ఐదు అంశాలు: 1. వాయిదా వేయకపోవడం 2.అత్యవసరం అయిన పనులు & అత్యవసరం కానీ పనులు 3. అవరోధాలను గుర్తించి అధికమించడం 4. సంబంధిత పనులను అనుసంధానం చేయడం 5. ఆసక్తి & అభిరుచి
@@yesbhadra6696 androllemo moddagallu telivi unnollu maa telangana valaku telivi ledu..... Milaga pavan kalyan prabas modda ani kottukomu... First vala gurinchi pattinchokomu...anduke moddala udyam chesi madyalone api telivaina vallam ani moddagudusturu
మీ విశ్లేషణ మాకు కొత్త అధ్యాయం సార్ మేము రైతు వ్యవసాయ ఉత్పాదకత ఉన్నాం పంట దిగుబడులు పెంచగలిగిన దానికి అనుగుణంగా ధరలు పొందలేకపోతున్నాం నేను తీవ్రంగా నష్టపోతున్నాం ప్రభుత్వ విధానాల వల్ల దీనిపై మీరు తీవ్రమైన చర్చ చేయాలని మేము కోరుతున్నాం మేధావి లోకం మౌనంగా ఉంటుంది
గౌరవ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి అభివందనం. ఇలాగే చక్కటి సందేశాత్మక సందేశాలు కోనసాగిస్తూనే ఉండాలని నా మనవి. ఈమధ్య మా వ్యక్తిత్వ వికాస రంగంలో నాలుగు పిట్ట కథలు, చలోక్తులతో చమత్కారంగా ప్రసంగాలు ఇస్తున్నారు. మీలాంటి అపారమైన అనుభవం ఉన్న వారు వివరిస్తే,చెప్పితే, తెలియజేస్తే సామాన్య ప్రజలకు అందుబాటులో విలువైన విషయాలు ఉచితంగా దొరుకుతాయి. వీలైతే, మీ సమయం సర్దుబాటు చేసుకుని ప్రతి ఆదివారం ఒక విడియో చేయడానికి ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి సార్. కృతజ్ఞతలు సార్
ఏదేమైనా ఏకసంధాగ్రాహ్యత, జ్ఞాపకశక్తి, వివేచనాశక్తి, విశ్లేషనాశక్తి స్వతహాగా ఉన్నవారికే ఇది సాధ్యం. ఇది మేధస్సుకి సంబంధించిన విషయం. మిగితావారికి ఇదొక సాధన విషయం.
I can suggest 4 priorities.... 1. Important and urgent 2. Important but not urgent 3. Urgent but not impartant 4. Neither urgent not important List out your works and try to avoid to create situation no.1. Try to make most of your works in situation no. 2. Always be flexible to think about your priorities and judge your order
Excellent Explanation Sir Passion Point is Super One Who are Passionate & Same Earning Source Then 100% They will Succeed Fastly. Specially Youngsters Please Follow This Tip in your Life
ఈ వీడియో నాకు చాలా అవసరం.కానీ దీనిని చూడడం కూడా వాయిదాలు వేసి ఇప్పుడు చూస్తున్నాను. నా మొదటి శత్రువు బద్దకం. రెండోది ఏ పనైనా కాకపోతే మధ్యలో ఒదిలేయడం మూడోది ఏ పని చేయాలన్న కన్ఫ్యూజన్.
Sir These are all looks small, But plays the major role in our life As great Saying says "Great people dont do great things. But They do small things perfectly and appropriately which makes them great. Thank you sir.
💥 భవిష్యత్ కాలం ~ కాలం ఆడిటర్లు ~~~> వ్యాపార వర్గాలకు ఫైనాన్స్ విషయమై " ఆడిటర్లు " ఉన్నట్లు గానే , " కాలాన్ని " కూడా సద్వినియోగం చేసుకోవడానికై ప్రతి వ్యక్తికీ జీవిత కాలానికి సరిపడా " వార్షిక " " టైమ్ ఆడిటర్లు " అన్న వారు ఉంటే ఈ భూ ప్రపంచంపు " జీవన విధానం " పోకడ అన్నది అత్యుత్తమంగా భాసిల్లుతుంది .
What you said as Golden fish theory, I call it Doppler effect. In a 10 meter water tank, an object is dropped at 2 meter mark. If the number of waves created on 2 meter side is 5, it creates same 5 waves on 8 meter side also. Just because the space available is 4 times, it doesn't create 20 waves. Also, people tend to allocate lot of time for themselves, when they are expecting higher quality. But end up wasting lot of time even before seriously starting the work. Way to avoid it is to have interim milestones. Work could be broken down into parts or by quality or both. This will help oneself on the work and meeting the deadline with best possible quality.
My perception on your analytic skills are more centric in political things and I want yours anlayis more on international news like in every categorised news like education, infrastructure,primary sector,military, innovation.
Intha knowledge ichhina.. Isthunnaa meeku.. Memu rumam ela theerchukogalam sir.. Meeru cheppochu malli samaajaaniki use avvandi ani but adhi kuda.. Me goppa thanam.. Mimmalni... Ela kalavaalo ekkado cheppandi sir....okkataina mee video chudani roju antu unnadhu sir...
Namaskaram sir naaku a amsam lonu abiruchi undo teliyadam and deanimeeda focus pettalekapotunnau emi cheyyalo niryam teesukolekapotunnau a pani chesina till end varaku stability pettaleka potunnau plz help me sir emi cheyyalo teledam ledu edaina kotta pani modalapedadamamukunna proper plan vestunna daanini apply cheyyaleka potunnanu
Sir ప్రతి విషయాన్ని ఇంతా కూలంకషంగా వివరిస్తున్న మీకు ధన్యవాదములు
ఐదు అంశాలు: 1. వాయిదా వేయకపోవడం
2.అత్యవసరం అయిన పనులు & అత్యవసరం కానీ పనులు
3. అవరోధాలను గుర్తించి అధికమించడం
4. సంబంధిత పనులను అనుసంధానం చేయడం
5. ఆసక్తి & అభిరుచి
@@yesbhadra6696 androllemo moddagallu telivi unnollu maa telangana valaku telivi ledu..... Milaga pavan kalyan prabas modda ani kottukomu... First vala gurinchi pattinchokomu...anduke moddala udyam chesi madyalone api telivaina vallam ani moddagudusturu
Yes badra@ your language harsh but your point is right.
You saved my time also with this
మీరు నిజంగా అంతరించిపోయే rare manishi sir. ....mimalini కాపాడుకోవటం మా బాధ్యత.......
అయ్యో అదేమిటి ఇలా అన్నారు
@@jyothigv8360 intelligent indians ni foreigners tiskuveltunaru gaa andhuke nag sir ni kuda tiskuvelipotaremo nani ila annanu
అంతరించిపోవడం ఏంటి బాబు.....
@@gadilanaveenkumar కోటికో నూటికో ఒక్కరూ ఎప్పుడు ఎక్కడో పుడతారు అది మన నాగ్గ్ sir .... అనీ నా ఉద్దేశం
సార్ కి మాట్లాడటం అంటే ఇష్టం. అంత ఓపికగా చెప్పటం. అర్థం చేయించడం అందరితో అయ్యే పని కాదు.
మీ విశ్లేషణ మాకు కొత్త అధ్యాయం సార్ మేము రైతు వ్యవసాయ ఉత్పాదకత ఉన్నాం పంట దిగుబడులు పెంచగలిగిన దానికి అనుగుణంగా ధరలు పొందలేకపోతున్నాం నేను తీవ్రంగా నష్టపోతున్నాం ప్రభుత్వ విధానాల వల్ల దీనిపై మీరు తీవ్రమైన చర్చ చేయాలని మేము కోరుతున్నాం మేధావి లోకం మౌనంగా ఉంటుంది
చాలా మందికి ఉపయోగ పడుతుంది 🙏🙏🙏
చక్కని వ్యాఖ్యానం !
గౌరవ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి అభివందనం.
ఇలాగే చక్కటి సందేశాత్మక సందేశాలు కోనసాగిస్తూనే ఉండాలని నా మనవి.
ఈమధ్య మా వ్యక్తిత్వ వికాస రంగంలో నాలుగు పిట్ట కథలు, చలోక్తులతో చమత్కారంగా ప్రసంగాలు ఇస్తున్నారు.
మీలాంటి అపారమైన అనుభవం ఉన్న వారు వివరిస్తే,చెప్పితే, తెలియజేస్తే సామాన్య ప్రజలకు అందుబాటులో విలువైన విషయాలు ఉచితంగా దొరుకుతాయి.
వీలైతే, మీ సమయం సర్దుబాటు చేసుకుని ప్రతి ఆదివారం ఒక విడియో చేయడానికి ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి సార్.
కృతజ్ఞతలు సార్
ఏదేమైనా ఏకసంధాగ్రాహ్యత, జ్ఞాపకశక్తి, వివేచనాశక్తి, విశ్లేషనాశక్తి స్వతహాగా ఉన్నవారికే ఇది సాధ్యం. ఇది మేధస్సుకి సంబంధించిన విషయం. మిగితావారికి ఇదొక సాధన విషయం.
మీకు మీరే మాకోసం వేసుకున్న ప్రశ్నకు కృతజ్ఞతలు 🙏
I can suggest 4 priorities....
1. Important and urgent
2. Important but not urgent
3. Urgent but not impartant
4. Neither urgent not important
List out your works and try to avoid to create situation no.1.
Try to make most of your works in situation no. 2.
Always be flexible to think about your priorities and judge your order
Found the concept in 7 habits of highly effective family book
I highly admire your videos Prof. They are truly enlightening. Thank you.
Sir what an analysis !!..thank you very much
Sir good morning great message
Super speech ,very useful
చాలా బాగాచెప్పారు సర్,🙏🙏🙏
మీరో ఏ విషయం గురించైన చాల బాగా చెప్పారు గలరు
Respected sir
You are the ocean of knowledge sir
Sir super👌👌👌explanation
మంచి విషయాలు తెలియజేశారు సార్....thank you sir
నిజంగా గ్రేట్ person Sir
Excellent Explanation Sir
Passion Point is Super
One Who are Passionate & Same Earning Source Then 100% They will Succeed Fastly.
Specially Youngsters Please Follow This Tip in your Life
Great sir
🙏 మంచి విశ్లేషణ
I will try to follow sir
Lovely topic.
Very usefull video sirji
Thanks for good videos
Sir, Class బాగుంది..🙏🙏🙏,
Sir do more videos like this.this videos will be helpful to youth
Yes correct explanation sir 🎉🎉🎉🎉🎉
Busy without Business 😂😂
Oka kutumbha pedda la, oka manchi guruvu la, maku Prastuta jeevana vidhanamulo chala chala avasaramaina vishyalu chepparu sir. 🙏🙏🙏
thank you sir..prathi manishi jeevitham lo telusu kovalasina importent vishyalu chepparu
Super analysis
Thank you very much sir
I begin and end my day watching your videos sir.
Sir you are really great Sir
Sir,
One of the excellent videos, useful to many, specially to Youth.
ఈ వీడియో నాకు చాలా అవసరం.కానీ దీనిని చూడడం కూడా వాయిదాలు వేసి ఇప్పుడు చూస్తున్నాను.
నా మొదటి శత్రువు బద్దకం.
రెండోది ఏ పనైనా కాకపోతే మధ్యలో ఒదిలేయడం
మూడోది ఏ పని చేయాలన్న కన్ఫ్యూజన్.
Ure knowledge is infinity sir
Great and practical oriented analysis on usage of time…..Thanks Professor….
Universal Telugu teacher
Mee coments chala usefull ga vuntavi sir. Thanks sir🙏
Excellent sir
Thank you for your good information.
You are a. Great
We all live by our ideas. you gave and giving us plenty sir.
I took notes as well as mind map also thank you professor. ❤️😌
In simple words "we all have that same 24 hours", it is how we plan is all that matter.
Sir , excellent explanation...
Sir
These are all looks small,
But plays the major role in our life
As great Saying says "Great people dont do great things.
But
They do small things perfectly and appropriately which makes them great.
Thank you sir.
I'm struggling with this issue, very helpful tips sir. Thank you so much.
We want more videos🙌🏻🙌🏻🙌🏻 as a playlist
అవసరాల ప్రాముఖ్యత క్రమ సిద్దాంతం
Superb analysis sir. Hat's off. Keep doing and going ahead this way boss
Superb sir👌👌
🙏Thanks for your good analysis Sir.
Good.
Avoid mobiles and social media!!! That's it ...job done...
Very Nice Sir
Well explained..whoever follows will reach there goals
💥 భవిష్యత్ కాలం ~ కాలం ఆడిటర్లు ~~~>
వ్యాపార వర్గాలకు ఫైనాన్స్ విషయమై " ఆడిటర్లు " ఉన్నట్లు గానే , " కాలాన్ని " కూడా సద్వినియోగం చేసుకోవడానికై ప్రతి వ్యక్తికీ జీవిత కాలానికి సరిపడా " వార్షిక " " టైమ్ ఆడిటర్లు " అన్న వారు ఉంటే ఈ భూ ప్రపంచంపు " జీవన విధానం " పోకడ అన్నది అత్యుత్తమంగా భాసిల్లుతుంది .
Thank you very much sir for Sharing such a words which we cannot find even in books/univarsities..
Nice sir..
What you said as Golden fish theory, I call it Doppler effect. In a 10 meter water tank, an object is dropped at 2 meter mark. If the number of waves created on 2 meter side is 5, it creates same 5 waves on 8 meter side also. Just because the space available is 4 times, it doesn't create 20 waves.
Also, people tend to allocate lot of time for themselves, when they are expecting higher quality. But end up wasting lot of time even before seriously starting the work. Way to avoid it is to have interim milestones. Work could be broken down into parts or by quality or both. This will help oneself on the work and meeting the deadline with best possible quality.
@@vaishnavi5030 Crossed that stage decades ago
Super analysis sir, really inspiring 👍
My perception on your analytic skills are more centric in political things and I want yours anlayis more on international news like in every categorised news like education, infrastructure,primary sector,military, innovation.
👌👌. Please add visual communication at least in such productive videos. It penetrate minds more than only verbal..
We follow you ji 🕸
Correct Sir 💓
Super sir...
NAGESHWAR SIR, WORK EXECUTION ORDER CHALA CHAKKAGA CHEPPARU THANKS A LOT OHM NAMO GURUDEVA JAI SRI RAM
Good sir
I'm clear my work always this type..
I will complete 3day's work with in a day.
Yes super Sir your 💯 correct
Well said sir
Work expands the time available(Parkinson's law)
Super sir
Meeru modi ki anti ga videos chesinapudu,mimmalni un subscribe chesanu,meeru ilanti videos cheyandi sir,we are always follow you sir,
Nuvvu vyakthi pooja cheyyu
Excellent
Happy Dasara sir
Thank you sir
👍
Thanks prof sir🙏
Please analysis on war with Gandhi by Ambedkar
కుల పంచాయతీ కి తెరలేపుతున్నారా
Good news
Productive usage of time & resources is the highest trait of a human being.
Intha knowledge ichhina.. Isthunnaa meeku.. Memu rumam ela theerchukogalam sir..
Meeru cheppochu malli samaajaaniki use avvandi ani but adhi kuda.. Me goppa thanam..
Mimmalni... Ela kalavaalo ekkado cheppandi sir....okkataina mee video chudani roju antu unnadhu sir...
Role model of present generation
Sir please talk about job insecurity .
It's not an miracle but you are great sir 🎉
🙏
Namaskaram sir naaku a amsam lonu abiruchi undo teliyadam and deanimeeda focus pettalekapotunnau emi cheyyalo niryam teesukolekapotunnau a pani chesina till end varaku stability pettaleka potunnau plz help me sir emi cheyyalo teledam ledu edaina kotta pani modalapedadamamukunna proper plan vestunna daanini apply cheyyaleka potunnanu
Same more videos sir
Thank you
Correct Sir Where is the time
🙏🙏🙏🙏
సర్ నమస్తే!
స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు intraday ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా...దయచేసి చెప్పండి..
👍🙏
🙏🙏
👌