Full details on

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • All about #Gobbillu/#గొబ్బిళ్లు ఎందుకు పెట్టాలి? ఎవరు పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి?‎@Smart Telugammayi #gobbillu #gobbemmalu #గొబ్బిళ్లు
    తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి.సంక్రాంతి సంబరాలలో మనకి ఎక్కువగా కనిపించేది గిబ్బిల్లు. ధనుర్మాసం మొదటి రోజూ నుంచి కనుమ పండుగ వరకు గిబ్బిల్లను పెడతారు. అయితే ఇప్పుడున్న కాలం లో ఎవరికీ తీరిక , ఓపిక లేని కారణం గా పండుగ మూడు రోజులు లేదా ఒక రోజు పెడుతున్నారు.
    గొబ్బెమ్మ నీ గౌరీ దేవి లేదా గోడ దేవి గా భావిస్తారు. మధ్యలో పెద్ద గొబ్బెమ్మ చుట్టూ చిన్న గొబ్బెమ్మ లను పెడతారు. పెద్ద గొబ్బెమ్మ నీ గౌరీ దేవి గా భావిస్తారు.గొబ్బెమ్మలను పసుపు,కుంకుమ,పువ్వులు మొదలైన వాటి తో అలంకరిస్తారు.
    #గొబ్బిళ్లు
    #gobbillu
    #గొబ్బెమ్మలు
    #gobbillupooja
    #గొబ్బిళ్లపూజ#allaboutgobbillu
    #గొబ్బిళ్లుఎవరుపెట్టలి
    #గొబ్బిళ్లఎప్పుడుపెట్టాలి
    #gobbemmalu
    #gobbillapoojaprocedure
    #makarasankranthi
    #bhiogifestival
    gobbillu/how to perform gobbillu/gobbillu ela pettali/gobbillu enduku pettali/gobbillu meeku thelusaa/gobbillu ela pettali/gobbillu/gobbillu/gobbillu

КОМЕНТАРІ • 11