ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది.......ప్రేమ ఉంటే నిజం ఉంటుంది. నిజం ఉంటే ప్రేమ ఉంటుంది......... dialogues super #Guru........... Music,Songs..........asalu matalu ravtleadu Sir Chalaaa baga unai❤.............Harini garu mee acting peaks inkaaa hero dileep Anna mee guaranchi chappala......... 🤘👌 👌
బాయ్య ఎడిపించేశావ్ .... నిజంగా in these days లో అటువంటి అమ్మాయి ఉండడం చేలా గ్రేట్ బట్ నేనైతే ఆ ప్రేమను వదలను దాని ప్రాణాలైన తెగిస్తాను ఈలాగేయ్ మరెన్నో videos చేయమని ALL THE BEST.
Okkasari vadilesi vellipoyinavadu malli vachina starting la undadu nd antha namakam undadhu..malli odilesina its nt a big deal.... forget him nd move on sis
Andharu amayilu ...okala undaru bro ...amma la premiche vallu kuda untaru...ah prema ni thatukune shakthi a abayiki undadhu nijamga ...ala love chese amayi life lo unte matram ...Vadulukokandi (Boys)...
The strongest point in the film is story and dialogues. Avinash you just rocked it bro, kudos to all the dialogues which perfectly portrayed a girl's love.
Heart touching song, scenes, emotions, and a girl expressive love towards a guy is really fantastic.. A girl with emotion and patience is really good.. At last but not least poetic words r also heart touching keep going team.. Looking forward to more good films.. All the best all the cast and crew and the artist r really great job especially great compliments to a girl Harini mam really wonderful good expressions.. Please carry forward with new projects as well..👍
Dileep& హరిణి సిస్టర్.. acts👌👌 Song లో feel బాగుంది .. మన హరిణి ఫిల్మ్ ని చూసి నాకు ఒకటి అర్థం అయ్యింది మధు అన్న... మనకి ఇష్టం అయినా వారి కళ్లల్లో బాధ ని చూస్తే... మన 💝తట్టుకోలేదు అని🙏🙏🙏🙏🙏 అమ్మాయి అయినా అబ్బాయ్ అయినా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడితే...
really a great story... inspired for all lovers... elane andhari love untey yentha bhagundedho kada... Really hands off.... very very very lovely... love you team members...
This is fantastic love story elanti vallu manaku vethikina dorakaru bayya premani premaga chusukunte adhe prema pranamga chusukuntundhi mana life ni......
Voww..aa dialogue delivery lo em clarity harini garu...fabulous..very heartful message..never leave anyone who loves u like ur father and mother...misunderstandings vasthe..sit & discuss,solve each other..adjust in relationship..the relationship will last forever
Excellent HARINI . Nijamga ammayilu premane kadu ye emotions ayina dachukune varam iccharu devudu . Ending adhiripoyindi. Dialouges speechless. The best short film .👏👏👏👏👏 .
హాయ్! My name is "RAM" నా దగ్గర ఒక కథ ఉంది.నచ్చితే షార్ట్ ఫిలిమ్ తీద్దాం.... దయచేసి కథ పూర్తిగా చదవండి. దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. జానర్:హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ ఫిలిమ్. సరే ఇక కథలోకి వెళ్తే...... రామాపురం అనే ఒక గ్రామంలో ఇద్దరు అనాధలు(అభి,రామ్) చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల స్నేహితులు అవుతారు. వారి స్నేహం ఎలా ఉంటుంది అంటే ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా... ఇలా సాఫీగా హ్యాపి గా గడుస్తున్న వీళ్ళ స్నేహం లో ఒకరోజు వారు అనుకోని సంఘటన జరుగుతుంది. ఒక రోడ్డు యాక్సిడెంట్ వల్ల రామ్ చనిపోతాడు. అభి...రామ్ ని తలచుకుంటూ అలా ఏడూస్తూ రాత్రి 12 అవుతుంది తనకే తెలియకుండా పడుకుండిపోతాడు. ఉదయం లేచి పక్కన వారిద్దరూ తీసుకున్న ఫొటో చూస్తాడు భాధగా...మళ్ళీ ఏడుస్తాడు నన్ను ఎందుకు విడిచి వెళ్ళిపోయావ్ రా అని.ఏడుస్తూ ఒకసారి మంచం పక్కకి చూస్తాడు....ఇక అంతే అభి షాక్.... అభి పక్కలో రామ్ శవం పడుకొని ఉంటుంది. ఒక్కసారి పేద్ద కేకలు వేస్తాడు భయంతో... ఆ కేకలు విని వాళ్ళ రూమ్ మేట్స్ పరిగెట్టుకుంటూ వచ్చి ఏమయింది రా అభి అంటూ మంచం మీద రామ్ శవం చూస్తారు....వాళ్ళు కూడా షాక్.రూమ్ మేట్స్లో ఒకడు రే రామ్ శవం ఏంటి రా ఇక్కడుంది రెండు రోజుల క్రితం రామ్ ని పూడ్చి పెట్టేశామ్ కదా....అనుకుంటూ భయపడతారు. అందులో ఒకడు సరే జరిగింది ఏదో జరిగింది ఎవరైనా చూస్తే బాగుండదు...త్వరగా రామ్ శవాన్ని మళ్ళీ పూడ్చేద్దాం అని తీసుకెళ్ళీ మళ్ళీ సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత రోజు రామ్ శవం అభి పక్కలోకి మళ్ళీ వచ్చేస్తుంది. అందరూ వచ్చి మళ్ళీ షాక్ అవుతారు...అందులో ఒకడు రామ్ దయ్యం అయి అభి దగ్గరకి వస్తున్నాడంటావ అంటాడు. ఇంకోకడు ఏమో తెలియదు... కానీ ఏదో జరుగుతుంది అంటాడు.జరిగిన విషయం ఊరందరికీ తెలుస్తుంది...ఊరంతా కలిసి మళ్ళీ రామ్ శవాన్ని సమాధి చేస్తారు. ఊరంతా సమాధి చేసిన రోజు రాత్రి ఒక మాంత్రికుడు వస్తాడు... వచ్చి ఈ ఇంట్లో చనిపోయిన ఒక దేహం ఇంకొకరిని విడిచి ఉండలేకపోతుంది.అతనితో కలిసి ఇంకా జీవించాలనుకుంటున్నాడు.నాకు వారం రోజుల సమయం ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను...ఈ కథకి ముగింపు నేను చెప్తాను అంటాడు.సరే అంటారు.మాంత్రికుడు ఏవో పూజలు చేస్తుంటాడు. రెండు రోజులు బాగానే ఉంటుంది కానీ మూడవ రోజు మళ్ళీ రామ్ శవం అభి దగ్గరికి వచ్చేస్తుంది.అభి భయంతో పిచ్చోడిలా అయిపోతాడు...వాళ్ళ రూమ్ మేట్స్ కి అండ్ ఊర్లో వాళ్లందరికి ఏమి చేయాలో అర్దం అవదు...అసలేం జరుగుంతుంది రామ్ చనిపోయి కూడా అభి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు... ఇంతలో మాంత్రికుడు వచ్చి ఇలా రామ్ శవం ఎందుకు వస్తుందో (with proofs)ఊరందరికీ చెప్తాడు...అందరూ షాక్ అవుతారు.అభి కూడా షాక్ అవుతాడు. తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకి ఏం జరిగి ఉంటుందనుకుంటున్నారు.దయ చేసి చెప్పండి. మీకు కథ చాలా కట్ చేసి చెప్పాను.కానీ షార్ట్ ఫిలిమ్ మాత్రం క్లారిటీ గా అందరికి అర్దమయ్యేలా తీస్తాను.మీకు బేసిక్ స్టోరి మాత్రమే చెప్పాను...స్క్రీన్ ప్లే ,డైలాగ్స్ కొత్తగా ట్రై చేసాను.అండ్ ట్విస్ట్ కూడా చాలా logic and reasonble గా ఉంటుంది.ఇదే నా మొదటి షార్ట్ ఫిలిమ్.pls bless me. షార్ట్ ఫిలిమ్ పేరు...అభిరామ్ RR MOVIE MAKERS ఛానల్ ని SUBSCRIBE చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Hi, I have a very long comment so will give it in parts. The first thing I wish to Express is my appreciation to the whole team. Wow! What a movie. Really heart touching.
One of the good film I ever seen in this generation. Maybe this can change atleast full people and get to know there values about love. All the best harini😍😘
First time comments chudakunda chusina short film... It's true girls cannot express how much they love.. but once they start loving they can't go back... Love you... Love you so much
Next would be the lead actors and the titular character, Harini. Sis, you were awesome, you stole the show. Definitely you have a bright future in film industry, from the bottom of my heart, I wish to see you more of your films .
Nannu nenu chusukunnattu undi After 5.5 year's of my love failure. Life long kaisi bratike nammakam untene ammai ni love cheyandi. Idi film so happy ending icharu. But life ala kadu.
Swaroopa akka nenu oppukunta memu love cheste anni vadili vacchentha prema unte cheyandi anthe kani ma parents oppukovadam ledu ani matram vadileyakandi meeru vadilesaka ma situation meeru ookinchani vidanga mari pothundi
Superb......sir.......final superbbbbbbb....... finishing touch keka.....assalu...... accept cheyaledhu....keep it up.....ammayilu andharu e la unte bagunnu.....
Nenu short film chala thakuva chustha n ila comments asalu petanu aa video ki for the first time comment cheyali anelaga nachindhi edhari voice n acting super gud luck
Finally, the director MMK, captain of the ship, I don't know how many flicks you have handled so far or is this your first one. Bro, really a perfect screenplay for the story, I guess no one could have done better than this.
Your lucky fellow bro meeru endhuku ante aa ammai meemmalni anta love chess ammai meeku dhorikinandhuku bro all the best bro your team all acting super bro god pres you bro
Oka ammie Prema ela untunda na Life lo 4year nunchi love chestunna but ha ammaie estam ledu ,,,thana kosam ha ammaie vache varaku wait chestune unta good short film bro Okarikoraru arthamchesukunte life long happy gadipeyochu bro ayena Oka ammie Prema manaku vastundi ante adi mana luck ani cheppavachu tqs bro
really awesome,i really love this film ,hero and herione acting was too gud and direction, story ,mainly song was really superb, awesome lyrics, finally whole team do a gud job ,congartes to whole team and all the best for ur future projects👍👌👏❤💖
ekkada nammakam vuntundho akkada prema vuntundhi awesome dialogue.nd nyc short film .chala rojulu Tharwatha oka ammai love lo vunna reality ni support chesthu miru creat chesina e short film ni chusa.nijame parents cheppina pelli chesukuntunaru antay love chesina vadi midha love leka kadhu reasons society and situations valla ammailu alaa cheyalsi osthundhi.this short film is realy good.
Nuvve Full video Song (Harini ) : ua-cam.com/video/pUH7Y2o_zT0/v-deo.html
Nuvve Mp3 song
Download link ; shsh4.net/9sjX3
Simply superb
Harini acting Superrrrrrrrrrrrrr
Super love story Anna
Supar love story
MMK Short Films super
ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది.......ప్రేమ ఉంటే నిజం ఉంటుంది.
నిజం ఉంటే ప్రేమ ఉంటుంది......... dialogues super #Guru........... Music,Songs..........asalu matalu ravtleadu Sir Chalaaa baga unai❤.............Harini garu mee acting peaks inkaaa hero dileep Anna mee guaranchi chappala......... 🤘👌 👌
Thanks brother 😍
Avoid chestte manasu pade badha barinchalem but success ayyaka vache Happy ness.....no more words
Siva
Yes it's true Superb
Superb
బాయ్య ఎడిపించేశావ్ ....
నిజంగా in these days లో అటువంటి అమ్మాయి ఉండడం చేలా గ్రేట్ బట్ నేనైతే ఆ ప్రేమను వదలను దాని ప్రాణాలైన తెగిస్తాను ఈలాగేయ్ మరెన్నో videos చేయమని ALL THE BEST.
❤️👍
Yes bro
All the best
Prem Potter
Prem Potter super
👍❤️
నిజంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఆ నరకం చేప్పలేనిది .ఆ గాయం కూడ జీవితంలో అలాగే ఉండిపోతుంది .నిజమైన ప్రేమను వదులుకోకండి .ఆ గాయం ఏప్పుడు మాసి పోదు .
Idi matram nijam
yes it's really true
Vallu kavalani duroom cheste em chestam
ప్రేమ గురించి చాలా గోప్పోగా చూపించారు...బాగుంది nice
💔💔💔👌👌👌👌👌
Super
Sister acting nachinavallu like vesukondi
😍😍😍😍😍🎂🎂💄💄
Love
Nvuu vesava
Abbaylu love accept chesentha varaku pichholla thirugutharu tharuvatha ammay lani pichhollani chesi thippukuntaru
girls love it's never explained no words to say... simply superb movie
ఒక అమ్మాయి ఎమోషన్ ను
ఒక అబ్బాయి రాసాడు అంట ఆ కలo కి న సలo
solar
Super
Wow
ua-cam.com/video/dbGnAw5KxDM/v-deo.html
@@pandupandu3155 ua-cam.com/video/dbGnAw5KxDM/v-deo.html
finally oppukunnaru .....ammailaku prema ekkv ani ....andharu ammailu okati kaadhani 😍....both of u were acted good👍👍
Thanks
Bongemi kadu...
Hi
Broooo both of u killed thats true love prema unna daggara nammakam kuda untadi😍😍😍😍
Super bro
స్త్రీకి భూదేవి అంత ఓపిక వుంటాది అని వినడం తప్ప ఇప్పుడే visual gaa chueadam , nice guys keep it up
❤️😊
Wow..m
Na life Lo kuda Elane jarigindhi.reason lekunda break up chesukoni vellipoyadu .but I hope thanu malli osthadu ani
Okkasari vadilesi vellipoyinavadu malli vachina starting la undadu nd antha namakam undadhu..malli odilesina its nt a big deal.... forget him nd move on sis
TEJU TEJASRI yes Na lifelo kudaede jarigindi tanu NATO untadu Nanu ardamchesukuntadana namakam undi life anta tanakosam chustanu
Haha no sis Assl wait chey Ku 😯 telisi rvali enka tanake
Wait chesthu hurt avvadam kanna.. move on ayyi happy ga undadam best sis..
Thappakunda Osthadu nikosam OK
అమ్మాయిల ప్రేమ సముద్రం లాంటిది అన్నారు.ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించారు
super coment
Yas reyle
Super
𝑆𝑢𝑝𝑒𝑟 𝑐𝑜𝑚𝑚𝑒𝑛𝑡
Andharu amayilu ...okala undaru bro ...amma la premiche vallu kuda untaru...ah prema ni thatukune shakthi a abayiki undadhu nijamga ...ala love chese amayi life lo unte matram ...Vadulukokandi (Boys)...
నా ప్రేమ హరిని ఎమోషన్ లో ఎక్కడో ఉన్న మీకు కనిపించినట్టుంది..బాగా తీశారు.ఆరిపోయిన కంటికి కన్నీళ్లు పెట్టించారు.
nandan s surya
Avuna soo sweet of u
super సాంగ్ akka love you akka నీకు చలా likes రావలీ
Godugunuru vijayto
Hi
Pooij
Harini is the best short film
& Best couple best Amotions best scenes Love u annai vallu Like chaiyadhi
The strongest point in the film is story and dialogues. Avinash you just rocked it bro, kudos to all the dialogues which perfectly portrayed a girl's love.
Tq bro
Ma girl's 👸👸👸👸ke balama strength mamu love 💓💓💓💓💓 chasa boys 🤵🤵🤵🤵🤵 ""Everyone don't forget this"" 😉😉😉😉
abbbaaa super msg aslau thanku broo
Wow..first class short film just amazing,😙😍😍😍
fantastic , superb asalu cheppalante matalu ravadam ledu true love is never end
చాలా రోజుల తర్వాత ఒక మంచి షార్ట్ ఫిలిం చూసిను అది హర్షిని అక్క ద్వారా నువ్వు చాలా బాగున్నావ్ అక్క
Awesome that is girl's love
super twist. lady actor acted very well. the way she cried was natural as per my knowledge. praying that the team has great future
Nen chusina short films lo idi one of the best
Excellent
me abbailu sincere ga love chese valla ni vadhilesthanu , time pass chese valla kosam pranalu istaroo.. 🙏🙏🙏
Avnu nijame time pass chese vallane nammutharu
nicely 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Idhi matram nijam
@@Hahaha-kt9eo anthe kadha
Nijame kani ammayilu kuda ala enduku untunnaru..
Congrats dileep and entire team♥️...harini dialogues 👌👌..
😍😍😍tq
Heart touching song, scenes, emotions, and a girl expressive love towards a guy is really fantastic.. A girl with emotion and patience is really good..
At last but not least poetic words r also heart touching keep going team.. Looking forward to more good films.. All the best all the cast and crew and the artist r really great job especially great compliments to a girl Harini mam really wonderful good expressions.. Please carry forward with new projects as well..👍
Dileep&
హరిణి సిస్టర్.. acts👌👌
Song లో feel బాగుంది ..
మన హరిణి ఫిల్మ్ ని చూసి నాకు ఒకటి అర్థం అయ్యింది మధు అన్న...
మనకి ఇష్టం అయినా వారి కళ్లల్లో బాధ ని చూస్తే...
మన 💝తట్టుకోలేదు అని🙏🙏🙏🙏🙏
అమ్మాయి అయినా అబ్బాయ్ అయినా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడితే...
😍😍😍
Matalu levu 👍👌👌👌👌👌👌nice short film and all the best to harini
Good one..All the best ARK and team..looking forward to see many more from you guy's..👌👌
Nice superb erojulo elanti ammaye unnara devuda
Unnaru
@@Bhagi186 avaru unnaru
Unnamu broo
@@bindhu5976 ekkada untaru sis meru
@@srinunayak2200 enduku broo
really a great story... inspired for all lovers... elane andhari love untey yentha bhagundedho kada... Really hands off.... very very very lovely... love you team members...
This is fantastic love story elanti vallu manaku vethikina dorakaru bayya premani premaga chusukunte adhe prema pranamga chusukuntundhi mana life ni......
హరిణి గాత్రంలో,
ఈ లఘు చిత్రంలో,
ఎన్నో భావాలు,
ఇంకెన్నో మాటల పరిమళాలు,
ఇంత చక్కగా చెక్కిన ఈ లఘు శిల్పం,
మనసుకు చిక్కన ఓ మధుర కావ్యం....
❤️🙏
💖
💕
Awesome , every dialogue showing the real love 👍💝
Beautiful short film,, every one acting so good❤❤❤❤
Voww..aa dialogue delivery lo em clarity harini garu...fabulous..very heartful message..never leave anyone who loves u like ur father and mother...misunderstandings vasthe..sit & discuss,solve each other..adjust in relationship..the relationship will last forever
Tqsm andi
Do more short films on related to youth and love
Waah..one of the good Film...i never seen lyk dis short film..u did a great work..awesome guyz..hero n heroin was good..😍😘...
Excellent HARINI . Nijamga ammayilu premane kadu ye emotions ayina dachukune varam iccharu devudu . Ending adhiripoyindi. Dialouges speechless. The best short film .👏👏👏👏👏 .
Wow mind blowing......its fantastic
హాయ్!
My name is "RAM"
నా దగ్గర ఒక కథ ఉంది.నచ్చితే షార్ట్ ఫిలిమ్ తీద్దాం.... దయచేసి కథ పూర్తిగా చదవండి.
దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి.
జానర్:హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ ఫిలిమ్.
సరే ఇక కథలోకి వెళ్తే......
రామాపురం అనే ఒక గ్రామంలో ఇద్దరు అనాధలు(అభి,రామ్) చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల స్నేహితులు అవుతారు.
వారి స్నేహం ఎలా ఉంటుంది అంటే ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా...
ఇలా సాఫీగా హ్యాపి గా గడుస్తున్న వీళ్ళ స్నేహం లో ఒకరోజు వారు అనుకోని సంఘటన జరుగుతుంది.
ఒక రోడ్డు యాక్సిడెంట్ వల్ల రామ్ చనిపోతాడు.
అభి...రామ్ ని తలచుకుంటూ అలా ఏడూస్తూ రాత్రి 12 అవుతుంది తనకే తెలియకుండా పడుకుండిపోతాడు.
ఉదయం లేచి పక్కన వారిద్దరూ తీసుకున్న ఫొటో చూస్తాడు భాధగా...మళ్ళీ ఏడుస్తాడు నన్ను ఎందుకు విడిచి వెళ్ళిపోయావ్ రా అని.ఏడుస్తూ ఒకసారి మంచం పక్కకి చూస్తాడు....ఇక అంతే అభి షాక్....
అభి పక్కలో రామ్ శవం పడుకొని ఉంటుంది.
ఒక్కసారి పేద్ద కేకలు వేస్తాడు భయంతో... ఆ కేకలు విని వాళ్ళ రూమ్ మేట్స్ పరిగెట్టుకుంటూ వచ్చి ఏమయింది రా అభి అంటూ మంచం మీద రామ్ శవం చూస్తారు....వాళ్ళు కూడా షాక్.రూమ్ మేట్స్లో ఒకడు రే రామ్ శవం ఏంటి రా ఇక్కడుంది రెండు రోజుల క్రితం రామ్ ని పూడ్చి పెట్టేశామ్ కదా....అనుకుంటూ భయపడతారు.
అందులో ఒకడు సరే జరిగింది ఏదో జరిగింది ఎవరైనా చూస్తే బాగుండదు...త్వరగా రామ్ శవాన్ని మళ్ళీ పూడ్చేద్దాం అని తీసుకెళ్ళీ మళ్ళీ సమాధి చేస్తారు.
సమాధి చేసిన తర్వాత రోజు రామ్ శవం అభి పక్కలోకి మళ్ళీ వచ్చేస్తుంది. అందరూ వచ్చి మళ్ళీ షాక్ అవుతారు...అందులో ఒకడు రామ్ దయ్యం అయి అభి దగ్గరకి వస్తున్నాడంటావ అంటాడు.
ఇంకోకడు ఏమో తెలియదు... కానీ ఏదో జరుగుతుంది అంటాడు.జరిగిన విషయం ఊరందరికీ తెలుస్తుంది...ఊరంతా కలిసి మళ్ళీ రామ్ శవాన్ని సమాధి చేస్తారు.
ఊరంతా సమాధి చేసిన రోజు రాత్రి ఒక మాంత్రికుడు వస్తాడు...
వచ్చి ఈ ఇంట్లో చనిపోయిన ఒక దేహం ఇంకొకరిని విడిచి ఉండలేకపోతుంది.అతనితో కలిసి ఇంకా జీవించాలనుకుంటున్నాడు.నాకు వారం రోజుల సమయం ఇస్తే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాను...ఈ కథకి ముగింపు నేను చెప్తాను అంటాడు.సరే అంటారు.మాంత్రికుడు ఏవో పూజలు చేస్తుంటాడు.
రెండు రోజులు బాగానే ఉంటుంది కానీ మూడవ రోజు మళ్ళీ రామ్ శవం అభి దగ్గరికి వచ్చేస్తుంది.అభి భయంతో పిచ్చోడిలా అయిపోతాడు...వాళ్ళ రూమ్ మేట్స్ కి అండ్ ఊర్లో వాళ్లందరికి ఏమి చేయాలో అర్దం అవదు...అసలేం జరుగుంతుంది రామ్ చనిపోయి కూడా అభి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు...
ఇంతలో మాంత్రికుడు వచ్చి ఇలా రామ్ శవం ఎందుకు వస్తుందో (with proofs)ఊరందరికీ చెప్తాడు...అందరూ షాక్ అవుతారు.అభి కూడా షాక్ అవుతాడు.
తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
ఇంతకి ఏం జరిగి ఉంటుందనుకుంటున్నారు.దయ చేసి చెప్పండి.
మీకు కథ చాలా కట్ చేసి చెప్పాను.కానీ షార్ట్ ఫిలిమ్ మాత్రం క్లారిటీ గా అందరికి అర్దమయ్యేలా తీస్తాను.మీకు బేసిక్ స్టోరి మాత్రమే చెప్పాను...స్క్రీన్ ప్లే ,డైలాగ్స్ కొత్తగా ట్రై చేసాను.అండ్ ట్విస్ట్ కూడా చాలా logic and reasonble గా ఉంటుంది.ఇదే నా మొదటి షార్ట్ ఫిలిమ్.pls bless me.
షార్ట్ ఫిలిమ్ పేరు...అభిరామ్
RR MOVIE MAKERS ఛానల్ ని SUBSCRIBE చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Hii
Hii bro
wow super darling
Hi, I have a very long comment so will give it in parts. The first thing I wish to Express is my appreciation to the whole team. Wow! What a movie. Really heart touching.
Wowwwwwwwwwww ossum sis kirakkkkkkkk nd keka sis
One of the good film I ever seen in this generation. Maybe this can change atleast full people and get to know there values about love. All the best harini😍😘
Tq Andi
Thanks 😍
Tq voohi
Good
😊😊
మాటల్లో లోతు ఉంది
ప్రేమలో అర్థం ఉంది
నటించటంలో న్యాయం ఉంది
మొత్తానికి నా గుండెల్లో స్థానం మీకుంది..... 😃🤓
Nice
naic video love story vare happy
Wow what a praasaa..👏👏😁😁
Climax awesome...wowww aslaa dat boys dialogue kiraakkkk👏
Tq
Tnq for uploading such a emotional , Lovable story
Awesome brother.
What a story n characters artists also lived in that emotions
Short film super ga vundhi boss!!
First time comments chudakunda chusina short film... It's true girls cannot express how much they love.. but once they start loving they can't go back...
Love you... Love you so much
Next would be the lead actors and the titular character, Harini. Sis, you were awesome, you stole the show. Definitely you have a bright future in film industry, from the bottom of my heart, I wish to see you more of your films .
💓 heart melted first time in my life. I never ever seen this type of excellent love short film in my life only.
Antha chappina thakkuvay💖💖😍😍😘😘😘
🙏❤️🙏
Enni rogulu atu vellarau bro
Entha talent pettukoni maku elantivi inka inka manchi short films chayandi.
SUCCESS COMES AFTER EXCELLENCE 🏁🏁
Tq lot bro
ఇది నిజమైన ప్రేమ ఇలాంటి అమ్మాయిలు వుంటారా? ఉంటే ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం..
@@sarathsupricreations2443 అవునా అన్న అయితే నీవు అదృష్టవంతుడివి అన్న..
@@sarathsupricreations2443 Ok ok anna.. GOD BLESS YOU..
Unru same nenu anthe e ammie lge
@@vennalakumari1622 Avuna... vennala.. God bless you..
@@sarathsupricreations2443 Hii anna how are you ?
Nice concept. Also background score. Keep it up guys. All the best
Nice akka super love aina manala ga ea boy s ki preminchadame radu vilu eanthe chi
Awesome guys ✌️✌️✌️🤝🤝🤝I loved it very much 👊👊👊💗💖💝💕
చాలా రోజుల తర్వాత ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చూసాను అంటే దానికి కారణం హరిణి షార్ట్ ఫిల్మ్ కారణం
Thanks bro 😍😍
I like dis vedio
BODAPATI BHANUPRASAD 💝💓💓💛💜💔💚💙💞❣
15days of love chudu bhayya
I saw this because my love said. She suggested me good short movie. :-)
Nannu nenu chusukunnattu undi After 5.5 year's of my love failure. Life long kaisi bratike nammakam untene ammai ni love cheyandi. Idi film so happy ending icharu. But life ala kadu.
may be edi kondari lifelo emo . may u get better sole mate them him
Yes swaroopa Rani
correct ga cheparu sister life lo jaragadu....😂😂
Swaroopa akka nenu oppukunta memu love cheste anni vadili vacchentha prema unte cheyandi anthe kani ma parents oppukovadam ledu ani matram vadileyakandi meeru vadilesaka ma situation meeru ookinchani vidanga mari pothundi
Haiiiii baby's 7036644503
Really superb superb abbaylu andharu ela ammai premabu arthamchesukunte ae okka ammay kuda edavaledhu...
Superrrrbbb short film... Hero acting 👌👌👌👌😍😍😍natural ... Feel good movie.. All the best for future projects👍
Abhaaa appu 😍😍😎
👌bro I like these short film becoz girls really loves them. Finally superb
Superb......sir.......final superbbbbbbb....... finishing touch keka.....assalu...... accept cheyaledhu....keep it up.....ammayilu andharu e la unte bagunnu.....
Ramesh, bro, the lyrics of the song were the most supportive to the movie.
Super i never seen before amazing love story😍😍♥️♥️♥️♥️
susanya vullingala super
Tq Andi..
Same my problem....anyways Osm short film....i cried a lot.... 😢
OMG...don't cry pls 😉😉
🤝👍
Lyt le..... Life goes on... Don't b sad... Time heals every pain...
Superrrr I liked it so much 👌👌👌👌👌👌💗💗💗💟💟💟💟
Super emotions are super both characters are good .they performed good
Nenu short film chala thakuva chustha n ila comments asalu petanu aa video ki for the first time comment cheyali anelaga nachindhi edhari voice n acting super gud luck
😍🙏
😍😍
Ohhh nyc
Acting ey life Ante bayata kooda
@Mahesh Supriya s
Nice One........ Ammailu ela vunte siggu ledha anntanaru erojulo abbailu....
Ana twist super ana
What a dailouge & screenplay..osm
Superb. ....... ammaila love alage vuntundi
Finally, the director MMK, captain of the ship, I don't know how many flicks you have handled so far or is this your first one. Bro, really a perfect screenplay for the story, I guess no one could have done better than this.
Chala bagundhi bro shots kuda Chala Baga vachay heroine acting kuda Chala natural gas chesindhi😀 like plus share for this short film
Edipinchesaru ga. . . bagundi. . . nijamey amayila prema value chesey panulo, vala kalallo ney kanipistundi
😍🙏
Superb fantastic heart touching story 2020 Lo e short film chusthunna varu oka like vesukondi
Nice short film...facts about love...👌👏👏
Real love means mothers love only
Anadru mothers okela undaru, madhi love marrige, ma hubby valla entlo oppukoleru, ina nakosam sucide attempt chesi oppinchi cheskunadu, kane ma atha inka mammlne vidadhiyadike try chesthundhi thalli ante pillala santhosham chustadhi, mammlne vidadhiyleka mantral cheipnchindhi, epudu ma hubby ful chnge iyyadu
@@nivedhika when you give birth for your baby you aunt will know what is your value.
@@creativecorner999sirisha3 pillalu kakunda mandhu pettindhi
@@nivedhika every aunt is like that only you change your self then they will change automatically
Super love story and dailougs superb song superb totally superb,
Your lucky fellow bro meeru endhuku ante aa ammai meemmalni anta love chess ammai meeku dhorikinandhuku bro all the best bro your team all acting super bro god pres you bro
Wow superb story, songs beautiful, main Dellip bro acting superb, congratulations all the team
Thanks 😍
Nice direction MMk garuu,👌👌👌👌
Very very very fantastisk love story... Super video... Love to lovers..
Simple super bro nice concept finally happy ending super
Oka ammie Prema ela untunda na Life lo 4year nunchi love chestunna but ha ammaie estam ledu ,,,thana kosam ha ammaie vache varaku wait chestune unta good short film bro Okarikoraru arthamchesukunte life long happy gadipeyochu bro ayena Oka ammie Prema manaku vastundi ante adi mana luck ani cheppavachu tqs bro
Dileep Anna...!
ni acting...dailogs suprb..👌👌❤
Complete ga chusaaka like share cheyyakunda undalekapothunna bro chala bagundi...
Thanks a lot 😍😍
Superb
Awesome director Avinash Anna really hats off to u
Excellent super..
Super 👌👌👌👌
Chala chala bagundi e short film... Very nice.. I vishayam lo chala mandi abbailu chusi inspire avvali..very nice thought superb... 👌👌👌👌👌👌👌
Tq Andi..
Super short film nenu chusina vatilo idhe best short film please girls love ni ardham chesukondiii
ela bayya ila sadhyam..Hats off Guys..
Middle of the story song...Asalu peaks..
After very long time.i felt it was good..
loved it..
మాటలు లెవ్ మాట్లాడుకోవడలు లెవ్
అంత బాగుంది సూపర్
Thanks 😍😍
fantastic story Super acting Sister
really awesome,i really love this film ,hero and herione acting was too gud and direction, story ,mainly song was really superb, awesome lyrics, finally whole team do a gud job ,congartes to whole team and all the best for ur future projects👍👌👏❤💖
ekkada nammakam vuntundho akkada prema vuntundhi awesome dialogue.nd nyc short film .chala rojulu Tharwatha oka ammai love lo vunna reality ni support chesthu miru creat chesina e short film ni chusa.nijame parents cheppina pelli chesukuntunaru antay love chesina vadi midha love leka kadhu reasons society and situations valla ammailu alaa cheyalsi osthundhi.this short film is realy good.
Thanks 😍😍
😍😍🤝❤️
😍😍
Baghundhi mi Rply
@@simplygowtham9648 konni nijalu appudapudu baguntayi
Sister ni acting superb..... Nd voice also fantastic
హీరోయిన్ voice అబ్బ అదిరిపోయింది బాబాయ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🌲🌲🌲🌲🌲🌲🍀🍀🍀
Tq
+Harini chowdary మీరు ఎవరు
Yes.... I felt the same
Super IAM impress lovely love story....
Nice job dileep nd harini .wish u all the best both of you
Thanks 😍