అమెరికాలో తెలుగు అమ్మాయిల దొంగతనంలో బయటపడ్డ భయంకరమైన నిజాలు! Don't Miss Last one | CR Muchatlu

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • #crmuchatlu #intrestingfacts #unknownfacts #shots #tollywood
    ➽ Subscribe to UA-cam: @crmuchatluofficial
    ➽ FB: / curtainraise. .
    ➽ Instagram: / curtain_rai. .
    ☛ CopyRights : Cr Muchatlu
    Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
    Hope You Will Enjoy Our Videos..
    For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
    Team - Cr Muchatlu
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."
    This Video Is About Tips Note This is Educational ans Informational Purpose Only ❤

КОМЕНТАРІ • 217

  • @crmuchatluofficial
    @crmuchatluofficial  5 місяців тому +36

    whatsapp.com/channel/0029Va9tkoR1yT23tj93ZW0X
    మేము చేసిన ఈ వీడియో మీకు
    నచినట్లైతె ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. Subscribe చేయడం మాత్రం మరిచిపోకండి 😃😀Thank you all

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 5 місяців тому +24

    అమెరికాలో మోసం లేదు.అందర్నీ నమ్ముతారు .అలాంటి దేశాన్ని మనవాళ్ళు వెళ్లి భ్రష్టు పట్టిస్తున్నారు.

  • @manjuv5277
    @manjuv5277 5 місяців тому +40

    100% మిస్టేక్.. అమ్మాయిల ది

  • @Balu-jd6im
    @Balu-jd6im 5 місяців тому +48

    3 రోజుల క్రితమే US పోలీసుల వీడియో చూశాను మన వాళ్లదే తప్పు భారతీయుల పరువు పోయింది😢

  • @padmashre6081
    @padmashre6081 5 місяців тому +20

    మీరు ముందుగా అమెరికాలో ఉంటున్న ఇతర భారతీయులు మన తెలుగు వారి మీద ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారో తెలుసుకొండి.తెలుగువాళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళనీ,తమ పనులు సాధించుకోవడానికి ఎంతకైనా దిగజారుతారనీ,తమ పని జరగటం ముఖ్యం.అందుకోసం ఉచితానుచితాలు ,ధర్మ సూక్ష్మాలూ ఏవీ పాటించరనీ వాళ్ళ అభిప్రాయం.తెలుగు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒక్క సారి చేరదీస్తే వేలు చూపితే మండ మింగేసే టైప్ అంటారు.నాకు ఈ అభిప్రాయాలు విని చాలా బాధ అనిపించింది.వాళ్ళకు ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలిగిందో మనం ఆత్మావలోకనం చేసుకోవాలి.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 5 місяців тому +16

    మనది కానీ సొమ్మును ఆశించడమే పెద్ద నేరం. ఇతరుల కష్టాన్ని దొంగతనం చేసే వీళ్లకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ ఇది బడబడ ముఠా నేతలు, నేర మనస్తత్వం ఉన్న రాజకీయ నేతలు, భూ కబ్జ దారులు మామూలుగా చేసే పనే. మనదేశంలో ఈ సర్వసాధారణంగా చూసి చూసి వెళ్లి ఇలా అయిపోయారు

  • @subbum8519
    @subbum8519 5 місяців тому +19

    అమ్మాయిలు చేసింది ఎక్కడ అయినా తప్పే. సరదాగా కూడా అలాంటి పొరపాటు చేయకూడదు. కాని వాళ్ళ కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని శిక్ష విధించాలి.

  • @rafishaik9199
    @rafishaik9199 5 місяців тому +4

    ప్లీజ్ అవమానకరమైన కామెంట్స్ పెట్టొద్దు, వీరు కావాలని చేసి ఉండరు.
    తప్పు చేశామన్న భావన తో ఉంది ఉంటారు, వాళ్ళని ఇంకా దయచేసి ఇబ్బంది పెట్టొద్దు, తల్లితండ్రులు బాధను అర్థం చేసుకోండి. ప్లీజ్

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q 5 місяців тому +19

    మీ వీడియో చూస్తే అసలు ఏం జరిగిందో అనేది పూర్తిగా తెలుస్తుంది ఇలాగే మంచి వీడియోస్ చేయండి.

  • @PK-nv4on
    @PK-nv4on 5 місяців тому +41

    పెనమలూరు కృష్ణా జిల్లా... మా గుంటూరు కాదు. ముందునుంచి అనుమానించినట్టే ఇలా చాలా మంది ఉన్నారు. వీల్లు కూడా బాగా అనుభవం గడించారు. ఇండియా బుద్ధులు ఎక్కడికి పోతాయి. విదేశాలకి పోయినా మారారు. దరిద్రం. మీరు చెప్పినట్టు ఇలాటి వాళ్ళని సపోర్ట్ చేసే మన వెధవలు కూడా అక్కడ ఉంటారు. నీచమైన బుద్ధి. ఇలా ఇంకెంత మంది ఉన్నారో.... మా పిల్లలు అమెరికాలో అని గొప్పలు చెప్పుకుంటారు...

  • @దీక్షతంత్రం-జ5శ
    @దీక్షతంత్రం-జ5శ 5 місяців тому +13

    తమ్ముడు ఇదే విషయం గురించి నీకు వీడియో చేయమని అడుగుదాం అనుకున్నాను నువ్వే చేసావు చాలా థ్యాంక్స్.

  • @rajakumarperike842
    @rajakumarperike842 5 місяців тому +2

    మన దేశం లోని విధానాలు వేరేగా వుంటాయి ఫారిన్ countries rules vere వుంటాయి. షాప్ఓనర్ లెక్కల్లో తేడా గమనించి నిఘా పెట్టాడు వారు చాలాసార్లు చేసారు. తల్లితో వున్న పిల్లాడు ఒక బిస్కెట్ పాకెట్ వెంట తెస్తే excuse చేయచ్చు.కానీ ekkada planned గా జరిగింది. Advance countries లో రూల్స్ strict ga వుంటాయి

  • @manuschool748
    @manuschool748 5 місяців тому +102

    వీరిద్దరూ మన దేశ పరువు తీసేశారు.

    • @Aadhyaa878
      @Aadhyaa878 5 місяців тому +11

      Desham paruvu thisevallu chala mandi vunnaru,vallani kuda elane ante chala baguntundi...

    • @venkatg1435
      @venkatg1435 5 місяців тому +17

      మీరు ఇలా అనటం కరక్ట్ కాదు అండి 🙏వాళ్ళు ఎమ్ చేశారు అన్ని చెప్పండి. కోట్లకి కోట్లు బ్యాంకులకి కుచ్చు టోపీ పెట్టి విదేశాలో హ్యాపీ గా ఉన్నారు. ఇక రాజకీయ నాయకుల గురించి చెప్పనవసరం లేదు. వీళ్ళు దేశం పరువు తీసే వాళ్ళు 🙏

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 5 місяців тому

      వాల కుటుంబ పరువు పోతుంది తప్ప భారత్ పరువు ఎలా పోతుంది రా పుల్కా

    • @HappyJobs-o8h
      @HappyJobs-o8h 5 місяців тому +5

      Pakistan, Bangladesh vallu chese panulu chuste shock avutaru miru..

    • @jayayaya5926
      @jayayaya5926 5 місяців тому

      Hi​

  • @ChandraKaladhar-c1x
    @ChandraKaladhar-c1x 5 місяців тому +11

    Munduga valla career poyindi + goppaga cheppukune parents paruvu poyindi. This is a great lesson to the students, who are studying in abroad. Be Alert students.

  • @CharithaRamVlogs
    @CharithaRamVlogs 5 місяців тому +5

    అంతకన్నా మోసాలు చేసే mana రాజకీయ నాయకులని ఎం చేయాలి మరి... మర్డర్స్ చేసినోళ్లని, లంచం తీసుకునే వారిని ఏమి చెయ్యాలి మరి 😮

  • @gopalrao2794
    @gopalrao2794 5 місяців тому +8

    It is most unfortunate incident. The two women should not have done this mischief. When anyone is staying abroad, they should be very very careful

  • @advertisement747
    @advertisement747 5 місяців тому +13

    మీరు చేసే ప్రతి ఒక్క వీడియో నాకు చాలా నచ్చుతుంది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది.

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 5 місяців тому +14

    ఉమెన్ కార్డ్ సింపథీ తో బయట పడడానికి అది ఇండియా కాదు babes

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 5 місяців тому +7

    The video is very good, your team put a lot of effort and gathered the matter, great work.

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 5 місяців тому +10

    నైస్ అన్నయ్య చాలా మంచి వీడియో చేశారు 🙏🤭 😮 అలా చేయకూడదు కదా అన్నయ్య తప్పు కదా అక్కడ చాలా స్ట్రిక్ కదా

  • @hahamusic5937
    @hahamusic5937 5 місяців тому +8

    Chala clarityga chepparu 👍

  • @anthygaanthygaayipoyie2515
    @anthygaanthygaayipoyie2515 5 місяців тому +8

    Sigu ledhu last dialogue nijam Ga true money vunna sare good behaviour imporatant

  • @varunreddy8619
    @varunreddy8619 5 місяців тому +8

    చాలా థాంక్స్ అన్నయ్య ఈ వీడియో చేసినందుకు.

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 5 місяців тому +5

    First like and comment brother

  • @SaiKrishna-i6l
    @SaiKrishna-i6l 5 місяців тому +7

    Guntur dongal batch 😂...mana guntur paruvu thessaru ee mundalu 😢😢

    • @ShyamsunderVuyyuru
      @ShyamsunderVuyyuru 5 місяців тому +2

      Avunu. Gunturu vallu honest leaders ni elect chesaru last elections lo

  • @harikotikumari9310
    @harikotikumari9310 5 місяців тому +3

    Good infarmation cr garu

  • @subhashinireddy4867
    @subhashinireddy4867 5 місяців тому +3

    Meru inka valla full details cheppi paruvu purthiga teesaruga

  • @shivajinainala766
    @shivajinainala766 5 місяців тому +1

    This is common in our Towns and Particularly Hyderabad. Recently in one mall at Kukatpally , incidents surprised every body. Juiblee, Madhapur, Banjara hills , criminal , irresponsible culture ni Us lo choopiste ilaage untaadi.whether to feel sorry or not ,iam not able to decide.

  • @roopkanthstanley9679
    @roopkanthstanley9679 5 місяців тому +7

    They may be wrong but showing and telling their names effects their families

  • @Super99Stores
    @Super99Stores 5 місяців тому +9

    100/పర్సెంట్ రాంగ్.ఒక మాట వాళ్ళ ఆర్ధిక పరిస్థితి గుగించి చెప్పారు. దాని హ్యుమానిటీ గ్రౌండ్ లో చూసి కామెంట్ చేయండి. లాక్స్ ఆఫ్ క్రోర్ ఉన్న మన ప్రజానాయకులు ఎన్ని మోసాలు చేస్తున్నారు.మన తెలుగు స్టేట్ లో

    • @badullabishaikllabi
      @badullabishaikllabi 5 місяців тому

      Oka mistake inko mistake ni chesela support cheyyakudadu sir.....mistake ni epppudithe support chesthamo appude adi oka balamina vysanam avuthadi.....meru cheppindi correct ee mana praja nayakulu ippudu kadu kothaga vallu chesthunnadi.....manaki swathantram rakamunde mosalu alavatu ayyayi ....vallani manam marchalem vallu chasthe thappa

  • @naadawath1286
    @naadawath1286 5 місяців тому +3

    Big fan of your videos❤

  • @Shwethasweety185
    @Shwethasweety185 5 місяців тому +5

    Great explanation bro

  • @ravikiran2572
    @ravikiran2572 5 місяців тому +1

    One month back jarigindi. Already shown by some youtube channels earlier. then our local Telugu news channels covered it extensively with even "live" coverage showing same clips of those UA-cam channels. Now you have done extra "research" by giving the details of their surnames, colleges they attended in India. What big investigation?? Meeku nijamgaa cheyyalani unte pls make a video 9m the plight of the Indian who fought in his self defense but ending up jail (almost ten years) much more than the actual culprit (14months).

  • @renukanerella7393
    @renukanerella7393 5 місяців тому +2

    Someone should help these students. Everyone should be given a second chance

  • @neelaveni3602
    @neelaveni3602 5 місяців тому +13

    Mari అడ్డమైన vhallu కోట్లు స్కాం నిజాయితీగా చేస్తున్నారు దాన్ని ఎం అంటారు

  • @Naina46746
    @Naina46746 5 місяців тому

    Tq andi adigina taruvatha video chesaru...

  • @praveeng6133
    @praveeng6133 5 місяців тому +2

    Lack of understanding on culture and values will lead to such serious mistakes,....exam copying, cheating employer, laziness has mostly I've come across with some people...I remember my days working part time and informing my manager of shoplifting by mexican teenager.

    • @madhurisardar1284
      @madhurisardar1284 5 місяців тому

      Agree with you Absolutely !👍
      These
      Fundamental Values of Character’ as Morality , Honesty, Sincerity, and Respecting Rules,
      has to be Taught from Kindergarten in Schools’
      In
      olden days ‘Moral Science’ used to be a Part of Subjects taught along with Other Core Subjects as Maths , Sciences , Social Studies, and Languages in Schools.
      It is a Shame ,and Pity ,
      that It is not Taught at any level in Schools and Colleges anymore !
      Schools and Colleges in India have become Money Making , Machines’ without any Moral Backbone’ just Churning out Rank Scoring Candidates , charging Ridiculous amounts of Money , in the name of Fees’
      Producing ‘Battery Chickens’ to Slaughter , unfortunately.
      Neither Parents ,nor Schools have any Time , to teach Children Value of Good Behaviour’ and Morals’ from Childhood.
      Family Structures are Broken ! With Elders not being Respected in the House . Values as Young Respecting Elders , are not Taught by Parents.
      Every Parent is busy in their Carriers and earning Money .. thereby not having enough time, to Spend Quality Time with their Child , to know How exactly they are Growing up …
      Where will the child get a Moral Compass’ from… if
      It doesn’t get Built in ‘ at Home ?
      As the saying Goes,
      ‘Charity Begins at Home’
      Good and Honest Behaviour’ has to be Taught first at Home’
      by Parents and Elders as Grandparents’
      Otherwise,
      Children grow up thinking it is alright to commit ‘Small Crimes’ such as These Disgraceful Thefts’ if they are not Caught !
      Thereby Ruining their Lives’ and Reputation , when ultimately they are Caught Red handed like these two Stupid Girls’ in USA !

  • @lakshmidevik9063
    @lakshmidevik9063 5 місяців тому +2

    Nice information 👍👍👍👍

  • @AmarlapudiRohithVinsieBumble
    @AmarlapudiRohithVinsieBumble 5 місяців тому +3

    Hey girl...!
    That's not india, to play women card immediately for what ever reason you are pointed...!

    • @rajich8022
      @rajich8022 5 місяців тому

      😂😂😂😂

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 5 місяців тому +2

    Most waited video 🙏🙏

  • @naadawath1286
    @naadawath1286 5 місяців тому +4

    Great👏👏

  • @sivakumark520
    @sivakumark520 5 місяців тому +3

    Honesty is the best human rihht❤

  • @smilesmiley1320
    @smilesmiley1320 5 місяців тому +5

    Future female politicians......mundalu
    😂😂😂...papam vaallla parents...😢

    • @maheeinvest
      @maheeinvest 5 місяців тому

      Meeru cheppindi correct, India lo mahila ani veellu chese veshalu mamool ga undavu.Ikkada USA kabatti perlu kooda baitikochaayi, India aithe perlu, mohalu evi choopincharu.

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 5 місяців тому +7

    ఇలాంటి దురాశ పరులను శాశ్వతంగా జైల్లో ఉంచాలి.

  • @hashu59
    @hashu59 5 місяців тому +6

    Always trendy topics 👏👏

  • @SanthoshKumar-it8vt
    @SanthoshKumar-it8vt 5 місяців тому +3

    norumuskoni INDIA ki vachi chaduvukovadam best...... me paruvu, family paruve kaakunda INDIA paruvu kuda thesesaru kada 😡😡😡😡😡😡

  • @lovely.j.143
    @lovely.j.143 5 місяців тому +2

    Great job bro

  • @samenanageswarrao5732
    @samenanageswarrao5732 5 місяців тому

    Two girls 💯 percent responsible and should be punished accordingly.

  • @maaruthiopticalshop9860
    @maaruthiopticalshop9860 5 місяців тому +1

    ఇదే భారత్ లో అయితే ఈ కేసు ఎప్పుడో మరుగున పడిపోయేది

  • @futuretechtraveller8826
    @futuretechtraveller8826 5 місяців тому +5

    Mana country lo Dmart anukunnaremo, papam

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 5 місяців тому +5

    దూల తీరింది బేబీస్ కీ.

  • @RamanaMurthyK
    @RamanaMurthyK 5 місяців тому +1

    They started checking everyone in stores now.

  • @Nanduchandu3637
    @Nanduchandu3637 5 місяців тому +2

    Andra + Telangana = Deadly combination 😂😂😂😂

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 5 місяців тому +1

    అందరూ అడ్డ దారులు. తొక్కి ధనం సంపాదించడం ఆంధ్రలో అలవాటు కదా.అందుకే ఈ పాడు బుద్ధులు.

  • @Shine_632
    @Shine_632 5 місяців тому +7

    India paruvu teesaru, but idi chinna tappuga teesukuni worn chesi vaalla career meda focus cheyamani vadileyalsindi

  • @TheINDIANDEFENDER
    @TheINDIANDEFENDER 5 місяців тому +1

    Yamini chowdary…bhavyasree..matram India paruvu saantham teesesaru..!!
    Jai Hind.

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 5 місяців тому +1

      Asalu india ki paruvu ekkadundhi , parama bavorse lanjakodukulu vunna bavorse desam

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 5 місяців тому

    వాళ్ళిద్దరూ మీ బంధువులు అంటగా అంటగా

  • @isaakyo
    @isaakyo 5 місяців тому +4

    Boy friend నీ పెట్టుకుంటే వాడే ఖర్చు పెట్టుకోనీవాడు గా, ఈ పెంట ఉండేది కాదుగా 🤔🤔🤔

    • @harindarrao4467
      @harindarrao4467 5 місяців тому +1

      😂😂😂😂 వాడిని నాకేస్తర్

    • @ET-si7rl
      @ET-si7rl 5 місяців тому

      ​😊😊😊😊😊😊😊😊@@harindarrao4467

  • @vinay.1673
    @vinay.1673 5 місяців тому +1

    Pakkavallani choosi nenu usa vellali anna student di, karchulaki full amount ivvalekunna tappaka oppukoni ammailni usa pampinchina parents di, aina money ledante part time cheskovachhuga identi adi foreign lo chesaru jagratta leda

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 5 місяців тому

    Entha honest ga unte antha HELP chestharu. Vaalla daggira undi vaalane fool cheyatam is very very disrespectful. You would have had a brilliant future, and you lost it for nothing at all. Too bad. Too sorry.

  • @AndhraGuitarist
    @AndhraGuitarist 5 місяців тому +2

    black colour vesikoni velli vuntey bagundedhi.

    • @preciouspearl2096
      @preciouspearl2096 5 місяців тому +1

      😂😂😂gumpulo govindha awthadhi apudu

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 5 місяців тому +2

    Super brother

  • @indumathisekamuri6860
    @indumathisekamuri6860 5 місяців тому

    Ninnane California body cam ani youtube lo chusanu shock iyanu

  • @kondrusuman9503
    @kondrusuman9503 5 місяців тому

    Indians are great

  • @Pinks8008
    @Pinks8008 5 місяців тому +1

    Nane and adress chepparam bagaledhu

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 5 місяців тому +3

    Anta chadu chadivaru mana India lone super market lo cc camera lu untae.adi America enka anta advanced ga untundi.aena cheep ga dongatanam chesi life spoil chesukunnaru.very bad

  • @1TravelEvents
    @1TravelEvents 5 місяців тому

    😮😮😮

  • @kumarisigadapu9628
    @kumarisigadapu9628 5 місяців тому

    ❤❤❤❤❤❤❤
    ❤❤

  • @deekshithareddy1305
    @deekshithareddy1305 5 місяців тому +3

    Paapam. But mosam kada ala cheyakudadu thappu. Paruvu tesesaru

  • @iam-raheem
    @iam-raheem 5 місяців тому +5

    pillalu ra vallu .. thelsi theliyaka edo chesaru .. antha chinna danki desam paruvu poindi anakandi ..
    mana desa rajakiya nayakulakante chala better vallu .. peda valla dabbu ni kuda rakshasulla peekkuthine vallakante .. veellu chala better

  • @vishala8346
    @vishala8346 5 місяців тому +4

    Puli ni chusi nakka vaathapettukunnatlu iendi akkadi vaallu chesarani veellu cheyyadam akkkadiki vachamu anduku vachamu anna sanghathi marichi poe chesaru

  • @ramg3666
    @ramg3666 5 місяців тому

    You shouldn't have disclosed their details

  • @kishoremunagapati7360
    @kishoremunagapati7360 5 місяців тому

    Mistake by these young children. We all have done mistakes in our lives. Every one deserves a second chance. Let us not be merciless. Just think about it.

  • @rajich8022
    @rajich8022 5 місяців тому

    I am feeling very bad 😢😢… foreign people will
    Stop believing Indians ..

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 5 місяців тому

    చదువుతో.సంస్కారం రాదు. అది ఫ్యామిలీ నుంచి వస్తుంది.మన తల్లితండ్రులు ఎలా ఉంటే.పిల్లల బుద్ధులు కూడా అలాగే ఉంటాయి

  • @crstories1
    @crstories1 5 місяців тому +1

    😊😊😊

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 5 місяців тому +2

    Antaku mundu..shopping + ippudu shopping ...difference amt ni teesukuni...Warning isthey...Saripoyedi Shop owners...Chinna pillaalu teliyaka Chesinaa aparaadhamidi...PS varaku vellalsina matter kaadu..

  • @scube6748
    @scube6748 5 місяців тому +1

    Seniors ichina dhyryam tho valu irukulo padinatunaru. Cam mundhu antha dhuryam antye ammo. Us lo uniform ki cam untundhi dhani body cam antaru dept valu.

  • @Sofasetshop
    @Sofasetshop 5 місяців тому

    Mundu iddarini indian police department ku handover cheyali. 6 months jail lo unna andariki 500/600 members unna cooking cheyanchali .

  • @naveenshetty577
    @naveenshetty577 5 місяців тому

    It's a Small Mistake, Just Fine Vesi Vadhi leyandi Challu...........✋😛😉😝😉😘

  • @roopkanthstanley9679
    @roopkanthstanley9679 5 місяців тому +6

    They are wrong but ruining their life by spreading in social media is also not correct. After all they are humans. How.many of us pure. Big or small we do mistakes.

    • @KrishnaT-vs4id
      @KrishnaT-vs4id 5 місяців тому

      Kaani America lo Edina jaragachu.

  • @sureshkannanampally1135
    @sureshkannanampally1135 5 місяців тому

    Many ladies in dmart take choclates 200 to 300 worth eat in dressing and go withiut paying it if we punish here they wont repeat in other countries

  • @Anj8270
    @Anj8270 5 місяців тому

    America Target Indian People. So please be safe. Any emergency inform to our parents and India Office. We no in future.

  • @priyanandyala
    @priyanandyala 5 місяців тому +5

    India paruvu teesesaru these girls.

  • @sushmapriyadarsini6484
    @sushmapriyadarsini6484 5 місяців тому

    Vallu tappa padatharu kaadu.... Manama tappa cheyakudadu....

  • @singingvibes3360
    @singingvibes3360 5 місяців тому

    Indialo studies unnayi, USlo money untey studies complete cheyali, siggugaa undi😢

  • @nidumolulakshmi2273
    @nidumolulakshmi2273 5 місяців тому

    Veellu India lo ayithe robaries chestharemo

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 5 місяців тому +1

    India ku 😂return pamiyali nalugu tanni 🤛🤛🤛

  • @rockstar55142
    @rockstar55142 5 місяців тому +1

    ఎవరు చేసినా తప్పు తప్పే

  • @muralipala6825
    @muralipala6825 5 місяців тому

    Yes absolutely they did wrong , should be deported immediately. I know few people from the said community , they do and argue , diehard habits , never leaves them. Shame on them , I'm here for last 10+ Years , such a friendly country , due to some spoil brats getting bad name to Telugu states. Infact this original video of 20+ minutes already viral in social media , so certainly in India also. Such a shameful act.

  • @sreenyvaas2374
    @sreenyvaas2374 5 місяців тому +2

    That’s very common in USA. Meeru pedda scene cheyyakunda, gammuga undamdi. Nuts.

  • @praveenkota-m9s
    @praveenkota-m9s 5 місяців тому +3

    Valha talaratha baledu

  • @SubbaSubba-i7h
    @SubbaSubba-i7h 5 місяців тому +1

    Police lu full gaa vadukuntaaru yemundi

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 5 місяців тому

    Most of the students are doing the same thing but they are not caught

  • @vimaladevi1613
    @vimaladevi1613 5 місяців тому

    Ñamaste 🌹💚🌹

  • @TeegelaLaxmi
    @TeegelaLaxmi 5 місяців тому

    Pilalyeju alaatidi.
    Tappu kchaminchi
    Nastapariharam tisukoni
    Vadileyali

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 5 місяців тому +2

    పిల్ల పూవు వేషాలు వేశారు.

  • @kumarbabu3370
    @kumarbabu3370 5 місяців тому +2

    Sarada ki savartha aadithe chakalidhi koka dengindhi

  • @nidumolulakshmi2273
    @nidumolulakshmi2273 5 місяців тому

    Kskkurthi
    Ladies

  • @Bobby14330
    @Bobby14330 5 місяців тому +1

    Bro _avda videos petti great ga feel avvakandi bro. Chala depression lo unnaru mana students. Ivi petti _engakandi bro. Think matured and stop posting videos.

    • @CodingMakesMeHappy
      @CodingMakesMeHappy 5 місяців тому +1

      Bro telini vallaku reach avvali ga bro info, lekunte vere vallani chusi inspire ayyi elanti vi cheyachu future lo.