Expression artham ayipoindi aunty miku only pandu mirchi gongura nachindi migatavi miku nachaledu bagodani edo chepparu but mee face expression telisipoindi mamuluga undi ani kuda anesaru. Daily chustam kada mee videos maku artham avutadi. Only gongura pandu mirchi nachindi anthe miku. Durga aunty chala chala pamparu prema ga. Baga opika aunty ki
పండుమిర్చి గోంగూర చాలా బాగుంది మిగతావి బాగున్నవి నాకు చాలా బాగా కాలు నొప్పి ఉన్నది అందుకని మీకు మొహం అలా కనపడి ఉంటుంది నిజంగా మామిడికాయ పచ్చడి అన్ని బాగున్నాయండి
హాయ్ ఆంటీ గారు మీరు వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికీ ఆడపడుచు . ప్రమోషన్ చేస్తే తప్పేమిటి చెయ్యకపోతే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది దుర్గ గారు మీరు చాల ఓపికగా ఇవన్నీ చేసి పంపించారు మీ వ్యాపారం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము దుర్గ గారు సూపర్ 😊😊❤
Hai andy awesome👍👍👍 video,chicken pickle always u r awesome,i follow ur style🎉🎉🎉🎉my sons and his friends ki super ga nachesindy,aunty garu if u don't mind ur hand finger rings daggaraga chupinchandy 🙏🙏🙏🙏plzz,ur rollu anni okksari video pettandy
@@patnamlopalleturu-pinnakapadma oh avuna aunty meru food తినెప్పుడు plates చూస్తాను bagunnaie anpisthadhi so అందుకే అడిగా aunty అప్పటికి నేను పుట్టలేదు 😊😊😊😊😊
Hai Akka bagunnara Nenu kuda bagunnanu.mee video chusanu.prema tho pampinchina packets pravallika sister ku thanks .meeku pampinchatanu valana maku kuda inni Rakalu untayi Ani telisindi.
Padma garu maa పెరట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి అందులో ముద్ద నందివర్ధన మొక్క వుంది, దాని ఆకులు pale colour lo వుంటున్నాయి, పువ్వులు పూస్తాయి గాని ఆకులు మాత్రం అలా వుంటున్నాయి, మామూలు green colour రావడానికి సలహా చెపుతారా!!
Andaru america ane antaru, akkada full telugu telugu food telugu. Gulf lo kooda saudi, qatar, dubai, abudhabi, sharjah, oman chala mandi telugu vaalle. Nenu abudhabi lo untanu. Sweets kooda telugu vallavi 1 r 2 avi kooda emi bagovu 😢😢😂. Evaru ma vypu chuderenty. Yikkada pure telugu vallu more n more
peravali sisters lo papam akka garini theesaysi Pervali foods ani petteru. Hope she is doing fine. she is not maintaining the cleansiness I would not buy from her, she uses plastic drums a lot.
నేనైతే చాలా పెద్ద పెద్ద షాపుల్లో చేసే వాళ్ళు కూడా పచ్చళ్ళు ప్లాస్టిక్ డ్రమ్ముల్లోనే కలుపుతున్నారు ఒకసారి చూడండి నేను చూశాను చాలా పెద్ద పెద్ద వీడియోలు టేస్ట్ అయితే అదిరిపోయింది అండి సూపర్ అండి

ఆంటీ గారు మీరు పచ్చళ్ళు చూపించినందుకు చాలా థాంక్స్ ఆంటీ ❤️
Peravali aavida peru Durga naa
Dane meda cost vunnaye ga free ga pampara
Vaalla prawns pachadi memu US pampadaniki order chesthe 4th day ki booju vochesindi dayachesi veellani promote cheyakandi
పెరవలి గారి ఐటెమ్స్ చాలా రేటు.
Personal touch chala bagundi ❤
Very nice sambar Karam rate cheppandi
హాయ్ పద్మ గారు మీరు తింటుంటే నోరూరుతుంది నాకు నేను తిన్నా ఎంత ఆనందంగా అనిపించింది, దుర్గా గారు చాలా బాగున్నాయి థాంక్యూ అండి 🌹
థాంక్యూ మాధవి గారు ఎలా ఉన్నారు
Amma meeru andariki
Adapaduche Amma mee mansu Chala manchidi 🙏🙏kalmasham lekunda matladataru meeru👌👌
👍
Verynice review Mam 👍
Aunty gaaru mee videos nenu anni follow avuthanu andi. Melanti gardeners andhari inspiration tho nenu kuda pasupu panta intlone pandinchukundham anukuntunanu andi. Me dagara emina machi pachi pasupu kommulu unte pampagalaraa aunty garu.
Hi auntygaru mee vedios choostunnamu maku gardening chestunnamu kani ela penchalo emi vadalo ela and eppudu vadalo theliyadam ledu alane organic fertilizers ekkada konalo kooda theliyadam ledu Plz maku konchem guidence evvagalara andi naku gardening ante chala estam gardeninglo stress relief feel avitanu naku vedios dwara kakunda personalga classes theesukogala auntygaru plz
మీ పచ్చళ్ళ తోటి మా నోరు ఊరుతుంది అక్కయ్య గారు దుర్గ గారు మీ అభిమానానికి ధన్యవాదాలు❤❤❤
హాయ్ ఆంటీ గారు మీరు వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికీ ఆడపడుచు . ప్రమోషన్ చేస్తే తప్పేమిటి చెయ్యకపోతే మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది దుర్గ గారు మీరు చాల ఓపికగా ఇవన్నీ చేసి పంపించారు మీ వ్యాపారం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము దుర్గ గారు సూపర్ 😊😊❤
👍
Guntur karam taste super
. Durga garu too modest.
Hi Amma Meru Tina dam chuste man Ko nooru oru tundi Meru chesina roti mem chesukundam chala bagunnave
👍
Hai andy awesome👍👍👍 video,chicken pickle always u r awesome,i follow ur style🎉🎉🎉🎉my sons and his friends ki super ga nachesindy,aunty garu if u don't mind ur hand finger rings daggaraga chupinchandy 🙏🙏🙏🙏plzz,ur rollu anni okksari video pettandy
అలాగే ప్రశాంతి తప్పకుండా థాంక్యు నా చికెన్ పచ్చడి మట్టికి నిజంగా సూపర్ సూపర్ గా ఉంటుంది మాకు చాలా నచ్చింది
steel plates chala bagunnaie amma yekkada తీసుకున్నారు replay pls
30 సంవత్సరాల కిందటి ప్లేట్ లెండి గుర్తులేదు
@@patnamlopalleturu-pinnakapadma oh avuna aunty meru food తినెప్పుడు plates చూస్తాను bagunnaie anpisthadhi so అందుకే అడిగా aunty అప్పటికి నేను పుట్టలేదు 😊😊😊😊😊
Me keanti padma garu full fans anni eanu tinanta anandag undi 👍👌
Omg so many items
Hai Akka bagunnara Nenu kuda bagunnanu.mee video chusanu.prema tho pampinchina packets pravallika sister ku thanks .meeku pampinchatanu valana maku kuda inni Rakalu untayi Ani telisindi.
విజయ ఎలా ఉన్నావ్ చాలా రోజులైంది మీతో మాట్లాడి నాకు చాలా హ్యాపీ అనిపించింది నిన్ను చూడంగానే
@@patnamlopalleturu-pinnakapadma Avunu Akka bagunnanu . videos chusthune unnanu .Nenu kuda ee madyane UA-cam channel start chesanu .Nee blessinga ,bavagari blessings kavali.
Free ga vaste anne bhaguntaye. Promotion chease mee vealyu tagenchukokande.
నాకు బాగోలేదని పంపించారండి
Supar padma garu
అవును.పెరవలి.వారి.విరేటుఎక్కంవే
Memu veella daggara prawns pickel order chesthe 4th day ki booju vochesindi pls dayachesi veellani promote cheyakandi memu 6000 loss ayyamu
ప్రమోషన్ చేయనండి వాళ్లు నాకు పంపించారు అని చెప్పాను నాకు పంపించినవి అన్ని బాగున్నాయి
Bhaley cheparu experience 😊
Padma garu maa పెరట్లో కొన్ని మొక్కలు ఉన్నాయి అందులో ముద్ద నందివర్ధన మొక్క వుంది, దాని ఆకులు pale colour lo వుంటున్నాయి, పువ్వులు పూస్తాయి గాని ఆకులు మాత్రం అలా వుంటున్నాయి, మామూలు green colour రావడానికి సలహా చెపుతారా!!
Epsom salt best
Chaala happy andi.poniile కొంచెం రెస్ట్ తీసుకోండి
Padma garu Matallev sooooper pravalika sister chanals chustuntanu
But meeru chepthe mee followers inspire avtaru kadandii pls consider my words
Jagratta di
Anni okesari taste chestunnaru
Karam kada
నేను నాలుగే టెస్ట్ చేశాను అండి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్ద
Nice👌🏼👌🏼
Meeku anni pattukodam vachu.meekenduku.pracharamkosame.aallakulaniki prema sisterne pakkakipettindi.
Nalugu kanchalu leparu amma dhisti thaguluthundhemo take care😅🎉
అబ్బాయి దిష్టి తల్లికి తగలదండి మీ కామెంట్ బలే రాసారండి పళ్లెంలో పచ్చడి విడివిడిగా వేసుకుని చూపిస్తే బాగుంటుంది అని అలా ప్లేట్లు మార్చాను అండి
Abbai accept chesinandhuku dhanyavadhalu amma
Super andi ala popy vallukuda vundali🎉🎉
👍
Hi padma garu pachalu nachaya andi
పచ్చళ్ళు బాగున్నాయండి
Avi anni maku kuda pampincha vatchu kada
Nice
Andaru america ane antaru, akkada full telugu telugu food telugu. Gulf lo kooda saudi, qatar, dubai, abudhabi, sharjah, oman chala mandi telugu vaalle. Nenu abudhabi lo untanu. Sweets kooda telugu vallavi 1 r 2 avi kooda emi bagovu 😢😢😂. Evaru ma vypu chuderenty. Yikkada pure telugu vallu more n more
Aunty garu maku mouth watering ande
Durga garu congratulations Madam. Wish you all the best 🎉God bless 🙌 you. Padma Madam meeru chala opikaka taste chesi maku choopinchaaru. Thankyou madam Durga Gari phone no.ivvandi.
డిస్క్రిప్షన్లో నెంబర్ ఉన్నది చూడండి వీడియోలో కూడా కనపడుతుంది చూడండి
Thankyou madam
me pani bagundi😂
Mamu vajetyreyan andi maku nanvaju thappa megethyi maku abemanamtho me friend ky maku papandi me chanal sabscb chyse namu appati nodo vachu chyssunnmu chussnam sister s
Business promotion kosam pamparu amo
లేదండి టేస్ట్ చూడమని పంపించారు నేను వీడియో తీశాను నాకు ఒంట్లో బాగాలేదని పంపించారు
👌
Meeru chppinattu gulaabi plants bhumilo naataanu padmagaru weekly once yemainaa fertilizer veyaalaandi memu amirica lo vundadam valla pickles pettaledhu meeru thintunte norooripothundi padmagaru🤐
అమెరికాలో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ దొరుకుతాయి మీ అబ్బాయిగారు తెలుస్తుంది తీసుకెళ్లి తీసుకుని వాడండి
Ok andi padmagaru
మీరు ప్రమోషన్ వీడియో కాదన్నా, మీ చేతిలో పడ్డాక ప్రమోట్ అవ్వాల్సింది పద్మ గారు. అన్నీ ఙ్రహ్మాండమే.
Super andi mi utubers prema super. Box lanni kali chesi mycro Green's pencheyandi. America lo penchinatlu. 😂😂👌👌👌🤗🤗
👍
peravali sisters lo papam akka garini theesaysi Pervali foods ani petteru. Hope she is doing fine. she is not maintaining the cleansiness I would not buy from her, she uses plastic drums a lot.
నేనైతే చాలా పెద్ద పెద్ద షాపుల్లో చేసే వాళ్ళు కూడా పచ్చళ్ళు ప్లాస్టిక్ డ్రమ్ముల్లోనే కలుపుతున్నారు ఒకసారి చూడండి నేను చూశాను చాలా పెద్ద పెద్ద వీడియోలు టేస్ట్ అయితే అదిరిపోయింది అండి సూపర్ అండి
@@patnamlopalleturu-pinnakapadma Taste secondary aundi. Plastics lo pachalu pedithay aa plastic mana health ni padu chesthundhi..
Love u aunty
Madam
Manchi nursery address istara andi,
Mekem mokkalu kavali
Hi padma ji
hi
Hello Padma aunty...maku kooda Durga aunty sankranti ki pampicharu
.❤
Amma 😋😋😋😋😋
At this age , probably u should not eat so many pickles in one go , ur BP might go high
నేను ఒక్కొక్క ముద్ద తిన్నాను అండి
Rate ekkuva
Maku1 pampiandi😅😅😅😅😅😅
Anti balinthalu pachadulu tinocha
Patha (old) pickle konchem tinachhu.kottadhi vadhhu
Yes andi
మీరు అన్నం ఒక్కటి వండుకోండి అన్నీ పంపించారు గా బాగా రెస్ట్ తీసుకోండి పద్మగారూ
అలాగే చేస్తున్నాను శేషారత్నం గారు అన్నం వండుకుంటున్నాము కానీ టామీ గేట్ కి బాగోలేదు కదా రెండుసార్లు ఓ ఆర్ ఎస్ పడుతున్న
పద్మ గారు, మీరు అక్కడ కరకర తింటుంటే,ఇక్కడ నాకు ఆకలి నకనకలాడుతుంది. బరువు కుండీలు మోయకండి .
అలాగే కాంచన గారు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఏమి చేయలేను ఇప్పుడు రెస్ట్ లో ఉన్నాను అండి
Aunty me kaalu noppi ela undi asalu emundi
కు వెన్నుపూస దగ్గర ప్రాబ్లం వచ్చింది కాళ్లు నొప్పి వస్తుంది నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తాను
Aunty link pettendi please
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను చూడండి
Phone cheste lift cheyandi pl
నేను పనిలో ఉన్నానండి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి
Aunty పెరవలి sisters number పెట్టం డి order చేసాము
మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండి
Meeku Sugar perugupotundi meeku
మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం ఎలా ఆంటీ instagram లో రిప్లై ఇస్తారా
ఇస్తాను అండి