КОМЕНТАРІ •

  • @ramrocktar2717
    @ramrocktar2717 27 днів тому +7

    ✊మట్టిలో మాణిక్యం అనే ఈ మాటకి నిలువెత్తు నిదర్శనం మీరు బావ☺️ , ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్న కూడా ఎక్కడ స్వార్థం లేకుండా మీకు సహకరించిన ప్రతి ఒక్కరి పేర్లు ప్రస్తావించడం లోనే మీ యొక్క గొప్ప మనసు. గొప్ప గుణం కనిపిస్తుంది, హృదయపూర్వక ధన్యవాదాలు రాజ్ కుమార్ బావగారు💐

  • @bhukyanagesh9270
    @bhukyanagesh9270 27 днів тому +5

    మాటల్లో కాన్ఫిడెన్స్ క్లారిటీ మరియు సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది మీకు. ఇంకా ఎన్ని పురస్కారాలు అందుకోవాలని ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుతున్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత సూర్యాపేట జిల్లా గిరిజన బిడ్డ ధరావత్ రాజ్ కుమార్ నాయక్❤❤🎉

  • @thulasithonupunuri502
    @thulasithonupunuri502 27 днів тому +5

    Sir మాకు చాలా గర్వంగా వుంది. మా పిల్లలకు నాట్యం నేర్పిన గురువు ఈ స్థాయి లో వుండడం చాల చాల సంతోషం.

  • @ActionAddict32
    @ActionAddict32 28 днів тому +6

    Feeling very proud to be your student master …..wishing you more success and happiness master❤❤❤❤

  • @lavanyaallam369
    @lavanyaallam369 27 днів тому +4

    super program👌👌👌👏👏👏

  • @nagamanipunna9698
    @nagamanipunna9698 27 днів тому +4

    Good job 🎉 👍 Great Mana Telugu Samskruthi ni andariki teliyaparchuthunaru . Danyavadalu andi ,

  • @raghuramgattu7830
    @raghuramgattu7830 27 днів тому +4

    Good one sir

  • @satyam13522
    @satyam13522 26 днів тому +3

    ప్రతిభ గల కళాకారులను వెలుగులోకి తెచ్చె మీ channel అంటే మాకు చాలా ఇష్టం🎉🎉🎉🎉🎉

  • @TVSATHYAMEVAJAYATHE
    @TVSATHYAMEVAJAYATHE 27 днів тому +3

    తెలంగాణా సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఏఎన్ఆర్ స్టూడియోస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @allamnagaraju
    @allamnagaraju 27 днів тому +4

    🎉🎉🎉

  • @gajjelaranjith
    @gajjelaranjith 27 днів тому +4

    తమ్ముడు congrts 🎉🎉🎉...
    నాగన్న అన్న 👌👌👌👌🎉🎉🎉❤

  • @rajichanumolu4187
    @rajichanumolu4187 27 днів тому +4

    శుభాకాంక్షలు రాజ్ కుమార్ 💐💐💐
    మీరు ఇంకా ఉన్నత స్థాయి కి చేరుకోవాలని మీరు అనుకున్నది సాధించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ 🙏🙏🙏

  • @d.praveenkumar175
    @d.praveenkumar175 27 днів тому +3

    ఇలాగే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి పేరిణి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలియ చేసి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ annaya

  • @Kgf-ki2sq
    @Kgf-ki2sq 27 днів тому +3

    Good program sir

  • @vasanthabhukyasongs4370
    @vasanthabhukyasongs4370 27 днів тому +3

    Wow super annayya and congratulations annayya 💐💐👌👌👏👏

  • @HarikaHari-sx3pc
    @HarikaHari-sx3pc 27 днів тому +3

    మట్టిలో మాణిక్యం నిలువెత్తు స్వరూపం 🎉🎉మీరు రాజ్ కుమార్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🎉

  • @SudeepthiRavikoti
    @SudeepthiRavikoti 27 днів тому +4

    I am very very happy and proud to be your students sir ❤❤

  • @radhakrishnareddybandi1077
    @radhakrishnareddybandi1077 27 днів тому +4

    Super Raj Kumar. తెలంగాణ గౌరవం పేరిణి తాండవం.

  • @swapnabandibandi5371
    @swapnabandibandi5371 27 днів тому +3

    Super 🎉🎉👏👏👌👌

  • @nmcpresents6248
    @nmcpresents6248 27 днів тому +3

    మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బ్రదర్ మరెన్నో అవార్డులు మరియు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది ఈ ప్రపంచానికి ఈ పేరిణి నాట్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని ఆశిస్తూ మీ మిత్రుడు నరేష్ నీలం.... 🤝

  • @keshavyadavadvocate
    @keshavyadavadvocate 27 днів тому +4

    Good program, 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

  • @radhakrishnareddybandi1077
    @radhakrishnareddybandi1077 26 днів тому +2

    మట్టిలో మాణిక్యం సూర్యాపేట కి తలమానికం. బంజారా బిడ్డ బంజరు భూమిని చీల్చుకుని మహా వృక్షంగా ఎదగడం వెనుక కష్టం ఎంతో .ఆ కష్టం ఈరోజు ఉన్నత శిఖరాలు ఎక్కించింది.🙏👏👏👏👏

  • @gopigoud6416
    @gopigoud6416 27 днів тому +3

    అన్నా మీరు దినదిన అభివృద్ధి చెందుతూ మన తెలంగాణ ఖ్యాతిని పెంపొందించాలని కోరుకుంటూ మీ విధేయుడు మరియు శిష్యుడు పోలగాని గోపి గౌడ్,,

  • @laasyaasoulfuldancer9978
    @laasyaasoulfuldancer9978 27 днів тому +5

    మీరు చెప్పిన Sri. ustad Bismillah Khan person story... విన్నాను మీ ద్వారా..Tnq u 🙏🏻 anna garu

  • @anilmiracle
    @anilmiracle 27 днів тому +4

    He is in this stage because of dharavath Karunakar anna from suryapet 🎉 good job karunakar anna

  • @bokkaniranjan7694
    @bokkaniranjan7694 27 днів тому +3

    super

  • @srivanithotha8707
    @srivanithotha8707 26 днів тому +2

    నటరాజ రామకృష్ణ గారు పేరిణి నాట్యాన్ని పునర్ సృష్టి చేసి అందరికీ తెలిసేలాచేశారు మనలాంటి వారందరికీ దేవుడై నిలిచారు. ఆ దేవుడిచ్చిన నృత్య ప్రసాదాన్ని అందరికీ ఊరురా దేశమంతటా మీరు పంచి పెడుతున్నారు అంతటి మహాభాగ్యము మీకు దక్కడం జన్మజన్మల సుకృతమే అన్నయ్య.🙏💐

  • @sunnyminumula8913
    @sunnyminumula8913 27 днів тому +3

    👏👏👏

  • @dillsebabadance7154
    @dillsebabadance7154 27 днів тому +5

    Super exlant hat's off to you ❤and your team 🎉🎉🎉

  • @raviambala1223
    @raviambala1223 27 днів тому +4

    Super anna, Proud of you 👏😍👏, Keep going forward & Success will be yours anna 🎉🎉🎉

  • @BaluPerelli
    @BaluPerelli 27 днів тому +4

    Super guruji perini ki pulibidda niku sati avaru leru avaru raleru ur king

  • @pannalal6492
    @pannalal6492 27 днів тому +3

    Really great, guru gaaru miku inka Inka pedda awards ravalani korukun tunnanu ...

  • @d.praveenkumar175
    @d.praveenkumar175 27 днів тому +3

    Siva tandavaṁ muddu bidda Rajkumar Nayak congratulations annaya super super super 🎉🎉🎉🎉

  • @Qflix
    @Qflix 28 днів тому +3

    👏👏👏👏

  • @chanderkairyka43
    @chanderkairyka43 27 днів тому +3

    Great raj kumar garu congrats wonderful intarviw Inka unnatha shikaralaki edagali eno awads thisukovali

  • @rockstarboyz5002
    @rockstarboyz5002 27 днів тому +3

    Super Darling & congratulations Anna..Raj Kumar gari natyam matilo Manikyam , keep going to your Success Darling..🌹

  • @dharavathshivaramakrishna4902
    @dharavathshivaramakrishna4902 27 днів тому +4

    Great inspiration in our family and good human and good guide in our village (Bb gudem) proud of you anna 🫡💓

  • @allutlasaikumar8592
    @allutlasaikumar8592 27 днів тому +4

    Congratulations Anna🎉

  • @violinmahavadi
    @violinmahavadi 27 днів тому +4

    శుభం భూయాత్ రాజు గారు 👏👏👏👏👏

  • @thirupathimedchari10
    @thirupathimedchari10 27 днів тому +3

    Super 👌 👍 😍

  • @rajeshwaridharavath9247
    @rajeshwaridharavath9247 27 днів тому +4

    You are the true inspiration to many people annaya❤.. your pure heart and hard work take you to the great position😍... I wish you have to achieve more and more success in your life annaya🥳

  • @andeybhaskar1548
    @andeybhaskar1548 27 днів тому +3

    Congratulations anna super anna

  • @ravinayak9751
    @ravinayak9751 27 днів тому +5

    I'm proud of My friend ❤

  • @shivashankar9501
    @shivashankar9501 27 днів тому +3

    🎉🎉🎉🎉

  • @JevelaAnnapurna
    @JevelaAnnapurna 27 днів тому +3

    Great tammudu congratulations🎉🎉 nana goppa vishayalu teliparu🙏🙏

  • @kuppasrikanthgoud7981
    @kuppasrikanthgoud7981 27 днів тому +3

    It's super strong interview congratulations

  • @NandiniKairika-oy1fe
    @NandiniKairika-oy1fe 27 днів тому +4

    Super anna🙏🙏🙏🙏

  • @bhukyaramesh1947
    @bhukyaramesh1947 27 днів тому +3

    Nuvvu king vi 💐💐💐💐💐💐

  • @sumanirmala
    @sumanirmala 27 днів тому +3

    🙏Shiva tandavam prerani ❤🎉🎉

  • @saiprashanthinikodeboina2213
    @saiprashanthinikodeboina2213 27 днів тому +5

    Namaskarm gurugaru 🙏🙏 Congratulations 🎉

  • @jhansimahesh5090
    @jhansimahesh5090 27 днів тому +3

    Super annaya 👏👏👌👌

  • @thulasithonupunuri502
    @thulasithonupunuri502 27 днів тому +4

    I am very very happy sir

  • @meghanagorukanti8097
    @meghanagorukanti8097 26 днів тому +2

    Very inspiring sirr🙏

  • @bhukyavinay674
    @bhukyavinay674 27 днів тому +4

    Suryapet bidda ❤❤ Perani Raju Kumar adda

  • @raviambala1223
    @raviambala1223 27 днів тому +3

    ❤❤❤🎉🎉🙌

  • @itssameer9570
    @itssameer9570 27 днів тому +3

    Holwe

  • @sharadaajmeera7934
    @sharadaajmeera7934 26 днів тому +3

    🙏🙏🙏

  • @manoharreddy6379
    @manoharreddy6379 24 дні тому +1

    Mana santhanam varlelale