LIVE: YS Jagan Checkmate to AP CM Chandrababu | జగన్‌ చేతిలో బ్రహ్మ్రస్తం.. | Zee Telugu News

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • LIVE: జగన్‌ చేతిలో బ్రహ్మ్రస్తం.. | YS Jagan Checkmate to AP CM Chandrababu | Zee Telugu News
    #ysjagan #cmchandrababunaidu #ZeeTeluguNews
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News UA-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/channel/0029VaAW...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india.com/telugu
    Zee Telugu News Website
    zeenews.india.com/telugu

КОМЕНТАРІ • 325

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 13 днів тому +154

    మీరు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో నే సభకు వాస్తన ని చెప్పడి జగన్ గారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయండి.

    • @parishilana
      @parishilana 12 днів тому +12

      సిగ్గుండాలి అండి
      గత 5 ఏళ్లలో ఎన్ని సార్లు అడిగారు????
      చంద్రబాబు నాయుడు ని ఎంతలా అవమానించారు అసెంబ్లీ లో?????

    • @vanjarapudeepthi6221
      @vanjarapudeepthi6221 12 днів тому +2

      ​@@parishilanavadu chesina panulu alantivii antha avineetheyy avamanama crct pani adhii

    • @mekalaamulya5580
      @mekalaamulya5580 12 днів тому +1

      Good advice

    • @hymapalavalasa6490
      @hymapalavalasa6490 12 днів тому +4

      ప్రత్యేక హోదా CBN తేవాలి జగన్ కాదు

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 11 днів тому +2

      Mari Jagananna Modi medalu vanchuthada? Siggulekapothe sari. Chi...chi..

  • @AnantaLakshmi-tp5wr
    @AnantaLakshmi-tp5wr 13 днів тому +129

    జైజగన్ అన్న అంటేప్రాణం 🇱🇸🐯🇱🇸🐯🇱🇸🐯💪💪💪💪💪💪

    • @TippanaSuresh-kr8tj
      @TippanaSuresh-kr8tj 12 днів тому +1

      Pilu

    • @janardhanaraothota8796
      @janardhanaraothota8796 11 днів тому

      Kani

    • @vasugali8613
      @vasugali8613 11 днів тому +1

      As you sow, so you reap. Lord Jesus doesnot like cunning schemes or plans. Public is not so innocent

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 10 днів тому +1

      Haa ee vachina musti 11 seats neelanti Veera abhimanulu vesinave swami

    • @jayanthreddy79
      @jayanthreddy79 10 днів тому

      ​​@@Anandarao-gu1dmAsalu National Level lo Ekkuva Votelu Vachina TOP 5 Position lo E ye Party lu Unnayo Telsa Niku

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 13 днів тому +96

    వాస్తవమే. నమ్మకం లేని చోట వుండటం వృథా.🎉❤

  • @KishoreKumar-ee7tt
    @KishoreKumar-ee7tt 13 днів тому +37

    ఇది మాత్రం నిజం

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 13 днів тому +87

    67 మంది ఎం ఎల్ ఏ లు 10 మంది ఎం పీ లు తో బలమైన ప్రతి పక్షంగా జగనన్న ఉన్నప్పుడే అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లో తిరిగి గొప్ప మెజారిటీతో.గెలిచి సీఎం గా అడుగు పెట్టాడు ఈసారి కూడా 2029 లో గొప్ప మెజారిటీ తో సీఎం గా జగనన్న అడుగు పెడతాడు 75 ఏళ్ల వయసు లో గెలిచి అసెంబ్లీకి వస్తా అని ఇప్పుడు CBN గెలిచి సీఎం గా అడుగు పెట్టడం సాధ్య మైనప్పుడు 50 ఏళ్ల వయసులో ప్రజలకు రాష్ట్రానికి ఎంతో చేసిన జగనన్న సీఎం గా తిరిగి విజయవంతంగా అడుగు పెట్టడం 100 పర్సెంట్ సాధ్యమే కదా జనాలకు ప్రామిస్ చేసిన పథకాలు CBN. మోసం చేయకుండా అమలు చేసేట్లు జగనన్న చేయించాలి

    • @nageswararaokamarsu8185
      @nageswararaokamarsu8185 12 днів тому +3

      A, a rojulu poyai

    • @mahirareddynandaluri5992
      @mahirareddynandaluri5992 11 днів тому

      ​@@nageswararaokamarsu8185akkadiki poyayi?evm lo ki poyaya?

    • @SivaKumar-nj5nv
      @SivaKumar-nj5nv 11 днів тому

      2019 lo 151 evm లాగా పోయాయి​@@mahirareddynandaluri5992

    • @saathvikam
      @saathvikam 8 днів тому

      jagan inka manchi panulu cheyali. salaries aapakunda, govt employees tho bagunte bagundedi

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 13 днів тому +27

    మళ్లీ అత్యధిక మెజార్టీ తో C M గా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ప్రజలు అంటున్నారు.కోరుకుంటున్నారు.

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 12 днів тому +3

      యేంటి అప్పుడే సర్వే చేసావా యేమిటి

    • @user-uj1sg5hm4p
      @user-uj1sg5hm4p 11 днів тому +5

      Antha sin ledu bye bye

    • @dattusarma3187
      @dattusarma3187 11 днів тому +1

      Impossible...oka sari mosapotaru ...malli malli mosapotu prajalu...assembly ki vaste next time 21 seats Aina vastai...raakapotye 0

    • @rajeshsara696
      @rajeshsara696 11 днів тому +2

      Y not 175 aa😂

    • @sureshsuresh-ml1yn
      @sureshsuresh-ml1yn 11 днів тому +1

      అరె బొచ్చుగా ఇంకా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం నిన్ననే అయిపోయింది అప్పుడే ప్రజల్లో మార్పు వచ్చిందా

  • @mandharamesh7981
    @mandharamesh7981 13 днів тому +47

    మీ నిర్ణయము సరైన దే ! మిగిలిన 11 మంది అసెంబ్లీకి వెళ్ళకూడదు...

    • @parishilana
      @parishilana 12 днів тому +3

      వెళ్ళాక పోతే ఆ 11 సీట్లు కూడా ఊడిపోతాయి???

    • @sureshbabu7377
      @sureshbabu7377 12 днів тому +1

      😂​@@parishilana

    • @lokurrw
      @lokurrw 11 днів тому +1

      Bro ...simham bayapadindi....anduke advilo thiraga kunda....zoo lo thiragu thundi....assambly...velladaniki bayam...

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 11 днів тому +1

      Assembly ki vellakapothe salary ivvakunda, MLA laku protocol ivvakudadu. 2029 lo 11 kuda raavule.

    • @bhaskarb1425
      @bhaskarb1425 11 днів тому

      జీతం కోసం వెళ్ళాలి ga

  • @ravitejasarella7443
    @ravitejasarella7443 13 днів тому +91

    మతి పోయాలా ఇవ్వలేదు ఈవీఎం టెంప్రింగ్ జరిగితే కూటమి పార్టీ గెలిచింది 🤣🤣

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 13 днів тому +13

      Haa same 2019 lo kuda ilane tampering jarigindi babu

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 13 днів тому +4

      19lo Ila jarigithe cbnki 4 leka 5 raavaligani Anni seatlu yenduku vasthayi ​@@Anandarao-gu1dm

    • @vasu0870
      @vasu0870 12 днів тому +8

      @@AnandKumar-xd9xrade memu alochisthunnaamu… 2024 lo YCP ki 1 seat vasthe saripoyyedi ani

    • @saipujitha2472
      @saipujitha2472 12 днів тому +6

      If tampering happened I wish he sould not be given even this 11 seats

    • @bhimaraju3647
      @bhimaraju3647 12 днів тому

      Free పథకాలకు ఆశపడిన జనం జగన్ గారికి వెన్నుపోటు పొడిచారు

  • @johnwesly5708
    @johnwesly5708 13 днів тому +12

    Ma support eppudu neke Jai jagananna 🙏🙏🙏

  • @vishnuarja5189
    @vishnuarja5189 13 днів тому +43

    జగన్ శాసన సభలోకి రప్పించడానికే ప్రతిపక్ష హోదా ఇస్తాననడం.
    జగన్ పార్టీ ఈ జరిగిన ఎన్నికలను గుర్తించకూడదు, అసెంబ్లీకి గాని , పార్లమెంట్ కు గానీ వెళ్ళరాదు, బహిష్కరించాలి.
    ప్రతిపక్షం ఇండియా కూడా పార్లమెంటును బహిష్కరించాలి.
    పచ్చి మోసపు పరమదుర్మార్గంగా జరిగిన ఈ ఎన్నికలను వాటిఫలితాలను బహిష్కరించాలి.


    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 13 днів тому +1

      అదీ...అల నిరసన తెలపాలి...అపుడు దిగి వస్తారు

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 12 днів тому

      అవును మరి జగన్ గెలిస్తే ట్యాంపరింగ్ జరగనట్లు.బాబు గెలిస్తే ట్యాంపరింగ్ జరిగినట్లు..అసెంబ్లీకి వెళితే ఈ 11 మంది తల యెక్కడా పెట్టుకుంటారు

    • @bhanu5452
      @bhanu5452 12 днів тому +2

      Inka Mee Paytm batch marara😂

    • @bhanu5452
      @bhanu5452 12 днів тому +1

      ​@@SucharithaRuchitha mee gagan ki uccha padutundi assembly ki vellalante😂

    • @buradaanil4854
      @buradaanil4854 11 днів тому +1

      Correct sir mee thinking super assembly ki వెళ్ళకూడదు పార్లమెంటుకు కూడా వెళ్లకుండా వుంటే బాగుంటది

  • @sshyd3994
    @sshyd3994 13 днів тому +25

    Andaru kalisaru ontari poratam chese roju vachindi Jagan will reboost again

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 13 днів тому

      Kaani jagan eesari vodarpu yatra cheyyakunda sketch rajakeeyalu chesi cadreni jagrattaga kapadukuntu edurudadulu chesi heroism chesi gelavali antakante mundu evmla meeda nyaporatam chesi mulluni mullutone teeyali vajranni vajaramtone koyyali

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 12 днів тому +1

      God bless you

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 13 днів тому +11

    Jai Jai Jagan anna 🙏🙏🙏🙏🙏👍👍👌👌👌👌💙💙💙💙💙

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 12 днів тому

      Anna ki jai jai lu challavu bro..aa JAIL correct

  • @nunesathish671
    @nunesathish671 12 днів тому +5

    జై జగన్

  • @rajaraogunda5027
    @rajaraogunda5027 13 днів тому +21

    జగనన్న 💪💪💪💪💪💪💪

  • @sridharnagula5569
    @sridharnagula5569 13 днів тому +11

    public lo undandi, assembly vest.. ma revanth Reddy ala kcr nu kottado... ala jagan kottali...

  • @VasanthkumarMannemala-cy2te
    @VasanthkumarMannemala-cy2te 13 днів тому +10

    Mundhu jagangaru కార్యకర్తలోతో
    Matladaley

  • @poldasanil8392
    @poldasanil8392 13 днів тому +5

    Super Anna

  • @anji2582
    @anji2582 13 днів тому +13

    Jai jagan Anna ❤❤❤❤

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja 13 днів тому +5

    Good decision sir

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b 13 днів тому +15

    A1 6093 & CO Paytm batch మొత్తం ఇంకా Boom Boom 🍾 🍾 🍾 మత్తులోనే వున్నారు 💙 డాలు 😂😂😂😂

    • @7984csmile
      @7984csmile 12 днів тому +1

      ఏందిరయ్యా నీ బాధ?

    • @shivasharma5047
      @shivasharma5047 10 днів тому +1

      7691 ఖైదీ నంబరు చంబాకు అసలు.పండగ ముందుంది

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 12 днів тому +4

    💐🙏💙J💙A🤍G🤍A💚N💚🙏💐అన్న చెప్పాడంటే అది నిజంగానే జరుగుతుంది అతి తొందర్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అభిమాని కూడా రాజకీయమంటే ఇదే అన్నట్టుగా ఉంటుంది చుక్కల్లో చంద్రుడు కనపడతాడు ఎవ్వరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు అతి తక్కువ కారులోనే మన ముందుకు మళ్లీ మన ప్రభుత్వం అనేది వస్తుంది 💐

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 11 днів тому

      అవును అన్న హరిశ్చంద్రుడు....

  • @venkateswararao416
    @venkateswararao416 13 днів тому +6

    Council may be dissolved in future.

  • @tluckybasha1438
    @tluckybasha1438 13 днів тому +23

    Y.C.P...Beautiful.jagan

  • @NagarajuVeera-jn5lw
    @NagarajuVeera-jn5lw 13 днів тому +3

    దటీజ్ జగనన్న

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 12 днів тому +4

    అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయడం మంచిదా.... ప్రజలు అసెంబ్లీ కు వెళ్ళిమనమని చెప్పారు... ప్రజాస్వామ్యంలోఎలా మంచి నిర్ణయిం అవుతుంది

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 13 днів тому +10

    mosam chesi gelichaaru

  • @danareddy8772
    @danareddy8772 13 днів тому +3

    God bless you Jagan Anna praise the Lord ❤❤❤❤❤❤❤

  • @nenavathdevendra6703
    @nenavathdevendra6703 13 днів тому +9

    Joi jagan anna nivu malli c m ga vastavu anna. Sinyam. Niku. Memu unnamu anna thaggadeledu . Tq

  • @user-yf2go2ce4f
    @user-yf2go2ce4f 13 днів тому +11

    Assembly లో యేదయినా bill పాస్ చేసేటప్పుడు oppossition party లేక pothe kanuka, శాసనమండలిలో meeku vote వేయడానికి avakasam vundademo aalochinchandi.

  • @arjunaraopuvvula5283
    @arjunaraopuvvula5283 13 днів тому +16

    24 అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు కొట్లాటలు తోపులాటలు మార్షల్స్ నెట్టివేయటం యిత్యాధి సంఘటనలు జరుగుతాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలు అసెంబ్లీ సమావేశాలు కు వెళ్ళ కుండా వుంటేనే మంచిది

    • @Anandarao-gu1dm
      @Anandarao-gu1dm 12 днів тому +1

      నీవు నేర్పిన విద్య నీరజాక్ష

    • @pvdj100
      @pvdj100 11 днів тому +1

      Papam assembly lo ysrcp chesina chandalam gurtochi,veediki return gift istarani bhayamesinattundi

    • @redhotchillipepper9917
      @redhotchillipepper9917 10 днів тому

      Party ethessthey better emantaru 😂

  • @harerama9062
    @harerama9062 13 днів тому +13

    నేను కూడా వైసీపీ అభిమానినే,11 మందితో అసెంబ్లీ కి వెళితే CBN,lokesh,Pawan, మీరు తిట్టిన,తిట్టించిన దానికి బదులుగా ఒక ఆట ఆడుకుంటారు.
    ఇప్పటికే వైసీపీ వాళ్ళని ఒళ్ళు పెలగొడుతుంటే మూసుకుని కూర్చున్నారు.
    అతి విశ్వాసమే మీ కొంపముంచింది.మీరు ఇక ఎన్ని ఎత్తులు,జిత్తులు వేసిన వేస్తే.
    మీ పార్టీ ఇక మూసుక్వడమే మేలు.

    • @SaiCharan-ez9sp
      @SaiCharan-ez9sp 13 днів тому +4

      Don't lose the confidence bro
      Akkada undhi Jagan

    • @hariprasadbasam
      @hariprasadbasam 13 днів тому +4

      Bro vallandaru Jagan garini pogidara endi, valla pracharam anta Jagan titadanike saripoindi aena okati rendu titlake Ela antunaru Mari epudu jarige dadulaki emataro
      Nuvu ysrcp abhini antunav, valla Jagan sycho, kalikinta vesi tokunta, champeyandi Ela chepukunte pote chala vunai

    • @SaiCharan-ez9sp
      @SaiCharan-ez9sp 13 днів тому +3

      @@hariprasadbasam ha avnu bro cheyani tappulaki jagan sir ni entha ga avamanincharo

    • @unknow8754
      @unknow8754 13 днів тому +5

      నువ్వు నిజంగా జగన్ అభిమానివైతే ఇలా మాట్లడవు. నీ అభిప్రాయం చాలా తేడాగా ఉంది, పార్టీని మూసుకోవడమేంటి. చచ్చేంత వరకూ మేము జగన్ తోనే.

    • @satyanarayanakandi2258
      @satyanarayanakandi2258 13 днів тому +3

      Jai jagan Anna malli cmAvutadu chustuvundu

  • @ShaikNayebrasool
    @ShaikNayebrasool 13 днів тому +4

    🎉

  • @jannikamsula7097
    @jannikamsula7097 12 днів тому +1

    Meru super anna me nirnayam bhaguntadi

  • @user-le3bf3rh8y
    @user-le3bf3rh8y 12 днів тому +1

    Jai jagan sir

  • @madduletyv576
    @madduletyv576 13 днів тому +2

    Jagan decision is correct since people rejected he should avoid assembly. Let the people face music

  • @corporatecredit1189
    @corporatecredit1189 12 днів тому +1

    Good decision that always good

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 12 днів тому +2

    🙋 అనువు గాని చోట అధికుల మన రాదు కొంచె ముండు టెల్ల కొదువ కాదు కొండ అద్ద మందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినుర వేమా ! ( దుష్ట జనులను చూసి దూరంగా ఉండాలి ) 👩👧🙋

  • @nagraj8209
    @nagraj8209 12 днів тому

    ❤❤

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 13 днів тому +2

    Very good , boycott cheyandi, , E V M la tho elect aiana Assembly ki Vella avasaram ledhu.

  • @user-pb7hz8bi3e
    @user-pb7hz8bi3e 13 днів тому +1

    Jai jagan Anna good decision❤

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 7 днів тому

    ప్రజలు వారికి ఎందుకు ఓటు వేశారు - పార్లమెంటుకు వెళ్లాలా లేక బహిష్కరించాలా ?? జీతాలు మరియు ఇతర ప్రయోజనాలు తీసుకోవద్దు. మళ్లీ వచ్చేసారి ప్రజలే నిర్ణయిస్తారు.

  • @user-nx3gz4be3j
    @user-nx3gz4be3j 12 днів тому +2

    చంద్రబాబు పవన్కళ్యాణ్ నరేంద్రమోడీ....... అందరు కొజ్జాలు అందుకే కలిసి పొత్తుగా వచ్చారు.......జై జగన్ అన్న

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 13 днів тому +1

    Jai jagan🐅 back soon

  • @yanadireddyreddy7717
    @yanadireddyreddy7717 12 днів тому

    Jaijagan

  • @RajeswariGyara
    @RajeswariGyara 12 днів тому

    Jai jagananna

  • @prasanthburns
    @prasanthburns 9 днів тому

    Aithe sessions peaceful ga useful ga untayannamata....

  • @GodsGraceJEVDABlessedCity
    @GodsGraceJEVDABlessedCity 12 днів тому +1

    🙏✝️🌏
    EVM ట్యాంపరింగ్ జరిగింది అని భావిస్తే… అసెంబ్లీ కి వెళ్లడం మంచిది కాదు. న్యాయం కోసం పోరాడాలి.
    EVM ట్యాంపరింగ్ జరగలేదు అనుకుంటే… అసెంబ్లీకి వెళ్లడం మంచిది.
    If it is felt that EVM tampering has taken place… it is not advisable to go to the assembly. Fight for justice.
    If you think EVM tampering has not happened… better to go to the assembly.
    🙏✝️🌏
    రేపు జరగబోయే అసెంబ్లీకి అటెండ్ అయితే వారి గెలుపు సక్రమమే అని ఒప్పుకున్నట్లు, మరియు మీ ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది. please take care before you take an action.
    Attending tomorrow's assembly will be admitting their victory is legitimate, and admitting your defeat. please take care before you take an action.

  • @user-vt6pq2su2f
    @user-vt6pq2su2f 12 днів тому +2

    Mosam chesi gelicharu jai ycp iai jagan garu jai jai ycp

  • @benjaminkrupakar8289
    @benjaminkrupakar8289 13 днів тому

    Ok

  • @mungraravikumar9421
    @mungraravikumar9421 12 днів тому

    It's correct

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6i 11 днів тому

    Ji jagan Anna ❤❤

  • @user-ux6jn7do3b
    @user-ux6jn7do3b 13 днів тому +5

    గెలిచిన 11 నియోజక వర్గాల ప్రజల సమస్యల కోసం & అభివృద్ధి కోసం వెళ్ళారన్నమాట 💙 డాలు

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 13 днів тому

      Vaaru vari constituencies develop chesukune prayatnam chestaru

    • @AnandKumar-xd9xr
      @AnandKumar-xd9xr 13 днів тому

      Aa 11 ni adhikara party develop chesthundi ala vadilesthe prajalu choosukuntaru

  • @sridharnagula5569
    @sridharnagula5569 13 днів тому +2

    ap and Tamilnadu same to same 😂

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 10 днів тому

    బ్రహ్మాస్రాలు కాదు ఇద్దరు కలిసి రాష్ట్రం గురించి ఆలోచించండి

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 13 днів тому

    Good decision

  • @marylatha7998
    @marylatha7998 13 днів тому +5

    TDP ఆరాచకాలతో ఈ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందని guarantee లేదు. Jagan sir will come back soon. 👍

    • @bumpi555
      @bumpi555 12 днів тому

      Thu Thu Meku buddi rada , 5 yr rastranni nasanam chesadu, history lo villain ga ne undi pothadu.

  • @tulasiyeduvaka2377
    @tulasiyeduvaka2377 12 днів тому

    Jai Jagan anna

  • @reddymatt
    @reddymatt 9 днів тому

    So, you did not do your duty properly ( CM duty is not social work), now after losing election, once again those 11 people who are elected , dont want to do their duty. Do your duty Mr Jagan.

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu 12 днів тому

    We are back: where is 20 lacs evms

  • @srinivasuluc726
    @srinivasuluc726 12 днів тому +2

    Votlu dongatanam chesaru

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 10 днів тому

    ఉద్యోగులతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

  • @anvithabushan883
    @anvithabushan883 12 днів тому +1

    Last 5 yrs nv chesindhi enti ayya, CBN entha avamaninchav ippudu oodipoye sariki rakudadu ani veshalu vesthunav, dhinikanna paripo better😂😂, opposition gelavagane drama start chesav super asala nv😂😂

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 13 днів тому

    అవును మంచి నిర్ణయం....
    ఖచ్చితంగా వెళ్లొద్దు....

  • @JyothiprakashVelamasetty
    @JyothiprakashVelamasetty 12 днів тому +1

    ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, ఈవీఎం, గవర్నమెంట్, మోదీ cbn ec చేసిన మోసం, e విషయం 100% పక్క

  • @12343a
    @12343a 9 днів тому

    మీరు ఎన్ని ప్లాన్ చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు అంత నమ్మకం పొగుట్టుకున్నారు

  • @mrkishore1906
    @mrkishore1906 12 днів тому

    Jai Jagan Jai Jagan Jai Jagan

  • @rajugarikina2231
    @rajugarikina2231 12 днів тому

    Jai jagan anna

  • @abrahamkatari9268
    @abrahamkatari9268 11 днів тому

    You are right decession sir ఎందుకంటే cbn govt కావాలనే ఉద్దేశంతో అవమానించడమే అని ఉచ్చ పోసుకొనే పిల్లాడిని అడిగినా చెబుతారు మీరు చేసేదే కరెక్ట్ జగన్ సార్
    Thank you

  • @PNB2489
    @PNB2489 11 днів тому +1

    మనం మాత్రం ఎంతైనా అవమానించ వచ్చు కాని పక్కవాళ్ళు మాత్రం మనకి మర్యాద ఇవ్వాలి. నువ్వు చేసిన వాటికి ఈ మాత్రం మర్యాద ఇస్తున్నాడు. నీలాంటి వాడయ్యుంటే నీలాగే కారుదిగి నడిచిరా మూసుకుని అని ఉండేవాడు.

    • @renukachinthamchetty3447
      @renukachinthamchetty3447 10 годин тому

      అవమానించడం మీ పేటెంట్ హక్కా ఇలాంటి శాడిస్ట్ ఆలోచన లు నికే సోంతామా సైకో !!! అధికారం వున్న లేకున్నా ఇదే తీరు మారవా

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 12 днів тому

    Jai jagan anna jagan always King

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu 12 днів тому

    They are coming:

  • @tallurisai
    @tallurisai 11 днів тому

    If Jagan decides to boycott assembly, then who will be the representative of those constituencies elected ycp leaders as their representative in legislative assembly

  • @mjosephbryce7369
    @mjosephbryce7369 13 днів тому

    Jai jaghan. Repool.

  • @mayanashabzia83
    @mayanashabzia83 12 днів тому +1

    Jai jagan always jagan

  • @user-mr2ro7ce6t
    @user-mr2ro7ce6t 12 днів тому

    ఈ రోజు మనం చేసే కర్మ రేపు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది..... శ్రీ కృష్ణుడు కూడా తన కర్మ నుంచి తప్పించుకోలేక పోయాడు దేవుడు తన అనుభవిoచినప్పుడు బొక్కలో జగన్ ఎంత ,

  • @T.V.VARDRAVARDRA
    @T.V.VARDRAVARDRA 12 днів тому

    public shock kadu madam evm tamparing

  • @shiv9406
    @shiv9406 13 днів тому +1

    London vellandi...ika chalu...

  • @DivyaArli-qc6lx
    @DivyaArli-qc6lx 11 днів тому

    Back door

  • @bhaskaras7234
    @bhaskaras7234 13 днів тому

    Jagan favourites voice of AP people suggestion to all ysrcp contested MLA's, MLCs ,MP'S and other districts party head's should protect their party office's or attend at tadepalli ysrcp office, instead of AP assembly , AP State people problems and running government activities raising their voice on behalf of people voice. So much less MLA's are having ysrcp, in assembly there is no safety to Jagan and winner MLA's of Jagan. All ysrcp leaders should protect at president of India office. Recent mandatory videos, proof of tampering, EC actions, law and order violence etc completely show to the national media.

  • @Tpcp1702
    @Tpcp1702 11 днів тому

    లీజు రద్దు చేసి ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకోవాలి .
    రాష్ట్రం లో వైసీపీ నాయకులు కారు చౌక గా కొట్టేసిన భూములన్నీ ప్రజలకు తిరిగి ఇవ్వాలి .

  • @Balaji-iw3td
    @Balaji-iw3td 11 днів тому

    Bayamm😂 start

  • @ramalakshmivanni4273
    @ramalakshmivanni4273 11 днів тому

    గౌరవం లేని చోట ఉండవదదు
    ప్రజల వద్ద ఉంటే ముద్దు

  • @saipujitha2472
    @saipujitha2472 12 днів тому

    Let him first come out of his tadepalli palace and secondly he should attend court sessions

  • @m.v.ramana2226
    @m.v.ramana2226 10 днів тому

    No use bro

  • @budaylokesh
    @budaylokesh 11 днів тому

    last time antha easy kadhu esari

  • @vvjayaram1
    @vvjayaram1 12 днів тому

    Assembly ki velladhu sir
    Vallu chesi tappulu meeku advantage ayythadhi meeru Prajalunu Kalahandi next time ekkada valliki chance vundakudhadu ground level nunchi varku cheyali

  • @mohammedyounos8024
    @mohammedyounos8024 12 днів тому

    Evm

  • @dhannapanenimadhu3211
    @dhannapanenimadhu3211 8 днів тому

    What is the shock in your narration ? Except sollu no content is there in your video

  • @barthireddy5526
    @barthireddy5526 12 днів тому

    Asalu asembly ki vellakapovadam manchidi. Jagannaya,

  • @YMS13
    @YMS13 11 днів тому

    Party veleenam best 😂

  • @CRIATEVERD
    @CRIATEVERD 11 днів тому

    ఆంధ్ర ప్రదేశ్ బయట పడింది లేకపోతే ఈసారి అమ్మేవాళ్ళు

  • @pangirambabu2206
    @pangirambabu2206 11 днів тому

    జగనన్న పులి సింహం సింగల్ గా వస్తాడు అంటారు కదా మరి ఎందుకు అసెంబ్లీకి రాకూడదు అనుకుంటున్నారు భయమా

  • @bhaskarb1425
    @bhaskarb1425 11 днів тому

    నాలుగు samstaralu కల్లూముసుకొని పడుకొంటె last year lechi parigedam 😅😅😅

  • @zais3503
    @zais3503 11 днів тому

    Valu ku scene ledu andhuku

  • @collectivemax8866
    @collectivemax8866 5 днів тому

    Jagan anna prati paksham hoda ivvakunte assembly YCP MLA's evaru vellavaddu, 2029 lo CM ga matrame vellalani korukuntunnam, porapatuna kuda without opposition vellavaddu

  • @KhajaKhaja-sc4kh
    @KhajaKhaja-sc4kh 11 днів тому

    Mari miru gatham lo avamaninchinapudu ledha Chandra Babu ni 🙄

  • @AbuSyed-vq4pz
    @AbuSyed-vq4pz 11 днів тому

    Jaganreddy andea jaganmohanreddy analeava

  • @venkateshvictory-4469
    @venkateshvictory-4469 12 днів тому

    Ela padithe ala vagithe

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 4 дні тому

    Assembly ki vellali, vari pravarthna prajalu chudali. Gunta nakka, Tagubothu management tho sabha nyayanga jaragadu. Ayithe prajalu chudali, telusukovali.

  • @somusomu708
    @somusomu708 12 днів тому

    Jagan garu EVM gurinchi amatladandi