ఒకటి చెప్తున్నా విను రా... ఒక అమ్మగా ఒక అక్కగా చెప్తున్నా... నీకు చచ్చిపోవాలని ఆలోచన వచ్చినప్పుడే నువ్వు మానసికంగా చచ్చిపోయావు. మనిషిగా నీకు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నిన్ను కన్న తల్లి ఎన్ని కష్టాలు పడి ఉంటే నువ్వు భూమ్మీదికి వచ్చినవో గుర్తు తెచ్చుకో.. బాధలు వస్తే చనిపోవాలని అనుకుంటే మీ అమ్మతో సహా అందరూ చనిపోవాలనుకున్న వాళ్లే ఎందుకంటే కడుపులో నిన్ను దాచుకొని ఎన్నో బాధలు మింగి నిన్ను భద్రంగా పెంచుకుంది.. నిన్న మొన్న వచ్చిన ఒక మనిషి కోసం నువ్వు చచ్చిపోతే నీకు విలువ ఉంటదా... నువ్వు పిరికి దానివా... ఆడపిల్ల అయితే ఏంటి ధైర్యంగా బతక లేవా.. నువ్వు పదిమందికి ధైర్యం చెప్పలేవా.. ఏ శక్తి లేకుండా ఇన్ని బతికినవా... నీ అంత చదువు కూడా లేని వాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు.. వాళ్లకు కూడా బోలెడు బాధలు ఉన్నాయి.. ధైర్యంగా బతుకు నీ ధైర్యాన్ని పదిమందికి పంచు.. అప్పుడు చాలామంది నిన్ను చూసి నేర్చుకుంటారు
ఇంకొకటి గుర్తుపెట్టుకో ఎవ్వరి జీవితం అయినా సినిమాలో లాగా సంతోషంగా ఉండదు... ప్రతి ఇంటికి ఒక కష్టం ఉంటది.. కొందరు చెప్పుకుంటారు ఇంకొందరు నెట్టుకొస్తారు.. సమస్య నీది పోరాడాల్సింది నువ్వు.. అంతేగాని పిరికి దానిలాగా ఆలోచించకు ..ఒక అక్క అనుకోని చెప్పిన ... నీ చేతిలో ఉన్న జీవితాన్ని నువ్వే రాసుకో ...మంచిగా రాసుకుంటే నీ జీవితం మంచిగా ఉంటది అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటది నువ్వు వేసే అడుగుల మీద ఆధారపడి ఉంటుంది.. ముందు ముందు వేసే అడుగులు రాబోయే భవిష్యత్తును ఆలోచించి వెయ్యి.. నువ్వు ఒక successfull person వి. నువ్వు లైఫ్ లో ఫెయిల్ అయిన అనుకుంటున్నావు.. ఫెయిల్ అయి కొన్ని నేర్చుకున్నావ్ నీలాగా ఆలోచించే వాళ్లకి నువ్వు ధైర్యం చెప్పు..
వస్తాడు.. రాడు అని నేను చెప్పను రా... నీ విలువ గట్టిగా అర్థం అయితే కచ్చితంగా వస్తాడు... వచ్చినా రాకపోయినా నువ్వూ నీ లాగా బతుకు... ఒకరి కోసం బతికితే మోసపోతావు... భూమ్మీద ఎవరికోసం ఎవరు బతకరు మన కోసం మనమే బతకాలి... ఒక మనిషి మనతో జీవితాంతం శాశ్వతంగా మనతో ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం.. ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను చనిపోతే నాతో ఎవరూ రారు మిగిలిన వాళ్ళు ఒంటరిగానే ఉంటారు.. వాళ్లకి కూడా తెలవాలి ఎప్పటికైనా ఒంటరిగా ఉండాల్సిందే అని... నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళు... వెళ్లే దారిలో నిన్ను వెతుక్కుంటూ వస్తే వాళ్లు నీతో ఉంటారు లేదంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు.... కొంత టైం నువ్వు ఎదగడానికి పెట్టుకో... ఈ మధ్యలో వాళ్ళు వస్తే నీతో ఉంటారు రాకపోతే వాళ్లని వదిలేయ్
Hi sister మీరు చెప్పింది కరెక్ట్, ఒక పని చేస్తే ఏవరో ఏమో అనుకుంటారు అన్న పదం మనం వదిలి పెట్టాలి, ఎందుకు అంటే ఈ లోకంలో ఉదయం లేచి నప్పటి నుంచి పడుకునే వరకు ఎవడి పని వాడికి వుంటుంది, మనం ఆలోచించవలసింది ఒక్కటే చేసే పని మంచి చెడు అని ఆలోచించాలి
Hi భార్గవి గారు,first of all Congratulations to u got for ur UA-cam Revenue, and మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారు, నిజంగా మీ videos అందరికీ chala ఉపయోగకరం గా ఉంటాయి...కష్టాలు చూసి వచ్చిన వారికే వాటి విలువ తెలుస్తుంది మీరు మీ అనుభవాల నుండి నేర్చుకున్నది మీ subscribers కి తెలియజేస్తున్నారు,..all d best for ur future youtube journey అండి.....
Jagratha ga undu amma andaritho nu I wish you all the best and blessings for your future works hope you achive more sucess god bless your family Om namah sivaya namaha 🙏🙏🙏
Correct time lo correct vedio chusanu tqu si much sister.......na mind set kuda ilage vuntade..mothham negetive chusthe... today nunde delete chestha...
Akka super motivation video I am inspire your video akka I am 10th class study my goal is UA-cam creator akka your video full watching 11: 51 minutes thank you for this video approach I am special love you❤❤❤❤❤❤😊😊😊
Mana inti valle chuttalle mosam chestaru chesina em cheyyaledu anta mi kosame chesamu antaru alantappudu inka evaru vuntaru family members e rojullo parents tho saha andaru swarda parule geniune ga vundevallu evaru leru ala vunte pichivallani chesi adistunnaru.
మన ఇంటి వాళ్ళు కాబట్టి మనల్ని అంటారు.. రోడ్లమీద వెళ్లే వాళ్ళు మనల్ని అనలేరు కదండీ ...ఎందుకంటే వాళ్లకి మన విలువ తెలవదు కాబట్టి... విలువలు తెలిసిన వాళ్లు కూడా అంటున్నారు అంటే మనవాళ్లే కదా అన్నారు.. అర్థం చేసుకునే విధానం లో లోపం ఉందని అర్థం అయ్యేలా చెప్తె సరిపోతుంది...ఏమంటారు
@@rishikareddyofficial5 edi correct anduke na pani nenu chesukuntu munduku veltanu mundu intlo valla tho pade matalu avvani practice match la vupayogam padatayi bayata vallu enni matalu anna parvaledu peddaga em anipinchadu intlo valle ardam chesukokunda matladithe konchem bada ga vuntundi tarvata tarvata alavatu ayyipoddi appudu intlo bayata vallu ane teda em vundadu manashulu swabahavame. Baga ardam chesukune valla ki valla ni evaru ardam chesukoru
అక్కా చాలా మంది జాబ్ కోసం చదువులు కోసం ఫ్యామిలీ కి దూరంగా ఉండవలసిఉంటుంది ఫ్యామిలీ ని మిస్ అవుతుంటారు ఆలా వంటరితనంతో బాధ పడతారు ఒంటరితనాన్ని దిగులు కుంగుబాటు డిఫ్రెషన్ నుఁడి ఎలా బయటపడాలి ఒక వీడియో చెప్పండి అక్కా 🙏🙏🙏
Akka naku marriage iyyi repu junu ki 1year Akka pelli iyyaka One month akkada unna malli uriki tisikeltanu ani vinayakachaviti tisukochadu tanu raaledu nene ma atta valla intiki velte amma tammudu velte nannu kotti bayata ki pampinchadu akka ma amma tisukochharu nenu ippudu amma valla intlo unna nenu tana kosam fight cheyala lekapote nenu vaddu anna vadi daggara ki velli na life spoil chesukovala akka nenu ttc chesa akka job techhukuni ottariga na life nenu lead cheyali anukuntunna na think correct akka
" Albert Einstein Migrated To Other Country From His Motherland ..? Voltaire Also Runs Away From His Motherland ? Mohammad , The Saint , Travelled Secretly From Makkah To Madina ?. All of The Above , Did They Afraid of Maranam ..?
Akka nenu chanipote akka nenu elago istam lennappudu tana ki bharam ma amma valla ki bharam enduku akka chanipote happy ga untundi akka
ఒకటి చెప్తున్నా విను రా... ఒక అమ్మగా ఒక అక్కగా చెప్తున్నా... నీకు చచ్చిపోవాలని ఆలోచన వచ్చినప్పుడే నువ్వు మానసికంగా చచ్చిపోయావు. మనిషిగా నీకు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు నిన్ను కన్న తల్లి ఎన్ని కష్టాలు పడి ఉంటే నువ్వు భూమ్మీదికి వచ్చినవో గుర్తు తెచ్చుకో.. బాధలు వస్తే చనిపోవాలని అనుకుంటే మీ అమ్మతో సహా అందరూ చనిపోవాలనుకున్న వాళ్లే ఎందుకంటే కడుపులో నిన్ను దాచుకొని ఎన్నో బాధలు మింగి నిన్ను భద్రంగా పెంచుకుంది.. నిన్న మొన్న వచ్చిన ఒక మనిషి కోసం నువ్వు చచ్చిపోతే నీకు విలువ ఉంటదా... నువ్వు పిరికి దానివా... ఆడపిల్ల అయితే ఏంటి ధైర్యంగా బతక లేవా.. నువ్వు పదిమందికి ధైర్యం చెప్పలేవా.. ఏ శక్తి లేకుండా ఇన్ని బతికినవా... నీ అంత చదువు కూడా లేని వాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు.. వాళ్లకు కూడా బోలెడు బాధలు ఉన్నాయి.. ధైర్యంగా బతుకు నీ ధైర్యాన్ని పదిమందికి పంచు.. అప్పుడు చాలామంది నిన్ను చూసి నేర్చుకుంటారు
ఇంకొకటి గుర్తుపెట్టుకో ఎవ్వరి జీవితం అయినా సినిమాలో లాగా సంతోషంగా ఉండదు... ప్రతి ఇంటికి ఒక కష్టం ఉంటది.. కొందరు చెప్పుకుంటారు ఇంకొందరు నెట్టుకొస్తారు.. సమస్య నీది పోరాడాల్సింది నువ్వు.. అంతేగాని పిరికి దానిలాగా ఆలోచించకు ..ఒక అక్క అనుకోని చెప్పిన ... నీ చేతిలో ఉన్న జీవితాన్ని నువ్వే రాసుకో ...మంచిగా రాసుకుంటే నీ జీవితం మంచిగా ఉంటది అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటది నువ్వు వేసే అడుగుల మీద ఆధారపడి ఉంటుంది.. ముందు ముందు వేసే అడుగులు రాబోయే భవిష్యత్తును ఆలోచించి వెయ్యి.. నువ్వు ఒక successfull person వి. నువ్వు లైఫ్ లో ఫెయిల్ అయిన అనుకుంటున్నావు.. ఫెయిల్ అయి కొన్ని నేర్చుకున్నావ్ నీలాగా ఆలోచించే వాళ్లకి నువ్వు ధైర్యం చెప్పు..
Akka nenu job techhukuni oka posistion unte tanu vastada akka
వస్తాడు.. రాడు అని నేను చెప్పను రా... నీ విలువ గట్టిగా అర్థం అయితే కచ్చితంగా వస్తాడు... వచ్చినా రాకపోయినా నువ్వూ నీ లాగా బతుకు... ఒకరి కోసం బతికితే మోసపోతావు... భూమ్మీద ఎవరికోసం ఎవరు బతకరు మన కోసం మనమే బతకాలి... ఒక మనిషి మనతో జీవితాంతం శాశ్వతంగా మనతో ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం.. ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను చనిపోతే నాతో ఎవరూ రారు మిగిలిన వాళ్ళు ఒంటరిగానే ఉంటారు.. వాళ్లకి కూడా తెలవాలి ఎప్పటికైనా ఒంటరిగా ఉండాల్సిందే అని... నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళు... వెళ్లే దారిలో నిన్ను వెతుక్కుంటూ వస్తే వాళ్లు నీతో ఉంటారు లేదంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు.... కొంత టైం నువ్వు ఎదగడానికి పెట్టుకో... ఈ మధ్యలో వాళ్ళు వస్తే నీతో ఉంటారు రాకపోతే వాళ్లని వదిలేయ్
Thanks akka dairam cheppinanduku
Super akka nijam chepthunnavu❤
Super ga chepparu ❤🎉
Hi sister మీరు చెప్పింది కరెక్ట్, ఒక పని చేస్తే ఏవరో ఏమో అనుకుంటారు అన్న పదం మనం వదిలి పెట్టాలి, ఎందుకు అంటే ఈ లోకంలో ఉదయం లేచి నప్పటి నుంచి పడుకునే వరకు ఎవడి పని వాడికి వుంటుంది, మనం ఆలోచించవలసింది ఒక్కటే చేసే పని మంచి చెడు అని ఆలోచించాలి
Super madam congratulations 🎉❤❤❤❤❤Baga cheparu
Super ga chepparu akka
Tq so much ma😊😊😊
కృతజ్ఞతలు అమ్మ.
మీ కు నా పాదాభివందనం.
చాలా బాగుంది మీ యొక్క
సందేశం.
Tq soo much andi 😍
నాకు నీ హెల్ప్ అవసరం ఉంటుంది అచ్చమైన అభివృద్ధిలో రెండు వేల రెండు వందల సప్రాకర్లు వేరు మరి దాని తర్వాత ఏం చేయాలో నువ్వు చెబుతామని ఆశపడుతున్నాను
nice speech thank u so much.
Super ga chepparu ma excellent.
good message
Nice
ముసలి. అయ్యి చేతిలో కర్ర వచ్చి మూల కూర్చున్నా కూడా అనే వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కదా. మీరు బాగా చెప్పారు.
👍
Hi భార్గవి గారు,first of all Congratulations to u got for ur UA-cam Revenue, and మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారు, నిజంగా మీ videos అందరికీ chala ఉపయోగకరం గా ఉంటాయి...కష్టాలు చూసి వచ్చిన వారికే వాటి విలువ తెలుస్తుంది మీరు మీ అనుభవాల నుండి నేర్చుకున్నది మీ subscribers కి తెలియజేస్తున్నారు,..all d best for ur future youtube journey అండి.....
Super explain👌👌 ❤
సూపర్ గ చెప్పారు ❤❤❤ సూపర్ 😊
సూపర్ చెల్లి💯
Thank you so much akka super
Fantastic very motivated video with fast speech .Good explanation about devolpments of youths. 🎉🎉🎉🎉🎉
Correct akka garu ❤❤❤❤❤❤
Super akka chaaala baga chapparu Naku Ela chappe vaallu laka nanu nagative alochnalatho jevistunna eka nunchi na dhai positive thinkings
ఇది నీ లైఫ్ రా ఎవరికో భయపడితే జీవితాంతం వాళ్ల ఆలోచనలకి బానిసలాగా బతకాల్సి వస్తది... ధైర్యంగా బతికి పదిమంది ఆడపిల్లలకి ధైర్యాన్ని నింపు...😍😍😍
Super speech
Thank you so much, excellent 🙏🙏.
akka naaku ee video through chala topics lo clarity vachindi akka thank you soo much
Meeru Chala Bagaa Cheparu
Naku Chala Bayangaa Undedi Epudu Ala Ledu
Good Message 😮.
Chaala baga chepparu akka , house wife ki chaala motivation ga undhi mi video
Thank u soo much ma
Meeru cheppina prathi maata aksharasathyam. Thanks sis
Excellent amma thank you
అవునురా చాలా కరెక్ట్ గా చెప్పావ్ 👌👍
Tq andi 😊....
@@rishikareddyofficial5 welcome
Nice chala baga chepparu sister
👌👌👌👌👌👌 ఇన్స్పిరేషన్ video
Tq andi😍😍
చాలా బాగా చెప్పారు అక్కా 🙏🙏🙏
చనిపోతాను అని డిప్రెషన్ లోకి వెళ్ళేవాళ్ళ kosam వీడియో చేయండి sister
Upload chestha ma....tappakunda
adhi chala mandiki avasram kuda
@@rishikareddyofficial5 naadi stitching & cooking channel motivation kaadu,okavela cheppina mee anta baga cheppalenemo, poular aina vaallu chepte yekkuva mandi chusi prayojanam pondutaaru, okkamaata jeevitanni bratikistundi, aa okkamaata bhayaanni, badhanu kaligistu krungadistundi
Yes naaku kooda anthe andi..chaala bayam,ayyo evaraina em anukuntaro ani thought first vochhesthadi....
Wow super
Thanks maa
Good akka
Chala baaga chepparu😊
I really love you sistr💓
Tq so much ma 😍😍😍😍
Good morning Medam Garu Good impression.
అక్క మీరు సూపర్ రైతుల బాధ గురించి ఒక వీడియో చేయండి నేను ఒక రైతును
సూపర్ గా చెప్పారు అక్క
Nice information
Your words are amazing mam
Thank u so much mam😍😍😍
Tq akka
Good Reddy Amma
Super sister 🎉
Chala baga chepparu sister
💯 correct sister
నాకు నచ్చిన సమాచారం💐🙏
👌👌👏👏👍
Chala baga chepparu akka nice💐speech 🎉🎉🎉
👌👌👌👌👍👍👍👍సూపర్ సిస్టర్
super sister
Thank u అక్క
Nice sis baga chepparu👌 💯 it' true 👍
👌👌👌👌👌
Jagratha ga undu amma andaritho nu
I wish you all the best and blessings for your future works hope you achive more sucess god bless your family
Om namah sivaya namaha 🙏🙏🙏
Thank u soo much andi
Thanks sis
akka ❤
ThanQ medam
100%correct🎉
Tq madam ,gives us good suggestions
Hi bhargavi nice video. All the best
Thank you so much
Great words akka😊..superb👏
Tq ma😍
Superga chepparandy from Sri kalahasthi
Ma atha garu, adapaduchulu nanu chala torture peduthunnaru sis,pls advice
Akka mana husbande negative ga unte ala undali
nice video
100% Correct Madam
Super sister
Meeru cheppandi 100℅ positive
👍
మీరు చెప్పిందీ 200 % నిజం అక్క
Correct time lo correct vedio chusanu tqu si much sister.......na mind set kuda ilage vuntade..mothham negetive chusthe... today nunde delete chestha...
Akka super motivation video I am inspire your video akka I am 10th class study my goal is UA-cam creator akka your video full watching 11: 51 minutes thank you for this video approach I am special love you❤❤❤❤❤❤😊😊😊
Thank u sooooooooooo much ma😍😍😍😍😍
Which mic 🎤 your using pls tell me
No mic...andi 😊...direct voice
Okay Naku Cheyalani undi
Naga chepparu
Mana inti valle chuttalle mosam chestaru chesina em cheyyaledu anta mi kosame chesamu antaru alantappudu inka evaru vuntaru family members e rojullo parents tho saha andaru swarda parule geniune ga vundevallu evaru leru ala vunte pichivallani chesi adistunnaru.
మన ఇంటి వాళ్ళు కాబట్టి మనల్ని అంటారు.. రోడ్లమీద వెళ్లే వాళ్ళు మనల్ని అనలేరు కదండీ ...ఎందుకంటే వాళ్లకి మన విలువ తెలవదు కాబట్టి... విలువలు తెలిసిన వాళ్లు కూడా అంటున్నారు అంటే మనవాళ్లే కదా అన్నారు.. అర్థం చేసుకునే విధానం లో లోపం ఉందని అర్థం అయ్యేలా చెప్తె సరిపోతుంది...ఏమంటారు
చెప్పిన అర్థం చేసుకోలేరు అంటే అర్ధం అయ్యే రోజూ కోసం wait చెయ్యాల్సిందే
@@rishikareddyofficial5 edi correct anduke na pani nenu chesukuntu munduku veltanu mundu intlo valla tho pade matalu avvani practice match la vupayogam padatayi bayata vallu enni matalu anna parvaledu peddaga em anipinchadu intlo valle ardam chesukokunda matladithe konchem bada ga vuntundi tarvata tarvata alavatu ayyipoddi appudu intlo bayata vallu ane teda em vundadu manashulu swabahavame. Baga ardam chesukune valla ki valla ni evaru ardam chesukoru
Done akka❤ 👍
😍😍
Super ga cheppavu thalli from karntaka
Thank u soo much andi...na video karnataka varaku vellindi ante...reallyyyy happy...nanne kadandi manchi chese manansu unna andarini encourage cheyyalanna alochana meeku undi..daniki na manaspurthiga thank u....
Ok thalli entha chiinna vayasulo anubavatho cheppinatluga chepparu amma na abiprayam manchi avvaru cheppina vinali ardham chesukovali achranolo pettali okrikoraku mnam brathakudadhu
Pl reply ok na
Jeevitham lo chusina kastale matala roopam lo cheppanu andi.....me lanti manasu unna manushulu chepthe kuda tappakunda vintam..nerchukuntam.... 🙏
Eppati tharaniki miru cheppe matalu antho avasaram chedu avvaru ardham ayenthaga manchi ardham kadhu edhe pedda samasya
Super
Manchi boosting echaru morning morning❤
Thank u andi 😍
Elanti videos enka pettandi pls
Ok ma sure 😊😊😊
ఏ విషయం అయినా *కిడేంచి మేలెంచ్చటం అన్ని విధాలుగా మంచిది *
Good
Okkk,madam.
Meedi ee ఊరు మేము కలువొచ్చ
Subscribe chesanu akka
😍😍😍tq u soo much ma...
Hi sister how are you
Hii😍😍super.....
Hay Akka Naku small doubt Undi lengthy videos Pratham kadakka video lengthy pettadam Bhatti revenue Vasundha video any nimishalu pettali
Naku manassullo devudu meeda otlu vastai aa bayam to A work cheyalekapotunna
KITS
నమస్తే mam, నేను thumbnails design చేస్తాను, మీకు కావాలి అంటే చేసి ఇస్తాను .
Ok andi...
Kachinthanga cheptha
అక్కా చాలా మంది జాబ్ కోసం చదువులు కోసం ఫ్యామిలీ కి దూరంగా ఉండవలసిఉంటుంది ఫ్యామిలీ ని మిస్ అవుతుంటారు ఆలా వంటరితనంతో బాధ పడతారు ఒంటరితనాన్ని దిగులు కుంగుబాటు డిఫ్రెషన్ నుఁడి ఎలా బయటపడాలి ఒక వీడియో చెప్పండి అక్కా 🙏🙏🙏
Ok sister.... tappakunda chesthanu
Akka mimmalini oka personal vishayam share cheyocha
Cheppu ma
Akka naku marriage iyyi repu junu ki 1year Akka pelli iyyaka One month akkada unna malli uriki tisikeltanu ani vinayakachaviti tisukochadu tanu raaledu nene ma atta valla intiki velte amma tammudu velte nannu kotti bayata ki pampinchadu akka ma amma tisukochharu nenu ippudu amma valla intlo unna nenu tana kosam fight cheyala lekapote nenu vaddu anna vadi daggara ki velli na life spoil chesukovala akka nenu ttc chesa akka job techhukuni ottariga na life nenu lead cheyali anukuntunna na think correct akka
Tana ki vere avida affire undhi akka anduke nannu vaddu antunnadu
Pillalu unnara ma neeku.....
Leru akka
Akka pelli చేసుకుని happy గా undam ante bartha manchivadu kaadu pillalu leru talli tandrilu chudaru alantappudu enduku bratakadam
" Albert Einstein Migrated To Other Country From His Motherland ..? Voltaire Also Runs Away From His Motherland ? Mohammad , The Saint , Travelled Secretly From Makkah To Madina ?. All of The Above , Did They Afraid of Maranam ..?
Medam i hope my request video medam please medam help me 🙏🙏🙏🙏🙏
Sorry andi...nenu marchipoledu..meeru adigina car driving video with conditions tho adigina video compulsory ga upload chestha...
Aka enerojula taruvata Enta mach video sucenanu aka neke padabevadanam aka