మట్టిలో మాణిక్యం.ఆ ముఖం లో ఎంత ప్రశాంతత.చిరునవ్వు ఆయన ఆభరణం. కర్ణుని లా ఏది తన వద్ద ఉంటే అది వచ్చిన వాళ్లకు ఇవ్వటం. అమ్మో ఏదైనా ఇస్తే చాలా నష్టపోతాం ఎందుకు ఇవ్వాలి అని అనుకునే ఈ రోజుల్లో అలా అనుకోకుండా తనకి ఉన్న దానిలో దానం కూడా చేస్తున్నారు.మహానుభావుడు.👌👌👌
మంచి వీడియో అన్న, కొన్ని వీడియోలు కొందరి మనుషుల మనసును తెలియజేస్తాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పే ఈరోజుల్లో అది తప్పని మనిషిలో మానవత్వాన్ని చూపించారు.
హాయ్ హలో!కడప నాగిరెడ్డి గారు చాలా మంచి వీడియో చేశారు ❤❤ ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా వేమయ్య గారి లాంటి ❤మంచి వ్యక్తి నిరాడంబర వ్యక్తులు ఉన్నారు అంటే నమ్మశక్యం కాని విషయం ❤❤వారి ఇంట్లో 40సం::రాల పుట్ట ఉండటం ఇంకా వశేషం❤❤❤ఇంత మంచి ❤వీడియో చేసినందుకు ధన్యవాదాలు ❤❤❤❤❤❤ పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ❤❤13-10-23❤❤12:35❤❤❤❤❤
That cycle cost is around 19 lakhs worth in today's price.... Like 350(₹)X1.24(2% monthly)^40(years)= 19Lakhs God😂😂😂😂 😂 He is very Very rich man By money then, nd now By Heart ❤️ 😊
hi andi madi proddatur naku ee video 12.10.2023 6.25 Am UA-cam open cheyagane kanipinchindhi naku nyt oka kala vachindhi na pakkane pamulu unnatu melukava vavhu lesanu inka levagane UA-cam open chesa ela ee video kanipinchi Shock ayya. om namasivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మట్టిలో మాణిక్యాలు.ఉన్నదానితో సంతృప్తి పొందడం,పరాయి సొమ్ము ఆశించకుండా జీవించడం గొప్పవారు.అసలైన యోగి అతడే .
సంస్కారం కి డబ్బుకి చదువుకి సంబధం లేదని ఇదే మన పురాతన హిందూ ధర్మమని చాటిన వేమన గారికి శతకోటి వందనాలు
తమ్ముడూ... వీడియో చాలా బావుంది. వేమయ్య గారూ గొప్ప సహృదయులు. పుట్టను ఇంట్లో పెంచుకుంటూ ఎంతో భక్తిప్రపత్తులు కనబరుస్తున్నారు.
ధన్యవాదములు అన్న 🙏🙏
మీ జన్మ దన్యం అయింది.ఎoదరో రుషులు మునులు తప్పసు చేసిన సిద్దించని వరం బగవంతుడు మీకు ఇచ్చాడు, అందరు బగవంతుడు దెగ్గరకు వెళతారు బగవంతుడే మీ ఇంట్లో ఉన్నాడు
సాలెపురుగు గూళ్ళను కూడా ఎంతో గౌరవ భావంతో చూసే వేమయ్య గారికి వందనాలు
🚴🙏🙏🙏🙏👌👌👌👌👍
మట్టిలో మాణిక్యం.ఆ ముఖం లో ఎంత ప్రశాంతత.చిరునవ్వు ఆయన ఆభరణం. కర్ణుని లా ఏది తన వద్ద ఉంటే అది వచ్చిన వాళ్లకు ఇవ్వటం. అమ్మో ఏదైనా ఇస్తే చాలా నష్టపోతాం ఎందుకు ఇవ్వాలి అని అనుకునే ఈ రోజుల్లో అలా అనుకోకుండా తనకి ఉన్న దానిలో దానం కూడా చేస్తున్నారు.మహానుభావుడు.👌👌👌
🙏🙏🙏🙏🙏
నాగిరేడ్డిగారికీ నాగదేవతలఆశ్శిసులుఉండాలనీ....ఓంనమ:శివాయ🌹🌹🔔🔔🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
మంచి వీడియో అన్న, కొన్ని వీడియోలు కొందరి మనుషుల మనసును తెలియజేస్తాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పే ఈరోజుల్లో అది తప్పని మనిషిలో మానవత్వాన్ని చూపించారు.
ధన్యవాదములు అన్న 🙏
Chala great andi🙏🙏nice video 👌👍
Tq andi 🙏
హాయ్ హలో!కడప నాగిరెడ్డి గారు చాలా మంచి వీడియో చేశారు ❤❤
ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా వేమయ్య గారి లాంటి ❤మంచి వ్యక్తి
నిరాడంబర వ్యక్తులు ఉన్నారు అంటే
నమ్మశక్యం కాని విషయం ❤❤వారి ఇంట్లో 40సం::రాల పుట్ట ఉండటం
ఇంకా వశేషం❤❤❤ఇంత మంచి ❤వీడియో చేసినందుకు ధన్యవాదాలు ❤❤❤❤❤❤
పి.వి.రావు ఏలూరు ఏలూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ❤❤13-10-23❤❤12:35❤❤❤❤❤
ధన్యవాదములు అన్న
నేను ప్రొద్దుటూరులోనే ఉన్నాను నాగిరెడ్డి అన్న ఇంత వరకు తెలియదు నాకు చాల మంచి వీడియో చూపించారు... 🙏🙏👌
Ok anna🙏
@@KadapaNagireddychiranjeevi ga vardhillu baabu, Mugajeevulu ku nuvvu chese sevaku🙏🙏🙏🙏🙏🙏🙏
Naaku vaari number kavali miimu kuda villalli annkunttunaamu pls number send chiyandi
@@KadapaNagireddy Anna it's great simple life style naku Matti patralu ante chala istam Ela konukovali
@@swamykrishna3101 tq anna🙏
Super వీడియో మంచి మానవత్వం ఉన్న వ్యక్తి పెద్దాయన. ఓం నమః శివాయ 🕉️🙏🚩
ధన్యవాదములు అన్న 🙏🙏
@@KadapaNagireddyvery nice 👌👍👏😀
ఇలాంటి మంచి వీడియోలు ఇంకా
మీ నుండి రావాలని కోరుతూ
All the best నాగిరెడ్డి గారు
ధన్యవాదములు అన్న
రేణుకా yellamaa పుట్ట 🙏🤩❤
అన్నా మాతౌట్ లో గూడెం గుడిసెల పుట్ట ఉంది మేం కూడా అలాపూజిస్తాము నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఇక్బాల్ పూర్ గ్రామం,నాగుల పంచమి రోజు చాలా మంది వస్తారు
Nice vedio ever om namah shivaya ❤🙏🙏🙏
Chala bagundhi perfect
Anna meeru chala manchi vedio's chestunnaru super👏
Tq anna🙏
Wonderful video brother . Vemayyagarni, valla family ni Sivayya always kapadathadu.
సూపర్ అన్న చాలా బాగుంది
మా వూరిలో కూడా వుంది Sir,.. ఇంట్లో 50 ఏళ్ల పై నుండే
ఎక్కడ మేడం
Chala bagundhi 😊😊
రాజంపేట దగ్గర తిప్పయపల్లె లో ఇలాంటి పూట మాఇంటిలో వుంది
Apara Bhakta Kannappa. Bhakte kani emkemi teliyadu.Anduke Siva kutumbamanta aayanato undi kapadu kuntumnnaru.Thank you for the Video. Om Namassivaya.
Tq anna
Video super gaa undhi annya ❤️❤️ 🙏 Om namah shivaya 🙏
Tq sister 🙏
Chala bagundi vedio 👍👍👏👏👏👏
సూపర్ 🎉
🌹🌹🌹సూపర్ 👌
Naku chala santhosham gaa undi... Ma thathayya gari intlo unna puttani ila youtube dwara chudatam.... Aa shivudiki poojalu cheyataniki kaashi ninchi Aghoralu vastaru every year shivarathri panduga roju
Tq bro🙏
Excellent video anna 👌
Tq anna🙏
Best video bro ❤
Vamayyagari peddha manasuku hat's off
Wow super,manchi video chesaru andi🙏🙏🙏
Tq sister 🙏🙏
Excellent sir 👏👏👏👏
Anna really maa intlo kuda ilage pedda putta undi. Memu kuda 40 years nundi ilage kalisi untunnam, memu kuda every Tuesday puja chesthamu. Sri maatre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు అడ్రస్ చెప్పి మాకు అవకాశం ఇస్తే వీడియో తీయగలుగుతాము అన్న 🙏
Nice video...
Good aana
సూపర్
Aa rojula manushulaki dabba ase undadu ❤
మా నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది
God bless him and his family any y take care of them…🌿🦜👏👌👌🦢
Good vedio bro ❤❤❤
Om namashivaya
Good video bro iwant one bottle bottle how
Good anna❤🎉
Wow great good👍
Eluru. Jilla pedavegi mandalam Amma Palam Naga Devatha house
Om nama Sivaiah
On Nama shivaya
Om namashivaya ha
Endharo mahaanubaavulu
In Tirupati back side of my house
Danger
మాది ప్రొద్దుటూరు
🙏🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏
Prodhuturu ekada annaya
❤❤❤
👌✍️🙏🙏🙏🙏
🙏🙏🙏🙏💕
Address chepani memu vellutam
🙏🏽
ఇది ఏ ఊరు
మా పాత ఇంటికి న చిన్నపు డు గోడకు ఉండేది ఎదులో ఒక శాతం బట్ ఇప్పుడు కులి పోయింది ఇప్పుడు లేదు
ధన్యవాదములు అక్క 🙏
Mybro e video chalabagundi bagav anthudu yerupamlo velusthado yek kadavundalo ayanake telusul❤❤❤❤❤❤a nagamani kakinada16
ధన్యవాదములు 🙏🙏
Location pettu
ವಚ್ಚೇಸಿ ವಚ್ಚೇಸಿ😂😂😂😂
That cycle cost is around 19 lakhs worth in today's price.... Like 350(₹)X1.24(2% monthly)^40(years)= 19Lakhs God😂😂😂😂 😂
He is very Very rich man By money then, nd now By Heart ❤️ 😊
🤝🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Naaku putta meeda mahadevudu kanipisthunnadu
Can you send location bro
Maa Enti Mundu undi future Elgage Avutundi antunnaru
Vemayya Gari ki Padabi vandanam
hi andi madi proddatur naku ee video 12.10.2023 6.25 Am UA-cam open cheyagane kanipinchindhi naku nyt oka kala vachindhi na pakkane pamulu unnatu melukava vavhu lesanu inka levagane UA-cam open chesa ela ee video kanipinchi Shock ayya. om namasivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు అన్న 🙏🙏
Hi
Karnatatakalo koodada undi
🙏🏼🙏🏼
Mikulski visakjila duwada rilyastasandagara Nagar gudiumdi miru utubu cupmdi
Believe God but
Me no cheptara oka real God gurinchi cheppadaniki
Really a karmayogi .
watar batil maku kavali bradar
సూపర్ అన్న చాలా బాగుంది
Can I get have number him
🙏🙏🙏
❤❤