Rangam Bhavishyavani Reveals Next CM In Telangana 2023 | Ujjaini Mahankali Bonalu 2022 | PQ

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • 'Political Qube' channel is here to update you with all latest Telugu news of National & Telugu States(Telangana & Andhra Pradesh). Parliament News, Assembly Sessions, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    To get updated faster With Latest News, visit our news website: rb.gy/r7apjm
    Follow & Like Us On:👇👇👇
    ►Facebook : rb.gy/kqw97n
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox

КОМЕНТАРІ • 304

  • @BVenkataiah-mj8pc
    @BVenkataiah-mj8pc 2 місяці тому +22

    Jai mudiraj peddamma talli 🌹🕉️🦁🚩🚩🚩🚩

  • @ramavempati
    @ramavempati Рік тому +1

    ఏ దేవుడూ కూడా ఎవ్వరి ఒంటిమీద కి రారు. ఇంక దేవుడికి అదే పనా? ఇంత కంటే మహా భక్తులు ఉన్నారు. వాళ్ళ మీదకి రావచ్చు కదా. ఇప్పటికైనా జనాలు ఈ బాబాలు, ఇలాంటి పిచ్చి వాళ్ళ మాటలు నమ్మకుండా, మీ పనులు మీరు నీతిగా చేసుకుంటే , దేవుడు mechutadu. ఇలాంటి వాళ్లకు మొక్కితే బూడిదే మిగులుతుంది😂

  • @reeyansventure5904
    @reeyansventure5904 2 роки тому +10

    Thallini desham lo aadapillalani rakshinchamani adagandi,
    Athyacharam chesthe save cheyamani vedikondi panthulugaaru, mantrivaryulu?

  • @sharuBabu.143
    @sharuBabu.143 2 роки тому +16

    Namaskaram thalli Naku job vachetatlu chudu thalli bless me thalli andaru bagudali andulo memu undaali thalli

    • @Saikiran-dd4nc
      @Saikiran-dd4nc 2 роки тому +1

      Poi lal darwaza lo ammavari ni darshanam cheysukoni koruko bro
      Ashirvadam thappaka isthadi mahankali mata

  • @ramavempati
    @ramavempati Рік тому +3

    ఇలాంటి మూఢ నమ్మకాలతో ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారు. అందుకే ఇండియా ఇలా ఉంది. వెరీ bad 😔

  • @ganjiraju6860
    @ganjiraju6860 Рік тому +16

    ఓం జై శ్రీ మాతాదీ నమః 🕉️☘️☘️☘️☘️☘️🦚🌾🌻🌷🌺🌹🌼🚩⛳🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏

  • @sonagym2894
    @sonagym2894 Рік тому +32

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే !🙏🏻🔱

  • @raghunatha3987
    @raghunatha3987 2 роки тому +6

    CM గురించి ప్రస్తావనే రాలే.... ఎందుకురా అన్ని అబద్దాలు...

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 2 роки тому +76

    సీఎం ఎవరో ఎక్కడ చెప్పినట్టు నాకు ఆగపించలే. మీకు తెలిస్తే అక్కడ కట్ చేసి మళ్ళీ పెట్టండి. అమ్మవారు క్లియర్ గా పూజలు సక్రమంగా చేయడం లేదని, తల్లి స్వరూపం మార్చడం పై ఆగ్రహం చేసింది. ఆస్తులు దోసుకున్నారని భక్తులకు చెప్పింది. అంటే అమ్మవారికి సంతృప్తి కరంగా చేయడం లేదని పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసినారు. కానీ ఫలానా వ్యక్తి సీఎం అని ఎక్కడ చెప్పలేదు. అమ్మవారు చెప్పంది చెప్పినట్టు చెప్పితే భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టే. కనక ఇటువంటి క్యాప్షన్స్ పెట్టకండి ప్లీజ్

    • @pushparaj8843
      @pushparaj8843 2 роки тому

      అమ్మవారికి దయ్యం పెట్టిందా ఏంటి పిచ్చి పిచ్చి చేస్తుంది ఆ పసుపు పూసుకోడుండా ఇలాగే అరిస్తే తీసుకెళ్లి ఎర్ర గడ్డలో పారదొబ్బుతారు అసలు ఈ పునకాలు ఏంటో నాకు అర్థం కావు.. నాకు పూజలు చెయ్యక పోతే మీకు చెడు చేస్తా అని బెదిరిస్తుంది ఏంట్రా బాబు వామ్మో అసలు నాకు పూజలు చెయ్యంద్ర జంతువులను బలి ఇవ్వంద్ర బాలక అని చెప్పే దేవత ఎలా అవుతుంది ఆ పూజారి గాడి ఓవర్ యాక్టింగ్ కీ ఏ అవార్డ్ ఇచ్చిన తక్కువే.. అమ్మ తల్లి నీ వెనక ఉన్న వాడు పెద్ద దొంగ తల్లి ...మహా తల్లి

    • @ShyamKumar-f9z1m
      @ShyamKumar-f9z1m Рік тому +2

      Correct Anna Jai Mata Di 🙏🙏

    • @siritejacreationsshanagonda
      @siritejacreationsshanagonda Рік тому

      అరేయ్ పుల్క ఛానల్ ...నువు పెటింది ఏంది...ఈడ చూపిస్తుంది ఏంది ...సరే ఒక ..నీకు వివ్స్ కావాలి
      ప్రజల గురించి నీకు అవసరం లేదు అని తెలుస్తుంది ...ప్రజలారా ...గమనించింది...ఈ ఛానల్ .. ప్రజలకి ఎం చెబుతుందో..
      ఇక ...ఈమె ...ఎం చెబుతుంది ..భగవంతుణ్ణి బాధునం చేస్తున్నట్టు...నాకు అనిపించింది.. .. భగవాన్ ఎప్పుడు సత్యం ప్రసాదించే వాడు.....

    • @durgavasaviveluguri5366
      @durgavasaviveluguri5366 Рік тому +5

      రేటింగ్ కోసం ఏదైనా చేస్తారు వెదవలు

    • @swarnalathagabbeta4878
      @swarnalathagabbeta4878 Рік тому

  • @leelavathin9873
    @leelavathin9873 Рік тому +8

    Is she telling all correct, I don't belive in her words

  • @narsingaraovenkatapuram4868
    @narsingaraovenkatapuram4868 2 роки тому +52

    రాజేందర్ సీయం బీజేపీ🚩💯

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 Рік тому +9

    అమావారికి పదివేలు తల్లీ 🌺🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @narumallabharath850
    @narumallabharath850 2 місяці тому

    🙏🙏🙏🙏 amma peddamma talli....🙏🙏🙏

  • @motivation-mantra
    @motivation-mantra Рік тому +5

    Very interesting.. God tho direct contact.. eppudante.. appudu devudiki dial chestaru vellu woah.. Naaku PK movie gurthostundi :) Direct ISD call with GOD

  • @ssurya3088
    @ssurya3088 Рік тому +7

    నా భారతదేశం డెవలప్ అవ్వడానికి ఇంకో లక్ష సంవత్సరాలు పడుతుంది
    నా భారతదేశం లొ phd లు డిగ్రీ లు చదివిన వారు సైంటిస్ట్ లు మేదావులు ఇంటర్వ్యూ లో చూపించరు
    చదువులేని వాళ్ళు చెప్పే కబుర్లు చూపిస్తారు

  • @kosarianjaiah6520
    @kosarianjaiah6520 Рік тому +6

    Cm cm cm cm revanth reddy idi pakka మిత్రులారా

  • @kusumbabhavani2926
    @kusumbabhavani2926 2 місяці тому +2

    🙏🙏🙏🙏🙏

  • @pamidivenkatahanumantharao1570
    @pamidivenkatahanumantharao1570 Рік тому +21

    Anything is possible by the grace of God. Nothing is impossible. Namaskarams to thalli.

  • @bixamk4157
    @bixamk4157 Рік тому +2

    Next cm Etala Rajender

  • @sekharmani6348
    @sekharmani6348 Рік тому +21

    Next cm revanth ready

  • @sivareddyseerapu1653
    @sivareddyseerapu1653 Рік тому +1

    Ee thalliki repu undhayam 10 gantalaki em jaruguthundho adagandra

  • @sreenadhreddy2202
    @sreenadhreddy2202 Рік тому +1

    We want bharath no own in world this type work do by BJP only

  • @vishaladevi112
    @vishaladevi112 Рік тому +1

    This is nonsense n fake

  • @rajusharaju3874
    @rajusharaju3874 Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 Рік тому +8

    Jai Ujjayani mahakala natha ki jai

  • @bharathikappala2964
    @bharathikappala2964 Рік тому +1

    Amma na meeda eppudu Daya chupali🙏🌹

  • @PrasadKandela-cs5zi
    @PrasadKandela-cs5zi Рік тому +8

    ఫస్ట్ నేను చెప్పేది అర్థం చేసుకోండి నువ్వు అమ్మవారివైతే చేతిలో ఏదో ఒకటి పుట్టించాలి నువ్వు అప్పుడు నువ్వు అమ్మవారిని అంటారు అందరూ ఈ తెలివితక్క మూర్ఖులు ఉన్నారే నీ ముంగిట ఒక్కడైనా నువ్వు అమ్మవారు నిజమైతే ఏదో ఒక వస్తువు పుట్టి ఏమని చెప్పాలి అప్పుడు సమాధానం చెప్పకుండా పుట్టించాలి నువ్వు అప్పుడు నువ్వు నిజమైన అమ్మవారివి ఆ తర్వాత ఏం మాట్లాడినా చిల్లుతాది ఈ భారత దేశంలో లేకుంటే నీ అన్ని వేస్ట్ మాటలు బుద్ధి గడ్డి తిని మాట్లాడు తప్ప ఇంకోటి ఏమీ లేదు పొట్టి నేను ఏ స్వరూపం బుట్టి ఏదైనా ఒకటి నీ ముంగిట నీ చేతిలో ఒక నీ కాలముగా ఒక అగ్గి పుట్టియు ఒక అగ్గిపుట్టి ఒక వెలుగు పుట్టియు లేకుంటే ఒక ఊదు పుట్టి చేతిలో ఒక గుగ్గిలం పుట్టియు ఒక వస్తువు పుట్టియు ఒక పండు పుట్టియు ఒక ఆకారం పుట్టియు దేవి అయితే నువ్వు పుట్టి ఇయ్యాల మనుషులు ఎవరైనా మాట్లాడుతారు ఈ విధంగా నువ్వు అమ్మవారివైతే నీ నిజ స్వరూపం చూపించు ఒక చెట్టు పుట్టియు ఒక విద్యుత్తు పుట్టియు ఒక బంగారం పుట్టియు అప్పుడు ఏదైనా మాట్లాడు ఉంటే మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు ఎన్ని అన్న చెప్పొచ్చు వినేటోళ్లు ఉంటే

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +3

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు
    భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

  • @ramu222049
    @ramu222049 Рік тому +6

    Amma next PM, Andhra daridram epudu potundi

  • @palleboinakumaraswamy7175
    @palleboinakumaraswamy7175 2 роки тому +18

    Jai eetela jai bjp em jai Amma🙏🙏🙏🙏

  • @rajuchattu4314
    @rajuchattu4314 Рік тому +2

    Dhongggaaaa😂😂😂😂😂😂

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda Рік тому +2

    భగవంతుని పేరుతో , భగవంతుడు నే కండ్ల ముందు లేదు అని nuv ... ఆ గొప్ప నా భగవంతుడిని ..బడునం చేస్తే ....మి estm ..కాలం
    .ఎప్పుడు ..ఒకేలా ఉండదు

  • @nandunandy7066
    @nandunandy7066 Рік тому +1

    Kavita family family's topi kcr ms, delhi Punjabi songs🎵🎵🎵 o

  • @janardhanyelisetti576
    @janardhanyelisetti576 Рік тому +2

    Kanipinche Devatha ma Amma seethakka Jai seethakka jayaho seethakka

  • @chakalimahesh706mahi8
    @chakalimahesh706mahi8 2 місяці тому

    🙏🙏🙏

  • @maneyanilkumar1234
    @maneyanilkumar1234 3 місяці тому

    🙏

  • @craghu880
    @craghu880 Рік тому +3

    Om Shakthi maatha thalli andharini challaga choodu amma

  • @nagarajupaillapailla6127
    @nagarajupaillapailla6127 2 роки тому +21

    కర్మ ఫలం ఉంటుంది ఎవరు ఏమి చేయలేరు

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 Рік тому

      కర్మ ఫలం గురించి ఏ దేవుడు చెప్పాడు?

  • @SampathkumarPittala-ud8us
    @SampathkumarPittala-ud8us Рік тому +4

    ముదిరాజు పెద్దలు గ్రహించాలి తల్లి చెప్పిన మాటలు

    • @HairdonationforGoodCause
      @HairdonationforGoodCause Рік тому

      Enti ra babu ee Kula bhajana devudu deggara Koda ekkada untaru ra ni lanti vedhavulu

  • @saadamswathi1161
    @saadamswathi1161 Рік тому +5

    🌺🙏🙏🙏🙏🙏🌼

  • @yamunaragi2530
    @yamunaragi2530 Рік тому +1

    Amma varu m ina vachi me press vallaki separate content chepara? Devudu vishayam lo kuda me script a na🤦🤦 mararu meru nka konni jeevitalu anthe melanti valla kosm a chptundhi anukunta anni dochukuntunnaru ani

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 2 місяці тому

    ఈ ఆలయంలో కొబ్బరికాయ కట్టటానికి ఎవడో ఉంటాడు కొబ్బరికాయ కొట్టడానికి డబ్బు తీసుకుంటాడు పైగా కొబ్బరి నీళ్ళ ని వాడు చక్కగా ఒక బాటిల్ లో పోసుకుంటాడు ఇదేమిటి

  • @MamathaM-g6k
    @MamathaM-g6k Рік тому +2

    Revanth reddy CM avuthadu

  • @chinnichinnari6477
    @chinnichinnari6477 Рік тому +1

    Sri mathre namaha..Amma bhakthi Peru pettukoni donga babalu ee lokamlo ekkuva chelaregi ammailatho asahyamga pravarthisthunnaru thalli.varini oka kanta chudavamma..

  • @localcelebrities3182
    @localcelebrities3182 Рік тому +4

    అవన్ని వద్దు point ki raa 😂😂😂

  • @Santhoshsanthosh-hx8wq
    @Santhoshsanthosh-hx8wq 2 місяці тому +3

    108 100

  • @kotlasudharshanreddy4750
    @kotlasudharshanreddy4750 Рік тому +2

    అమ్మవారు ఆది శంకరా చారికి తప్ప ఎవరికీ దర్శనం ఇవ్వలేదు.

    • @ShivaM-cn8uq
      @ShivaM-cn8uq Рік тому

      మరే తెనాలి రామకృష్ణ..
      శివాజీ మహారాజ్ కి దర్శనం ఇచ్చింది కలలో అంటారు.
      అలా కలలో అమ్మవారు కనిపిస్తే.. నిజంగా మంచే జరుగుతుందా..
      ప్లీజ్ రిప్లై

    • @kotlasudharshanreddy4750
      @kotlasudharshanreddy4750 Рік тому

      @@ShivaM-cn8uq తెనాలి రామకృష్ణ కు శివాజీ కి కూడా కనపడలేదు, కేవల ము కవుల కల్పితం. అమ్మవారు కలలో కనపడటం కూడా నమ్మలేము, అది మన ఊహ. నిజంగా కనపడితే తట్టుకోలేం. అమ్మవారు అంటే ఒక శక్తి కనపడదు కానీ స్పర్శ తెలుస్తాడి. ప్రజలను మోసం చేయడమే. రంగం చెప్పేటపుడు నిజంగా అమ్మ వస్తె చుట్టూ ఉన్నవారు మాడి మసి అవుతారు

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 Рік тому

      ఆది శంకరచార్యులకే దర్శనం ఇచ్చినట్లు ఏ గ్రంధం లో రాసి ఉంది. అంటే వేరే వాళ్ళు ఆమె దర్శనానికి పేజీకి రారా?

    • @kotlasudharshanreddy4750
      @kotlasudharshanreddy4750 Рік тому

      @@ShivaM-cn8uq అమ్మవారు కనపడాలి అంటే మన జీవన విధానం సరిగా ఉండాలి.

  • @saikrishna4036
    @saikrishna4036 Рік тому +5

    Ka Paul next cm

  • @sathyasathya3582
    @sathyasathya3582 Рік тому +1

    Mundu quction vese pujarini thisiveyali appude set awthundi

  • @sujatharao6997
    @sujatharao6997 Рік тому

    Jathakam Jijamata Amma

  • @vijaykumar-uc4zo
    @vijaykumar-uc4zo Рік тому

    ఎవడ్రా పైన టైటిల్ పెట్టిన వెదవ ఈటువింటివే తగిచుకొమ్మని చెబుతుంది అమ్మ 😡😡😡

  • @napatamikosam1647
    @napatamikosam1647 Рік тому

    Brs పార్టీ చంచలకు ఎలా వినిపించిదో భవిష్యవాణి అమ్మగారి నోటా సీఎం గురించి మాట్లాడలేదు
    కొందరు ఫాల్తూ గాళ్ళు ఏదేదో చెప్తున్నారు

  • @chinnichinnu3705
    @chinnichinnu3705 Рік тому

    Amma mataji 🙏🙏🙏🙏

  • @shylajathribhuvan553
    @shylajathribhuvan553 Рік тому +2

    Ammavaariki shatakoti paadaabhi vandanaalu amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bharatha231
    @Bharatha231 2 роки тому +2

    అమ్మ తల్లి 🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪔🪔🌹🌹

  • @rajeshwarreddy426
    @rajeshwarreddy426 2 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏10000 seranu Amma

  • @kushi570
    @kushi570 Рік тому

    E channel buddi ledhu siggu ledhu money kosam devudi paina kuda badham vesthunaru cm evaru ani ekkada chepindhi amma🥴y this all abadhalu 😂

  • @Vinaykumar-tz8wm
    @Vinaykumar-tz8wm 2 роки тому +17

    Next cm etela anna

  • @girigoud3604
    @girigoud3604 2 роки тому +9

    CM ETELA RAJENDER

  • @kirankumarcheelamsetty9681
    @kirankumarcheelamsetty9681 Рік тому +1

    కుంభ వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయి

  • @ravikumar-cx9to
    @ravikumar-cx9to 2 роки тому +1

    Next cm avaru anedi tiliyadu .antha senu ledu ra.

  • @PrasadKandela-cs5zi
    @PrasadKandela-cs5zi Рік тому +3

    ప్రజలకు అదే కష్టం అదే అన్నం ఎవడు కష్టం చేసుకుని వాడే తినాలి తప్ప ఎవరు ఏమి చేయరు

  • @durgakanakadurga9711
    @durgakanakadurga9711 Рік тому +4

    Om Shakthi para Shakthi Om Shakthi para Shakthi Jay mataji

  • @satyanarayanam4580
    @satyanarayanam4580 2 роки тому +2

    Avari nammakalu varivi.nuvvu Nammakura

  • @nandyadapunarsaiah7759
    @nandyadapunarsaiah7759 Рік тому +1

    Title ki mata vaniki sambandam lekunda pettaru

  • @Livefithealthy
    @Livefithealthy 2 роки тому +4

    Ime adress telsa avarikaina

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda Рік тому +15

    ఈ..వీడియో చూసిన ప్రజలారా ....ఆలోచించండి ...

  • @yaswanthreddy3037
    @yaswanthreddy3037 Рік тому +12

    ఈ కాలంలో కూడా ఇలాంటి దిక్కుమాలిన సోదివినేవాళ్ళు ఉండడం ఆశ్చర్యంగా ఉంది.

  • @baburaobvk3495
    @baburaobvk3495 Рік тому

    E caption immediate ga tiseyandi

  • @mpshivashivakumar8712
    @mpshivashivakumar8712 Рік тому

    Arey dintla cm la gurinchi ekadundi ra partyla gurinchi ekadundi ra em matladtaru ra cmnts la

  • @Santhoshsanthosh-hx8wq
    @Santhoshsanthosh-hx8wq 2 місяці тому +1

    108 B 100

  • @davalreddy7563
    @davalreddy7563 2 роки тому +3

    Jai bjp
    Jai etela

  • @Sirieadhyacreations456
    @Sirieadhyacreations456 2 роки тому +1

    Andaru Note ki oteste evariki valle cm....

  • @kaluvaramesh7062
    @kaluvaramesh7062 Рік тому

    Jai matha🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @SunilKumarMyPics
    @SunilKumarMyPics 2 роки тому +6

    Where did she revel the next CM ...nuku Special gha chependa enti

    • @SNMR99
      @SNMR99 2 роки тому

      😂😂

  • @shivareddy8441
    @shivareddy8441 2 роки тому +15

    Niku money echi vuntaru

    • @shrawan2042
      @shrawan2042 Рік тому +1

      Orey em thelusu raa neku musko

    • @shivareddy8441
      @shivareddy8441 Рік тому

      @@shrawan2042 niku eche vuntaru ite

    • @shrawan2042
      @shrawan2042 Рік тому

      @@shivareddy8441 endhuku nek kuda kavala Sec-bad temple ki raa estha

  • @Traveling3666
    @Traveling3666 2 місяці тому

    Start cheyamani cheppavara chevi lo

  • @kilaparthirambabu5672
    @kilaparthirambabu5672 Рік тому

    ఒరేయ్ ఎదవ టైటిల్ ఏమిటి..ఇక్కడ ఉన్నది ఏమిటి

  • @srinivasrao280
    @srinivasrao280 2 роки тому +20

    Ujjaini Mahankali amma vari daya. Aame vaakku powerful. Most sacred place in Hyderabad city.

  • @munukuntlanagendrababu2826
    @munukuntlanagendrababu2826 Рік тому

    C.m avarani chepindhi ra palthu ga video caption marchu ra

  • @PrasadKandela-cs5zi
    @PrasadKandela-cs5zi Рік тому

    సీఎం ఎవరైతే అని చెప్పిండ్రా బడివి

  • @richasmiley
    @richasmiley Рік тому

    BJP vaste andra lage Telangana road mida pakka😂😂😂😂

  • @VanguriVenkat
    @VanguriVenkat 2 місяці тому

    CM talasani Srinivas Yadav 2:53

  • @repakarajkumar8535
    @repakarajkumar8535 Рік тому

    Thalli ma intlo paristhithi bagu ledhu appulu godavalu chala vunnayi thalli mammalni vati nundi kapadu thalli thappakunda nee daggariki vachi ninnu darshinchukunta🙏🙏🙏🙏

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda Рік тому +3

    భగవంతుని పేరు తో ......భగవంతుడు .. రడు.... చెప్పడ్ అని అనుకోవడం 😅😅😅

  • @sivasairam7956
    @sivasairam7956 2 роки тому +52

    Jai Etala Rajendra Garu our upcoming Telangana CM🇮🇳🙏

    • @vr9842
      @vr9842 Рік тому

      Congress ನಾಶವಾಗುತ್ತದೆ ಅಂತ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ

    • @prasadpstar4500
      @prasadpstar4500 Рік тому

      😅

    • @k.vamsikrishna8441
      @k.vamsikrishna8441 Рік тому

      😂😂😂😂

    • @parmesh1982
      @parmesh1982 Рік тому

      😮😮😮😮😊😊😊😊

    • @Hmmm45y
      @Hmmm45y Рік тому

      🤣😂🤣😂🤣🤣🤣

  • @bikewalkerpranav1887
    @bikewalkerpranav1887 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @SaiKadiam-i4g
    @SaiKadiam-i4g Рік тому +2

    Om ujjaini mahakali maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BGalaiah-bb5yd
      @BGalaiah-bb5yd 2 місяці тому

      ❤😊😮🎉😂😢😅😊😊❤

  • @lakshmikumari5022
    @lakshmikumari5022 2 місяці тому +1

    Sri matra namaha❤❤

  • @SGTeluguYT
    @SGTeluguYT 2 роки тому +1

    Entha mandhi e video ni support chestunnaru....

  • @nagarajunaga139
    @nagarajunaga139 Рік тому +8

    🙏🙏

  • @kesavaRao-l9n
    @kesavaRao-l9n Рік тому +1

    Varasham.ravalitali

  • @skgamer8234
    @skgamer8234 Рік тому +4

    Emmi aciting ra Babu miku avardu evli 😂😂nijamina devudu ontimida entsepu undadu

  • @TheBalikuntavillagefood
    @TheBalikuntavillagefood Рік тому +2

    Evvaru CM Ina okay But BJP Adhikari loki Ravalli B.Sanjay garu or E.Rajendar Garu

  • @MounikaMouni-zs5vp
    @MounikaMouni-zs5vp 3 місяці тому +1

    Jai Mata di❤🙏🏻🙏🏻🙏🏻

  • @ravanapodilapu6902
    @ravanapodilapu6902 2 місяці тому

    🙏🙏🙏🙇🙇🙇❤️❤️❤️

  • @LalithaDiwan
    @LalithaDiwan 2 місяці тому +1

    Point 🎊

  • @ameertalent298
    @ameertalent298 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥

  • @abdul7712
    @abdul7712 2 місяці тому

    All fake

  • @nandunandy7066
    @nandunandy7066 Рік тому +1

    Golden AMMAVARI Vhrahamu kcr, family pedutaru😂😂😂❤❤❤❤😂🎉🎉😮😮😊😊😊