చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూటా దీపావళి మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెలా... మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగినేల తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందీయవే ఆ అందాన్ని
It’s been a while I heard this song! Appreciation for taking me back in time, when I used to watch this movie on Teja TV quite often. Back to my childhood, where the grass was greener and light was brighter
@Manisha Eerabathini, thank you for an excellent 🎵🎶song. You have kept us waiting for a long time to hear your magical and mesmerizing voice. You look great in the album. 🌹🌷🌷⚘🌹⚘🌷 All the very best and wishing you good luck. ⚘🌺🌹🌿⚘🌷🌿
Life lo okkasari neenu chudali Ani vundhamma...nuvvu veyyeluu chalagga vundali. .you made my day..this for 10 th time I am listening to this from morning..the bliss you have in your face is the ultimate wish of every girl..God bless you always
Such a beautiful song Manisha Garu... It reminds me my childhood memories with my twin sister whom I lost 8 years ago... Thank u for the beautiful song in ur voice...
Your voice is like a soothing balm to the soul....your rendition of this song with it's glorious lyrics feels sublime every time I listen to it. Thank you so much for this!
Beautiful voice. I listen your voice in padutha tiyaga on that i felt definitely you will be a good singer in future. That has been done. All the best sister
Every words is beautiful because it was written by sirivennela sitharamashastri, but in ever word when you sing on the way your looks, your movements, your style of expressing, your appearance is so beautiful and romantic.thank you for
This is so good and pure that it has made my mind still and calm. As much as I want to comment on how beautifully you have sung , my mind refuses to fall back to normalcy to find words.
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందియ్యవే ఆ అందాన్ని చరణం:1 చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని చరణం:2 నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణలా ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
Very happy to find u on utube..nice song...I recently enjoyed this song by parineeti Chopra and thought u might like it and suits ur voice as well..the song is...maana ke hum yaar nahi..to tai hai ke pyaar nahi..hope u enjoy singing it
Hi Manisha this is soundarya E song real ga Balu sir padaru vinna one time but ur song I listen daily one time I enjoyed a lot this song is suitable ur voice may be any female voice e song ki set avuthaddemo Ane untha ga bagundhi song noted aepoyindhi but full song paadalsindhi and this type of song shoots inka cheyyandi
The meaning from kaalanike kaalaadaka agali nuvvvu is wonderful n makes me to hear every time. A good voice needs to support the song and the meaning supports the song further. I came to know that there is such a meaningful soothing song through watching insta reels.
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందియ్యవే ఆ అందాన్ని చరణం:1 చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని చరణం:2 నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణలా ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
Wow....wow.... such fabulous singer you rrrrr..... super mam....😍😍😍😍 But kindly request you....me voice lane me dress kuda undalani korukuntunna mam....inka beutiful ga untaru 😘😘😘😘
I have seen you in some of programes you are so pleasent and innocent super I like you superrbb singing I hope that u your reply gives me more happiness.
Intaka mundu idae song Chitrashtra anae team padina song chala sarlu vinae vadini repeated ga now feeling like had missed this female voice for a while...
Is there Hindi version available I don't understand the meaning of this song but I love the rhythm this is our music which gives you peace and pleasure if you are not understanding the language 🥰❤️❤️ Love from Bihar
చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ
మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే
ప్రతిపూటా దీపావళి
మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెలా...
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగినేల
తకథిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగ చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందీయవే ఆ అందాన్ని
Thnq bro 😀
Mind blowing song madam
Mind blowing song madam
Thank you very much
,👍👍
I lost the count of how many times I heard this song today! I love your voice.
Same
Mee too
Same.
Very good voice u have.love your voice.
Brahmi: Ilantivi vinnappude padda kashtam antha thelikaga untundhi
చాలా మంది జిస్టి తగిలి ఉంటుంది.దిష్టి తిపించుకోండి. This is my favorite song .మీ voice ఈ song ని next level కి తీసుకెళ్లింది 👌❤️
Jisti kadu drishti
Jisti ante enti andi i know only dristi or disti
@@alankrithainsights3824 spelling mistake aindhi ayya swamy. Malli aa comments ippudu chusukuntuna🤦
It’s been a while I heard this song! Appreciation for taking me back in time, when I used to watch this movie on Teja TV quite often. Back to my childhood, where the grass was greener and light was brighter
@Manisha Eerabathini, thank you for an excellent 🎵🎶song. You have kept us waiting for a long time to hear your magical and mesmerizing voice. You look great in the album. 🌹🌷🌷⚘🌹⚘🌷 All the very best and wishing you good luck. ⚘🌺🌹🌿⚘🌷🌿
Life lo okkasari neenu chudali Ani vundhamma...nuvvu veyyeluu chalagga vundali. .you made my day..this for 10 th time I am listening to this from morning..the bliss you have in your face is the ultimate wish of every girl..God bless you always
What an amazing voice Manisha gaaru 👌👌 hearing again and again for your beautiful voice only🎤🎤Tq for remembering this melodious song🎶🎶🎵🎵
Such a beautiful song Manisha Garu... It reminds me my childhood memories with my twin sister whom I lost 8 years ago... Thank u for the beautiful song in ur voice...
😢😢😢
love this song in your voice manisha. a million thanks to u.
Your voice is like a soothing balm to the soul....your rendition of this song with it's glorious lyrics feels sublime every time I listen to it. Thank you so much for this!
Listening this after waking up in the morning feels bliss....♥♥♥
E song meela evaru paadina meela set avvadhemo Manisha garu supperb ga suit ayyindhi e song miku no words 👍
Me voice vinnaka relaxga nidra padutundi....Thank u. So much ....i will dreamed while listening u r voice....
Beautiful voice. I listen your voice in padutha tiyaga on that i felt definitely you will be a good singer in future. That has been done. All the best sister
Every words is beautiful because it was written by sirivennela sitharamashastri, but in ever word when you sing on the way your looks, your movements, your style of expressing, your appearance is so beautiful and romantic.thank you for
Soulful singing with lyrical clarity, specially with no resounding instrumental noices, is hugely soothing .Heartily appreciated
Amazing singing. Very nice voice quality. Lots of love from KOLKATA.
Yentha cute ga padaru andi😍😍😍😍😍👌👌👌👌 మీ మధురమైన గానం కి ఎంత పొగిడినా తక్కువ అండి
Mi song vinadamtho mind speesfull ga aindi..ur soo great vioce 👌👌👌💐💐💐good luck..
I like this more than the original! You have a beautiful voice! Finally some representation for us girls with bass voices :)
This is so good and pure that it has made my mind still and calm.
As much as I want to comment on how beautifully you have sung , my mind refuses to fall back to normalcy to find words.
Luvd ur comment as much as the song..!
@@himaneeshs9450 Thank you :)
@@himaneeshs9450 l. P
Ur voice simple superb ❤️❤️ count ledhu mee song enni times vinna vinnali ani untadi 😍😍2022 lo chusey vallu like kottandi 😊
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందియ్యవే ఆ అందాన్ని
చరణం:1
చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి
మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
చరణం:2
నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా
నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా
మా గుండెనే శృతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
Mi voice super andi . miru a song padina superrr ga vuntadii ❤️🥳
Em voice ra babu mind lo nundi lyrics voice povatla Just amazing akka❤️song vinte vache feel assalki voice lo cheppaleka potunna💖💖
Very happy to find u on utube..nice song...I recently enjoyed this song by parineeti Chopra and thought u might like it and suits ur voice as well..the song is...maana ke hum yaar nahi..to tai hai ke pyaar nahi..hope u enjoy singing it
Phenomenal voice... Loved it very much ❤
Mi paaata aahe anthaa andam gaa untadoo. Miru kodaaa antheey andahma gaaa kanipisthunnaruuu ❤.
Awwwwww 😍😍sooo soothing
You are completely blessed with this amazing vocal🥰
So damn good telusaaa abbhaa😍
akka with ur voice this song just gets me so emotional, thank you for making this!!
Such a talented singer 👌 and lovely music .. great 🙏 after so long time got to see something new please keep going and do more songs 😍
You sang the song very nicely and your voice was very melodious Manisha Garu
Wonderful performance. really loved The value given to the lyrical clarity
Who's been here after that 30 sec audio clip sensation at insta 🔥🥰 looking forward for much covers
That was soothing and awesome ,😍😍😍...I dedicate this song to my niece .......VENNELA😍
U made to forget d old version... Super
Wa wa voice very ventastic... Itsz awsome... Sprbh.. 🎻🎹🎧🎹🎧really we loved u
It's here finally, I was waiting for your song for the past few months. That lovely voice is priceless.
I know this is a very late comment,, but I just wanna say you,, This song is soo soothing in your voice ❤
Been obsessed with your voice lately 😊
Insanely beautiful
I love this song❤️❤️❤️that 30 sec audio of this song is my ringtone ❤️
Aw thank you :)
Feeling the rain outside of my home with this best feel good song in a loop mode... In 2024 🙌❣️
Wow really nice music video
Evergreen hit song
Nice performance by manisha mam
After listenining your voice feels like I am in heaven superrr and mesmerizing voice you have akka
Hi Manisha this is soundarya
E song real ga Balu sir padaru vinna one time but ur song I listen daily one time I enjoyed a lot this song is suitable ur voice may be any female voice e song ki set avuthaddemo Ane untha ga bagundhi song noted aepoyindhi but full song paadalsindhi and this type of song shoots inka cheyyandi
so angelic 😭
The meaning from kaalanike kaalaadaka agali nuvvvu is wonderful n makes me to hear every time. A good voice needs to support the song and the meaning supports the song further. I came to know that there is such a meaningful soothing song through watching insta reels.
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ
అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
మెలికల మందాకిని కులుకుల బృందావని
కనులకు విందియ్యవే ఆ అందాన్ని
చరణం:1
చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి
చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూట దీపావళి
మా కళ్ళలో వెలిగించవే సిరివెన్నెల
మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ
ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
చరణం:2
నడయాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా
నీ పెదవే తన కోసం అనువైన కొలువంటూ సంగీతం నిను చేరగా
మా గుండెనే శృతి చేయవా నీ వీణలా
ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ
నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వానై సాగే వేళ
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై
తొలకరి మేఘానివై రా అలివేణి
తకధిమి తాళాలపై తళుకుల తరంగమై
చిలిపిగా చిందాడవే కిన్నెరసాని
Simply superb voice😍😍😍
Wow....wow.... such fabulous singer you rrrrr..... super mam....😍😍😍😍
But kindly request you....me voice lane me dress kuda undalani korukuntunna mam....inka beutiful ga untaru 😘😘😘😘
Really Edoo magic Undi me voice looo....😇😇😇
After long time listing your voice it's like soul free
Big fan of u Manisha. I have been following you since paduta teeyaga Program
Not sure how many times I am listening this from last couple of months...
Manisha, Can you please release this on Wynk music if possible..:)
Your voice is so addictive❤️❤️🥰I lv u sisso🥺💗💗My favourite😘
Hiiii
Entha hayiga vundi andi mi song vintunte chala ante chala bagundi👌
I have seen you in some of programes you are so pleasent and innocent super I like you superrbb singing I hope that u your reply gives me more happiness.
"Awesome" voice I became big fan for u by this songg❣❣
Yes
వింటునంత సేపు మనసుకి ప్రశాంతగా ఉంది.. 😍..
Simply super
Nature, natural beau..,natural sound superrr
chala bhaga padav akka💙🥰 plz sing nee chitram chusi song 🤗
Naa fav singer's In Female ur The one madam .I love you ❣️👌 Voice &U madam ....❤️
Ma'am your voice amazing 😍 wonderful song Love you so much 💕💕
Ah sandadi anandamai 🔥🔥🔥 just loving that lyrics with ur voice u just nailed it akka ❤️
M movie song
Intaka mundu idae song Chitrashtra anae team padina song chala sarlu vinae vadini repeated ga now feeling like had missed this female voice for a while...
Need more tunes from your voice.........❤❤❤❤❤
Is there Hindi version available I don't understand the meaning of this song but I love the rhythm this is our music which gives you peace and pleasure if you are not understanding the language 🥰❤️❤️
Love from Bihar
No this from a telugu movie which isn't dubbed in other languages.
I don't like to listen much movie songs, but this lady vocals just pushed my heart fall in love with song. Great job 👌
The continuity and flow of the ragas from your mouth is so nice its supricing me to also sing this type of songs
What a singing manisha garu ur vocal great God, s gift.
Chala bagundi cool ga peaceful ga undi song
I think It's beautiful than original and your voice......... 😍😍😍😍 Nothing to say
it's sooooo sweet
Didn't understand a word. Bt I really njoyed..
Lv from kerala
I m listening this song sung by Mohana Bhogaraju Daily. Really I love it.
Such a beautiful melody and equivalently great rendition..
Hi Manisha,
Song vintunte hayiga undi ❤️❤️
We would like to listen wedding songs from you.😊
Much Love.. peaceful to listen.. wishing you more lovely numbers ahead..❤️
Most heart ❤️ touching voice I heard ever 😊
Ooooo my God... stunning voice mam... expecting more from you.. you super start 💥💥💥
Never count the times you are listening, just enjoy on repeat mode, hi @manisha please release a full version for us please
The voice... Its a gift of God for her But.... Truly its a gift to the world of music👌👌
So soothing and beautiful ❣❣❣
great performance and the voice is amazing.
Thank you for such a lovely Jewel. Waiting for this from long time.
magic starts from 1:02 ✨⚡
Fabulous Manisha garu wow awesome. very Pleasant to listen ❤❤
After a long time akka you uploaded video amazing song
ayyo meru bigboss numchi eliminate avvadam thisikolenu.ayina godava jarugutumte antha interstga chustharentandi.adhi kuda avo thimtu.chala cutega vumdi.bigbossloki coolga vachi coolga vellina contest merenamma.u r very cool person.all the best😊❤
Mee insta latest pic was simply superb mam😍😍🥰
Urumulu nee uha lai 🤩🎧🔥🔥🔥🔥🔥🔥🤩🔥🔥🔥
Hi mam padutharhiyaga lo chusanu memalni I love your viice😊
Awesome I love your voice manisha darling
Very Very Pleasant & Pleasing 🙂👍👏😍❤️
❤️❤️❤️❤️😍😍😍 and please... "Maha Samudram" movie nundi "Cheppake cheppake" song paadandi plzzzzzzzz..
Very nice song.... recently I lossed my best friend in hospital icu😢😢😔😔.this song completely dedicated to her..miss you divya😭😭
I'm jst crazy about your voice mam... 😍😍👌👌👌👌👌👌 big fan of your voice
Wow Manisha... Repeated 3 times... Wow...
Manisha you did a magic for this song, listening.... Goes upto don't know
Excellent singing... Original song kante meedhi bagundi... Soothing... Heaven mee song vintunte
Vch cinema song i forgot
@@sandy03_agriculture. it's chandralekha... Telugu movie...
Fentastikkkkk....