ఇతను జ్యోకర్ కాదు, పాస్టర్ కాదు ఈయన ఒక "యాక్టర్". నేను చూసాను ఎన్నో సినిమాలలో నటించారు "సుడిగాడు, కితకితలు" వంటి సినిమాలలో కమెడియన్ గా నటించారు, మళ్ళీ ఇప్పుడు ఈ రూపం ఎత్తారు.
0:22 పరిశుద్ధాత్మ 'వస్తుంది ' కాదు, వస్తాడు... పరిశుద్ధాత్మ దేవుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడు, ఆయన మనల్ని పాపలు ఒప్పింపచేస్తాడు.. it's a regular process.. ఆయన మనలో నివసిస్తాడు... 2:19 మీరేం చేయకుండా ఎందుకు వైరం వస్తది? అయినా మీరు దేవుని సేవకుడై ఎందుకు శత్రుత్వం మనసులో పెట్టుకున్నారు? 3:15 స్తోత్రం ఎందుకు చెప్పాలి? అసలు అర్థం పర్థం లేకుండా ఎందుకు స్తోత్రం? 4:11 ప్రార్థన చేయడానికి మనిషి శరీరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు... కడుపు నొప్పి ఉంటే కడుపు పట్టుకుంటావా పాస్టర్ గారు? 5:23 మీలాంటి వారి వలన అసలు దేవుని నామము దుషింపబడుతుంది. 6:11 సొల్లు కబుర్లు.. అనవసరమైన ముచ్చట్లు... సత్య వాక్యం చెప్పండ్రా బాబు అంటే కథలు చెప్తున్నారు... 7:19 ప్రభువన్న సందర్భం వేరు, మీరు దాన్ని ఇక్కడ వాడటం వేరు... ముందు వాక్య శాస్త్రం నేర్చుకోండి.. చివరిలో మీరు వాడిన మాటకి దేవుడు మీ మూతి తిరగెయ్యడా?? లెక్కెయ్యకపోతే డొక్కా తీస్తవా??? నువ్వు మళ్ళీ స్టేజ్ ఎక్కి బోధ చేస్తున్నావ్... థూ...
ఈయనకి యాక్టర్ అలవాటు ఇంక పోలేదు అని తెలిసింది అందుకనే ఇన్ని జ్యోకులు వేస్తున్నారు. అలాగేయ్ జ్యోకులు వేస్తూ మధ్యలో మాట మాటకి "స్తోత్రం చెప్పండి" "స్తోత్రం చెప్పండి" అని బుర్ర తింటున్నాడు. ఎందుకు వస్తారయ్య మీరు యాక్టర్ యాక్టర్ గానే ఉండాలి కానీ మళ్ళీ ఈ రూపం లో వచ్చి దేవుడి నామాన్ని నవ్వుల పాలు చెయ్యడం తప్పా ఇంక ఎందుకు వస్తారయ్య మీరు రాకండి.
దేవునికి మహిమ ఘనత కలుగును గాక
ఆమెన్
Yatakaram aapi... Vakyam cheppu .... Annayya..
నిజాలు నిజాలు అలానే ఉంటాయి
సరే అయ్యగారు ఇక నుండి ఏ తప్పుడు మాటలాలు బూతులు మాట్లాడాను నా తప్పులను మర్ణించండి
2 తిమోతికి 4:3. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
వాక్యం నేర్చుకుంటే మంచిది
S
దేవుడు గురించి చెప్పకుండా పనికి మాలిన మాటలేంటి
మీకు దేవుడు శిక్ష వేస్తాడు తప్పకుండా అబద్ద ప్రవక్త లారా
Eeeeb
ఇతను జోకర్ హా, పాస్టర్ హా చెప్పండి, ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవుల పరువూ పోతది
ఇతను జ్యోకర్ కాదు, పాస్టర్ కాదు ఈయన ఒక "యాక్టర్". నేను చూసాను ఎన్నో సినిమాలలో నటించారు "సుడిగాడు, కితకితలు" వంటి సినిమాలలో కమెడియన్ గా నటించారు, మళ్ళీ ఇప్పుడు ఈ రూపం ఎత్తారు.
Ayyagaru memu house kattukonusunam prayer chayandi sir
మీరు నవ్వు కోవడం కోసం పెడుతున్నారా ఇది మంచిది కాదు బ్రదర్
0:22 పరిశుద్ధాత్మ 'వస్తుంది ' కాదు, వస్తాడు... పరిశుద్ధాత్మ దేవుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడు, ఆయన మనల్ని పాపలు ఒప్పింపచేస్తాడు.. it's a regular process.. ఆయన మనలో నివసిస్తాడు...
2:19 మీరేం చేయకుండా ఎందుకు వైరం వస్తది? అయినా మీరు దేవుని సేవకుడై ఎందుకు శత్రుత్వం మనసులో పెట్టుకున్నారు?
3:15 స్తోత్రం ఎందుకు చెప్పాలి? అసలు అర్థం పర్థం లేకుండా ఎందుకు స్తోత్రం?
4:11 ప్రార్థన చేయడానికి మనిషి శరీరం పెట్టుకోవాల్సిన అవసరం లేదు... కడుపు నొప్పి ఉంటే కడుపు పట్టుకుంటావా పాస్టర్ గారు?
5:23 మీలాంటి వారి వలన అసలు దేవుని నామము దుషింపబడుతుంది.
6:11 సొల్లు కబుర్లు.. అనవసరమైన ముచ్చట్లు... సత్య వాక్యం చెప్పండ్రా బాబు అంటే కథలు చెప్తున్నారు...
7:19 ప్రభువన్న సందర్భం వేరు, మీరు దాన్ని ఇక్కడ వాడటం వేరు... ముందు వాక్య శాస్త్రం నేర్చుకోండి..
చివరిలో మీరు వాడిన మాటకి దేవుడు మీ మూతి తిరగెయ్యడా?? లెక్కెయ్యకపోతే డొక్కా తీస్తవా??? నువ్వు మళ్ళీ స్టేజ్ ఎక్కి బోధ చేస్తున్నావ్...
థూ...
Jagdish Babu marriage gurinchi prayer chayandi sir
వాక్యం చెప్తే మంచిది, పిట్ట కథలు చెప్పకూడదు
Ee పాస్టర్ గారి కీ వెటకారం ఎక్కువ వాక్యం లేదు
Nillaga nallaga. Battathala unte bagundademo kotha bichagadu
ఆ subscribe note ఏంటయ్యా బాబు .
Bible message ledu.
Waste pastor
Yevvara meeru kotha bichagallu
ఈయనకి యాక్టర్ అలవాటు ఇంక పోలేదు అని తెలిసింది అందుకనే ఇన్ని జ్యోకులు వేస్తున్నారు. అలాగేయ్ జ్యోకులు వేస్తూ మధ్యలో మాట మాటకి "స్తోత్రం చెప్పండి" "స్తోత్రం చెప్పండి" అని బుర్ర తింటున్నాడు.
ఎందుకు వస్తారయ్య మీరు యాక్టర్ యాక్టర్ గానే ఉండాలి కానీ మళ్ళీ ఈ రూపం లో వచ్చి దేవుడి నామాన్ని నవ్వుల పాలు చెయ్యడం తప్పా ఇంక ఎందుకు వస్తారయ్య మీరు రాకండి.
ఫస్ట్ ఏసు నిన్ను హెయిట్ పెంచి చూపించమను బాబాయ్ అప్పుడు మారతారు 😂