YESAYYA PUTTENEDU HOILALO | DANCE | జానపద క్రిస్మస్ గీతం | Brinda | Dr.B.V.Kumar Foundation

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 29

  • @dr.b.v.kumarfoundation4895
    @dr.b.v.kumarfoundation4895  28 днів тому +11

    Song Lyrics:
    పశుల పాక సూడ - పగడాల మెడ
    అందు తొంగి సూడ - ముద్దుల బాల
    కోటి సూరీళ్ళు - కాంతి తానమ్మా
    మా రాజు మెసయ్య - నెరుడాయెనమ్మ
    యేసయ్య పుట్టె నేడు - యేసయ్య పుట్టె నేడు
    యేసయ్య పుట్టె నేడు - హొయిలాలో
    లోకమంతా యెలిగి సూడు - హొయిలాలో
    బేత్లెహేము నగిరి లో - హొయిలాలో
    నజరేతు ఊరి లో - హొయిలాలో
    దేవాధిదేవుడంట - నరరూపధారుదంట
    కన్య మరియ కన్నదంట - ఇమ్మానుయేలాంట - హొయిలాలో || యేసయ్య పుట్టె నేడు ||
    లోక పాలకుడు - బాలుడు - దీన బాంధవుడు
    అవతరించాడు - నేడు - పాపుల రక్షకుడు || 2 ||
    సూడ సక్కనోడు - సుక్కల్లో సెందురుడు || 2 ||
    కదిలి ఒచ్చాడు సూడు - కారణాల బాలుడాలే - హొయిలాలో
    రాజులకు రాజు - రమ్యమైన దేవుడు - హొయిలాలో.. హొయిలాలో
    మంచి మనసున్నోడు - నిన్ను నన్ను సూసేటోడు - హొయిలాలో.. హొయిలాలో
    బేధాలు సూపనోడు - దీనులను సెరెటోడు
    జాలిని సూపెటోడు - కనీళ్ళు తోసేటోడు
    ఇసొంటోడు ఎవరున్నారు - రారండి సూసిదాం - హొయిలాలో || యేసయ్య పుట్టె నేడు ||
    జీవనాధుడు - బాలుడు - మహిమ రూపుడు
    మంచి కాపరి - మనకై - సేర వచ్చాడు || 2 ||
    సల్లని సూపులోడు - సూక్తులెన్నో సెప్పేటోడు || 2 ||
    తగ్గింపు సూపెటోడు - పుట్టాడు దీనుడవులే - హొయిలాలో
    సుభావార్త తెలిపెను - గొల్లలకు దేవదూత - హొయిలాలో.. హొయిలాలో
    శాంతి ధూత ఆయనని - సద్గుణ సంపన్నుడని - హొయిలాలో.. హొయిలాలో
    యెంటనే బైలెల్లరు - బాలుని సూసొద్దామని
    దుడ్డు కర్ర పట్టుకొని - జున్ను పాలు తీసుకొని
    కొండా కోన దాటుకొని - వస్తిరి దండం పెడితిరీ - హొయిలాలో || యేసయ్య పుట్టె నేడు ||
    నీతి మంతుడు - బాలుడు - నిర్మల హృదయుడు
    వినయశీలుడు - అతను - విమల ఆత్ముడు || 2 ||
    లేజనాలు సెప్పినట్టు - లోకానికి వచ్చినాడు || 2 ||
    భయం లేదు దిగులు లేదు - ప్రేమ పంచి ఇచ్చాడు - హొయిలాలో
    తోకసుక్కను సూసి - లెక్కలేసి జ్ఞానులు - హొయిలాలో.. హొయిలాలో
    యూదుల రాజుగా పుట్టిన - శాంతి ధూత యితడేనని - హొయిలాలో.. హొయిలాలో
    నమ్మకాన్ని ముడిసిపట్టి - పట్టుదలని సేతప్పటి
    రారాజు యేసుని సూడ - నజరేతు సేరుకొని
    బంగరు సాంబ్రాణి బాలములు - కానుకలిచ్చి మొక్కినారు - హొయిలాలో || యేసయ్య పుట్టె నేడు ||

  • @EsaramRamaiah
    @EsaramRamaiah 4 місяці тому +12

    దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @ChandravatiMaggidi
    @ChandravatiMaggidi Місяць тому +4

    God bless you ammaelhu❤🎉

  • @mounikachinna2823
    @mounikachinna2823 Місяць тому +4

    Super sisters

  • @GobardhanSanta-pl3wp
    @GobardhanSanta-pl3wp Місяць тому +3

    Super

  • @ArikotiArjun
    @ArikotiArjun Місяць тому +3

    Supper❤

  • @atpaikramesh4965
    @atpaikramesh4965 Рік тому +7

    God bless you u childrelne

  • @PoshanShaties
    @PoshanShaties Місяць тому +3

    Nice ❤❤

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 3 місяці тому +5

    Good children, god bless you

  • @KathulaNagalaxmi
    @KathulaNagalaxmi 2 місяці тому +7

    Amen

  • @3Pidugulu
    @3Pidugulu Місяць тому +4

    Very good girls 😊😢❤

  • @ManchalaLingam-ul7ts
    @ManchalaLingam-ul7ts Місяць тому +5

    లిరిక్స్ పెట్టండి

  • @RajuRaju-i9l
    @RajuRaju-i9l Рік тому +7

    Awesome and happy Christmas God bless you all

  • @mtraju1696
    @mtraju1696 2 роки тому +11

    Happy Christmas to you children. GOD bless you all. Glory to Jesus.

  • @shanthimuthyala548
    @shanthimuthyala548 2 роки тому +7

    Dolls🥰 God bless u all

  • @YejarlaJessicathanvi-yd6ox
    @YejarlaJessicathanvi-yd6ox Рік тому +5

    Superb god bless u childrence❤

  • @Sudhirkavuri
    @Sudhirkavuri 2 роки тому +6

    Merry Christmas 🎉

  • @n.jyothi3760
    @n.jyothi3760 2 роки тому +5

    God bless you all

  • @SathKing
    @SathKing Рік тому +6

    🎉

  • @sayannadumala6060
    @sayannadumala6060 Рік тому +5

    Ok❤❤❤

  • @Aruna-m7y
    @Aruna-m7y Місяць тому +3

    ❤️♥️👍👌👌

  • @prasanthiraj9167
    @prasanthiraj9167 Рік тому +18

    Lyrics petandi bro

  • @SwarnasurekhaMylapalli
    @SwarnasurekhaMylapalli Місяць тому +2

    Track please bro

  • @biddikarameshkumar2234
    @biddikarameshkumar2234 Місяць тому +2

    Lyrics pettandi

  • @rajurokkala5987
    @rajurokkala5987 Рік тому +13

    Lyrics please 😊

  • @sirishasirisha710
    @sirishasirisha710 2 роки тому +5

    God bless you children

  • @Geethaanshita
    @Geethaanshita Рік тому +5

    🎉

  • @ratnababu2998
    @ratnababu2998 2 місяці тому +3

    🎉