Poultry Farming | ల్యాండ్ ఉంటే చాలు.. కంపెనీలే పౌల్ట్రీ ఫాం పెట్టిస్తాయి | Matti Manishi | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ •

  • @dharmaindra5683
    @dharmaindra5683 13 днів тому +117

    మీరు ఇలా చూపించడం ద్వారా తెలియని amyakulu నిజమే అనుకుంటారు. ఒకసారి బ్యాంకు కి వెళ్లి పౌల్ట్రీ ఫార్మ్ మీద లోన్ అడగండి ఒకసారి బ్యాంకు లోకి కూడా రానివ్వరు

    • @venkateshchiluveru579
      @venkateshchiluveru579 12 днів тому +6

      Nizam brother..

    • @kadavathlalu9531
      @kadavathlalu9531 12 днів тому +8

      ఇది నిజం నేను బ్యాంక్ తిరిగి లాస్ట్ కు ఫైనాన్స్ లో తీసుకున్న 😢

    • @kbsvarmasupermarket
      @kbsvarmasupermarket 11 днів тому +6

      వ్యూస్ కోసం

    • @kbsvarmasupermarket
      @kbsvarmasupermarket 11 днів тому +1

      ​@@kadavathlalu9531 10,000 కోళ్ల పెంపకనికి ఎంత ల్యాండ్ ఉండాలి సార్...

    • @IndianTiger-ok
      @IndianTiger-ok 10 днів тому +4

      Paid news bro.

  • @dayananddaya7090
    @dayananddaya7090 12 днів тому +41

    కోళ్ల ఫారం షెడ్డు వేసుకుంటే బిచ్చం ఎత్తుకుంటాడు. ఇది అంతా కంపెనీ వాళ్ళకి లాభం నేను కూడా లాస్ అయిపోయి కిరాయికి ఇచ్చేస్తున్న

  • @goldking1298
    @goldking1298 11 днів тому +9

    బొక్క
    బేరం
    కంపెనీ సూపర్ వైజార్
    2020 మ్యాచ్ హిట్టర్ లా ఫిల్ అవుతారు

  • @bogeanreddy
    @bogeanreddy 13 днів тому +76

    ల్యాండ్ కరెంటు మాత్రమే ఉంటే.షెడ్ మీ 10 టీవీ వాళ్ళు కట్టిసారా

    • @ShankargoudR-v9c
      @ShankargoudR-v9c 12 днів тому

      జిల్లా నాగర్ కర్నూల్ బోర్ ఉంది సప్లై వాటర్ సప్లై అయింది 20 గుంటల వెడల్పు వచ్చి 43 ఫీట్లు 150 ఫీట్లు

    • @bhaskarakula2786
      @bhaskarakula2786 9 днів тому +1

      Em matladutunav ra😂😂😂😂😂

    • @manishankarpmani
      @manishankarpmani 8 днів тому

      ​@@ShankargoudR-v9c 43 ఫీట్లు అంటే కష్టమే... 30 ఫీట్ల వెడల్పులో కట్టిన పైన రేకులు వచ్చి ఇరు వైపులా 2.5-3 ఫీట్లు పెరిగే అవకాశం ఉంది... అంటే 35-36 ఫీట్లు ఇక బండ్లు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది ఉంటుంది... ఇకపోతే పొడవు 150ఫీట్లు అందులో ముందు వెనక 12-15 ఫీట్లు రెండు వైపులా దారి వదిలితే 126/120 ఫీట్లు ఉంటుంది లేదు ఒకవైపు ఐతే 130 ఫీట్లు వస్తుంది. మీరు ఖచ్చితంగా వెడల్పులో రాజీపడాలి.. కనీసం దారి కోసం 12-15 ఫీట్లు వదలాలి... అంటే 30 ఫీట్లు వేసుకున్న మీ యొక్క షెడ్ 25 ఫీట్ల వెడల్పు మరియు 130 ఫీట్ల పొడవుతో తయారు చేసుకోవాలి... ఇకపోతే అది సరిగ్గా తూర్పు పడమర పొడవు అయి ఉండాలి 2-5° వరకు అటు ఇటు వ్యత్యాసం ఉంటే ఏమి కాదు... ఇదంతా మీరు మన జిల్లా వారు అని వివరిస్తున్న సోదరా....

    • @KrishnatilakTilak
      @KrishnatilakTilak 7 днів тому

      Company no response former ke loss

  • @SunrisenetElr
    @SunrisenetElr 11 днів тому +15

    ఇంతకంటే తలా వంద ఇవ్వమని ఆడుకోవచ్చు, 10tv వాళ్ళు , మాలాంటి నష్టపోయిన కోళ్ళఫారం రైతులు దయతో తలా వంద ఇస్తాం

  • @kanakaraokanuri648
    @kanakaraokanuri648 12 днів тому +22

    ఇదిచాలామోసం‌రైతుఉబిలోప‌డి‌న‌ట్లే4000‌కోళ్ల‌కి‌14000‌ఇ‌‌చ్చారు‌ఖ‌ర్చు35000అయినది‌కొత్త‌వారి‌ఇవి‌ఎమితెలియవు‌మీరుఇందులోకి‌వ‌స్తే‌నష్ట‌పోతారునా‌అనుభంతో‌చెప్పుతున్నా‌తరువాత‌మీఇష్టం‌

  • @d.s.rconsultancyyoutubecha75
    @d.s.rconsultancyyoutubecha75 13 днів тому +77

    దీనికి బదులు 10 పందులు బెటరు

  • @srinivasratna1945
    @srinivasratna1945 10 днів тому +6

    Most riskable buisness

  • @Mohammad.sajithMd.sameer
    @Mohammad.sajithMd.sameer 7 днів тому +2

    Full risk untundi alaguy 8 days asal sariga nedrha aasalke undadu.... Poultry farm chesta chalala profit untadi anukuntam kanii caalalalallala risk kudha untundi.....work is not easy for all

  • @Jesusmyrealhero
    @Jesusmyrealhero 9 днів тому +4

    Comments chusi video kuda chudaledhu 😂

  • @thirupathibairoju5787
    @thirupathibairoju5787 13 днів тому +9

    షెడ్డు ఖర్చే ముఖ్యమైనది

  • @dharmaindra5683
    @dharmaindra5683 13 днів тому +40

    ఫ్రెండ్స్ na ఎక్సపీరియన్స్ తో చెపుతున్న నేను ఇలాగే ఎవరి మాటలు వినకుండా యూట్యూబ్ లొ చూసి నిజమే అనుకోని ఇప్పటకి 30లక్షలు పోగుట్టు కున్న ఇప్పటికి ఇంకెంత పోగుట్టుకోవాలో

    • @Obul27
      @Obul27 13 днів тому +1

      Ekkada...and Ela jarigindhi andi

    • @noormahammedt4747
      @noormahammedt4747 12 днів тому +4

      అన్న మీరు 30 లక్షలు ఎలా పోగొట్టుకున్నారు కొంచెం వివరించి చెప్పగలరా
      మీ అనుభవం తెలుసుకోవాలని ఉంది 👍

    • @dharmaindra5683
      @dharmaindra5683 9 днів тому

      మాది 15 వేల కేపాసిటీ ఫార్మ్ 1.3 స్కయర్ ఫీట్ కి 11500 వేల చిక్స్ ఇస్తారు దానికి కావలసినవి వరి పొట్టు 5టన్నులు 45వేలు, బొగ్గులు 25వేలు, సున్నం 10వేలు, కరెంట్ బిల్ 18 వేలు, లేబర్ కి 2మంత్స్ కి 44 వేలు, వాక్సిన్ లు 3 కి 7500 లు, ఇంజక్షన్ లు 2 ఇంటికి 5000లు, మిసలేనియస్ ఒక 6 వేలు. లేబర్ కి 2గ్యాస్ సిలిండర్ లు, మరియు రెసన్ కి 5 వేలు. ఇవన్నీ పెట్టి మనం 45రోజులు కష్టపడితే (వర్షకాలోములో గాడి ఇరుకుంటే జేసీపీ తో తీపించుడానికి ఒకసారికి 3వేలు.)వీటి తో పాటు మనకి mansyanthi ఉండదు. 45 డేస్ కి 11500చిక్స్ లొ ఒక 1000 మోరటాలిటీ పోను మిగిలిన 10500 కోళ్ల కి వైట్ 2.3 వస్తే, 10500×2.3=24150 కేజీ లు తూకం, FCR వుంటే ఒక కేజీ కి 8 రూపాయిలు వేస్తారు 24150x8=193200 వస్తుంది. FCR గాని పోతే 6.20 పైసలు వేస్తారు 24150x6.20=149730 వేస్తారు. ఇప్పడు చెప్పండి ఫ్రెండ్స్ నాకి వచ్చిన ఖర్చు దాదాపు 165000, ఇప్పడు మిగిలింది ఎంత. నేను పొలం కొని ఫార్మ్ కట్టడానికి 60 లక్షలు అయిన ది అందులో 30 లక్షలు వడ్డీ కి తెచ్చాను. ఈ విదంగావాస్తే నేను వడ్డీ ఎలకట్టాలి ఫ్యామిలీ ఫ్యామిలీ కి ఏమి పెట్టాలి. అందుకే మేలుకో సోదరా. 300

    • @dharmaindra5683
      @dharmaindra5683 9 днів тому

      మాది 15 వేల కేపాసిటీ ఫార్మ్ 1.3 స్కయర్ ఫీట్ కి 11500 వేల చిక్స్ ఇస్తారు దానికి కావలసినవి వరి పొట్టు 5టన్నులు 45వేలు, బొగ్గులు 25వేలు, సున్నం 10వేలు, కరెంట్ బిల్ 18 వేలు, లేబర్ కి 2మంత్స్ కి 44 వేలు, వాక్సిన్ లు 3 కి 7500 లు, ఇంజక్షన్ లు 2 ఇంటికి 5000లు, మిసలేనియస్ ఒక 6 వేలు. లేబర్ కి 2గ్యాస్ సిలిండర్ లు, మరియు రెసన్ కి 5 వేలు. ఇవన్నీ పెట్టి మనం 45రోజులు కష్టపడితే (వర్షకాలోములో గాడి ఇరుకుంటే జేసీపీ తో తీపించుడానికి ఒకసారికి 3వేలు.)వీటి తో పాటు మనకి mansyanthi ఉండదు. 45 డేస్ కి 11500చిక్స్ లొ ఒక 1000 మోరటాలిటీ పోను మిగిలిన 10500 కోళ్ల కి వైట్ 2.3 వస్తే, 10500×2.3=24150 కేజీ లు తూకం, FCR వుంటే ఒక కేజీ కి 8 రూపాయిలు వేస్తారు 24150x8=193200 వస్తుంది. FCR గాని పోతే 6.20 పైసలు వేస్తారు 24150x6.20=149730 వేస్తారు. ఇప్పడు చెప్పండి ఫ్రెండ్స్ నాకి వచ్చిన ఖర్చు దాదాపు 165000, ఇప్పడు మిగిలింది ఎంత. నేను పొలం కొని ఫార్మ్ కట్టడానికి 60 లక్షలు అయిన ది అందులో 30 లక్షలు వడ్డీ కి తెచ్చాను. ఈ విదంగావాస్తే నేను వడ్డీ ఎలకట్టాలి ఫ్యామిలీ ఫ్యామిలీ కి ఏమి పెట్టాలి. అందుకే మేలుకో సోదరా. 300

    • @ONERUPEESEVA
      @ONERUPEESEVA 9 днів тому

      Nejam chepavu anna❤❤

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 11 днів тому +1

    Very good👍👍👍

  • @sivaprasad2293
    @sivaprasad2293 8 днів тому +4

    వీటికంటే చికెన్ సెంటర్ నడపడమే బేటారేమో ఫిఫ్టీ ఫిఫ్టీ మిగులుతుంది 😅

  • @Nallamasa
    @Nallamasa 5 днів тому

    కోళ్ల ఫారం పెట్టుకునే బదులు రెండు గాడిదలు సాధకుడు మంచిది

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 8 днів тому +5

    ఇంటిగ్రేషన్ బ్రాయిలర్ పెంపకం పెద్ద మోసం, ఖబడ్దార్, తస్మాత్ జాగ్రత్త.

  • @ramakrishnavellaturi7064
    @ramakrishnavellaturi7064 10 днів тому +8

    చికెన్. తిని. హస్పెటల్. పాలు. కావద్దు. 10000.ఫార్మ్.కట్టాలి. అంటే. 20.25.లక్షలు. కావాలి.. దానికి. వడ్డీ.. కంపెనీ. ఇస్తుందా.. వివరాలు. అడిగి.. చెప్పు. అక్క.

  • @kschary6232
    @kschary6232 13 днів тому +10

    వీళ్లకు ఈకల పొట్టు ఏమి తెలవదు ఏదో ఒక కంటెంట్ ఉండాలని ఇలాంటి వీడియోలు చేస్తుంటారు ఒక కోళ్ల షెడ్డు వేసుకున్న అని అడిగితే తెలుస్తుంది అలా లాభం వస్తదా నష్టం వస్తదా

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 9 днів тому +4

    ఏ బ్యాంకు కు వెళ్ళాలి , సార్ , ప్లీజ్ ఫోన్ నెంబర్ పెట్టండి,, ప్లీజ్

  • @eswarrao6158
    @eswarrao6158 12 днів тому +4

    News channel వాళ్ల కి డబ్బులు దొరికితే ఏ వీడియో సరే చేస్తారు. భూమి రైతుది, shed construction రైతుది, కరెంట్ బిల్లు మరియు కరెంట్ లైన్ వేసే cost రైతుది కానీ పెత్తనం వేరే వాడిది.
    ఇది ఎలా ఉంది అంటే పెళ్లి చూపులు చూసి, పెళ్లి చేసుకుని కార్యక్రమానికి వేరే వాడికి పంపినంటు వుంది.

  • @srinudcp23
    @srinudcp23 9 днів тому +2

    How much land is required?

  • @mohammadsajidsajid1018
    @mohammadsajidsajid1018 13 днів тому +16

    లాస్టుకు చిప్ప గతి

  • @dharmaindra5683
    @dharmaindra5683 13 днів тому +11

    Hallo hallo tv10 POULTEY farm petithe జీవితం సంక నాకి పోతుంది. దీని గురుంచి డిప్తుగా స్టడీ చేసి వాస్తవాలు తెలుసుకోండి.

    • @noormahammedt4747
      @noormahammedt4747 13 днів тому

      Dharmaindra మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి షెడ్లలో బ్రాయిలర్ మెపుతున్నారు. మీ అనుభవంలో ఎని బ్యాచ్ లు చేశారు ?

    • @rahulyadav-cs8hk
      @rahulyadav-cs8hk 8 днів тому

      కంపెనీ కి లాభం ఉంటది, మనకి నష్టం ఉంటుంది దయచేసి ఎవరు ఈ ఫీల్డ్ వెళ్ళకండి, నేను కంపెనీ లో జాబ్ చేశాను రైతు కి ఏం మిగలదు

  • @rameshpoultery571
    @rameshpoultery571 9 днів тому

    God❤

  • @deekshithavolgaskkp
    @deekshithavolgaskkp 10 днів тому +2

    Nenu kollaform pettanu talakaya len pani na jeevetamlo pedda tappu chesanu dayachesi evvaru e fildki ravaddu please🙏

  • @vasupalavalasa8
    @vasupalavalasa8 6 днів тому

    Ilanti business cheyyatam batti inni kottarakam Ina jabbulu inka inka vasthunai!

  • @ch.sujathach.sujatha5153
    @ch.sujathach.sujatha5153 11 днів тому +3

    Poultry farmers addaru kg ki 6rs pechamani strike cheste baguntadi , e company vallaki 45 days chicks ni painchi evali enka fsr poindi ane amount cut chestharu , farmers ki em profit ledhu..

  • @RaviChamarthi
    @RaviChamarthi 8 днів тому

    హలో సార్ నా పొలం ఇస్తాను కంపెనీ షెడ్, కరెంటు, టోటల్ గా, మైంటెనెన్సు చేసుకొని నాకు కేజీ కీ 15/_rs ఇస్తారా , ఇది కంపెనీ అగ్గరి అవుతారా చెప్పండి

  • @hanockhanock6054
    @hanockhanock6054 10 днів тому +1

    Where is the company office

  • @rameshpoultery571
    @rameshpoultery571 9 днів тому +1

    Iloveyoupoultry

  • @kotikoppisetti8258
    @kotikoppisetti8258 12 днів тому +8

    కొల్లాఫరోమ్ ని లిజ్ తిస్కో వొద్దు

  • @RamdasDas-ky7eu
    @RamdasDas-ky7eu 10 днів тому +1

    Kodi eka kuda 10tv vallaki teliyadu

  • @yadaiahgoud649
    @yadaiahgoud649 10 днів тому +1

    Pltriform petinavalu bumulu amukunaru

  • @kadavathlalu9531
    @kadavathlalu9531 12 днів тому +4

    మేడం మీరు చెప్పేవన్నీ తప్పు.... అంత ఫేక్ ఉంట్టది 20 k షెడ్డు కట్టుకున్న ఏమి లాభం లేదు కంపెనీ వాళ్ళు చాలా మోసం చేస్తారు

  • @VS7OFICIAL亗
    @VS7OFICIAL亗 11 днів тому +14

    ఈ పనికిమాలిన ఛానల్ టైటిల్ చూసి నేను ఓపెన్ చేసిన దయచేసి రైతులు ఎవరు మోసపోవద్దు కోళ్ల ఫారం ఒక విషవలయం

  • @gsrinivasgsrinivas6373
    @gsrinivasgsrinivas6373 9 днів тому

    ఐ నీడ్

  • @venkateshchiluveru579
    @venkateshchiluveru579 12 днів тому +4

    Kg ki minimum 4.5 rupees este emi saripothundi...ha

  • @anumolusatish8815
    @anumolusatish8815 13 днів тому +2

    Ee sodivagudu aapandi

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 8 днів тому +2

    మీరు చేసే వీడియోస్ అమాయక ప్రజలు బలి చేయవద్దు. బ్యాంకు లోకి వెళ్లి అడిగితే ఇండ్లు మార్టిగేజ్ చేస్తవా, భూమి పెడతావా అని, ఇంకా ఎన్నో సోది కబుర్లు చెపుతారు. రైతు జీవితం దుర్బరం, రైతు అంటే ప్రభుత్వం థాయిలాలు ఇచ్చి తమాషా చూస్తున్నది. ఒకకిలో టమోటో ఒక రూపాయి, కిలో నిమ్మకాయలు 15 రూపాయలు, ఇంకా ఎన్నో, అగ్రికల్చర్ మినిస్టర్స్, హర్టికుల్యూచర్ మినిస్టర్స్ పేరుకే నా ఇంకా ఎన్నినాలు ఈ వివక్ష, రైతు దగ్గర రూపాయి, టౌన్ లో 20 రూపాయలు. ఆలోచన చేయండి ప్రభో

  • @sagarch4186
    @sagarch4186 13 днів тому +17

    Endhuku sanka naki potharu
    Vesi anubavisthunnam interest lu kuda kattaleka pothunnam

  • @BovillaJanardhan
    @BovillaJanardhan 12 днів тому

    Ok

  • @niranjanreddy2117
    @niranjanreddy2117 13 днів тому +3

    Company vadu shed vesi isthe nenu chestha

  • @naturalfood783
    @naturalfood783 12 днів тому

    Design evaryna istharu

  • @jaidimadhu
    @jaidimadhu 5 днів тому

    మీరు యువకులను తప్పు ట్రవ పట్టిస్తున్నారు. కానీ ఇది మొత్తం FCR పైన కంపెనీ వారు మొత్తం లక్కుంటారు ఇది తెలువక మాలాంటి వారు అప్పుల పాలు అవుతున్నారు

  • @govindarajuv9793
    @govindarajuv9793 8 днів тому

    Company name

  • @ravinderfastnews
    @ravinderfastnews 12 днів тому +1

    భూమి ఉంది కంపెనీ నెంబర్ ఇవ్వాలని

  • @P.SiddannaSidddanna
    @P.SiddannaSidddanna 9 днів тому +1

    కంపెనీ ఫోన్ నెంబర్లు పెట్టండి

  • @gsrinivasgsrinivas6373
    @gsrinivasgsrinivas6373 9 днів тому

    ఐ నీఫ్

  • @umeshd7123
    @umeshd7123 6 днів тому

    MDM antha easy kadhu

  • @JanakiramJanakiram-of3km
    @JanakiramJanakiram-of3km 4 дні тому

    No it's worng naku 60Lk loose ayanu

  • @ravinderfastnews
    @ravinderfastnews 12 днів тому +2

    కంపెనీ అడ్రసు నెంబర్ ఇవ్వండీ ప్లిజ్

  • @harikrishnabandari589
    @harikrishnabandari589 7 днів тому

    మా బావ వాళ్ళు కోళ్ళ ఫామ్మ్ పెట్టారు లోన్ తెచ్చి, ఏం మిగలట్లేదు.
    చెత్త బిజినెస్ ఇది.

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 9 днів тому

    I have land in Ap Chittor district

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 9 днів тому

    Pls share office numbers in chittor district sir

  • @badribadrinath69
    @badribadrinath69 11 днів тому +1

    Poultry farming is very good for self employment. Monthly 40,000/- guarantee

  • @sankarkuriti2355
    @sankarkuriti2355 6 днів тому

    అంతా బొక్క్.....dont waste your money

  • @priyanandini26-k6c
    @priyanandini26-k6c 8 днів тому

    Sir land how much acres

  • @Venkey7777
    @Venkey7777 10 днів тому

    అక్కినేని నాగార్జున లాగా ఉంది మీ వాయిస్ సార్

  • @kbsvarmasupermarket
    @kbsvarmasupermarket 11 днів тому +3

    10,000 కోళ్ల పెంపకనికి ఎంత ల్యాండ్ ఉండాలి సార్

  • @asuresh2294
    @asuresh2294 8 днів тому

    నువ్వు ఐనా HSC షెడ్యూల్ డి

  • @d.s.rconsultancyyoutubecha75
    @d.s.rconsultancyyoutubecha75 13 днів тому +5

    పంది 10 పిల్లలు పెడుతుంది 6 నెలలు తరువాత 5000×10=50000×10=500000

  • @ravinderfastnews
    @ravinderfastnews 10 днів тому

    కంపెనీ నెంబర్ ఇవ్వండీ

  • @rathodmallikarjunanayak4121
    @rathodmallikarjunanayak4121 9 днів тому +1

    బొక్కేం కాదు, ఈ బిజినెస్లో నష్టం తప్ప మరోకటి లేదు. పైగా వాటికి చాకిరి చేయాలి. ఈ బిజినెస్ నేను ఇప్పుడు చేస్తున్నాను.

  • @boyamahesh2139
    @boyamahesh2139 10 днів тому

    Yevaru lone evvaru aasha padakandi

  • @kayyalashrihariyadav666
    @kayyalashrihariyadav666 10 днів тому

    Sir please check compen number tell me sir

  • @Gangadhardhumalagangadhar-o4u
    @Gangadhardhumalagangadhar-o4u 8 днів тому

    నేను.చేద్దాం. అనుకుంటున్నా

  • @mnrmiriyala7823
    @mnrmiriyala7823 7 днів тому

    ఇప్పటికే లక్షల్లో ఆస్తులు అమ్ముకొని రోడ్లపాలు అయినారు మీ మాటలువిని మిగిలి వారు కూడా అప్పుల పాలు అయిపోవాలి మీరు ఖాళీగా ఉన్నారు పెట్ట వచ్చు కదా అప్పులు పాలు అయి మీ ఛానల్ కూడా అమ్మేస్తే మాకు దరిద్రం వదిలి పోద్ది

  • @jayaraju2186
    @jayaraju2186 10 днів тому

    Vishakapatnam lo ye companys vunay

  • @thirupathibairoju5787
    @thirupathibairoju5787 13 днів тому

    షేడ్ ఎవరు

  • @BRaghu-fl1vl
    @BRaghu-fl1vl 12 днів тому

    Bumi undhi kapini nobar chuppi

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ 12 днів тому

    అమ్మ చిలకా ఒక పక్క పంటలకి పురుగు మందులు ఫర్టిలైజర్ లు వాడి పక్కనే కోళ్ల పారం ఏమిటి?

    • @MC_Reddy1
      @MC_Reddy1 11 днів тому

      Pantalakanna.ekkuvamandhulu.kollake.vaduthunnaru.thelusuko.

    • @న్యూస్టీవీ
      @న్యూస్టీవీ 11 днів тому

      @MC_Reddy1 కోళ్ళకి జబ్బులు రాకుండా టికా పురుగు మందులు స్ప్రే ఒక్కటేనా?

  • @danasarimurthi6450
    @danasarimurthi6450 8 днів тому

    Maa Daggara land undi dini prasece ela memu evarini aproch kaavali

  • @sontamsheshaiah3172
    @sontamsheshaiah3172 8 днів тому

    Cantact no.evandi

  • @ch.sujathach.sujatha5153
    @ch.sujathach.sujatha5153 11 днів тому

    Kg ki 6rs este baguntadi company vallu ..

  • @AN_VLOGS906
    @AN_VLOGS906 8 днів тому

    Maku oka ekara land undi loan isthara

  • @mahindramahindra-hj6op
    @mahindramahindra-hj6op 12 днів тому +1

    Mmaku polam undi help me

    • @VikhyathVideos12345
      @VikhyathVideos12345 9 днів тому +1

      వద్దురా బాబు లాస్ బిసినెస్

  • @saikrishnacheripally378
    @saikrishnacheripally378 13 днів тому +1

    Adhi boiler kodi..... Brolier kodi kadu thalli

  • @laxmipriya924
    @laxmipriya924 13 днів тому +1

    Iam interested

    • @Narasari-l1l
      @Narasari-l1l 13 днів тому +3

      పెళ్ళాం పిల్లలకు అన్యాయం చేయాలి అని ఉంటే దిగు. తాతల తండ్రుల ఆస్తులు పోగొట్టుకోవడం తేలిక.
      నాకు 20k కేపాసిటీ ఫాం ఉంది.

    • @Pbreddy4u
      @Pbreddy4u 13 днів тому +1

      ​​@@Narasari-l1l maa urlo vallu vesaaru bagane sampadisthunaru . Neeku em problem vachindi ? .

    • @mohammadghulamhussainrazvi5534
      @mohammadghulamhussainrazvi5534 12 днів тому

      ​@@Narasari-l1l correct 💯 cheppinav

    • @sangemdairyfarm2327
      @sangemdairyfarm2327 12 днів тому

      @@Narasari-l1lyour num plz

  • @BhasCar634
    @BhasCar634 13 днів тому

    ల్యాండ్ ఉంది carntact నెంబర్ పెట్టండి

  • @Jagiri69madhuJ
    @Jagiri69madhuJ 10 днів тому

    Ma land vani daggara lebor cheyyadam norumuyyu badakav vango betti gadiditho tannale

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 9 днів тому

    Neenu message lu chusi telusukunna maaku vaddu

  • @ponnamnarsimharao4009
    @ponnamnarsimharao4009 13 днів тому +3

    AATHULU, BOCHHU MIGULU THAIE.

    • @noormahammedt4747
      @noormahammedt4747 13 днів тому +1

      ఎందుకు మీకు యని షీడ్లు ఉన్నాయి మీ ఎక్సపీరియన్స్ చెప్పండి

  • @LokyaIslavath
    @LokyaIslavath 10 днів тому

    కాంటాక్ట్ నెంబర్ లేదు మీ ద్వారా ఎలా మాట్లాడాలి

  • @razakannu
    @razakannu 8 днів тому

    Time west video

  • @srinivasaraoputta1041
    @srinivasaraoputta1041 11 днів тому

    gadidalu ayaye Kottaga edokati eggottadaniki

  • @yogiakshith123
    @yogiakshith123 10 днів тому

    😂😂😂😂😂

  • @guntakasudhakarareddy7856
    @guntakasudhakarareddy7856 12 днів тому +1

    Vunna kompa kuda Ammaku dengali mee matalu vinta

  • @mangyanaik1769
    @mangyanaik1769 11 днів тому

    Mangyanaik

  • @guntakasudhakarareddy7856
    @guntakasudhakarareddy7856 12 днів тому

    Mee stories vinatanki, Arri pukulu avaru laru ,ekkada 20 years experience,

  • @kekureddygummireddy2112
    @kekureddygummireddy2112 10 днів тому

    Not useful to farmers. Waste video

  • @surendharchary
    @surendharchary 10 днів тому

    U nember plz sir

  • @madhusudhanreddy2078
    @madhusudhanreddy2078 13 днів тому

    Ni mundabisnes mothamllas

  • @MobileJune
    @MobileJune 13 днів тому +1

    Evaniii namavantteeee adukuuuu thintav

  • @NAVEENCH-m1q
    @NAVEENCH-m1q 13 днів тому

    I am interested in this I have a land ,

    • @dharmaindra5683
      @dharmaindra5683 13 днів тому +1

      బ్రదర్ ఒకటికి 1000 ఫార్మ్స్ వెళ్లి ఒపీనియన్ తీసుకో అప్పడు తెలుసతి vastam

  • @PraveenKommu-y3k
    @PraveenKommu-y3k 7 днів тому

    లోన్ అడుగు బ్యాంకు వాళ్లను అప్పుడు చెప్పు నిన్ను చెప్పుతో కొట్టిన బాధ లేదు

  • @telugutechphotography8474
    @telugutechphotography8474 5 днів тому

    hii sir phone number ivandi sir memukuda form vesthamu maku land unadhii sir contact avuthamu

  • @rameshpoultery571
    @rameshpoultery571 9 днів тому

    Iloveyoupoultry

  • @RajireddjyChittyala
    @RajireddjyChittyala 12 днів тому

    Iam interested

  • @DNarsimulu-z3x
    @DNarsimulu-z3x 11 днів тому

    Ok