రూపాయి పొదుపు చేస్తే రెట్టింపు అయి జీవితాంతం మనతోనే ఉంటుంది Money saving ideas
Вставка
- Опубліковано 8 лют 2025
- రూపాయి పొదుపు చేస్తే రెట్టింపు అయి జీవితాంతం మనతోనే ఉంటుంది Money saving ideas@Viewersthobandham
gas saving Tips
• #vlog ఈ టిప్స్ పాటిస్త...
current saving tips
• #vlog కరెంట్ బిల్ ని స...
please support our channel and subscribe 🙏🏻🥰
Thanq 🌹
vlog #vlogger #video #viralvideo #vlogvideo #videos #motivation #motivational #motivationalstory #dailyvlog #dailymotivation #cleaning #preparation #homemade #homemadetips #homemadefood #homeremedies #home #homeworkout
#teluguvlogs #teluguvideo
#Viewersthobandham #vlogchannel #cookingmotivation #indianvlogger #inspiration #indiavlog #indiavlogsvideo #indianvlogger
#dayinmylife #dayvlog #dailyvlogs #dayinthelife #simplevlog
#simplevlogs #simplevlogger #cleaningmotivation #cleaningroutine #cleaningrourinevlog
#simpleinvestment #smallinvestmentbusinessideas #smallbusiness #simplesavingtips #mysavingplan #indianvlogger #vloggers #vloggerslife #simplesavingtips #homesavingtips
#mysavingtips #savings #savingtips #dailyvlogs #vlogsdays #myroutinevlog #savingvlogs
#viewersthobandham#savings#smallsavings#familysavings#savingideas#moneysavingideas
#savingideasvlogs#smallsavingideas#simplesaving#simplesavingideas
సూపర్ గా మీరు చాలా బాగా చేస్తున్నారు మీ ప్రోగ్రాం నాకు చాలా బాగా నచ్చింది ఇలాగ మీలాగే చేసుకోవాలని నాకు ఉంది కానీ చేసుకోలేకపోతున్నాను మాది చిన్న ఫ్యామిలీ ఎలా చేసుకోవాలో చెప్పండి
Anni points Baga chepparandi,me saving super,me UA-cam salary ni Ela save chestaro cover cheyaledu,me videos Anni chustanu house ni Inka Anni work s chala Baga organised ga untaru
Thank you thank you so much mam 🌹
Andariki meeru chusinatlu avakapivachu
Maku vache income ne takkuva
Vaatilo inni pakkana pettesthe memu tinedhi kuda undadhu
Meeru chepedhi Nijamandi👍🏻
Andhari lifestyles oka lagaundhu you are right 😊kani income vache sourses vethukoni follow Avachu 👍🏻 all the bestMam🥰
Super explanation mam tq so much ur valuable information 🎉🎉🎉🎉🎉
Welcome and thank you so much🥰
Super sister...👏👌👏
Thank you very much❤️
Super
Thank you 🥰
మీలాంటి భార్యా, మీ లాంటి అమ్మ అందరికీ దోరకదు కదా
Thanks amma
Always welcome 🌹thank you thank you so much🙏🏻
Tq akka baga cheppav
Always welcome🌹
Sunitha akka vedio chala bavundhi. Miku inka subscribers peragali miru sontha illuu ,car konukkovali .mi family members oppukoni miru maku kanipinchali ani manspurthiga korukuntunnanu.
Thanq Thanq Sooomuch Lakshmi garu🌹👍🏻
🙏నైస్ సిస్టర్ చాలా బాగా చెప్పారు వినికొద్దీ ఇంకా వినాలనిపించింది 👌👍❤️
థాంక్యూ థాంక్యూ సోమచ్ మేమ్ 🌹
Yes me also ❤
Use full video chesaru andi
🥰
Hai akka
GD mrng
Very useful video akka tq
Hello Andi🌹Thank you thank you so much you always welcome 🥰
Nice video
Thanq 🌹
Very good information ❤
Thanq sooomuch 🥰
Suneetha garu yenta baga chepparandi. Thank you so much andi. Me vidoes chusi chala nerchukuntuna
Hello Deepthi Garu❤️
Thank you thank you so much🥰 and always welcome Mam🌹
Hai mr s perfect ela winnaru... Nenite vedio 1 st like chesi aa tarvata vedio chustanu anta nammakam mee vedioes pynaa...
🤣🤗 Bagunnanu Andi
Meru😊 Thanq sooomuch Mam❤️
Nice money saving habbits and savings 😊
Thanq ❤️
Best video ever ❤❤❤ thank u mam 😊
Welcome mam Mam🌹
Super akka 👌👌 Thank you
Welcome Mam🌹
Useful video madam
Thanq 🌹
you are so lucky andi mi husband miku baga support chestunnaru
Avunandi 🤗🥰
Hai akka good morning very useful video akka tq
Very good morning Swati Garu 🥰Thank you thank you so much 🌹
Hai sis chala baga chepparu super tips useful video tq for sharing
Thanq Kalyani Garu 🌹
Hii akka very useful video akka meeru elane money save chesthu car and house 🏠 thiskovalani mana porthiga korukuntanu and meeru chepina tips nijaga super akka 🎉🎉
Thanq Thanq Sooomuch Mam🌹🥰
My habites and me habites chalaa daggaraga unnai akka nice tq
Hmmm Thanq 🥰
Hi. Sunitha garu. Good information thank you andi
Hello Jhansi Garu very good morning thank you thank you so much 🌹
Mee House chala bhagundi meeru bhagunaru mee face chupenchaleadu mee saving super Tq s
Thanq Thanq Sooomuch 💐🥰
Hi akka good morning video chala bagundhi 👌 e roju vlog 👌
Thank you so much Jahnavi Garu🌹
Mee inspiration tho nenu kooda naaku kudirinanthlo gold teesukunnanu tq for the suggestion
Hmmm🥰
Always welcome🌹
Hi Andi nice vlog chala manchi use full tips me saree chala baguindi steps daggara greenary lo meeru chala baggunnru
Thanq Mam🥰
Chala manchi and useful video chesaru akka thankyou very much
Welcome mam🌹
Nice video akha
Thanq sooomuch ❤️
Nice vedio sunithagaru youtube income gurinchi alage youtube eppudu start cheyocha tips చెప్తూ vedio cheyandi
Thanq Klyàni Garu 👍🏻
Video super andi fridge organize gurinchi chypandi
Thanq sooomuch Bhavani garu🌹
👌🏼👌🏼madam
Thanks a lot🌹
Hii andi nenu me new subscriberni andi 😊😊🥰🥰 chala baga chepparu andi chala bagundi me previous vlogs anni chustunnanu chala bagunnayi and me voice kuda chala sweet da undi😊😊
Hello Himabindhu Garu
Welcome to our channel 💐
Thanq Thanq Sooomuch 🥰
Hi andi very useful tips
Thanq sooomuch Manjula Garu 🌹
Very nice video sunithagaru🎉
Thanq Mam🥰
Hii mam
Naku chala happy ga vundi
Money ni ennni vidhaluga save cheyyadam chupinchinanduku.
Thank you so much😊
Always welcome🌹 Thanq🥰
Hi akka nanu job chesthunna anni kakapoyina konni tips follow avuthunnanu tq akka
All the best👍🏻
Chivaraga cheppina chit plan memu chestamandi. Coins kuda dasthanu. Mi podupulanni chala bagunnai. 👌🤗
Hmmm Nicee🥰
All the best manm👍🏻🌹
Super sister ఇక నేనూ మీ లాగే చేస్తాను ❤❤❤
Thanq ❤️
All the best👍🏻
Hii andi 👌👌vlog 🎉🎉 keep it up❤
Batlaki ganjipettadam okasari chuyinchandi sunithagaru alage meru dresslu ekkada tesukuntaru ekkuvaga me tops bagunnay
Ok thank you 🥰
Friday video loo chuisthanu😊
Reliance Trends👍🏻
Congratulations sunitha garu mana family 21 k indi kada eppudu meru thwaralone oka manchi house and car konukovalani korukuntunna alane vedio chala bagundi e vedio mana family members andiriki chala use avtundi andukante chala manchi manchi tips chepparu nenu kuda meru cheppina vatilo konni tips melane chesthanu pillalu ela vunnaru exams ipoyaya holidays echara ...
Thanq Thanq Sooomuch Sandhya garu🌹bavunnaru Andi🥰 Aipoyai Holidays kuda echesaru vallu Happy kani manam mathram busy busy👩🏻🍳😆
Super sister thank you❤
Welcome Sunita Garu 🌹
Hi akka nice video podupugurichi chala bhaga cheparualage mee sarry chala bhagundi
Thanq sooomuch Lakshmi Garu🌹
Hai sunithagaru good morning andi me saree chala chala bavundhi super❤nice colour me home tour cheyandi please me dress chala bavunayi. Food vishayamlo asalu podhupu cheyakodadu i agree with you meru food serve chese gaju glass pltaes bowles chala bauntaiy sunithagaru naku chala me saving tips chala bavunayi nenu save chesina money tho papa ki yearly once gold tesukuntunanu varalakshmi vrathamki nenu gold tesukuntanu me e video chala bavundhi❤
Hello Shravani Garu very good morning🥰 and thank you thank you so much 🌹
Gold early once ka Kunda 6 months ki entha amount unte Antha gold coins thesukondi gold rate day by day peruguthune untundhi amount Antha alane unchi yearly once glod thesukinte one gram ki 800 to 1000 rupees peruguthundhi amount ethaunna one gram Aena thesesukondi👍🏻 wish you all good luck 🥰
Tq so much andi oksari hai chepandi friday
Superb 🙏
Thanq Lakshmi garu🌹
Nice video ,next video lo iron Ela cheyalo tips cheppandi plz
Thanq Sudha garu🌹
Veelu chesukoni post chesthanu 👍🏻
Nice akka baga chepparu
Thanq 🌹
Thank you mam
Most welcome 🥰❤️
Chala baaga chepparandi...
Thanq sooomuch Mam👍🏻
Hi andi super video
Thanq Mam🌹
Good afternoon mam
Chala baga explain chesaru ur ideas for money-saving and ur rules to save money requires consistent mindset thank u for sharing this is the first time im texting u happy for that
Recently we came to vijayawada due to my husband's transfer
Hoping to meet u
Hello Usha garu🌹
Thanks for your compliment and welcome to Vijayawada 💐
Me ideas bagunnaye Naku Ila cheyyali Ani undedhi okkokka sari chesedanni kani, house managing antha ma vare chusukuntaru anduke Naku kudaradam ledu
Thanq Andi🌹
Hi akka chalabhga cheparu chala ues ithundhi❤
🥰🤗
Chala baga chepparu 👌👌👌 So Useful information for ladies, Thank you so much Suneetha garu❤
Welcome Geetha garu🌹
Hiii good morning nice video madam...😊
Very good morning🥰Thanks a lot❤️
Nice
Thanq 🥰
Nice information akka tq
Thanq Sirisha Garu🌹
Hai Andi ma varu mani daggara kochhesariki chala podupu andi endukante ma atthayya garu mamayya garu chala kasta paddaru antta తెల్లవారుజామున lechi vadlu danchhi annamu kura vandi 10 కిలోమీటర్స్ లేదా 15 km నడిచి వెళ్లి పొలం pani ఈవినింగ్ మళ్లీ నడుచుకొని ఇంటికి వచ్చేవాళ్లు అంట అంత కష్టపడే వారంట అయితే మా అత్తయ్య గారికి పిల్లలు పెళ్లయిన 12 ఇయర్స్ కి సంతానం కలిగింది అందుకని పిల్లల్ని బాగా గారాబం చేశారు మా వారైతే వాళ్ల కష్టం విలువ తెలుసుకున్నారు మా బావగారు వాళ్ల పిల్లలు బాగా గారాబం అయ్యి రూపాయి నిలుపు కోక అప్పులు అప్పులు వాళ్లకు కష్టం రాగానే రూపాయి విలువ తెలియని ఇవ్వలేదు మా అత్తగారు మా మామగారు కష్టం రాగానే వాళ్లకు మనీ హెల్ప్ చేసేవారు ఇవన్నీ మా వారు చూసి రూపాయి విలువ చెప్పిన తెలుసుకోలేదు మా తోడికోడలు కూడా రూపాయి విలువ తెలుసుకోలేదు మా వారు జాబు వచ్చాకే పెళ్లి చేసుకుంటాను అన్నారు స్కూల్ టీచర్ గా పిల్లలకి కంప్యూటర్ నేర్పించేవారు నా పెళ్లి అయ్యాక వేరే జాబ్ కి అప్లికేషన్ పెడితే కాంటాక్ట్ జాబు వచ్చింది ఎకౌంటు అసిస్టెంట్ గా కంప్యూటర్ ఆపరేటర్ గా ఎండిఓ ఆఫీస్ లో చేస్తారు మా పాప పుట్టినప్పుడు స్టార్టింగ్ జీతం 3000 మాచర్లలో వచ్చింది జాబు హౌస్ రెంటు కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇంట్లో సరుకులు ఆ 3000 రూపాయల తోనే జాగ్రత్తగా వాడేవారు అంత జాగ్రత్తగా ఉండబట్టి ఇవాళ ఇల్లు కట్టుకున్నాము నేను పొదుపు చేసి గోల్డ్ కొనుక్కున్నాను ఈరోజు కి నేను పొదుపు చేస్తున్నాను నెల మొత్తం పొదుపు పోస్ట్ ఆఫీస్ లో వేసుకుంటాను ఆర్డి కట్టుకుంటున్నాను ఎంత జాగ్రత్తగా ఉంటే మా పిల్లల స్కూలు ఫీజులు ఇంట్లో ఖర్చులు మా అత్తగారు మామగారు ఆరోగ్యం ఖర్చులు మా పిల్లలకి హెల్త్ బాగోపోతే నాకు హెల్త్ బాగోకపోతే చాలామంది అయ్యేది మా వారు చాలా జాగ్రత్తగా ఉండేవారు మనీ దగ్గర రేపటి రోజు ఆలోచించేవారు నాకు సారీస్ పిల్లలకి బట్టలు నాన్న వాలే కొనేవాళ్లు మా బాబు 1 1/2 అప్పుడు కుబేరుడు బొమ్మ కొనుక్కున్నాను అది ఇప్పుడు 7000 పోగు అయినాయి మావారికి త్రీ మంత్ నుంచి జీతాలు వేయలేదు వచ్చిన రూపాయి వచ్చినట్టుగా ఖర్చు పెడితే ఇవాళ అప్పు చేయాల్సి వచ్చేది పొదుపుగా ఉన్నాము కాబట్టి అప్పు ఎవరికీ రాలేదు మా అత్తయ్య గారు వాళ్ళు మా బావగారు వాళ్లకు ఎక్కువగా మనీ సహాయం చేస్తారు కానీ వాళ్లది దుబారా ఖర్చు వాళ్లు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు మేము అప్పు చేయకుండా 25 లాక్ ఇల్లు కట్టుకున్నాము ఎంతో జాగ్రత్తగా పొదుపుగా ఉంది కుభేరుడు బొమ్మలొ నేను దాచుకున్న డబ్బులు ఇంట్లోకి వాడుతున్నాను మా వారిని ఇబ్బంది పెట్టకుండా చిన్నచిన్న ఖర్చులకి నేను వెండి కుందులు కొనుక్కుందామని అనుకున్నాను కానీ జీతాలు పడలేదు నేను ఎంత అమౌంట్ అయితే ఇంట్లో ఖర్చు పెట్టాను జీతాలు పడ్డాక మా వారిని అడిగి తీసుకొని వెండి కుందులు కొనుక్కుంటాను కూరగాయల మార్కెట్ కి ఇంట్లో సరుకులు కి నేను మా బాబు వెళ్తాను అప్పుడు కాయిన్స్ కి నోట్ల కి విడివిడిగా కొంత అమౌంట్ దాచుకుంటాను నేను నెల మొత్తం దాచుకున్న డబ్బులు కాయిన్స్ పోస్ట్ ఆఫీస్ లో దాచుకుంటాను ఆమని కి ఇంట్రెస్ట్ పడుతుంది నాకేమో హెల్త్ బాగోదు మనీ ఎక్కువగా అవసరమైనప్పుడు పోస్ట్ ఆఫీస్ డబ్బులు ఉపయోగపడుతాయి కదండి లాంగ్ కామెంట్ పెట్టాను అండి మీకు అనవసరమైనవి దుబారా ఖర్చు బయట ఫాస్ట్ ఫుడ్ ఏది మేము నెయ్యి నేను కొనండి లీటర్ పాలు కొంటాము అదే వాడతాము మేము మా కుటుంబం ఇంత జాగ్రత్తగా పొదుపుగా ఉంటాము కానీ మా తోడు కోడలికి మా పెద్ద అత్తయ్య వాళ్లకు వాళ్ల కోడళ్లకు అప్పు లేకుండా పొదుపుగా ఉంటామని కుళ్ళువాళ్లకేమో సంపాదన బాగా ఉంటుంది అండి మా వారి కంటే కానీ వాళ్లది దుబారా ఖర్చు మా వారి సంపాదన చాలా తక్కువ కానీ చాలా పొదుపు జాగ్రత్తగా అనవసరమైనవి కోణము రేపటి రోజు ఎలా ఉంటుందో కదండీ నాకేమో హెల్త్ బాగోదు ఎవరిమీద ఆధారపడకుండా ఒకళ్ళని అప్పు అడగకుండా డబ్బు పొదుపుగా చేసుకుంటాము అప్పు అంటే మా వారికి నాకు చాలా భయం తెలివిగా పొదుపుగా మా వారిని అడిగి కొంత గోల్డ్ కొనుక్కున్నాను కానీ మా అత్తకి మామయ్యకి నచ్చ దు ఎందుకంటే మా బావగారికి ఇద్దరు మగ పిల్లలు మాకు ఒక అబ్బాయి ఆరు సెంటు ఇళ్ల స్థలం అయితే మా వాటా మూడు సెంటు వస్తుంది కదా అండి మా అత్తయ్య మావయ్య మా బావ గారికి ఇద్దరు మగ పిల్లలని వాళ్ళిద్దరికీ చెరో రెండు సెంటు మా బాబుకి ఏమో రెండు సెంటు అన్నారు అండి మా అత్తయ్య గారికి మావయ్య గారికి హెల్త్ బాగోకపోతే ఇద్దరికీ 2 లాక్స్ దాకా పెట్టాము మేము కానీ మా మీద ప్రేమ ఉండదు
Hello Lakshmi garu🌹
Meeru👌🏻👌🏻👌🏻👌🏻
మాది మాచర్ల అండి 😊
@@moulabidudekula391 ok
Omg entha opika andi meeku me comment chustene thelustundi
@@KasulasVlogs మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడ కూడదు పెళ్ళి కాక ముందు నేను మా ఇంట్లో చూసాను హెల్పింగ్ నేచర్ మా నాన్న గారి దగ్గర 100 కి100 విన్నది మేము చిన్న పిల్లలప్పుడు మా నాన్నగారు ఇంకొకరు కలసి బిజినెస్ చేసేవారు అంకుల్ బాగా ముంచేశాడు ఆఖరికి మా అమ్మ మెడలో గోల్డ్ చెవుల పోగులు న పోగులు న కాలి పట్టీలు అమ్మ కాలి పట్టీలు ఆ అంకుల్ పిల్లలు హాస్టల్ పిజుకి తాకట్టు పెట్టిన త్యాగము చేసేసాడు వాడేమో మా నాన్న గారిని ముంచేశాడు వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి మాకు రావలసిన వాటా లాభాలు ఇచ్చే వాడు కదా ఎవరికైనా కష్టం అంటే ఇంట్లో అవసరాలు చూసుకోకుండా దాన ధర్మాలు చేసేవారు మా నాన్నగారు మరి పిల్లల భవిష్యత్తు గురించి alochichala మా నాన్న గారు మా నాన్నతో బిజినెస్ చేసిన అంకుల్ మా నాన్నగారికి రావలసిన వాటా ఇవ్వకుండా రాత్రికి రాత్రే కుటుంబం వెళ్లి పొయ్యారు వూరు వదిలి . Tharuvatyana thelulusukunnada లేదు ఎవ్వరికీ కష్టం అంటే వాళ్ళకి సహాయం చేసేవారు ఒకళ్ళకి సహాయం చేసే గుణం వుండాలి కానీ మితిమీరి వుండకూడదు ఆఖరికి మా నాన్నగారు పొలం హౌస్ కూడా అమ్మేశారు మాకు ఇవ్వవలసి న వాళ్ళు మని ఎగ్గొట్టేశారు chalaebbandulu పడ్డాము గుంటూరు వచ్చేశాము ఇక్కడికి వచ్చాక కూడా మానాన్నగారు కి రావలసిన వాటా రాలేదు నేను పౌడర్ డబ్బాలో దాచుకున్న చిల్లర కూడా ఏవరో అన్నం కూర వండు కోలేదని న పౌడర్ డబ్బాలో డబ్బులు మా నాన్నగారి దగ్గర డబ్బులు ఇచ్చేసే వారు ఎలా ఇచు కుటు పోతే మా పరిస్థితి మా అన్నయ్య టేప్ రికార్డు konukundamani దాచుకుంటే a డబ్బులు పెట్టీ న అన్నయ్య అమ్మాయికి చెవులకి గోల్డ్ పోగులు kallaku పట్టీలు తి sukundamani అమ్మతో చెప్పడు అన్నయ్య అప్పుడు 2500 పోగులు పట్టీలు800 తీసుకున్నారు అందుకని అంతా పొదుపు a ntha జాగ్రత్త సినిమా తియ్యవచ్చు ఇంకా వుంది స్టోరీ లాంగ్ అయ్యిపొయ్యిద్ది
Ur video is very inspiration to me😊
All the best👍🏻
Meeru a gold ni em chestharu sis
Wow
Thanq mam🌹
Hai akka useful video tq
Thanq Mam🌹
Ivanni cheyalante first intlo vallu sahakarinchali and a planned income ante employee ke sadhyam ivanni and vallu valla salary motham intlo appachepoali kuda inka chala mandi ala ivvatledu
Hello Geetha Garu🌹😊
Yekkada daachaloo kaadu yekkada karchu pettalo kuda clear ga ardamaindi sunita garu vedio chala bagundundi..
Thanq sooomuch 🌹
Akka Super wife and husband gurinche some tips chapande
😊
Mee plastic box cute ga undi Andi 😊
Hmmm🥰
Hai sunitha garu how are you chala baga chaparu meru TQ
Happy Andi 🥰
You always welcome man
Plz show your face akka, just hand moves baagoledu chudadaaniki, head chupinchakundaa migathaa body videos kanapinchadam different gaa vundi,
Mee videos and suggestions superb ❤❤
Ok Thanq sooomuch ❤️
Suppppper akka nise video 😊😊😊😊😊😊
Thanq Mam❤️
Nice video...Good information
Thanq Thanq Mam🌹
Nijame andi
Hmmm🥰 kadha Meghana garu🤗
Hai sunitha garu meeru battalaku ganji ela pedatharu vedio cheyyandi
Hello Andi🌹
My family members chala sarllu Adigaru 😊 velu chesukoni post chestanu👍🏻
Nice information akka❤ tq
Hello Nirosha Garu ❤️always welcome 🌹
Savings ok but e rojullo evaru epudu potunaro ardam kavatledu tinali anukunadhi tinali vellali anna place ki vellali manaki antu konni memories create chesukovali kadandi. Mari annitillo nu waste karchulu anukunte inkenduku andi e life chinna chinna anandalu kuda vundali kada
Yes Mam meeru cheppindhi 100%
Correct kani Mana tho mana family
Mukhyamga pillalu unnaru kadha meru Annatlu Anukunte vallaki security ga dabbu Aina undali kadha 😊 Thanq
Me mokkalu antha pachaga elaunny tips cheppandi pz
Super ❤
Thanks Andi🥰
Super akka 😊
Lakshmi garu Thanq Sooomuch 🌹
Very nice madam
Thanq Mam❤️
Hi sunitha garu video inka unte bagunu ani pisuthuundhi chala bagundhi video Naku kuda kotha notes dhache chinapatinuchi Undhi but ipudu dhachi petaleka pothunanu money saripovatam ledhu.
Thanq sooomuch Eswari Garu🌹
Superr andi video chala bagundi.
Mee house rent entha andi
Hello Lavanya Garu 🌹thank you thank you so much 🥰
Cough ki emmanna remedy cheppandi sunitha garu summer lo kuda chala ibbandiga anipistundi
50 ml goruvechani water loo half tablespoon honey kalipi per day 4to 5 times thagandi😊👍🏻
Hi akka video bagudhi
Thanq 🌹
Hi and 👌🏻 video Nenu kuda elany chesthanu andi
Hmmm
Meeru 👌🏻👌🏻👌🏻
Thankyou andi
Nejangga challa baaga chepparu akka🎉
Thanq sooomuch Roopa Geru🌹
Happy anuman jayanthi meeku anuman ante istam kadha❤
Hmmm🥰
Avunandi Na balam balagam 🙏🏻
Thanq Thanq Sooomuch 😊
Chala ideas eccharu akka
Meku veelu Aithe thapakunda follow Avandi👌🏻
Thappakunda
Sister iron cheysi correct folding chupinchandi kocham ple
Chuisthanu👍🏻
Thank you
Welcome Anusha Garu🌹
Akka me saree super😊
Thanq 🥰
Dmart sarukula list and wholesale sarukula list please share cheyyandi community post lo
Friday video loo sheare chesthanu 👍🏻
@@Viewersthobandham eppati varaku share cheyyaledu
Hi sis Epudu one month ki entha sapdhisthe ela pakkana pettali kuda chepandi please sis
😊
Ayyo emendhi sis smile esthunaru thelyakane adganu plnae chesukundham ani chepandi nelaki entha undali sampdhana chepandi
Hi akka gdmrng
Good morning 🌹
Ricepis chuyechadhi sister please
👍🏻
మీ వారికి ఏంత శాలరి వసుంది అంత ఎమౌంట్ పకన పెడతాను అని చెబుతునారు
Hi sister annaya a subject cheptharu and govt job na or private jib na akka if you don't mind ❤
Hi sunitha garu good morning August lo 2 ki mahesh birthday and 5 ki sahithi birthday evellaku wishes chepadi
Hmmm nice👍🏻
Month ki miku karchuki enta iste inta dastaru three thousand dastary chillara dastaru anta vastene kadha inta dayagalam adi rani vallu ila ela daya galaru
Home ni yela arrange cheskovali ani video cheyandi mam ma ku newly married valla ku use avutundi
Hmmm Happy married life both of you💐
Mi pillalu ye class
Hi andi