బీజేపీలోకి కేసీఆర్,కేటీఆర్ పాత్ర ఇదే..!| Ravi Prakash Shocking Comments | PM Modi | KCR | KTR | RTV
Вставка
- Опубліковано 6 лют 2025
- బీజేపీలోకి కేసీఆర్,కేటీఆర్ పాత్ర ఇదే..!| Ravi Prakash Shocking Comments | PM Modi | KCR | KTR | RTV
#bjpparty #brsparty #kcr #pmmodi #ktr #harishrao #cmrevanthreddy #congressparty #telanganapolitics #Rtvlive #RtvLiveNow
For More News Updates, Visit : www.rtvlive.com
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.co...
► Download Our IOS App : appstoreconnec...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugudigital
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
సినిమాలో జోకర్ ఉంటాడు
పాలిటిక్స్ లో జోకర్ ఉంటాడు
జర్నలిజం ముసుగులో వీడొక జోకర్
😊😊
Kcr n co oka broker... Avtadu nela mattam.
ఒక వేళ నిజం కాకపోతే నిన్ను చెప్పు తొ కోడు తారు రారా.. రవి ప్రకాష్ గుర్తుంచుకో.
నిజం అయితే.... నీ
Yes bro
@@yerukalasudhakar3511nijam avvadhu ra Babu....ala chesthe BJP undadhu telangana lo😂😂
Areyy ravi baabu neeku sensation cheyadam alavatindhi tv9 nu click chesukogaliginav but jebalu ninnu thokkinaru e ppudu nuvvu oka utube chenel pettukoni edho set chedham anukuntunnav.kaani BRS BJP merge kavu nuvvu lit thisko noru paresukoku
Correct bro....slipper shot తప్పదు...ఎందుకంటే కెసిఆర్ తల వంచే మనిషి కాదు...
విలీనం కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి జర్నలిజం నుండి తప్పు కొంటావా
కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు బిజెపికి వస్తే చాలా బాగుంటుంది
బీ ఆర్ ఎస్, బిజెపి లో విలీనం కాదు,
ఒక వేళ అది నిజం కాకుంటే వీడిని చెప్పుతో కొట్టండి😅
వాడిని చెప్పుతోకొట్టినంత పని చేసి tv 9 నుండి గెంట్టేశారు
😂
😂😂😂😂
Yes
ఇది గనుక నిజం కాకపోతే నీకు చింతపండు అయితది
Nnijam
Real news bro anduke kavita ki bail vachhindi eteam Dainik telengana ga eanduku divide aiendi Naku artham kavadam ledu
RP’s voice is clear and powerful and message is analytical citing relevant observations.
టిఆర్ఎస్ కనుక బిజెపిలో విలీనం అయిపోతే టిఆర్ఎస్ పని close
Whaat 😅😂😂 vileenam ante close Ane kadaa 🤣🤣
@@ShanKula-jc7hb కెసిఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు అందుకే ఎవ్వరు నమ్మరు
em burra ra needi aa burra 10 kalala patu undali 😂….vileenam ante close ee kada ra ayya
Andukayna telangana thychindi bro..
కెసిఆర్ ఎప్పటికీ పార్టీ మి విలీనం చేయరు
కెసిఆర్ చచ్చిన ఆ పని చేయడానికి వీలు లేదు
Raviprakash chepthe pakka jaruguddi
బిజెపి కూడా టిఆర్ఎస్ను విలీనం చేసుకోరా వేస్ట్ నా కొడకా అంత సీన్ లేదు టిఆర్ఎస్ పార్టీ వేస్ట్ కదా
అది నువ్వనుకుంటే సరిపోదు,k చి r రజాకార్ల సొపతి అయిపోయింది, గబ్బునిస్ట్ సోపతి అయిపోయింది, బొందిల సోపతి అయిపోయింది, చైనా, పాకిస్థాన్ జిడిపి,బంగ్లా జిడిపి,శ్రీలంక జిడిపి😆అందరి సోపతులు బట్టి లాస్ట్ కి వొడిపోయి ఇంట్ల వన్డే😃
Good assessment
కెసిఆర్ పరిస్థితి ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చే కానీ ఏదో ఒక్క ప్రాంతీయ పార్టీ ఉండాలి
రవిప్రకాష్ నువ్వు ఒకప్పటి రవిప్రకాష్వి కావు స్కాంల రవిప్రకాష్వి సరే ఈ వీడియో కొంత వరకు నమ్మచ్చు situation అయితే అలాగే ఉన్నది దేవుడి దయ 🙏🙏🙏🚩
విని రవి ప్రకాష్ గారిని విలీనం చేయకుంటే విని చెప్పు తోటి కొట్టాలి
B j p & B r s ఒకటే అని వార్త బి జె పి కి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయింది. కలిస్తే ఇక బి జే పీ పని abut
BRS అక్రమాలపైన మీ మేస్త్రి చెర్యలు ఎందుకు తీసుకుంటలేదు
బీజేపీకి ఎం కాదు లే,ఉచితం అంటే ఉసమ బిన్ లాడెన్ కి ఓటేస్తర మనోళ్లు..జగన్ 14నెలలు జైల్ లో ఉన్నాడు,సీఎం అయిండు గా😆.ఎట్లవ్యా మీరు నాకర్ధం గాదు
తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు పదే పదే హరీష్ రావు కేటీఆర్ కవిత పేరు చెప్పి రహస్య మంతనాలు జరుపుతున్నారు
విలీనం అయ్యింతే next బీజేపీ ఫ్రొం పక్క అయితది
నీ ముందుకు ఇంకో వార్త రవిప్రకాష్... నువ్వు జర్నలిజం వదిలేసి mim లో చేరుతున్నావట
సన్యాసి మోడీ సన్యాసి కెసిఆర్ ఇద్దరు ఒకటై తెలంగాణాలో కాంగ్రెస్ ను ఓడించాలని చేసింది కానీ బలమైనా కాంగ్రెస్ రాహుల్ కు ఎమ్ చేయలేరు కాంగ్రెస్ దీ ఎమ్ పీకలేరు ఇద్దరు కలిసి
Avnu valladhi Valle pikkuntaru😂
@@saiarun7423 lekunte nuvu poi pikkuntaventi
@@banthilal2050 nv vere vallaki antha chance isthava bro😅
@@banthilal2050arey howle, bjp and congress kalisi kcr nu odinchinru, niku koncham kuda subject telvada
ఇది అంత ఈ మీడియా వ్యభిచారి అయిన ఈ రవి ప్రకాష్ తొ ఆట ఆడిస్తున్న గుంపు మేస్త్రి
😁😁😁😁👌
నీ టీవీ రేటింగ్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తలు సృష్టించడం కొత్త కాదు
విలీనం కాదు గాని పొత్తు పెట్టుకునే అవకాశం అయితే ఉందని అందరికీ తెలుస్తుంది
ఎమ్మో షాక్ అవుతుంది మా హార్ట్ ఎటాక్ వస్తే ఏమో రవి ప్రకాష్ మీ మాటలు విని
బీజేపీ లో brs విలీనము అవుతే కవిత విడుదల అవుతుంది
😂ONo
దమ్ముంటే ఆధారాలు చూపించు లేదంటే జనాలు వెంటపడి కొడతారు
జనాలను గందరగోళం గురి చేసి పంచాయతీ ఎన్నికల ముందు ఎందుకు ఈ వార్తలు ప్రకాష్,కేసీఆర్ పై వ్యక్తిగత కక్ష సాధింపా, కాంగ్రెస్ మద్దతివ్వా లానా?
చాలా బాగా చెప్పారు సూపర్ నమస్కారం
నువ్వు చెప్పి పది రోజులు దాటింది అయింది నిన్ను ఏం చేయాలి కాకుంటే ఏం చేయాలి కెసిఆర్ ఉచ్చ తాగాలి
గుడ్ బ్రోకర్ జోకర్
చాలా బాగా చెప్పారు కానీ ఇది జరగాలని నేను కృష్ణ భగవానుని ప్రార్ధన చేస్తాను కెసిఆర్ కేటీర్ మన హరీష్ అన్న దేశం గురించి చాల మంచి పని చేసినవాళ్లు ఐతారు జై బీజేపీ జై జై బీజేపీ జై మోడీ గారు
Super.
నీకు చెప్పినాడు రా బీజేపీకి పోవడానికి కేసీఆర్ సులిగా
ఇది నిజం కాకపోతే నువ్వు rtv బంద్ చెయ్యాలి రవిప్రకాష్
నా సుల్లెం కాదు
బిఆర్ ఎస్ బిజెపి తోకలుస్తేనే, కెసిఆర్ కు ఫ్యూచర్ ఉండ గలదు, ఇది వాస్తవం, బిఆర్ఎస్, నేస్తా ఆలోచించాలి?
Super
BRS ఎవరితో కలవాడు.
బీజేపీ zero అవుతాది తెలంగాణ లో brs tho కలిస్తే
Enko 100 years aina bjp Telangana lo radhu
Brs tho kalusthy 💯 win avuthundi.
Kcr fame tho.
But fake news
@@madhavtechtelugu6013adi correct
@@madhavtechtelugu6013ఇంకో 4 years ఆగు
రవి ప్రకాష్ 2014 15 సంవత్సరంలో నీ టీవీని బ్యాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ కక్ష తోటి టిఆర్ఎస్ మీద నువ్వు బురద జల్లుతున్నారని మా అందరి తెలుసు రా రవి ప్రకాష్ రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ జండా ఎగరేస్తాం రవి ప్రకాష్
BRS రావడం కష్టం అన్నా
Ravi Prakash, the Trend setter of Electronic media. Keep it up
Good decision kcr 💐🇮🇳🙏
Ravi prakesh garu your daring and dashing sir your news dammuna news leader 200% your carrect
భద్రం నాయన రవి,
మల్ల కటా.......... జాగ్రత
🎉 no no no❤
రవి ప్రకాష్ గానికి views పేరుగాలని వీడు బనికి రాని వార్తలు చేస్తాడు
Vidiki. follow thaggi poyindi
ఒకవేళ విలీనం అవుతే కాంగ్రెస్ కి లాభం అవుతది... బీజేపీ కి చాలా నష్టం
super news chepparu 😅😅😅😅😅
చంద్రబాబు babu వచ్చారు జల కళా... వాయమ్మో మరి ఇంత పిచ్చి పరాకాష్టకు చేరింది... సీబీన్ పవన్తో కలిశారు కాబట్టే ఈ అదృష్టం..
దేవుడు ఆశీర్వాదం వల్లనే ఇంత నేను టీడీపీ పార్టీనే 👍👍
Brs bjp లో కలిస్తే ఇక బీజేపీ కూడా brs గతి పడుతది 😂😂😂😂😂😂
దేశధ్రోహ విదేశీ కాంగ్రెస్ పార్టీ కన్నా స్వదేశీ బిఆర్ఎస్ బెటరే! మొదట విదేశీ కాంగ్రెస్ పార్టీ ని తరిమి కొట్టి తరువాత తీరిగ్గా స్వదేశీ పార్టీలు ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడు కోవచ్చు 😂
Goodnes
బీజేపీ, BRS కలిసి పోటీ చేస్తే బీజేపీ కి ఒక్క సీట్ మాత్రమే వచ్చేది. BRS బీజేపీ లో విలీనం అయితే తెలంగాణ లో బీజేపీ కోలుకొదు.
ఒక వేళ విలీనం అయితే అప్పుడు కూడా కేసీఆర్ ఫ్యామిలీకే లబ్ధి అన్నమాట🤔 మరి ఉద్యమంలో త్యాగాలు చేసిన వారికి... 😢😢
Fake bro kcr chesena konne thapulaku prajalu prathepaksha hodhaa echaru prajalu aha tappulu entoo vallaku ardhameithande kachetamga kcr udhyamakarulane vache elections la nelapedutharu vallane prajalaku m takuva chesena kachethamga neraverstadu prathi pathakam vachetattu chestadu eve ithei raledho pakka strong come back estadu kcr pakka 2029
అది సాధ్యం కాదు.. మీరు అన్ని చెప్పి మళ్ళీ కెసిఆర్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలవదు అంటున్నారు.. మీ అంచనా కూడా. అనుపయోగాం
Can you tell us your source for this information?
బిజెపిలో విలీనం అయితే బి ఆర్ ఎస్ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతాయి బిజెపి
కవిత జైలు నుంచి విడుదల గురించి బీజేపీ పార్టీ లో విలీనం అని అంటాన్నరు
ఈటల రాజేందర్ గారు, కెసిఆర్ వాళ్ళ వస్తే ఉండకూడదు
ఇప్పటికీ మూడు రోజులయింది .... వార్త ఏది... నిజంగానే జర్నలిజం లో కూడా బాఫూన్స్ ఉంటార అని అనుమానం వస్తుంది....
అభ ఎం సోళ్లు రా బాబు....😮😮😮😮
కేసీఆర్ కాక పెద్ద స్కెచ్చే😂😂😂
You are legend journalist...
బీజేపీ అవసరం అధికారం కెసిఆర్ అవసరం కవిత జైలు నుండి బైటికి రావడం
పొత్తులతో రెండు పార్టీలకు ఉపయోగము కాని బిజెపి రొ విలీనం కాదు అయితే బిజిపి ఇమేజె తగ్గుతుంది మరియు టి ఆర్ యస్ భల పడుతుంది
టిడిపి ముంచిన మూర్ఖుడు కెసిఆర్ పాపం పండింది,
KCR catch hair or foot. Vadi nizam
బీజేపీ, BRS కలిస్తే ఇద్దరికీ నష్టం. అంత సింపుల్ గా ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు. ఇది మీకూ తెలుసు. ఏదో కాలక్షేపనికయితే కొత్తవి పట్టుకోండి
Yes.sir
ఏ ఎందుకు కాంగ్రెస్ లోకి revath vaste cm ఇవ్వలే
NAMO 🙏
విలీనం మాట ఎలా ఉన్నా తమిళనాడు లో ఎలా గెలుస్తున్నారని అక్కడ రాజకీయాల పై కెసిఆర్ దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు.
రిప్ టీఆర్ఎస్ రిప్ వైఎస్ఆర్ సీపీ ఫ్రమ్ jksm mudiraj SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ
T R S vallu
Vinandi
JAI CBN
ఈ లా జారిగితే #- BRS -# కి ఇంకా లోకల్ గా సపోర్టు వుంటుంది, పైన మోడీ సపోర్టు వుంటుంది, అప్పుడు మనా తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారూ కేటీఆర్ గారు., ఇంక మంచిగా డ్వ్లాప్ చేసుకోవచ్చు ..
Deshaniki BJP..... TG Ki BRS undalira Baccha🥳
ఆ పార్టీలో 2014 కు ముందు ఎవడేవడికికి ఎంత ఆస్తి వుండెనో అది వదిలి ఆ పార్టీ లోని ప్రతి ఒక నాయకుడి ఆస్తులు జప్తు చేసి, ఆ తరువాత ఎవడైనా ఆలోచించాలి
సిగ్గు ఎగ్గు లేకుండా అంత పెద్ద సీనియర్ జర్నలిస్టు పోయి ఇలాంటి కామెడీ డైలాగులు ఎందుకు రవి ప్రకాష్ గారు
The Telangana 's future BRS ❤
రవిప్రకాష్ చేసిన అనాలిసిస్ నిజాయితీగా చేసాడా, రాజకీయ కుట్ర ఉందా త్వరలోనే తెలుస్తుంది. కానీ ఈ అనాలిసిస్ లో ఒక పాయింట్ గమనిస్తే ఇది బీఆరెస్ క్రెడిబిలిటీని జనాల్లో తగ్గించి కాంగ్రెస్ కి మేలు చేయడం కోసమేనని అర్ధం అవుతుంది...
బీఆరెస్ ని బీజేపీని అభిమానించే వాళ్లు వారు కలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సెప్ట్ చేయరు. They will go against the parties. So, 37+13 can never be equal to 50. ఇది ఆ పార్టీలకు కూడా తెలుసు.
కీలక నేతలు తూ 😂😂😂
డబ్బుదోచుకుని కొంతకాలం కనుమరుగు అయినా ఇతని బుద్ధిమరలేదు, ఎన్నికల జోశ్యం అట్టర్ ఫ్లాప్ అయింది అయినా బుద్ధిలేకుండా కొత్త అబద్ధాలకు తెరతీసాడు.
Yes
ఇంతకుముందు congress లో విలీనం అన్నారు. ఇప్పుడు అంతే 😊
Ys jagan kuda vilinam thapadhu BJP tho😅
ఖాన్-గ్రేస్ తో కలుస్తుంది BRS.
ఇది పచ్చి అబద్దమే ధినిలో ఎలాటి నిజం. లేడు
తప్పుడు కూతలు కోస్తే చెప్పులు తెగుతాయి సాలె
మరీ ఎక్కువ చేసి చెప్తున్నారు అంత లేదు ప్రజల అమాయకులు కాదు ఎవరు విలువ ఎంతో అంత కట్టేశారు
Jai bjp
వ్యతిరేకత లేదా 😂😂😂😂
అరేయ్ నువ్వు చాలా ఓవర్ రా బాబు..ఎక్కడ ఒకటి రయ్య మొన్న తిట్టాడు బిజెపి ని కేసీఆర్
నువ్వు రిపోర్టర్ వా లేక బ్రోకర్ వా... ఇలాంటి బ్రోకర్ వార్తలు రాస్తేనే టీవీ9 వాళ్ళు తన్నుతే ఇక్కడ వచ్ఛ పడ్డావు
రవి ప్రకాష్ గాన్ని....... Thannale
Jai kcr Jai ktr namaste TS namaste namaste 🙏 🎉TS
బి ఆర్ ఎస్ పార్టీ బిజెపిలో విలీనం
అవుతుందా అయితే yes అని
కాకపోతే No అని కామెంట్స్ ద్వారా
తెలియ చేయండి
కెసిఆర్ గారు బిఆర్ బిజెపిలోకి పోవడం మంచిది ఎందుకు అంటుంది అంటే ఇయ్యాల ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ గారు ఏనాడు దొంగ కేసులు పెట్టలేదు రౌడీలతో నేను కొట్టేయలేదు కార్యకర్తలు ఈనాడు ఇబ్బంది పెట్టలేదు కాంగ్రెస్ వాళ్ళని అలాంటి కెసిఆర్ ని పట్టుకొని వాళ్ల కార్యకర్తలను పట్టుకొని కేసులు పెట్టించి గుండాల తోటి కొట్టి పోలీస్ స్టేషన్లో ఏబిసి ఈ దొంగల్ని పట్టుకుని తన్నాలి అంటే కేసీఆర్ బిజెపిలోకి పోవాలి మరో విప్లవం లేపాలి మద్యంతో ఎన్నికలు రావాలి కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి అట్ల జరిగితే తప్ప చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటైతే మళ్లీ మొత్తం ఆంధ్ర ప్రజలకు జీతం చేస్తారు కలవడం అనేది మంచిది ఎందుకంటే ఆ అబద్ధాలు హామీలు ఆడరు ఒక్క నెరవేర్చడం లేదు వాళ్ళని ఎవడన్నా ఏమైనా అడిగితే కేసులు గూండాలు పెట్టి కొట్టేయడం రౌడీల తోటి చంపేయడం కాంగ్రెస్ పాలన ఇది దేని కోసమైనా కేసీఆర్ బిజెపిలో కలవక తప్పదు కలవాలి జై తెలంగాణ జై కేసీఆర్
బిజెపి నా నీచంగా చూపించడమే లక్షం లాగా ఉంది.
అమ్ముడు పొండ్ర బై తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడికి తాకట్టుపెట్టు
విలీనం జరుగబోదు ఊహలు పేకలు కట్టుకున్న సమాచారం
శుద్ధ అసత్యం...
ఈ విషయం లో నీవు తప్పు రవి ప్రకాష్ గారూ. బీజేపీ లో బీ అర్ యస్ ఇది జరగదు.
తెలంగాణ ఇచ్చినపుడే విలీనం చేయలేదు ఇప్పుడు చేస్తారా ?
Nice bjp and BRS 👍🤝🤝👌 🤝🤝🤝🤝🙋♂️🤝