ఇందుకేనా మీ చదువులు..! | Gudlavalleru Engineering College Girls Hostel Latest News | Aadhan Telugu

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • ఇందుకేనా మీ చదువులు: Students of Seshadri Rao Gudlavalleru Engineering College (GEC) staged a protest in front of the college alleging that some miscreants installed cameras in the washrooms in the girls hostel. Watch the full video to know the accused in this incident.
    #GudlavalleruEngineeringCollege #girlshostel #krishnadistrict #telugunews #apnews #andhrapradesh #latestnews #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

КОМЕНТАРІ • 1,1 тис.

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 15 днів тому +600

    వాళ్ళ డిగ్రీలు క్యాన్సిల్ చేసి ఎక్కడ పనికి రాకుండా.. డిసక్వాలిఫై చేయండి తల్లితండ్రులను జైల్లో కుమ్మేయండి

    • @chintahitasairatna3072
      @chintahitasairatna3072 15 днів тому +18

      💯 correct

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula 15 днів тому +28

      2 నెలలు నుండి 300 వీడియోలు అంట college కి పంపాలంటేనే ఆడపిల్లలకు భయానక పరిస్థితి

    • @nageswaradasari8220
      @nageswaradasari8220 15 днів тому +7

      Correct ga chepparu bro

    • @poornimachandran5742
      @poornimachandran5742 15 днів тому +5

      Correct andi

    • @1239xyz
      @1239xyz 15 днів тому +7

      No no no. Please dont cancel thier degrees. Our non graduates already have bad name. We dont need them. If you want,you can give them extra degrees, government awards. Our non graduates reputation is already low

  • @jesusministries8538
    @jesusministries8538 14 днів тому +94

    న్యాయం మాత్రం జరగదు... ఇది పక్కా 👍

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 15 днів тому +332

    భారతదేశంలో న్యాయవ్యవస్థ, కోర్టు లు సరియైన న్యాయం చేయటం లో న్యాయమూర్తులు చచ్చి పోయారు.

    • @raoms4296
      @raoms4296 15 днів тому +8

      Yes your right

    • @Vijayawada-k3p
      @Vijayawada-k3p 15 днів тому +7

      Inko 10 days news lo vestharu anthe katham..em action undadhu
      Enni chudala ila

    • @user-mj9hj9gi4z
      @user-mj9hj9gi4z 15 днів тому +1

      Couts cases ni somoto ga teesukovadam ledu

    • @gk7046
      @gk7046 15 днів тому +1

      deeniki vallem chestharu

    • @Sathya-qr9rb
      @Sathya-qr9rb 15 днів тому

      Yes

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 15 днів тому +271

    కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఏ పార్టీ అయినా కూడా వదలకూడదు. తల్లితండ్రుల ప్రవర్తన వలన పిల్లలు ఇలా తయారవుతున్నారు.

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 14 днів тому +11

      తీసుకున్నారు, ముచ్చుమర్రి బాలిక ఆచూకీ ఇప్పటికి తేలలేదు

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 14 днів тому

      Dhammuladhu

    • @sridevimedina9894
      @sridevimedina9894 13 днів тому

      ​@@Ravibheemavarapu అవును పాపం last 5 years వాళ్ళే కదా అధికారం లో ఉన్నారు. వాళ్ళని నాశనం చేయడానికి టాబ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. సిగ్గులేని జన్మ థూ 😮

    • @PaladuguAkhilachowdary
      @PaladuguAkhilachowdary 13 днів тому

      😊​@@Ravibheemavarapu

    • @Ravibheemavarapu
      @Ravibheemavarapu 13 днів тому

      @@PaladuguAkhilachowdary 😔

  • @lavseethu13577
    @lavseethu13577 14 днів тому +62

    వీళ్ళ ఫొటోస్ కనిపించకుండా చేస్తే వేరే వాళ్ళు కూడా ఫొటోస్ చూపించరని ఇలాంటివే చేస్తారు. పక్క ఫొటోస్, ఊరుపేరు అన్ని చెప్పాలి

  • @tulasidas8703
    @tulasidas8703 15 днів тому +134

    ఈ ఘటనలో ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా శిక్షించాలి.అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.

    • @Cr07ronoldo
      @Cr07ronoldo 14 днів тому +1

      ఇంకా ప్రొటెక్షన్ చేస్తారు గాని న్యాయం చేయలేరు వేస్ట్ మేనేజ్మెంట్

    • @Cr07ronoldo
      @Cr07ronoldo 14 днів тому +1

      న్యాయం జరగాలి ✊

  • @satyanarayanamangam2245
    @satyanarayanamangam2245 15 днів тому +179

    ఈ విషయాన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ముందు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను

  • @ramalingareddy3046
    @ramalingareddy3046 15 днів тому +127

    వాళ్ళ ముఖాలు మాస్కింగ్ ఎందుకు చేస్తున్నారు?
    దానికి బదులు అసలు వెయ్యద్దు?

    • @rvreddyramireddy
      @rvreddyramireddy 14 днів тому +7

      Naa daggara valla photos chusanu Twitter lo vachindhi

    • @ushatalluri6614
      @ushatalluri6614 14 днів тому

      ​@@rvreddyramireddyela vasthayi br

    • @lavseethu13577
      @lavseethu13577 14 днів тому +2

      Yes అందరికీ తెలిస్తే ఇంకొకరు చేయడానికి భయపడతారు, వాళ్ళని కనిపించకుండా చేస్తే వేరే వాళ్ళు కూడా ఫొటోస్ చూపించరని ఇలాంటివే చేస్తారు. పక్క ఫొటోస్, ఊరుపేరు అన్ని చెప్పాలి

    • @Chkeshwar
      @Chkeshwar 13 днів тому

      Mukhalaku maaskulu anduku ,, musugulo Inka support evvala

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 15 днів тому +99

    అసలు పిల్లల కంటే తల్లి తండ్రుల ఆలోచనలు సరిగ్గా లేవు అనిపిస్తోంది. వాళ్లకి ఇది right ఇది తప్పు అని తెలిస్తేగా పిల్లలని దారిలో పెట్టగలిగేది తల్లి తండ్రుల క్యారెక్టర్ స్ట్రాంగ్ కాకపోతే పిల్లలకి చేప్పి కంట్రోల్ లో పెట్టలేరు

    • @lakshmigampala5611
      @lakshmigampala5611 14 днів тому +2

      Avnu

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 14 днів тому +1

      politican unnara

    • @Surya-SVL
      @Surya-SVL 14 днів тому

      చాలా మంది కులాలు, మతాలు, పార్టీలు అని కొట్టుకు చస్తున్నారు ఇంక వాళ్ళ పిల్లలకు పద్ధతులు నేర్పించే తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి 💔

    • @PavanKumar-vs8sd
      @PavanKumar-vs8sd 13 днів тому

      Well said

  • @rachamsettilrkumar6232
    @rachamsettilrkumar6232 15 днів тому +48

    ఇది నిజంగా నిజం అంటండి , ఒక ఆడపిల్ల,ఒక ఆడపిల్ల అండి, ఎవడో న్యూడ్ వీడియోస్ కోసం అడిగితే CC కెమెరాస్ పెట్టింది... మన ఇడియాలో..... నాలుగు రోజులు అందరూ హడావుడి...???? తరువాత మీరే చెప్పండి.బయటకి పోయిన వీడియోస్ చెల్లిమ్మల పరువు దేనితో పరిష్కారం ఏమవుతుంది.. 😭😭😭😭😭😭. మీ RRK.

  • @sri4814
    @sri4814 14 днів тому +52

    వాళ్ళ తల్లితండ్రులే బజారు మనుసులు వాళ్ళ పిల్లలు ఎలా వుంటారు. ఇలానే వుంటారు.

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 15 днів тому +29

    సార్ చదువులో వెనుకబడి దురలవాటులకు బానిసలై మార్కులు రాకపోయినా కోట్లు కట్టి సీటు కొనుక్కొని చదువుతున్న దుర్మార్గులు ఉన్నంత వరకూ ఎవ్వరూ ఏమీ చేయలేరు.

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 15 днів тому +124

    రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేస్తారు 😂😂😂ఎం హీకలేరు లే....

    • @vitalasarma272
      @vitalasarma272 15 днів тому +8

      Teacher ను కొడుతున్నారు.parents వచ్ఛి దాడిచేస్తున్నారు.కొంతమంది teachers కూడా worst గ ఉన్నారు.ఇది మన దేశ ప్రస్తుత సంస్క్రతి.మంచిని ఆశించడం దురాశ.education system మారాలి.ఉద్యోగాల కు కావలసింది certificates కాదు.నీతి ,నిజాయితీ ,సంస్కారం ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి

    • @arvindkumar-zb3yo
      @arvindkumar-zb3yo 15 днів тому

      Bettham debbalu ani bane vetakaram chestunav gani o saari canning ani search chesi chudu ela untayo

    • @suryachakra1353
      @suryachakra1353 14 днів тому

      2 years nundi jaruguthundhi anta betham dhebbaley vestharu meeku chudandi

    • @Veera9999
      @Veera9999 14 днів тому

      Hahaha, chibn gaaru immediately YCP govt pai viruchukupadatharu AP lo yeamjarigina Jagan dey badyatha ani veyntaney gorey lu thandhani thana ki ready , 😂😂😂😂😂.

    • @kishorenadella1028
      @kishorenadella1028 14 днів тому

      ​@@Veera9999gorelu ante meru ra sontha chelleluu eddaru kuda jagan ne vethrekiathunaru anna kuda jagan gadi Sanka nake meru ra gorrelu babai ne champukunadu sontha sisters vadni sthruvu la chusthunaru siggu ledhu nijanga comments pette me bewarse ycp batch ki thupu siggu leni vedavalu mala CBN gari gurinchi aa meru matladadhi.

  • @madhusudhanarao4215
    @madhusudhanarao4215 14 днів тому +24

    సార్ నమస్తే సార్ మీరు చాలా బాగా చెబుతున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక లెక్చరర్ గాని విద్యార్థిని కనీసం దండించే పరిస్థితి లేవు తల్లిదండ్రులు చేసే పొరపాట్లే ఆ బిడ్డలకు కారణం

  • @kuwaitkings6198
    @kuwaitkings6198 15 днів тому +87

    కొన్ని ఛానల్ లలో ఈ న్యూస్ వెయ్యానందుకు జర్నలిస్ట్లు అను చెప్పుకుంటూ బ్రతికే వాళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి

  • @cocsermons
    @cocsermons 15 днів тому +23

    College యాజమాన్యం కు తెలియదా సామి, యాజమాన్యం ఏమి చేస్తుంది.

  • @TRB578
    @TRB578 14 днів тому +11

    రాజకీయాల రేకమొండేషన్స్ వలన మనిషికి శిక్ష పడటం లేదు 😢 మొన్న కోల్కతా ఇన్సిడెంట్ కూడా.. అంతే
    యూత్ ఇలా అవడం అనేది సినిమాలు,జబర్దస్త్, వ్యభిచారం,డ్రగ్స్,బయం లేకపోవడం,పోర్న్ ఇలాంటివి సమాజాన్ని నాశనం చేస్తున్నాయి..😮

  • @tvijayakumari5128
    @tvijayakumari5128 14 днів тому +8

    చాలా బాగా మాట్లాడారు ప్రతిఒక్కరు మీలాగే పౌరుషం కలిగి ఉండాలి అసలు చ్చిన్ననాటి నుండి పిల్లలకు స్కూల్ లో భయం చెప్పనివ్వడం లేదు అందుకే
    సమాజం ఇలా వుంది గురువు, తల్లి తండ్రులు పెద్దల అంటే ఎవరికీ భయం భయం ఉంటుందో వాళ్ళు బాగుపడతారు

  • @baburaoaddanki8590
    @baburaoaddanki8590 14 днів тому +8

    ఇటువంటి వారికి శిక్ష అమల్లోకి తీసుకురండి సార్ ప్లీజ్ సార్

  • @ratnasekar3384
    @ratnasekar3384 15 днів тому +30

    విజయ్ అతనికి సహకరించిన ఆమె Eyes ను బహిరంగముగా ెఊడ తీయవలెనని కోరుచున్నాను

  • @ashasrinidhi5678
    @ashasrinidhi5678 14 днів тому +15

    college లో ఇలా ఉన్నాయంటే ఎన్ని హాస్టల్ దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి

  • @raajujaladi6729
    @raajujaladi6729 14 днів тому +15

    ఫస్ట్ మీడియా వ్యభిచారం మానేస్తే ,ప్రజలు ,విద్యార్థులు బాగుపడతారు

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 15 днів тому +50

    ఇదేశంలో స్థాయినిబట్టి శిక్షలు ఉంటాయ్.

    • @Skvnn680
      @Skvnn680 14 днів тому +1

      Idhi true...

    • @mmm_phy
      @mmm_phy 14 днів тому +1

      అదే మన దౌర్భాగ్యం

  • @gopalakrishnaboddu4371
    @gopalakrishnaboddu4371 15 днів тому +15

    అలాంటి వారిని టీసీ ఇచ్చి ఒక కాలేజీ లో జాయిన్ అవ్వకుండా చూడాలి

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 15 днів тому +73

    రాష్ట్రంలో ఈ రెండు మూడు నెలలనుండి జరుగుతున్న పరిస్థిని చక్కదిద్దటానికి ప్రభుత్వపెద్దలపై మీకున్న ఉన్న నమ్మకానికి జోహార్లు.

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 15 днів тому +60

    ఈ నీచులు రాబోయే రోజుల్లో ఒకరు CM, మరొకరు రోత పత్రిక పెడతారు

  • @rokkammamatha7372
    @rokkammamatha7372 14 днів тому +7

    తప్పు చేసిన వారి ఫేసెస్ కవర్ చేశారు.చాలా మంది అమాయక ఆడపిల్లలు వీడియో లు బయట ఎంటి sir న్యాయం

  • @user-wg1sx3sp3x
    @user-wg1sx3sp3x 14 днів тому +4

    బాధ్యత ఆడ పిల్లలకు ధైర్యం ఇవ్వండి సార్ ఇది పెద్ద న్యూసెన్స్ అంతరించి ఏం లేదని

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 14 днів тому +9

    ఆఫొటో పెట్టిన అమ్మాయి ని న్యూడ్ ఫోటో తీసి నెట్లో పెట్టిన వచ్చేది ఏమిలేదు అంతకుముందే నేరం రుజువు అయితే యావజజీవం కారాగరం వెయ్యాలి ఆతర్వాత ఆమెని ఫోటోలు తీసి అప్లోడ్ చెయ్యాలి.

  • @santhoshigonnabakttula9622
    @santhoshigonnabakttula9622 15 днів тому +11

    Super ga chepparu anna

  • @prakashraolaguprakashraola1342
    @prakashraolaguprakashraola1342 15 днів тому +99

    తల్లిదండ్రులు పిల్లలని కంటారు కాని వాళ్ళ రాతలను కనరు,కనలేదు కదా సార్..

    • @missioncfetv2800
      @missioncfetv2800 15 днів тому +27

      తల్లిదండ్రులు పిల్లల్ని కని రోడ్డు మీద బజార్ కుక్కలాగా వదలకుండా ఉంటే వారి రాతను వాళ్ళు బాగు చేసినట్లే. లేకపోతే పిల్లల్ని ఎలా కన్నారో వాళ్ళ రాతను కూడా తల్లిదండ్రులు కన్నట్టే.

    • @RaviShankar-go2ty
      @RaviShankar-go2ty 15 днів тому

      💯

    • @Vijayawada-k3p
      @Vijayawada-k3p 15 днів тому +2

      Abbo ...aythe pempakam lopam kaadha? Thalli thandrula Baga garabham chesi adda gadidhani vadilinatlu ga vadilesthunnaru

    • @krishnapriya5858
      @krishnapriya5858 15 днів тому

      Pillala meedha thalli thandeulatho patu chala mandhi influence untundhi andi..friends, neighbours, cinemalu..ala chala..intha vayasu vacchaka thalli thandru la impact antha untundhi andi..a thalli thandru kuda ilanti dhagulbachi panulu cheymani chepparu andi..chesina pillalni ami chesina papam ledhu..kani thalli thandru alanu Ane hakku ledhu

    • @SuryaPrakash-n7g
      @SuryaPrakash-n7g 15 днів тому +3

      తల్లిదండ్రులు ఏం చేస్తారండి వాళ్ళు కాలేజీ ఫీజులు కట్టలేక లాడుతూ ఉంటారు😂 ఇలా చేయమని ఏ తల్లిదండ్రులు చెప్పరు😂 కాలేజీల్లో పవర్ఫుల్ స్టిక్ గా ఉండాలి అప్పుడే ఇప్పుడు కాలం పిల్లలకి భయం అనేది ఉంటుంది😱😂🥱🤭🤭🤫🤣😂🤣🙏🧔

  • @gadde1072
    @gadde1072 15 днів тому +17

    రాష్ట్రం ఎప్పుడో అధోగతి అయింది ఇప్పుడు అయ్యేదెంది .

  • @user-krish-gnp
    @user-krish-gnp 15 днів тому +11

    E Girl Student and Boy Student digree cancel chaiyali. Velatho chaienchina valla pina Action tesukovali. Kutami padepothunde amo😮

  • @lolugulakshmanarao2682
    @lolugulakshmanarao2682 15 днів тому +13

    అయ్యా ఈ నాటి పిల్లలు వారి చదువులు ఇలాంటి పనికి మాలినవిగా వున్నాయి ప్రతి విషయం రాజకియం చేస్తున్నారు అసలు ఈ సమాజం ఎటుపోతుందో తెలియదు ఛీ ఛీ

  • @chavavenkatanarayana1380
    @chavavenkatanarayana1380 14 днів тому +9

    ఇలాంటి వల్లనీ అండమాన్ జైలు పంపిస్తారు పంపించండి జీవితాంత అక్కడ ఉండేటువంటి చేయలేదు కరెక్ట్ అండమాన్ జైలు కి పంపితే కరెక్ట్

  • @vasps7472
    @vasps7472 15 днів тому +26

    Not only responsibility of Parents, these mobile internet generations going to worst of the society, no stringent punishments and justice system

  • @vgrshaker4851
    @vgrshaker4851 14 днів тому +2

    సోషల్ మీడియాలో కొ౦త మంది స్త్రీలు ఎంత అసబ్య ౦ గా సెక్స్ గురించివి వరిస్తున్నారు అటువంటి వాటి మీద ఎక్షన్ తీసుకొనండి

  • @kosurusuryanarayanaraju-tn3vq
    @kosurusuryanarayanaraju-tn3vq 15 днів тому +70

    నడి రోడ్డు మీద ఉరి తీయూలి

    • @dara4006
      @dara4006 14 днів тому

      రేప్ చేసి చంపితే ఏమీ చేయరు కానీ బొమ్మ చూసినందుకు వూరి తీయాలా ,,? సెక్ ఒక బ్రహ్మ పదార్థం. కొందరికి వెర్రి ఎక్కువ.

  • @kamisettymohan1121
    @kamisettymohan1121 15 днів тому +8

    First their parents must be punished. Your heading is nice.

  • @oldisgoldsongs999
    @oldisgoldsongs999 14 днів тому +3

    Baga చెప్పారు సర్. న్యాయం శిక్ష💯 ఉండాలి..ఫ్యూచర్ లో ఇలాంటివి ఉండకుండా.పాపం ఆడ పిల్లలు ఎంత బాధ మరియు భయం తో ఉన్నారో...మన dy cm గారు మీటింగ్స్ లో లా అండ్ ఆర్డర్ గట్టిగా ఉండాలి అన్నారు ఇ ప్పుడు సమయం వచ్చింది సర్ తర తరాల గుర్తు పెట్టుకునేల యాక్షన్ తీసుకోండి we all wait and see.ఫర్ govt action

  • @muralikrishnajosyula5078
    @muralikrishnajosyula5078 15 днів тому +10

    Please cancel their certificates and disqualify them for employment.

  • @saisailu9591
    @saisailu9591 14 днів тому +9

    సిసి కెమెరా లు పెట్టించిన, పెట్టిన తల్లి, అక్క, చెల్లి లా న్యూడ్ కూడా తీసి సోషల్ మీడియా లో పెట్టాలి. అట్లాగే ప్రిన్సిపాల్ తల్లి, అక్క, చెల్లి లా న్యూడ్ కూడా తీసి సోషల్ మీడియా లో పెట్టాలి.

  • @drnagamalleswarivericherla428
    @drnagamalleswarivericherla428 13 днів тому

    నిజమైన journalists కి కఠిన శిక్షలు వేసి వెధవల తరుపు వాదించే లాయర్లు ఉన్న దేశం మనది

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 15 днів тому +14

    పిల్లలు తప్పు చేస్తే తప్పని సరిగా తల్లి తండ్రుల భాద్యత వహించాలి.

  • @geethalakshmi5672
    @geethalakshmi5672 15 днів тому +29

    అసలు తల్లి దండ్రులు పిల్లలని చాలా వరస్ట్ గా పెంచుతున్నారు తల్లి దండ్రులకే సరియైన ప్రవర్తన లేనప్పుడు వీళ్ళకి ఎలా వస్తుంది

  • @ramtulasi2177
    @ramtulasi2177 14 днів тому +4

    చట్టాలు మార్చాలి తప్పుచేస్తే బయట పడలేము అనే severe శిక్షలు ఉన్నావుపుడే కొంతవరు ఈ లాంటి ఘోరాలు తగ్గుతాయి. భారతీయ శిక్షస్మృతి మరి తీరాలి. ఒక వైపు అభివృద్ధి ఇంకొకవైపు ఇలాంటి ఘోరాలు.🤦‍♀️

  • @sk.8747
    @sk.8747 14 днів тому +4

    మీరు చెప్పింది చాలా అక్షరాల నిజం govt CM garu Pawan Kalyan garu గెట్టి చేర్య్య తీసుకోవాలి చదువుకుంటున్న పిల్లలకు న్యాయం చేయాలీ

  • @gaddamsuseelaadvocate9794
    @gaddamsuseelaadvocate9794 14 днів тому +3

    Sir Mamatha బెనర్జీ Govt lo జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ కి ఏమాత్రం తీసిపోని ఇన్సిడెంట్ ఇది కానీ ఇక్కడ AP Govt cameras ఏమీలేవు అని చేతులు దులుపేసేసింది . మమత బెనర్జీ హ్యాండిల్ చేయలేకపోయింది ఇక్కడ తోపులు కదా handle chesi తూచ్ ఏమీ జరగలేదు అని తేల్చేసింది GOVT 😢😢 SO SAD😢😢

  • @reddyreddy6245
    @reddyreddy6245 14 днів тому +1

    బాగుంది కవరింగ్ ఎందుకు బ్లర్ ఫోటో లు

  • @tulasidas8703
    @tulasidas8703 15 днів тому +24

    సీరియస్ ఫినిష్మేంట్ ఇవ్వాలి.

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 14 днів тому +2

    వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలి. కోర్టులు బెయిల్ ఇస్తే బాగుండదు. బెయిల్ ఇచ్చే ముందు వాళ్ళ పిల్లల్ని గుర్తుకు తెచ్చుకోవాలి.

  • @mywebmythought4634
    @mywebmythought4634 15 днів тому +12

    Claps sir meeku

  • @eswarreddy9100
    @eswarreddy9100 13 днів тому +1

    సార్ మీరు కరెక్ట్ గా చెప్తున్నారు...

  • @a-0342
    @a-0342 15 днів тому +5

    Asalu aa ammai cooperation lekapoyunte idi jarigedu kadu ankuntunna😢 shame on that girl also

  • @arif761
    @arif761 14 днів тому +3

    Ethical education is important for human.Today's education is money earning mechine.😢

  • @sureshsathivadasuresh2222
    @sureshsathivadasuresh2222 15 днів тому +1

    Super laga cheppavu anna evaru న్యూస్ చానల్స్ ఇలా చెప్పలేదు ఇప్పుడు చూడాలి ఎలాంటి తీర్పు వస్తాడో

  • @AP_News_Hunt
    @AP_News_Hunt 15 днів тому +46

    తల్లి తండ్రులను అనడం సమంజసం కాదని నా అభిప్రాయం. పిల్లలు బయట ఇంట్లో ఒకేలా ఉండరు.. వాళ్ళ ఆలోచనలకి, తప్పులకి పేరెంట్స్ మాత్రమే భాద్యులు కాదు. సమాజం లో వాళ్ళ చుట్టూ జరిగే సంఘటనలు కూడా వారి మీద ప్రభావం చూపిస్తాయి. మీ మాటలు వాళ్ళ పేరెంట్స్ ని సూసైడ్ కి ఎంకరేజ్ చేసేలా ఉన్నాయ్..

    • @vitalasarma272
      @vitalasarma272 15 днів тому +3

      ఈనాడు జనాలు డబ్బు మనుషులు.తిట్టినా దండించినా teachers పైదాడిచేస్తున్నారు.పెద్దలుకు లేని సంస్కారం పిల్లలకు ఎక్కడినుంచి వస్తుంది

    • @adhityaram.916
      @adhityaram.916 15 днів тому +3

      90% తల్లి తండ్రులు ప్రభావం ఉంటుంది.
      ఇందులో ఏ అనుమానం లేదు

    • @mallelabigil9889
      @mallelabigil9889 14 днів тому

      Sir... తల్లి తండ్రి నీ పికితే వాళ్ళు వెళ్లి వల్ల పిల్లలని కళ్ళు చెత్తులు ఇరగటిస్తారు

    • @surendratanwar1870
      @surendratanwar1870 14 днів тому +1

      ఈ దేశంలో ఏ తప్పు జరిగినా అర్హమే.! ఎవరూ ఏమీ చేయలేరు.! కారణం అక్షర జ్ఞానం లేని రాజకీయ నాయకుల లీలలతో పాలనా యంత్రాంగం పనిచేస్తుంది.!

    • @Hero99-99
      @Hero99-99 14 днів тому +2

      10000% parents are responsible for

  • @thejasai2290
    @thejasai2290 15 днів тому +14

    Dear Parents, Teach the boys in your home how to treat girls or women in society

  • @rajubhupalam7296
    @rajubhupalam7296 8 днів тому

    ఇటువంటి సంఘటనలు దేశంలో గాని ఎక్కడ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి కాలేజీ కూడా క్లోజ్ చేయించాలి.. బాబు గారు ఏం చేస్తారో చూడాలి

  • @nagbakuru5689
    @nagbakuru5689 14 днів тому +3

    ఇప్పుడు చెప్పు ఆధాన్ . తెలుగుదేశం అధికారం లో ఉంటే..... ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది కదా

  • @futureenergysystemsofindia475
    @futureenergysystemsofindia475 13 днів тому +1

    ఒక కెమెరా రెండు కెమెరా ఫీట్ చేశారు అంటే ఒక్కరు చేసిన పని, కానీ 28 కెమెరాలు అంటే కాలేజీ యాజమాన్యానికి తప్పకుండా సంబంధం ఉంటుంది, దుర్మార్గమైన పనులు.

  • @chinnabujji4525
    @chinnabujji4525 14 днів тому +13

    India is always developing country ఇది correct. Ok. ఇక్కడ అమ్మాయిల గురించి కొన్ని విషయాలు చెప్పాలి'.అమ్మాయిలు చదువుకుందామని రావట్లేదు ఇది mainpoint. ఎవడ్ని వలలో వేసుకుందాం , తర్వాత వాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగాలేదు. ఆ కాలేజీలో కాదు ఏ కాలేజ్ అయినా . వాళ్లు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం , స్లీవ్ లెస్ బ్లౌజులు / బాడీలు వేసుకోవడం , తల ఇప్పుడు విరబోసుకోవడం , తర్వాత మొబైల్ పట్టుకొని అటు ఇటు తిరగడం , వాళ్లకి వీళ్ళకి మెసేజ్ పంపడం , తల్లిదండ్రులను మాత్రం వినకపోవడం/ ofcourse వాళ్ళు అలాగే పెంచే రండి. వాళ్లు సమాజం చెప్పిన వినరు , తల్లిదండ్రులు చెప్పినా వినరు / వాడు చెప్పరు కూడా so only friends మాటే వింటారు. ఒకళ్ళు ఒకళ్ళు కోసం ఒకళ్ళు చెడిపోతున్నారు. భయం అనేది , ఎవరికి వారు ఉండాలి , లేదా తల్లిదండ్రు చెప్పాలి . ముఖ్యంగా యువత పాడబోయేది ఆడపిల్లల వ్యవహార శైలి , బట్టలు అంతే

    • @pricillakanna5622
      @pricillakanna5622 14 днів тому

      Meeru cheppindi nijam sir

    • @blacklover-mc7jg
      @blacklover-mc7jg 14 днів тому +3

      Ammayilu mathrame kaadhu abbayilu anthakaminchi ikkada news lo abbay chepthene ammay chesindhi ammay thananthata thanu cheyyaledhu idhharu thappu chestharu anali ammayilu mathrame anakudadhu ammayilu sleevless vesthe vaalla venaka thiruguthara siggu ledha abbayilaki manchi budhhi undali ga ala Ela chestharu ani mundhu abbayilaki aadapillalatho manchiga undandi ani nerpandi meelanti valla Valle ilantivi avthunnay abbayilani vadhilesi ammayilani blame chestharu abbayilu ala thappulu chesthune untaru

    • @coke8321
      @coke8321 14 днів тому

      India has never been developed country, developed ayye unte r@pists ki penalty victims ki justice vachedi society is dangerous. Law is a joke.

    • @techinfocareerguidance
      @techinfocareerguidance 14 днів тому

      ​@@blacklover-mc7jgsir ekkada two sides wrong vundi and parents de kuda chala vunnai sir, okka issue vosthe pareents ke chepukunne situations lo ye students leru sir and friends ke chepukunte liewnce thesukone ella adamina vatrke set avuthunnaru

    • @blacklover-mc7jg
      @blacklover-mc7jg 13 днів тому

      @@techinfocareerguidance nenu thappu ledhu analedhu only ammayiladhe thappu kaadhu abbay dhi kuda undhi antunna parents em chestharu andi parents college ki chadhuvukomani pamputharu kaani Oyo ki velli randi wash room lo camera pettandi ani chepparu ga a parents oppukuntaru alanti vedhava panulu chesthe okavela ala chesina venakesukochharu ante alanti parents antha worst evaru undaru

  • @user-bk5hz4kg9z
    @user-bk5hz4kg9z 14 днів тому

    Sir
    meeru cheppindi 💯 true sir 🙏🏻😔👍🏻 very good message thank you sir 🙏🏻🙏🏻

  • @naiduvangapandu6369
    @naiduvangapandu6369 15 днів тому +6

    No punishment for criminals in India.

  • @Chakram_sivaji
    @Chakram_sivaji 15 днів тому +28

    హిందూ సాంప్రదాయాలు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పక పోవటం వలన.......
    విచ్చలవిడి Foreign culture...
    దరిద్రపు సినిమాలు.....
    క్రిస్టియన్
    ముస్లిం మతమార్పిడులు...వలన అమ్మాయిలు చెడిపోతున్నారు.....

    • @annievineela8630
      @annievineela8630 15 днів тому +7

      Ikkada problem religion kaadu ,pempakam

    • @Awes321
      @Awes321 15 днів тому +8

      Ne comment e topic Emana samandam Unda sigu undhanda prathi vishamylo religion topic thesithunaru...kavalani rechagotadaniki

    • @arunak1689
      @arunak1689 15 днів тому +7

      Ekkada religion endukocchindi?

    • @satyak.1573
      @satyak.1573 15 днів тому +7

      చెత్త కామెంట్

    • @Vijayawada-k3p
      @Vijayawada-k3p 15 днів тому +5

      Nenu hindhuvune..mana hindhus evaru ilanti crimes cheyaledha ? Prathi dhantloki religion ni theeskuravatam correct kadhu

  • @Venkat12372
    @Venkat12372 15 днів тому +9

    శిక్ష పడదు

  • @surendratanwar1870
    @surendratanwar1870 14 днів тому +4

    వలువలకు స్వతంత్ర్యాన్ని ప్రసాదించి స్వేచ్ఛ కు పట్టం కట్టిన పట్టపురాణికి జోహార్లు.

  • @suneelathasilvan2488
    @suneelathasilvan2488 14 днів тому

    ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ సెల్ ఫోన్ లాప్టాప్ usage మీద కొంత పరిమితి విధించాలి నైట్ 10p.m. కి క్లోజ్ చేసే విధంగా చూస్తే బాగుంటుంది. బుక్స్ చదివేటట్లు లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలి

  • @gsrallinone438
    @gsrallinone438 15 днів тому +32

    హలో సార్ ఆశ పడకండి... వీళ్ళు ఏం చేయలేరు... వీళ్ళకి చేతకాదు.. లోకేష్ రెడ్ బుక్ ఒక మాయ, బాబు గారు ప్రతిపక్షం లో వున్నపుడు వేసిన వేసిన డైలాగ్స్ ఒక భ్రమ

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 15 днів тому

      Moosuko......Ap government not held responsible for u youngster ,cell sollumundaakodukulu....Students Lanja Panulu....Guddamoosuko...don't politicize it

    • @Vijayawada-k3p
      @Vijayawada-k3p 15 днів тому +2

      Politics ante ne lucha sir

    • @DasariSrinivas-jt4mu
      @DasariSrinivas-jt4mu 14 днів тому

      Ore.దొమ్మరోడ. 2.ఇయర్స్. నుండి. అంటే. వైసీపీ. గుద్దల. ప్రభుత్వం. ఉంది. టీడీపీ. వచ్చినాకే. ఇది. బయటపడేంది ​@@Vijayawada-k3p

    • @suryachakra1353
      @suryachakra1353 14 днів тому

      2 years nundi jaruguthundhi so jagan unnada indhulo

  • @user-vi3zt9ej1q
    @user-vi3zt9ej1q 15 днів тому +6

    WE EXPECT JUSTICE FROM PAVAN KALYAN

  • @sitharamachandramurthydokk96
    @sitharamachandramurthydokk96 9 днів тому

    అంటే ఆ యాజమాన్యం కళా శాలపై పర్యవేక్షణ ఎలా ఉందొ తెలుస్తోంది

  • @chandrabalakrishna7981
    @chandrabalakrishna7981 15 днів тому +8

    Your Comment Is very super siir

  • @vitalasarma272
    @vitalasarma272 15 днів тому +1

    Photos clear గ పెట్టండి.names కూడా ,ఊరుపేరుతో exhibit చెయ్యండి

  • @nrn7146
    @nrn7146 14 днів тому +8

    పవన్ కళ్యాణ్ ఎక్కడ వున్నావ్ , రా నువ్వు గబ్బర్ సింగ్ లా రా ,
    హోమ్ మినిస్టర్ అనిత ఎక్కడ మాట్లాడు,
    సిపిఐ నారాయణ ఎక్కడ
    సిపిఎం రామకృష్ణ ఎక్కడ
    రండి బయటికి కండించండి

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 13 днів тому

    ఇలాంటి ఆడవాళ్లు ఉన్నారు కాబట్టే... ఆడవాళ్ళ పై అత్యాచారాలు జరుగుతున్నాయి 🙏ఏదోకరోజు ఆ అమ్మాయి కి ఇదే జరుగుతుంది.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు 👍👍👍తప్పకుండా అనుభవిస్తుంది

  • @sailajarani1061
    @sailajarani1061 15 днів тому +7

    వాళ్ళిద్దరినీ, వాళ్ల తల్లి తండ్రులనీ అందరి ముందూ నిలబెట్టి శిక్షించాలి ముఖ్యంగా వాళ్ళిద్దరినీ అందరిముందూ బట్టలూడదీసి నిలబెట్టాలి

  • @ApparaoBobbari-w8n
    @ApparaoBobbari-w8n 12 днів тому

    స్త్రీ క్యారెక్టర్ ని కించపరిచే విధం గా జరిగిన ఈ సంఘటన కు కారణం అయిన ఆ ఆయక్తులను క్షమించకూడదు. వీళ్లకు ఉరి శిక్షణ కరెక్ట్, లేదా వాళ్ళ ఎంటైర్ life ప్రైజన్లో వెయ్యాలి, ఎంత మంది పిల్లలు ఏడుస్తున్నారు

  • @user-ys1qe1xx4f
    @user-ys1qe1xx4f 15 днів тому +38

    వారిని ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @jaaki3893
    @jaaki3893 10 днів тому

    First ఏదైనా job కి ఎవరినైనా select చేసేముందు వాడి క్వాలిఫికేషన్ కాదు , వాడి నిజాయితీ ఏంటో తెలుసుకుని జాబ్ ఇస్తే సరిపోతుంది., ఈ కామెంట్ pin 📌 చేయండి, ( మీరు నిజాయితి కలవారు ఐతే )

  • @seasharaokandukuri2066
    @seasharaokandukuri2066 15 днів тому +3

    నీవు ఇన్ని మాటలు చెప్పినావు ఇంతకీ వారి పేర్లు చెప్పు మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది అసలు విషయం నీవు ఎందుకు బయట పెట్టలేదు నీకు కూడా ధైర్యం లేదు

  • @bonimahalakshmi9990
    @bonimahalakshmi9990 14 днів тому

    mee cheppindi 100% correct sir

  • @SuryaBurra-j3r
    @SuryaBurra-j3r 15 днів тому +4

    Sir 28 cameras 300 odd vedios and victims it crossed limits CBI KI IVALI SO MANY PARENTS FAMILIES LIVES INVOLVED SO PITY it is in the range of Kolkata incident

    • @mdayishasalamath445
      @mdayishasalamath445 15 днів тому

      Yes sir alati valaki spot lo veshyam thalcheyali katinunga

  • @srinivasaraoatla5759
    @srinivasaraoatla5759 14 днів тому +1

    There is no justice for victims in India especially in Andhra Pradesh due to political influence. If a higher authority makes a decision towards the accused person, their government will be lost because there is no power to courts. All the rights keep in politicians hands only sir.

  • @srinuyt-rx
    @srinuyt-rx 14 днів тому +3

    Safest country India 👑👑👑🤣

  • @gpurushotham9604
    @gpurushotham9604 3 дні тому

    వాళ్ల పేర్లు అడ్రస్, పోటో లు తప్పనిసరి పెట్టాలి లేదంటే వారితో మీరు లాలూచి పడ్డట్లే

  • @narsings1184
    @narsings1184 14 днів тому +3

    Andhra Pradesh 😂😂😂 one of the worst state now

  • @sradivi
    @sradivi 12 днів тому

    తీసిన వాళ్ళ ఫోటోలను బయట పెట్టండి, సమాజం ఈ‌ స్థితి కి తీసుకొచ్చేందుకు కారణం ఇంట్లో పిల్లలకు సంస్కారం నేర్పడానికి ఇంట్లో రాజకీయ బలుపు,కావరం
    మితి మీరిన దోపిడీ ధనబలం

  • @kbhaskarrtc
    @kbhaskarrtc 15 днів тому +10

    ముందు వీళ్ళను తర్వాత వీళ్ళ అమ్మ నాన్నకు ముందు ఉరి వేయండి.బహిరంగ ఉరి వీళ్లకు నిజమైన శిక్ష

    • @dara4006
      @dara4006 14 днів тому +1

      ఒరేయ్ వాల్ల అమ్మ బాబు ఏం చేసారు.

    • @kbhaskarrtc
      @kbhaskarrtc 14 днів тому

      @@dara4006 పిల్లలు కాలేజి లో ఎట్లా ఉంటున్నారో యెమిచెస్తుస్తన్ంరొ చుసుకొరా.పిల్లల ప్రవర్తన మొథంగ తల్లి తండ్రుల భాద్యత రాహిత్యం కాదా

    • @harshavardhan.660
      @harshavardhan.660 13 днів тому

      ​@@dara4006em aa lanja identity bayataki rakunda kapadalanukovatleda valla amma babu...ee kojja lanja ma nanna chuskuntnaadu nene chesanu em peekutharu andata adi valla amma babu valla kaadaa amma babu kojja bothal gallayithene ilanti lanjalu lanjakodaukulu vastaru endukante vellantha oka janta pelli cheskunte puttinollu kaadu...aa lanja thappu chesindi mari danni kappettalani daani babu chustunnadu thpu

  • @srajgopalrao
    @srajgopalrao 13 днів тому

    Your pain is genuine
    🙏🙏🙏

  • @mamidalavenkatesh3565
    @mamidalavenkatesh3565 15 днів тому +4

    Yes brother…you are absolutely right 👍

  • @tulasiindukuri334
    @tulasiindukuri334 14 днів тому +1

    Enta goramina incidents jarugutunna chuttu enduku immediate strong punishment ivvadu govt? Inka enni goramina incidents chudali

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n 15 днів тому +6

    Tv5 lo eee news vasthaledu endukani...

    • @user-gz8ki6oq1k
      @user-gz8ki6oq1k 14 днів тому

      సినిమా హీరోయిన్ విషయం & వేణు స్వామి కీ సంబందించిన అంతర్జాతీయ మరియు చాలా ముఖ్యమైన విషయాల గురించి చర్చలో ఉన్నారు 😂😂

  • @KHNAIK-so1ix
    @KHNAIK-so1ix 14 днів тому +2

    Where is cm and dupety cm and home minister,

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 15 днів тому +8

    Ap lo vidyardhulu nirasanalu teylipi thoti vidyaardhulaku andhagaa undhaaali

  • @apparaok3868
    @apparaok3868 13 днів тому +1

    Good going with the Govts.

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 15 днів тому +8

    Etuvanti colleges ni bulldozer tho nasanam cheyali endulo involve ayina boys and girls ni nadi road lo thala narakali

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 15 днів тому

      College ని ఎందుకు అంటారు. గుట్టు గా చేసిన దానిని యాజమాన్యం కి ఎలా తెలుస్తుంది???

  • @isrolympiad459
    @isrolympiad459 13 днів тому

    ఊరికే పథకాలు పెట్టు ఫీస్ లేకపోతే ఇలాగే చదువుతారు .....ఎక్కువ గా రిజర్వేషన్ లో వచ్చే వాళ్ళు ఇంతే...అసలు కారణాలు అవే ....ఇప్పుడు కులం చెప్పరు

  • @boddupallymohan8557
    @boddupallymohan8557 15 днів тому +12

    first ee internet data rates penchandi and eppudu aithe e jio vacchindo appatnunchi crimes ekkuva ayinayi.

  • @pandurangareddy9176
    @pandurangareddy9176 15 днів тому +2

    Mro vanakakshi case emyindhi?
    Adhe jarguthundhi

  • @pichireddy1631
    @pichireddy1631 15 днів тому +8

    దీన్ని డెవలప్మెంట్ అంటారు