పదే ని" లో అయిపోయే పాలకూర కిచిడి 👉 ధగ ధగ మెరిసే జ్యువెలరీ కలెక్షన్ 👌 Jewelry & Spinach Kichidi

Поділитися
Вставка
  • Опубліковано 16 лип 2024
  • పదే ని" లో అయిపోయే పాలకూర కిచిడి 👉 దగ దగ మెరిసే జ్యువెలరీ కలెక్షన్ 👌 Jewelry & Spinach Kichidi
    #TeluguCooking
    #JewleryCollection
    #HealthyIndianCooking
    Time Stamps:
    0:00 Palak/Spinach Kichidi Preperation
    10:28 Jewelry Collection Presentation
    25:51 Cooking & Jewelry Conclusion
    Note from Luvz Collection:
    Hello all,
    We deal with premium quality Silver 92 .5 Exclusive Designer Jewellery .You can check our youtube channel name Luvz collection Contact No 8919359961 for products and quality.
    Video posted are of Happy shipment which already booked by clients.
    If interested, please click on the below links to join your watspp group.
    For Silver 92.5 Jewellery
    UA-cam Channel : Luvz Collection / @luvzcollections
    Instagram Link : Luvz_Collection invitescon...
    Whatsapp links :
    Luvz~Jewelz Group 38:
    chat.whatsapp.com/BqGDxak3hfO...
    Luvz ~Jewelz Group 39 :
    chat.whatsapp.com/FqhATXNtUkh...
    Luvz ~Jewelz Group 40 :
    chat.whatsapp.com/LTfpq6RSVxm...
    Note: Group Full or Link issue please feel free to ping me on 🙏whatsapp *8919359961 🙏
    We personally add you to the group.*
    Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
    Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
    5 minute Maggi Recipe: • చిన్నారులకు స్నాక్ | M...
    Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
    Links to social media accounts:
    Facebook : / sailaws.kitchen.96
    Facebook Page : / sailaws-kitchen-112114...
    Instagram : sailawskitchen
    Send your pictures and questions to - asksailaw@gmail.com
    Links to all the products mentioned in my videos - linktr.ee/sailawskitchen
    Sailaws Kitchen special videos for all pure vegetarians:
    మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
    బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
    Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
    Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
    గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
    మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
    హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
    సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
    Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
    పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
    చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
    Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
    Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
    మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
    Sri Ramanavami Special : • Video
    పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
    Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
    Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
    Sailaws Kitchen special videos for meat lovers:
    Nutritious meal for Street Dogs: • Video
    Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
    చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
    చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
    మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
    కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
    Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
    గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
    కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
    మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
    Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
    కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
    Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
    Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
    Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...
    palak khichdi,spinach khichdi recipe,palak khichdi ,dal palak khichdi restaurant style,dal palak khichdi recipe,spinach recipes in telugu,spinach recipes healthy,spinach recipe indian style,palak recipes in telugu,kichidi preparation in telugu,kichidi,khichdi rice prepartion in telugu,jewelry collection,one gram gold jewellery,one gram gold earrings,one gram gold,Spinach Kichidi,palak dal khichdi,spinach khichdi,easy khichadi recipes
  • Навчання та стиль

КОМЕНТАРІ • 1,2 тис.

  • @SailawsKitchen
    @SailawsKitchen  21 день тому +1

    My WhatsApp Channel Link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15

  • @kaladar5377
    @kaladar5377 2 роки тому +78

    " డబ్బుంటేనే మనిషి కాదు , మొఖం లో నవ్వు ఉంటే మనిషి " చాలా బాగా చెప్పారు మేడం

  • @vutturisatyanarayana2108
    @vutturisatyanarayana2108 2 роки тому +32

    మీరు వంటలు చేసే విధానం చెప్పే విధానం చాలా బాగుంది మధ్య మధ్యలో జీవిత సత్యాలు బాగా చెబుతున్నారు డబ్బుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి బాగా చెప్పారు
    👌👌

  • @swarnakumari1320
    @swarnakumari1320 2 роки тому +4

    Meru super madam
    ముఖంలో చిరునవ్వు ఉంటే మనిషి జీవితం లో అన్ని నవ్వు తో విజయం సాధించ వచ్చు 👍👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Correct ga cheparu swarna garu kashtalu evariki undavu chepandi

  • @nagasulochana5789
    @nagasulochana5789 2 роки тому +4

    Hi శైలజ గారు నేను ఇంత వరకు గోల్డ్ కొనలేకపోతున్నాను అని భాదపడేదాన్ని మీరు చూపించిన జ్యూవెలరీ మీ సలహా నాలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి మీ వీడియో తో నాకు గోల్డ్ కొనలన్న ఆలోచన భాద రెండు పోయాయి థాంక్స్ అండి

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Haha...hmm yes andi...vatiki invest chese money tho...ivi many vasthai...thanks andi

  • @bhavanikonki4586
    @bhavanikonki4586 2 роки тому +27

    మీ ఫేస్ మి మనసులా ఎంతో అందంగా గా ఉంది
    మీ vdo kosam waiting ఆనందం గా ఉంది

  • @tadepallivbhavani880
    @tadepallivbhavani880 2 роки тому +11

    మీ భాష చాలా నచ్చిందమ్మ నాకు 🌷🌷🌷

  • @srivallichowdhary59
    @srivallichowdhary59 2 роки тому +2

    గోల్డ్ కోటింగ్ నగలు చాలా చాలా బాగున్నాయి అండి 👍 నెక్లెస్ హారం ఎంతా కాస్ట్ అయిన్ది మేడం లక్ష్మీదేవి విధి చాలా బాగుంది ఇప్పుడు చేస్తున్నారండి వెండి కోటింగ్ నగలు అడ్రెస్స్ ఎక్కడా మేడం పాలక్ రైస్ కిచిడి చాలా బాగుంది 👌👍

  • @neelimarao5815
    @neelimarao5815 2 роки тому

    Wow super collection ad palak rice also TQ so much parichayam chesinandhuku

  • @veenatalasila2891
    @veenatalasila2891 2 роки тому +7

    Sensible talk with beautiful smile..

  • @kruthidailydance8544
    @kruthidailydance8544 2 роки тому +5

    మీరు ఈ ఆరెంజ్ శారీలో చాలా అందంగా వున్నారు

  • @sumaaithe2505
    @sumaaithe2505 2 роки тому

    Nice jewellery & good plan nenu kuda elanti jewellery try chestamu palak kichidi 👌👌👌

  • @rach18ful
    @rach18ful 2 роки тому +1

    మీరు చెప్పినట్టే పాలకూర కిచిడి చేశాను శైలజాగారు, ఎంత కమ్మగా ఉందో చెప్పలేను, ఆదివారం అని ఇందులో కాంబినేషన్ గా మీరు చెప్పిన చేప ఫ్రై కూడా చేశాను, చాలా నచ్చిందండీ. మా భోజనాలు చాలా ఎక్సయిటింగ్ ఎక్స్పీరియన్సస్ గా మారిపోయాయి శైలాస్ కిచెన్ తో. చాలా థాంక్స్ అండి.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Good Morning
      instagram.com/p/CWsa_zHFtxD/?
      twitter.com/SailawsM?t=pLONCzw8xBCcbQ0Nn4A0zA&s=09

  • @radhaa2814
    @radhaa2814 2 роки тому +5

    Mam meemalini chusi memu insiprastion avuthamu super 👍🥀 good

  • @hemakunta8610
    @hemakunta8610 2 роки тому +6

    Haii Sailu akka, eroju super and extrodenary video chesaru. మీ లాగా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. మీకు మీరే సాట్టి. సూపర్, లవ్ యూ అక్క.

  • @lalitasimha7795
    @lalitasimha7795 2 роки тому +1

    Mee vantalu super superrrrr mee talks adurs really

  • @jyothsnalawrencemelodies924
    @jyothsnalawrencemelodies924 2 роки тому

    WoW super 😍meru chala tggaru ala ela 👌👌👌👌పాలకూర కిచిడి 👌👌

  • @konapalalalitha8806
    @konapalalalitha8806 2 роки тому +7

    హాయ్ శై లాగారు పాల కూర కిచి డి సింపుల్గా చేసే హెల్తీ ఫుడ్ మాకు తెలిసింది ఈ రోజు. థాంక్స్ శైలు గారు. మీ jewellery collection chala బాగుంది. ముత్యాల హారం సూపర్. మీరు ఈ రోజు శ్రావణ వర లక్ష్మి ల వున్నారు. చీర ము క్కు రింగ్ హరం చాలా చాలా మీకు బాగున్నాయి. శైలజ గారు👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому +1

      Hmm yes andi..very simple nd very healthy

  • @vanikonijeti895
    @vanikonijeti895 2 роки тому +5

    మీ జ్యువలరీ కలెక్షన్ super ఉంది and మీ పాలకూర కిచిడి బాగుంది 👌👌👌🌹🌹🌹

  • @koyyadakavitha8911
    @koyyadakavitha8911 2 роки тому

    Thank you akka selection bagundi

  • @mogiligiddasukanyaravi
    @mogiligiddasukanyaravi 2 роки тому

    చాలా బాగా చెప్పారు

  • @merugusujatha8536
    @merugusujatha8536 2 роки тому +10

    Mee family chuupinchandi 😍

  • @prabhat3273
    @prabhat3273 2 роки тому +36

    Meeru chese vantalu chala bagunnai&Dani kante akkuvaga me matalante mari, mari istam ❤️❤️❤️❤️❤️❤️👌👌👌 mito sneham cheyalanipistundandi

  • @yellapuappealskonda6538
    @yellapuappealskonda6538 2 роки тому +1

    Chala bhaga chepparu memu kuda try chestamu mam tqqqqq soomuch your information 😇😇😇😇

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar4044 2 роки тому

    Super kichidi... Super vendi nagalu... 👌👌😍

  • @jonnakutinagalakshmi7986
    @jonnakutinagalakshmi7986 2 роки тому +6

    మీ రు జూలరి చాలా చాలా చాలా బాగుంది

  • @munnyreddy1162
    @munnyreddy1162 2 роки тому +4

    Nenu try chestanu 😋😋

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 🙂
      facebook.com/sailawskitchenofficial/

  • @smily4256
    @smily4256 2 роки тому

    Easy ga undi kichidi superb

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 роки тому

    👌😊...chaala beautiful ga chepparu nanna. First healthy food..next otherwise..so nice n important.Tq💐

  • @hymareddy7810
    @hymareddy7810 2 роки тому +3

    Definitely I will try this recipe for my kids...

  • @neelimareddy4294
    @neelimareddy4294 2 роки тому +3

    You are a great influencer...felt so happy listening to some of the facts..keep up good work😃

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 😀
      ua-cam.com/video/srEvCDLHUrs/v-deo.html

  • @padmavathipulimi6607
    @padmavathipulimi6607 2 роки тому

    అద్భుతం మీ వంట..మీ వాక్చాతుర్యం

  • @vasanthibeemisetty5491
    @vasanthibeemisetty5491 2 роки тому +1

    Chala baga chepparu

  • @sreelatha909
    @sreelatha909 2 роки тому +3

    Artham ayina kaka poyina parleduuu😍😍😍meeru cheptunte alagee vintu mimmalni chustu unna😍🤩🤩

  • @satishganta8991
    @satishganta8991 2 роки тому +2

    అందం - ఆరోగ్యం - అధరహో 👌👍🙏

  • @lakshmibodepudi5723
    @lakshmibodepudi5723 2 роки тому +1

    Jewellery clear ga xhupiste bagundi
    Home tour cheyandi saila garu

  • @pyarryshaik3915
    @pyarryshaik3915 2 роки тому +1

    VERY GOOD IMPRESSIVE TELLINGAND FRIENDLY PRESENTATION.CHALA BAGUNDI👌👌👌👍👍👍

  • @gaganyt6448
    @gaganyt6448 2 роки тому +4

    Hi andi...today I tried coconut rice recipe it was really awesome......super taste undi..this is my first comment in you tube..lv the way of explanation

  • @pswathi5932
    @pswathi5932 2 роки тому +3

    I like your voice n way of talking n presentation. Lot's of love n respect 💐

  • @rajukarne9026
    @rajukarne9026 2 роки тому +2

    Wooo realy healthy and testy New variety .meru Master Chef all'times

  • @visalavalluri7739
    @visalavalluri7739 2 роки тому

    Nice collection and me vantalu Anni superrr

  • @geethanjalie2832
    @geethanjalie2832 2 роки тому +4

    Saila kka jewelry chala bagunnadi resip wow😲🤩😍

  • @anita-.
    @anita-. 2 роки тому +5

    Thank you so much andi
    such an yummy recipee!!!
    Today glowing as usual of course😊😊😊

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 роки тому +1

      Haha..thank yu Anitha😊

    • @anita-.
      @anita-. 2 роки тому

      @@sailawskitchen4099 did off ur recipee andi, palakura kichdi,
      Came out very nice, your cooker timings were so correct without pressure, it came out perfect,
      Ohhhhh remembered ur advise so soaked the rice and dal
      ( soaked rice and dal for white rice and sambar too)
      Thank you thank uuu so much for all the effort and sooo many yummmy recipes,
      Like u say food and life are so linked
      Yummy food, happy smiles, happy life!!!
      Cheers up any situation ❤️❤️❤️

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 2 роки тому +2

    Very well explained about jewellery. Nice nd taste recipe

  • @hemalathakallumatam4410
    @hemalathakallumatam4410 2 роки тому +2

    Meru matlade vidhanam baguntundhi sila Garu, video chudali, recipe process nerchukovalanipisthundhi .tq mam🙂

  • @bhanuchandar9454
    @bhanuchandar9454 2 роки тому +8

    సూపర్బ్ మేడం 👌🏻

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      facebook.com/sailawskitchenofficial/
      For immediate updates follow us on Facebook

  • @varalakshmikonapala903
    @varalakshmikonapala903 2 роки тому +3

    మంచి video

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 🙂
      facebook.com/sailawskitchenofficial/

  • @krishnachedarakanti245
    @krishnachedarakanti245 2 роки тому

    1st time mi video chustunna Andi Super idea andi nenu eppadi nundi Silver nakless cheyunchuknta tq

  • @rajeshwarigorla8564
    @rajeshwarigorla8564 2 роки тому

    Chala baga chepparu sailu garu👍

  • @bhavanigattu1451
    @bhavanigattu1451 2 роки тому +5

    I made it for today's breakfast
    So easy to cook and yummy to eat

  • @jyothiindukuri5530
    @jyothiindukuri5530 2 роки тому +3

    Thanku mam thank u for the collection

  • @padmapadma671
    @padmapadma671 2 роки тому +1

    Meru chepe vedanam chala bagundi 👌👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thanku
      Good night
      ua-cam.com/video/QhoLDqMH5RQ/v-deo.html

  • @selvkumar9616
    @selvkumar9616 2 роки тому +1

    Manchi matalu chepparu 🙏🙏 amma 👌🥰🥰🥰🌹🌹🌹🌹

  • @veeravijayalakshmikarupart2734
    @veeravijayalakshmikarupart2734 2 роки тому +7

    Your script and hilarious way of telling is 👌🏽👌🏽👌🏽It is inborn talent

  • @tnsadhanareddy7149
    @tnsadhanareddy7149 2 роки тому +3

    Hi sis meeeeee vlog kosamu lunch chsesanu cell tuch chesa meeeeeru vacharu happy ga chusasa sis beautiful collection 👌👌👌👌👌

  • @ramamanne2122
    @ramamanne2122 2 роки тому

    Super jeweller Sailaja Garu 👌👌👌❤️heldhi kichidi👌👌😀

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 2 роки тому +2

    Akka u have beautiful words with beautiful looks,,👌 nice video

  • @kavithachintoju5089
    @kavithachintoju5089 2 роки тому +4

    Jeweller bavundi aunty, miru cheppina words enka bavunnay ❤️

  • @konapalalalitha8806
    @konapalalalitha8806 2 роки тому +7

    ఈ రోజు మహా నటి కిచిడి చేసినట్టు వుంది👌

  • @vijayacheva2980
    @vijayacheva2980 Рік тому

    Chala baga explain chesthunnaru mam suuuuper me vantalu+ jewelry

  • @sonyreddy3987
    @sonyreddy3987 2 роки тому

    Me recipes konni try chesanu chala baga vacchae than you andi jewellery chala bagunnae

  • @sivaprasad8901
    @sivaprasad8901 2 роки тому +4

    Time and tide waits for none time maintenance is essential thing in life u r very intellectual person sister

  • @chillapallipushpa4911
    @chillapallipushpa4911 2 роки тому +30

    శైలజ గారు హోమ్ టూర్ చేయండి ప్లీజ్

  • @pushpanjalimishtii4830
    @pushpanjalimishtii4830 2 роки тому

    Hi sailaw garu mi matalu anta positive ga untayo maku ante positive vibes reach auvtunai.... miru positivity ki definition la unaru ....tq for sharing jewelry sailaw garu 🌹🌹🌹🌹🌹

  • @sravanikoppula3012
    @sravanikoppula3012 2 роки тому +1

    Oh my god... entandi me matalu.... everything inspiring nd mana life lo vache every situation miru nature tho connect chestharu super superrrr

  • @jonnalagaddakalyani2058
    @jonnalagaddakalyani2058 2 роки тому +3

    Hai madam

    • @sandhyadunka7917
      @sandhyadunka7917 2 роки тому

      Hi mam.me smile super

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 🙂
      facebook.com/sailawskitchenofficial/

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 🙂
      facebook.com/sailawskitchenofficial/

  • @gadhireddyanitha6537
    @gadhireddyanitha6537 2 роки тому +19

    వెనక నించి ఏనుగు పోయిన పరవాలేదు ముందు నుంచి చీమ పోతే ఊరుకోం అంతేగా అంతేగా 🤣🤣🤣🤣

  • @ShaheenKhan-kn7yh
    @ShaheenKhan-kn7yh 2 роки тому

    Hi madam very nice👍 collection of jewelry super thank you❤ mach

  • @sudhaprasad9165
    @sudhaprasad9165 2 роки тому

    Nice video chalabagundi

  • @sravanthi117
    @sravanthi117 2 роки тому +21

    I tried it. Came perfectly, thank you very much madam for this delicious recipe

  • @tarunavasa1140
    @tarunavasa1140 2 роки тому

    Chala manchi collection chupincharu tq so much Sailu garu...meeru cheppindi correct andi..

  • @annapureddyrishidhar6256
    @annapureddyrishidhar6256 2 роки тому +1

    Miru chalaa positive..👌

  • @sarvadepadmarajesh1565
    @sarvadepadmarajesh1565 Рік тому +1

    Vry nice andi mi words chala motivating ga vuntai meeru matladutu vunte asalu badalu anni m archipotamu

  • @pavankumarg5524
    @pavankumarg5524 2 роки тому +1

    Ekkadanundi vstayandi inni matalu 🙏🙏 chala chala baguntayi mi Malala mootalu alage vantalu 🙏🙏🙏🙏👌👌👌

  • @mamatajuttukonda4711
    @mamatajuttukonda4711 2 роки тому +1

    Hi andi mee matalu vinte manchi Josh vastundi tg u nice jewelry super👌👌👌

  • @jyothisheshabhatter1639
    @jyothisheshabhatter1639 2 роки тому +2

    Super super saila garu
    Yummy recipe nice nenu kuda chestha
    Jewelry super
    I'll try ❤❤❤❤

  • @bhavani4319
    @bhavani4319 2 роки тому

    Baga tiginattu kanipistunnaru saila garu

  • @rupakumarikota4354
    @rupakumarikota4354 2 роки тому

    Amma miku yela like cheppalo telitam ledu mi mata mi xplain chese vdhanam super super sooooooper👌👌👌👌👌👌👌👌👍👍

  • @chparameswari5523
    @chparameswari5523 2 роки тому +1

    💖💖💖💖💖 Really your awesome maa laanti middle class vallaki useful jewelry chepparu very very thanks 🙏🙏🙏🙏🙏

  • @ramyareddy2772
    @ramyareddy2772 2 роки тому +1

    Chala chala bhgunnyi super 👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thank you so much 🙂
      facebook.com/sailawskitchenofficial/

  • @telugutechshorts5653
    @telugutechshorts5653 2 роки тому

    Hi akka chala baga chepaaru me smile super

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 роки тому +1

    Sailuu gaaruu... Mii palak aaluu bath eeroju chesaanu. Taste baagundi.. andaruu estangaa thinnaaru. Thank you so much andiii... Miilanti friend maa andariki vundadam gods gift.

  • @arjunavelmkayala645
    @arjunavelmkayala645 2 роки тому +1

    Thank you madam naku palakoora ante Chala istam kani meeru simple variety chepparu thappakundha try chestha

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 роки тому

      Thanku so much
      ua-cam.com/video/srEvCDLHUrs/v-deo.html

  • @sangeethanarasapally2279
    @sangeethanarasapally2279 2 роки тому

    Meeru same nala anipisthunaru nenu same melage alochistha alane matladthanu akka ❤️

  • @saradabojja154
    @saradabojja154 2 роки тому +2

    Ee Episode,,, kadupuki, kantiki, chevulaki anandanni icchindi.... Joined their group. Thanks saila Garu for sharing.

  • @srilakshmisangisetti36
    @srilakshmisangisetti36 2 роки тому +1

    Tried so many recipes my husband and kids full fida .Thank so much

  • @funnyshorts1419
    @funnyshorts1419 2 роки тому

    Wow super meeru 🙏🏻👌 I

  • @shanthikumari1705
    @shanthikumari1705 2 роки тому

    Meru super. mam. annitlo👌🙋‍♀

  • @sundaripulipaka1197
    @sundaripulipaka1197 2 роки тому

    Hi. Sailajagaru. Meru. Chesina. Video. Super

  • @swarnalatha8249
    @swarnalatha8249 2 роки тому

    Hii sailu garu ,Mee collation super super super 👌👌👌

  • @prashanthavudem8667
    @prashanthavudem8667 2 роки тому

    Kichidi cala bagundi.meeru chepina matter kuda chala chala bagundu mam.

  • @rama3041
    @rama3041 2 роки тому

    Me way of talking is so good.🌹🌹🌹

  • @kalladevi8415
    @kalladevi8415 2 роки тому

    హలో అక్క నేను అసలు పాలకూర తిన్నాను కానీ మీరు చేసిన పాలకూర బిరియానిని చూసాను చూసి చేశాను ఇపుడు చాలా బాగా తిట్టునన్ను అక్క థాంక్స్ అక్క

  • @sumapanugothu6379
    @sumapanugothu6379 2 роки тому

    Yennimanchimatalu cheptaru madam meeru super

  • @sridevimerrylands
    @sridevimerrylands 2 роки тому

    Hi Shailaw Garu, vegetables store chese cloth bag tip Naku baga nachindi, nenu alage chesthunna ippudu, thank you

  • @lakshmikumari3382
    @lakshmikumari3382 2 роки тому

    Hi mam, very good video. I like ur way of talking, ur expressions also. Jwellery collection is very nice and tempting.i like it.

  • @rameshbandari1895
    @rameshbandari1895 2 роки тому +2

    Hiii amma...am aa boy..I daily see your receipis......intlo amma ki appendex operation ayindhi so daily mee vantale chusi ..amma ki different ka thinipistundhi amma....meeru chese oka vedeo konni mandhi intlo use avtundhi amma...tq...bagundali meeru

    • @cooknology4808
      @cooknology4808 2 роки тому

      Oh..so nice of u.
      Mi mothr thvaraga kolukuntaaru..

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 роки тому

      Ohh..hii Ramesh...avna..may Amma get well soon...nd chala happy mi matala valla...thank you😊

  • @manjulavk5244
    @manjulavk5244 2 роки тому

    Hi sailu garu kichedi super andi jewellery super andi

  • @lotus_0799
    @lotus_0799 2 роки тому

    Hii sis me saari suuuuuprper naaku goldspat color ante estam so chaala baagundi nd jewelry kuuda

  • @saradagayatri1133
    @saradagayatri1133 2 роки тому +1

    Mee collection choosi I'm very much happy