AP CEO Mukesh Kumar Meena Press Meet About Destroy Of EVMs | Big Question |

Поділитися
Вставка
  • Опубліковано 22 тра 2024
  • AP CEO Mukesh Kumar Meena Press Meet About Destroy Of EVMs | Big Question | @SakshiTV
    #naralokesh #lokesh #apnews #ysjagan #apelections2024 #chandrababu
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

КОМЕНТАРІ • 127

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 28 днів тому +32

    11 చోటా రిగ్గింగ్ చేసారు, 1 చోటా లాస్ట్ మినిట్ లో పి.ఆర్.కె అడ్డుకున్నారు, లోకేష్ కి వెబ్ కెమెరా పుట్టాగే ఎలా చేరింది?ఎలక్షన్ కమిషన్ లోకేష్, చంద్రబాబు, పురంధేశ్వరి కి చుట్టమా?

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 28 днів тому +22

    EC మీద case పెట్టలేమా ?

    • @simplemurthy3777
      @simplemurthy3777 28 днів тому +3

      పెట్టొచ్చు మానవ హక్కులు ద్వారా

    • @Rajasekhar71475
      @Rajasekhar71475 28 днів тому

      @@simplemurthy3777 ok

  • @Slnsln7983
    @Slnsln7983 28 днів тому +11

    గేదెలు కావాల్సిన వాళ్ళని ఈసీలు పెడితే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంది

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 28 днів тому +20

    పురంధేశ్వరి బంధువు సంధ్య ఆక్వా కంబైన్డ్ డ్రగ్స్ రాకెట్, సీబీఐ విచారణ జరుగుతోంది,ఏమండీ అమిత్ షా గారూ?

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 28 днів тому

      YEYMI KAADHU . DRUGS KONCHAMEGA . KEVALAM ONE CONTAINER MAATRAME KADHAAAA .

    • @suryahi7247
      @suryahi7247 27 днів тому

      Cheravaladina chotiki cherinai money anduke

  • @SuryamGeetham-gk9sb
    @SuryamGeetham-gk9sb 28 днів тому +18

    మీ వలన తెగేదిలేదు చచ్చేదిలేదు....మాలాటోళ్ళం పార్టీ పెట్టి బాబు అరాచకాలను ఆపుతాం.

    • @Loknad523
      @Loknad523 28 днів тому +5

      ఎక్సలెంట్ గా చెప్పావు అన్న బాబు గారి బుద్ధి అర్థం చేసుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అన్న విషయం రాష్ట్రంలో సాధారణమైన వ్యక్తి కూడా అర్థమవుతుంది అర్థమైనప్పుడు వైసిపి పార్టీ తరఫున మీరు తీసుకున్న చర్యలేవి రాముడు మంచి బాలుడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ బిజెపి చేస్తున్న మోసపూరిత చర్యను పురందేశ్వరి చేస్తున్న కులాభిమానాన్ని ఏమాత్రం ఎండగట్టలేకపోయారు ఇదే పరిస్థితి కొనసాగితే లండన్ పర్యట్లో ఉన్న జగన్ గారికి కూడా ప్రమాదం సంభవించవచ్చు ఎలక్షన్ ప్రచారంలో ఉన్న జగన్ గారి మీదనే రాయితో దాడి చేశారు పోయినసారి విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేశారు ఆ కేసును జగన్ గారు గారికి వదిలేశారు చంద్రబాబు సామాజిక వర్గ సమీకరణలతో ఆ కేసును తుస్సుమనేట్టు చేశాడు.డ్రైవింగ్ మనం జాగ్రత్తగా చేస్తే సరిపోదు ఎదుటివాడు ఎట్టా డ్రైవ్ చేస్తున్నాడో చూసుకుంటే గాని ప్రమాదానికి లోను కాకుండా ఉంటాం చంద్రబాబు గారి నీచన్నికృష్ట నక్కజిత్తు మిత్రులను గమనించి తెలివితేటలతో పరిపాలన సాగించాలి లేకపోతే ఎంత ప్రజాభిమానం ఉన్నా ఇటువంటి నక్క ఎత్తులో మారీచులు ముందు దెబ్బతినడం ఖాయం వాళ్ల కులానికి ఉన్న పిచ్చి ఆ విధంగా ఉంది వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం గురువుగారు మీరు అన్ని కరెక్ట్ గా చెప్పారు జగన్ గారు తస్మాత్ జాగ్రత్త

  • @suraravikumar6039
    @suraravikumar6039 28 днів тому +8

    Ec ni అరెస్టు చేయాలి లోకేష్ ని అరెస్టు చేయాలి

  • @krishnareddy2803
    @krishnareddy2803 28 днів тому +13

    ఏదీ చెప్పరు. దేనికీ జవాబు లేదు.

  • @simplemurthy3777
    @simplemurthy3777 28 днів тому +11

    ఎలక్షన్ కమిషన్ అంటే స్వాత్రంత్ర సవత్స అని ఎలక్షన్ కమిషన్ మర్చిపోతే ప్రక్షాళన ప్రజలు చేస్తారు

  • @hilsvenkat
    @hilsvenkat 28 днів тому +10

    ఎక్సలెంట్ సార్

  • @SriramMurthy-lt5ns
    @SriramMurthy-lt5ns 28 днів тому +7

    సాక్షిలో క్వశ్చన్ వేయడం తప్పు కాదు లీగలాగా మంచిది

  • @kanakaraograndhi1842
    @kanakaraograndhi1842 28 днів тому +5

    ఎన్నికల కమిషన్ కాదు. మనీ కమిషన్ బ్రోకర్

  • @syambabu3667
    @syambabu3667 28 днів тому +4

    మిగిలిన 10 ఈవీఎం కి EC భాద్యత వహిస్తాది.

  • @madang1139
    @madang1139 28 днів тому +3

    Eswar garu meru no 1 journalist

  • @Sara-wz6in
    @Sara-wz6in 28 днів тому +6

    Ec dongamatalu

  • @shanwazkhan4142
    @shanwazkhan4142 28 днів тому +1

    CC Camera evaru లీక్ చేసారు AP CEC బాద్యులు 😂🤣😘

  • @ramaraojamana115
    @ramaraojamana115 28 днів тому +1

    ఈశ్వర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ చంద్రబాబు నాయుడు పురందేశ్వరి లోకేష్ కి ఎలక్షన్ కమిషనర్ కి సంబంధం ఉన్నట్లు ఉంది సార్ 11 చోట్ల అయితే ఒక చోట తెలిసింది 10 రిగ్గింగ్ జరిగితే తెలియట్లేదు ఏమైంది సార్ ఎలక్షన్ కమిషనర్ గారు గుడ్డు గుర్రాలకు పళ్ళు తోము తండా సమాధానం చెప్పాలి పోలీసులు కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు చుట్టమా లేదా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు సంక నాకుతానురా సమాధానం చెప్పాలి సార్

  • @telugudigi7274
    @telugudigi7274 28 днів тому +2

    ఆ పదిమంది ప్యాకేజీ లో ఉన్న పేర్లలో ఉన్నాయి కాబట్టి ఎలా చెప్తాం, అర్థం చేసుకోవాలి మీరు కూడా మరి ఆ ఇలా అడిగితే ఎలా చెప్తాం.

  • @Marsman2025
    @Marsman2025 28 днів тому +4

    Eswar it's waste of your energy, proceed legally and take action on EC,it's waste of arguments,go it's against democracy

  • @SudhakarReddy-le5dh
    @SudhakarReddy-le5dh 28 днів тому +1

    ఎలక్షన్ కమిషన్ నాకుతా ఉన్నారా, ఎవరు తప్పు చేసిన శిక్ష పడాలి, no1 వేస్ట్ ఎలక్షన్ కమిషన్

  • @user-ru4lj5wh1c
    @user-ru4lj5wh1c 28 днів тому +4

    Mahaveer Mukesh

  • @raghupradeep5480
    @raghupradeep5480 28 днів тому +2

    EC offier should be prosecuted..

  • @ramammap.v3286
    @ramammap.v3286 28 днів тому +1

    Eloction కమిషన్ మీద ప్రజలలో నమ్మకం పోయింది. డబ్బుకి అమ్ముడు పోయి టీడీపి కొమ్ము కాస్తోంది. థు... థు.... మీ బతుకులు చెడ....

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 28 днів тому +2

    ఇ.సీ.ఎందుకు మూసుకున్నారు.

  • @rkv4795
    @rkv4795 28 днів тому +2

    Shame..shame EC..Resign to your position..you are corrupted

  • @GVReddy-sn8mm
    @GVReddy-sn8mm 28 днів тому +1

    కౌంటింగ్ తరువాత ఈసీ గాడు బొక్కలోకి పోవడం ఖాయం

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 28 днів тому

    Perfect questions posed.

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 28 днів тому +1

    SUPREME COURT KU EEYANA GAARINI

  • @ramammap.v3286
    @ramammap.v3286 28 днів тому +1

    అమ్మో... అమ్మో టీడీపి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది... ఆరాచకం. అక్రమం... టీడీపి...... ఈ రాష్ట్రానికి పట్టిన శని టీడీపి... వారి వినాశనానికి వారే రాచ బాటలు వేసుకున్నారు.

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 28 днів тому +1

    ఆ10మందినీ ఏమీ‌పీకలేదు ఇ.సి

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 28 днів тому +9

    Lokesh ni arrest cheyyali immediate ga.

    • @Loknad523
      @Loknad523 28 днів тому

      ఎవరు చేస్తారు బాస్ మీనా గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందినవాడు వాళ్లు తల తెగిపండ్ల వాళ్ళ కులం వాడిని ముఖ్యమంత్రి చేయాలని అభిప్రాయంతో ఉన్నారు ఎంత పై స్థాయి ఆఫీసులను అదే విధంగా ఉన్నారు మనం ఏమి చేయలేం రేపు కౌంటింగ్ లో 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు గెలిచిన అనౌన్స్ చేసిన ఆశ్చర్యం లేదు అడ్డం తిరిగితే కాల్చిపారేస్తారు కోర్టులో కూడా మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరూ లేరు అందువల్ల ఏ కేసును వాళ్ళు తీసుకోరు ఇంక మూసుకొని కూర్చోవడం లేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మేలు వీళ్ళ వల్ల ఏమీ కాదు ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఒక స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము జగన్కు లేదు మనకు అనవసరం మనం చూస్తూ ఉంటాం మీరు బాస్ కనీసం లోకేష్ మీద కేసు కూడా బుక్ చేయరు బిజెపి కసం నీతి నియమాలు లేవు వాళ్లు కుల సమీకరణలతో చస్తున్నారు అందుకనే 100 కోట్లు ఫ్రాడ్ ఉందని కేజ్రీవాల్ని కవితని అరెస్ట్ చేశారు.వేలకోట్ల స్కామ్ లో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు విజయ్ మాల్యా మాధురి వేలకోట్ల బ్యాంకు లోన్ లెగ్ కొట్టిన సీఎం రమేష్ నీ సుజనా చౌదరి నీ పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్లు ఇచ్చారు ప్రతిపక్షాల మీదికి ఈడిని సిబిఐ ని దిగదువుతున్నారు ఇదే పనిచేసి కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోయింది ఈసారి బిజెపి వంట అవుతుంది ఇటువంటి లుచ్చా పనులు బిజెపి వాళ్లు మానుకుంటే మంచిది ఇదే రాజకీయమని పోతే ఎలక్షన్ లోనే మట్టి కలవడం ఖాయం

  • @PDTTT
    @PDTTT 28 днів тому +1

    Machines damage ayyavi ante, fair and free conditions lo elections jaraga ledhu ani ardhamu dear genius ias .... Obviously a perfect case for re polling ..... Does not need m tech, phd , ias,ips education to derive that voters were deprived of voting in free and fair conditions ...
    EC should go for re polling ...

  • @Think-mama
    @Think-mama 28 днів тому +1

    బాబు అవినీతి తాకని వ్యవస్థ లేదు 😂

  • @danteswararaokirla105
    @danteswararaokirla105 28 днів тому +1

    ఎలక్షన్ కమిషనర్ ఎవరికి భయపడుతున్నారు తెలియాలి

  • @vinodraobadipati4457
    @vinodraobadipati4457 13 днів тому

    💯 yes go to supreme court keep case

  • @loverboysubbu
    @loverboysubbu 28 днів тому

    Agreeed..but where is the Rep from Janasena..?

  • @kareemkareem7333
    @kareemkareem7333 28 днів тому +1

    POLICE AP. CEO 🙊🙈🙉

  • @rambabukolli3353
    @rambabukolli3353 27 днів тому

    Correct

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 28 днів тому +1

    Since the first general elections,no where in no election such worst IAS officer appointed as CEO. Not Pinnelli, but cases have to be filed against those who made the video viral without CEOs notice. If this type of person continued as CEO, there is no guarantee of peaceful counting.

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 28 днів тому +5

    సామజిక న్యాయ & పేదల ముఖ్యమంత్రి & నో కరెఫ్ట్ గవర్నమెంట్ జగన్ గారు 120 MLA లు & 20 MP లతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది 👍🌹

  • @user-mb5io8sp2m
    @user-mb5io8sp2m 28 днів тому +3

    LOKESH & NIMMGADDA NU VENTENE ARREST CHEYYALI, REPOLLING PETTAKUNDA EC FAILURE AYYINDHI, WEBPUTAGE NU PUBLIC GA PUBLIC MEDIA THROUGH CHUPINCHALI,

  • @mallikakella3662
    @mallikakella3662 28 днів тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @sultanshaik8694
    @sultanshaik8694 28 днів тому +1

    EC meeda kachchi tanga case pettalsinde.

  • @gopalakrishanabaireddy6919
    @gopalakrishanabaireddy6919 28 днів тому +2

    11 EVMs destroy chesindhi pinneli..bargaining eswar covering the scene..shame on yakshi .....point less questions-infront their is crocodile festival by ELECTION COMMISION

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 28 днів тому

      Rey laffotga adhi 11 EVM pinnelli dwamsam cheyaledhu 1 mathrame pinnelli destroy chesadu migatha 10 EVM ekkada evaru drstroy chesaru ani cheppaliga

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 27 днів тому

    వై సి పి గెలిచినా అక్కడ మెజారిటీ కోసం. అయినా రీ పోలింగ్ కావాలి.

  • @seshuj6364
    @seshuj6364 28 днів тому +2

    BJP purandheswari 😢😢😢 cheppinatlu EC chesthondhi 😢😢😢😢😢😢😢

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 27 днів тому

    Lokesh meeda meeru case veyandi arrest cheyali

  • @dasarathavanagondi5967
    @dasarathavanagondi5967 28 днів тому +1

    Ayyoo paapam PAPPANNA.

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 28 днів тому

    Ycp kandiva and badge pettukoni matladithey baguntadi andariki.

  • @sarvepallinandakumar3560
    @sarvepallinandakumar3560 28 днів тому +1

    M.K. Meena is a TDP broker. It is ashame on the part of E.C. A case should be filed on him for his support to TDP and its alliance. E.C. should be punished and repolling should be done at all places where rigging happened by TDP GUNDAS. Worst duty by Election Commission.

  • @MS-yx2pe
    @MS-yx2pe 28 днів тому +1

    EC అమ్ముడు

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 28 днів тому +1

    Yemina enni sanghatanalu jaragadam sari ayina charyalu,timely actions yenduku theesu koledu?deeni venuka yevarunnaru? Karanamina varu siksha anubhavinchalsinde.lekunte prajalu visvasam kolpotharu.votes veyamantu variki rakshana kalpinchaka pothe yela?police yenduku spandinchaledu?anni anumanale.chuddam.

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 28 днів тому +4

    బాబోరికి దిమ్మ తిరిగి ఉండాలి .

  • @ephraimjonahseva
    @ephraimjonahseva 28 днів тому +2

    It's very doubtful these entire E.C. Commission has plan and they are executing it. Even the counting also doubtful.

  • @shaikriyas3465
    @shaikriyas3465 27 днів тому

    టీడీపీ పైకేజీ యెంత తోసుకున్నావురా

  • @apsaradhi5673
    @apsaradhi5673 28 днів тому

    చలో మాచెర్ల... చలో మాచర్ల..."
    విజయమో..వీర మరణం... పలనాటి పౌరుషం.. నిరూపించే సమయం వచ్చింది ..
    చలో మాచెర్ల... చలో మాచర్ల..."
    విజయమో..వీర మరణం... పలనాటి పౌరుషం.. నిరూపించే సమయం వచ్చింది
    చలో మాచెర్ల... చలో మాచర్ల..."
    విజయమో..వీర మరణం... పలనాటి పౌరుషం.. నిరూపించే సమయం వచ్చింది ..
    చలో మాచెర్ల... చలో మాచర్ల..."
    విజయమో..వీర మరణం... పలనాటి పౌరుషం.. నిరూపించే సమయం వచ్చింది ..
    చలో మాచెర్ల... చలో మాచర్ల..."
    విజయమో..వీర మరణం... పలనాటి పౌరుషం.. నిరూపించే సమయం వచ్చింది

  • @KkMeesala-xi3wd
    @KkMeesala-xi3wd 28 днів тому +1

    అయ్యా మహానుభావా టీడీపీ చేప్పినట్లు వ్యవస్థలు నడుస్తున్నాయి
    అంటే దానికి కారణం డబ్బు ఆమాత్రం
    లోక జ్ఞానం లేదా ఈశ్వర్ పైసా పేకో తమాషా దేకో వైసీపీ కూడా డబ్బుకొట్టి
    వ్యవస్థల్ని వష పరచుకోవచ్చుగా
    అది మాత్రం చేతకాదు.మా వైసీపీ పార్టీ
    నిజాయతీ పార్టీ మాపార్టీ లో అవినీతి లేదు అంటే ఇలాగే వుంటది టీడీపీ మీపై బూడదా జల్లడం మీరు కడుక్కోవడం టీడీపీ కొట్టడం మీరు
    కొట్టించ్చు కోవడం టీడీపీ అండ్ బొల్లి
    ఛాంబగాడు వని వెస్ట్ నాకొడుకు పప్పు బోకేష్ గాడు బ్రతికి ఉన్నంతవరకు
    ఇలాగే జరుగుతది.kk from kurnool

  • @chvsvijay
    @chvsvijay 28 днів тому

    Sir demage avasram 3:41 veru. Demage cheyyadam veru.

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 28 днів тому

    Lokesham 😭😭😭

  • @challachinnarao4140
    @challachinnarao4140 27 днів тому

    Total ec failures

  • @gravinderreddy1849
    @gravinderreddy1849 28 днів тому

    మాచర్ల పులి - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది వైసిపి గెలుపుకు తొలి అడుగు పడింది 👏👏

    • @gravinderreddy1849
      @gravinderreddy1849 28 днів тому +1

      ​@@bharathreddy89 అవును జూన్ 6th వరకు బెయిల్ వచ్చింది

  • @Tinkumiriyala
    @Tinkumiriyala 28 днів тому

    Samadhanam cheppaka potey😂😂

  • @chinniS288
    @chinniS288 28 днів тому

    Ysr Cheyutha pending amount release chestharaa cheyara oka mata cheppandi 2 days back 2000cr appu ga tisukunaru anta ga ha money veyochu ga ma addavala ni deniki mosam chestunaru. Jagan anna ki votes vesthe mamulni baga munchesaru cheee

  • @ashokschannel6464
    @ashokschannel6464 27 днів тому

    Siggu siggu election commision

  • @Loknad523
    @Loknad523 28 днів тому

    బాబు గారు బిజెపితో పొత్తు పెట్టుకున్న పడే అన్ని వస్తుంది మేనేజ్ చేస్తారని మామూలు జనాన్ని కూడా అర్థమైంది వాళ్ల వదిన పురందేశ్వరి గారిని బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ గా ఎందుకు ఉంచారు మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి బాబు గారు ఒక పల్నాడు అయితే పర్వాల మిగతా చోట్ల కూడా వాళ్ల సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు నియమించుకొని కౌంటింగ్ లో మోసానికి పాల్పడతాడేమోనని మాకు భయంగా ఉంది ముందు మిగతా కౌంటింగ్ సెంటర్ ల మీద నికాపించండి ఈ వేముల భద్రత మీద దృష్టి సారించండి బాబు గారు అమీర్ కాబోలేదు ఇడ్లీ పోయినారు మాఫియా డన్ తో మాట్లాడుతున్నారని మీరే చెప్పారు దేశంలో ఉన్న జగన్ గారికి ఉన్న ప్రాణహాయి ఉందేమో గమనించండి భద్రత పెంచండి బాబు గారు దేనికైనా సమర్ధులే జగన్ గారికి ప్రాణహాని తలపెట్టి ఇక్కడ బిజెపిని మేనేజ్ చేసుకుని కోర్టులో ఉన్న తన కొరకు వాళ్ళని మైంటైన్ చేసుకుని బయటపడే సత్తా చంద్రబాబుకున్నది కనుక జగన్ గారి భద్రత మీద గట్టిగా దృష్టి సారించండి ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద నిఘాపించి అధికారులు బాబు గారు కనుకూలంగా పనిచేయకుండా చూడండి మన న్యాయ పరంగా పోతున్నాం అనుకున్నా మారీచుడుతో యుద్ధం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు ఉండాలి తస్మాత్ జాగ్రత్త.వీలైతే ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష నిర్ణయాల మీద జగన్ గారిని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఇప్పుడు దాకా బిజెపితో మంచిగా ఉండి ఏం సాధించాడు జగన్ వ్యతిరేకమైన పర్వాలేదు ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష వైఖరిని ఎండ కట్టండి పోరాడితే పోయిందేమీ లేదు ఇది వరకు ఉన్న గట్స్ ఉన్న నాయకుడుగా జగన్ జనాల్లో నిలబడతాడు ఎలక్షన్ కమిషన్ మోసపూరితంగా వ్యవహరించినప్పుడు జగన్ స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పేముంది ఆ స్టేట్మెంట్ ఇస్తే దేశం దృష్టిని ఆకర్షించిన వాడు అవుతాడు జరగాల్సిన పని అదే జరిగిపోతుంది బిజెపి అంత పక్షపాత ధోరణితో వ్యవహరించినప్పుడు జగన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పేముంది

  • @shaikvasimakram4452
    @shaikvasimakram4452 28 днів тому

    Mundu veedni bokka lo vesi 3rd degree apply cheyyali

  • @Sara-wz6in
    @Sara-wz6in 28 днів тому +3

    Jai Jagan

  • @kareemkareem7333
    @kareemkareem7333 28 днів тому

    420 B

  • @dr.nagaraju4690
    @dr.nagaraju4690 28 днів тому

    EC UTTERLY FAILURE

  • @ashokschannel6464
    @ashokschannel6464 27 днів тому

    Bjp prajaswamyanni khuni chestundi

  • @kareemkareem7333
    @kareemkareem7333 28 днів тому +1

    🇮🇳🙊🙈🙉🇮🇳

  • @user-ru4lj5wh1c
    @user-ru4lj5wh1c 28 днів тому

    Mukesh Mukesh
    3:25 3:27

  • @Wizard-dl9zo
    @Wizard-dl9zo 27 днів тому

    😂😂😂😂😂

  • @paramdhamireddyswarna4514
    @paramdhamireddyswarna4514 28 днів тому

    Youar.not.a.correct.officer

  • @user-kb9sg3jy1u
    @user-kb9sg3jy1u 28 днів тому

    Ur supporting wrong person how has destroyed evm shame on u shameless peoples

    • @umashankarreddy9628
      @umashankarreddy9628 28 днів тому

      Evm is missed from his hands data safe re election to be done,in all 11 evm machines,when data is safe noquestionnof damaging evms

  • @nekkantivenkatasairamchowd4105
    @nekkantivenkatasairamchowd4105 28 днів тому

    Ni channel ni minga...
    .... Pinneli dhorikadu anni

  • @adikisrichakra
    @adikisrichakra 28 днів тому

    nu enduku thappu chesav ra ante. vadu kuda chesadu antav. endi ra meeru

  • @kareemkareem7333
    @kareemkareem7333 28 днів тому

    BJP TDP PK 420

  • @kareemkareem7333
    @kareemkareem7333 28 днів тому

    TDP 420

  • @Marsman2025
    @Marsman2025 28 днів тому +1

    Shameful to democracy by foolish EC and currupted ips officer s

  • @Tinkumiriyala
    @Tinkumiriyala 28 днів тому +1

    Edit anta😂

  • @cvnraocvn8924
    @cvnraocvn8924 28 днів тому

    Courts, judges manage chesthunnadu CBN, no problem

  • @khasimpeera6227
    @khasimpeera6227 28 днів тому

    మీనా గారు మీకు లంచం బాగా ముట్టినట్లు ఉంది కదా అందుకే అమ్ముడు పోయారా

  • @Tinkumiriyala
    @Tinkumiriyala 28 днів тому

    Sakhi adugutundi janalu kaadu adigedi

  • @Tinkumiriyala
    @Tinkumiriyala 28 днів тому

    Video proof unna morphing antunnaru

  • @Tinkumiriyala
    @Tinkumiriyala 28 днів тому

    Orey meru mararu raaa😂

  • @thulasikumarreddy120
    @thulasikumarreddy120 28 днів тому

    Veedu emi ec asalu waste fellow

  • @Tinkumiriyala
    @Tinkumiriyala 28 днів тому

    Orey video unnapudu arrest cheyyali kada raa dunnnaaa

  • @9x-1GODG
    @9x-1GODG 28 днів тому

    😂😂😂😂😂😂