మనందరమూ కూడా మన మన తప్పుల నుంచి తప్పించు కోలేమూ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి .
Superb speech by young dynamic leader Dr Sabari.
శబరి గారు మంచి నాయకురాలు అవుతారు, ఆవిడలో మంచి లీడర్ కి ఉండవాలిసిన అన్ని ఉన్నాయి, మంచి వాయిస్ కూడా ఆవిడ సొంతం
Really agood speech and best presentation ❤
Excellent
Excellent speech sister
Superb speech madam
సూపర్ సూపర్ సూపర్
Very good spech given by MP Sabari reaching facts to all States .
అబ్బా బ్బా బ్బా super
Really a lively paradigm for to be a good politician.
Madam what you are speaking exactly correct
Jaitdp ✌️ ✌️ ❤
dynamic sabhari
Excellent speech of first elected MP🎉
👍
మనందరమూ కూడా మన మన
తప్పుల నుంచి తప్పించు కోలేమూ
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి .
Ap needs like your leaders