Gurramkonda fort History, గుర్రంకొండ చరిత్ర,

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,ఒకప్పటి చిత్తూరు,నేటి అన్నమయ్య జిల్లాలో కనిపించే "గుర్రం కొండ కోట" కు గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పేరు మోసిన హిందూ రాజులు,ముస్లింనవాబులు పరిపాలించారు. బలమైన కోట గోడలు,చూడచక్కని నిర్మాణాలు, అందమైన ప్రకృతి సంపదతో మనసును ఆకట్టుకుంటోంది, ఇంతవరకూ వచ్చిన వీడియోలు కోట నిర్మాణాలు మాత్రమే చూపించారు,ఇచ్చట
    చరిత్రకారుడు డాక్టర్ ఎస్ .ఎస్ .గిరిధర ప్రసాద్ రాయ్ గారు కోట మొత్తం చరిత్రను మనకు అందిస్తున్నారు.

КОМЕНТАРІ • 18

  • @Jyothi-ii5cq
    @Jyothi-ii5cq 5 місяців тому

    Chakkaga chepparu Sir

  • @Arjun74329
    @Arjun74329 3 місяці тому

    మరిన్ని వీడియో లు చేసి మన సంపద గురించి వివరించాలని కోరుకుంటూ 🙏🏻🙏🏻🙏🏻

  • @gootykotavijayabhaskar
    @gootykotavijayabhaskar Рік тому

    Nice sir

  • @reddeppasunkara4815
    @reddeppasunkara4815 Рік тому +2

    Very nice, efforts of the author sri Giridhar Prasad Roy in bringing details chronologically is appreciable.👏👍

  • @lakshminarayanayeddula2696
    @lakshminarayanayeddula2696 Рік тому

    🙏🏻🙏🏻🌹🌷💐శుభోదయం సార్ 🙏🏻🌹 శుభ శనివారం 🙏🏻🌹 మీరు గుర్రం కొండ మీద చేసిన వీడియో ద్వారా మాకు ఎన్నో విషయాలు మన వారి గురించి తెలుసుకున్నాం . గుర్రం కొండ గురించి క్షుణ్ణంగా వివరించారు .
    👍👍🤝🤝👌🏻👌🏻 సార్ ! మీకు ధన్యవాదములు 🙏🏻🌹

  • @nellorevenumotivations7388
    @nellorevenumotivations7388 Рік тому

    Good job Sir

  • @bhushany3159
    @bhushany3159 Рік тому

    Very nice

  • @sriramuluputluru7926
    @sriramuluputluru7926 Рік тому

    Fine Giri.

  • @ramsungavvala3831
    @ramsungavvala3831 Рік тому

    🙏👍

  • @pampapathigangappagari5656
    @pampapathigangappagari5656 Рік тому

    👍

  • @Vinod_1993
    @Vinod_1993 Рік тому

    miru balija caste rulers yevaru chepandi sir

  • @prashanthkumar.kalasettyka3983
    @prashanthkumar.kalasettyka3983 5 місяців тому

    Hai sir prashanth from kanekal send me your number sir

  • @Vinod_1993
    @Vinod_1993 Рік тому

    Nice sir

    • @s.s.giridharprasadaroy2157
      @s.s.giridharprasadaroy2157  Рік тому

      Thanks and welcome

    • @s.s.giridharprasadaroy2157
      @s.s.giridharprasadaroy2157  Рік тому

      నక్కా వీరయ్య బలిజ ఈయన వారసులు గుర్రంకొండలో చాలామంది ఉన్నారు,సుంకర,పట్టపు దొరలు, కావలి గార్లు ఉన్నారు