ఎవరితో నిన్ను పోల్చగలనయ ఏమని నిన్ను పొగడగలనయ "2" అధ్వితియుడవు ఆశర్యకరుడవు బలవంతుడైన సమాధాన కర్తవు నీవు"2" 1.పా పశాపము మా ప్రయాసము సిలువలో భరియించినావయ. నీదు ప్రజలకు సమాధానము కృపతో స్థిర పరచినావయా. "2" నరులకోసమే భువికివచ్చిన ఏకైక దేవుడవు నీవయ మరణమొందగ జీవమిచ్చిన నిన్ను పోలి ఎవరు లేనెలెరయ "అధ్వి" 2.దుష్టశిక్షణ శిష్టరక్షణ అన్న శాసనాలు మార్చినాయవ మరణభయమున వున్న జనులకు విడుదల ప్రకటించినావయ "2". నరులకొసమే భువికి వచ్చిన ఏకైక దేవుడవు నీవయా మరణమొందగ జీవమిచ్చిన నినుపోలి ఎవరు లేనెలెరయ్య "అద్వి". Praise the lord!
Nice song annayya
ఎవరితో నిన్ను పోల్చగలనయ
ఏమని నిన్ను పొగడగలనయ "2"
అధ్వితియుడవు ఆశర్యకరుడవు
బలవంతుడైన సమాధాన కర్తవు నీవు"2"
1.పా పశాపము మా ప్రయాసము
సిలువలో భరియించినావయ.
నీదు ప్రజలకు సమాధానము కృపతో స్థిర పరచినావయా. "2"
నరులకోసమే భువికివచ్చిన
ఏకైక దేవుడవు నీవయ
మరణమొందగ జీవమిచ్చిన
నిన్ను పోలి ఎవరు లేనెలెరయ
"అధ్వి"
2.దుష్టశిక్షణ శిష్టరక్షణ
అన్న శాసనాలు మార్చినాయవ
మరణభయమున వున్న జనులకు
విడుదల ప్రకటించినావయ "2".
నరులకొసమే భువికి వచ్చిన
ఏకైక దేవుడవు నీవయా
మరణమొందగ జీవమిచ్చిన
నినుపోలి ఎవరు లేనెలెరయ్య "అద్వి".
Praise the lord!
Glory to God tnq so much
🕯దేవునికి సమస్త మహిమ ఘనత...🙏
Praise the Lord annayya
Xlent Amen
Tanq
Supper music vide bro
Exlent
Super dad
Xlent
Super anna
Super
Super bro
Hi ana
Hi sir Iam pavani so nanu meku talusu Meru e masage chuse vunta reply evand please 🥺🥺🥺🥺🥺🥺
Sister tanq so much
Super