బెహెన్ జీ కాళ్లు ఎందుకు మొక్కారు.. | BSP RS Praveen Kumar About Touching Mayawati Feet | Mic Tv News
Вставка
- Опубліковано 10 тра 2023
- బెహెన్ జీ కాళ్లు ఎందుకు మొక్కారు.. | BSP RS Praveen Kumar About Touching Mayawati Feet | Mic Tv News
#rspraveenkumar #mayawati #mictvnews #buchannamuchata #bspparty
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad
Behanji ఉక్కు మహిళ, పేదరికం నుండి అట్టడుగు నుండి వచ్చిన మహిళ, మాకు అక్క, మా అక్క ఆశీస్సులు మాకు కావాలి, ఆయన ఒక్కరే కాదు మేము మొక్కుతాము 🐘🐘🐘🐘💐💐💐🙏🙏🙏
Tenneti Ramesh kumar గారు మీకు Behanji వుక్కు మనిషి కనిపించడము లో తప్పు కాదు.కొందరికి కుమారి జయలలిత గారు కూడ వుక్కు మహిళా గా కనబడి ఇప్పుడు Dr praveen సార్ చేసిన విధంగా కాళ్లకు మొక్కవచ్చు కద. అప్పుడు ఎందుకు గులాంగిరి అని ఎందుకు వేరే వారిని అవమానం పరచడము సరి అయినది కాదు కద. ఇప్పుడు Dr praveen సార్ కాళ్లు మొక్కడము ఆయన వ్యక్తిగత విషయం. మిగతా వారిని అవమాన పరిస్తేనే ఈ సమస్య అన్న విషయాన్ని తమకు తాము అంబేద్కర్ వాదులము అనే వారు గుర్తిస్తే మంచిది.
@@mekalasatyanarayana7780 మీకు ఎవరు ఏంటి అని తెలుసుకునే విజ్ఞత లేదా?
ఒక అక్క లేదా చెల్లి ఒక తల్లి అనుకొని ఆశీస్సులు అనుకోవాలి.....
ప్రభుత్వ అధికారుల దగ్గరకు వచ్చి నప్పుడు ప్రజలు అలాంటివి చే యగుడదు
Jai bsp rs Praveen Kumar sir ✊✊✊✊
Jai bheem
Jai bsp jai Rsp garu
రాజకీయ పరిపాలనలో అవినీతి ఉన్నంత వరకు దేశం అభివృద్ది చెందదు.
ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించరు.
బాధలతో బ్రతుకు వెళ్ళదీయవసిందే.
జై భీమ్ 🙏
Sir said currect...... Your speech superb honestly sir....
Jai bheem jai rsp jsi bsp ✊✊✊✊✊✊
ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకున్నారు అది కూడా తెలియదా
jagan, KCR valla daggera andharu ilane asisulu teesukunnaru.
Wonderful massage's sir 🙏
💐💐💐
Jai Bheem , Jai RSP , Jai Manda krishna, jai Visharadan & All People & Volunteers🎉🎉
Jai Bhim 💙✊
Correct 💯 sir superb speech
జై భీం జై RSP
అందరూ అలాగే మొక్కుతరు కదా రాజకీయాల్లో
❤ 🎉
Its not good RSP sir but dont repeat in public meetings
Andareki padaviki kankshe no doubt about it
Migata pary vallu adecheptaru meeru cheste gwram verevaru 🤔
అల్లుడు కాదు కూతురు మొగుడు అన్నట్టు ఉంది నీ వివరణ😁😂
దొరలకు మొక్కలేదు..అక్క దగ్గర ఆశీర్వాదం
@@gopikondamidi2864 అలాగైతే బండి సంజయ్ కూడా వాళ్ళ అన్న చెప్పులు చేతిలో తీసుకుండొచ్చు అని ఎందుకు అనుకుంటలేరు?
Fulll clarity😂
Mokku bhayya.. nuvvu evari kallu mokkina use ledu
Praveen anna meeru emi chsina adi maku garva karanam
But the bsp❤❤
దానే బానిస బతుకు అని అంటారు సార్ గారు
ముఖ్యమంత్రి అభ్యాంది అంటే కాల్లు మొక్యరా
Ante vere mokkithe okati meeru mokkithe okata evarina okkate ,emileni north india valli vachi mana kaallu pattukovali anni unna manamendi sir valla kaallu mokkedhi
Jai RSP BSP Party
Do taraf maatalu vaddu sir. Andariki ade varthistundi.
Iam also praveen kumar follower but iam not agree that begging of blessing
RS Praveen Kumar, Tappuchesadu.IAS,IPS chala unnatamainavi. CM padavante nuvvu kaallu mokkinanatte vadi avasarala Kosam migatavallu kuda mokkututunnaru. Meeru chesindi mee nijarupanni chupistunsi
Manam cheste oppu,verevallu cheste tappu. Entaina television telive
అలా అనుకుంటే తల్లిదండ్రుల కళ్ళు కూడా మొక్కుతారు. మాయావతి తల్లితో, అక్కతో, గురువూ తో సమానం బహుజన వాదాన్ని ముందుఉండి నడిపిస్తుంది. అలాంటి మహనీయురాలు ఆశీర్వాదం తీసుకుంటే అసలు తప్పే కాదు.
I do not understand something
Cm anagane kaallumokkutava anna
Jai bheem jai RSP
Vere party vaadu moham midha memem cheyyamu anna nammaali kadha....chudhdhaam chudhdhaam ani inka kanapadaru...vaallana nammaalsindhi...leka government gurinchi thelisi andharni baagu cheyyaalanukuntunna eeyanna.
Avasaram
Jai RSP sir
Single digit ki permit Ani party
Bsp party praveengaarikem ivvadhu okka cm post ani cheppadam thappa.....bsp partyki balame praveen gaaru...aayana gulam giri cheyyaniki chancey ledhu... because aaynavallane ikkada party nilichindhi...okappudu kanapadevaalle kaadhu...ippudu kaavaalani chupinchakunda untunnaru....ippudanna vaalllalo the best leader praveen gaaru ...andhulonu aaynalaaga reasonable ga maatlaadetode ledu telangaanala....namminchi mosam chesedhi eeyna kaadhu...vaallevaro manaki baaga thelusu...people still supports praveen sir
MISSION FIRST.. NA JHUKENGE ..NA VOTE BECHENGE.. AATAM SAMMAN KE LIYE ELECTION LADENGE.. JOIN BSP RSP SHIROMANI AKALI DAL
అన్నీ కథలు బాగానే మొక్కినవ్ నార్త్ ఇండియా వారికీ..... 😂😂😂😂
Rsgaru muchestthymanchi etharuluchestthy thapu seguleduniku
Neelage migharhavaaru kuda samardhinchukuntaru kadha
Bahujanulu kadaa vaallu evarinayinaa emannaa anacchu emannaa cheyyacchu ivaala mayavathi kaallu,mokkaadu repu kcr kaallu mokkuthaadu ..anthaa neethi leni sqnkara jathi
Needi a jaathi?
@@arjunkumar-xq1yd bharatha jathi
మరి ఆమె అప్ curreption చెయ్యలేదు అని మీ మనసాక్షి తో చెప్తారా
Corruption chesindo ledo pakkana pettu...up state lo venakabadina poor jaathulaki amane devatha...poor people intlo ame photos vuntai...that is mayavati
Jai bsp RSP
అంటే దేశంలో దళితులకు డబ్బులు ఉండకూడదు.. నిజాయితీ పేరు తో డబ్బులు లేకుండా... ఆమె దరిద్రం అనుభవిస్తూ....... బీఎస్పీ అధినేత్రి గా ఉండాలి.. మైండ్ సెట్ మార్చుకో
Meeru chesthe manchidhi, inkollu chesthe chedda!!😂
Poye Sir kallu mokku
@@jabo7971 nuvvu mokku , naaku avasaram ledhu, but the problem here why you comment when someone else is doing and you do the same thing next day.
@@jabo7971 గారు satiesh గారు అన్న దానిలో ఏమి తప్పు వున్నది. నేను చేస్తే శృంగారం వేరే వారు చేస్తే వ్యభిచారం అంటే ఎలా.ఎవరికి నచ్చిన వారి కాళ్లు ముక్కుతారు.అది వారి సంస్కారము వ్యక్తిగత విషయము.అదే సంస్కారముతో వేరే వారు అదే పనిచేస్తే గులాంగిరి అనడం సంస్కారము కాదు కద. వేరే వారిని విమర్శించే ముందు మనము ఏమీ మాట్లాడుతున్నాము అన్న జ్ఞానము వుండాలి.
Context ముఖ్యం రా సన్నాసి
Dheshamu lo ilanti chadhuvukunna Murkulu ekkuvainaru....Thimmini bammi chesi chupinche vedhava comparison.....Andharu cheppe bajana matale...prajalu endhuku nammali...idhantha padhavi vyamohamu....
Job chesukuntey monthly 3 lakhs vastai..ayanaki avasaram ledu edi antha..padhavula vyamoham kosam aithey ye party loki vellina ministry estaru ayanaki that is RSP ...
😂😂😂😂 adhi gulam giri RSP😅
😂avna nuvvu bale kanukunnave...gulam ki respect mundu Theda telusuko brother..avathala vundi the great mayavati..up state lo prajala raathalu marchina devatha ....
@@madhubabuthalari2995 గారు నిజమే మీరు చేరుతున్నది.కేంద్రంలో Bjp అధికారంలో కి వచ్చిన తరువాత 3 వేల Toilets కట్టించారు ఉత్తర ప్రదేశ్ లో అంతకు ముందు రెండు సార్లు మాయావతి గారు ముఖ్యమంత్రి గా వున్నారు.మొదటి సారి ముఖ్యమంత్రి గా మత పార్టీ Bjp సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు.రెండవ సారి ముఖ్యమంత్రి స్వతంత్రము గా అయ్యారు బీదల కొరకు పనిచేసిన మాయావతి గారు Toilets కూడ కట్టించలేదు.
నీవు 99 చెప్పు,మీరు చేసింది కరెక్ట్ కాదు,R S P.
Vachadu andi.. governer yedi correcto cheppataniki...mundu ayana ante endo..purthiga kanuko tharuvatha cheppochu...99..100 ani
@@madhubabuthalari2995 గారు మీరు తెలుసుకున్నదీ ఏమిటో చెప్పండి Dr praveen గారి గురించి.
Your statement is obsulute wrong on Samajwadi Party. S.P AND BSP parties are working in previous days.
Dr.praveen గారు చేస్తే తప్పు కాదు.అది వేరే వారు చేస్తేనే తప్పగా కనబడుతుంది.
bsp పార్టీ also కరెప్టెడ్ at up
అంటే సీఎం గా ప్రకటిస్తే నువ్వు కళ్ళు మొక్కొచు ..వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే వాళ్ళు మొక్కొద్దు వామ్మో నువ్వు అన్నదే వినాలి కదా ...సిగ్గు ఉండాలి
Neku siggu nijam gane ledu raa...vuntey RSP gurinchi Ela matladav
@@shankaraerasani3 గారు sp గారు అన్న దానిలో మీకు సంస్కార హీనమైనదీ ఏమీ కనిపించింది.
అందుకే bsp మీద నమ్మకం లేదు sir
మాయావతి గారు ఎవరిని ఎప్పుడు హైప్ చేయాలో అలానే చేస్తుంది కానీ నిజమైన కార్యకర్తకు విలువ ఇవ్వలేదు అన్నట్టు మీ మీద ఉన్న అభిమానం తోనే bsp అని అంటున్నారు కానీ నిజంగా బీఎస్పీ మీద ప్రేమతో కాదు ఇది ఎవరు కాదన్న అవునన్నా ఇదే నిజం
అందరూ మి మీద ఉన్న అభిమానం తోనే bsp అంటున్నారు నిజానికి అది rsp
Abbo neeku cm gaa prakatinchinadukegaa kaallu mokkaavu? Adi aasinchadam kaadaa? Enni abaddhaalu chebuthaav?
సారు మొక్కితే ఆశీర్వాదం వేరే వాళ్ళు మోక్కితే గులాం గిరి.... పదవుల కోసమే కెసిఆర్ కాళ్ళు మొక్కిన నాయకులు అని హేళన చేసినా మీరు సీఎం పదవి కోసం మీరు కాళ్ళు మొక్కిన తప్పులేదు.... అదే గౌరవం తో సంజయ్ అమిత్ షా చెప్పులు ఇస్తే గుజరాత్ గులాం మీరు నిండు సభలో బేహంజి గారి కాళ్ళు మొక్కితె దీనిని యూపి గులాం అనాల సారు.. మీరు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటే ఎలా సారు..... బీఎస్పీ లో ఎవరు సీఎం కావాలో మాయావతి గారు నిర్ణయిస్తే తప్పులేదు.. కానీ తెరాస లో కెసిఆర్... బిజెపి లో నరేంద్ర మోడీ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తే మాత్రం. తప్పు ఇదెక్కడి న్యాయం అన్ని గమనించండి బహుజనుల రా... ఎవని తిప్పలైన పదవి కోసమేఏ పార్టీ వచ్చిన బహుజన బతుకులు మారవు గుర్తుపెట్టుకోండి....
YedupU 😢
Nijam cheppaaru praveenkumar bahujanulanu recchagotti thana raajakeeya jeevithaaniki maargam vesukuntunnaadu anthe
Vere partylani nammadam kante Praveen gaaru chaala best,...nammakam.undhi Praveen gaaru midha
Dora daggara banisa kukkalaki
Sir Ki comparison entra pichoda
Mayavathi garu oka Dalitha bidda
Ame blessings tisukovatam lo wrong emi ledu
Padavi kosam agravarna dopidi dogala kallu mokkale sir
We support RSP sir
Jai BSP 🐘🐘🐘🐘🐘
@@Surya-zp9it ఒరేయ్ పిచ్చోడా మొదట సరిగా మాట్లాడటం నేర్చుకో నిను బహుజన బిడ్డనే నిన్ సారు నీ తిట్టలే its my opinion.... బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావప్రకటన స్వేచ్ఛ హక్కు భావాన్ని వ్యక్త పర్చు అని చెప్పాడు...నీదగ్గర సమాధానం లేదు అందుకే మాటలు అదుపులో లేవ్
SC వర్గీకరణకు వ్యతిరేకి అయిన మాయావతి....సామాజిక న్యాయమును పాటిస్తూ ఉంది అంటే ఎలా నమ్మాలి sir... మాదిగలు కి అన్యాయం జరుగుతున్న విషయాన్ని అన్ని కమిషన్లు చెప్తున్న మీకు కనపడదా
మీరు చేసిన కొన్ని తప్పులను కప్పి పుచ్చు కోవడానికి....
ఎంటి అవి..
గౌరవం కాదు మీ అవసరం కోసం
Nuvvu etla IPS ainava raa..?
Chaduvukoni ayyadu ra...ayanani ,,ra antha arhatha vundara neku...
Rsp butlu thuduvadaniki kuda paniki raavu ra nv ainanenu raa antava
IPS Ela ayaro, Harvard University lo ela chadivaro telusko.
Ayena kalu kadagadaniki kuda paniki ravu nevu raa anadam endhi ra
Arey konni rojulu agu bjp vallu me battalu oodadesi kodatharu .....
Musko ra baabu PRAVEEN
Mayavathi garu oka dalit
Sir Ame blessings tisukunnaru
Anthe kani agravarna dopidi dongala kallu mokkale
Bandi gadu laga Gujarat criminals kallu
Tagubothu kcr kallu mokkale sir
We support RSP sir
Jai BSP 🐘🐘🐘🐘
@@Surya-zp9it గారు అగ్రవర్ణము వారికే ఈ వేదవ బుద్ధులు ( కాళ్లు మొక్కించూ కోవడం అనేది) అనుకునే వాడిని. మాయావతి గారిని Dr praveen గారిని చూసిన తరువాత (కాళ్లు మోక్కించూ కోవడం) అగ్రవర్ణము వారికి దళితులకు తేడా ఏమీ లేదు కద. అధికారం కొరకు అగ్రవర్ణము ఏమీ చేస్తుంధో దళితులు కూడ అదే పని చేస్తారు అంటారు మీరు.
ని అవసరం కోసం కళ్ళు మొక్కినవ్ అంట్టవ్
దొరల కాళ్ళు మొక్కలేధు