కరెక్ట్ గా చెప్పారు,మితం గా అన్నీ తినొచ్చు,సాల్ట్ ఎక్కువ వాడితే high BP,అసలు వాడక పోతే Low BP. Suger ఎక్కువ వాడితే Suger వ్యాధి ,అసలు వాడకపోతే Suger Down.
పాత రోజుల్లో గొడ్డు కారం ,పచ్చి పులుసు తినే వాళ్ళు...మా పెద్ద వాళ్ళు ఇప్పటికి కారం తింటున్నారు...ఏది అయినా మన చిన్నప్పటి అలవాట్ల నుండి వస్తుంది.ఇప్పుడు పిల్లలు కారం అంటే ఏడుస్తున్నారు.అలాంటి వాళ్లకి కారం పెడితె చాలా ప్రమాదం ఉంటుంది....పిల్లలను మరీ గారాభంగా కాకుండా పెంచితే మంచిది.ఇంకో విషయము ❤అతి సర్వత్ర వర్జయేత్ ❤
మిరపకాయలు:ఇవి కూరల్లో, టిఫిన్ లో వేసి వండినా తీసి పారేస్తారు,మిర్చి బజ్జీ,లేదా కారం ఫ్రై లో వేస్తేనే తింటారు. పసుపు: ఇది వ్యాది నిరోధక శక్తి కలది,వంటల్లో కూరల్లో చారు,సాంబార్ లో వేసినా అది మన శరీరానికి చేరుతుంది. ఆరోగ్యం గా ఉండటానికి పండ్లు,ఆకు కూరలు,కాయగూరలు,దుంప కూరలు నిత్యం ఏదో ఒకటి తీసుకుని ,నీరు ఎక్కువగా తాగి,వ్యాయామం చేస్తూ ఉంటే మంచిది,మందులు అతిగా వాడకూడదు,అవి కూడా సైడ్ ఎఫెక్ట్స్.
వంటకు రుచిని ఇవ్వడంలో కారందే ముఖ్య పాత్ర. ఘాటైన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూరకు రుచిని అందిస్తాయి. అయితే కారం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు స్పైసీ ఫుడ్ కారణం అవుతుంది...
మనిషి కి వెర్రి జ్ఞానం ఉంది కానీ మరీ ఎక్కువగా ఉంది ఏమి తిన్న ఏమి తాగిన దేవుడు ఇచ్చిన ఆయుస్సు ద్వారా బతకాలి ఎక్కువ బతకలేరు 70,75,,బతికితే ఎక్కువ ఇంతకు మించి. బతకాలి అంటే సరిగ్గా చూసుకొనే మనుషులు కావాలి అది మనకు ఆస్తులు డబ్బులు. ఉంటే చూస్తారు లేదా ఏ ఆశ్రమాల వైపో పోవాలి
మీరు చెప్పేది ఎలా ఉంది అంటే చిక్కడు దొరకడు లాగా ఫలానా వాళ్ళు ఇలా అన్నారు అని ఏదో సైంటిస్ట్ పేరు రిఫరెన్స్ గా అవుతున్నారు, మరలా వెంటనే కానీ మరల వేరే సైంటిస్ట్ ఇలా కాదని అని అన్నారు అని మరల మీరే చెప్తున్నారు. ఎందుకంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు మేము అడిగామా కారం తినాలా వద్దా అని? మా అమ్మ వాళ్లు పెడుతున్నారు మేము తింటున్నాము మధ్యలో మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారు? మూసుకొని ఉండు నీ సొంత నాలెడ్జ్ లేనప్పుడు వేరే వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని మాకు చెప్పకు మా దగ్గర ఇక్కడ చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు.
Time వస్తే, తిన్నా పోవాలి తినకపోయినా పోవాలి... ఏదైనా సరే లిమిట్ గా తినాలి...
😂
కరెక్ట్ గా చెప్పారు,మితం గా అన్నీ తినొచ్చు,సాల్ట్ ఎక్కువ వాడితే high BP,అసలు వాడక పోతే Low BP.
Suger ఎక్కువ వాడితే Suger వ్యాధి ,అసలు వాడకపోతే Suger Down.
పాత రోజుల్లో గొడ్డు కారం ,పచ్చి పులుసు తినే వాళ్ళు...మా పెద్ద వాళ్ళు ఇప్పటికి కారం తింటున్నారు...ఏది అయినా మన చిన్నప్పటి అలవాట్ల నుండి వస్తుంది.ఇప్పుడు పిల్లలు కారం అంటే ఏడుస్తున్నారు.అలాంటి వాళ్లకి కారం పెడితె చాలా ప్రమాదం ఉంటుంది....పిల్లలను మరీ గారాభంగా కాకుండా పెంచితే మంచిది.ఇంకో విషయము
❤అతి సర్వత్ర వర్జయేత్ ❤
మరి డాక్టర్ ఎందుకు కారం ఉప్పు తగ్గించాలి అంటారు అంటే మళ్ళీ అనారోగ్యంతో ఆసుపత్రి కి పోవాలనా😂😂😂
Villu only buisness penchukovadaniki leniponidi cheppipistharu bro
Absolute correct in a healthy person and it is wrong in a unhealthy person
మిరపకాయలు:ఇవి కూరల్లో, టిఫిన్ లో వేసి వండినా తీసి పారేస్తారు,మిర్చి బజ్జీ,లేదా కారం ఫ్రై లో వేస్తేనే తింటారు.
పసుపు: ఇది వ్యాది నిరోధక శక్తి కలది,వంటల్లో కూరల్లో చారు,సాంబార్ లో వేసినా అది మన శరీరానికి చేరుతుంది.
ఆరోగ్యం గా ఉండటానికి పండ్లు,ఆకు కూరలు,కాయగూరలు,దుంప కూరలు నిత్యం ఏదో ఒకటి తీసుకుని ,నీరు ఎక్కువగా తాగి,వ్యాయామం చేస్తూ ఉంటే మంచిది,మందులు అతిగా వాడకూడదు,అవి కూడా సైడ్ ఎఫెక్ట్స్.
శాస్త్రీయ ఆధారం ఉండదు!
కారం
పసుపు
అల్లం లను
తగిన
మోతాదులో
వంటల్లో
వాడితే
ఆరోగ్యానికి మంచిది!
మంచిది
కదా
అని
ఎక్కువ
తింటే
ఏదైనా ప్రమాదమే!
జై హింద్!
Today's spicy 🔥 Biryani.....
వంటకు రుచిని ఇవ్వడంలో కారందే ముఖ్య పాత్ర. ఘాటైన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూరకు రుచిని అందిస్తాయి. అయితే కారం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు స్పైసీ ఫుడ్ కారణం అవుతుంది...
❤❤❤❤gouthami looking good, each sentence telling good
మనిషి కి వెర్రి జ్ఞానం ఉంది కానీ మరీ ఎక్కువగా ఉంది ఏమి తిన్న ఏమి తాగిన దేవుడు ఇచ్చిన ఆయుస్సు ద్వారా బతకాలి ఎక్కువ బతకలేరు 70,75,,బతికితే ఎక్కువ ఇంతకు మించి. బతకాలి అంటే సరిగ్గా చూసుకొనే మనుషులు కావాలి అది మనకు ఆస్తులు డబ్బులు. ఉంటే చూస్తారు లేదా ఏ ఆశ్రమాల వైపో పోవాలి
Karam tinte potav antadu docter, meruyemo ela antaruu
👍
Me wig chala bagundi madam
తొందరగా చస్తారు.
Love you gwathamikhan ji ❤❤❤❤
Naa anveshana already chepadu le 😅 world wide Naa anveshana fans association 🎉
మీరు చెప్పేది ఎలా ఉంది అంటే చిక్కడు దొరకడు లాగా ఫలానా వాళ్ళు ఇలా అన్నారు అని ఏదో సైంటిస్ట్ పేరు రిఫరెన్స్ గా అవుతున్నారు, మరలా వెంటనే కానీ మరల వేరే సైంటిస్ట్ ఇలా కాదని అని అన్నారు అని మరల మీరే చెప్తున్నారు. ఎందుకంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు మేము అడిగామా కారం తినాలా వద్దా అని? మా అమ్మ వాళ్లు పెడుతున్నారు మేము తింటున్నాము మధ్యలో మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారు? మూసుకొని ఉండు నీ సొంత నాలెడ్జ్ లేనప్పుడు వేరే వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని మాకు చెప్పకు మా దగ్గర ఇక్కడ చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు.
Andhuke cheppudu maatalu vinaku Ani maa nayanamma cheppindhi...😮
Tondaraga chastaaru.
Ninu enta Karam tinta kanni naku gurthu
Sponsered by masala companies 😂
Oh what is the reality
Meeru tappa inka evaru rara Ee channel lo