సార్ మీరు ఎప్పుడూ సమ్మాయిలనే టార్గెట్ చెడ్తాసారు ఎందుకు? అస్సలు అవసరం కేసు వాడు సరిగ్గా లేక పోతే ఎందుకు ఉండాలి?తల్లి తండ్రిలి చూసిన పెళ్లిళ్ల్న్నీ బావున్నాయా? తల్లి దండ్రులు ఇష్ట పూర్వకం గానే చేస్తున్నారు.మీకు మీ శ్రీమతి గారు వెలవేళ చేసి పెట్టి అనుకూలం గా ఉన్నారు. గయ్యాళిభాత్య వస్తే మీరు ఏమి చేసే వారు? అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు అక్కా ని మనం ఎంచుకోము భార్యni/ భర్తనీ /మ అం ఎన్ను కుంటాము వాళ్ళు సరిగ్గా లేకపోతే జీవితజం నాశనం చేసుకోవలసిన అవసరం ముమ్మాటికీ లెదు. పాత రోజుల్లో పడ్డట్టు ఆడవాళ్ళూ గొప్ఫు చాకో్రీ చెడి డజను పిల్లల్ని క్షన్ అవసరం లెదు. మీ మొగ వాళ్లకి పాస్తా రోజులే బ్రహ్మాంధం చేస్తున్నారు
ఓం నమః శివాయ
మీ అభిప్రాయాలు సలహాలు మాకెంతో అవసరం.
నేటి భారత దేశం లో సనాతన ధర్మం ప్రాముఖ్యాన్ని సమయానుగునంగా వివరిస్తున్నారు. ధన్య వాదాలు గురువు గారు.
Shree Gurubyo Namaha.
పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారి కి సహస్ర ప్రణామాలు.
పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి నైట్ నేను పడుకోవాలంటే మీ ప్రవచనం కచ్చితంగా ఒకటన్న వింటా
Padukovadam kosamaaa
@@imandiyugandhar2658బాగా అడిగారు...ఆ comment ki 22మంది like లు కూడానూ....😠🤦🤦
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
Guruvu garu meeru cheppindhe Nijam 🙏🏻🙏🏻
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Hari Om 🙏.. Long live The Man of Wisdom & The Supreme Spiritual Guru Sri:GNR Gurugaaru 💚💐🙏..
Ayya guruvugaru meeru goppollandi
🙏Guruvugariki pranamamulu 🛐
Sri Garikipati gari adbhutha pravachanalau vine bhagyam maku kaliginanduku.memu dhanyulam....Guruvaryulaku dhanyavadamulu...🙏🙏🙏🙏🙏
Sri Sri...Guruvaryulaku Padabhivandanamulu... very excellent said facts about the real life imagination....🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
Danyavadhanamulu guruvugariki adjutant prasangamu
Guruvu garri ki namskaram....🙏
Jaisri krishna
SriGarikapatiGaruMeeru ManavaRupamLoVunnaBhagavantuduMeekuPranamamulu
హరయే నమః❤
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
Om Namo నారాయానాయ.
మాస్టర్ గారూ నమోస్తుతే
Guruvu gariki padabhivandanalu
Sir me pravachanalu chala bagunayi memalni nenu na kana tandrilaga bavistanu meku krutagyatalu
🙏Asmadh gurubhyo namah🙏
Om Namah Sivayya 🙏 💗
Sir...Ituvanti adbhutha pravachanalau videos ni provide cheyyagalaru Ani koruchunnamu..🙏🙏🌺
Namasthe🙏🙏🙏🙏
60.ఏళ్ల వయసు దాటిన వాళ్ళు మోక్షము కొరకు ప్రార్థన చేయాలి.
🙏🙏🙏
జై శ్రీకృష్ణ
Guruvugaru me pravachanala valla naaku stress poyendhi . Nenu na pillalaku cheppagalugutunnanu.puranaalu chaduvutunnanu
Etuvanty pravachanalu 1st class nundi school lo pettali india lo marpu thappaka vastadi guruvu gariki vandanalu
జై శ్రీరామ్
❤❤❤
జై జగన్నాథ్
Ideal college Kakinada varu chesi na goppa udaramuku satakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏
గురుభ్యోనమః.
🙏🙏🙏🙏🙏🌸🌺🏵️
🎉🎉🎉🎉🎉
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
Sir naku oka doubt kodukulane vamsankuram antaru mari kutulani vamsankuram ani enduku anaru please chepandi
ఓం నమో వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Avunu ayyagaru Diaper visa lu ku chaala demand
Hari schandra kadha kooda chepandi
Meeru chepte bavundu
🙏🙏🙏😁😁😁
60ellu kadu sachevarak 90ellu varak kuda..., vadhalaru.., intlo pethanam..., KodukuLA jeevithalu bagupadakunta chestaru kontha Mandi thandrulu idi nijam
Bagulekapothe baguledhu ani cheppakudadha! Na matukki Naku bane undi kabatti parledhu ; Kani katnam kosam vedinchi chivariki ah Ammai athma hathya cheskunna vaarthalu enno chusamu, parents chesina Pelli lone. Katnam ane kadhu exploitation kuda enno chotla chusthunnam! Ala jaruguthunte aah ammai urukovala? Samajam lo jaruguthunna ghoralki arghyam posthunara? Thallithandrulu Manchi vadu anukune cheyochu, Pelli chesaka vallu peedinche vallu ani thelisthe ocheymanakudada? Vichakshana Karuvavthondi mi maatallo!
Kali, Naluni aavesinchutaku 12 years taken not one year
Self yekkuvs
Sodi yekkuva vishyam thakkuva
సార్ మీరు ఎప్పుడూ సమ్మాయిలనే టార్గెట్ చెడ్తాసారు ఎందుకు?
అస్సలు అవసరం కేసు
వాడు సరిగ్గా లేక పోతే ఎందుకు ఉండాలి?తల్లి తండ్రిలి చూసిన పెళ్లిళ్ల్న్నీ బావున్నాయా?
తల్లి దండ్రులు ఇష్ట పూర్వకం గానే చేస్తున్నారు.మీకు మీ శ్రీమతి గారు వెలవేళ చేసి పెట్టి అనుకూలం గా ఉన్నారు. గయ్యాళిభాత్య వస్తే మీరు ఏమి చేసే వారు?
అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు అక్కా ని మనం ఎంచుకోము
భార్యni/ భర్తనీ /మ అం ఎన్ను కుంటాము వాళ్ళు సరిగ్గా లేకపోతే జీవితజం నాశనం చేసుకోవలసిన అవసరం ముమ్మాటికీ లెదు.
పాత రోజుల్లో పడ్డట్టు ఆడవాళ్ళూ గొప్ఫు చాకో్రీ చెడి డజను పిల్లల్ని క్షన్ అవసరం లెదు.
మీ మొగ వాళ్లకి పాస్తా రోజులే బ్రహ్మాంధం
చేస్తున్నారు
ముందు తెలుగు సరిగ్గా వ్రాయి
🙏🏼🙏🏼🙏🏼
🙏
🌺🌺🌺🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏