Jameela Nishat Exclusive Interview || Hyderabad Old City Hidden Facts Revealed || iDream Women

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2023
  • #idreamwomen #idreammedia
    Jameela Nishat Exclusive Interview || Hyderabad Old City Hiden Facts Revealed || iDream Women
    For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
    🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
    Follow Us On -
    👥Facebook :- / idreamwomen
    📸 Instagram :- rb.gy/fn7kj0
    🐦 Twitter :- / idreammedia
  • Розваги

КОМЕНТАРІ • 1,2 тис.

  • @rameshsangammagari2315
    @rameshsangammagari2315 4 місяці тому +479

    మీ ధైర్యానికి నా నమస్కారం. పాత బస్తీలో జరిగే అకృత్యాలు కు వ్యతిరేకంగా మీ పోరాటం చాలా మంది మహిళలకు స్ఫూర్తి నిస్తుంది.

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 4 місяці тому +287

    అమ్మ 2000 వేల మంది జీవితాలు కాపాడడం!!!! మీరు కన్నతల్లి కన్న గొప్ప. ఇంత సహసం ధైర్యనికి జోహార్లు అమ్మ. వింటుంటే చాలా బాదేస్తుంది...మీకు పాదాబివందనాలు 🙏

  • @lakshmia3390
    @lakshmia3390 5 місяців тому +275

    Any hero is nothing in front of you mam.. You are such a brave women.. No words to explain my gratitude.. Wish God gives you more strength and health

    • @venkatareddy1423
      @venkatareddy1423 4 місяці тому +8

      Still staying in. that bloody religion

    • @mohammedfarazuddin9595
      @mohammedfarazuddin9595 Місяць тому

      ​@@venkatareddy1423 lavde up Bihar areas lo enka goranga untayi rajasthan lanti area la kuda old city kanna danger kani nuvvu ma religion meeda enduku vastavu

  • @lalithakumartallada1111
    @lalithakumartallada1111 5 місяців тому +199

    నిజంగా మీరు దేవుడు ఆ పిల్లల పాలిట మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుతూ మీకు శత కోటి నమస్కారాలు మేడం 🎉

  • @Renusri12
    @Renusri12 4 місяці тому +651

    మన దరిద్రులు ఇక్కడ comment section లో silent గా ఉంటారు. పాలస్తీనా గురించి ధర్నాలు చేస్తారు.

  • @shemasundararaju7251
    @shemasundararaju7251 4 місяці тому +103

    మీ భర్తగారికి ధన్యవాదములు తెలుపుతున్నాము, మీకు ఎంతో సహకరిస్తున్నారు, భారతీయ ముస్లిమ్స్ ఉన్నతంగా ఉండాలి.

    • @raghuramakrishnabezawada6120
      @raghuramakrishnabezawada6120 4 місяці тому +6

      Mam the perpetrators of these crimes are indian Muslims
      Yet very few live as humans like this couple

  • @mahanthgeethagiri7830
    @mahanthgeethagiri7830 4 місяці тому +112

    దేవత అంటే ఈమెనే.... అమ్మా మీకు మా హృదయ పూర్వక నమస్కారము..
    మీవంటి వారిని చూసినప్పుడు భగవంతుడు వున్నాడు అనిపిస్తుంది... 🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaMantha
    @SuryaMantha 5 місяців тому +101

    I salute this lady and her husband for their unconditional fight towards this good deed

  • @jaganp5187
    @jaganp5187 5 місяців тому +74

    A big salute to Queen Jameela Garu!

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 4 місяці тому +131

    ఓ ఉన్నత వ్యక్తిత్వం మరియు మానవత్వం కలిగిన వ్యక్తి ని, ఓ మంచి యాంకర్ ని చూసి ధన్యుడనైనాను.🎉🎉🎉

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 4 місяці тому +232

    బుర్కా మా హక్కు అని పోరాడే గుంపు... ఇలాంటి సమస్యల మీద ఒక్క comment కూడా చెయ్యలేదు... 🤦‍♀️🙄😔

    • @saidireddyy1391
      @saidireddyy1391 4 місяці тому +5

      ఎందుకు చేస్తారు

    • @D_for_Dhanush
      @D_for_Dhanush 4 місяці тому +9

      Even if they know, they will not change!! That’s their mindset!! Don’t waste time on such things! Educate your own family members about such things

    • @mobi.things
      @mobi.things Місяць тому +3

      Adhey agiccuu....bro .....like animals...they and their minds are like machines. .

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 Місяць тому +3

      Burkha valla hakku laage...e padhathi kuda valla hakku...anduke noru terichi matladaru

    • @mohammedjabbar0785
      @mohammedjabbar0785 Місяць тому +1

      Chala Mandi poradaru address lekunda poyaru Muslims

  • @TheWho663
    @TheWho663 4 місяці тому +83

    ఈ మహా తల్లికి పాదాభివందనం ఇలాంటి తల్లులు దేశంలో అక్కడక్కడ ఉన్నారు గనుకనే ఇంకా మన కళ్ళతో - చెవులతో ఇలాంటి అకృత్యాల వెదలను మనకు కాస్తా కనిపించడం లేదు అంటే ఇలాంటి గొప్ప లక్ష్యం ఉన్న తల్లుల పుణ్యమే ఇలాంటి గొప్ప వ్యక్తులకు లక్షలాది కోట్లాది పాదాభివందనాలు

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 5 місяців тому +84

    Hats off to Jameela Nishat Madam. She should be honoured by Govt. of India. May God bless her.

    • @rumarao9502
      @rumarao9502 2 місяці тому +1

      Want to see her as future awardee

  • @mechfab7668
    @mechfab7668 4 місяці тому +54

    Saving 1000's of girls life is not a small thing. Madam is really brave women. I wish God give her more courage and bless her. Hats off to u madam.

  • @Raghu291
    @Raghu291 4 місяці тому +98

    21:53 😭😭😭 ఆడపిల్ల మానాలపైన భవంతులు. మేడం గారికి ఒక పద్మ అవార్డ్ ఇవ్వాలి. అలగైనా ఈ గొప్ప పని గురించి అందరికీ తెలుస్తుంది.

    • @Rocky-tq7ep
      @Rocky-tq7ep 4 місяці тому +4

      చాలా కరెక్ట్ గా చెప్పారు

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 4 місяці тому

      అమాయకులను చేసి మోసం చేసే ఈ దుర్మార్గులకు వెనక ఖచ్చితంగా రాజకీయ పార్టీల హస్తం ఉంటుంది.
      విద్య ఉన్న చోట మూర్ఖత్వం ఉండదు.
      విద్య ఉన్న చోట మతతత్వం ఉండదు.
      అందుకే నాణ్యమైన విద్య అందించడం ఈ రాజకీయ నాయకులకు,పార్టీలకు ఇష్టం ఉండదు.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 4 місяці тому

      👍👍👍

  • @chanduJanasena
    @chanduJanasena 4 місяці тому +116

    స్వప్న గారు మీ జీవితంలో మొట్ట మొదట సారి సమాజానికి మేలు చేసే ఇంటర్వ్యూ చేశారు, ఇప్పటికి అయినా మీ జర్నలిజం విలువలు తో కూడిన ఇంటర్వ్యూ లు చెయ్యండి

    • @252suresh
      @252suresh 4 місяці тому +1

      Chala correct ga chepparu

    • @aturu53
      @aturu53 4 місяці тому

      Swapna garu మీకు వందనాలు

    • @Frooti-fc8hb
      @Frooti-fc8hb 4 місяці тому

      So great madam

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 4 місяці тому +20

    వామ్మో!ఈమె కదా నిజమైన హీరోయిన్! ఎంత ఘనకార్యాలు చేసింది మహాతల్లి

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 5 місяців тому +82

    ఓల్డ్ సిటీలో జరిగే అరాచకాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. వీడియోను 4, 5 నిమిషాల భాగాలుగా విభజించి అప్ లోడ్ చేస్తే చాలామంది చూడ గలుగుతారు.

  • @lavanyakumari6603
    @lavanyakumari6603 4 місяці тому +7

    Hats off to her... ఆమె నిజంగా ఒక శక్తి స్వరూపిణి. ఎంత ధైర్యంగా అంత మందిని రక్షించింది. పాత బస్తీలోని ఇంతటి కౄరత్వాన్ని ఈమె ద్వారా కళ్ళారా చూసాము. ఇదంతటికీ బీదరికం మరియు ఎంతోమంది పిల్లలను కనటమే కారణం. వారందరికీ సరైన శిక్షణ ఫామిలీ ప్లానింగ్ పద్దతులు, మంచి ఉపాది కల్పించే అవకాశం MIM పార్టీలలాంటివి చేయవలసింది పోయి ఇంకా అకృత్యాలకు సపోర్టు ఇవ్వటం వాళ్ళ దురదృష్టం. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ జీవితాలు అంతో, ఇంతో బాగుపడ్డాయేమో, మోడీ కాలంలో జరిగిన తాలాక్ సంస్కృతి నుండి విముక్తి వల్ల. చూస్తుంటే ముస్లిం కమ్యూనిటోలో ఆడవారిని మనుషులగానే చూడరేమో అనిపిస్తుంది.

  • @user-wk6os1pr4p
    @user-wk6os1pr4p 5 місяців тому +37

    Looking for Muslim comments but disappointed 😢. I think they are ashamed

    • @kmitt6172
      @kmitt6172 4 місяці тому +8

      exactly. anni hinduvulu. muslims chesthe only blame india as ఇండియన్ దారిద్ర్య పరిపాలన. just now read it from piecefool comment. no remorse or no realization. always blame nation and hindus

    • @seethasravani8263
      @seethasravani8263 4 місяці тому

      They like Arabs more than themselves

    • @somasekharpala
      @somasekharpala 3 місяці тому +1

      Speak in URDU then they will join 😂😂😂😂😂

  • @krishnachaitanyaramisetty48
    @krishnachaitanyaramisetty48 5 місяців тому +41

    Really great madam, it is not at all easy task but you did really great job and inspiring many people with your thoughts by showing reality in the society where we are lacking to give better life

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 5 місяців тому +57

    Hats off to Jameela Nishat madam for her bravery. Great madam. We hope , more people like Matha Savitra Bhai Phoole, Durgabhai Deshmukh would come forward to clean the society .

    • @SS-km6yz
      @SS-km6yz 4 місяці тому

      Phule couple were frauds. British Stooges

  • @dharaninagasarithasingam8139
    @dharaninagasarithasingam8139 5 місяців тому +246

    I’m glad I’m born into Hindu family

    • @sadikali1698
      @sadikali1698 4 місяці тому +2

      Anni Muslim families lo Ila undadu.

    • @praveennani4679
      @praveennani4679 4 місяці тому +42

      ​@@sadikali1698 nearly pathabasthi motham alane vundhi ga

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 місяці тому +1

      ​@@sadikali1698 అవును ఒసామాబిన్ లాడెన్ దావూద్ ఇబ్రహీం లాంటి గొప్ప వాళ్ళు మీ మతంలోనే ఉంటారు..

    • @prasanna_creations
      @prasanna_creations 4 місяці тому

      Patha basthi PPL are illiterate.. they are narrow minded people 😢

    • @gopinathkaturi7
      @gopinathkaturi7 4 місяці тому +3

      Puttadi bomma purnamma

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 5 місяців тому +22

    Thank u swapna..chalamanchi interview..mana prakkane intha amanushatvam vundante nammaleka pothunnanu..hats off to her

  • @chandram359
    @chandram359 4 місяці тому +19

    College girls అందరూ కూడా తెలియని వారినీ స్కూల్ పిల్లలకు ,పేరెంట్స్ అందరినీ ఎడ్యుకేటే చెయ్యాలి.
    God bless to జమిల మేడం..

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 4 місяці тому +33

    ఇలాంటి వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుతున్నా.. ఎందుకంటే ప్రపంచానికి నిజం తెలుస్తుంది..

  • @surisirigireddysurisirigir8474
    @surisirigireddysurisirigir8474 4 місяці тому +70

    శాంతి మతంలో ఇలానే జరుగుతుంది.....

    • @SH-ho4mx
      @SH-ho4mx 4 місяці тому +1

      ఆశ్రమం లో బనాతన శాంతి కాపోతాలు ఉన్నాయ?

    • @ajaydhimmati8487
      @ajaydhimmati8487 4 місяці тому

      ​@@SH-ho4mxpeace full dharmamu India lo vuntu paki ki support chestaru

    • @Veera0710
      @Veera0710 4 місяці тому +9

      ​@@SH-ho4mx శాంతి మత గ్రంథం లో నే వుంది.

    • @vijaysai2623
      @vijaysai2623 4 місяці тому

      ​@@SH-ho4mxterrorists aithe undatu lera

    • @phanisudharshanam3666
      @phanisudharshanam3666 2 місяці тому

      ​@@SH-ho4mxmundhu నీ ముడి కడుకో

  • @TeluguTalliCanada
    @TeluguTalliCanada 5 місяців тому +30

    No words to express our gratitude madam...AAP ko Jai ho❤

  • @venkatanagalakshmimandadap5169
    @venkatanagalakshmimandadap5169 4 місяці тому +31

    అమ్మా నిర్భయంగా నిజాలు చెప్తున్నందుకు 🙏భద్రం తల్లీ రాక్షస జాతి ఏమైనా చేయచ్చు. మీరు చెప్పే విషయాలు విని పరివర్తన రావాలని కోరుుంటున్నాను.

  • @telanganaboxofficetv2437
    @telanganaboxofficetv2437 5 місяців тому +25

    Excellent Shaheen organization 👏

  • @gollagiri21
    @gollagiri21 4 місяці тому +40

    దమ్ముంటే ఈ స్టోరీ పైన సినిమా తీయాలి rgv గారు.

    • @GreeshmaTanneeru
      @GreeshmaTanneeru 4 місяці тому +1

      True said bro 👍

    • @potharajumahendar
      @potharajumahendar 4 місяці тому +5

      thiyadu...mrudu swabavula meeda pavan cbn la meedane teesthadu..villu ayithe em anaru ani

    • @chirupakarajashekhar7101
      @chirupakarajashekhar7101 4 місяці тому

      vade pedda animal. manushula bhadhalu andulonu streela badhalu artam kavule nalla chedugu ki

    • @sirishagottipati2461
      @sirishagottipati2461 2 місяці тому +1

      ​@@potharajumahendarYou said absolutely true

  • @9999sree
    @9999sree 5 місяців тому +24

    Hat's off to you maa. You deserve Padma awards ammaa

  • @maheshkota3800
    @maheshkota3800 4 місяці тому +28

    Wonderful lady..million salams 🙏🙏🙏 Govt should immediately recognize and strengthen her services for society.

  • @harishreddy8437
    @harishreddy8437 5 місяців тому +18

    Brave lady , you are fighting against strong eco system. Kudos 👍🙏🙏🙏🙏

  • @truenfacts9758
    @truenfacts9758 2 місяці тому +5

    నేను చూసిన interviews లో ఒక గొప్ప మహిళా.. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @ranareddy2727
    @ranareddy2727 4 місяці тому +15

    Great Effort to Change Society in Old City 🎉🎉🎉...

  • @shemasundararaju7251
    @shemasundararaju7251 4 місяці тому +11

    మేడం మీకు ధన్యవాదములు, మీకు పాదాభివందనం, మీ దేర్యనికి జోహారులు, ముస్లిమ్స్ సమాజం లో చాలా వున్నాయి, బంగ్లాదేశం లో కూడా చాలా అరాచకాలు వున్నాయి. మీలాంటి వారు ఇంకా ఎందరో రావాలి, మీరు స్ఫూర్తి కావాలి, లీడర్స్ ని తయారు చేయండి, జై భారత్

  • @kosiganiramesh7119
    @kosiganiramesh7119 4 місяці тому +11

    You are the real person who is thinking about the girl child in old city.. Meeku paadabi vandanmmm.... Madam...

  • @ssssss2852
    @ssssss2852 4 місяці тому +30

    Im born nd raised in old city ...but I don't know this is wt happening in our area , i live in hindu majority area so I didn't know the truth happening in barkas nd babanagar ..... I'm truly shocked 😢😢 after knowing thz , hats off to thz mam 🙏🙏🙏....

    • @sangamureddikishorenaidu3885
      @sangamureddikishorenaidu3885 4 місяці тому +7

      old city lo undi telikapovadam entandi....Kerala Story chudandi inka clarity vastadi

    • @Shiva_Anshu
      @Shiva_Anshu 2 місяці тому +2

      Please vote madhavilatha bjp for change

  • @-BaNaPa
    @-BaNaPa 4 місяці тому +9

    You are a hero Swapna garu !!! No words to explain your courage..!!

  • @plokanadham2960
    @plokanadham2960 5 місяців тому +12

    No words to say Madam you are so brave and you are so strong Jameela mam 🙏🙏🙏🙏

  • @sridivyadhathri6538
    @sridivyadhathri6538 4 місяці тому +22

    You are Great madam 🙏🙏
    As long as girls who have faced or facing such situations do not come out and stand against such attrocities and protest bravely..... girls are not safe... all such Women should support ma'am, only then girls can breathe an air of freedom in old city.

  • @prakasa5298
    @prakasa5298 4 місяці тому +23

    Salute to Jameela madam! She is much more courageous than our so called secular, progressive, athiest, rationalist heroes.

  • @madhurinidiganti1365
    @madhurinidiganti1365 4 місяці тому +10

    Really you are great Zameela Madam...Hats off to you .తెర వెనుక నిస్వార్థంగా పని చేస్తూ పోరాడుతున్న ఇటువంటి నారిమణుల గురించి తెలుసుకోవడం అవసరం.ఈ డ్రీమ్ మీడియా వారికి ధన్యవాదాలు.
    ఈ థింక్ మదం గారు ఎవరైనా లేడీ IPS ఆఫీసర్స్ ను అప్రోచ్ అయితే
    లీగల్ గా సపోర్ట్ అవుతారు.,,నమస్తే

  • @ramadotnet3046
    @ramadotnet3046 5 місяців тому +15

    I love you amma. Very much of gratitude to you amma!

  • @radhakrishnamaddhali7412
    @radhakrishnamaddhali7412 4 місяці тому +11

    Madam hero of old city

  • @ravikumarpasumarthy6268
    @ravikumarpasumarthy6268 4 місяці тому +18

    I really appreciate your brave effort to fight against evils in the society

  • @sermon007
    @sermon007 4 місяці тому +7

    Ilanti gems ni maku parichayam chesinandhuku swapna garuki thanks..never heard about this great lady before

  • @Lets_tri
    @Lets_tri 4 місяці тому +10

    Naku kantlo neeru vachindhi, valla badhalu chusi kaadhu, meelanti vaallu valla kosam nilabadadam chusi. Vallanu yevvaru educate cheyyaleru, valandharu anthe anukune vadini.e interview chusaka chala thelisindi. I m really proud of u ma'm.

  • @vasavijagarapu
    @vasavijagarapu 4 місяці тому +11

    Jameela garu…..intha bold ga nijalu chepthunnaru…..never heard of such things…….meeru chaaaala great but meelanti activists safe ga vundali❤❤

  • @MrVenkivizag
    @MrVenkivizag 4 місяці тому +10

    What a brave woman. A big salute

  • @ramyak7200
    @ramyak7200 4 місяці тому +9

    Strong lady.Govt and normal people should support such reformer

  • @ideasagar
    @ideasagar 4 місяці тому +23

    అమ్మ మీ సేవకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @quirkyj1125
    @quirkyj1125 Місяць тому +2

    This lady should get national award and Nobel peace. Hats off to her courage, this is saving women child, carrying her work so peacefully.

  • @vijayaradha4291
    @vijayaradha4291 4 місяці тому +13

    Jameela mam is my English teacher.

    • @sarithapolagoni3592
      @sarithapolagoni3592 4 місяці тому +4

      She worked in BHEL Higher secondary school right... I studied in the same school n recognised her

  • @mallikarjunarao2122
    @mallikarjunarao2122 5 місяців тому +93

    Muslim personal Law should be banned. One country one Law .

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 4 місяці тому +3

      'Mutha nikah/al-muthah' religious kakapotam yenti? Economic conditions oka karanam matrame.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 4 місяці тому

      కరెక్ట్

    • @RahulKashyap-xz1zl
      @RahulKashyap-xz1zl 4 місяці тому +1

      It's in the religion... It's legal in shariya..

    • @mutahhar3310
      @mutahhar3310 4 місяці тому +2

      @@RahulKashyap-xz1zlne bonda bro

  • @Karunasri2528
    @Karunasri2528 4 місяці тому +9

    MAM proud of you.God bless you and give good health to continue saving the lives

  • @mohammadjani8283
    @mohammadjani8283 4 місяці тому +13

    After listening her
    I am shocked by these kinds of atrocities against young girls
    Because of their poverty and lack of education many families are takinqg wrong decisions against their young daughters..
    Wonderful work done by this Shaheen ma'am keep going
    Almighty will give you more strength
    All human beings will support your wonderful work

    • @gopikrishnagadicherla4453
      @gopikrishnagadicherla4453 4 місяці тому

      breeding uncontrollably and blindly following a cult are the causes of this situation. Wake up.. escape the piece full crap

    • @suresh6287
      @suresh6287 4 місяці тому

      never happen, it's all over the world from Afghanistan to London. Hindu's accepted Sathi practice is wrong even though some stupid priests claimed it's from Mahabharat, wrong is wrong. your group never accept this because your ideal man did this.

    • @targetssc0717
      @targetssc0717 3 місяці тому

      Rise child like humanity nt like religious plz

    • @the69prophet47
      @the69prophet47 3 місяці тому

      Why is this happening only in poor class of one community?

    • @metest336
      @metest336 Місяць тому +2

      The ideological grounding and support for these kind of ills are straight practises from desert warlord

  • @VasanthKumar-bn4cj
    @VasanthKumar-bn4cj 4 місяці тому +9

    మేడం గారు me intervew చాలా బాగుంది patha basthi లొ jarige sencetive విధానాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి విషయాలను news paper లొ కూడా రావాలి entha ఎక్కువ గా publisity chesthe antha మంచిది endukante andra లొ చాలా మంది ముస్లింలు hyderabad patha basthi gurichi చాల గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ల ఆడపిల్ల కి కూడా చెబుతారు కానీ అక్కడ జరిగే విషయాలు ఇప్పటి girls కి theliyadhu కాని చాల మందిmuslimlu patha basthi చాలా safe place anukuntaru

  • @bharatadesam
    @bharatadesam 5 місяців тому +16

    More power to you Mam, God bless you

  • @prekha4914
    @prekha4914 4 місяці тому +10

    Jameela Mam God bless you abundantly. We need people like you to save Women

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 4 місяці тому +9

    U r so great mam to open and exposing the old city tragedies 😢

  • @sivaramabrahmareddyramired6802
    @sivaramabrahmareddyramired6802 5 місяців тому +13

    Excellent jameela Nishat Madam. Wish you long healthy life.

  • @ravpjr2522
    @ravpjr2522 5 місяців тому +9

    Good god bless you family in your endeavour

  • @lavanyam7499
    @lavanyam7499 5 місяців тому +13

    Really u r very great mam🙏🙏

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 4 місяці тому +7

    44:31 కరెక్ట్ పాయింట్ చెప్పారు మేడమ్ ,కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను మీ కృషికి నా 🙏🙏🙏

  • @Lakshmi-hx8qm
    @Lakshmi-hx8qm 3 місяці тому +3

    Amma meeru great andi meelanti vallu madhavi latha amma lanti vallani support cheste gelipiste meeku manchi strength

  • @KNKLDK
    @KNKLDK 4 місяці тому +6

    Madam, you are an inspiration for the current generation. Hats off to your work. On the other side, both of you are intelligent in giving a balanced way of conveying information.

  • @umadevip4035
    @umadevip4035 5 місяців тому +10

    Great work mam
    We can change through education, empowerment, ethics,awareness, strict laws mam.

  • @puttimanoj9970
    @puttimanoj9970 3 місяці тому +2

    Mam hats off
    We really really very proud of your work madam
    What a person
    What a human
    What u did and stood for
    From years
    Is something which is not a joke
    U almost went against the Strom
    People like you are very rare
    The way you talk
    Explains everything
    How emotional and strong you are
    How much pain you felt by seeing the lives been spoiled
    You are like a tigeress mam
    You deservers our respect mam
    Salute

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 5 місяців тому +10

    Hat's off to you ma'am 🙏💐and thank you Swapna garu 👌👌

  • @satyalaxmi3121
    @satyalaxmi3121 5 місяців тому +31

    నీకు ఎవరు చేప్పారు స్త్రీల కీ సమాన హక్కు అనీ.వాళ్ల లో అసలు లేడీస్ కీ రెస్పెక్ట్ లేదు త్రిబుల్ తలాక్ వాళ్ల కీ లీగల్ అని తేలిదా.

  • @sreelakshmi7313
    @sreelakshmi7313 5 місяців тому +18

    Inspirational and thoughtful talks 🎉. May god bless all these souls with eternal joy and peace.

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 4 місяці тому +45

    ఎప్పటికైనా ఇస్లాం గురించి బాగా అర్థం చేసుకొని హైందవం స్వీకరించింది.

  • @Rdy07
    @Rdy07 4 місяці тому +7

    Everyone like this video more people should watch.

  • @ayusraksa5749
    @ayusraksa5749 4 місяці тому +12

    Is any govt aware of her contribution? realize what she did? Padmashri is the smallest recognition that she deserves. What a purposeful life this lady is leading.

    • @Rocky-tq7ep
      @Rocky-tq7ep 4 місяці тому +4

      True and if she is awarded the issue will also become more public and there will be more awareness which inturn will force the governments to take atleast some action

  • @bhannupechetti3967
    @bhannupechetti3967 5 місяців тому +15

    Nijamaina queen🎉🎉🎉🎉Queensland 🎉

  • @sermon007
    @sermon007 4 місяці тому +5

    Hats off to this woman for calling it out 👍🏻👍🏻👍🏻

  • @chanduJanasena
    @chanduJanasena 4 місяці тому +23

    జమీలా నిషాత్ గారు మీకు శతకోటి వందనాలు అమ్మ గారు

  • @bolaganivenkat
    @bolaganivenkat 4 місяці тому +9

    Hatsoff to Jameela Ji ❤️🙏

  • @ramanaram1773
    @ramanaram1773 4 місяці тому +11

    Hats off to jameela nishat mam 🙏🙏🙏🙏

  • @mathfobia
    @mathfobia 4 місяці тому +6

    Amma meeru chepthunte magavadinaina yeduposthundi. Veelantha mana own genes unna indian people. Meeku dandam. You are the modern mother Theresa of Hyderabad. Salute to you 🙏.

    • @mathfobia
      @mathfobia 4 місяці тому +1

      Amma meeku intha support iche mee husband chaala great. Unko bhi Hamara dil se salaam 🙏.

  • @d.rajashekarraja1155
    @d.rajashekarraja1155 3 місяці тому +2

    మీరు చేస్తున్న పనికి నా హృదయపూర్వక పాదాబివందనాలు ❤🙏🏻🙏🏻🙏🏻

  • @radhikaradhi429
    @radhikaradhi429 4 місяці тому +3

    Mam when you were worked in BHEL Higher secondary school as a English teacher. I am your student.very happy to see you mam🙏🙏

  • @vijayalakshmiambaty7794
    @vijayalakshmiambaty7794 4 місяці тому +12

    Long life and good health to you maa 🙏🙏🙏

  • @KayKay-nd4ch
    @KayKay-nd4ch 5 місяців тому +26

    As per Quran, Prophet Mohammad married a six year old kid, whose father was Abubakar who later became the head of Sunni Community..

    • @sreenivasulumalakari2820
      @sreenivasulumalakari2820 4 місяці тому +6

      True

    • @kmitt6172
      @kmitt6172 4 місяці тому

      illeteracy, brainwashing chinnapati nundi matha picchi. 9 yrs ammayi ni pelli perutho rape cheyocchu. adhe book cheppindhi. pravaktha 60 yrs paina age lo 6 yrs pilla nu rape kadha. kodalini son chetha divorce ippinchi, pravaktha kaamamu theerchu kovatamu anni normal. Poverty kante mooda matha picchi reason. money ledhu, still breeding continues matha picchi.

    • @manimangalampalli4079
      @manimangalampalli4079 4 місяці тому

      ఆడపిల్ల అంటేనే అక్కడ చులకన డబ్బు లేకపోతే ఇంకా నీచం

    • @mohdafsar9445
      @mohdafsar9445 4 місяці тому

      So what

    • @basasureshreddy5709
      @basasureshreddy5709 4 місяці тому

      ​@@sreenivasulumalakari2820🙏exmuslims🙏 live debate video's 👈exmuslims🙏 sahil bai👍 didi official👍 dara shikoh bai👍 telugu👈 and hindi👍 jai hind🙏

  • @sarithapolagoni3592
    @sarithapolagoni3592 4 місяці тому +7

    Mam is eligible for Padmashree award...

  • @haseenabegum1132
    @haseenabegum1132 4 місяці тому +7

    Swapna mam very inspiring interview mam jammela mam aapko hazard salaam

    • @targetssc0717
      @targetssc0717 3 місяці тому +1

      Mam plz rise ur kids like human rather than religion..
      If you look at the religion in the history of 1400years there is a only violence... my opinion humanity, nation first then religion

  • @dailystufz
    @dailystufz 4 місяці тому +10

    Madam role model for every woman and govt will recognize and 100% eligible for Bharathratna....
    2000 women saved, its not a imagine thing.

    • @targetssc0717
      @targetssc0717 3 місяці тому

      Support ucc benefits with your open minded friends

  • @sudhar3106
    @sudhar3106 4 місяці тому +4

    maam...first of all a big thanks for this innterview....maam. no words for the work u r doinng.... one nation one law should b applied....old city lo other political party should win ... .. Swapna garu meeku RGV telusu kada ...ayana chetha ee ghorala gurimchi manchi movie tiyyamannadi..only tht guy has guts to do such movie... many ppl ki reach avutundi ee vishayamm....

  • @VishnuVardhan-ow3te
    @VishnuVardhan-ow3te 4 місяці тому +5

    Anchor... ను observe చేస్తే...జరిగేది muslims లో నే కానీ జనరలైజ్ చేస్తుంది అందరి ఆడవాళ్ళకు apply చేస్తుంది....కవిత చెప్తే, masha allah అంటుంది...Anchor should not generalise it

  • @sama108
    @sama108 5 місяців тому +7

    hats off this great lady

  • @cnewramu
    @cnewramu 4 місяці тому +10

    One of the best interview 👏👏👏

  • @kvlakshmi5563
    @kvlakshmi5563 4 місяці тому +66

    అంత కంట్రోల్ లేకుండా పిల్లలను కంటే బీదరికం పెరుగుతుంది ఆడపిల్లలను అమ్ముకోవలసి వస్తోంది

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 2 місяці тому

      ఆ మతం లో అబార్షన్ లేదు..కానీ tablets ఇచ్చి చంపుతారు

    • @prameeladontula9839
      @prameeladontula9839 2 місяці тому

      వాళ్ళు జనాభా పెంచుకొని దేశాన్ని ఆక్రమించుకుంటారు

  • @rohinivm5017
    @rohinivm5017 4 місяці тому +2

    Great personalities come in simplicity...... highest honour....n respect to u mam.........A true Hero....... mesmerized by your strong will in innocent voice........

  • @radhanandigam9270
    @radhanandigam9270 4 місяці тому +4

    Really great Amma, no other word is really there to appreciate. Great, really great.

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 5 місяців тому +9

    Thank you Madam for your bravery

  • @prekha4914
    @prekha4914 4 місяці тому +11

    Unfortunately this is happening in Telegana and Hyderabad

  • @koteswararaobhimavarapu7971
    @koteswararaobhimavarapu7971 Місяць тому +1

    పై విషయాలు విన్న తరువాత ఎంత అమానుషం ఎంత అరాచకం మనుష్యులు అలా ఎలా వుంటారు అనిపిస్తుంది. మీరు చాలా గ్రేట్ అమ్మా

  • @nareshpullakandam7543
    @nareshpullakandam7543 4 місяці тому +2

    Swapna gaaru meeru real journalist andi