Jabardasth |Sankranthi Special | 12th January 2023|Full Episode|Indraja,Sowmya Rao,Krishna Bhagavaan

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 733

  • @jagannathdirector8416
    @jagannathdirector8416 Рік тому +85

    శాంతి కుమార్ స్కిట్ చాలా బాగుంది ..క్యాష్ ప్రైజ్ అతనికి ఇచ్చిఉంటే బాగున్ను,ఎందుకంటే మహానుభావులకు గుర్తు చేసినందుకు ,అందులో కామెడీ కూడా వుంది

  • @mjhansirani1594
    @mjhansirani1594 Рік тому +77

    శాంతి కుమార్ గారు చాలా చాల థాంక్స్ అండి అన్నయ లందరిని గుర్తు చేసి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేటట్లు చేశారు ధన్యవాదాలు 👌👌👌🙏🙏🙏😭😭😭

  • @gangagangadher5009
    @gangagangadher5009 Рік тому +258

    శాంతకుమార్ గారు చేసిన సీట్ చాలాబాగుంది మర్చిపోతున్న మహానుభావులను మళ్ళీ మాకు గుర్తుచేసింది ఈ స్కిట్ ధన్యవాదములు శాంతి కుమార్ గారు

  • @telugutalkz
    @telugutalkz Рік тому +267

    అన్నిటిలో శాంతి స్కిట్ సూపర్... 100%

  • @vijaynenavath2619
    @vijaynenavath2619 Рік тому +35

    నిజంగా ఆ మహానుభావులందరూ స్వర్గం లో ఇలాగే ఉండి ఉంటారు స్కిట్ ఏండింగ్ లో నాకైతే కన్నీళ్లు వచ్చాయి
    ధన్యవాదాలు శాంతి

  • @rajeshbodolla61
    @rajeshbodolla61 Рік тому +80

    కనీళ్లు వచ్చేశాయి లాస్ట్ లో శాన్తికుమర్ గారు మీకు ధన్యవాదాలు😊👏🙏

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +547

    శాంతి కుమార్ గారు మీకు థాంక్స్ అండి మళ్లీ గ్రేట్ లెజెండ్స్ నీ గుర్తు చేసినందుకు 💅👏🙏

  • @pramakwt9538
    @pramakwt9538 Рік тому +77

    మహానుభావులు 4గురిని మళ్ళీ ఈ స్టేజ్ మీద గుర్తు చేశారు శాంతి కుమార్ గారు మీకు ధన్యవాదములు అన్న

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Рік тому +17

    శాంతి కుమార్ గారు మంచి స్కిట్ ఇచ్చారు సార్ చాలా బాగుంది చూడటానికి ఆల్ హీరో ని మళ్లీ పరిచయం చేశారు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @sanjana14314
    @sanjana14314 Рік тому +430

    శాంతికుమార్ స్కిట్ నాకు చాలా బాగా నచ్చింది 👌శాంతికుమార్ చేసిన స్కిట్ ఎంతమందికి నచ్చింది 👍

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd Рік тому +16

    రాఘవ నీ స్క్రిప్ట్ ఎప్పటిలాగే చాలా బాగుంది. శాంతికుమార్ నీ నటన మరియు ఇతర మిమిక్రీ కళాకారులు అద్భుతంగా నటించారు.

  • @kamalaynagajyothi230
    @kamalaynagajyothi230 Рік тому +24

    శాంతి కుమార్ గారు మీ skit చాలా బాగుంది.సర్.పెద్ద వారిని,గొప్ప వారిని గుర్తుకు చేసినందుకు మీకు ధన్యవాదం. సద్దాంగారు మీ skit అయితే నవ్వే కడుపు పట్టేటట్టు నవ్వంచారు సర్.Thank you

  • @surya9218
    @surya9218 Рік тому +32

    సూపర్ శాంతి కుమార్ గారు 👌

  • @sanjana14314
    @sanjana14314 Рік тому +39

    శాంతి కుమార్ గారు మీ స్కిట్ 👌 మన హీరోలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 👍

  • @obulustar
    @obulustar Рік тому +36

    Second view second coment అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు.అందరూ నవ్వుతూ ఉండాలి ఈ పండగతో అయిన అన్ని కష్టాలు అందరికీ దూరం అవ్వాలి అని కోరుతున్నాను.

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 Рік тому +46

    నూకరాజు పెర్ఫమేన్స్ సూపర్ big fan of నూకరాజు 🔥🔥

    • @RAJKUMAR-uf7kt
      @RAJKUMAR-uf7kt Рік тому

      Sankranthi roju Ugadi gurinchi chepte fans avadam entraa babu,nukaraju ki fan

  • @ghousepeer299mitaighar2
    @ghousepeer299mitaighar2 Рік тому +10

    జనవరి 14 న లెజండ్ ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి జన్మదినం, శాంతి కుమార్ గారు చాలా బాగా స్కిట్ చేశారు, అందరికీ శోభన్ బాబు గారి 87 వ జన్మదిన శుభాకాంక్షలు. సమాజసేవలో శోభన్ బాబు సేవా సమితి, అనంత పురం

    • @jawaharv692
      @jawaharv692 Рік тому

      శోభన్ బాబు గారి అబిమానులు గా మీ సమాజ సేవలపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము.

  • @pgurupguruswmy4514
    @pgurupguruswmy4514 Рік тому +9

    శాంతి కుమార్ గారు ఈ స్కిట్ తో అందరి మనసు కదిలించారు చాలా చాలా థాంక్స్ ❤❤❤❤❤శాంతి కుమార్ గారు

  • @vijeylaksmi1122
    @vijeylaksmi1122 Рік тому +53

    యాదమ్మ రాజు సద్దాం 👌👌👌👌😄😄😄😄😄😄😄👌👌👍 ఫుల్ కామెడీ

  • @thirupathimudhiraj7850
    @thirupathimudhiraj7850 Рік тому +14

    నూకరాజు BroH me skit super Ga vunadi👌👌👍👍

  • @jatavathganesh6855
    @jatavathganesh6855 Рік тому +7

    జస్ట్ ఇప్పుడే చూసా ఈ స్కిట్ vow అందరినీ ఎడ్పించేసావు superb స్కిట్ శాంతి కుమార్ వాళ్ల అభిమానులు నిన్ను ఎప్పటికీ gurthupettukuntaru ధన్యవాదాలు🙏

  • @yejjivarapuharsha4367
    @yejjivarapuharsha4367 Рік тому +9

    శాంతి కుమార్ గారి స్కిట్ చాలా చాలా బాగుంది. 100/. + 100/.

  • @jeevinizam2906
    @jeevinizam2906 Рік тому +5

    శాంతి కుమార్ గారు మీరు సూపర్ అండి.....
    కామెడీ షో లో మహనుభావులను గుర్తూ చేసి ఏడుపు తెప్పించారు.....

  • @srinivastirumalasetti8686
    @srinivastirumalasetti8686 Рік тому +18

    Nookaraju skit superb😂😂😂

  • @ownstarntr6203
    @ownstarntr6203 Рік тому +6

    అన్ని స్కిప్ట్స్ బాగా రావాలి అని కోరుతున్నాను కానీ కొన్ని మాత్రమే బాగున్నాయి
    అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +50

    ఎపిసోడ్ చాలా బాగుంది నాకు నచ్చింది బాస్ అన్ని స్కిట్స్ అదిరిపోయే స్పెషల్గా నూకరాజు స్కిట్ అయితే నెక్స్ట్ లెవెల్ గుడ్ లాంగ్ లీవ్ జబర్దస్త్ 💯🔥💥🙏

  • @silpac2558
    @silpac2558 Рік тому +30

    That Sowmya entry song nannare no one beats rashmi dance for that song she did well in dhee 13 for that song

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +37

    నూకరాజు స్కిట్ నెక్స్ట్ లెవెల్ బాస్ ఈవెన్ సద్దాం స్కిట్ కన్నా బాగుంది సూపర్ నూకరాజు 💯💥👌

  • @nagandla6263
    @nagandla6263 Рік тому +3

    Shanthi kumar skit ki ivvalsindi winning.... Nijam ga chala bavundi..... I couldn't stop my tears .....

  • @charankumra364
    @charankumra364 Рік тому +2

    ఈటీవీ లో హైపర్ అది లేకుంటే కష్టమే.... 🙏

  • @nareshbanoth7361
    @nareshbanoth7361 Рік тому +5

    సుధీర్ అన్న jabardasth రావాలని కోరుకుంటున్న

  • @sitavanikanakadurga8638
    @sitavanikanakadurga8638 Рік тому +21

    Santhakumar gari Skit is THE BEST SKIT of Total Jabardasth Skits from Day 1 to Today. Thank you. 🙏🏼

  • @sanjana14314
    @sanjana14314 Рік тому +2

    రాఘవ గారు స్కిట్ చాలా బాగుంది 😂
    శుభ్రంగా మరియు చక్కగా👍

  • @bhukyabikkunayak3924
    @bhukyabikkunayak3924 Рік тому +4

    Jai sudheer anna

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Рік тому +13

    అందరూ బాగా చేశారు సూపర్ సూపర్ ఇరగదీసిసారు స్కిట్ చాలా బాగున్నాయి 👌👌👌👌💯💯💯

  • @sangeethakrish5172
    @sangeethakrish5172 Рік тому +1

    Jabardast chusuthunna andhariki sakranthi padugha subakankshulu 👋💕💕

  • @ajitroy6481
    @ajitroy6481 Рік тому +8

    Nookaraju, this is your best skit after you became a team leader.

  • @spkuniversalcreations6585
    @spkuniversalcreations6585 Рік тому +7

    Shanthi Kumar.....very good concept....excellent....excellent...excellent 👌👌👌👌👌👌

  • @crazyfellowvenky8614
    @crazyfellowvenky8614 Рік тому +14

    Kavitha performance keka 🔥🔥🔥

  • @ramamudalavenkata6518
    @ramamudalavenkata6518 Рік тому +18

    సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇ టీవి నటి నటులకు అందరికీ

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 Рік тому +9

    Jai Sudheer Anna❤❤❤❤ we Want Sudheer Anna is back 😡😡😡😡

  • @telugutalkz
    @telugutalkz Рік тому +10

    సుధీర్ గారి రీ ఎంట్రీ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు 👍

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +19

    సౌమ్య రావు హాఫ్ శారీలో చాలా బాగుంది బాస్ 💃❤️💝

  • @devaganesh4556
    @devaganesh4556 Рік тому +11

    There is injustice for Shanthi Kumar gari skit.... Best Skit of the year

  • @sushanthmogili143
    @sushanthmogili143 Рік тому +22

    మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ from సుధీర్ అన్న ఫ్యాన్స్...🔥

  • @ankithav7378
    @ankithav7378 Рік тому +3

    Jai shanthi Kumar gaaru one the best and great skit

  • @kanukaraju251
    @kanukaraju251 Рік тому +6

    అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐

  • @aswinbharath5531
    @aswinbharath5531 Рік тому +1

    Santhi kumar garu 👌

  • @lakshmankumaryemineni3059
    @lakshmankumaryemineni3059 Рік тому +6

    NukaRaju Anna skit super prasad Anna super 👌

  • @davidmilar1007
    @davidmilar1007 Рік тому +3

    Jai Sudheer Anna 🔥🔥

  • @sunilboini1499
    @sunilboini1499 Рік тому +1

    Miss u Sudheer Anna ❤️❤️❤️❤️👍👍👍

  • @praveenbandu2850
    @praveenbandu2850 Рік тому +6

    Nookaraju , Prasad , Kavitha Supero Super 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💖💝💝💝💝💝💖💖💖💖💖🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @shyamalamunirathnam3640
    @shyamalamunirathnam3640 Рік тому +11

    Shanthi Kumar gari skit super and fantastic 👍👏👏👏👏👏👏👌

  • @devarajnayak2905
    @devarajnayak2905 Рік тому +3

    Jai Sudheer anna

  • @keeravanimudhiraj6941
    @keeravanimudhiraj6941 Рік тому +6

    శాంతి కుమార్ skit సూపర్ 👏👏👏👏👌👌👌👍👍👍👍

  • @naralasrinivasulu7365
    @naralasrinivasulu7365 Рік тому +6

    శాంతికుమార్ గారు 💥🙏

  • @JayaPrakash0378
    @JayaPrakash0378 Рік тому +5

    Saddam & Raju 😍👌

  • @vvvvvd111
    @vvvvvd111 Рік тому +4

    I want Santha Swaroop to perform a skit on these legends as NTR doing unstoppable show in Swargam with ANR, Krishna, Soban Babu, Krishnam Raju

  • @bathiniyakambramgoud1954
    @bathiniyakambramgoud1954 Рік тому +3

    శాంతి కుమార్ గారు సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @bodduraju6227
    @bodduraju6227 Рік тому +1

    శాంతికుమార్ మీ స్కిట్ ఈరోజు అదిరిపోయింది

  • @anjibonasi6390
    @anjibonasi6390 Рік тому +1

    తెలుగు తల్లి బిడ్డలు ఆణిముత్యాలు🙏

  • @madanibala1472
    @madanibala1472 Рік тому +6

    అప్పటి వరకు నవ్వుతూ ఉన్న నేను శాంతి స్వరూప్ అన్న స్క్రిప్టు చివరి వరకు వచ్చేసరికి రెండు కళ్ళలో నీళ్ళు వచ్చాయి జబర్దస్త్. నవ్వించే కామెడీ షో కానీ ఈ రోజు ఫస్ట్ టైం ఏడుపు తెప్పించారు

  • @pradeeppabolu5272
    @pradeeppabolu5272 Рік тому

    These latest teams are good.but old teams are more than an emotion ❤❤❤......
    Missing old teams..

  • @SSr_we_entertain
    @SSr_we_entertain Рік тому +7

    What an energy Raghava Garu Hat's off to u
    Santhi Garu ur awesome 👌

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 Рік тому +3

    సూపర్ టీం సద్దాం భాస్కర్ యాదమ్మ రాజు మై ఫేవరెట్ యాక్టర్ మై ఫేవరెట్ మై బెస్ట్ ఫ్రెండ్స్

  • @లక్ష్మణ్యాదవ్పంచిత

    ఉగాది పండుగని కూడా ఇలానే సెలబ్రేట్ చేయాలి

  • @vinodjarupula1601
    @vinodjarupula1601 Рік тому +2

    సద్దాం అన్న సూపర్ స్కిట్💪

  • @Manijakki
    @Manijakki Рік тому

    శాంతి కుమార్ స్కిట్ అదిరింది 🤣🤣🤣🤣🤣🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩

  • @giridharmunigeti6898
    @giridharmunigeti6898 Рік тому +3

    యాంకర్ నచ్చలే నాకు

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 Рік тому +1

    శాంతి కుమార్ సూపర్ ఆక్టర్ మై ఫేవరెట్

  • @manoharampothula2306
    @manoharampothula2306 Рік тому +7

    Nonstop nukaraju skit suppero super

  • @dharavathsuresh2050
    @dharavathsuresh2050 Рік тому +1

    జై సుధీర్ అన్నా.........

  • @reddyappala5017
    @reddyappala5017 Рік тому

    Sowmya nuduma 👌 👍 😍 🥰 😘 ☺️

  • @reddyroyals3787
    @reddyroyals3787 Рік тому +4

    Raghav garu 😂😂😂😂
    Swamyaa 💕💕💕💕💕
    Sadam vachakaaa unlimited comdey 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @satharbasha7488
    @satharbasha7488 Рік тому +1

    శాంతకుమార్ script చాలా బాగుంది మీకు కూడ 10/10 రావాలి

  • @vallalaugander9718
    @vallalaugander9718 Рік тому

    ఈ టీవీ యాజమాన్యానికి నటి నటులకు ప్రేక్షకులకు బోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ యుగంధర్ ఖమ్మం

  • @sekharmc4553
    @sekharmc4553 Рік тому

    శాంతకుమార్ గారి స్కిట్ హైలైట్ - నిజంగా ఒక మూడ్ క్రియేట్ చేసారు.

  • @sumasaka9187
    @sumasaka9187 Рік тому

    Santhi garu mee skit inka inka chudalanipistundhi👌👌

  • @gopisalim3193
    @gopisalim3193 Рік тому +3

    Jai sudheer anna ❤️❤️💯💯

  • @rajub2761
    @rajub2761 Рік тому +2

    శంతికుమర్ Garu Super 👍

  • @harinadhareddy5045
    @harinadhareddy5045 Рік тому +1

    శాంతి కుమార్ గారు స్క్కిట్ సూపర్

  • @raziya1538
    @raziya1538 Рік тому +3

    Shanthikumar skit super 👌👏

  • @mdumarumar6315
    @mdumarumar6315 Рік тому

    Could not stop my tears of watching legends

  • @chintusrivaram7370
    @chintusrivaram7370 Рік тому +1

    అదిరింది show lo anni untavi,🤣

  • @rajithakatherapallirajitha6277

    Nukaraju acting super

  • @anjirayala7029
    @anjirayala7029 Рік тому +6

    జై కృష్ణ భగవాన్

  • @vishwayt-0736
    @vishwayt-0736 Рік тому +6

    అందరినీ గుర్తుకు తెచ్చారు కళ్ళు చెమర్చాయి 🙏🙏🙏

  • @rajeshbm3063
    @rajeshbm3063 Рік тому

    Happy Sankranti jabardast and.them.🌹🌹🌹

  • @pulivendula1434
    @pulivendula1434 Рік тому

    శాంతి కుమార్ గారు స్కిట్ చాలా బాగుంది అన్ని అన్ని స్కిట్ లా కంటే 1000..

  • @rajupatteraju5422
    @rajupatteraju5422 Рік тому

    Santhikumar garu supper supper supper sir

  • @bhukyagopal3200
    @bhukyagopal3200 Рік тому

    శాంతికుమార్ సూపర్

  • @uppithollamanjula2089
    @uppithollamanjula2089 Рік тому

    కొత్తగా వచ్చిన టీమ్ లలో సద్దాం& యదమరాజ్ టీమ్ good

  • @imamhussain7188
    @imamhussain7188 Рік тому +1

    సద్దాం 👌👌👌

  • @VijayaLakshmi-jf9zq
    @VijayaLakshmi-jf9zq Рік тому

    Adbhutham....nijamga kannellu vachayi ....santhi Kumar great artist .

  • @MadhuMadhu-ki4mr
    @MadhuMadhu-ki4mr Рік тому +2

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌❤❤❤

  • @aniljanagam7031
    @aniljanagam7031 Рік тому

    Raghava garu super😍😍

  • @ndhanvi5146
    @ndhanvi5146 Рік тому

    Super shantikumar

  • @p.veeresh1126
    @p.veeresh1126 Рік тому

    శాంతి కుమార్ గారు మీకు థాంక్సండీ మళ్ళీ లెజెండ్ గుర్తు చేశారు, 🙏👏🙋✌️

  • @bassarabbani5546
    @bassarabbani5546 Рік тому +2

    Jai hypar adi

  • @jilpubliccity6552
    @jilpubliccity6552 Рік тому +1

    Super dance ancar