Ma ఊరిలో vunnayi andi. Maaku kooda chala istam.kasarakayalu anni places lo dorakavu.Memu kooda kasarakayalu season miss avvamu. Thanks for your comment.
Ma voorilo kuda chikkurhayamma kakarakayalu antam memu daily vastunnai ma vooriilo uravakonda ma vooru peru amma super ga chesaramma meeru chinna kakarakayalu ukd sujji
చాల బాగుంది అమ్మ! మా వైపు ఇలాగే ఆకాకర కాయలు అని ఎవరు తొక్కని చోట పండు తాయి. కేవలం వర్షాకాలం లో మాత్రమే కాస్తాయి. వీటినే తెలంగాణాలో బోడ కాకర కాయలు అంటారు. వీటి రుచి అమోఘం! ఇవి చే దు గా మాత్రం ఉండవు.
ఈ కాసర కాయలు హైదరాబాదు కి కూడా పంపి అమ్మించే ఏర్పాటు చేస్తే చాలా మంచి వ్యాపారము జరుగుతుంది. మేము ఒక కొత్త కూరగాయ రుచి చూసి నట్టు ఉంటుంది. ఆదిశ గా వ్యాపారులు ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
*weldone🎉amma🎉goodjob* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Makentho istamaina k.k.vepudu Super test...jonna rotte loki baguntundi...👌😋👍🌷
బాగా చేశారు అమ్మా, 🌷 ఇంకా అలా చేస్తూ ఉండండి అమ్మా
Very delicious😋
Ivi jonna chelallo nallaregadi nelalo pandutayi maa proddatur side baga pandutayi naaku chala istam kaasarakaayalu
Chala bagundhi Amma curry
Healthy receipe
Good
Amma inka dorukutunnaya
Memu keesara kayalu antamu
Eppudu kanipinchatledu
Naku chala ishtam❤
Ma ఊరిలో vunnayi andi. Maaku kooda chala istam.kasarakayalu anni places lo dorakavu.Memu kooda kasarakayalu season miss avvamu.
Thanks for your comment.
Ma voorilo kuda chikkurhayamma kakarakayalu antam memu daily vastunnai ma vooriilo uravakonda ma vooru peru amma super ga chesaramma meeru chinna kakarakayalu ukd sujji
😊
Very nice and superb recipe ❤.Thank U.Love Ur recipe.
Super
మాకు దొరకవు ఒక కిలో పంపిచ్చగాళరా రేటు కాస్త ఎక్కువైన పరవాలేదు
❤🎉super medam ji🎉❤👌💯👌
బగున్నది అమ్మ
👌👌👌👌
Memu kuda kasarakayalu aantamu gunturu side
Nenu ide modatisari chusthunnanu
Patharojulu gurtochhayi
Maaku kaavali yekkada దొరుకుతాయి విత్తనాలు ఐయినా పంపగలరా
మీరు కాశరకై recipe చెప్పినా use ledu ఏందుకు అంటే only రాయలసీమ లో available అనుకుంటా😊
చాల బాగుంది అమ్మ! మా వైపు ఇలాగే ఆకాకర కాయలు అని ఎవరు తొక్కని చోట పండు తాయి. కేవలం వర్షాకాలం లో మాత్రమే కాస్తాయి. వీటినే తెలంగాణాలో బోడ కాకర కాయలు అంటారు. వీటి రుచి అమోఘం! ఇవి చే దు గా మాత్రం ఉండవు.
Iska nam kia hai amma
E seed r tree ekkada dorkutavi
Nicegood ❤🎉❤🎉❤🎉❤🎉
Hyderabad cityLokuda Yekkada Dorukuthayo Cheppandi
హైదరాబాద్ lo dorakavu andi.Anantapuram,kurnool,nandyal,prakasam lo ne dorukutaayi.
Giddalur pakkana village lo dorukuthaayi
Vudaka nivvakkrla ekkuvaga nune vesi baaga erraga veyinchhi chinnulli kobbari jeelakarra vesi veyiste matallo cheppalemu antha naguntundi.
Seeds kavali
కాకర కాయ కట్ చెయ్యక పోతే మసాలా ఎలా పడుతుంది?
Kasarakaya lu cut cheyyaru andi
Memu tini tini boor kottindi
ఆ విత్తనాలు లేదా గడ్డలు పంపుతారా?..మా ఇంటిలో బీపీ ...షుగర్ పేషంట్స్ ఉన్నారు...
Gaddalu naatithey vastayi
Kampa kakara
ఈ కాసర కాయలు హైదరాబాదు కి కూడా పంపి అమ్మించే ఏర్పాటు చేస్తే చాలా మంచి వ్యాపారము జరుగుతుంది. మేము ఒక కొత్త కూరగాయ రుచి చూసి నట్టు ఉంటుంది. ఆదిశ గా వ్యాపారులు ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
1😅
కాకరకాయలు తొందరగా అమ్మేయాలి,,,కొన్న వాళ్ళు,వండేయాలి, లేదంటే వీటి పొట్టలుపగిలిపోతాయి,,,పనికిరావు,,,
Avunu andi
Medum iska seeds chahiye milega kya.
Amma veelunte adress pedite pampistara amount phone pay chestanu please
Kasarakaya lu overnight ki spoil ayithayi.only One day matrame untayi .chala mandi adugutunnaru.Adiginavallaki pampinchali undi but avi undavu.
Mee vuri peru cheppandi
Prakasam
❤
ఈ కాయలు కావాలి... ఎలా?
ఈ కాకర కాయలు కర్నూలు జిల్లా లో, మరియు అనంతపూర్ జిల్లాలో నల్ల రేగడి నే లలో పండుతాయి
Giddalur pakkana village lo dorukuthayi doddampalli, narava basuvupalli, regardi polamlo dorukuthayi avi dumpalu
కాకరకాయలు ఉడికించేటప్పుడు,,మూత ఉంచరాదు,,,చేదు ఎక్కుతాయి,,
Maaku kavali kasara kayalu pamputara retu ayina parledu mee phone no pettandi matladatamu andaru adgu tunnaru kada .yeppudo chinnappudu tinnanu .
Cheyyakapote
*weldone🎉amma🎉goodjob*
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Sure
@@Vinnyshulchul tqu👍
Super
Super