Manda Krishna Madiga About PM Modi | రేవంత్ గురించి మోదీ నాతో ఏం చెప్పారంటే! | CM Revanth | RTV

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • Manda Krishna Madiga About PM Modi | రేవంత్ గురించి మోదీ నాతో ఏం చెప్పారంటే! | CM Revanth | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 261

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 25 днів тому +151

    BC LEADER అని చెప్పుకొనే కృష్ణయ్య కంటే మంధ కృష్ణ గారు గొప్పవారు ఏనాడు తన ఆశయాన్ని వదలలేదు దేనికి లొంగలేదు

    • @SainathDubbak
      @SainathDubbak 25 днів тому +9

      Yes great Manda Krishna anna

    • @reddyreddy3080
      @reddyreddy3080 25 днів тому +3

      Yes

    • @Raju43363
      @Raju43363 25 днів тому

      EWS ki ichina 10℅ reservation ekkadi nundi istunado telusa meeku sc st bc la reservation nunde istunadu.. Ade limit penchi 60℅ chesi ochi unte bagundedi kani ila una valla dantlo nundi cut chesi vallaki iyyadam correct kadu telusa meeku.. 10℅ etla ichindu valla janabha entha asalu.

    • @ravi-zk5qz
      @ravi-zk5qz 25 днів тому +2

      Yes Krishna anna great

    • @srinivasraok6584
      @srinivasraok6584 25 днів тому

      😊F​

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 25 днів тому +60

    జై భారత్..జై శ్రీరామ్..జై శ్రీ కృష్ణ.. జై శివాజీ.. జై వివేకానంద.. జై వాజ్ పేయి.. జై అద్వాని.. జై మోడీ

  • @anchevutu4226
    @anchevutu4226 25 днів тому +65

    మంద కృష్ణ గారు జయహో 👍♥️🙏

  • @Satishkmrk
    @Satishkmrk 25 днів тому +54

    మాట మీద నిలబడే కృష్ణ మాదిగ గారికి మోడీ గారు కూడా న్యాయం చేయాలి

  • @muralisix
    @muralisix 25 днів тому +25

    ఈ దేశాన్నీ ధర్మాన్ని విచ్చిన్నం చేయడానికి విదేశీ శక్తుల ప్యూహాల కోసం పని చేసే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ లే బిజెపి ప్రధాన శత్రువులు ! వాటిని దేశం నుండి తరిమి తరిమి కొట్టడానికి దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేసే ఏ పార్టీలనైనా కానీ , ఆఖరికి కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీ ల నిజస్వరూపం తెలియని కాంగ్రెస్ కమ్యూనిస్టు నాయకుల్ని ఐనా సరే కలుపుకుని పోయే ప్రయత్నంలో బిజెపి పార్టీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
    జై హింద్ 🇮🇳
    జై మంద కృష్ణ మాదిగ
    జై మోడీ
    జై శ్రీరామ్ 🚩

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 25 днів тому +16

    జై బీజేపీ 🚩 మంద కృష్ణ గారిని వర్గీకరణ తరువాత రాజ్యసభ ఎంపీ గా పంపాలి. ఆయనను గౌరవించాలి..

  • @sailuernala8481
    @sailuernala8481 25 днів тому +34

    జై మంద కృష్ణ అన్న జై బీజేపీ

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 25 днів тому +29

    జై శ్రీ రామ్. జై హనుమాన్

  • @vasanthreddy9245
    @vasanthreddy9245 25 днів тому +39

    Good jai BJP jai mandhakrishna

  • @ravisankar-lf7cd
    @ravisankar-lf7cd 25 днів тому +27

    As a Brahmin i support u manda madiga

  • @subhash7588
    @subhash7588 25 днів тому +11

    శుభోదయం మంద కృష్ణ మాదిగ అన్నా , ఈ మాట బాగుంది మోడీ గారు దేశ అభివృద్ధి దేశ రక్షణ సామాజిక సేవా . క్రిష్ణ అన్నా బాగా చెప్పారు ధన్యవాదాలు . అందరి బాగు కోసం బీజేపీ పార్టీ కే ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 25 днів тому +28

    అంబేద్కర్ నీ పార్టీ నుండి వెళ్ళ గొట్టి మూడు సార్లు ఓడించి పార్లమెంట్ లో అడుగు పెట్ట కుండా చేసిన పార్టీ కాంగ్రెస్....అంబెడ్కర్ కి భారత రత్న ఇచ్చిన పార్టీ బీజేపీ

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 25 днів тому +20

    మంద కృష్ణమాదిగ అవగాహన కలిగిన వ్యక్తి. మాదిగల గురించి అనుక్షణం ఆలోచన చేసే వ్యక్తి. మంచి ఫలితం కనిపిస్తుంది. కృష్ణ మాదిగ తన జీవితాన్ని మాదిగల గురించి శ్రేయస్సు కొరకు త్యాగము చేసిన వ్యక్తి.బీజేపీని ఎంచుకోవడం ద్వారా ఆయన ఆశయం నెరవేరుతుంది.

  • @RaviKumar-kn6wt
    @RaviKumar-kn6wt 24 дні тому +5

    మీరూ మాట్లాడిన ప్రతి ఒక మాట నూటికి నురు శాతం కరెక్ట్ అన్న

  • @dilipsiroor9844
    @dilipsiroor9844 25 днів тому +13

    Jai krishna madiga, great knowledge with great vision and courage

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 25 днів тому +15

    జయహో భారత్.. జయజయ జయహో మోడీ..

  • @gopalacharyarroju694
    @gopalacharyarroju694 24 дні тому +7

    మంద కృష్ణ మాదిగ మాటలు ఎంత సౌమ్యం ఉన్నాయి . చూచి నేర్చుకునేవారు నేర్చుకోవచ్చు. బాగా వివరించారు నరేంద్రమోడీ గురించి.10 yrs lo మోదీ చేసిన అభివృద్ధి గురించి chepparu. దేశం కోసం మంచి చేసే నాయకుని గురించి నిజాలు చెప్పే మంద కృష్ణ సరిగానే చెప్పారు. భారత్ develop,PV గురించి, వ్యతి రేకుల మాటలు పట్టించు కోకూడదు. జై కృష్ణ జై మోదీ. జై భారత్ 🤝🇮🇳

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 25 днів тому +11

    జయహో మోదీజీ,
    జయహో మంద కృష్ణ

  • @kakarlapudivarma4172
    @kakarlapudivarma4172 25 днів тому +10

    Super super super Anna

  • @katpallinarasimhareddy3576
    @katpallinarasimhareddy3576 25 днів тому +14

    Jai shree Ram

  • @Bala01121
    @Bala01121 25 днів тому +7

    చాలా బాగా చెప్పారు

  • @radaraju1188
    @radaraju1188 25 днів тому +8

    You said correct 💯

  • @janardhanreddy7372
    @janardhanreddy7372 25 днів тому +8

    జై శ్రీ కృష్ణ ఆన్న జై జై భారత్

  • @suryanarayanamurtynukala7995
    @suryanarayanamurtynukala7995 25 днів тому +5

    Yes we Hindus are Getting UNITED for the peaceful world and BHARAT in Particular.

  • @RaviKumar-kn6wt
    @RaviKumar-kn6wt 24 дні тому +4

    అన్న కృష్ణ గారు మీ నిర్ణయం 100% కరెక్ట్

  • @muralimohan9319
    @muralimohan9319 24 дні тому +3

    Well Said Mandha Krishna Madhiga gaaru 🙏👍👍👍👍👍

  • @muralimohan9319
    @muralimohan9319 24 дні тому +2

    Superb Speech and Great Analysis thank You Mandha Krishna Madhiga gaaru 🙏

  • @GollapudiGanesh
    @GollapudiGanesh 25 днів тому +9

    Madigalalo..chala..manchivallu..vunnaru..🎉

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 25 днів тому +8

    కృష్ణాన్న... మన సామాజిక వర్గ ఖద్దరు వేసుకున్న బాంఛాన్ బ్రతుకు గాళ్ళు మోచేతి నీళ్ళు తాగే బానిసలు. ఆ కుక్కలు నక్కల లాగా యెంత మొరిగినా మనకు అవసరం లేదు. మీ నిర్ణయం, మీ ఆలోచన 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ఫలితాన్ని ఇస్తుంది. మీకు మద్దతుగా మన వర్గం ఉంది. అందులో వేళ్ళమీద లెక్కకు వచ్చే విశ్వాసం లేని కుక్కలు అరికాళ్ళు నాకుతున్నారు. అది మనకు పట్టింపు అవసరం లేదు. 6నెల్ల లొప్పు మన వర్గం పండగ జరుపుకంటారు. అందుకు మనం మోది గారిని ఆహ్వానిద్దం. జై మందకృష్ణ జై బీజేపీ. జై మోది గారు. జై భారత్

  • @imb75
    @imb75 25 днів тому +6

    Abki baar 400 paar 🎉❤... JAI Shri RAM 🎉❤

  • @myway1715
    @myway1715 25 днів тому +4

    Super super

  • @naveenm4960
    @naveenm4960 25 днів тому +3

    Wammo Krishna garu emo anukunna.... Chaala clearga strong ga vunnadu... I impressed what he said.

  • @gudipallithirupathireddy4683
    @gudipallithirupathireddy4683 25 днів тому +2

    Great thinking mandakrishnanna namaskaramulu
    Jaihind

  • @ravitiparameshwaram7673
    @ravitiparameshwaram7673 25 днів тому +3

    జై శ్రీ రామ్

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 24 дні тому +1

    Good interview from మందకృష్ణ గారు

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 25 днів тому +2

    Intha clear ga anna explanation echaruuu.
    Support bjp save country..

  • @gatadinandakumar4160
    @gatadinandakumar4160 22 дні тому +2

    His presence of mind and clarity of thought… wah.. take a bow

  • @darshansupersongepatachala3707
    @darshansupersongepatachala3707 25 днів тому +5

    Jai Modi jiiii

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 25 днів тому +7

    ఎస్సీ వర్గీకణపై మంద కృష్ణమాదిగ ఒక ఉత్తమ నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు. ఆయన త్వరలో ప్రధాని గారికి మరింత దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • @mallareddyp2975
    @mallareddyp2975 25 днів тому +5

    Jai mandanna

  • @nimmalasrinivasarao4861
    @nimmalasrinivasarao4861 24 дні тому +1

    Wonderful

  • @venkatnandigama1263
    @venkatnandigama1263 25 днів тому +3

    మంద కృష్ణ అన్న 100% రైట్ అన్న

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy 25 днів тому +7

    Jai shree Ram Jai Bjp party jayhoo 🌹🌹🌹🙏🌹🌹🌹

  • @venkatreddykommera8924
    @venkatreddykommera8924 22 дні тому

    His way of approach is very fine,for national and local point of view, and sc classification also. Thanks to Manda krishna, for his stand.

  • @user-qe7hn4iq9y
    @user-qe7hn4iq9y 24 дні тому

    బాగా మాట్లాడేరు కృష్ణగారు.. hatsoff

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 25 днів тому

    సూపర్ గా చెప్పారు మందకృష్ణ మాదిగ 👌👌👌

  • @imb75
    @imb75 25 днів тому +1

    Country's strength first, thn development, thn nxt social justice 🎉❤JAI Shri RAM 🎉❤

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 25 днів тому +1

    ANNA CHALA BAGA CHEPINAVU ANNA GARU NAMASKARAM ANNA

  • @user-ct3sr6vh1n
    @user-ct3sr6vh1n 25 днів тому +3

    జై మంద కృష్ణ మాదిగ జై నరెంద్ర మోడి జై బిజెపి

  • @sreevatsavi9808
    @sreevatsavi9808 22 дні тому

    Super super Krishna Nagar

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 24 дні тому

    సూపర్ కృష్ణ గారూ బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @rajuejjagiri9712
    @rajuejjagiri9712 24 дні тому

    Super discussion

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 25 днів тому +1

    Anna nuv great anna..
    Support to modi ji 🙏🙏🙏

  • @user-xw1xv3qf1b
    @user-xw1xv3qf1b 25 днів тому +1

    మంద కృష్ణ గారు 👍👍👍👍🚩🚩🚩🚩జై మోడీ జై బీజేపీ

  • @tgmuthaiah8823
    @tgmuthaiah8823 19 днів тому

    కిస్నానా మంచి వేక్తి మాదిగ లకు సమానం ఆకు కావాలి థాంక్స్

  • @tvijayalaxmi8340
    @tvijayalaxmi8340 18 днів тому

    Supper anna

  • @user-ts8od5jr8z
    @user-ts8od5jr8z 25 днів тому +1

    Krishna anna all caste good leader ani all members chabutharu good leader . Anna

  • @kumaralimili
    @kumaralimili 22 дні тому

    Sir bale chepparu sir

  • @massseenu6857
    @massseenu6857 24 дні тому

    Super spech anna

  • @mohan588
    @mohan588 24 дні тому

    యాంకర్ మీరు సూపర్

  • @Gfjhhhjjjdddssvnkk
    @Gfjhhhjjjdddssvnkk 25 днів тому

  • @venumokkapati3599
    @venumokkapati3599 25 днів тому

    Super

  • @shanthikumar5982
    @shanthikumar5982 22 дні тому

    Manda krishna maadiga gaaru its very funny speech , democracy ne maarchestha antunna vaallaki mi support...funny

  • @prathaplic4421
    @prathaplic4421 24 дні тому +1

    మోడీ,ఒక బీసీ,
    తెలంగాణ లో బీసీ సిఎం చేస్తారు, ఏదంటే మాకు మంద కృష్ణ అన్న సిఎం కావాలి అదే ప్రతి బిజెపి కార్యకర్త కోరిక
    జై బిజెపి

  • @sriramuluanchoori8288
    @sriramuluanchoori8288 18 днів тому

    Good Speech.krishnna.About.modiji.Truth.Speech.

  • @sreenathbangaari9437
    @sreenathbangaari9437 20 днів тому

    Jai Krishna sir, nijamaina Desha Prema meedi

  • @GovardanNaka-cm6di
    @GovardanNaka-cm6di 22 дні тому

    Jai Shree ram super

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 24 дні тому

    You sacrificed so much life for your people,at same you think about national interest also.You are great Krishna garu.

  • @prasad5621
    @prasad5621 24 дні тому

    Hope, the fight for an honourable place in society for Madiga brothers under the leadership of Manda Krishna would be fruitful in the near future, probably in the next Parliament Sessions. I am sure that PM Modi will live upto his reputation and successfully introduce the Bill for separate categorization of Madigas within the framework of SC reservation. This has been over 30 years the Battle Cry of Manda Krishna Madiga. We Wish Him All The Best In His Endeavors, Now And Always 🎉🎉🎉

  • @bloodz4933
    @bloodz4933 23 дні тому

    Wow great tv reporter.he has brilliant vocabulary

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r 25 днів тому

    Very well said krishna garu

  • @palladhayakar5891
    @palladhayakar5891 25 днів тому

    Good Interview With Mandha Krishna Madiga!See Manda Krishna Has Not Barking as Revanth Reddy and Addanki Dayakar!He Has Understood Perfectly Modi Ji's Governance which Giving Importance to Weaker sections of the Society's and Progress of Country.!!!👍✌️🇧🇴⚖️✋♈

  • @drjvrao1734
    @drjvrao1734 25 днів тому

    Manda krishna - you are a matured politician and all the best in your endeavours.

  • @r318nikhilrenukuntla7
    @r318nikhilrenukuntla7 25 днів тому

    Jai Manda Krishna Madiga

  • @medishettyvenkatesham2880
    @medishettyvenkatesham2880 25 днів тому

    CORRECT ✅ ANNA

  • @user-kd5cs8nh5u
    @user-kd5cs8nh5u 25 днів тому +3

    Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 24 дні тому

    You are making people understanding well.

  • @veerannabbiradar123-lg2du
    @veerannabbiradar123-lg2du 24 дні тому

    🙏🙏🙏. NAMOBHARAT JAYA JAYA JAYA HO NAMOBHARAT 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🪷

  • @krisvet1951
    @krisvet1951 25 днів тому

    Excellent understanding about PM Modi !!

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 24 дні тому +1

    🕉️ *జయహో బీజేపీ🕉️జయహో RSS*
    🕉️దేశం లోని ప్రజల యొక్క అభీష్టం తో,సంపూర్ణ మద్దత్తు తో,"411"మంది"MP"లతో అత్యంత అధిక మెజారిటీ తో బీజేపీ పార్టీ వారి,నాయకత్వం లో,ముచ్చటగా మూడవ సారి ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం.
    🕉️ *తెలంగాణ రాష్ట్రము లోని ప్రజలందరూ ఓకే ఒక దృఢ సంకల్పం తో,"17"కు"17"మంది"MP"లను,బీజేపీ పార్టీ తరుపున అత్యంత అధిక మెజారిటీ తో గెలిపించుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు.*
    🕉️దేశం మొత్తం లోని ప్రజలందరూ కూడ,దైవ వర పుత్రుడు,ఈనాటి-మేటి రాజకీయ అపర చాణక్యుడు,భారత దేశ ముద్దు బిడ్డ,లెజెండ్ గౌరవ శ్రీ నరేంద్ర మోడీజీ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం తో వున్నారు.
    🕉️మాయ మాటల-గారడీ వాగ్దానాలతో వచ్చిన ఖాన్ కాంగ్రెస్ పరిస్థితి నిట్ట నిలువున కుదేలు అయింది.దిక్కు తోచని పరిస్థితి లో,చతికిల పడిన కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు.కేరళ రాష్ట్రము-వాయ్ నాడ్ లో గెలిచే పరిస్థితి లేదని తేలిపోయింది.ఇండి కూటమి ఎక్కడికక్కడ నిలువునా చీలి ఎవ్వరికీ వారే యమునా తీరి లాగా వుంది.
    🕉️దేశం లో ని ప్రజలు,ఓటు అనే వజ్రాయుధముతో,దేశాన్ని అన్ని రకాలుగా సర్వ నాశనం చేసి,అడ్డంగా దోచుకొని,దాచుకొన్న ఖాన్ కాంగ్రెస్ ను సమాధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

  • @yadagiriy9919
    @yadagiriy9919 24 дні тому

    Great 👍👍👍👍👍 kristn 11

  • @venkatrajuyennam5632
    @venkatrajuyennam5632 25 днів тому

    Good speach

  • @balrajedla1429
    @balrajedla1429 25 днів тому +1

    మోడీ గారు వర్గీకరణ చేసి మంద క్రిష్ణ గారి నమ్మ కాన్ని, ఆయన మోడీ గారిపట్ల చూపిన విశ్వాసాన్ని , గౌరవాన్ని రెట్టింపు చేయాలి

  • @mohansikhakolli
    @mohansikhakolli 24 дні тому

    Krishna garu... Gatham lo mee gurinchi koddiga matrame telusu... Kani ee madhya mee speeches vimna tarvatha meeru mee samajam kosam padutunna srama mee patla naku marontha gouravanni pempondinchindi. God bless you sir..

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 25 днів тому +1

    జై మంద కృష్ణ..... జై శ్రీరామ్ జై బీజేపి

  • @sadanandangajaraboyana9257
    @sadanandangajaraboyana9257 20 днів тому

    ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న గొప్ప నాయకుడు నరేంద్రమోడీ గారు. అన్న కృష్ణ గారి మాటలకు ధన్యవాదాలు

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 24 дні тому +1

    Jai bharath 🚩
    Jai bjp 🚩
    Jai mandakrishna madiga
    Jai modi 🚩

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 25 днів тому

    Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩👍💪👌💯💯💯💯🌹🌹

  • @ravindranathpilli4531
    @ravindranathpilli4531 25 днів тому +1

    Package

  • @muppuwe.wantrawmetairiesra9139
    @muppuwe.wantrawmetairiesra9139 25 днів тому

    Manda Krishna sir is great

  • @panthikeashok7792
    @panthikeashok7792 21 день тому

    గొప్ప నాయకుడు మంద్ద కృష్ణా గారు

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 25 днів тому

    ❤❤❤
    JAI MKM JAI.

  • @a.k.1960
    @a.k.1960 22 дні тому

    Both are Great leaders who are working for the national interest.

  • @devakashinadham6817
    @devakashinadham6817 25 днів тому

    SUPER.ANNA.KRISHINA

  • @kvenkat5084
    @kvenkat5084 18 днів тому

    The most intelligent. Balanced .nd polished leader.

  • @venkatnandigama1263
    @venkatnandigama1263 25 днів тому +1

    నిజమైన దళిత నాయకులంటే మందకృష్ణ అన్న మరియు గద్ద రన్న తప్ప మిగతా హౌలే గల్లంతా స్వార్థపు నాయకులు వెస్ట్ గాళ్ళు

  • @kishorekovvuru3469
    @kishorekovvuru3469 25 днів тому

    Jai Modi ji jai bjp Anna analysis right

  • @user-ts8od5jr8z
    @user-ts8od5jr8z 25 днів тому +1

    Krishna anna bjp party lo vunnadu anute 100% sc la bagu jaruguthadhi ani nammina person .

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 25 днів тому

    The comments are impressive

  • @potharajumahendar
    @potharajumahendar 25 днів тому +1

    30 ఏళ్లుగా పోరాటం..🙏..