రవి,శనుల సమసప్తకయోగం ఫలితాలు | Sun - Saturn Mutual Aspect Effects in Telugu | Makara Tv Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 42

  • @vishunaidu556
    @vishunaidu556 2 місяці тому +4

    Hi anna
    Thank you for the vedio
    I have done contribution from end but sure in future will support you as much as i can
    I have seen you genuinely supporting makara rasi rashi
    Please support surya sunil garu my humble request
    I have seen so many channels but this much of indepth we never get

    • @makaratvtelugu
      @makaratvtelugu  2 місяці тому +1

      Hi bro Ela vunnaru . Meeru comment chesi chala rojulu avutundi

  • @s.manindrababu7344
    @s.manindrababu7344 2 місяці тому +1

    Remedies🙏thanks guru garu

  • @spvnkumar
    @spvnkumar 2 місяці тому +4

    20:05 makararashi

  • @venkatasubrahmanyamtangira8809
    @venkatasubrahmanyamtangira8809 2 місяці тому

    Thanks

  • @vnjcreations3645
    @vnjcreations3645 2 місяці тому

    Thank you 🙏

  • @gds2227
    @gds2227 2 місяці тому

    Thanks for the video

  • @thegirlsoul3808
    @thegirlsoul3808 2 місяці тому

    Thank you sri

  • @parimaladandu-dp1vs
    @parimaladandu-dp1vs 2 місяці тому

    Namaskaram 🙏

  • @shrisanevellyvlogs3177
    @shrisanevellyvlogs3177 Місяць тому

    Hi andi🙏 , how to contact you andi?

  • @GAmma-bv8rm
    @GAmma-bv8rm 2 місяці тому

    Meeru chala baga cheputharu bayapettaru. Unnadi unnatlu. Chalaa face chesthunnam Anni ikada text cheyalenu nenu Babu iddaru Inka jaruguthundi Inka ani wait chesthune unnamu kani ubiloki kuruku poyamu

  • @Prashantkumar-oq8wn
    @Prashantkumar-oq8wn 2 місяці тому +11

    మీరు చెప్పినవి ఇప్పటి వరకు నా విషయంలో జరగలేదు (మకర రాశి)

    • @gouthamim2405
      @gouthamim2405 2 місяці тому +2

      Me personal jathakam chupinchukondi. Ma amma di nadi makar rasi kani thanaki jarigindi naku jaragaledu

    • @shyaamsundhar1992
      @shyaamsundhar1992 2 місяці тому

      Okasari Mee date of birth and time send cheyandi , check cheddam ye rasi meedo sarigga

    • @krishnatipsandreviews5873
      @krishnatipsandreviews5873 2 місяці тому

      ​@@shyaamsundhar1992
      18 June 1991 time 8.47 Vijayawada

    • @jyothikosinipalli314
      @jyothikosinipalli314 2 місяці тому

      your birth time right?

  • @sandaboinasandhya7087
    @sandaboinasandhya7087 2 місяці тому +1

    Vere channels vallu goranga chepparu,life lo vintha incidents jarguthay adhi idhi ani.meeru mathrame positive ga chepparu sir meena rasi gurinchi

  • @tsvchary8781
    @tsvchary8781 2 місяці тому

    Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent. Jupiter retrograde 12degrees moon exalted 26degrees and applying gajakesari yoga

  • @SubhadraKondapaturu
    @SubhadraKondapaturu 2 місяці тому

    Sir rahu mahadrasa jaruguthunaa vallaki miru chepputhunatu alinati shani jariga makarasi vallaka manchi jaruguthundaa miru chrepputhunattu machi time vasthundaa

  • @sujanap418
    @sujanap418 2 місяці тому

    Shani Buddha conjunction cheyandi

  • @nandamuripadmaja4813
    @nandamuripadmaja4813 2 місяці тому

    Naa DOB-22/12/1979,night 10pm, in Vijayawada, naa rasi, nakshatra Padham chepthara please

    • @shyaamsundhar1992
      @shyaamsundhar1992 2 місяці тому

      మీది మకర రాశి , శ్రవణ నక్షత్రం 4 వ పాదం

  • @balubalaji7974
    @balubalaji7974 2 місяці тому

    Name : Balaji Kumar ,DOB : 04-12-1997, 11:16 pm , Bhimavaram Location birth place ,Govt job kosam try cheyatunna sir , reply sir ❤

  • @subhankaradithya-u7p
    @subhankaradithya-u7p 2 місяці тому +1

    Business మానేసి సొంతగా వ్యాపారం చేసుకోవడం ఏంటి సార్...మీకో దండం.20:59

    • @makaratvtelugu
      @makaratvtelugu  2 місяці тому +1

      sorry udyogam manesi danini slide lo modify chesanu.. night 11ki record chesina audio andi. porapatu ravadam sahajam

    • @SivaShankarReddyBethi
      @SivaShankarReddyBethi Місяць тому

      ❤❤❤ll by​@@makaratvtelugu

  • @Lakshmi-bo6ow
    @Lakshmi-bo6ow 2 місяці тому

    Waste nothing happened (dhanasu )

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 2 місяці тому +1

    మీరు చెప్పిన ఏ అంశాలు నాకు జరగలేదు. (మకర రాశి). తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. అనేక ఉచ్ఛారణ దోషాలు ఉన్నాయి.ఒత్తులు, పొల్లులు లేకుండా మాట్లాడుతున్నారు. నాలిక బాగా మడత పడింది. ఒకసారి చూసుకోండి.

    • @makaratvtelugu
      @makaratvtelugu  2 місяці тому +1

      ధన్యవాదములు అండి.. నేను ఎంతవరకు తెలుగు మాట్లడగలనో అంతవరకు మాట్లడుతున్నా..

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 2 місяці тому +1

      @@makaratvtelugu మీరు తెలుగు వారు కాదా? అయితే ఫరవాలేదు సార్! ఏమనుకోకండి!!

    • @makaratvtelugu
      @makaratvtelugu  2 місяці тому +2

      అయ్యో అనుకోడానికి ఏమి వుంది అండి.. ఎంత తెలుగు వాడిని అయినా మరి బ్రహ్మణుల లాగా లేక ఒకప్పటి తెలుగు మీడియం వారిలా తెలుగు మాట్లాడటం కష్టం.. ఈ కాలంలో అంతమంచి తెలుగు మాట్లాడేవాళ్ళు ఎంత మంది వున్నారు అండి..
      నేను ఈ వీడియోలు చేస్తుంది నేను నేర్చుకున్న విషయాలు నలుగురికీ తెలియచేయడం కోసం.. నా వరకు నా అభిప్రాయాలను లేక భావాలను ఎదుటివారికి అర్థం అయ్యేలా చెప్పగల్గుతున్నా లేదా అనేదే చూస్తాను.. ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టకముందు చాలా మంది జ్యోతిష్యం పేరుతో ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని పేరుతో చాలా బయపెట్టేవారు.. ఎలాంటి శని స్టార్ట్ ఐతే ఇంకేం వుంది మీరు చచ్చిపోవడమే మేలు అన్నా రేంజ్ లో వీడియోస్ వుండేవి.. కానీ మా గురుదేవులు అనుగ్రహం నేను ఏలినాటి శని గురించి గ్రహాల గోచరం గురించి నేను రీసెర్చ్ చేసిన విషయాలు నాలాంటి ఎందరో మకర రాశివారికి అలానే ఇతర రాశుల వారికి తెలియచేయడం కోసం ఈ ఛానల్ ప్రారంభం చేశాను.. అందువల్ల నా ఫోకస్ ఎప్పుడు వాటిపైనే వుంటుంది.. ఇక ఉచ్చారణ విషయం కి వస్తే మా ఆహార అలవాట్లు, నేను చదివిన చదువు, నా చుట్టూవున్న సామాజిక పరిస్థితుల మీద ఆధారపడి వుంటాయి .. అందుకే అన్నాను నేను ఇంతవరకు మాట్లాడగలనో అంత వరకు మాట్లాడుతున్నా అని..
      అర్థం చేసుకుంటారు అనే అనుకుంటున్నా..

    • @jayakrishnapenumarthi3510
      @jayakrishnapenumarthi3510 2 місяці тому

      @@makaratvtelugu అధ్భుతం!! ఏదో అన్నానని అలగకుండా, ఏమనుకోకుండా చాలా చక్కగా చెప్పారు. గో ఎహెడ్ సార్!!

  • @JYOTHIPEDDINTI
    @JYOTHIPEDDINTI 2 місяці тому

    Nenu 1 year nuchi rent house ki maradaniki try chystunaa kani asluu jaragadam ladhu

  • @g.b6190
    @g.b6190 2 місяці тому

    Namasthe andi

  • @sunkarigangajyothi2545
    @sunkarigangajyothi2545 2 місяці тому

    Thank you sri🙏

  • @rashmitha413
    @rashmitha413 2 місяці тому

    Thank you sir