రాముడు 11,000 వేల సంవత్సరాలు పాలించాడా? మరి కొన్ని ప్రశ్నలు - మా సమాధానములు

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 153

  • @SAIGANESH37
    @SAIGANESH37 4 роки тому +31

    🙏🇮🇳
    వేదాలు వదిలేసి మిగతా వాటిని తీసుకుని వాటిమీద కొట్టుకుంటున్నాము. చాలా కరెక్ట్ గా చెప్పారు శాస్త్రిగారు .

    • @sitarrel5209
      @sitarrel5209 4 роки тому

      వేదాలను వదిలేసారని ఎలా చెప్తున్నారు ?? ఏదైనా చూపించగలరా ??
      34 సంవత్సరాలు జీవితం త్యాగం చేస్తే గాని....వెంకట్ గారికి కొంత పట్టు వచ్చింది. అలా అంత సమయం ఎవరికి ఉంది. కాబట్టి శ్రీరామాయణం, భాగవతం లాంటివి ముందుకు తెచ్చి, సాదారణ హిందువులకు శాస్త్రాలు, ధర్మరక్షణ ఎలా చేయాలొ తెలియచేసారు.
      వేదాలు కాదని ఏ హిందువూ చెప్పడు. కానీ అవి పూర్తిగా మీకే ఇంకా అర్దం కాలేదు. సాదారణ హిందువు కి ఎలా కుదురుతుంది.
      వైదిక జ్ణానం ఒక్క బ్రాహ్మణులకే ఉంది కాబట్టి దానిని పెంచుకుంటే బ్రాహ్మణులకు గొప్పగా ఉంటుంది అనుకుని మీరు అనుకుంటే మీ అంత ధర్మ భక్షకులు ఇంకొకలు ఉండరు. ఇలాంటి ఛాదస్తం వల్లనే హిందువులు తగ్గిపొతున్నారు.
      ఇంకొక విషయం. ఒకవేళ బ్రాహ్మణులే చెప్పగల వేదాలను పాటిద్దాం అనుకుంటే......ఎంత మంది బ్రాహ్మణ పిల్లలు వేదం నేర్చుకుని ధర్మ ప్రసారం చేయడానికి ఉన్నారు. మీ పిల్లలు కాలేజీలలొ చదవడం లేదా ?? ఉద్యొగం చేసుకొరా ?? ధర్మ ప్రసారం అని వేదాలను నేర్చుకుని సత్సంగం చేస్తారా ???
      ఏమిటి సార్ ఇదంతా ?? ధర్మ రక్షణకి అన్ని వర్ణాలు పూనుకొవలసిన సమయం ఇది. కాబట్టి వేదాలను గొప్పగా ఉంచుతూ, సామాన్యులకు చెప్పేలా ఉన్న రామాయణం, భాగవతం లాంటివి కూడా వదలకండి.
      రామాయణం లొ క్షత్రియుడు, భాగవతంలొ యాదవుడు దేవుల్లని చెప్పారు, కాబట్టి బ్రాహ్మణుల గౌరవం తగ్గిపొతుందనే భయం వద్దు సార్. అన్ని వర్ణాలు గౌరవప్రదానమైనవే. వేదాలు తెలిపిన జ్ణానం + బ్రాహ్మణులు సనాతనధర్మం ని కాపాడిన విషయం ప్రతీ హిందువుకీ తెలుసు. దేవుని తర్వాత దేవునిలా ఆ బ్రాహ్మణ పౌరొహితులను గౌరవిస్తారు.
      అందుచేత అన్ని వర్ణాలను ముందుకు సాగనిచ్చి.....కలిసి కట్టుగా మన సనాతనధర్మం ని కాపాడుకుందాం.
      వర్ణం అనేది (మన హిందూ ఇంటిలొ నాలుగు గదుల్లొ ఒక గది మాత్రమే) ఒక గది లాంటిది. దానిని తర్వాత చూసుకుందాం. ముందు మన హిందూ ఇంటికి అంటుకుంటున్న నిప్పు ని ఆపాలి. హిందూ ఇల్లు కాలిపొతే.....మీ గది కూడా కాలిపొతుంది. కాబట్టి ముందు మన ఇంటిని కాపాడదాం కలిసి.

    • @krishnakaliga254
      @krishnakaliga254 Рік тому

      ​​@@sitarrel5209
      అశ్వమేధ యాగం గురించి వివరించారు.
      పురాణాలు వినడమే కానీ పాటించడం లేదు.రామున్సీ పూజిస్తాం.కానీ ఆయన లా ధర్మం గా జీవితం గడిపేవారు 10%టే. తెల్లారితే కులాల కొట్లాటలు ఆస్తి తగాదలే.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    మాకు గురు దేవుల ఈ మాటలతో చాలా చాలా సంతోషంగా ఉంది మన దేశంలో మన వేదాలనూ మన ఏడుకొండల వాడిని రక్షించుకునేందుకు సిధ్ధంగా ఉన్నారు మాకు చెప్పలేనంత ఆనందం శ్రద్ధ సబూరీ అంటారు కదా శిరిడీ సాయి మా పర్తి సాయిమా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా అశ్వినీ గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🛕🛕🛕🦜🦜💐💐🌸🦚🦚🌾🍎🐦🐦🌽🍍🍍🍒🍒🍒🍇🍇🌼🌼🌼🌼🍚🍚🧆🍓🍏🌻🥭🌺🌺🌷🥥🍌🍯🍯🍌🥥🌷🌺🥭🌻🍏🦜🍚🌼🍇🍇🍒🌽🐦🐦🍎🌾🌾🌾🦚🦚🌸💐💐🦜🦜🛕🛕🥰🥰🥰🥰

  • @jssastry8919
    @jssastry8919 4 роки тому +1

    చాలా బాగున్నాయి మీ పోస్టులు. నేటి కాలానికి అత్యవసరమైన వి. ధన్యవాదములు

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 роки тому +3

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому +3

    గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్

  • @sudarshanswamy6339
    @sudarshanswamy6339 4 роки тому +1

    నమస్కారం ఆచార్య
    నిజమేసార్ వేదమంత్రాలకు శక్తి ఉంది అని నేను నమ్ముతాను. వేదం స్థిరత్వం కలిగి ఉంటుంది. వేదమంత్రాలకు మీరు అన్నట్లు
    శబ్ద తరంగాలు ‌గుర్తంచడానికి వీలులేనంతగా ఉంటాయి అన్న ది నిజం.

  • @madhuchandrakummari3203
    @madhuchandrakummari3203 3 роки тому

    నమస్తే ! మీ లాంటి వారు చాలా మంది కావాలి ఈ సమాజంలో

  • @Prakruthibadihimanya
    @Prakruthibadihimanya 4 роки тому +9

    బాబుగోగినేని లాంటి వాళ్ళు మళ్ళీ బయలుదేరారు సార్ సమాజానికి ఒక చిన్న సాయం చేయరు గాని యాగలద్వారా పూజలద్వారా పోదు అని మన వాటి మీద మళ్లీ పడ్డాడు ఇలాంటి వాళ్ళు మారరు సార్ మీతో పంచుకోవాలని చెప్తున్నా .మనమంతా ఒక కుటుంబం కదా సార్

  • @ravikamal9
    @ravikamal9 4 роки тому +14

    రామాయణం లో దశవస్థ సహస్త్రాని అని వాల్మీకి రామాయణ లో ఉంది. విష్ణువు చెప్పారు

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 4 роки тому +28

    ఆర్యా! ప్రణామములు.
    వేదం ప్రకారం రాముడు గరిష్టంగా 360 సంవత్సరాలు జీవించి ఉండవచ్చు అని చెప్పారు. బావుంది.
    మరి వాల్మీకి రామాయణం యుద్ధకాండ శ్రీరామ పట్టాభిషేక సర్గలో "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ" అని రాముడు 11000 రాజ్యపాలనమే చేసినట్లు స్పష్టంగా పేర్కొన్నారు కదా! ఇది వాల్మీకి వాక్కు కాదంటారా? ప్రక్షిప్తమేనంటారా?
    ఇదివరకు కూడా వాల్మీకి రామాయణం బాలకాండలోని అహల్యా వృత్తాంతం గురించి కూడా ఇంద్రుడు మేష వృషణాలు పొందిన వైనంపై కూడ ప్రక్షిప్తమే అయి ఉండవచ్చని చెప్పారు.
    మరి వాల్మీకి కృతమైన రామాయణం 24000 శ్లోకాలూ మాలా మంత్రంగా బీజాక్షరాలతో సంపుటీకరించి రచించబడ్డాయంటారే! అది సత్యం కాదంటారా?
    ఇంకొక మాట: ఒక వేళ మీరు చెప్పినట్టు కొన్ని రామాయణ ఘట్టాలు ప్రక్షిప్తాలైతే, ఆ 24000లో ప్రక్షిప్తాలేవో ఎలా గుర్తించాలి?
    మీ సమాధానం వాల్మీకి రామాయణంపై నా ఆత్మశోధనకు ఉపయుక్తమౌతుంది.
    దయచేసి చెప్పగలరు.

    • @indranigodavarthi2783
      @indranigodavarthi2783 4 роки тому +3

      నమస్కారం అండి ఇది వినడం ఇప్పుడే మొదట సారి, నేను కూడా ఇదే ప్రశ్న వేయాలని comment section లో కి రాగానే మీ ప్రశ్నే అదే మొదట కనబడింది🙏, ఇది ప్రశ్నించడం కానీ, వ్యతిరేకిస్తూ కానీ అడగడం లేదు, just సందేహం అంతే,

    • @RKGoundla
      @RKGoundla 4 роки тому +3

      My question is also the same, hope we get a scientifically analysed answer which correlates with some of our ancient knowledge 🙏 #jaishriRam

    • @morandidhanush7649
      @morandidhanush7649 4 роки тому +1

      11000yrs అని అంటే.
      ఇప్పటి కాలమాన ప్రకారం (24×7 & 365) అని లెక్క వేసుకోకూడదు.
      ఆ యుగం లో 11000 yrs అంటే ఇప్పటి కాలమాన కి వేరే వుందోచేమో (అని నేను అనుకుంటున్న)

    • @morandidhanush7649
      @morandidhanush7649 4 роки тому +1

      11000yrs అని అంటే.
      ఇప్పటి కాలమాన ప్రకారం (24×7 & 365) అని లెక్క వేసుకోకూడదు.
      ఆ యుగం లో 11000 yrs అంటే ఇప్పటి కాలమాన కి వేరే వుందోచేమో (అని నేను అనుకుంటున్న)

    • @vidyadhari1090
      @vidyadhari1090 3 роки тому

      ua-cam.com/video/qZlXweBh9d8/v-deo.html

  • @Ljirao
    @Ljirao 4 роки тому +1

    Good explanation....👌👏👏

  • @AR-by2lk
    @AR-by2lk 3 роки тому +1

    Sir, thanks for making videos on vedi knowledge. Appreciate your contribution. Thank you.

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 4 роки тому +1

    మా అబ్బాయికి ఇప్పుడు 20 సంవత్సరాలు. ఉపనయనం 5 సం. క్రితం అయినది. వాడికి వేదాలు,పురాణాలపై ఇష్టం కలిగింది.,సామవేదం వారి ప్రవచనాలు విన్నాక.వాడు ఇపుడు వేదాలు నేర్చుకోవాలంటే ఎలా, ఎవరిదగ్గర, ఎంతకాలం లో నేర్చుకోగలడు. ఎదో కాలకేపంకోసంకాదు. నిజంగానే వాడికి నేర్చుకోవాలని ఉంది. సలహా చెప్పగలరు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Ask him to learn Sanskrit language for one year. Once good at the language, then I can suggest.

    • @badarinathguptakota4458
      @badarinathguptakota4458 3 роки тому

      ఆర్యసమాజ్ వారి వేద పాఠశాల లు ఉన్నాయి.

  • @Chandrasekhar-jk6on
    @Chandrasekhar-jk6on 4 роки тому

    జై శ్రీమన్నారాయణ జై శ్రీరాం హరే రామ హరే కృష్ణ.

  • @venkateswarareddyvaka7183
    @venkateswarareddyvaka7183 4 роки тому +1

    our way is right sir

  • @murg27
    @murg27 4 роки тому +12

    దశరథుడు పుత్రకామేస్టి యాగం చేసే సమయానికి ఆయనకి 60,000 సంవత్సరాలని వాల్మీకి రామాయణం లో ఉంది కద.
    ఇంకోటి పరశురాముడు చరంజీవి. కాబట్టి రామాయణ కాలంలో ఉన్నది భిష్ముడి గురువు ఒకరే.
    కల్ఫితాలు చేసేరు అని అనేముందు కొంచెం వాస్తవాలు తెలుసుకొవడం మంచిది.

  • @balakiran336
    @balakiran336 4 роки тому +2

    Nice sir thanku

  • @abhimanyudhandu8412
    @abhimanyudhandu8412 4 роки тому +3

    🥰🥰🥰

  • @JyothsnaAaryaa
    @JyothsnaAaryaa 3 роки тому +1

    🙏🏼😊💐🙏🏼

  • @Vsl2015
    @Vsl2015 4 роки тому +2

    Thank you sir

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 3 роки тому

    మాస్టారు మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏

  • @killiprakash4256
    @killiprakash4256 4 роки тому +9

    సార్ నమస్తే 🙏మీరు మాటల మధ్యలో గరుడ రేఖ అని మాట్లాడారు వేదాలలో హస్తసాముద్రికం గురించి ఉందా.... ఉంటే దయచేసి తెలపగలరు.. 🙏🙏

  • @divvelavenkataramanjaneyul3155
    @divvelavenkataramanjaneyul3155 3 роки тому

    Naku తెలిసి 5 వేల సంవత్సరాలు బతికిన మనిషి అంటే మహా భారత కాలము నాటి మనిషి ఉన్నారని నేను విన్నాను. అలాంటప్పుడు రాముల వారు త్రేతా యోగం లో 11వేల సంవత్సరాలు బతికి ఉన్నాడని అనటం లో తప్పు లేదు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. అది ఆయుగ ధర్మం ఐ ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికీ కూడా 120సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. అదే. విధముగా తక్కువ రోజులు బతికిన వాళ్ళు ఉన్నారు. యోగులు లాంటి వాళ్ల వద్ద సమాధానం ఉంటుంది

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 4 роки тому +1

    guruji namasthe.

  • @pangerasuresh9381
    @pangerasuresh9381 4 роки тому +1

    Nijam sir assalinadanni vadilesi migilina vatigurinchi alochistham....me valla chala nerchukuntunnanu

  • @jssastry8919
    @jssastry8919 4 роки тому +1

    గురువుగారూ దశావతారాల వెనుక వున్న జీవ పరిణామ సిద్ధాంతం గురించి దయ చేసి వివరిస్తారా.

  • @bmk145
    @bmk145 4 роки тому +3

    Namaste Guruji, bala Here
    may I know the relation between agama, vedas and tantra traditions
    and can we start learning vedangas to decode vedas?

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏💐💐💐

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 4 роки тому +1

    How to send questions to you

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 4 роки тому +2

    Vashista age ?????is it also against vedas

  • @raghus4874
    @raghus4874 3 роки тому

    Sir seasons greetings.
    One small q
    Does in the premetive stage of our solar system the duration of day and night is also 24hrs or less or more?

  • @abrreddy7472
    @abrreddy7472 4 роки тому +3

    🕉 Namaste sir 🙏

  • @madanmohan5910
    @madanmohan5910 4 роки тому +2

    Namaste sir, as per Vedas, human can live only 300 yrs. Fine what abt chiranjeevulu. Pl explain. Thank u

  • @easymathstechnics13
    @easymathstechnics13 4 роки тому +2

    రావణ బ్రహ్మ ఎన్ని సంవత్సరాలు జీవించారో చెప్పగలరా...

  • @skumar27
    @skumar27 4 роки тому +1

    Namaskaram Sir,
    As per Vedas Astrology and Vastu are correct or not. Because there are so many channel and people giving different opinions. It is creating lot of confusion sir. Please clarify.
    Suman Kumar Avadhanam.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Just like science, astrology, and Vastu are existing in this world. But the correctness depends on the person who is giving opinions. We have to do a lot of experimentation in astrology and vastu before giving opinions. People without proper experimentation are giving opinions and that is the reason for confusion.

    • @skumar27
      @skumar27 4 роки тому

      @@Dr.VenkataChaganti Thank you very much for the prompt reply. Please give your opinion on the Abhigya Anand astrology sir.

  • @arunkumarreddyp1521
    @arunkumarreddyp1521 4 роки тому

    I understand you r frequency method even istudied arts degree sir

  • @prakashrao551
    @prakashrao551 4 роки тому +3

    sir కొందరు ఋషులు వేల సంవత్సరాలు జీవించినారు అని అంటారు . ple explain.

  • @chandrul8021
    @chandrul8021 4 роки тому +1

    🙏🙏🙏

  • @nvishnusai1724
    @nvishnusai1724 4 роки тому +4

    Sir, Bala kaanda lo 1st sarga lo
    DASHA VARDHA SAHADRRANI DASHA VARDHA SATHAANICHA RAMO RAJYAMUPAASITVA BRAHMA LOKAM PRAYAASYATI...ani 97th slokam undi

  • @tarunbanala7633
    @tarunbanala7633 4 роки тому +1

    What is the life expectancy of average human according to Vedas? Is it stated anywhere in the Vedas?

  • @sreenivaastipparthi2609
    @sreenivaastipparthi2609 4 роки тому +2

    Sir 400 years maximam manishi aayushu ithe chiranjeevulu lenatle kadha?

  • @csmanyam802
    @csmanyam802 4 роки тому +1

    Sir, Could u make a video on power generated from manthra and sloka in the form of light and sound waves.
    It is said gayatri Japam produce waves directed to sun.
    You said chanting veda produce wave energy .
    It is evident that our rushis got power through meditation in a way different to chanting.
    Pl. Explain the modus operandi of the two methods

  • @H.simhadri8171
    @H.simhadri8171 4 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @Gopalpss
    @Gopalpss 4 роки тому

    Sir, do you mean to say Valmiki exagirated? You are aware longivity of people in different yugas are different as per the yuga. So is it correct to say Sri Rama lived for 360 years?

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 4 роки тому +1

    Guruvugariki Namaskaram sir ramayanamlo Ahalya Endrudi Katha valmiki ramayanamlo undani vaddiparti padmakargaru ekatha unnadani antaru Mari nizamenti sir

  • @murg27
    @murg27 4 роки тому

    emandi - e saptha chiranjeevula gurunchi chudandi - ua-cam.com/video/o8jTD4K2U5E/v-deo.html. Parasuramudu dwaparayugam lo unnara leda annadi telustundi

  • @TheNoOne916
    @TheNoOne916 4 роки тому +2

    Parasuramudu chiranjeevi kadha sir?

  • @SP91223
    @SP91223 4 роки тому +2

    Yoga margam lo shariram(human body) marchi or some other procedure, eppudu yavvanam toni undey Yogulu konta mandi unnaru ani chadivanu,. example Babaji or ento mandi Yogulu ala unnaru ani antaru kada, mari adi saadhyam kaada??
    Alagey Shankaracharyula varu Yoga margam lo inkoka shariram lo praveshincharu ani cheptaru kada.adi sadhyameena??

  • @r.sreedhar4763
    @r.sreedhar4763 4 роки тому +2

    రాముడే స్వయం గా దశ వర్ష సహష్రాని..దశ వర్ష శతాని చ..11000 సంవత్సరాలు పరిపాలన చేస్తాను అని చెప్పాడు..అని వాల్మీకి రామాయణం లో ఉన్నది...2.హస్తినా పురం లో కి ద్రోణచార్యుడు. వచ్చి నప్పుడు..అతని వయస్సు..పంచ ఆశీథ శత వర్షాని..అంటే 5*80=400 సంవత్సరాలు అని వ్యాసుడు మూల భారతం లో రాశాడు

    • @krishnamutyala9924
      @krishnamutyala9924 Рік тому

      క్రియాయెాగం ప్రకారం గా లెక్కింపబడిన ది, నా కామెంట్ చుాడండి

    • @KingHari010
      @KingHari010 Рік тому

      There is an ahoreva vatsara Time calculation is there. One night and one day becomes a year. This time is used not everywhere in puranas also. You could catch a point where this calculation also synchs with normal solar year. If you divide 11000 ahoreva years by 360 it will give equivalent solar years.
      11000/360 = 30.555555556.
      And when the story teller is telling about how many years a king ruled and how many years a rishi made tapsya that only will mentioned in this time notation.
      There is a reason for such notation is necessary. Any king is not sure tomorrow also he will be the king.Any time there is a danger of dethroned. And by his new act or reolution he could change the destiny of the kingdom in a day. So it is justified here to call a day a year. In the same way, a rishi could not know whether he could get his boon/fulfulment even a day before. So, one should not be confused about rulling 11000 years and it actually is 30 years approximately!

  • @krishnamutyala9924
    @krishnamutyala9924 Рік тому

    వేల సంవత్సరాలనేది స్ధుాల కాలం కాదు. ఋషులు పురాణ కాలంలో యెాగసాంప్రదాయంలో జీవించారు కాబట్టి, క్రియాయెాగ సంవత్సరాల లో అప్పటి వారి పరిణామక్రమ శక్తిని వేల సంవత్సరాల లో తెలియ చేసారు. రాముడు 11 వేల సంవత్సరాలు జీవించారు అనలేదు, పరిపాలన చేసారు అని వాల్మీకి మహర్షి చెప్పారు. అంటే అంతటి శక్తిని కలిగించే ధర్మాన్ని భూమి మీద స్థాపించారు. శ్రీ రాముడు ఆచరించిన ధర్మం ప్రకారం గా ఎవరయితే జీవిస్తారో వారికి 11 వేల సంవత్సరాల పాటు ధర్మసాదన చేస్తూ జీవించిన పుణ్య ఫలం ఒక్క జన్మకే కలిగి మెాక్షమును పొందుతారు. భగవంతుడు శ్రీ రాముని అవతారం ద్వారా అంతటి పుణ్య ఫలాన్ని (అంటే శుద్ధి ని) తద్వారా జ్ఞానము, జ్ఞానము వలన మెాక్షమును అనుగ్రహించటం జరిగింది.

  • @muppuri96
    @muppuri96 Рік тому

    Sir
    సప్త చిరంజీవులు...?

  • @ramuduk263
    @ramuduk263 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vameekrishna6439
    @vameekrishna6439 4 роки тому

    Hai

  • @prasadraosv6325
    @prasadraosv6325 4 роки тому

    Jambavanthuni prastavana Vamana avatharam nundi Ramayanam,Dwaparamlo Krishnudu Jambavantha yuddham Vundi.Appudu Jambavanthuni age entha vundavachu.

  • @pavankumar-rz8qi
    @pavankumar-rz8qi 4 роки тому +2

    Parashuramudu chiranjeevi anna vishayam miku telidha???

  • @raghavac6074
    @raghavac6074 8 місяців тому

    Sir adi correct ramulu varu tapasu laga paripalincharu

    • @raghavac6074
      @raghavac6074 8 місяців тому

      12:37 tapasvilu 10 minit tapasu cheste 100 year chesinattu alage tamaku varu

  • @ysreenivas5414
    @ysreenivas5414 4 роки тому +7

    అయ్యా, కలియుగం ఆయుష్ 100 సం/లు
    ద్వాపర లో 1000
    త్రేతా లో 10000 అలా అని విన్నాను. May be i am wrong. Thanks

  • @rkanthpable
    @rkanthpable 3 роки тому +1

    శ్రీరామాయణంలో "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ" అన్నారు. అంటే పదకొండు వేల సంవత్సరాలే కదా. మీరు ఇది ప్రక్షిప్తం అని కొట్టిపారేయచ్చు. కానీ ఈ విషయాన్ని ప్రక్షిప్తం చేయవలసిన అవసరం ఏముంది. ఇలా అయితే రామాయణంలో చాలా అంశాలు తీసేయచ్చు. అప్పుడు ఆ గ్రంథం ఒక 100 పేజీలు ఉంటుందేమో..మీరు ఏ ఆధారంగా రాముడు 11000 సంవత్సరాలు జీవించలేదని చెబుతున్నారు. నా సందేహాన్ని నివృత్తి చేయగలరని మనవి.

    • @krishnamutyala9924
      @krishnamutyala9924 Рік тому

      క్రియాయెాగం ప్రకారం గా లెక్కింపబడిన ది, నా కామెంట్ చుాడండి

  • @Jwalp-61
    @Jwalp-61 4 роки тому

    What are going to establish for putting vedios like this?

  • @madhu-mv3mh
    @madhu-mv3mh 4 роки тому +16

    Hi sir
    Please explain this true?
    *ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం.....*
    అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
    సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
    స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
    న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||
    తాత్పర్యం:
    మాంసం తినడం,
    మద్యం తాగడం,
    స్త్రీతో సాంగత్యం,
    తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించెయి దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా
    అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.
    మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.
    ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి
    ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.
    ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు.
    మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వన్నీ తెలిపేది మన హైందవ సంస్కృతి.
    అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు.
    మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు మధ్యాన్ని తాగే వారు కాదు
    కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది

    • @ramamurthyraghava9654
      @ramamurthyraghava9654 4 роки тому

      Sir, May I know about you. I am very impressed upon your knowldge.

    • @rajendraprasad-xv8dj
      @rajendraprasad-xv8dj 4 роки тому

      SIR MADHU SUDHAN GARU MEERU VESINA AADIVARUNADU EMI CHEYAKUDADU ANE PRSNINCHINA VISHAYANNI MEERU DAYA CHESI NAKU 9502859037 KU DAYACHESI NAKU WATSUP PETTANDI AS IT IS QUESTIONED BY YOU THE SAME TO ME

  • @swaroopgadireddy5567
    @swaroopgadireddy5567 4 роки тому

    Dayachesi mee phone number pettandi konni darma sandehalu vunayi

  • @superb2358
    @superb2358 4 роки тому

    Monkeys:- 20 to 30 years life span
    Gorilla and other apes:-upto 50year
    Early man :dryopthicus to homoneanthrithal ; 25-50years
    Early homosapiens ;25-50years
    ( due to diseases also)
    But after humans are socialized
    Especially in akand Bharat civilizations like Harrapa and mohanjodaro are developed
    Due to this food,water,hygiene also increased
    In that time atmospheric oxygen also high(nearly 22.56%)
    Because of this region's lifespan increased upto :- 40 to 70 years
    Next 1st vedakalam it increased upto :- 60 to 100 years
    Next maru vedakalam :- 90 to 160years
    Due to low calorie intake and lesser metabolism ( meditators maharshis ) increased lifespan upto :- 250years
    (According to research of "PLos"
    1:- changing "RAS2"and "SOH9" Gene's
    2:- low calorie intake
    Increase lifespan upto "800" years...)
    But 11,000 years is not possible

  • @babub2550
    @babub2550 4 роки тому

    ನಮಸ್ಕಾರ

  • @a1vamsi
    @a1vamsi 4 роки тому

    Sir... One thing what I felt he said is correct, that many people wrote history in many ways, not to mislead us, just the writer happens to describe his story and praise his character and we feel that this is exaggerated for sometimes the figures dramatically differ from writer to writer, I mean Rushi to Rushi

  • @veluruupendra8948
    @veluruupendra8948 Рік тому

    😂😂 వినబుల్... 17:38
    Enti chaganti garu language rada meku

  • @raminenisisu
    @raminenisisu 4 роки тому +1

    దశరధ మహారాజు 60 వేల సంవత్సరాలు పరిపాలించాడు అని వాల్మీకి రామాయణం చెప్తుంది .

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 роки тому +1

    సార్ నా ప్రశ్న ఇదివరకే మెయిల్ చేశాను కాని నా ప్రశ్న ఛానెల్ లో రాలేదు...కనుక ఇక్కడే అడుగుతున్న దయచేసి సమాధానం ఇవ్వగలరు..
    సప్తఋషులు ప్రతీయుగానికి మారుతారు అంటారు కదా నిజమా?
    సప్తఋషుల గురించి కాస్త వివరించగలరు.
    నేను ఇంటర్నెట్ లో చూసాను కాని నాకు సరైన సమాధానం దొరకలేదు.

    • @raghavasharma1
      @raghavasharma1 4 роки тому

      అవునండీ... సప్తఋషులు ప్రతీయుగానికి వేరువేరుగా వుంటారు....మీకు ఇంకా ఏదైనా సందేహం వుంటే.....8099597969 కి whatsapp చేయండి ఇంకా క్షుణ్ణంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను🙏

  • @BharathiyanSujith
    @BharathiyanSujith Рік тому

    Sir, Om, namaskaram, my name is Sujith Kumar
    munulu maharshulu Vela samvatsaralu unnaru kada like Vasistudu, ayana krutayugam and Trethayugam lo kuda ayana unnadu. Ayana andariki guruvugavunnaru even Ramula vaariki kuda.
    Manam healthy food and excercises chestu untae mana life span ni penchikovachhu kada,
    All the matter is made up of paramanus even us also then why hills are having lakhs of years, but humans have only 300yrs?
    Sir idi naenu telusukovatam kosam matramae adugutunnanu.
    Tappu vuntae kshaminchandi.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  Рік тому

      We can also live for 300 to 400 years. But to live like that we have to do "Ashthanga Yoga Sadhana". Mountains and Earth are not made up of Biological Matter like our bodies and also don't have soul like us.

    • @BharathiyanSujith
      @BharathiyanSujith Рік тому

      @@Dr.VenkataChaganti
      Thank you so much sir.🙏🙏🙏

  • @guruswamy9201
    @guruswamy9201 2 роки тому

    Okka manishi kirthi unatavaruku aa manishi bratiki unteya alla chepi untaru🤔

  • @Bhakthiganam
    @Bhakthiganam 4 роки тому +1

    కృత యుగం లో మహర్షులు త్రేతాయుగంలోమహర్షులు
    కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినట్లు వ్యాస మహర్షి వ్రాసిన పురాణాలలో వున్నది
    వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం లో వున్నాడని స్వయంగా. మహర్షి రామాయణం లోచెల్పారు సంస్తృతాం లో వున్నది ఏమిటి వేడంవేరు ఇతిహాసాలు వేరు ఇతిహాసం అంటే ఎడ్జెలాగే జరిగినది అని దశరధుడు 65 వేల సంవత్సరాలు పాలించాడని వ్రాసింది త్సప్పని ఎలాచెబుతారు

    • @krishnamutyala9924
      @krishnamutyala9924 Рік тому

      క్రియాయెాగం ప్రకారం గా లెక్కింపబడిన ది, నా కామెంట్ చుాడండి

  • @sarmaarn6896
    @sarmaarn6896 3 роки тому

    శ్రీరాము డు 10వేల సంవత్సరాలు (రావణవధానంతరం ) పరిపాలించారని
    వాల్మీకిరామాయణంలో ఉందికదా.
    మీరు చదవలేదా గురువుగారు?

  • @Bhakthiganam
    @Bhakthiganam 4 роки тому

    కలియుగంలో పురాణాలు మూలాలోవున్నదానికి వారి వారి భావాలతో వ్రాసారు
    కాని వేదవ్యాస ప్రోక్తిత మైన అష్టాదశ పురాణాలు తప్పు ఎలా అవుతాయి నాకు చాలా బాధగా వున్నది నావయస్సు 65 సంవత్సరాలు

  • @vameekrishna6439
    @vameekrishna6439 4 роки тому

    Sir pls discuss less about who has sent u question ,yevadu athie enti sir, manaki question imp

  • @CIVIL-RKG
    @CIVIL-RKG 4 роки тому

    Sir ఇంతకి పరశురామలు same హ కాదా. చెప్పలేదు.

  • @shashikardevatha
    @shashikardevatha 4 роки тому +2

    Valmiki Ramayanam loney sriramudu 11 vela samatsaralu paripalinchadu ani undhi anta kada?

  • @easymathstechnics13
    @easymathstechnics13 4 роки тому +2

    జాంబవంతుడు త్రివిక్రమావతారం సమయంలో పుట్టాడంటారు కదా

  • @KingHari010
    @KingHari010 4 роки тому

    There is an ahoreva vatsara Time calculation is there. One night and one day becomes a year. This time is used not everywhere in puranas also. You could catch a point where this calculation also synchs with normal solar year. If you divide 11000 ahoreva years by 360 it will give equivalent solar years.
    11000/360 = 30.555555556.
    And when the story teller is telling about how many years a king ruled and how many years a rishi made tapsya that only will mentioned in this time notation.
    There is a reason for such notation is necessary. Any king is not sure tomorrow also he will be the king.Any time there is a danger of dethroned. And by his new act or reolution he could change the destiny of the kingdom in a day. So it is justified here to call a day a year. In the same way, a rishi could not know whether he could get his boon/fulfulment even a day before. So, one should not be confused about rulling 11000 years and it actually is 30 years approximately!

  • @harishhareesh3184
    @harishhareesh3184 4 роки тому +2

    Ayya,vedam lo ila bharata deshaniki avatala bratakamani cheppinda.adi matram veda sammatama.deeniki sambandhinchina mantraalu unnaya.dayachesi vivarinchagalaru.

    • @VedikHome
      @VedikHome 3 роки тому

      Job cheyamani vedallo cheppaledu poyi vyavasayam cheyi

  • @satyaseema1
    @satyaseema1 4 роки тому +3

    Valmiki ramayanam lo 11000 years ruled by king Rama Ani undhi

  • @factkingno1593
    @factkingno1593 4 роки тому

    Sir meeru okkasari conscience channel oka sari chudandi ple

  • @Bhakthiganam
    @Bhakthiganam 4 роки тому

    ఇతిహాసం antt ఇలాగే జరిగిందని చెప్పేది అ ని
    శ్రీ చాగంటి గారు చెప్పారు మీరు అర్ధం మార్చి పు iరణకర్త కర్త లను వేదవ్యాస మహర్షిని తప్పు
    పట్టడమే వేదాలను విభజించి మహర్షి వేదవ్యాసుడు అయి నారు మీరంతా మేవీడియోలన్నా నాకు గౌరవము కాని ఈవీడియోను నేను అంగీకరించలేను సారీ
    దీనికి మీరు సమాధానం ఇవ్వండి

  • @srinivasrao8644
    @srinivasrao8644 4 роки тому

    Regretting 2 state that Shastri's co-ordination z not standing as par as Chaganti... If he continues the very purpose maybe defeated.

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 4 роки тому

    SHIRDI SAI BABA GARI NI EVARO PRASNINCHI NAPPUDU LAKSHALA SAMVASTHSARALU ANI CHEPPADM JARIGINADI

  • @godfathershiva6217
    @godfathershiva6217 4 роки тому

    Correct sri rama is only a king 👑 he is diety only not the god, God is Shiva. Paramapita shiva paramatma. The cycle only 5000 years

  • @pavankumar-rz8qi
    @pavankumar-rz8qi 4 роки тому +7

    Kaliyugam lo sampurna gnanam unnavalu evaru undaru ane dhani miru prove chesharu... miku kuda sampurna gnanam ledhu...

    • @Venkatexplorings99
      @Venkatexplorings99 4 роки тому

      Kaliyugam chivari kalam lo sampoorna gnanam undadhu.

    • @srinivasaraobudida5421
      @srinivasaraobudida5421 4 роки тому

      పరసురాము ల వారు చిరంజీవులు కదా సార్.మానవుని ఆయుష్‌యుగా
      కు మారుతుంది అని విన్నాను సార్.

  • @subbaraorao2880
    @subbaraorao2880 4 роки тому +2

    మహదేవ వేదం. n. ఐతే. మిగిలినవి. n-1. అంతేకానీ. . మీరు చెప్పే ది. తప్పు అనటం. వివాదం. అనడం అవగాహనా రాహిత్యం ... మీరు అసలు పట్టించుకోవద్‍ు

  • @udaysimha5496
    @udaysimha5496 4 роки тому

    Namaste andi.
    Appati age calculation and ippati calculation okatena? I mean number of years during swarms yoga, threta yoga, dwapara yuga and kali yuga are same???
    As well sahasranamam ante 1000 names kakunda 1008 vuntai kada alage shatanamavali ante 108 kada. So calculations different ayinapudu Sree ramulu varu 10000 samvatsaralu palincharu anatam tappu kaadu kada andi.

  • @maheshadari512
    @maheshadari512 4 роки тому +1

    Sir sorry miru cheppindi tappu anukunta sari chesukondi valmiki ramayanam lo 11000 savtsataralu paripalistanu ani chepparu eppativaraku ea pravachana karta Adi tappu ani cheppaledu

  • @bommuu3524
    @bommuu3524 3 роки тому

    Ramu ni rajyam 11000 years konasaagi vuntundhi. Ramuni tharuvatha vere vallu palinchi vuntaru.

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 2 роки тому

    ద్రోణాచార్య వయస్సు భీష్ముని కంటే ఎక్కువా?

  • @VedikHome
    @VedikHome 3 роки тому

    Mahavatar baba 2000 years nundi vunnaranta kadani

  • @sandeepkumarmedapati4001
    @sandeepkumarmedapati4001 3 роки тому

    Vikramadityudu 2000 yrs brathikadu ani antaru.samudrapu tabele 500 Nunchi 1000 years brathukutunapudu......shat chakralanu adupu chesi srusti ki prathi srusti cheyagala manavudu koni vela year's enduku brathakaledu?? . Yuga Dharmani batti manishi manasu marinapudu ayu pramanam kuda marutundi..... devudu manishi ki tanato samanam ga yedagagala choice ni ichadu.

  • @sudhakartenneti
    @sudhakartenneti 4 роки тому

    Sir, good to know your contribution on sanathana Dharma..but it is also your responsibility not to contradict Ramayana with out any proper stand..rather u should tell that you don't know the answer... not required that every one knows everything..

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому

      Can you give me one authentic Ramayana Scripture with Scientific evidence? Please provide then we can further discuss.

  • @sitarrel5209
    @sitarrel5209 4 роки тому +1

    SIR, YOU ARE ALWAYS ON DENIAL MODE OFWHAT WAS OUR BELIEFS. IF YOU WANT TO DENY SOMETHING, KINDLY DO IT IN PRIVATE, BUT NOT ON PUBLIC PLATFORMS.
    HOW YOU SAY 11000 YEARS IS WRONG. WE MUST BE FOOLS TO DENY SOMEONE'S BELIEF. WHAT PROOF YOU HAVE TO DENY 11000 YEARS PART. EXCEPT YOUR PERCEPTION ???. VEDAS TOLD 300 YEARS DOES NOT MEAN AVATAR-SRIRAM ALSO HAS SAME LIMITATIONS.
    FIRST OF ALL WHY YOU DENY THAT SOMETHING PROFOUNDLY WRITTEN BY YOUR ANCHESTOR. THERE MUST BE SOME REASONING IN WRITING LIKE THAT AND BHAKTHS BELIEVE IT.
    CAN YOU IMAGINE WHAT A LIGHT YEAR DISTANCE (3 LAKHS KMs) AND DISTANCES IN UNIVERSE. ARE YOU ABLE TO EXPLAIN THAT VAST DIATANCES TO A 5TH CLASS STUDENT. IT DOES NOT MEAN 'LIGHT YEAR' DISTANCE IS FALSE. AS WE DO NOT KNOW WHY THEY SAID 11000 AND WHAT UNITS THEY USED, WE THE EDUCATED BRAINS SHOULD NOT DENY THAT.
    PLEASE REMOVE THIS VIDEO URGENTLY. FOOLISHLY YOU ARE MAKING SUCH DENIALS (BY SITTING IN VERY COMFORTABLE LIFE), BUT THESE NON-SENSICAL CONVERSION MAFIA IS TAKING YOUR WORDS AND DAMAGING. SOME INNOCENT HINDU.
    YOU ARE JUST A STUDENT IN VEDIC KNOWLEDGE, SO PLEASE BEHAVE LIKE THAT AND NEVER DENY THINGS WHICH YOU NEVER RESEARCHED. PLEASE DO NOT ALLOW SOME VEDIC KNOWLEDGE YOU HAVE....REACH TO ARROGANCE LEVEL& KEEP DENYING THINGS BEYOND YOUR UNDERSTANDING.
    PLEASE REMOVE THIS VIDEO SIR, FOR THE SAKE OF SANATHANA DHARMAM.
    JAI SRIRAM !!! JAI HINDUSTHAN !!!

    • @ohmygoodgod
      @ohmygoodgod 3 роки тому

      Don't bring your assumptions into reality and ask someone to agree. If you don't like it get out from the channel.

    • @ohmygoodgod
      @ohmygoodgod 3 роки тому

      So are you a father of Vedas? When you call some one student, obviously every one is student
      Evado edo Book lo rasi Danni prove cheyyanante evvaru chesadandi?

    • @ohmygoodgod
      @ohmygoodgod 3 роки тому

      Show us the reference about sriram lived for 300 years?

    • @ohmygoodgod
      @ohmygoodgod 3 роки тому

      Looks like your ego hurt, your ego is commenting here. He is asking you to prove don't you have guts to do that?

  • @BRNARUKTS
    @BRNARUKTS 4 роки тому +2

    The essence of Vishnu sahasranama is not to destroy the virus, I submit humbly. Request not to extend the topic.

  • @rajanikumaripalvai2514
    @rajanikumaripalvai2514 4 роки тому

    Nothing you don't know

  • @ssviharidevotionalnews4125
    @ssviharidevotionalnews4125 4 роки тому +1

    సార్, మరి వాల్మీకి రామాయణంలొనే జటాయువు వయసు 60000 ఏళ్లుగా చెప్పబడింది కదా మరి దీని సంగతి ఎంటి?
    అలాగే హనుమంతుడు, మార్కెండేయ మహర్షి ఇంకా మొదలైన వారు చిరంజీవులుగా ఉన్నారు. మరి వారి విషయం కూడా తప్పు అంటారా?
    నేటికి హిమాలయ భూముల్లో సిద్ద ఆశ్రమాల్లో కూడా మీరు చెప్పిన వయసు కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఉన్నారు అని అంటారు. మరి వాటి విషయం కూడా ఒకసారి చెప్పగలరు.
    అడిగిన విధానం ఏదైనా తప్పుగా ఉంటే క్షమించగలరు.
    Ok sir. Stay home , Stay safe and SHARE YOUR WISDOM

  • @charancherry8580
    @charancherry8580 4 роки тому

    11000 samvastharalalo entha mandi pillalni kannado cheppaledu.

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 роки тому

    రామాయణంలో రాముడి పరిపాలన కాలము 11 వేల సంవత్సరాలుగా చెప్పబడింది కదా. వేదం ప్రకారం గా అది అబద్ధం అన్నారు.
    మరి హిరణ్యకశిపుడు కృతయుగం నాటి వాడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడి కొడుకు బలి చక్రవర్తి, బలి చక్రవర్తి కొడుకు బాణాసురుడు, బాణాసురుడి కూతురు ఉష. ఈ ఉష కృష్ణుడి సంతతి వాడైన అనిరుద్ధుని భార్య. ఆరు తరాలు గడిచేటప్పటికి మూడు యుగాలు పట్టింది. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివరివాడు కదా. (త్రేతాయుగం 12 లక్షల 96 వేల సంవత్సరాలు. ద్వాపర యుగం 8 లక్షల 64 వేల సంవత్సరాలు. ఇది కాకుండా కృతయుగంలో హిరణ్యకశిపుడు ఏ కాలం నాటి వాడో కచ్చితంగా తెలియదు, పోనీ కృత యుగం చివరలో వాడనుకుందాం.). మరి వీళ్ళకి ఆయుర్దాయం అంతెందుకు ఉంది. ప్రాక్ జోతిష్ఠ పురం లో ఉన్నటువంటి నరకాసురుడు, వానరులు సీతాదేవిని వెదుకుతూ ఉన్నప్పుడు, ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నవాడే.
    మరి చిరంజీవులుగా ఉన్నారన్న టువంటి వాళ్ళ ఆయుర్దాయాలు ఎంత? ( ఉదాహరణకి ఆంజనేయ స్వామి వారు). ఒక విషయం అయితే ఖాయం. వాల్మీకి మహర్షి ఎటువంటి ప్రలోభాలకీ లొంగి అబద్ధాలు రాయరు. రావణాసురుడి తపస్సు చేసిన కాలమే పదివేల సంవత్సరాలు కదా. హిరణ్యకశిపుడు 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పారు. ఇవన్నీ అబద్ధాలే అవుతాయిగా. రామాయణమే వేదము చేత ప్రతిపాదించబడుతోంది అని చెప్పబడుతోంది కదా.
    వేద వేద్యే పరే పుంసి జాతే దశరధాత్మజే
    వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణత్మనా.
    ఓకే మీ అభిప్రాయం మీది. ధన్యవాదాలు.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +3

      "రామాయణమే వేదము చేత ప్రతిపాదించబడుతోంది". This statement is not correct. Vedas are 197 crore years old. Ramayana is just few lakhs years old. So Vedas don't say about Ramayana but Ramayana can say about Vedas. More over there will not be any person, history, or country name or details in Vedas.

    • @ohmygoodgod
      @ohmygoodgod 3 роки тому

      @@Dr.VenkataChaganti Sir Many people are mixing Many things in one plate without watching your old videos.
      Ramayanam and maharabharatm talks about a specific Period of time focusing on certain individuals and behaviors to show the difference between good and bad behaviour as examples and real characters for future generations to follow.