖ్యంగా హిందూ సంఘటితం,జాగృతం చాలా అవసరం

  • @kingofshortmaker
    @kingofshortmaker 20 днів тому +51

    అద్దంకి కాదు ఎవరు అన్న హిందువులు మారరు నేను ప్రాక్టికల్ గా చూసాను

  • @venkatballampally8994
    @venkatballampally8994 20 днів тому +43

    ❤ JAI SIR RAM 🐅🐯🐅

  • @shanmikha1234
    @shanmikha1234 20 днів тому +51

    Thank to అందంకి దయాకర్

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 20 днів тому +12

    మీరు వుండండి ఖాన్ గ్రేస్ ని తొందరగా దేశంనుండి తొందరగా తరిమి వేయటానికి తలోచేయి వేస్తున్నారు

  • @harinatharaju6538
    @harinatharaju6538 20 днів тому +21

    అద్దంకి దయాకర్ థాంక్యూ 🙏🏿

  • @palaramyadagiri3575
    @palaramyadagiri3575 20 днів тому +7

    అట్ల అన్న వారి గట్టిగా బుద్ధి చెప్పాలి
    గాని థాంక్స్ చెప్పకూడదు అన్న
    ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం చులకనగా అయిపోయింది
    ఎవరికి థాంక్స్ చెప్పాలి అవసరంలేదు తాట తియ్యాలి

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 20 днів тому +32

    Its 200'/, true.dayakar bjp ki meluchesaru.

  • @kummarivijaybaskarreddy6854
    @kummarivijaybaskarreddy6854 20 днів тому +32

    దయాకర్ కి బూట్లతో సన్మానం చేస్తాము

  • @Yuvaanreddy
    @Yuvaanreddy 20 днів тому +24

    Correct 💯

  • @rakesh5081
    @rakesh5081 20 днів тому +10

    దైవ దూసన ఎవరు చేసిన తప్పే.
    దైవ దూసన చేసిన వాడు ఎవడైనా వానికి తగిన శాస్తి చేయడం మన వంతు అంథె కాని ఓట్ల కోసమే వాడిని వాడుకోవాలని ఎవరికి వుండదు. వాడు అనిన మాటలని ప్రజలకి అర్తం అయ్యే విధంగా చెప్పడం బీజేపీ పని...

  • @kondashivakumar4322
    @kondashivakumar4322 20 днів тому +23

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩

  • @nickysiragam16
    @nickysiragam16 20 днів тому +13

    జై బీజేపీ జాగో హిందు🚩🚩జై శ్రీరామ్🚩💪💪💪

  • @Satishkmrk
    @Satishkmrk 20 днів тому +11

    హిందువులకి సిగ్గు ఉండదు. మారర్

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 20 днів тому +19

    Congress lo epdudu addanki and rahul untye inka congress inka anteee

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 20 днів тому +8

    అద్దంకి ఒక్కడే కాదు మనం హిందు ద్రోహులఅందరికి ధన్యవాదములు చెప్పాలి

  • @pusapellyrajesh95
    @pusapellyrajesh95 20 днів тому +12

    Thanks to addanki dayaker

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 20 днів тому +7

    మన తొలి వెలుగు రఘు అద్దంకిని ఇంటర్వూ చేసి certificate ఇచ్చాడు.

  • @thoothukuriravindar9610
    @thoothukuriravindar9610 19 днів тому +1

    అద్దంకి దయాకర్ వలన బీజేపీ పార్టీ గెలుస్తుంది

  • @muralimohan9319
    @muralimohan9319 18 днів тому +2

    Well Good News Kaloji Friends thank you so much🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍

  • @mantrigari
    @mantrigari 20 днів тому +4

    కేంద్రంలో రాహుల్ తెలంగాణాలో అద్దంకి వుండాలి వీరు ఆయురారోగ్యం తో వుండాలి ఎప్పుడు bjp మీద పడి ఏడుస్తారు వీరి ఏడుపే bjp కి ప్లేస్ ఔతుంది ఎలక్షన్స్ ముందు పాకిస్థాన్ ప్రేమికుడు మోదీ అమితాషా ని రా బేయ్ అని బోదించడం శ్రీ రామున్ని సీతమ్మ ని హేళన చేయడం అన్ని పార్టీల్లో వున్న హిందువులు కోపం కట్టలు తెంచుకొని bjp పార్టీకి ఓట్లు వేశారు mp సీట్స్ bjp కి ఎక్కువ వస్తే కృత్రిమ నవ్వు ల దయాకర్ బలమే అందుకే దయాకర్ అనే వాడు bjp కి చాల అవసరం హిందువులు bjp వాళ్లు దయాకర్ కు జూన్ 4 తేదీన దయాకర్ కు కృతజ్ఞతలు చెప్పాలి

  • @shashishekhar4422
    @shashishekhar4422 20 днів тому +2

    Kaloji TV ki kuda thanks cheppali 🙏

  • @Ramana_6396
    @Ramana_6396 20 днів тому +3

    దయాకర్ అన్న ధాంక్స్ , మీకు సన్మానం కమలం పువ్వుల తో

  • @satish9912
    @satish9912 20 днів тому +7

    1000% correct

  • @NareshKumar-cw3hd
    @NareshKumar-cw3hd 20 днів тому +5

    జై బీజేపీ 🚩🚩🚩🚩🚩

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy 20 днів тому +7

    Kcr,Ktr addanki alwayes we need for good result

  • @user-rk7wx4nw1m
    @user-rk7wx4nw1m 20 днів тому +7

    Tq adakki

  • @bhaskarvanama4932
    @bhaskarvanama4932 20 днів тому +2

    రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అందుకే గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది

  • @user-xe6el4sz5m
    @user-xe6el4sz5m 20 днів тому +6

    Thanks to addanki dayakar in advance

  • @ramacharysrungaram3624
    @ramacharysrungaram3624 19 днів тому +1

    దయాకర్ రాహుల్ గాంధీ మాటలకు బీజేపీ గెలుపు.

  • @rameshpartapu4046
    @rameshpartapu4046 20 днів тому +6

    Thanks to addanki kayaker.

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 19 днів тому +2

    అడ్డంకి దయాకర్ కు కృతజ్ఞతలు బీజేపీ గెలుపు కోసం సహాయం చేసినందుకు🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂

  • @JaiBheem..
    @JaiBheem.. 18 днів тому +2

    ఏంది అన్నా ఇది? మన దేవుళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడిన వాడిని కేవలం రాజకీయ బలం లెక్కనే చూద్దామా? మన హిందువులకి ఏమన్నా రోషం ఉంటే ఆ మనిషి బయట తిరగాలంటే భయపడేవాడు.

  • @vanamarajukoppadi2451
    @vanamarajukoppadi2451 20 днів тому +4

    Jai sri ram

  • @vishnuprasad1148
    @vishnuprasad1148 20 днів тому +3

    Jai Kaloji jai BJP 🙏 jai Modi 🙏

  • @sangarasbalasurenderrao8100
    @sangarasbalasurenderrao8100 20 днів тому +2

    Thank brother ❤

  • @user-sx8hp2li1m
    @user-sx8hp2li1m 20 днів тому +4

    రాముడు సీతమ్మ అందరి అమ్మ నాన్న

  • @srikarsrikar6009
    @srikarsrikar6009 20 днів тому +4

    Jai Sriram

  • @Avula-re8lu
    @Avula-re8lu 20 днів тому +3

    Yes, i agree with you, because he provoke hindus seriously as result hindu voted to bjp unanimously..

  • @gandhijagadam189
    @gandhijagadam189 20 днів тому +2

    Tq దయ

  • @kranthi9176
    @kranthi9176 18 днів тому +1

    అద్దంకి దయాకర్ వలనే నేను బిజెపికి ఓటేయడం జరిగినది... అద్దంకి దయాకర్ మాటలు నా మనసుకు.. చాలా బాధ పెట్టి.. చెయ్యి గుర్తుకు ఓటు అనుకున్నా కానీ.ఈయలేదు వేయలేకపోయా

  • @user-sd7wb1nt5u
    @user-sd7wb1nt5u 19 днів тому +1

    అద్దంకి దయాకర్ కాంగ్రెస్స్ వెతిరేకి
    Mla టికెట్ ఇవ్వలేదని కోపంతో ఇండైరక్టుగా బీజేపీ కి సపోర్ట్ చేసినట్టుంది

  • @srinivasgade5447
    @srinivasgade5447 20 днів тому +2

    Ok

  • @RajaRaju-ts5ww
    @RajaRaju-ts5ww 20 днів тому +2

    Thank to dayakar

  • @shankaryadav99999
    @shankaryadav99999 20 днів тому +5

    🌺🌺🙏🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @srinivaspallerla4796
    @srinivaspallerla4796 19 днів тому +1

    మనకు సోయి రావాలంటే ఎప్పుడు ఎవడో ఒకడు చులకనగా మాట్లాడాలన్న మాట ఆ స్థితిలో మనం ఉన్నందుకు సిగ్గుపడాలి

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 20 днів тому +6

    Jai BJP 🙏

  • @krishnagoli7043
    @krishnagoli7043 14 днів тому +1

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై మోడీ జై యోగి జై భారత్ భారత

  • @user-qe5wt2jn5x
    @user-qe5wt2jn5x 20 днів тому +2

    Super sir

  • @pusapatinareshreddy7778
    @pusapatinareshreddy7778 20 днів тому +12

    Thq Addanki

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 20 днів тому +2

    సూపర్ 🙏🏻

  • @maryabhanu
    @maryabhanu 20 днів тому +2

    What about sam pitroda?
    Why not thanks to him
    The game changer

  • @ushekar146
    @ushekar146 20 днів тому +1

    సెల్ఫ్ గోల్స్ వేయడం లో రాహుల్ఖాన్ ఎప్పుడు రెడీ గా ఉండేవాడు వీడికి తోడు అద్దంకి గాడు తోడు అయ్యాడు

  • @veerlasanjeevarao9253
    @veerlasanjeevarao9253 20 днів тому +2

    Tqs David dayaker

  • @raviuppu9964
    @raviuppu9964 20 днів тому +6

    Vadu oka West fellow

  • @jangilibhadraiah4219
    @jangilibhadraiah4219 20 днів тому +1

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl 20 днів тому +3

    అందంకి ktr బీజేపీ విజయం 🚩🚩🏹🏹

  • @rajarao1200
    @rajarao1200 20 днів тому +3

    Jai sriram Jai hindu Jai BJP

  • @RavulaVenkateswarlu-qb5tb
    @RavulaVenkateswarlu-qb5tb 20 днів тому +1

    thanks addanki

  • @naralareddy6474
    @naralareddy6474 15 днів тому +1

    కేంద్రంలో రాహుల్ ఖాన్, మిగతా రాష్ట్రాల్లో లోకల్ నాయకులు

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 19 днів тому +1

    ఇంకానయం చెప్పుతో కొట్టాల్సిందే అనలేదు ?

  • @kishoryadhav9908
    @kishoryadhav9908 20 днів тому +1

    Yes

  • @narayanaraoamara9131
    @narayanaraoamara9131 18 днів тому +1

    Bro addhanki ala matladakunna EE SARI ANDHARU bjp ke vesevallu Jai Sree Ram jai BJP ❤️

  • @prasannarudrala846
    @prasannarudrala846 20 днів тому +1

    Thanks addanki Dayakar

  • @hanmanthrao9921
    @hanmanthrao9921 20 днів тому +1

    Thanks to అడ్డమైన దరిద్రుడికి

  • @sudarshanguptanandimalla4771
    @sudarshanguptanandimalla4771 20 днів тому +2

    ఒకే అలాగే చేద్దాం.

  • @bhumanarasimharao7648
    @bhumanarasimharao7648 19 днів тому +1

    అద్దంకి మాట బిజెపి గెలుపు

  • @weonews135
    @weonews135 20 днів тому +1

    🎉🎉

  • @raghavakunchakuri9983
    @raghavakunchakuri9983 19 днів тому +1

    June 4 tharvata addanki gaariki pakka thanks cheptam bro

  • @user-cc9lp2cu2i
    @user-cc9lp2cu2i 20 днів тому +1

    జై బీజేపీ జై భారత్

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 19 днів тому +1

    చెప్పాలి... చెప్తాము 🎉🎉

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 20 днів тому +1

    ధన్యవాదాలు అద్దంకీ గా😂

  • @VenkataRamana-ch2kp
    @VenkataRamana-ch2kp 20 днів тому +1

    Anna i am expecting more than 12+

  • @studiosr8328
    @studiosr8328 20 днів тому

    తెలంగాణ లో maximum ప్రతి కుటుంబం నుంచి బిజెపి కి ఓటు వేశారు.. కరుడు కట్టిన వేరే పార్టీ వారు తప్ప..

  • @gangadharcharyb
    @gangadharcharyb 19 днів тому +1

    అద్దం కి దయాకర్ వల్ల చాలా వోట్లు వచ్చాయి

  • @nagellyashokkumar2764
    @nagellyashokkumar2764 12 днів тому

    Thanks to Addanki Dayakar.

  • @srinivasgoud2726
    @srinivasgoud2726 20 днів тому

    👍👍👍👍

  • @srinivasch827
    @srinivasch827 20 днів тому +2

    JAI bjp

  • @user-to6ld1bp5e
    @user-to6ld1bp5e 20 днів тому +1

    Ana jai sri ram

  • @kkreddyb1345
    @kkreddyb1345 20 днів тому

    AFTER JUNE 4 TH WAIT AND SEE

  • @srinivasaedulapuram9320
    @srinivasaedulapuram9320 20 днів тому +1

    బీజేపీకి star

  • @sujithm1901
    @sujithm1901 20 днів тому +1

    LOVE YOU Addanki

  • @rajenderreddy6219
    @rajenderreddy6219 20 днів тому

    🙏

  • @sreenivasulureddy5405
    @sreenivasulureddy5405 19 днів тому +1

    అటు కేంద్రంలో, రాహుల్ సర్. ఇటు TS లో అద్దం కి లాంటి వారు అవసరం. బీజేపీ 404 ఎంపీస్ గెలవడానికి. జై భారత్.

  • @mallimallesh7382
    @mallimallesh7382 19 днів тому +1

    100% Courect

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 20 днів тому +1

    10+