ఓట్లు వడలేదని ఒక్క తీర్గ ఏడుస్తున్న సత్తి | Garam Garam Varthalu |

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 134

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 4 роки тому +85

    వామ్మో సత్తి ఏమైంది ఏడుస్తున్నారు 😳🤐😓😂😂😂😂సత్తి రియల్ యాక్టింగ్ కేక 🙏😜😜😛😂😂👏👏👏

    • @karthireddy
      @karthireddy 4 роки тому +1

      Hii

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 роки тому

      *BLACK MONEY Polticians Kanna SIGGU Leni Vallu PRAPANCHAM Lo Ekadina Vunara* 😂😂😂
      _VOTE Veyadam & Veyakapovadam People's Estam_
      *Govt ku People's Nu TAX Kattadam Correct cheyandi chalu* 🤗🤗🤗
      _VOTE Veyani varu SIGGU Leni Vallu sarey_
      *Mari 2000 Tisukoni VOTE Vesina Valla Nu KA PAL Antara* 🤣🤣🤣

    • @Idealagriseedss
      @Idealagriseedss 4 роки тому

      Hii

    • @rajunani682
      @rajunani682 4 роки тому

      @@karthireddy 0cz

    • @maheshgaddam540
      @maheshgaddam540 4 роки тому

      What a performance bro

  • @avulasree2079
    @avulasree2079 4 роки тому +47

    బిత్తరి సత్తి అన్న నువ్వు సూపర్ 👌

    • @newone3519
      @newone3519 4 роки тому

      Vaarthalu chadive thalli...MLA mandalaniki undaru thalli.. niyojakavarganiki untaru..

  • @mrsportsnews9382
    @mrsportsnews9382 4 роки тому +58

    ఈ రోజు కథ ఈ రోజే సుపిచ్చినవ్ నువ్వు సూపర్ సత్యన్న.

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 роки тому +1

      *BLACK MONEY Polticians Kanna SIGGU Leni Vallu PRAPANCHAM Lo Ekadina Vunara* 😂😂😂
      _VOTE Veyadam & Veyakapovadam People's Estam_
      *Govt ku People's Nu TAX Kattadam Correct cheyandi chalu* 🤗🤗🤗
      _VOTE Veyani varu SIGGU Leni Vallu sarey_
      *Mari 2000 Tisukoni VOTE Vesina Valla Nu KA PAL Antara* 🤣🤣🤣

  • @rameshb6740
    @rameshb6740 4 роки тому +20

    సూపర్ సతీ

  • @vishalmakkala3413
    @vishalmakkala3413 4 роки тому +7

    Oscar level crying... 😍

  • @mahakalimahesh8684
    @mahakalimahesh8684 4 роки тому +10

    సూపర్ సతి సూపర్ అన్న మాటలు

  • @urssanthoshsai3687
    @urssanthoshsai3687 4 роки тому +5

    Sathi Anna super❤️🔥🎉

  • @prashanthijoycee6151
    @prashanthijoycee6151 4 роки тому +2

    Sathi Anna is back super

  • @priyaskitchen78
    @priyaskitchen78 3 роки тому

    సూపర్ పెర్ఫామెన్స్ సత్తి అన్నా.. 😁😁👌👌

  • @sureshprabhakar2207
    @sureshprabhakar2207 4 роки тому +3

    Sathi ana ni acting super ni program daily chustanu

  • @VenuVenu-zd1zx
    @VenuVenu-zd1zx 4 роки тому +5

    Best oscar for reality crying award goes to Mr.sathi😂😂😂😂

  • @GNageshrdy
    @GNageshrdy 4 роки тому +10

    Good

  • @venkateshvelpula7764
    @venkateshvelpula7764 4 роки тому +3

    Best actor anna nuvvu👌👌👌

  • @nareshbabu2702
    @nareshbabu2702 4 роки тому +2

    Sathi comedy is super , children also laugh

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 2 роки тому

    Anna neaku aaasker award kooda thakkuvey 🤣🤣🤣🙏🙏🙏

  • @ajayk7517
    @ajayk7517 4 роки тому +5

    Excellent political message sir👍👍👍

  • @janardhananjapallyma9831
    @janardhananjapallyma9831 4 роки тому +5

    Super 👌

  • @UNBEATABLE241
    @UNBEATABLE241 4 роки тому

    Very good realistic one

  • @KumarKumar-cs8vk
    @KumarKumar-cs8vk 4 роки тому

    Super 👌👌😍👌😋😋😘😘

  • @prakashrao926
    @prakashrao926 4 роки тому +1

    గౌరవ కెసీఆర్ ktr గారు LRS రద్దు చేయండి జనాలు చస్తుండ్రు
    😢బాధితులకు హైడెరుబాద్ లో 7-12-2020నుంచి తిరిగి వరద సాయం ఇస్తా అని ఇస్తలేరు
    😢ఉస్మానియా హాస్పిటల్ ను కొత్తగా మార్చి పునర్నిర్మాణం,ప్రతి నియోజిక వర్గం లో 1000 పడకల ఆసుపత్రి,ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషలిటి హాస్పిటల్ కట్టలే
    😢ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ రాలేదు
    😢కాంట్రాక్ట్ ఉద్యోగుల పెర్మనెంట్ కాలేదు
    😢రైతులకు ఉచిత ఎరువులు ఇయ్యలే
    😢అర్హులందరికీ డబుల్ bedroom ఇల్లు ఇయ్యలే
    😢ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు ఇయ్యలే
    😢12% ముస్లిం,గిరిజన రిజర్వేషన్స్ ఇయ్యలే
    😢TSPSC నుంచి ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్, ప్రతీ సంవత్సరం DSC నోటిఫికెషన్స్ ఇయ్యలే
    😢hyd పాత బస్తీలో MIM పార్టీ దాడులను,కబ్జాలను ఆపలేదు
    🙄1000 కోట్లు ఖర్చు పెట్టైనా కొరోనా రానియ్యమ్ అన్నారు
    🙄మూసి ప్రక్షళన హుస్సేన్ సాగర్ లో కొబ్బరినీళ్లు అన్నారు
    🙄అంబేద్కర్ విగ్రహం కట్టలే
    🙄లక్ష నర ఉద్యోగాల భర్తీ కాలేదు
    🚩తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇచ్చిన హామీలు పూర్తి కాలే
    🚩జర్నలిస్టుల కు ఇచ్చిన హామీలు పూర్తి కాలే
    🙄₹3016/-నిరుద్యోగ భృతి ఇవ్వలే
    🙄కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి కోటి ఎకరాలకు నీళ్లు ఇయ్యలే
    🙄RTC కార్మికుల కు, తెలంగాణ ఉద్యోగుల కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానముగా జీతాలు,బోనస్ ఇయ్యలే
    👎కరోనా సమయంలో, వరద సమయంలో హైదరాబాద్ జనాల ఆరోగ్యం గూర్చి పట్టించుకోలేదు.
    🙄తెలంగాణ వచ్చాక కొత్త రేషన్ కార్డ్ ఇవ్వలేదు.
    🙄ప్రైవేట్ టీచర్ లకు ఆర్థిక సహాయం చెయ్యలే
    🙄హెయిర్ కట్ షాప్స్ వాళ్ల హామీలను పూర్తి చేయలే
    🙄ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు
    🙄చాకలి రజక సోదరుల హామీలు పూర్తి చేయలే
    🙄తెలంగాణ గల్ఫ్ బాధితుల కు,NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు చేయలే
    🙄సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు
    🙄kg to pg ఉచిత నిర్బంధ విద్య అమలు చేయలే
    🤜రైతులు ధాన్యం తీసుకొచ్చినపుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ తక్కువ ధరకు కొంటారు
    👎కొండ పోచమ్మ రెజర్వాయిర్ ప్రారంభోత్సవం లో రైతులకు భారతదేశం లో ఎక్కడ లేని తీపి కబురు చెప్తా అన్నారు.6నెలలు అయిపాయే,ఇంతవరకు చెప్పలేదు
    👎కౌలు రైతుల్ని అసలు పట్టించుకోలేదు, రైతుబంధు సాయం భూస్వామీ మాత్రమే తీసుకుంటున్నాడు.
    👎 మల్లన్న సాగర్ , మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కరెక్ట్ ఇవ్వలే, ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వలే
    👎హైద్రాబాద్లో ఎలెక్షన్స్ ఉన్నాయి అని10000 వరద సహాయం,ఊళ్లలో వరదకి పంట నష్టం జరిగితే డబ్బులు ఇయ్యలే
    👎సన్న వడ్లు కొనుగోలు నిర్లక్ష్యం,మద్దత్తు ధర
    👇మొక్క రైతులు 10రోజులు ధర్నా చేస్తే మద్దతు ధర ఇచ్చిండు
    👎నియంత్రిత సాగు పేరు చెప్పి రైతుబంద్ రద్దు
    👎ఖమ్మం మిర్చి రైతులు ధర్నాకు దిగితే వారిపై అక్రమ కేసులు
    👎రైతులకు రుణమాఫీ కాలేదు
    👎ఆఖరి గింజ వరకు రైతు పండించిన పంట కొనుగోలు
    👎sc st 3 ఎకరాల భూమి ఇవ్వలే
    👎మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు డబ్బులు సరిగా ఇవ్వకుండా వారిపై కేసులు
    👎పసుపు, మొక్కజొన్న, సన్న వడ్లు లాంటి పంటలు పండించిన రైతులు ధర్నా చేసిన ప్రతిసారి వారిని కుక్కల్లాగా లాగేసి జైల్లో వేయడం
    👎అసలు తెలంగాణ వచ్చాక ఒక్క ఆత్మహత్య ఉండదు అన్నారు. ఇంతవరకు 3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
    సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నాగార్జున సాగర్ లో ఎలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి TRS ఇప్పుడు ఇట్లా చేస్తుంది.
    గౌరవ కేసీఆర్, KTR,హరీష్ రావు సిద్దిపేట గజ్వెల్, సిరిసిల్ల ను అభివృద్ధి చేశారు.పక్కన జిల్లాల ప్రజల బాధలు పట్టించుకోరా?
    👉నెరేళ్ళలో దళితులపై ఉగ్రవాదుల కంటే ఘోరంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం
    👉టీవీ, news పేపర్, మీడియా,జర్నలిస్ట్, పోలీస్ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజల అణిచివేత
    👉తెలంగాణ కొత్త రేషన్ కార్డ్ ఇవ్వకపోవడం
    👉TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి దాడులను, ముత్తిరెడ్డి, మల్లారెడ్డి లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా ఆపలే
    👉ఆదిలాబాద్లో భైన్సా లో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు నష్టపరిహారం ఇయ్యలే
    👉కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సార్ హిందువులను హిందుగాళ్లు బొందుగాళ్ళు దరిద్రులు అన్నారు
    👉ఉద్యమాలు నిరసనలు చేయకుండా ధర్నాచౌక్ ని ఎత్తివేయడం
    👉ప్రోజెక్టుల రీ డిజైన్ పేరుతో లక్షల కోట్ల భారంతో తెలంగాణ ని అప్పులోకి ముంచారు
    👍దేశంలోనే అత్యధిక జీతం నెలకు 4,10,000తీసుకొని రాష్ట్రాన్ని5లక్షల కోట్ల అప్పులోకి ముంచారు
    😋 మీడియాలో KCR సర్ ప్రజలకు అందుబాటులో ఉండరు అని ఎన్నో సార్లు చెప్పిన సార్ మారలే, సెక్రటేరియట్ కి రాలే

  • @satyaprasadmaturi4603
    @satyaprasadmaturi4603 4 роки тому +8

    పైన కింద ఊపు మా సత్తన్న తోపు...

  • @Indiansoldier1818
    @Indiansoldier1818 3 роки тому

    👌👌👌👌🥰🥰🥰

  • @NareshYadav-yd6yj
    @NareshYadav-yd6yj 4 роки тому +2

    కాస్త ఓపికతో కామెంట్ చదివి reply ఇవ్వండి🙏
    మన నుంచి వసూల్ చేసిన డబ్బులు
    👍మనం మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY టాక్స్ కడుతున్నాం
    👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది.
    👌మన తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1. మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు.
    👌మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ కడుతున్నాం
    👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన VAT TAX
    👌ఒక మహిళ కొనుక్కొనే చీర, బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్
    👌ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్
    👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. పొద్దున్న బ్రష్, పేస్ట్, సబ్బు, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది.
    👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%, కేంద్రం వాటా9%తీసుకుంటుంది.
    👌మనం రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన మరియు పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్
    👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి
    👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్
    👌మనం ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం
    👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది.
    👌మనం కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం
    👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది
    👌మనం కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం
    👌 కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది
    👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు
    👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్.
    👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు ఇచ్చే దేవుడు అంటున్నారు.
    కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 110000కోట్లు మంజూరు చేశారు అని,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ కి డబ్బు మంజూరు చేశారు అంటారు.
    👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రి కి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి ప్రతి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి👍అంటే రాజకీయ నాయకుల దయ, జాలి,ఆర్థిక సహాయం మనకి అక్కర్లేదు.
    👌ఇలా మన పన్నుల డబ్బును కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరత,కొత్త రోడ్లు లాంటి సంక్షేమా స్కీంలో TRS కమిషన్ లు తీసుకోకుండా మన సంక్షేమం కోసం కరెక్ట్ గా ఖర్చు చేస్తే చాలు.
    👍కానీ అధికార పార్టీ నాయకులు తప్పకుండా అవినీతి,స్కాం లు చేస్తారు1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు
    2.మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు
    3.కొత్త కార్లు కొంటారు
    4.వాళ్ళ ఇండ్లలో సెంట్రల్ AC, 24గంటలు త్రాగు నీరు, 24గంటలు కరెంట్ కోసం జనరేటర్ కొంటారు
    5.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు
    6.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు
    7.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు.
    👍👌కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?,ఎట్లా వారి ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి....
    💐.ఈ మెసేజ్ ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్,బందువులకి,అందరికి షేర్ చేయండి🙏

  • @-_-John29
    @-_-John29 4 роки тому +2

    Superooo super.

  • @gundeboinasathish8129
    @gundeboinasathish8129 4 роки тому +3

    Super😀😀😀

  • @dastds
    @dastds 4 роки тому +2

    roju ,roju ki ratuthelutundi programme very homours ha ha ha ha keep it up ,tq for the team.....

  • @naveen-teacher
    @naveen-teacher 4 роки тому +13

    Wow super comedy, Hyderabad lo vote hakku lenolle fulluga thirigindru

  • @imranganath8716
    @imranganath8716 4 роки тому

    A true talented actor 👌👌👏👏

  • @machasiddaiah
    @machasiddaiah 3 роки тому

    ,,,super

  • @janavanimedia1431
    @janavanimedia1431 4 роки тому +1

    Nice 👍 news

  • @subramanyamsubbu4034
    @subramanyamsubbu4034 3 роки тому

    Super na

  • @balakrishnareddyyatla2570
    @balakrishnareddyyatla2570 2 роки тому

    Masthu acting anna

  • @anjichityala9900
    @anjichityala9900 4 роки тому

    👌👌👌

  • @chanikyachandra635
    @chanikyachandra635 4 роки тому +11

    Anna I like you anna

  • @dhanunjayd7857
    @dhanunjayd7857 4 роки тому +1

    Carpenter super comedy

  • @king-op3nc
    @king-op3nc 4 роки тому +4

    Anna i love you super acting iam full fidaa anna

  • @aquibjaved923
    @aquibjaved923 4 роки тому +13

    Better luck next time Sattanna..ooko ooko..

  • @gangadargangulu6545
    @gangadargangulu6545 4 роки тому +6

    People did excellent job, next time politicians will not do extras.

  • @ManiMani-bw9ne
    @ManiMani-bw9ne 3 роки тому

    super bro 👌

  • @shyamjs2844
    @shyamjs2844 2 роки тому

    Jai sathi Anna

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 роки тому

    very good sathi

  • @ssingh7544
    @ssingh7544 4 роки тому

    This video was really truth of life🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @haribabuchekuri7424
    @haribabuchekuri7424 4 роки тому

    Your life is complete.

  • @satyakolli9891
    @satyakolli9891 2 роки тому

    Wow

  • @balasubramanyam9917
    @balasubramanyam9917 4 роки тому +1

    Super anna

  • @rajeshlakkamalla6158
    @rajeshlakkamalla6158 4 роки тому +1

    God bless you brother.

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 4 роки тому

    super sattanna

  • @tangiralaproperties6025
    @tangiralaproperties6025 4 роки тому +1

    Super sathanna.....

  • @keerthilingamgunta1045
    @keerthilingamgunta1045 4 роки тому +1

    Nice comedy

  • @bhaskarreddy7861
    @bhaskarreddy7861 4 роки тому

    సత్తి నువ్వు సూపర్ అన్న

  • @ashokeppa7084
    @ashokeppa7084 4 роки тому

    Santhi superrrrrr

  • @faithvijaykumar6787
    @faithvijaykumar6787 3 роки тому

    Award winning performance.you are truly multi talented Satti garu

  • @suryafacts99
    @suryafacts99 4 роки тому +2

    😀😀😀😀👍

  • @nareshbabu2702
    @nareshbabu2702 4 роки тому +1

    Please change program time to 9:30pm

  • @udayKumar-to2sf
    @udayKumar-to2sf 4 роки тому +1

    nice anna

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 роки тому +4

    అరేయ్ ఎవడ్రా వాడు మళ్ల సెలబ్రిటి,తోపు అని ముంచుదమనుకుంటున్నార .😂😂😂😂😂😂😂

  • @laxmanspoorthi480
    @laxmanspoorthi480 4 роки тому

    సత్తి అన్నా సూపర్బ్ యాక్షన్

  • @gsenusenu3103
    @gsenusenu3103 4 роки тому

    Super sattanna

  • @IamV3Wanderer
    @IamV3Wanderer 4 роки тому

    Laughed Out comedy adhurs

  • @Royal.RajVlogs
    @Royal.RajVlogs 4 роки тому

    😃😃😃😃😃

  • @sk.chandpasha4772
    @sk.chandpasha4772 4 роки тому +2

    Sathi always thooopppuuuu

  • @santhipriya7838
    @santhipriya7838 4 роки тому +1

    Bithiri politics college cheraledhu kada chala honest gane untadu

  • @UNBEATABLE241
    @UNBEATABLE241 4 роки тому

    Ote ledu anta...... Very funny

  • @AUSRRR
    @AUSRRR 4 роки тому

    SUPER

  • @MAHESHREDDYDSP
    @MAHESHREDDYDSP 4 роки тому +4

    V6 లొ నె మంచి గా వుండె

  • @praju2061
    @praju2061 4 роки тому

    👍👍👍

  • @sivakishoregedela2617
    @sivakishoregedela2617 4 роки тому +8

    Hey...

  • @mdsalma774
    @mdsalma774 4 роки тому +2

    Hi anna

  • @multefoods5129
    @multefoods5129 4 роки тому +2

    😂😂

  • @vinayvk636
    @vinayvk636 4 роки тому +1

    Nv spr anna

  • @itharajukotishwar7058
    @itharajukotishwar7058 4 роки тому

    సాక్షి అసాక్షి

  • @gpg4424
    @gpg4424 3 роки тому

    Pawala kalyanam.

  • @sayloudlywithdare2303
    @sayloudlywithdare2303 4 роки тому +4

    Industry cortct ga ninnu vadthaledu sathanna...... Vadithe vere vundu

  • @sankulakoti910
    @sankulakoti910 3 роки тому

    Hiio

  • @maheecreative8358
    @maheecreative8358 4 роки тому +4

    Palle prajalanalu chusi
    Narchukondi murkapu pattana
    Prajalara.

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 4 роки тому

    Jai satyi

  • @krishnas9431
    @krishnas9431 3 роки тому

    💗💗💟💟🍋

  • @snehqlatha2751
    @snehqlatha2751 4 роки тому +5

    carpenter avtav anna nuvvu

  • @uswathireddy3888
    @uswathireddy3888 4 роки тому +1

    Full paint

  • @siddarajesh3039
    @siddarajesh3039 4 роки тому

    Suparab

  • @badrikanna4517
    @badrikanna4517 4 роки тому

    Amma dhorasani MLA ante mandalaniki kadhu ammma...,😐 Niyojakavargam ki vuntadu constituency

  • @Mykel_Actor_Director
    @Mykel_Actor_Director 4 роки тому +8

    👇😲👌వారేవ్వా....ఇద్దీ....కదా...!!🔥
    🔥"Original"🔥ప్రాంక్🔥...అంటే.!👇
    👇🔥చింపేసాడు...🔥బుల్లోడు 👇🔥
    👇మొదలైంది..కదా...మోత...🔥👇
    ua-cam.com/video/9einzADNNMc/v-deo.html

  • @techwork23
    @techwork23 3 роки тому

    Pavan paristhithi kuda edhe

  • @naveen1178
    @naveen1178 4 роки тому

    Keka

  • @samudralanikhilkumar7893
    @samudralanikhilkumar7893 4 роки тому +5

    BJP politicians same position 😂

  • @arungoud1144
    @arungoud1144 4 роки тому +8

    BJP 🤭😆

  • @UNBEATABLE241
    @UNBEATABLE241 3 роки тому

    Akariki disabit kuda raakapoye

  • @katravathrajunaik7707
    @katravathrajunaik7707 4 роки тому

    Sathanna epatike 100 sarlu chusya ayina Mali Mali chudalanpisthundi

  • @RK-ow7hz
    @RK-ow7hz 4 роки тому +4

    jai KCR

  • @sathyamurthy7913
    @sathyamurthy7913 4 роки тому +3

    Anna mi kosam okka movie story vundi Aanna please mi ph no kuda tisukunna anna ph chestanu lift chei Anna

  • @kancheanji
    @kancheanji 4 роки тому +1

    Re bithiri hi ekadaunav bagunava

  • @ganeshrao7526
    @ganeshrao7526 4 роки тому

    *BLACK MONEY Polticians Kanna SIGGU Leni Vallu PRAPANCHAM Lo Ekadina Vunara* 😂😂😂
    _VOTE Veyadam & Veyakapovadam People's Estam_
    *Govt ku People's Nu TAX Kattadam Correct cheyandi chalu* 🤗🤗🤗
    _VOTE Veyani varu SIGGU Leni Vallu sarey_
    *Mari 2000 Tisukoni VOTE Vesina Valla Nu KA PAL Antara* 🤣🤣🤣

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 4 роки тому +1

    😂

  • @MAHESHREDDYDSP
    @MAHESHREDDYDSP 4 роки тому +1

    V 6 lo వుండాలి మిరు

  • @subashreddy3925
    @subashreddy3925 4 роки тому

    Voterlanu thakkuvaga anchana veyadame.

  • @hemanth7753
    @hemanth7753 4 роки тому

    V6 lone bavundi

  • @sarvepallivenkatakrishna2208
    @sarvepallivenkatakrishna2208 2 роки тому

    Anchor ni marchandi ra babu

  • @adityakamala3023
    @adityakamala3023 4 роки тому

    🤣🤣🤣🤣🤣

  • @usmankolkar4012
    @usmankolkar4012 4 роки тому +2

    Sattanna

  • @malleshamyamulla3195
    @malleshamyamulla3195 4 роки тому +2

    Overt acting ra babu !!!!!