కేవలం అప్పు తీర్చడం కోసం వెళ్ళి వచ్చావు కానీ దేవుని మీద విశ్వాసం ఇంతవరకు లేదు ఎలా తీరుతుంది మాట్లాడటం గొప్ప కాదు నీవు ఏమైనా అప్పు తీర్చడం కోసం ప్రయత్నాలు చేసావా
Ee temple ki Monday roju velali, money kadithe 11 weeks ki meeru Peru meeda archana chestaru.. 11th week mallu veli abhishekam cheskovali .. archana cost kuda affordable ah.. meeru online lo book chesu kovachu but 11th week compulsory visit cheyali
Same temple in karnataka Kantavara shiva temple old temple neat karkala taluk Udupi dist. Morning, afternoon, evening colour change u see google Kantavara near karkala taluk, near moodabidri Karnataka. Pooja only below 500. But problems not solved.
మీరూ అప్పు ఏ నమ్మకం తో చేశారు అప్పులు అ నమ్మకం పోయి ఎలా బయట పడలో అర్తం కానీ పరిస్థితి ఉన్నపుడు మన నమ్మకం తో దర్శనం చేసుకొని ఒకటే నెలలో వారం లో అని అనుకోవద్దు అప్పు పోయేది మార్గం దారి దొరుకుతుంది
ఇలాంటివి కాకుండా నిజం చెప్పండి స్వామీ. రెమెడీలు నిజానికి ఏమీ ఉండవు అండి. శ్రీశైలం వెళ్ళి 3 రాత్రులు మూడు పగళ్ళు అక్కడే ఉండి రండి. లేదా తిరుమల కొండ మీద 7 (రోజులు పగలు రాత్రులు) ఉండి రండి. చూడండి మీ ఆర్థిక సమస్యలు ఎలా తీరిపోతాయి అనేది మీరే అనుభవ పూర్వకంగా తెలుసుకోండి శుభం
@@sudhacarkanakuntla7672 అవును సుధాకర్ గారు. మీరు కూడా ఎక్కడ కుదిరితే అక్కడకు వెళ్ళండి. శ్రీశైలం పేరులోనే ఉంది. శ్రీ అంటేనే అన్నింటినీ ఇచ్చేది ఐశ్వర్యం కలిగించేది. మీకు ఆర్థికంగా పరిపుష్టం అయితేనే కదా మీరు మీ ఇబ్బందులను ఎదుర్కుని వాటినుండి బయటకు రావడం. శ్రీశైలం 3 రోజులు మీరు ఏదోలా ప్రయత్నం చేసి అక్కడే ఉండిపోయి బయలు దేరి తిన్నగా ఇంటికే వచ్చేయండి. మార్పులు అవే వస్తాయి. తిరుపతి అయితే 7 రోజులు కొండమీదనే ఉండి పోవచ్చు మీరు. తిండి వసతి అన్నీ ఫ్రీగా దొరుకుతాయి మీకు. వసతి అంటే మీరు వెళ్ళేటప్పుడే పడుకోవటానికి దుప్పటి చిన్న పిల్లో బట్టలు పెట్టుకుని వెళ్ళిపొండి. అక్కడే కొండ మీద బస్ దిగి బోలెడన్ని బిల్డింగ్స్ కనపడుతూ ఉంటాయ్, వాటిలో ఏదో ఒక దాంట్లో లాకర్ హాల్స్ ఉంటాయ్, అక్కడ లాకర్స్ దగ్గర చాలామంది అక్కడే రాత్రుళ్ళు నిద్ర చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా నిద్ర చేయండి. కష్టమైనా పరవాలేదు. 7 రోజులు స్వామి కొండ మీద ఉండటం అంటే, వైకుంఠ నివాసం చేసినట్టే. దానివల్లనే మీ జాతక దోషాలు తొలగిపోతాయి. తదనంతరం మీకు దారులు దొరుకుతాయి. ప్రయత్నం చేసి చూడండి
దర్శించే అదృష్టం ఇవ్వు స్వామి🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఋణవిమోచన లింగేశ్వరుడు తిరుచేరయి గ్రామం కుంభకోణం జిల్లా లో ఉన్న దేవాలయంనుదర్శించి మీకోరిక ను సంకల్పం చేసుకొని స్వామివారిని సందర్శించడంమంచిది
Deft tree
Jai
@@mvenkatesulumvenkatesulu1306
)
ఓం శ్రీ ఋణ విమోచన లింగేశ్వరం నమః 🙏🙏తప్పకుండ దర్శించుకుంటా 🙏🙏
S nijame nenu 2010 le darschinchanu
Aa tarvata na problems clear aayi bagunnanu
ఈరోజే దర్శనం చేసుకున్నాం ఈ గుడిని.
అంతా ఆ ఈశ్వరుడి దయ.
ఓం నమఃశివాయ.
ఓం శ్రీ రుణవియోచన లింగేశ్వరస్వామి నమహ
Thank you so much Guruji
ఈ గుడిని దర్శనం చేసుకున్నాం అంతా ఆ ఈశ్వరుడి దయ.
ఓం నమఃశివాయ.
meru dsrshanam chesukunnam annaru kada eppudu yela vundi meku
ధన్యవాదములు 🙏
Naamaskaaram అండి శరభ తెలుగు సినిమాలో ఆలయం akada vundhi aalayam please chepandi request sir gaaru 😮
ఓం నమఃశివాయ
ఓం ఋణవిమోషణ స్వామియే నమః
Tanq గురువు గారు 🙏
Love prblm ki ye temple ki kuda cheppandi
Super gurugaru
వెళ్లి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతోంది కానీ అప్పులు వత్తిడులు తగ్గలేదు అభిషేకం చేసి వచ్చాం
Place bro
కేవలం అప్పు తీర్చడం కోసం వెళ్ళి వచ్చావు కానీ దేవుని మీద విశ్వాసం ఇంతవరకు లేదు ఎలా తీరుతుంది మాట్లాడటం గొప్ప కాదు నీవు ఏమైనా అప్పు తీర్చడం కోసం ప్రయత్నాలు చేసావా
గురుభ్యోనమః 🙏🙏🙏
Good impression 🙏
Good morning ,Swami,
Ravalchina money & bhoomi kosam pariharam cheppandi
Tq guruvu garu
ధన్యవాదాలు స్వామి
Guruji
Om Runa vimochama swamiye namaha
ఓం ఋణ విమోచన లింగేశ్వరా స్వామి namah🙏🙏🙏🙏💐
Nice
Sipar
Om
Darsecnhe margam kalipicnhu swami
Puja ki cost yentha avutundi swamy
Ee temple ki Monday roju velali, money kadithe 11 weeks ki meeru Peru meeda archana chestaru.. 11th week mallu veli abhishekam cheskovali .. archana cost kuda affordable ah.. meeru online lo book chesu kovachu but 11th week compulsory visit cheyali
Site plz@@thopulukrishnaa
Kumbakonam Tirucharai❤
Governments ki cheppandi. Anni appulu teerchestaru
namasthe
Tell this AP Government.
🙏🙏🙏🙏. Ok. Swmy. Sir
Aum Namasivaya
ఓం 🙏🙏🙏🚩🚩🚩
Darshiche sahayam chai swami
Same temple in karnataka Kantavara shiva temple old temple neat karkala taluk Udupi dist. Morning, afternoon, evening colour change u see google Kantavara near karkala taluk, near moodabidri Karnataka. Pooja only below 500. But problems not solved.
Is it
Im banglore..tel the correct address
Runa vimochana lingaeshwar Swamy truchaary district
🙏🙏🙏🙏🙏🙏🙏
Sivom
🙏🙏🙏💐💐💐
Hi
మీరూ అప్పు ఏ నమ్మకం తో చేశారు అప్పులు అ నమ్మకం పోయి ఎలా బయట పడలో అర్తం కానీ పరిస్థితి ఉన్నపుడు మన నమ్మకం తో దర్శనం చేసుకొని ఒకటే నెలలో వారం లో అని అనుకోవద్దు అప్పు పోయేది మార్గం దారి దొరుకుతుంది
Runa vimochana lingeswaradu. Tirucharai , kumbakonam , Tn
Ya it's TRUE ee temple nene visit chesanu nijamey entha appu unna teeripothadi just 11 weeks lo Manaki result ochesthadi
@@NikithaK-ei1qkavunaa ...
@@NikithaK-ei1qkaddress yekkada brother
Yes I am also visited very powerfull temple
@@NikithaK-ei1qkPuja lu chepinchara andi...
Devudi daggaraki bhaktito vellandi anni ayane chusukuntaru swartham to kaadu
Ome
Guruji mee ashramam address please
🙏🙏🙏
🕉️🙏🙏🙏🕉️🙏🙏🙏🕉️
ఇలాంటివి కాకుండా నిజం చెప్పండి స్వామీ.
రెమెడీలు నిజానికి ఏమీ ఉండవు అండి. శ్రీశైలం వెళ్ళి 3 రాత్రులు మూడు పగళ్ళు అక్కడే ఉండి రండి.
లేదా తిరుమల కొండ మీద 7 (రోజులు పగలు రాత్రులు) ఉండి రండి.
చూడండి మీ ఆర్థిక సమస్యలు ఎలా తీరిపోతాయి అనేది మీరే అనుభవ పూర్వకంగా తెలుసుకోండి శుభం
Miru try chesara EDI nijama
Nenu velthanu
@@sudhacarkanakuntla7672 అవును సుధాకర్ గారు. మీరు కూడా ఎక్కడ కుదిరితే అక్కడకు వెళ్ళండి. శ్రీశైలం పేరులోనే ఉంది. శ్రీ అంటేనే అన్నింటినీ ఇచ్చేది ఐశ్వర్యం కలిగించేది. మీకు ఆర్థికంగా పరిపుష్టం అయితేనే కదా మీరు మీ ఇబ్బందులను ఎదుర్కుని వాటినుండి బయటకు రావడం. శ్రీశైలం 3 రోజులు మీరు ఏదోలా ప్రయత్నం చేసి అక్కడే ఉండిపోయి బయలు దేరి తిన్నగా ఇంటికే వచ్చేయండి. మార్పులు అవే వస్తాయి.
తిరుపతి అయితే 7 రోజులు కొండమీదనే ఉండి పోవచ్చు మీరు. తిండి వసతి అన్నీ ఫ్రీగా దొరుకుతాయి మీకు. వసతి అంటే మీరు వెళ్ళేటప్పుడే పడుకోవటానికి దుప్పటి చిన్న పిల్లో బట్టలు పెట్టుకుని వెళ్ళిపొండి. అక్కడే కొండ మీద బస్ దిగి బోలెడన్ని బిల్డింగ్స్ కనపడుతూ ఉంటాయ్, వాటిలో ఏదో ఒక దాంట్లో లాకర్ హాల్స్ ఉంటాయ్, అక్కడ లాకర్స్ దగ్గర చాలామంది అక్కడే రాత్రుళ్ళు నిద్ర చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా నిద్ర చేయండి. కష్టమైనా పరవాలేదు. 7 రోజులు స్వామి కొండ మీద ఉండటం అంటే, వైకుంఠ నివాసం చేసినట్టే. దానివల్లనే మీ జాతక దోషాలు తొలగిపోతాయి. తదనంతరం మీకు దారులు దొరుకుతాయి. ప్రయత్నం చేసి చూడండి
Kolhapur వెళ్ళండి లక్ష్మి టెంపుల్స్ కి best
Tirucheray
Akkada tempul cell number unte cheppanti gurugaru cal chesi veltamu
నేను ఈరోజు దర్శనం చేశాను🌹🙏
నేను 3 సార్లు దర్శనం చేసుకున్నాను..
Success.Ayara
Nxt Emaina manchi జరిగిందా
అయ్యాను..అక్కడ ఇలాంటివి 3 ఆలయాలు ఉన్నాయి..ఈ ఆలయం చాలా ఫేమస్..
మీ అనుభవం ఎలా ఉంది
@@nvsmediahouse ..చాలా బాగుంది...
Nigam sir ninu wayllanu
Address please
Swamy , meeru ma land sale kavavataniki pariharam cheppandi
Kerala lo vamana murthy
Thank you Sir
ఓం శ్రీ రుణవియోచన లింగేశ్వరస్వామి నమహ
Thank you sir
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Thank you sir
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏