ఓం నమో నారాయణాయ నమః🙏🙏 అయ్యా బాబు మీరు ప్రతీ సారి బాత్రూం కడిగిస్తారు బాత్రూం కడిగిస్తారు అని అనకండి అది ఏమి జైల్ కాదు Bathrooms కడగటానికి సాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు మీరు మరీ అన్ని సార్లు అడగవద్దు.. శ్రీవారి సేవకు వచ్చినవాల్లకు చాలా మంచి సేవలు ఉంటాయి... ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏
నమస్కారమండి.. బాత్రూం కడగమని టిటిడి సిబ్బంది చెప్పరు.. కొంతమంది స్వచ్ఛందంగా చేసే వాళ్ళు చేస్తారు.. శ్రీవారు సేవకులకు పలానా పనిచేయాలని ఎలాంటి నిర్బంధమూ ఉండదు.... స్వచ్ఛందంగా ఏసేమైనా చేయవచ్చు
శ్రీవారికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం లో అనేక అంశాలపై వార్తలు చేస్తున్నారు. చాలా బాగుంది వర్మ గారు.
థాంక్స్ సర్ 🙏
Super🎉🎉🎉.1.like
Om namo venkatesaya govind govind govind govind govind govind govind 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో నారాయణాయ నమః🙏🙏
అయ్యా బాబు
మీరు ప్రతీ సారి బాత్రూం కడిగిస్తారు
బాత్రూం కడిగిస్తారు అని అనకండి
అది ఏమి జైల్ కాదు
Bathrooms కడగటానికి సాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు
మీరు మరీ అన్ని సార్లు అడగవద్దు..
శ్రీవారి సేవకు వచ్చినవాల్లకు చాలా మంచి సేవలు ఉంటాయి...
ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏
నమస్కారమండి.. బాత్రూం కడగమని టిటిడి సిబ్బంది చెప్పరు.. కొంతమంది స్వచ్ఛందంగా చేసే వాళ్ళు చేస్తారు.. శ్రీవారు సేవకులకు పలానా పనిచేయాలని ఎలాంటి నిర్బంధమూ ఉండదు.... స్వచ్ఛందంగా ఏసేమైనా చేయవచ్చు
Naku sixty one years sevadorukutudaa
Actually No, but one option is there that is senior sevaks option is available.. you can call or email to seva sadan
క్షమించండి 60 ఏళ్ల వరకే.. వయసు పరిమితి