TDP MP Rammohan Naidu speaks in fluent Hindi - TV9

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    TDP MP Rammohan Naidu speaks in fluent Hindi - TV9
    TV9 Telugu Website: tv9telugu.com/
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

КОМЕНТАРІ • 1,2 тис.

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 3 роки тому +941

    ఒక తెలుగువాడు బాధని బాగా వ్యక్తపరిచారు ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్

    • @shaikbasheer8158
      @shaikbasheer8158 3 роки тому +2

      Supar GAmataladenaru anna

    • @pantulakameswararao4238
      @pantulakameswararao4238 3 роки тому +3

      Excellant...Ram Mohan Naidu hi

    • @mdzaki1008
      @mdzaki1008 3 роки тому +3

      420 bjp

    • @saikiran1468
      @saikiran1468 2 роки тому +3

      కొంచెం కూడా తడబడకుండా చాలా చక్కగా
      వివరించారు.....
      ఒక తెలుగువాడు బాధని బాగా వ్యక్తపరిచారు మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్🙏

    • @srinivasulu9054
      @srinivasulu9054 Рік тому +2

      The TDP leaders power

  • @hariprasad4206
    @hariprasad4206 4 роки тому +529

    నేను ఇప్పడివరకు ఒక తెలుగు m p parliment లొఇలా మాటలాడటం చూడలేదు..
    ఇలాంటి వారే ఆంధ్ర ప్రదేశ్ ని రక్షించాలి.
    ఏదో ఒక రోజు AP CM అవుతారు

  • @a.n.mudiraj8061
    @a.n.mudiraj8061 4 роки тому +181

    తెలుగు వాడి ప్రశ్నించే గొంతు వినిపించావు సోదర. అద్భుతం

  • @umamaheshbandaru2488
    @umamaheshbandaru2488 3 роки тому +122

    ఇది కదరా ఆంధ్ర వాడి దమ్ము...జై రామన్న, జై ఎర్రన్న...🙏🙏🙏

  • @madhump5019
    @madhump5019 3 роки тому +262

    సూపర్ స్పీచ్ అన్న నీ హిందీ ఇంగ్లీష్ తెలుగు స్పీచ్ లకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 3 роки тому +373

    చంద్రబాబు తరువాత రామమోహన నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ఐతే అభివృద్ధి చెందుతుంది

  • @satheeshkota3535
    @satheeshkota3535 6 років тому +542

    రామ్ మోహన్ నాయుడు గారు.
    ఆధ్బుతం రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
    మీ ప్రశంగం మన ఆంధ్రుల ఆవేదన ను పౌరుషంగా వినిపించారు.

  • @utrunstar__ramu
    @utrunstar__ramu 2 роки тому +105

    అన్న నిన్ను చూసి ఒక్క తెలుగు వాడిగా గర్వపడుతున్నాను

  • @gvk7659
    @gvk7659 6 років тому +231

    Education unna vallu subject unna vallu unte ilane untundi good sir

  • @Sadhvika248
    @Sadhvika248 3 роки тому +70

    అన్నా మీరు హిందీ కూడా ఇరగదీశారు సుపెర్బ్ 👌👌👌👍👍 మీ వాక్చాతుర్యం చాలా బాగుంది......👌👌👍

  • @krishnavannali8951
    @krishnavannali8951 6 років тому +381

    పార్లమెంటు లో గర్జిస్తున్న సిక్కోలు సింహం..

  • @udaykumarnenavath2259
    @udaykumarnenavath2259 6 років тому +326

    మీరు ప్రశ్నించే తీరు చాలా చాలా బావుంది రామ్మోహన్ గారు..

  • @nagarajuvedula748
    @nagarajuvedula748 3 роки тому +78

    రామ్మోహన్ నాయుడు గారు తెలుగు బిడ్డ అయినందుకు మేము అందరం ఆంధ్రప్రదేశ్ నుంచి గర్విస్తున్నాం, Rammohan Naidu very young leader, super Questioning Central Govt P.m

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 6 років тому +223

    ఎవరికీ తలవంచకు
    ఎవరినీ యాచించకు
    కండబలమే నీ ఆయుధం
    గుండెబలమే నీధనం !!ఎవరికీ!!
    కొండలు పిండే కష్టజీవులకు
    తిండికి కరవుంటుందా?
    నిజాయితీగా నిలిచేవారికి
    పరాజయం వుంటుందా?
    మంచితనమ్మును మించిన
    పెన్నిధి మనిషికి వేరే వుందా?
    మనిషికి వేరే వుందా !!ఎవరికీ!!
    చాలీచాలని మెతుకులతో
    మిడిమేలపు బ్రతుకులు గడపకు
    ముడుచుకు పోయిన ఆశలతో
    హోయ్ ముసిముసి నవ్వులు నవ్వకు
    చీకటిరాజ్యం ఎంతోకాలం చలాయించదని మరవకు
    చలాయించదని మరవకు !!ఎవరికీ!!
    జీవితమే ఒక వైకుంఠపాళి
    నిజం తెలుసుకో భాయీ
    ఎగరేసే నిచ్చెనలే కాదు
    పడదోసే పాములు వుంటాయి
    చిరునవ్వులతో విషవలయాలను
    ఛేదించి ముందుకు పదవోయీ
    ఛేదించి ముందుకు పదవోయి
    !!ఎవరికీ!!

  • @lifestyleworld051
    @lifestyleworld051 4 роки тому +57

    అన్న పార్లమెంట్లో తెలుగోడి దెబ్బ ఏంటో చూపించండి మీకు శతకోటి వందనాలు నీలాంటి టైగర్ ఒక్కరు ఉంటే చాలు మన ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు ప్రత్యేక హోదా వచ్చేది జై వందేమాతరం మేరా భారత్ కి

  • @sripathireddy3923
    @sripathireddy3923 4 роки тому +43

    తండ్రికి తగ్గ తనయుడు అనిపించావు అన్న జై తెలుగుదేశం

  • @kanakamsathish7880
    @kanakamsathish7880 6 років тому +387

    I am from ts...heart break speech. ..true leader. ..salute bro

  • @nagaiahak7383
    @nagaiahak7383 3 роки тому +66

    వాహ్ హిందీ లో సూపర్ గా మాట్లాడాడు

  • @chiranjeevikamisetti338
    @chiranjeevikamisetti338 6 років тому +271

    What an attack I will appreciate ur speech

    • @madhavraopachava7998
      @madhavraopachava7998 6 років тому +4

      chiranjeevi kamisetti Telugu don

    • @satheeshkota3535
      @satheeshkota3535 6 років тому +1

      .

    • @budigeraghu3761
      @budigeraghu3761 6 років тому +3

      మీ నాన్నగారి పేరు నిలబెట్టావ్ అన్నా

    • @sumanmalela5214
      @sumanmalela5214 4 роки тому +2

      Excellent speech sir 👌 andhra tiger 💐💐💐💐💐

  • @rajeshthorthi0
    @rajeshthorthi0 6 років тому +138

    I was really Shocked..😊
    Didn't expected great argument 👌

  • @jaigopal8024
    @jaigopal8024 2 роки тому +4

    Siggu techukondi ra adavallara 22 mandi unaru lok sabha lo siggu leda ela evadaina mataladara. Mugguru chalau neku Ram Mohan naidu garu great

  • @ksatheeshkumar6539
    @ksatheeshkumar6539 4 роки тому +98

    He is the one equals to 22 MPs

  • @chinnachinnu1012
    @chinnachinnu1012 6 років тому +309

    I'm a ysrcp fan but I m proud of u sir...great speech ....hats off sir👏👏👏👏

  • @KiranKumar-qg3hq
    @KiranKumar-qg3hq 3 місяці тому +3

    ఆంధ్రప్రదేశ్ డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు అన్న❤❤

  • @nagarajugajjala3402
    @nagarajugajjala3402 6 років тому +61

    కొంచెం కూడా తడబడకుండా చాలా చక్కగా వివరించారు....

  • @ramprasad712
    @ramprasad712 2 роки тому +2

    ఇలాంటి VYKTHULANI party Tho sambandham లేకుండా Gelipinchali.......

  • @peerbasha9811
    @peerbasha9811 2 роки тому +18

    అన్న మీరు హిందీలో చాలా బాగా మాట్లాడారు

  • @subrahmanyamcheera9501
    @subrahmanyamcheera9501 2 роки тому +1

    ఒక్క..సన్నాసి. లేడు.వైసీపీ.లో.ఎంపీ. ల.లో..........ఇలాంటి..మంచి.నాయకుడు

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 роки тому +45

    No 1 Rank politician in South India, Frank , dynamic , transparent ,and supreme young political leader ,so nice , Telugu simham, God bless you all 🌷🇮🇳🌻 vandhee matharam 🙏🙏🙏

  • @jamima2009
    @jamima2009 4 роки тому +57

    Outstanding speech sir, TDP needs your leadership

  • @jesusgraceelishaarjunch5898
    @jesusgraceelishaarjunch5898 6 років тому +214

    Gallaa jayadev.. Sir.. Pure English, ur pure.. Hindi ..so.. Proud of u.. In AP.. 👌

  • @mans3926
    @mans3926 6 років тому +89

    Iraga deesav...nuvve correct moguduvi BJP ki
    Andhra needs leaders like you...

  • @kowsarjahan9608
    @kowsarjahan9608 6 років тому +201

    Awesome speech Rammohan garu you the proud politician of AP hats off to u

  • @SRIKRISHNA-br7bk
    @SRIKRISHNA-br7bk Рік тому +3

    ఇలా మాట్లాడే దమ్ము ఒక్క వైసీపీ ఎంపీ కూడా లేదు .
    రాష్ట్రంలో మాత్రం ఓ తెగ బిల్డుప్లు ఇస్తారు ..

  • @Sadhvika248
    @Sadhvika248 3 роки тому +23

    అన్నా మీరు చంద్రబాబు నాయుడు తరువాత ఆంధ్ర ముఖ్యమంత్రి మీరే కావాలి...... నిజంగా మీరు సిపెర్బ్ 👌👌👍👍

  • @sonusonu-vj7kn
    @sonusonu-vj7kn 3 роки тому +33

    I'm from Telangana I'm big fans ram mohan nayudu
    Super spech indian diamond leader

  • @DrSyedR
    @DrSyedR 6 років тому +24

    speaker is biased 😂
    so scared to hear a lion talk

  • @maneeshavandana8263
    @maneeshavandana8263 4 роки тому +32

    I became die hard fan of this young MP Ram Mohan Naidu superb

  • @rambabutanniru3909
    @rambabutanniru3909 6 років тому +87

    EXCELLENT .....NO MORE WORDS

  • @avnconcepts
    @avnconcepts Рік тому +5

    Ila మాట్లాడాలంటే చాలా guts vundali

  • @manivk7784
    @manivk7784 3 місяці тому +4

    erram naidu: shabas beta🥲

  • @shankarchemistry1904
    @shankarchemistry1904 6 років тому +31

    అన్నా ఇరగదీసావ్

  • @RajsekhaR0369
    @RajsekhaR0369 6 років тому +38

    Adhe raktam adhe pourusham athade maa uttarandra udhama simha Kinjarapu Rammohnaidu...

  • @pmuralikrishna7800
    @pmuralikrishna7800 6 років тому +34

    Power star kadapa donga ekkada dakunnaru

  • @venkydadi2194
    @venkydadi2194 6 років тому +106

    superb ram Mohan Rao garu

  • @appalanaidubonthu4979
    @appalanaidubonthu4979 3 роки тому +2

    Sir mimmlani ela appreciate cheyalo theliyatledhu Mee speech ki romalu nikkaboduchukunnay sir

  • @allinonekantharao1757
    @allinonekantharao1757 6 років тому +28

    Telugodi....power....

  • @bandipramod5371
    @bandipramod5371 2 роки тому +1

    అదరగొట్టాడు ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ.👌👌🔥🔥🔥🔥

  • @deepalingam9477
    @deepalingam9477 5 років тому +36

    What a speech and presence of mind , body language ...this is the way questions has to be asked...

  • @mounikav5348
    @mounikav5348 3 місяці тому +2

    Never before ever ofter naa life lo elanti Leaders ni chudaledu Politics lo Devuda 😮😂

  • @mogilisuresh9264
    @mogilisuresh9264 6 років тому +29

    Super tdp ki manchi leaders dorikaru

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 Рік тому +2

    తెలుగు వారి ఆణిముత్యం

  • @pannalamohansrikanth6631
    @pannalamohansrikanth6631 6 років тому +36

    Tdp has got magnificent mp's who can potrait the issues. Mean time jagan and co are busy with their cases

  • @mallikarjunbandreddi5794
    @mallikarjunbandreddi5794 3 роки тому +21

    నాకు తెలుగుదేశం పార్టీ కులరాజకీయ విధానాలు నచ్చవు.
    అయినాకూడా మీ ఉపన్యాసానికి ముగ్ధుడినయ్యాను MP గారు.
    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

    • @zimashow7969
      @zimashow7969 4 місяці тому +1

      Yeraa.. name chivara reddi ani pettukuni kula politics nachavaa?

  • @ernestprabhakar2364
    @ernestprabhakar2364 6 років тому +48

    Very good speech by our MP. The TDP MP’S have given a good representation on behalf of the AP people.

  • @naveenabhi6542
    @naveenabhi6542 Рік тому +1

    సిక్కోలు ముద్దు బిడ్డ మజాకా..
    సభలో సభ్యులందరు దద్దరిల్లేట్టు చేసిన తెలుగు జాతి ఆణిముత్యం

  • @RajeshKumar-vr8xu
    @RajeshKumar-vr8xu 4 роки тому +12

    సూపర్ బ్రదర్ నువు కావాలి ap cm

  • @kranthinagothu542
    @kranthinagothu542 4 роки тому +18

    I think This should be the best speech in Parliament from any MP from Andhrapradesh.

  • @vitalrenukuntla2329
    @vitalrenukuntla2329 Рік тому +1

    అన్న మది తెలంగాణా మీ toking super ksrimnagsr

  • @jagapathibanoth8521
    @jagapathibanoth8521 6 років тому +26

    Superb Rammohan Naidu gaaru.... Hatsoff to ur speech..... With ur speech in Hindi Modiji might have feared and shook.

  • @ragavendrabestha3540
    @ragavendrabestha3540 5 років тому +2

    Yes.ekada.sikolu..
    Simham....rammohannayudu...e....thandrapad.kurnool...distik..kurnool...m..d....l.♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🍁🍁🌹🌹🌹🌹🌹🍁🌹🍁🌹

  • @deepujaganadha2584
    @deepujaganadha2584 6 років тому +16

    Great speech enko 20 unte tadisipoyedi bjp ki

  • @Funnysyncc
    @Funnysyncc 4 місяці тому +1

    ఒక్క phonepay కుక్క అయిన ఉందా ఇక్కడ.. 😅
    Tiger is roaring❤❤

  • @LetsGo0170
    @LetsGo0170 6 років тому +53

    Very nicely presented and by speaking in Hindi, the message and pain of ap state would have
    understood by rest of English non speaking MPs ... He should have open the no confidence motion speech instead of Galla...

    • @roborapdylamo4761
      @roborapdylamo4761 6 років тому

      Jai ho question Comes' Are we Hindi^$lave's... ?? Buy speaking Hindi itself we are rendering ourselves as slave's to those North-Indian politicians & parties. 😧

    • @LetsGo0170
      @LetsGo0170 6 років тому +2

      I do not think so. Speaking in English , are we slaves of English ?? Convey the message in such way that it could reach maximum people as this was telecasted live over the entire nation.

  • @porushindu4896
    @porushindu4896 3 роки тому +2

    కొంత మంది ఉన్నారు,10త్ లో 1st, ఇంటర్ లో 1st, డిగ్రీ లో 1st క్లాస్
    కాని మాతృ భాష కు కూడా దిక్కు లేదు..
    బ్రిటిష్ సంకర

  • @puttasubramanyam1381
    @puttasubramanyam1381 6 років тому +25

    Ramohan and galla really kodhama simhaalu.super and awsome speech.

  • @rajeshsuarada
    @rajeshsuarada 2 роки тому +8

    I didn't like the politician.. But salute to ur guts... After long time, I have seen such a great speech from Andhra in Hindi in the centrel Assembly. You deserve to become a CM Candidate. Please act as a leader not a politician.

  • @tellapraveen
    @tellapraveen 6 років тому +10

    Srikakulam MP KING

  • @pradeepchander
    @pradeepchander 6 років тому +42

    Delhi lo chadivindu...so he is perfect in hindi

  • @lakshmann.malepu1868
    @lakshmann.malepu1868 6 років тому +6

    Awesome RammohanNaidu Verry Very Very Better Speach JAI Jai ho Chandra Babu Naidu JAI Jai . JAI ho RammohanNaidu Jai ho .

  • @SoothingEchoes562
    @SoothingEchoes562 8 місяців тому +2

    Who is watching 2024

  • @brahmaiahchowdarym1913
    @brahmaiahchowdarym1913 6 років тому +65

    Galla and Ram Mohan...you both are rocked in Parliement...keep rocking...👍

  • @noushadke
    @noushadke 2 роки тому +23

    There are so many MPs from South who speak in Hindi..
    But this speech is quite excellent...

  • @mohammadasif1594
    @mohammadasif1594 2 роки тому +7

    His Hindi slang fluent resembles MP Asadudhin... Hats off for your speech

    • @Mahapralayaa
      @Mahapralayaa Рік тому +3

      Chal hat! He is from our andhra....asaduddin no relation to us....Asad is related to Hyderabad old city

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 3 роки тому +3

    Telugu thalligari magadherudu , parliment lo Telugu rastra aabivruddhiki prajala sankshemala gurinchi garjisthunna ekika Telugu simham , kinjarpu bidda , superb, God bless you, 🌻🇮🇳🌹 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @farhanahmed8535
    @farhanahmed8535 2 роки тому +3

    India ni rendu mukkalu cheyyandi okati north Indian inkoti manaku south India appude manaku development jaruguthundi

  • @chakkajanardhan674
    @chakkajanardhan674 Рік тому +1

    Yes Super Ramohan Naidu Garu
    Prajalara Education person M P ga vunte ela guntadi

  • @v.upendarnandhu4295
    @v.upendarnandhu4295 3 роки тому +16

    I can't believe this speech, amazing voice, Wt dare and dashing leader, jai Rammohan anna

  • @VijayKumar-cy2te
    @VijayKumar-cy2te 3 місяці тому +1

    Sir నీలాగా మాట్లాడాలి అంటే ,g లో దమ్ము ఉండాలి

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 3 роки тому +3

    సిక్కోలు సింహం మజాకా జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం 👍👍👍👍👍👍👍👍👍

  • @chinnas8714
    @chinnas8714 Рік тому +1

    నువ్వు పులిబిడ్డ ఎవరైనా నీ తర్వాత నేను నీకు పిచ్చా అభిమానిని

  • @someswararaosadhu9569
    @someswararaosadhu9569 6 років тому +31

    🐅 rammohan

  • @sivakosuri5788
    @sivakosuri5788 3 місяці тому +2

    మడతపెట్టేసాడు బయ్యా 💐💐💐💐💐👏👏👏

  • @saikumarraparla8977
    @saikumarraparla8977 6 років тому +8

    Sikkolu bidda neee prasanganiki memu fidda...

  • @Ajay-pq8ip
    @Ajay-pq8ip 2 роки тому +2

    యంగేస్టర్స్ రాజకీయ లో రావాలి. హిందీ లో ఇలా మాట్లాడటం గ్రేట్

  • @komarasiva3334
    @komarasiva3334 6 років тому +16

    super speech Anna. pm ki ardham kaavadaniki month paduthundhi

    • @roborapdylamo4761
      @roborapdylamo4761 6 років тому +1

      Komara Siva ఏ గుజరాతీ లో మాట్లాడాల్సింది అంటావా'?? ! 😸

    • @MdNehaal
      @MdNehaal 4 роки тому

      😄😄😁😂😂😂

  • @fun..fun..5871
    @fun..fun..5871 Рік тому +1

    Love you sir..
    MP need to speak
    If they didn't they are unfit for mp...

  • @mani-mc1qz
    @mani-mc1qz 6 років тому +20

    Kekaaa anna
    Jai ramohananna

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 3 роки тому +1

    Telugu talking ki speaker bhayapadthundi

  • @sbkpati
    @sbkpati 6 років тому +58

    Excellent speech, as telugu person i am so proud of you and have a bright future!

  • @kishorekittukishore4086
    @kishorekittukishore4086 Рік тому +1

    Ysr lo Ila matladina vadini evarini chudale bahusa evariki radhemo

  • @basmandi
    @basmandi 6 років тому +10

    Cheyyetti jai kotti telugoda
    Kaletti druhulanu tarimi kottu telugoda

  • @sureshthada2217
    @sureshthada2217 2 роки тому +1

    Araganta avanthi ki em artham Kaka chustunnadu😂😂

  • @rottamarvind8207
    @rottamarvind8207 6 років тому +68

    Nice speech, accurate wording. Seems to prominent leader!!

    • @roborapdylamo4761
      @roborapdylamo4761 6 років тому

      rottam arvind just a Hindi^Slave! 😤
      Where is the Real empowerment for Telugu?? 😦

    • @Hariprasad-mw5wp
      @Hariprasad-mw5wp 6 років тому +4

      Telugu vadi tadaka

  • @mrbhanu-sk4wn
    @mrbhanu-sk4wn 4 роки тому +2

    Mana 420 gadu aithe Inka Baga matladuthadu hindi 🤣🤣🤣😂😂😂

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 6 років тому +48

    చిరుత....చిరుత..... రోరింగ్.... జియో ...బేటా

  • @vakkalacreations1116
    @vakkalacreations1116 3 роки тому +1

    తెలుగోడి దెబ్బ ఢిల్లీ అదిరింది అబ్బా

  • @sunilch979
    @sunilch979 6 років тому +12

    Speaking hindi with fluency is Very much appreciated. Very good sir.

  • @Hemu12391
    @Hemu12391 3 роки тому +1

    అక్కడ మాట్లాడేది సిక్కోలు సింహం
    సింహం ఘాండ్రిస్తే అడవి మొత్తం సైలెంట్ గా వుండాల్సిందే

  • @raj177834
    @raj177834 6 років тому +10

    Excellent Speech, I Think one & only Parliamentarian in INDIA, your explanation what we want for AP. proud to be a TELUGU people.