పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాతనంగా ఎంతో ధైర్యంగా చక్కగా వివరంగా చెప్పారు. తన నటననుకు ప్రేక్షకులు ఏవిదంగా స్పందిస్తున్నారో థియేటర్ లో ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటాడు. జరిగిన దురదృష్టకర ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, దుర్ఘటన జరిగిన వెంటనే మరుసటి రోజు అల్లు అర్జున్ గారు లేక పుష్ప టీం(నిర్మాతలు, దర్శకులు , హీరో, మేనేజర్ లు) బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చి ఉండి ఉంటె ఈ విషయం ఇంత వరకు వచ్చేది కాదు. అలా చేయకపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో మానవత్వం లోపించినట్టు కనిపిస్తోంది. పుష్ప టీం అల్లు అర్జున్ ని ఒంటరిని చేసిన తీరు సరి అయినదిగా అనిపించలేదు, ఘటన తరువాత అల్లు అర్జున్ గారిని వారి టీం సరిగా గైడ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టలేము, ఆయన పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా తయారయింది, చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకున్నారు. ఆయన పుష్ప సినిమా కి అన్నిరకాలుగా సహకరించారు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలకి కూడా అనుమతిచ్చారు:- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. liuygtfvgbhn
My Respect for Pawan Kalyan ji, increased 1000 times now,such a mature response 🙏 As he rightly said the human response was missing, they could have apologized the next day and supported the family. Inta varaku vacchedi kadu
ఈ విషయం లో అల్లు అర్జున్ మీద ఉన్న hatred, negativity మొత్తం తగ్గింది పవన్కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత. ఇప్పుడే కాదు ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు కూడా మాకు (ఆంధ్ర ప్రజలు ) అసంతృప్తి, కోపం ఉనింది తెలంగాణ వాల్ల మీద. జనసేన ఆవిర్భావ సభ లో పవన్కళ్యాణ్ గారి మాటలు మా ఆవేశాన్ని పూర్తిగా చల్లార్చాయి. Great leader.
First of all the way press conference held inside the conference room is very much appreciated. These type of interaction should be done regularly. DYCM garu answered all the questions with deep knowledge and fair to everyone. All should learn on how to speak and think wisely
The only leader Pawan kalyan who is being in people after win when in ruling...usually when people in opposition they will be in people that is common but only Pawan who is conducting lots of reviews, conducting press meets frequently, always be in people daily. He is great leader bright future of India. We need more leaders like Pawan in present society...
NDA tho alliance lo undi kuda oka congress CM Revanth Reddy garu Chesina dhaniki appreciate chesavu chudu boss🙌 induke kada mimalni ant ha Mandhi istapadedi PSPS🔥 RR🔥
Dear Pawan ji, ఒక వ్యక్తి పేరు మీద వేల కోట్లు ఉంటే ఏలా?? సంపద సైక్లింగ్ రీసైక్లింగ్ కావాలి, అప్పుడే వృద్ధి చెందుతుంది. సంపదను కొంతమంది బంధించిన మూలాన "ద్రవ్యోల్బణం" ఏర్పడుతోంది. ఓసారి సమీక్షించి ఒక వ్యక్తి వద్ద వంద కోట్లే ఉండాలి. అటుపైన సంపద మొత్తం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాల్సిందే!! ఫ్రీగా సంపదను పంచకూడదు. శ్రమదానం చేయాలి, సంపాదన పొందాలి. అప్పుడు వ్యక్తి కీ ఆదాయం, ప్రభుత్వానికీ ఆదాయం. అభివృద్ధి జరుగుతుంది.
police laati charge gurinchi matladali kada... why no one is speaking... laati charge valle janalu okari meeda okaru tokkukunnaru.. they were scared... allu arjun vachinanduku nduku tokkukuntaru ??? that too he was in upper balcony... tokkisalata jarigindi lower balcony... so arresting and accusing him is unfair
12:20 daggara hero ni blame cheyakudadhani cheppadu ani vinapadaleda hero meda pettesaru motham ani adi correct kaadani cheppadu adi vinapadaleda kuli na__
9:30 mari teliyakunda enduku sir aa matalu? AA team incident jarigina next day nunde vallaki support ga unnarani victim husband ae cheppaaru kani miku teliyadhu so the only blame you raised against the movie team side is because you don't know it but adhi jarigindhi. So everyone who supports PK garu should stop abusing AA unnecessarily and know the total context before talking.
Movie team support icchindi ani nv cheppedhaka naku teliyaledu bro, news bagane follow avtha nenu.Movie team ventane respond ayinattu nenu a news channels lonu chudaledu
@Ramu_3590 AA team annanu AA team second day nunde maku help chesthunnaru hsptl bills kuda mem 50k kattaamu migathavi mammalni adagale vaallu hsptl vallatho matladaaru ani victim husband cheppaaru media mundhu kani avi highlight cheyyaru ee media negative aithe ventane vestaru post lu
పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాతనంగా ఎంతో ధైర్యంగా చక్కగా వివరంగా చెప్పారు. తన నటననుకు ప్రేక్షకులు ఏవిదంగా స్పందిస్తున్నారో థియేటర్ లో ప్రత్యక్షంగా చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటాడు. జరిగిన దురదృష్టకర ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, దుర్ఘటన జరిగిన వెంటనే మరుసటి రోజు అల్లు అర్జున్ గారు లేక పుష్ప టీం(నిర్మాతలు, దర్శకులు , హీరో, మేనేజర్ లు) బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చి ఉండి ఉంటె ఈ విషయం ఇంత వరకు వచ్చేది కాదు. అలా చేయకపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడో మానవత్వం లోపించినట్టు కనిపిస్తోంది. పుష్ప టీం అల్లు అర్జున్ ని ఒంటరిని చేసిన తీరు సరి అయినదిగా అనిపించలేదు, ఘటన తరువాత అల్లు అర్జున్ గారిని వారి టీం సరిగా గైడ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని కూడా తప్పుపట్టలేము, ఆయన పరిస్థితి రెండు వైపులా పదునున్న కత్తిలా తయారయింది, చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకున్నారు. ఆయన పుష్ప సినిమా కి అన్నిరకాలుగా సహకరించారు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలకి కూడా అనుమతిచ్చారు:- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. liuygtfvgbhn
I can't understand telugu but i know he is a person for people and country .love from west bengal ❤❤❤
Thank you.
He is trying for transparent governance and sabha maryada when in any public platform or assembly
He is a gem of a person.
@@UjwalRam thank your very much for explaining to him.
My Respect for Pawan Kalyan ji, increased 1000 times now,such a mature response 🙏 As he rightly said the human response was missing, they could have apologized the next day and supported the family. Inta varaku vacchedi kadu
unfortunately he only suggested how AA could have handled it better, no where he took the side of deceased
ఈ విషయం లో అల్లు అర్జున్ మీద ఉన్న hatred, negativity మొత్తం తగ్గింది పవన్కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత.
ఇప్పుడే కాదు ఆంధ్ర, తెలంగాణ విడిపోయినప్పుడు కూడా మాకు (ఆంధ్ర ప్రజలు ) అసంతృప్తి, కోపం ఉనింది తెలంగాణ వాల్ల మీద. జనసేన ఆవిర్భావ సభ లో పవన్కళ్యాణ్ గారి మాటలు మా ఆవేశాన్ని పూర్తిగా చల్లార్చాయి.
Great leader.
True 💯
Super big thinking 👌👌
Jai PawanKalyan Jai janasena JaiHind 🫡🫡
Excellent. A responsible citizen
Well said Deputy CM PSPK👍
First of all the way press conference held inside the conference room is very much appreciated. These type of interaction should be done regularly. DYCM garu answered all the questions with deep knowledge and fair to everyone. All should learn on how to speak and think wisely
Straight forward leader
Exactly AA pai case file ayyindi kabatti thanu velli kalavakudadu but movie lo migathavallu like Director or producer velli kalavalsindi.
Good leader Jai janasenani
Correct ga Chepparu sir
Jai Janasena
Jai Pawan Kalyan
జై జనసేన
Jai Pspk ❤
Jai జనసేన❤❤❤
What a matured response🙏
Perfect analysis ❤
Jana sena media please maintain clarity voice, every time voice clarity miss avuthundhi
Today it’s very bad, అస్సలు వినపడట్లేదు. ఇంత మంచి విషయాలు వినపడకపోతే ఎలా
Worst cameras and mics use chesthunnaru..Janasena media, pls use better equipment.
I know its bad coz its in a closed room..Use headphones..it will sound better…
Actually the base and echos can be corrected, plz try to resolve
Better clarity better understanding
U r great Anna❤❤
Well matured way of thinking 👍
Super sir correct ga chepparu
The only leader Pawan kalyan who is being in people after win when in ruling...usually when people in opposition they will be in people that is common but only Pawan who is conducting lots of reviews, conducting press meets frequently, always be in people daily. He is great leader bright future of India. We need more leaders like Pawan in present society...
Jai kalyan
Manchi Quality Camera konukkondi JANASENA Party ...
Proper Audio Quality n Audio Quality tho Rls cheste bavuntadhi Videos
Super anna
Jai Janasena
Sound clarity usually బావుంటుంది, ఈరోజు ఏమయిందో
What a matured and balanced speech 🫡
Jai janasen ❤❤❤🎉🎉🎉
well matures answers and well matured thinking at every step , thanks you
Respect to the hon. Dep CM increased multiple times 🤝🤝
Well said..and matured...
జై జనసేన❤❤
Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu
Jai Power ⭐
Meeru super Annaya!
Jai janasena
Well said Sir
Jai Jana sena
Jai Janasena Party and honest leader Pawan Kalyan garu🎉
Really superb
Well said ❤
Jai janasena jai hind 🇮🇳🙏🙏
Pavan sir conveyed very nice way..
Jai janasena ❤❤
Great anna meeru ❤
NDA tho alliance lo undi kuda oka congress CM Revanth Reddy garu Chesina dhaniki appreciate chesavu chudu boss🙌 induke kada mimalni ant ha Mandhi istapadedi PSPS🔥 RR🔥
Superb Answer Sir ❤👍
Jai Janasacna jai psp 🌷 👌 🙏
Dear Pawan ji,
ఒక వ్యక్తి పేరు మీద వేల కోట్లు ఉంటే ఏలా??
సంపద సైక్లింగ్ రీసైక్లింగ్ కావాలి, అప్పుడే వృద్ధి చెందుతుంది.
సంపదను కొంతమంది బంధించిన మూలాన "ద్రవ్యోల్బణం" ఏర్పడుతోంది.
ఓసారి సమీక్షించి ఒక వ్యక్తి వద్ద వంద కోట్లే ఉండాలి. అటుపైన సంపద మొత్తం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాల్సిందే!!
ఫ్రీగా సంపదను పంచకూడదు.
శ్రమదానం చేయాలి, సంపాదన పొందాలి.
అప్పుడు వ్యక్తి కీ ఆదాయం, ప్రభుత్వానికీ ఆదాయం.
అభివృద్ధి జరుగుతుంది.
Allu Arjun ❤
That is REVANTH REDDY ❤️🔥🔥🔥🔥
Nice
True
హోమ్ మినిస్ట్రీ మీ చేతుల్లోకి తీసుకోండి అప్పుడే ఈ పోలీస్ వ్యవస్థ కొద్ది కంట్రోల్ ఉంటాది.
అన్ని వ్యవస్థలు control లోకి వస్తాయి
Good
Jai bunny❤❤
సౌండ్ కరెక్ట్ గా లేదు
One thing we should think sir ..pushpa created record in hindi not because of revanth reddy and telugu people
Jai Allu Arjun ❤✊
👍👍
Audio is not clear at all. Please use good mics.
hi team,pls check audio quality..all the videos are not having good quality
I know its bad coz its in a closed room..Use headphones..it will sound better…
Hi
ua-cam.com/video/uIDw03_yqss/v-deo.htmlsi=BgX74o5Dx5pNyrS8TENALI NEWS 01/01/2025 : తెనాలి జనసేన కార్యాలయంలో.! సందడి.!
OG OG OG waiting 😢😢🔥🔥🔥🔥💕
11:26 OK said he should have visited then what is that
police laati charge gurinchi matladali kada... why no one is speaking... laati charge valle janalu okari meeda okaru tokkukunnaru.. they were scared... allu arjun vachinanduku nduku tokkukuntaru ??? that too he was in upper balcony... tokkisalata jarigindi lower balcony... so arresting and accusing him is unfair
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️
Case pettindi wrong way lo andi
Pls support allu arjun
Voice ...Clarity ledu
Me eddaru kalipi unna photo pettandi
Jalaganna chusi nerchuko
2019 లో నువ్వు కష్టం లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ నీకోసం ప్రచారానికి వచ్చాడు..... ఆ విశ్వాస కూడా లేదు... ఈ కూలీ నా ____
ayana em allu arjun ni tappu pattatledu sariga chusi ardham chesko burra petti
12:20 daggara hero ni blame cheyakudadhani cheppadu ani vinapadaleda hero meda pettesaru motham ani adi correct kaadani cheppadu adi vinapadaleda kuli na__
@@vinodkumarvk1847 ఎవ్వరిది తప్పు అన్నాడు....?
Black sheep.. అల్లు అర్జున్ fan ముసుగులో వున్న YCP కూలీ..
cinema ticket marri 2000,5000,oka sadharan ,poor,middle class cinema chuse arahata ledu ,atanu cinema ticket tage varaku wait cheila ,desham rendu ga vidipiondi okati ,dhanmantudu ,2nd pedavadu,middle class,last ki cinema visayamla kuda na ,
What is the ticket cost today
First 10days chudakunda undu, 2weeks ayyaka chudu indulo emundi.Oka saamanya madhya tharagathi vaadu 1st day 1st show chudali ani anukuntada??
@@Ramu_3590 enduku samanyudu chudakudadhu ,ticket price penche rights ledu ,alage aithe ,rice ,to prati rate penchali appudu andaraki trlustai?
Konnisarlu matalu mingutaru enduku
Khangress party inthe
pora babu..
Vallu Telugu lo adugutunnaru audiance Telugu vallu isuue telusu state dhi nuv kuda mottam Telugu matladacchu kadha Anna madhyalo English kibpotunnav uke
full interview chudavoi half half chusi matladthunav
9:30 mari teliyakunda enduku sir aa matalu? AA team incident jarigina next day nunde vallaki support ga unnarani victim husband ae cheppaaru kani miku teliyadhu so the only blame you raised against the movie team side is because you don't know it but adhi jarigindhi. So everyone who supports PK garu should stop abusing AA unnecessarily and know the total context before talking.
Movie team support icchindi ani nv cheppedhaka naku teliyaledu bro, news bagane follow avtha nenu.Movie team ventane respond ayinattu nenu a news channels lonu chudaledu
@Ramu_3590 AA team annanu
AA team second day nunde maku help chesthunnaru hsptl bills kuda mem 50k kattaamu migathavi mammalni adagale vaallu hsptl vallatho matladaaru ani victim husband cheppaaru media mundhu kani avi highlight cheyyaru ee media negative aithe ventane vestaru post lu
Allu gadini entha kshamisthunnaru Meeru. It’s hard for us as allu is only his boss. Leave him pk. Let him rot.
Love you sir 💗💗💗
Benefit shows అనే మాట వాడటం చాలా తప్పు. కనీసం ఇకనుంచి అయినా ఆపదాన్ని వాడకండి.
Jai PawanKalyan Jai janasena
Jai janasena ❤
జై జనసేన ✊✊✊
Jai janasena
❤❤
Pls support allu arjun
AA PK family brother