రఫాలో ఇజ్రాయేల్ మరణ మృదంగం II ALL EYES ON RAFA II UNTOLD HISTORY TELUGU II UHT

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 110

  • @marribhanuprakash1165
    @marribhanuprakash1165 4 місяці тому +15

    మానవత్వం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..ఆడపిల్లలు, chantipillalu..Israel లో లేరా..India లో వున్న celebraties ఇప్పుడు కళ్లు తెరిచార..

  • @sriharikoganti1856
    @sriharikoganti1856 4 місяці тому +13

    ఈ సెలబ్రిటీ లను ఆఫఘన్, సిరియా, పాలస్తినా కి pampeyyali

  • @marribhanuprakash1165
    @marribhanuprakash1165 4 місяці тому +10

    ఇవన్నీ ఆలోచించి....రావాలి..Israel ని టచ్ చేసే ముందు.

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 4 місяці тому +11

    ఇజ్రాయెల్ చేసిన యుద్దంలో న్యాయం వుంది కదా

  • @santunukala4034
    @santunukala4034 4 місяці тому +13

    భారతదేశంలో ఉన్న బాలీవుడ్ ముస్లిమ్స్ సెలెబ్రేటీస్ ఇంత బాధ పడుతున్నారు కదా వెళ్లి రఫా దగ్గరా help చేయొచ్చు కదా మీ ఆస్తులు సగం దానం చేయొచ్చు కదా ముస్లిమ్స్ అనే కదా మీ సానుభూతి చూపిస్తున్నారు మంచిదే మరీ ఇదే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ పౌరులను చంపినప్పుడు ఎక్కడ పడుకున్నారు ఎవరిది పెట్టుకున్నారు కనపడకుండా సిగ్గు లేకుండా మల్లి ట్వ్వీట్స్ పెడుతున్నారు

    • @sailajarani7765
      @sailajarani7765 4 місяці тому +5

      భరతీయ ముస్లిమ్స్ నుండి హమాస్ కి ఆర్థిక సహాయం అందుతుంది.
      సాయి బాబా ట్రస్ట్ నుండి కూడా చాలా డబ్బులు వెళుతున్నాయి
      ఇలాంటి వాళ్ళ కి ఒక రకంగా మనమే సహాయం చేస్తున్నాం

  • @jesusgraceministries6547
    @jesusgraceministries6547 4 місяці тому +9

    దుష్ట హమాస్ దీనికి బాధ్యత వహించాలి

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 4 місяці тому +12

    ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే.

  • @5elements4life
    @5elements4life 4 місяці тому +10

    *Still we support Israel...& Always*

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 місяці тому +10

    ఒక్కొక్క మరక ఒకఆటం బాంబు

  • @rkravi121
    @rkravi121 4 місяці тому +7

    ఈ పనికిమాలిన బాలీవుడ్ సెలబ్రటీలు, బందీల గురించి ఒక్కడు మాట్లాడాడు.బందీలను విడుదలచేస్తే సమస్య చాలావరకు పరిష్కారము అవుతుంది. ఒక్కడు కూడా బందీలను విడుదల చేయమని హమాస్ తీవ్రవాదులకు చెప్పాడు. పాపం అమాయక ఇజ్రాయెల్ ఆడవాళ్ళను కొట్టి వీధుల్లో ఈడ్చుకుని పోతుంటే ఈ పాలస్తీనా వాళ్ళు చప్పట్లు కొడుతూ డ్యాన్స్ లు వేశారు..పాపం ఆడవాళ్ళను రేప్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తే దాని పర్యవసానాలు అనుభవించాల్సిందే. గుడ్ జాబ్ ఇజ్రాయెల్.మానవ మృగలన్ను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టవద్దు. Thanku

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 4 місяці тому +9

    భారతీయులు గ. పుట్టినందుకు మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు ఇందుకు మనం సంతోషించాలి ‌ ఎందుకంటావ్ ముంబై తాజ్ హోటల్ లో అమాయకులు చిన్నపిల్లలు ఆడవారు ‌ లేరా ‌ మరి అప్పుడు మనం ఏం చేశాం ఉగ్రవాద అనే వాడికి ఈ భూమ్మీద ఉండడానికి అర్హత లేదు గురు వాదులందరూ నశించి పోవాలి

  • @shekhar874
    @shekhar874 4 місяці тому +10

    I support Israel

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 4 місяці тому +9

    🚩🇮🇳🇮🇱I sport Israel🇮🇱🇮🇳🚩

  • @vamsikrishnakomati9996
    @vamsikrishnakomati9996 4 місяці тому +8

    I support Israel

  • @nareshk9447
    @nareshk9447 4 місяці тому +4

    Hamas వాళ్ళ పక్క నుంచి మిస్సిల్స్ ఫైర్ చేస్తుంది ఇజ్రాయెల్ లొకేషన్ ట్రేస్ చేసి మిస్సిల్స్ ఫైర్ chestundhi

  • @srinivasrao8644
    @srinivasrao8644 4 місяці тому +6

    SUPPORT ISRAEL...

  • @undibalaram
    @undibalaram 4 місяці тому +7

    We saport Israel 👍👍👍

    • @Rani-xx5cm
      @Rani-xx5cm 4 місяці тому

      నేను కూడా ఇజ్రాయేల్ కు సపోర్ట్ చేస్తా ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 4 місяці тому +6

    పాకిస్థాన్ లో బంగ్లాదేశ్ లో ఆఫ్గనిస్తాన్ లో మన దేశ ప్రజలు హిందువులను పెడుతున్న బాధలు చేస్తున్న ఆకృత్లు ప్రపంచం లో ఎవరికి కనపడవు విన పడవు ఇ బాలివుడ్ వాళ్లకు వల్లా ముస్లిం కంట్రీస్ గురుంచి బాధ తప్ప వాలకు కుడు పెడుతున్న ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద ప్రేమ వుండదు

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 4 місяці тому +4

    ఉగ్రవాదాన్ని సమర్థిస్తారా ? ప్రజాస్వామ్యం ను సమర్థిస్తారా ?

    • @santunukala4034
      @santunukala4034 4 місяці тому +1

      ఉగ్రవాదాన్ని ఎక్కడున్నా అంతం చెయ్యాలి లేదా అందరు అంతం అయిపోతారు

  • @mmatta363
    @mmatta363 4 місяці тому +4

    What about Manipur incident in India? That time where is your eyes? Give answer

  • @shivapulimamidi1499
    @shivapulimamidi1499 4 місяці тому +5

    Ippud edho sympathy dobbe badhulu Israel ni gelakkunda undi unte bagundedhi kada ..! And ippudu chinna pillalu mamsapu mudhhalu ani antunnar so called humanity persons mari Israel vallani kuda anthe ghoram ga chesinar apoudu to endhuku spadinchaledhu 😅 #Standwithisrael

  • @SujiNeredimilli
    @SujiNeredimilli 4 місяці тому +4

    బ్రదర్ వాళ్ళు ప్రజలు వేలల్లో మరణిస్తున్నారు కొంచెమైనా వెనక్కి తగ్గి వాళ్ల బందీలు నో వాళ్లకి ఇస్తే వాళ్లు ఆపుతారు కదా అన్ని తన్నులు తింటూ తన చేతిలో ఉన్న వస్తువుని ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు అంత కట్టిన మనసు కనీసం సొంత ప్రజల కొరకైనా ఆలోచించాలి కదా వాళ్లే సి బాంబులకు వెల్లుల్లి స్త్రీల మైన చిన్నపిల్లల మహేందర్ పరుగులు తీస్తున్నప్పుడు జరిగిన మరణాలు ఆహారం లేక వీళ్లు లేక సంత ప్రజలు మరణిస్తే అలా ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది ఎవరైనా మన బిడ్డలను చంపుతుంటే తల్లి ప్రాణమిచ్చే నా కొడుకుని కాపాడుతుంది అటువంటిది వీలైతే సంత ప్రజలను శత్రువుల కింద చూసుకుంటున్నారు కారణం అది

  • @sailajarani7765
    @sailajarani7765 4 місяці тому +4

    అ రెండు పాషండ మతాలు పెరిగితే ప్రపంచం అంతా ఇలా కొట్టుకొని చావాల్సిందే

  • @princeanil4209
    @princeanil4209 4 місяці тому +4

    మానవత్వం ❌️ ఇస్లాం

  • @sudharshanjvs2803
    @sudharshanjvs2803 4 місяці тому +4

    ఈజిప్ట్ కి వెళ్లొచ్చు కదా.....

  • @narasimhaswamy7777
    @narasimhaswamy7777 4 місяці тому +3

    అద్భుతమైన నిష్పాక్షిక విశ్లేషణ

  • @srinivasbungapatla5550
    @srinivasbungapatla5550 4 місяці тому +3

    Jai Israel 🇮🇱

  • @suneelsai_e4123
    @suneelsai_e4123 4 місяці тому +10

    Where were your eyes on October 7

  • @chikotisanthoshkumar9649
    @chikotisanthoshkumar9649 4 місяці тому +8

    Isreal ni first gelikindi evadu.

  • @Inner_peace_885
    @Inner_peace_885 4 місяці тому +3

    Avunu nijame October 7th na jews pregnant lady ni champi aame kadupulo una pillavadini bayataki teesi katthulatho podichi champaru adi gurthuku raaleda meku alla hu akhbar anna prathi vaadu dikkuleni vadu ayipoyadu Bible lo unnadi kada Gaza meeda agni varsham kuripistanu appudu nenu yehovany unna nani
    Vaaru telisikonduru ani

  • @gsudhakar3032
    @gsudhakar3032 4 місяці тому +2

    నమస్తే సార్..... 7 నిమిషం నుండి న్యాయమైన విశ్లేషణ ఇచ్చారు 🙏🙏🙏 కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 4 місяці тому +3

    Why don't Arab countries and middle east countrirs not giving assylam to Phalastines ? Egypt is a neighbour country. Why don't they are not giving assaylam?

  • @nallapanenisreenivasulu6229
    @nallapanenisreenivasulu6229 4 місяці тому +2

    Bandilanu vadileste firing aaputaru

  • @bandasantosh2078
    @bandasantosh2078 4 місяці тому +5

    Palastian chesukunna papalu.
    Karmanu anubavichalsidhe.

  • @HARIPRASAD-xj7qg
    @HARIPRASAD-xj7qg 4 місяці тому +3

    What Eyes Dont See

  • @ankushramgopal7088
    @ankushramgopal7088 4 місяці тому +2

    All eyes are on Hindus in Pakisthan...

  • @Brothervenkatgaaru
    @Brothervenkatgaaru 4 місяці тому +2

    Israel nu pike mogodu e prapanchamlo avadu ledu 😮dhatij isreal 🇮🇱💪

  • @RAJESWARILANKA-y6e
    @RAJESWARILANKA-y6e 4 місяці тому +1

    💪💪💪అజ్ఞానాన్ని అంత మొందిద్దాం🌹❤️🌹❤️🌹 - సర్వ శ్రేయ స్సుని సాధిద్దాo. 💋💋💋

  • @venkateswarlugiriboyina6028
    @venkateswarlugiriboyina6028 4 місяці тому +2

    Karma's don't leave anyone please

  • @HARIPRASAD-xj7qg
    @HARIPRASAD-xj7qg 4 місяці тому +2

    Way Your Eyes Don't See

  • @rajagopalreddysv2298
    @rajagopalreddysv2298 4 місяці тому +2

    ఎవుర్రా మీరంతా

  • @chinna5611
    @chinna5611 4 місяці тому +1

    We support Israel

  • @User__9963sr
    @User__9963sr 4 місяці тому +1

    మానవ సేవయే మాధవ సేవ అని భావించి జీవించడమే ఉత్తమ మార్గం.

  • @suvarthavani3979
    @suvarthavani3979 4 місяці тому +1

    .7 hello

  • @Brothervenkatgaaru
    @Brothervenkatgaaru 4 місяці тому +1

    Hugravadhulaku saport seshe lucchalu kastha venakki velli sudali

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 4 місяці тому +1

    good baga chepparu thankyou very much

  • @madirasubha
    @madirasubha 3 місяці тому

    Hamas lu 1200 Mandi gurunchi, kidnap ayena vaallani gurunchi matladarey eyvaru, eynta sepu Israel lu war apndi antaru kani Hamas ni eyvaru eyduku adagaru, kidnap ayena vaallani appaginchamani. AA gudarallo unnareymo.....

  • @padmavathireddy8473
    @padmavathireddy8473 4 місяці тому

    Memu matram itarulanu champutam kidnapulu chestam adavarini himsustam kani mammalni yemi cheyyoddante yela samrdhistaru.
    Kashmir lo piilalani champaleda, yentamandini yennirakaluga himsincharu.
    Avikuda cheppu.
    Mundu nee desham gurinchi aalochinchu. Vallanu guribchi badhapadalsina avasaram ledu.

  • @NANNURUMAHENDRARAVISHANKAR
    @NANNURUMAHENDRARAVISHANKAR 4 місяці тому

    What about islamic terrarism in jammu and kashmir,and rest of the world

  • @ramadevigopishetty1064
    @ramadevigopishetty1064 4 місяці тому

    Corect thing by isreal , palestine suported hamas so shud face it dont spred sympathy in gaza return isreal citizens by hamas

  • @TheKhysar
    @TheKhysar 4 місяці тому +1

    Amarica anukunte tappaa agadu marana mrudangum..

  • @varaprasadraobudeti8729
    @varaprasadraobudeti8729 4 місяці тому

    Celebrities no kuda militants yethukupothe . thelusthundi all eyes ekkada undalo ardam avuthundi.

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv 4 місяці тому +1

    Jai izrael ❤❤❤❤

    • @Rani-xx5cm
      @Rani-xx5cm 4 місяці тому

      Jai Jai ISRAEL 🇮🇱🇮🇱🕎✝️❤❤❤❤❤❤

  • @mukkalaemmanuyelu8971
    @mukkalaemmanuyelu8971 4 місяці тому

    WHERE WERE YOUR EYES?

  • @sntautomobile2178
    @sntautomobile2178 4 місяці тому

    Israel 👍

  • @shankartinku5523
    @shankartinku5523 4 місяці тому

    Hamas vallu okkare head body separate chestharu vallu poyina sare hamas vallu motham clear ayithe valla maranam entho goppadi .......

  • @subbukurnoolparakati8059
    @subbukurnoolparakati8059 4 місяці тому

    Bro Inka chalu eeprajale Amas ku vyapinchadaniki kaaranamu telusukada

  • @srinivasrao8644
    @srinivasrao8644 4 місяці тому

    అంత లేదు....

  • @ravikiranvasavenkata379
    @ravikiranvasavenkata379 4 місяці тому

    Perfect video sir

  • @Khadar-cd9fn
    @Khadar-cd9fn 4 місяці тому

    HijayelEgegallakuTimeDaggaraPadindi

  • @user-vvhhhh
    @user-vvhhhh 4 місяці тому

    UNSUBSCRIBE ✅

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 4 місяці тому

    జరిగేది మంచిది కాదు....😢

  • @venkythanneer6935
    @venkythanneer6935 4 місяці тому +2

    Israel is correct

  • @pavankumarkannam7563
    @pavankumarkannam7563 4 місяці тому +2

    Succesfully unsubscribed

  • @SankarNani-lp5jl
    @SankarNani-lp5jl 4 місяці тому +2

    మూసి. వరల్డ్ టెర్రరిస్ట్ యని వer.chket.గూగుల్..

  • @gangaswamygangaswamy7461
    @gangaswamygangaswamy7461 4 місяці тому +1

    O.c.t.7.ku.prathi.kaaram.palastin..prajalu.uuty.kodai.keanaal.vellara.nevea.samadanam..m.r.channel

  • @raveeprakash1771
    @raveeprakash1771 4 місяці тому

    Kathini pattukunnavadu Katti ki balikavalisindi