బెంచ్ పై కూర్చుని.. నీళ్లు తాగి... ప్రభుత్వ స్కూల్ లో సీఎం జగన్ - TV9

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 607

  • @vasanthcreativemedia7770
    @vasanthcreativemedia7770 4 роки тому +305

    మాట ఇచ్చి నిరూపించుకోవడం అంటే ఇదేనేమో, మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి సార్

    • @venkatsatya6694
      @venkatsatya6694 4 роки тому +1

      Super

    • @rajkunargunnuru5775
      @rajkunargunnuru5775 4 роки тому +1

      Mind blowing brother👌👌👌👌

    • @hdjsj777
      @hdjsj777 4 роки тому +1

      Yes quality of bag , books etc are good

    • @ummarfarook8880
      @ummarfarook8880 4 роки тому +2

      VERYGOOD. COMENT. BROTHER GOD BLESS YOU ALWAYS. 🙏🏻🙏🏻👍👍👍👍👍👍👍👍👍❤️

  • @reddypalle1102
    @reddypalle1102 4 роки тому +419

    మీరు మా రాయలసీమ లో పుట్టినందుకు చాలా గర్వం గా ఉంది జగనన్న మీరు 30 ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా ఉండాలని కోరుకుంటూ నా తరపున కృతజ్ఞతలు
    🙏🙏🙏🙏🙏🙏
    మీ
    పల్లె. శివలక్ష్మి రెడ్డి
    ఆళ్లగడ్డ కన్సిస్టెన్సీ
    కర్నూల్ జిల్లా

    • @siddu4672
      @siddu4672 4 роки тому +3

      Memu santosh ma ga vunnamu Ap CM ga vunnamadaku

    • @rageramu6237
      @rageramu6237 4 роки тому +4

      Yes A TRUE LEADER JAGAN garu

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому +4

      Enduku babu petrol 90 chesinanduka vaddu babu oka chetto padhakalatho perutho ichi inko chetto Anni g.... D..... Vaddu babu vaddu e Corona time lo petrol 90 rs e state lo nu ledu vachadu current charges penchadu rtc charges penchadu vaddu baboy vaddu e narakasurudu maku vaddu🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😠😠😠😠

    • @kaipamurthy8945
      @kaipamurthy8945 4 роки тому

      @@ravichandra9307 ఆయన రాసినాయన పేరు చూడండి

    • @gunashekarreddy7290
      @gunashekarreddy7290 4 роки тому +3

      Elanti CM Karnataka ki kavali

  • @maddilaadinarayana2556
    @maddilaadinarayana2556 4 роки тому +169

    , మీకోసం ఏవిధంగా పోగడలో అర్థం కాలేదు అన్న. మీరు సీఎం హోదాలో ఉన్నారనే భావన లేదు మీకు. మీ దగ్గరా రాజకీయ నాయకులు మరియు ప్రజలు అందరూ నేర్చుకోవాలి. మీకు ధన్యవాదాలు అన్నయ్య. మీరు బాగుండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.

    • @GDRJDR
      @GDRJDR 4 роки тому

      👍👍

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @444khaleel
      @444khaleel 4 роки тому +2

      @@ravichandra9307 eno

    • @appalanaidubonu8072
      @appalanaidubonu8072 4 роки тому +3

      @@ravichandra9307 comments chuda ra bokka, response ela undi. Govt schools eppuduina ela chusava. Oka padavadni adugu jagan gurinchi ela chabutharu. Enti ra janalki money istunda
      Last time adi kuda ledu kada ra
      Tdp unnapudu enni jobs teasadu ra
      Ippudu entha employment undo chudu
      Ina nelanti party feeling unnavadki entha baga chasena ardam kadu

  • @manavatvam1
    @manavatvam1 4 роки тому +475

    గుడులు కాదు - బడులు కట్టినోడే నిజమైన నాయకుడు

    • @tammannadorasommula2185
      @tammannadorasommula2185 4 роки тому +18

      మీరు చెప్పినది 100% నిజం శర్మగారు

    • @mandaprabhakar3377
      @mandaprabhakar3377 4 роки тому +15

      తండ్రి కీ తగ్గ తనయుడు జగన్ గారు

    • @kmohanbabu8845
      @kmohanbabu8845 4 роки тому +7

      ఎస్

    • @satishdwarapudi4802
      @satishdwarapudi4802 4 роки тому +6

      Well said bro

    • @ameerarhan7217
      @ameerarhan7217 4 роки тому +12

      Asura sharma # Brother anni comments kante nee comments manasu ki hathukunela unnai manam andaram elage aalochiste mana pillala bhavishathu bagupadthundi

  • @mahesh5717
    @mahesh5717 4 роки тому +106

    ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి జనాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఉన్నాయి నువ్వే సీఎం గా ఉండాలి

    • @jarugubhanukiran
      @jarugubhanukiran 4 роки тому

      No one is greater than you so keep your profile picture only

  • @unknownuser1762
    @unknownuser1762 4 роки тому +234

    ఏ పార్టీ వారు ఐనా మెచ్చుకోవాల్సిందే ....Super జగన్ అన్న 😍😍🥰 ఇదే మా పేద ప్రజల పిల్లలకు కావసిన అవసరాలు 🙏🙏🙏

    • @nagaraju4505
      @nagaraju4505 4 роки тому +2

      జగనన్న మీరు గుడ్ cm

    • @Vasukrishna787
      @Vasukrishna787 4 роки тому

      Kani mana jana sainilulu oppukoru gaa...vallki thata tisinolle istam😂

  • @ksiva5431
    @ksiva5431 4 роки тому +83

    జగన్ గారు అసామాన్యమైన వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి దొరకడం మన అదృష్టం

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @ksiva5431
      @ksiva5431 4 роки тому +4

      @@ravichandra9307 ఓరేయ్ కుక్క, నీ లాంటి వారు ఉండబట్టే కదా ఆ లఫంగి గాడికి 23 సీట్లు వచ్చింది. మీరు వాడి మడ్డ కి తేనె పూసుకోని నాకండి. ప్రజలంతా జగన్ తోనే

    • @sravanreddy6108
      @sravanreddy6108 4 роки тому

      @@ravichandra9307 ni ammani dengutha lanjoduka school lo chesindi development kaada ra lanjoduka ni ammani denguthu

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      @@ksiva5431 nuvvu vachi nadi Che...... Ra vachi

    • @ksiva5431
      @ksiva5431 4 роки тому

      @@sravanreddy6108 ఓరేయ్ అంటే నీయమ్మ ని నీ అక్క ని, రోజూ దగ్గర ఉండి దెంగిస్తున్నావా, ఏంటి జనాలు ఇంకా కావాలా,

  • @sudhakarsudhukar6360
    @sudhakarsudhukar6360 4 роки тому +149

    చాలా మంచి పనులు చేశారు...మీకు పాదాభివందనం

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому +2

      @Pedababu Peddabai బ్రాండ్ ఆ బొక్క ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @syedjawed1440
      @syedjawed1440 4 роки тому +2

      @@ravichandra9307 kukka cbn

    • @srinuk2049
      @srinuk2049 4 роки тому

      @@ravichandra9307 yes

  • @sandakaravi412
    @sandakaravi412 4 роки тому +229

    విద్య,వైద్యాలకు జగన్ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యత ఇతర ఏ రాష్ట్రంలో కుడా ఇవ్వలేదు . నాయకుడు అనే వాడు ఎలా ఉండాలో అనే నిర్వచనానికి జగన్ గారు సరైన ఉదాహరణ

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому +1

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @srinivasvendra6244
      @srinivasvendra6244 4 роки тому +4

      @@ravichandra9307 are sleeping..cbn 420 ..23 mla..sets..ithink are no brin mother thogu..are u eating rice..other think..

    • @medisettiramesh0962
      @medisettiramesh0962 4 роки тому +4

      @@ravichandra9307 bhaiya last five years lo oka government school development chesara

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      @@srinivasvendra6244 నేను రైస్ ఎరా తినేది మరి నువ్వు ఏమి తింటున్నవో నాకు తెల్వదు 151 సీట్స్ వస్టే ఎవడికి ఎక్కువ నా లడ్డు లోది మీరు ఏమనా పెద్ద పిస్తలా ఎర్రి గొర్రె ఇంగ్లీష్ టైపింగ్ రాదు మళ్లీ నువ్వు మాట్లాడుతున్నావు పక్కకి పోయి అడుకో ఇంటికి వెళ్లి రాజ కాజ అని భజన చేస్కో ఓకె

    • @medisettiramesh0962
      @medisettiramesh0962 4 роки тому +2

      @@ravichandra9307 nuvve ni studies ani corporate school college lo chesava ledha government school college lo chesava

  • @ampolusantosh9823
    @ampolusantosh9823 4 роки тому +67

    అన్న చల్లగా ఉండు అన్న

  • @marrisitaram7259
    @marrisitaram7259 4 роки тому +80

    జగన్ అన్న నీకు జీవితం మొత్తం రుణపడి ఉంటాం అన్న

  • @karunkarun3310
    @karunkarun3310 4 роки тому +56

    ఇండియా లోనే ద బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు

  • @shyampsb9087
    @shyampsb9087 4 роки тому +145

    దేశంలో ఎవరు చేయలేని పనులు చేస్తున్నావ్ అన్న, విమర్శలు చేసే వారు ఎప్పుడు చేస్తూనే ఉంటారు మీరు ముందుకు సాగిపోండి 👌👌

  • @gprakash7308
    @gprakash7308 4 роки тому +301

    లోకేష్ కొడుక్కి బ్యాగ్ ఇవ్వలేదు అని హైకోర్టు కు వెళ్ళే అవకాశం ఉంది

  • @ramutadisetty7224
    @ramutadisetty7224 4 роки тому +41

    నాకూ ఓటు తో సంబంధం లేదని ఓటు హక్కు లేని చిన్నారులకు మీరు చేస్తున్న మంచి పనికి మా జోహారు మీకు అండగా వుంటాము. Ji జగన్

    • @SureshSuresh-li6dz
      @SureshSuresh-li6dz 4 роки тому

      Johar antaventra lafut .johar ante chanipoinavariki cheputharu

  • @4u977
    @4u977 4 роки тому +35

    ఇది విద్యా విప్లవం.. good ఎఫర్ట్ సీఎం జగన్ గారు. 💐

  • @sathyananddharavath3676
    @sathyananddharavath3676 4 роки тому +110

    GOD BLESS YOU CM SIR
    ఎంత మీడియా వాళైతే మాత్రం ఒక
    రాష్ట్ర ముఖ్యమంత్రి ని పేరు పేటి
    పిలవాల ఏ స్కూల్ లో చదువు కున్నరయ్య మీరు.

    • @pedababupullagura1619
      @pedababupullagura1619 4 роки тому +6

      Brother don't worry Jagan it's not a name it is a brand of AP

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      బాబు nv ఎవరో నాకంటే పెద్ద వాడి లాగ ఉన్నావ్ నీకు నేను చెప్పకర్ల అదే జగన్ మోహన్ రెడ్డి ఒక ముఖ్య మంత్రి నీ పట్టుకుని ప్రతిపక్షం లో ఉన్నపుడు నడి రోడ్డు మీద కాల్చాలి ఉరి తియ్యాలి అన్నపుడు గుర్తుకు రాలేదా సంస్కారం ఇపుడు మీ అధికార పార్టీ ఎమ్మెల్యే చంద్ర బాబు నాయుడు గారిని లాంజ.... అని నిన్ను తిట్టలని ఉంది కానీ అన లేను అన్నపుడు ఏమి అయింది నీ సంస్కారం చివరికి ఒక సభా పతి స్పీకర్ రాజకీయ లంజత్వం అన్నపుడు ఏమి అయింది మీ సంస్కారం కొడాలి నాని అన్నపుడు ఏమి అయింది

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      @@pedababupullagura1619 బ్రాండ్ ఆ బొక్క ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @winodvara4562
      @winodvara4562 4 роки тому

      Peru andhukey pettaru brother.. parledu cm ina pm ina pilavachu specially media vallu.

    • @pedababupullagura1619
      @pedababupullagura1619 4 роки тому

      @@ravichandra9307 hello brother నువ్వు ఎవరో నాకు తెలీదు Jagan is a brand that is my opinion అని మాత్రమె చెప్పాను ఇది ఒకరికి నచ్చిది ఒకరికి నచ్చక పోవచ్చు. నీకు నచ్చాక పోవచ్చు అది నీ అభిప్రాయం నువ్వు నన్ను tag చేశావు కాబట్టి చెబుతున్న

  • @lokeshchinna500
    @lokeshchinna500 4 роки тому +121

    మంచి మార్పు తీసుకొని వచ్చినారు జగన్ గారు

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому +1

      @Pedababu Peddabai బ్రాండ్ ఆ బొక్క ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

  • @seshubabum1
    @seshubabum1 4 роки тому +29

    I'm working in corporate school in ap.... comparitively my school benches, boards..these are best..... excellent cm sir....god bless u

    • @venkatmora8279
      @venkatmora8279 4 роки тому

      Teacher recruitment chesi evanni chesthe bagumtudhi sir

  • @kandrekulathyagaraju7927
    @kandrekulathyagaraju7927 4 роки тому +27

    ఎల్లో బ్యాచ్ కి ఇప్పటికైనా మంచి బుద్ధిని ప్రసాదించు భగవంతుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తే స్వాగతించండి ప్రజా వ్యతిరేక పనులు చేస్తే ప్రతిపక్షంగా విమర్శించండి అంతేగాని ప్రతిదానికి కోర్టుకెళ్లి స్టేలు తేవటం అంటే మరోసారి ప్రజాగ్రహానికి గురికాక తప్పదు

  • @signaturewin4326
    @signaturewin4326 4 роки тому +26

    ఇక మొదటి తరగతికి ప్రైవేట్ స్కూల్ లో లక్ష రూపాయిలు ఇక కట్టాల్సిన అవసరం లేదు అనుకుంట 🤔

  • @dharmiladhamaka
    @dharmiladhamaka 4 роки тому +23

    జగన్ గారిని విమర్శించే వారి పిల్లలు జగన్ అన్నకు జై అంటుంటే చూసే రోజులు వచ్చేసాయి 😍😍😍

  • @vadlasrinivaschary2679
    @vadlasrinivaschary2679 4 роки тому +12

    ఎంత మంచి సీఎం అయ్యా మీరు, ముఖ్యం గా చదువు అధి మొదట కావాలి, భవిష్యత్తు గురించి ఎంత బాగా అలోచించి పిల్లలకు కావాల్సినవి బాగానే చేస్తున్నారు, ఊరికే లేనిపోని వన్ని నిండేలు వేసి కేసులు చేసారు నీ పై, పైగా దేవుడున్నాడు జగనన్న ఎం కాదు ఎవరు ఎన్ని చేసిన మీకు ఆభగవంతుడు కాపాడుతాడు, ధన్యవాదములు

  • @sivareddy8248
    @sivareddy8248 4 роки тому +4

    ఆంధ్రాలో ఎన్ని రోజులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన చేయలేని పని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక చేసి చూపించాడు రియల్లీ గ్రేట్

  • @ampolusantosh9823
    @ampolusantosh9823 4 роки тому +21

    పేదలు అవసరాలు తెలిశినావాడు జగన్ అన్న జై జగన్ అన్న

  • @venkateshyacharapu7895
    @venkateshyacharapu7895 4 роки тому +74

    Tq for lunching English medium in Government school

    • @govindarajumanepalli3195
      @govindarajumanepalli3195 4 роки тому +3

      I respect my ap CM king of andrpradas

    • @ravinunna1168
      @ravinunna1168 4 роки тому

      Introducing english is good but at the same time its a big mistake to completely replace telugu with english. It is a well know fact that those who study in their mother tongue will have more subject knowledge that who study in english.

    • @kick2krack565
      @kick2krack565 4 роки тому +1

      @@ravinunna1168 aakariki idhi kuda nuvvu english lone cheppaav , endhukala ?

    • @hemanthamari1478
      @hemanthamari1478 4 роки тому +1

      @@kick2krack565 No words🤣🤣

  • @sraghukumar77
    @sraghukumar77 4 роки тому +41

    Great leaders of AP can do anything for AP future generations God bless ✌️

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @pana2521
      @pana2521 4 роки тому

      Yed

  • @telugu-bike-mechanic
    @telugu-bike-mechanic 4 роки тому +1

    ఒకే బుక్ లో ఒక్కో పేజీ లో రెండు భాషలు కలిపి ఉండటం
    చాలా చాలా మంచి విషయం
    మిగితా సౌకర్యాలు అన్ని వదిలేస్తే నాకిది చాలా బాగా నచ్చింది
    తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ కి వెళ్లే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది
    మా చిన్న తనం ఇలాంటి సీఎం ఉంటే బాగుండేది

  • @fact7782
    @fact7782 4 роки тому +44

    Proud to saying"maa jagan ANNA"

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @Mahesh-t4
      @Mahesh-t4 4 роки тому +2

      @@ravichandra9307 antha copy paste aa 🤣🤣🤣🤣🤣

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      @@Mahesh-t4 కాపీ పేస్ట్ ఏముంది నేను నా ఒపినియన్ కాపీ పేస్ట్ chesa నువ్వు నీ ఒపినియన్ పెట్టు తప్పు ఏమి ఉంది

    • @Mahesh-t4
      @Mahesh-t4 4 роки тому

      @@ravichandra9307 nice joke🤣🤣🤣🤣🤣🤣

    • @Mahesh-t4
      @Mahesh-t4 4 роки тому

      @@ravichandra9307 chese vallani cheyanivar cheyamante cheyaru

  • @ganeshsandhya4062
    @ganeshsandhya4062 4 роки тому +48

    Memu Chadhive rojullo meeru CM ga undi unte bagundedhi anna

    • @GDRJDR
      @GDRJDR 4 роки тому +4

      Yeah. Same feeling ..
      CBN was CM at that time😩

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @Subbu-sm9ui
      @Subbu-sm9ui 4 роки тому +1

      @@ravichandra9307 me cbn gadu em chesadusir cheppandi

    • @ganeshsandhya4062
      @ganeshsandhya4062 4 роки тому +1

      Aadevado madhyalo vachi edho moruguthunnadu gudha muskoni vellipo ledhante Pachi Boothulu dengithostha

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      @@Subbu-sm9ui ఏది చేసినా పెట్రోల్ 90rs అవ్వల

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 4 роки тому +20

    ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి ?
    జగన్ లా వుండాలి...
    బాబు లా ఉండకూడదు....

  • @NAGARAJU-ey3zk
    @NAGARAJU-ey3zk 4 роки тому +7

    I really Happy to this wonderful moment. Nenu chaduvukone rojullo ilanti vi ledu ani badha ga unna, Jagan anna chestunna vi chustunte chala happy ga undi. 10 Years nundi ee alochana naaku undedi, okavela nenu teacher ga unte aa school ki ila cheyali ani. Naa alochalanalu minchi chestunna Jagan annaku great thanks...

  • @s.mariyadasu
    @s.mariyadasu 4 роки тому +6

    ఇలాంటి CM మనకు ఇంక ఎలా దొరుకుతాడు???? మన జగన్ అన్న బంగారం....

  • @jyotsnapercy5448
    @jyotsnapercy5448 4 роки тому +22

    Such a great leader. Hatsoff

  • @jonnalageddaaishwarya1086
    @jonnalageddaaishwarya1086 4 роки тому +14

    Excellent jagananna...👌👌👌👍

  • @shekarreddytpt
    @shekarreddytpt 4 роки тому +23

    Great cm

  • @lokkdp
    @lokkdp 4 роки тому +12

    Wonderful program.. The best in India.. School memory is the only best memory in our entire life.. It will change and drive person behaviour.. Good school is good life.. Good life is good state

  • @sindhuuup
    @sindhuuup 4 роки тому +13

    Private schools lo kuda antha neat ga levu classes super 🙏

  • @sudarsanareddypateel5354
    @sudarsanareddypateel5354 4 роки тому +32

    Jagan may be the first cm in doing like this.He is doing more than the parents for the kids

  • @gprakash7308
    @gprakash7308 4 роки тому +40

    ఎంత సేపు పేద వారి కేనా లోకేష్ కొడుక్కి ఇవ్వరా

  • @bharghavaram
    @bharghavaram 4 роки тому +13

    Excellent Program

  • @sK-ts4jy
    @sK-ts4jy 4 роки тому +12

    Good work 👍👍

  • @rkreddy9872
    @rkreddy9872 4 роки тому +21

    Memu chaduvkunna private schools kuda ila levu, thank you CM sir. All the best to this young generation for a bright future

    • @GDRJDR
      @GDRJDR 4 роки тому

      👍👍

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @GDRJDR
      @GDRJDR 4 роки тому +5

      @@ravichandra9307 ayyoo papam yedusthunnara ?
      Baga thini ,healthy ga undandi inka chala years yedavali ga ea acidity tho 🤣🤣🤣

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      @@GDRJDR rey babu Eduardo kadu naku Bokka emi kadu 90rs ayna 100rs nastam ledu maku ipudu ila padkhala perutho dabbulu panchutunte ma oc Lu andaru కష్టపడి చదువు కొని సంపాదించి ప్రభుత్వం కు టాక్స్ లు కట్టి మిమ్మల్ని పోషించాల్సిన అవసరం మాకు ఎంటి నా లడ్డు లో ది

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому

      @@GDRJDR rey babu Eduardo kadu naku Bokka emi kadu 90rs ayna 100rs nastam ledu maku ipudu ila padkhala perutho dabbulu panchutunte ma oc Lu andaru కష్టపడి చదువు కొని సంపాదించి ప్రభుత్వం కు టాక్స్ లు కట్టి మిమ్మల్ని పోషించాల్సిన అవసరం మాకు ఎంటి నా లడ్డు లో ది😠😠😠😠

  • @mohdhaji5513
    @mohdhaji5513 4 роки тому +13

    Great CM sir very good CM is a God

  • @madhumilkboy1220
    @madhumilkboy1220 4 роки тому +16

    Super cm sir

  • @rajeshkumar-tw6rc
    @rajeshkumar-tw6rc 4 роки тому +6

    Respected CM sir. Ur a Real Hero. May GOD BLESS YOU jagen anna.

  • @winodvara4562
    @winodvara4562 4 роки тому +8

    This step is foundation for future generations.. for better India.

  • @studycircle6794
    @studycircle6794 4 роки тому +7

    In corona crisis AP in 2 highest cases in india though could not stop welfare schemes to poor people i proud to be a great CM Jagan inthis situation if cm would be cbn poor people may face worst situation thank God you given good CM in this pandemic situation

  • @anilkumar36437
    @anilkumar36437 4 роки тому +15

    ఇప్పుడు నారాయణ చైతన్య బడులు మూస్తారు

  • @gopalsh3739
    @gopalsh3739 4 роки тому +68

    Prajala manishi * jagan* anna
    24 hours cheva chestunna
    Mana CM 'JAGAN ' annaku
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ravichandra9307
      @ravichandra9307 4 роки тому +1

      ఆ బొక్కలే ఏపీ కి పట్టిన ....... వచ్చిన కాడి నుంచి అన్న చేసిన అభివృద్ది చెప్పు తెచ్చిన కంపెనీ ల పేర్లు చెప్పు జనాలకు ఫ్రీగా పప్పు బెల్లం కింద పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు రాగానే ప్రజా వేదిక కూల్చాడు అన్నా క్యాంటీన్లు తీసివేశారు ఇసుక ఆపివేసి కార్మికుల పొట్ట కొట్టారు రంగులు పేరుతో 1300 కోట్లు ఖర్చు చేశాడు కరెంట్ చార్గెస్ పెంచాడు ఆర్టీసీ చర్గేస్ పెంచాడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తకాయి కానీ అన్న మాత్రం 2 మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చాడు ఒకటి బూమ్ బూమ్ బీర్ అండ్ రెండు ప్రెసిడెంట్ మెడల్ ఈ రెండు కి మట్టికి అన్నే బ్రాండ్ అంబాసిడర్ ఈ చేత్తో జనాలు కి డబ్బులు ఇస్తున్నాడు చార్జెస్ మళ్లీ ఇంకో చేత్తో లాక్కుంటున్నాడు పెట్రోల్ 90 ఆ వద్దు బాబు ఈ సీఎం 😭😭😭😠😠😠😠🙏🙏🙏🙏

    • @syedjawed1440
      @syedjawed1440 4 роки тому +1

      @@ravichandra9307 kukka cbn bolli gadu

  • @kannayam9641
    @kannayam9641 4 роки тому +6

    Few sectors are not being touched from so many years. ... It is good to see like this

  • @kalyanvarmakv
    @kalyanvarmakv 4 роки тому +4

    What a cm for really we miss u r opportunity in our state sir kindly and heart fully saying for hatss off jagan sir.u r true inspiration along with u r way u r doing this

  • @kumarreddysap
    @kumarreddysap 4 роки тому +1

    Very Nice.
    Kids can read in Telugu and English.If they are interested in English they can get command in English Language too.
    There is no need for parents to spend lot of Money on Corporate Schools.
    These Schools are better than corporate schools.

  • @physicschannelbypabbathive1973
    @physicschannelbypabbathive1973 4 роки тому +13

    EXCELLENT INTEREST OF YS JAGAN TO IMPROVE POOR PEOOPLE IN A.P- JAI SRI RAM

  • @rajesheada8289
    @rajesheada8289 4 роки тому +1

    Wow... Wowww... No wordssss I feel so emotional..... God bless you all jagan ➕team.

  • @kumaraswamy6380
    @kumaraswamy6380 4 роки тому +5

    పేదల గుండెల్లో నిలిచిపోయిన జగనన్న హ్యాట్సాఫ్ జగనన్న

  • @FREEFIREGAMING-ey1dm
    @FREEFIREGAMING-ey1dm 4 роки тому +3

    Great CM YS Jagan gaaru.Very heartfull congratulations to students of govt schools in Andhra Pradesh.Really this is good achievement of AP Government.I have no words about this wonderful programme.YS Jagan is roll model to all CMs in developing Govt Schools.Hatsoff to AP Government.

  • @mrajender9437
    @mrajender9437 4 роки тому +10

    Supper sir meru

  • @dharmiladhamaka
    @dharmiladhamaka 4 роки тому +2

    మావయ్య సీఎం ఐతే ఇలాగే ఉంటుంది... 🌹🌹🌹🌹🌹🌹

  • @saidulubanothu6399
    @saidulubanothu6399 4 роки тому +9

    The Legend

  • @sarmavln7066
    @sarmavln7066 4 роки тому +2

    The one and only Working CM in India, caring for even the minutest details.Great, You are an asset to AP.

  • @shaikghouse6287
    @shaikghouse6287 4 роки тому +9

    Great sir

  • @mahesh5717
    @mahesh5717 4 роки тому +4

    అన్న జగన్ అన్న నిన్ను దేవుడు బాగా చల్లగా చూడాలి

  • @sadasivaraogonuguntla3583
    @sadasivaraogonuguntla3583 4 роки тому +9

    Great CM SIR

  • @gsenusenu3103
    @gsenusenu3103 4 роки тому +6

    Ma jagan Anna bangaram 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @josephchandran1432
    @josephchandran1432 4 роки тому

    We are from karnataka but missing such CM. Super 👏👏🙏

  • @NGEE555
    @NGEE555 4 роки тому +2

    You nailed it anna....
    Every CM should visit the schools.

  • @jagan8176
    @jagan8176 4 роки тому +5

    Miku sati vevaru leru Anna good CM🙏🙏🙏

  • @banavathurajunaik7658
    @banavathurajunaik7658 4 роки тому +5

    Anna Nuvuu Superrrrrrrrrrrrrrrrrrr.....

  • @yesuratnam4600
    @yesuratnam4600 4 роки тому

    ఒక్క స్కూల్ లో కాదు అన్ని స్కూల్ లో కూడా చూడండి .సీఎం వస్సున్నడు కాబట్టి ఇంత బాగచుపిస్తున్నరు.

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 4 роки тому +12

    That is జగనన్న...💐💐💐

  • @praveenpraveenmba
    @praveenpraveenmba 4 роки тому +2

    Very impressive, lot of improvement. You are surpassing Sri YSR Garu in improving state from good to better

  • @bashaem6719
    @bashaem6719 4 роки тому +2

    Only YSR family can hear the heart beat of the poor people...Jagananna pls regularize the services of eligible contract employees as early as possible..
    Thanks anna...

  • @ltspanda9877
    @ltspanda9877 4 роки тому

    Tq CM garu memu chaduvukone Rojullo elanti CM garu lerani feel avatunnamu,,, god bless you CM garu

  • @bargavigadida8312
    @bargavigadida8312 4 роки тому +7

    grate sir

  • @lavanyakarnam6986
    @lavanyakarnam6986 4 роки тому

    Very impressive work done by jagan Garu, ma decision correct ani anipistundhi, keep it up, ma next CM kuda mere, education system lo ee marpu chala bagundhi, very useful to poor pupil those who don't get the corporate education bcoz of poverty, me meedha respect chala perigindhi Sir, you are my inspiration anukunnadhi sadhinchi andhulo success kuda ayyaru.

  • @bhaskarbhusarapu7324
    @bhaskarbhusarapu7324 4 роки тому +2

    I love you sir 💗❣️💝

  • @vishistprakash6214
    @vishistprakash6214 4 роки тому

    The one an the only one first cm in india with such kind of good taughts an plan's nice Jagan sir 👏👏👏👏🙏

  • @SanthoshS-ni5xi
    @SanthoshS-ni5xi 4 роки тому +2

    చెప్పడంటే... చేస్తాడు మా జగన్ అన్న జై.. జగన్

  • @harikrishna5666
    @harikrishna5666 4 роки тому +1

    He is not a CM he is a leader🙏🙏🙏
    I am sure if you are CM for 10 yrs definitely you will convert all govt schools as private school with good infrastructure 🙏🙏

  • @sekhark5733
    @sekhark5733 4 роки тому +4

    great CM in country

  • @sadholluakash1754
    @sadholluakash1754 4 роки тому +3

    Super b.....👌👌👌

  • @rameshbollutf6375
    @rameshbollutf6375 4 роки тому +10

    మీరు పేదల దేవుడు అన్న

  • @malinsworld2852
    @malinsworld2852 4 роки тому

    U r blessed CM to Ap kids sir . ..v salute you sir .

  • @GDRJDR
    @GDRJDR 4 роки тому +1

    All the best kids👍👍👍...study well and bring pride to our state and nation.
    You are all blessed with Jagan governance.

  • @kranthikumar7324
    @kranthikumar7324 4 роки тому

    ఓ..ఔట్సోరింగ్ ...ఉద్యోగి ..అవేదన..
    ఔట్సోరింగ్ ...అనగానే సామాన్యంగా ప్రతి ఓక్కరికి కలిగే భావన ..మనం చేప్పిందే వాల్లు చేయాలి కాదు కూడదు అంటే ఉద్యోగం నుండి తిసివేస్తరనే భయం..అ భయం మనల్ని భానిసల్ని చేసింది ..ఉద్యోగం ఒకటి చేసే పని ఇంకోకటీ వుంటుంది చిపర్ పని హమలి పని కక్కస్ మరియు వ్యాచ్ మ్యాన్ పనులు చేయించుకుంటారు ఇంకొందరైతే ఇంటి పనులు వంట పనులు ఒంటి పనులు చేయించుకుంటు ఆ భయాన్ని బానిసలుగా చేసి ఔట్సోరింగ్ ఉద్యోగులను వాడుకుంటారు..కానీ జీతం మాత్రం సూన్యం *జీతంపేరగదు-జీవితం తరగదు* అనేనానుడి నిజం చేస్తూ నిత్యం నరకయాతన గురి అవుతూ కుటుంబ భాధ్యతను బందాన్ని నేట్టుకొస్తున్నారు పాలకులు అధికారులు చోద్యం చూస్తూ వారి సేవలు వినియోగించుకుంటున్నారు.ఇలాంటి దుర్ఘటనతో ఔట్సోరింగ్ ఉద్యోగులు వాపోతున్నారు.ప్రబుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ ఔట్సోరింగ్ ఉద్యోగి జివితం మాత్రం అలానేవుంది నవిన సంకేతిక నాగరికతకు అర్థం పడుతున్న ఇ రోజుల్లో సాటి కూలీకి దక్కిన గౌరవం కూలీ కూడా ఔట్సోరింగ్ ఉద్యోగికి దక్కటం లేదంటే వారి స్థితి వారి స్థానం ఏమిటో చేప్పనక్కరలేదు ఓక పక్క బాద్యత మరోవైపు భానిసత్వం బాద్యత ను మరవుక భానిసత్వాన్ని అలవాటు చేసుకోవలసి వస్తుంది.వేలకు వేలకు జీతాలు అర్జించే పాలకులకు అదికారులకు సమాన్య ఔట్సోరింగ్ ఉద్యోగుల సాదక భాదలు పట్టకపోవడం చాలా భాదకరం పాలక అదికారులారా ఒకసారి మమ్మల్ని గమనించండి మాకు కుటుంబాలున్నాయి అయినా మెము మిమ్మల్ని విడనాడటం లేదు మా కుటుంబ సభ్యులతో కంటే మీ భాగోగులే ముఖ్యమని యోచిస్తున్నాము అయన మమ్మల్ని కాలికింద ధూళి లా చూస్తూ మా మానసిక స్వతంత్రను హరిస్తున్నారు..ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి,
    పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చేప్పులఖరిధు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.
    సామాన్యుడి కలం...✍️
    (సామాన్యుడి చేతిలో సామాజిక హస్త్రం)

  • @sudhavlogs8427
    @sudhavlogs8427 4 роки тому +1

    this is the way to do for state.the dedicated cm for andhrapradesh.big🙋‍♂️🙏for u.

  • @abielraj8542
    @abielraj8542 4 роки тому +13

    విజన్ ఉన్న నాయకుడు

  • @divyakhanadavalli8990
    @divyakhanadavalli8990 4 роки тому +3

    That's is my C M JAGAN anna......love you anna..nv elgae praja adharna tho mundu ki velalii ani..manasupurthiga korukuntunamu anna

  • @jameskarumanchi4361
    @jameskarumanchi4361 4 роки тому

    Wonderful text books printings both in English & Telugu which’s more useful to students . No one has such kind of good idea till now but CM Jagan sir . God bless CM Jagan

  • @Ramu30news
    @Ramu30news 4 місяці тому

    గ్రేట్ లీడర్ జగన్ గారు🙏ఇలాంటి నాయకుడిని ఎలా మోసం చేశారు ప్రజలు, కూటమి ఈవీఎం ల మోసం చేస్తే ప్రజలు ఎందుకు తిరగబడలేదు. ప్రజలు చూస్తూ ఉండటం వాళ్లే ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు

  • @Tejaswini230
    @Tejaswini230 4 роки тому

    super jagan gari plan and work, in telengana should think about this type of schools and education, no need to go pvt schools, and students happy, providing best education, health great thing for any govts.

  • @b.ramakrishnabotcha7142
    @b.ramakrishnabotcha7142 4 роки тому +1

    GOD 🙏 BLESS You 🙏 JAGAN ANNA Grite. CM

  • @rajendra6699
    @rajendra6699 4 роки тому +1

    This called good governance thank u anna lu ur greatest cm for ever

  • @nanurinarashimha4628
    @nanurinarashimha4628 4 роки тому +1

    C m జగన్ మోహన్ రెడ్డి గారికి నా వినపం గవర్నమెంట్ హాస్పిటల్ లో అనీ సదుపాయాలు ఇలాగే చేయాలని ప్రజలు కోరుతున్నారు

  • @behappy9415
    @behappy9415 4 роки тому

    Great initiative . It must be continued further to see the change in education in govt schools

  • @sathyasinger7486
    @sathyasinger7486 4 роки тому +5

    Prathi okkaru ap lo happy ga umtunnaru bro God imka yekkuvaga mimmalni bless 🙏 cheyalani korukumtunnamu bro, meeru baguntene memu bagumtamu, jai jagananna

  • @gkailash8882
    @gkailash8882 4 роки тому

    Anna meku 💐💐🙏🙏👍

  • @sahasrara1479
    @sahasrara1479 4 роки тому +1

    I will send my children to government school.

  • @bilalrasheed8272
    @bilalrasheed8272 4 роки тому +1

    Wow,
    Cm himself tested facilities
    Great cm.