Mukha Mukhi with BJP Vijayashanti - TV9

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Mukha Mukhi with BJP Vijayashanti
    Watch iSmart News latest episode: • iSmart News
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    Visit Website: www.tv9telugu....
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #MukhaMukhi #Vijayashanti #TV9Telugu

КОМЕНТАРІ • 699

  • @vsysvsys4264
    @vsysvsys4264 3 роки тому +57

    ఏ స్వార్థం లేకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకురాలు రాములమ్మ కి జై

  • @abhilashyasa317
    @abhilashyasa317 3 роки тому +22

    20 yrs fight చేశారు తెలంగాణ కోసం ...great madam...🙏🙏👍✊✊

  • @ramulupenugonda9774
    @ramulupenugonda9774 3 роки тому +10

    హలో టీవీ యాంకర్ రమేష్ గారు సూపర్ సూపర్ ప్రతి ఒక్క లీడర్ కు ఇలాగే అడగాలి చుక్కలు చూపించాలి అప్పుడే దమ్మున్న న్యూస్ అవుతాది

  • @asathish4017
    @asathish4017 3 роки тому +75

    విజయశాంతి మేడమ్ మీ పాత్ర గురించి మాకు తెలుసు మేడమ్ మేడం మీరు బంగారు తెలంగాణ కృషి చేయండి మేడం మీ వెనక మేము ఉంటాం ప్రజలు

  • @venugopalrao2509
    @venugopalrao2509 3 роки тому +20

    మేడం శాంతి గారు రాజకీయాల్లో శత్రువు అనే పదం బదులు ప్రత్యర్థి అనే పదం వాడండి

  • @srpavan2411
    @srpavan2411 3 роки тому +32

    Excellent explain to super speech and all over telangana people please think about what is going on in now telangana selyut vijaya shanthi garu

  • @akash_sagar3533
    @akash_sagar3533 3 роки тому +2

    విజయశాంతి గారు మీరు చెప్పింది చాలా నిజం. మా prc గురించి మాట్లాడండి. మేడం. మా ఫుల్ సపోర్ట్ మీకే మేడం.👍ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడండి మేడం.🙏pay రివిజన్ కమిటీ ఏర్పాటు చేసి 3years అవుతుంది మేడం. ఇప్పటికే చాలా నష్టపోయాం మేడం మీ వాయిస్ విన్పించండి. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది అని నమ్ముతున్నాం మేడం. పార్టీ మారారాని అంటున్నారు. పట్టించుకోవద్దు మేడం. Go head 🙏👏

  • @srinivasgummalla5073
    @srinivasgummalla5073 3 роки тому +11

    మేడమ్ బాగా చెప్పారు 🙏👍

  • @rpalina005
    @rpalina005 3 роки тому +17

    ఎందుకు కేసిఆర్ పని చేయడం లేదంటే ఇలాంటి చెత్త డబ్బా చానెల్స్ కేసిఆర్ భజన చేస్తూ ఉన్నాయి కాబట్టి.

  • @MOHANREDDY-gt6vg
    @MOHANREDDY-gt6vg 3 роки тому +75

    యాంకర్ తెరాస కండువా కప్పు కొండి టీవీ9 అంతే కదా

  • @giriavula4672
    @giriavula4672 3 роки тому +5

    కామెంట్స్ చేస్తున్న వారందరూ మీకు చేతనైతే కాంగ్రెస్ను గెలిపించండి ఎందుకంటే మీకు సపరేట్ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అందుకు కాబట్టి

  • @sunnygoud4564
    @sunnygoud4564 3 роки тому +26

    రమేష్ భాయ్ ఎప్పుడు trs కండువా వేసుకుంటారు

  • @padmavathi2880
    @padmavathi2880 3 роки тому +17

    మా అమ్మ మీరు ఇలాగే నిజాయతీ ఉండండి. నిజాయతీ గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు విజయం సాధిస్తారు మా ..

  • @physicschannelbypabbathive1973
    @physicschannelbypabbathive1973 3 роки тому +20

    EXCELLENT 👌 VIJAYA SHANTI GARU._ JAI SHRI RAM

  • @hrishikesavarao6087
    @hrishikesavarao6087 3 роки тому +22

    You are correct. Now you must develop the state as much as you can and remain in the BJP and fight for the state.

  • @padmavathi2880
    @padmavathi2880 3 роки тому +28

    ప్రజలకోసం, ప్రజల గురించి కష్టాలు ఇంత నీటుగా ఆలోచించే నాయకురాలు మీరే మేడం..

    • @Dj-iz4wh
      @Dj-iz4wh 3 роки тому +1

      👏🤝👏

  • @padmavathi2880
    @padmavathi2880 3 роки тому +18

    మీరు కచ్చితంగా కష్టపడతారు మేడం.. all the best madam...

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 роки тому +17

    Fire brand Vijayashanti madam best wishes for your BJP reentry .... You can face any type of challenges ..

  • @panugothuvennela1243
    @panugothuvennela1243 3 роки тому +12

    Mam meru chala correctga matladutunaru......manam malli kcrki vote vesi manaku manam takkuva chesukokudadu ,,,,,, mana future kosam porade vallaki manam support cheyali....

  • @gujjanagendrababu2712
    @gujjanagendrababu2712 3 роки тому +9

    ఒకప్పుడు టిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు బిజెపి తర్వాత ఏ పార్టీ

  • @malleshwarkarnati4058
    @malleshwarkarnati4058 3 роки тому +66

    ఇటీవలే పార్టీ లో చేరిన విజయశాంతి ని పార్టీ ఏం చేయబోతుందని అడగడం తెలివితక్కువ తనం కాదా మిస్టర్ టీవీ9.మీరు టీఆరెస్ కార్యకర్తగా మాట్లాడుతూన్నారేం

  • @k.ganeshganesh915
    @k.ganeshganesh915 3 роки тому +7

    Vijayashanthi mem god bless you and all the best amma

  • @chittiharathi.nj.jeyacndra3337
    @chittiharathi.nj.jeyacndra3337 3 роки тому +16

    Vijayasanthi.garu.nenu.mi.fevret.I love.you.mam.mir.mi.kerektar.👌👌👌👌👌👌👌👌👍💟💕💖💞💟💗💛💜✊✊✊✊✊❤💙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rpalina005
    @rpalina005 3 роки тому +41

    ఈ యాంకర్ TRS కార్యకర్త.

  • @kolakaninaresh7036
    @kolakaninaresh7036 3 роки тому +11

    A oka roju kuda congress kosam panichayaledhu

  • @harithakasagani
    @harithakasagani 3 роки тому +23

    please do movies too .. you are first ever ladysuperstar... cannot forget your roles n acting

  • @mrchary1062
    @mrchary1062 3 роки тому +5

    Mem Wish you a happy New year to you with my pleasurness

  • @rpalina005
    @rpalina005 3 роки тому +17

    టీవీ9 కేసిఆర్ చేతిలో కీలుబొమ్మ.

  • @asnswamy5429
    @asnswamy5429 3 роки тому +5

    Ramulamma has bright future in BJP. Telangana needs BJP Govt.

  • @MadhavMopure
    @MadhavMopure 3 роки тому +3

    దీని తరువాత ఏ పార్టీకి వెళ్తావు అక్క...

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 роки тому +26

    Vijaya madam is very aggressive and can handle all questions very smartly ... Lady tigress of Tollywood..

  • @sampath_mandepally7290
    @sampath_mandepally7290 3 роки тому +25

    Iron lady for telangana vijaysshanthi garu

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 роки тому +28

    Super Vijaya shanti.all rounder.super heroine,platinum vijaya shanti,wohhhhhhhhhhhhhhhhh

  • @RamaKrishna-vu4pq
    @RamaKrishna-vu4pq 3 роки тому +12

    @Reporter: do you have same guts to show to kcr what he promised and didnt stand for?

  • @kingkartikvarma
    @kingkartikvarma 3 роки тому +5

    I think Vijayashanti will become central minister in 2024.

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 3 роки тому +12

    విజయశాంతి గారు మీరు తెలంగాణ కి ముఖ్య మంత్రి కావలి.

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 3 роки тому +2

    కరెక్ట్ గ చెప్పారు వియశాంతి గారు.

  • @maheshalle471
    @maheshalle471 3 роки тому +1

    మీ దృష్టిలో పోరాటం అంటే పార్టీలు మరడటం ఆ ఆ👍.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పారు!మీరు. ఇప్పటి వరకు గత చరిత్ర "మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాలేదు". ఇక తెలంగాణాలో మీరు మళ్ళీ పార్టీ మారాలంటే ఒక్క MIM పార్టీ మిగిలాయి!? ఏ పార్టీలో ఉంటే ఏమి?రాష్ట్ర ప్రజలకు మీ వల్ల ఇప్పడికి వరకు ఏ ప్రయోజనం చేకూరలేదు ఇది 100%నిజం√

  • @venkatagirigiripasula8693
    @venkatagirigiripasula8693 3 роки тому +9

    రమేష్ అన్నయ్య మీ ప్రశ్నలకి 👏👏రాములమ్మ తడబడింది హో "" 😀😀😀

    • @vsysvsys4264
      @vsysvsys4264 3 роки тому +1

      తడబడడం మడం తిప్పడం రాములమ్మ నైజం కాదు, అది దొరగారు నైజం

  • @durgabhavani670
    @durgabhavani670 3 роки тому +20

    Exllent opinion s and gunine taking and dare and dashing lady leader. Evaru emi antunnaru ani kaakunda manam prazalaku emi cheyali. Padavulu vunna lekunna emi asinchakunda chese vyyaktulanu encourage cheyandi. Ippudu ilalantivallu chala avsaram. Vaariki support cheyandi. Adi andhra ina telangana ina. Nizayatini gouravinchandi

  • @gousemohammed8437
    @gousemohammed8437 3 роки тому +1

    ఏదోఒక రోజు మళ్లీ టీఆర్ఎస్ పార్టీ లో చేరిన చేరుతుంది విజయఅశాంతి.

  • @pandeeswarichnagurusamy7324

    🔥🔥🔥🔥🔥 தலைவி விஜயசாந்தி பேசும் விதம் மிக தெளிவாக இருக்கிறது.. பயம் பதட்டம் என்று எதுவும் இல்லை 🔥🔥 நான் எப்போதும் தெலுங்கு தேசத்திற்காக மட்டும் தான் அரசியல் கட்சி தலைவியாக இருக்கிறேன்.. ஜாதி மதம் இனம் என்ற வேறுபாடுகள் இல்லாமல் ஒரு கட்சி தலைவியாக இருக்கிறேன் அருமையான வார்த்தைகள்.. தெலுங்கு தெரியவில்லை ஆனால் தலைவி விஜயசாந்தி அவர்கள் பேசிய வார்த்தைகள் மிகவும் புரிந்து கொள்ள முடிகிறது இது தான் தலைவி.. எந்த கட்சியுடன் இணைந்து செயல்பட்டாலும் நான் தெலுங்கு தேசத்தின் நலத்திற்காக மட்டும் தான் அரசியல் கட்சி தலைவியாக இருக்கிறேன்... 🔥🔥🔥🔥 என்றும் தலைவி விஜயசாந்தி தமிழ் பெண் ரசிகை ❤️❤️❤️ தலைவி விஜயசாந்தி அவர்கள்

  • @manjulareddy5524
    @manjulareddy5524 3 роки тому +15

    Dearing and dashing meeru mam👏👏🙏

  • @adinarayanapati9026
    @adinarayanapati9026 3 роки тому +5

    విలేకరీ బుధ్ద లేని kcr వచ్చడు మీరు అనుమతి ఏలా ఇచ్చారు అని అడగండి?

  • @pavanganga8337
    @pavanganga8337 3 роки тому +15

    Vijayashanti madam 🔥🔥🔥🔥agreessive ...she has complete rights to speak on development of Telangana

  • @damsanibayyanna3560
    @damsanibayyanna3560 3 роки тому +10

    విజయశాంతి తన జీవితంలో ప్రతి ఒక్కరూ తమ పని చేయాలని కోరాతనాను బిజెపి జాతీయ పార్టీ

  • @ramanavanteru2176
    @ramanavanteru2176 3 роки тому +2

    అందర్నీ కరెక్ట్ గా కోషన్స్ అడుగుతావు అన్నా నువ్వు సూపర్ 👍👍👍👍🙏🙏🙏

  • @govinduramesh9010
    @govinduramesh9010 3 роки тому +2

    ముసుకోని పండుకో
    నీ వల్ల ఏమి కాదు....

  • @svl4534
    @svl4534 3 роки тому +9

    Sister you came into bjp in the right time. We want bjp govt., Fight in favour of contract and outsorcing employees. Trs cheated contract employees. Jai sreeram jai Hindustan jai RSS jai Bharat jai bjp jai jai Bharat matha.

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 роки тому +4

    Super madam 👌👌👌👌👌👌👌👌
    yes ur right madam
    I from Malaysia

  • @vsysvsys4264
    @vsysvsys4264 3 роки тому +29

    Great Leader Ramulamma

  • @VijayaBharathiSistla
    @VijayaBharathiSistla 3 роки тому +1

    Shanti garu you are great iam from vijwa you speaks at the bottom of your heart fight against k c r good luck madam you speaks frankly about every thing

  • @baddammanindhar3261
    @baddammanindhar3261 3 роки тому +12

    You are correct ma’am what you said about KCR is absolutely true.

  • @madhubathini9127
    @madhubathini9127 3 роки тому +11

    మహానటి గారు....

  • @Creative_content_official
    @Creative_content_official 3 роки тому +13

    తెలంగాణ లో మీడియా
    దొరలకు బానిస అయ్యింది

    • @anjaiahj5481
      @anjaiahj5481 3 роки тому

      Ni swardham koraku mathrame udyamema cheylanukunte akaduna heyavachu parti maradam endukk

    • @gangannaa4477
      @gangannaa4477 3 роки тому +1

      Anna.doralaku.kadu.rajakiya.partilaku.vudigam.chestunnavi

    • @ssvdigital9847
      @ssvdigital9847 3 роки тому +1

      vinod
      jai bjp vijayashanti garu

  • @lingamkokkula5489
    @lingamkokkula5489 3 роки тому +15

    జై bjp good done vijaya శాంతి garu

  • @umadevipothagani
    @umadevipothagani 3 роки тому +4

    Saree super. Her glamour is gone up even at this age

  • @manohar2329
    @manohar2329 3 роки тому +4

    Super answered madam

  • @jakson5966
    @jakson5966 3 роки тому +11

    No Doubt, she has commitment towards to Telangana

  • @venkat.boddula
    @venkat.boddula 3 роки тому +6

    Nice speech vijayashanthi madam

  • @gulverhunter6350
    @gulverhunter6350 3 роки тому +9

    కాబోయే... ముఖ్యమంత్రి... మన.. రాములమ్మే 🙏

  • @nakkaravinder9405
    @nakkaravinder9405 3 роки тому +1

    అన్ని సొల్లు బ్రతుకు దెరువు ఎక్కడ వుంట్టే అక్కడ వుంట్టరు

  • @rpalina005
    @rpalina005 3 роки тому +15

    ఈ యాంకర్ looks like కేసిఆర్ చెంచా.

  • @shaikshaheena6711
    @shaikshaheena6711 3 роки тому +6

    Hi vijaya shanthi garu

  • @srinivasboring9840
    @srinivasboring9840 3 роки тому +1

    పార్టీలు మార్చే వాళ్ళను నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరు మేడం

  • @thakuranandsingh6413
    @thakuranandsingh6413 3 роки тому +22

    Ma'am des time u vl be minister des is sure shot frm BJP party

  • @sprasadraoati2966
    @sprasadraoati2966 3 роки тому +7

    Madam WELL-DONE , Justification is good , hat's of you for your dhukudu

  • @sreeleela6940
    @sreeleela6940 3 роки тому +3

    అయ్యో దేవుడా మీకు mask ఎక్కడ వైరస్ పెంచుతార?
    This s or no

    • @egspixels1145
      @egspixels1145 3 роки тому

      Ipudu pedhhaga evaroo mask lu veskovatledhu

    • @sreeleela6940
      @sreeleela6940 3 роки тому

      @@egspixels1145 andhuke virus ప్రభావం akuvaindhi

    • @egspixels1145
      @egspixels1145 3 роки тому

      @@sreeleela6940 may be

  • @zabeensyed8950
    @zabeensyed8950 Рік тому +1

    Well said Mam.. 👌🏻👌🏻👌🏻. We love ❤️you

  • @thirupathaiahsadurla663
    @thirupathaiahsadurla663 3 роки тому +10

    Supar.sante.garu

  • @arunmunja7831
    @arunmunja7831 3 роки тому +29

    Medam bjp government vasthe meru home minister avvali.

    • @omprakashkukala8809
      @omprakashkukala8809 3 роки тому

      E rough cong various kosam Modi ni teri st. Anaru. Bjp vari. kosam chendrasekar. Mosamn. Antaru. Repu. Me kosam
      Dagapadanu antaru.

  • @gnarsimhulunarsim8056
    @gnarsimhulunarsim8056 3 роки тому +20

    Eve question ktr adige dammu unda

  • @srigangaindustries6200
    @srigangaindustries6200 3 роки тому +14

    Vvgood. Vijayasantegaru.melounnabavalu..mukumuke.dvara.ardamaynaye.thanq

  • @Maddulasantoshreddy
    @Maddulasantoshreddy 3 роки тому +1

    🌹Super answer s medam seeing dashing,answer ,,,👍🙏🙏🙏🙏🙏

  • @abhilashyasa317
    @abhilashyasa317 3 роки тому +2

    Great madam...🙏🙏

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 3 роки тому +23

    Fitter Jett vijayashanti...dareing star 🌟 dainamic...
    తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు...🙏
    BJP మాత్రమే.., తెలంగాణా ప్రజలకు రక్షణ

    • @sakethkumar2192
      @sakethkumar2192 3 роки тому +1

      VijayaSanthi Garu To agitate for Telangana State People purpose only and her aim ia clearly her talks in Mukha Mukhi Karyakramam However she is able to Leadership /Ministry of cabinet in the Centrsl Of Telangana straight Talks by her is good *

    • @bhallaladeva5676
      @bhallaladeva5676 3 роки тому

      Anna spelling lu nerchukove

    • @mohammedapsar2857
      @mohammedapsar2857 3 роки тому

      @@sakethkumar2192 HR

  • @Gabriel-fs9xn
    @Gabriel-fs9xn 3 роки тому +1

    I think future BJP chief minister candidate madam Vijay Shanti 👍

  • @chandualuri6944
    @chandualuri6944 3 роки тому +2

    రోజుకు ఓ పార్టీ మరుస్తునవు నీ మాటలు ఎలా నమ్మాలి రాములమ్మ......

  • @rameshchityala607
    @rameshchityala607 3 роки тому +10

    Arei a broker nuvu kcr ni e lage Interview cheyu lo wode? Ni Rameshwaro broker?

  • @rajunaik8504
    @rajunaik8504 3 роки тому +8

    👍👍

  • @ramachandrarao6240
    @ramachandrarao6240 Рік тому

    మీరు కావాలి తెలంగాణకిమెగా లేడీ CM జై రాములమ్మ 🔥🔥🔥

  • @narsaiahdaga5820
    @narsaiahdaga5820 3 роки тому +1

    Super

  • @chengaiahnagireddy6383
    @chengaiahnagireddy6383 3 роки тому +1

    God bless your family life long vijayasanthi

  • @rpalina005
    @rpalina005 3 роки тому +3

    టీవీ9 లో అవినీతి లేదా? టీవీ9 పెద్ద కరప్షన్ చానెల్.

  • @anilkumarmudiraj7784
    @anilkumarmudiraj7784 3 роки тому +8

    Ilaanti questioning...trs ni cheyara....

  • @kalyanianny61
    @kalyanianny61 3 роки тому +8

    Love you vijayashanthi garu.iam all time favorite to u

  • @thakuranandsingh6413
    @thakuranandsingh6413 3 роки тому +11

    Ma'am super

  • @bandinarsimha1822
    @bandinarsimha1822 3 роки тому +13

    JAI BJP JAI Ramulamma

  • @rajivmangrulkar4853
    @rajivmangrulkar4853 3 роки тому +8

    सीधी बात l straight talk l 🙏

  • @tallavenkatesh2976
    @tallavenkatesh2976 3 роки тому +3

    Super medam

  • @anjaiahj5481
    @anjaiahj5481 3 роки тому +8

    Udyamukoraku party lo cheravalasinapani ledu

  • @madhavarao9353
    @madhavarao9353 3 роки тому +7

    🙀 WE HAVE NOWAY EXCEPT B.J .P 🙀
    WE HAVE NO LEADER EXCEPT MODI 🙀

  • @hr-creations
    @hr-creations 3 роки тому +4

    ఊసరవెల్లి = విజయశాంతి

  • @dvsreddy4349
    @dvsreddy4349 3 роки тому +1

    మర్యాద రా , రిపోర్టర్ . ఏమనుకుంటున్నారు రా ? మీ పనికి మాలిన జర్ణలిస్ట్ లు . నీకు దుమ్ము ఉంటే కెసిఆర్ గారిని ఇలాగే చేతులు పాంట్ జేబులో పెట్టుకొని మాట్లాడరా ?: అప్పుడు తెలుస్తుంది. పెన్ను పేపరు పట్టిన ప్రతి వెధవా రిపోర్టరే ?

  • @raketlachiru1890
    @raketlachiru1890 3 роки тому +1

    నాడు మోడీ గారు ముస్లింలను బతకనివ్వరేమోనని తిట్టుకున్నాను. నేడు ముస్లింలు (mim) రాష్ర్టాలను ఆక్రమిస్తున్నా ఏమీచేయట్లదని చింతిస్తున్నాను. ఎందుకంటే హిందువుల చేతుల్లోనే దేశం రక్షింపబడుతుందికాబట్టి.

  • @sunnyrajesh1130
    @sunnyrajesh1130 3 роки тому +9

    Jai vijayasanthi

  • @damsanibayyanna3560
    @damsanibayyanna3560 3 роки тому +4

    నేను దంసని బయన్న నాకు బిజెపి జాతీయ పార్టీ మంచి గా

  • @pandurangam8882
    @pandurangam8882 3 роки тому +2

    మీరు ఏ పార్టీలో ఉన్నా మిగతా పార్టీలను కడిగి పారేసారు కదా

    • @rajeevnayudu418
      @rajeevnayudu418 3 роки тому +1

      TRS ki voste BJP ni congress ni kuda Amma na buthulu thidthadi....

  • @pmanmohan1226
    @pmanmohan1226 3 роки тому +2

    Jia Vijaya Shanthi garu

  • @sureshgugloth1488
    @sureshgugloth1488 3 роки тому +16

    Medam vidu jarnalist kadu kcr bhanisa vidikisamadana chypalsina avasarm ledu