Mukkamala Minaparotte - A Famous Dish From The Village of Konaseema | East Godavari | Aadhan Food

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Minaparotte is a famous dish in Mukkamala village of Konaseema in East Godavari district. Watch the video to know how Abbireddy Thatha will prepare this recipe and why people there like it most.
    #Minaparotte #Mukkamala #AbbireddyThatha #AadhanYatra #AadhanFood
    For more Indian Recipes
    Visit : www.youtube.co....
    For Sweet Recipes
    Visit : www.youtube.co....
    For Breakfast Recipes
    Visit : www.youtube.co....
    For Non-Veg Recipes
    Visit : www.youtube.co....
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    For More Tasty and yummy recipes
    Visit : / aadhanfoodtravel
    Website : www.hixic.com/
    Facebook : / hixicmedia
    Twitter : / aadhan_hixic
    Pinterest : / hixic_media
    SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
    For Adhyatmika : / aadhanadhyatmika
    For ShortFilms & Interviews : / aadhantelugu
    Thank you for watching.

КОМЕНТАРІ • 941

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 роки тому +32

    తాత గొప్పవ్యక్తి 🙏🏻తన కష్టంతో ఈ వయసులోకూడా బ్రతకటం గొప్ప👍🏻చాలా మందికి ఆదర్శం😍మేము ఈసారి వెళ్ళినప్పుడు తింటాం😋

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 роки тому +93

    ఏమండీ పాపం అంత కష్టపడి చేస్తే,15 రూపాయ లేనా, ఒక్క రొట్టె తింటే సాయంత్రం దాక ఆకలి అవ్వదు, ఎంత లేదన్నా 25 ఇవ్వాలి. రాబోయే రోజుల్లో, దాదాపు ఇలాంటి హోటల్స్ ఇక కనిపించవు, పెంచిన 25 రూపా యలకు ఓ లైకేసు కోండి బ్రదర్.

  • @SrinuSrinu-js9bk
    @SrinuSrinu-js9bk 5 років тому +233

    సత్యన్నారాయణ గారుమట్టిలో మాణిక్యం ఇలాంటి వారి ప్రతిభ ని ప్రపంచానికి తెలియజేసిన మీకు ధన్యవాదాలు.

  • @kinggaru2833
    @kinggaru2833 5 років тому +9

    మాదీ కోనసీమే ముక్కామల పరిసర ప్రాంత గ్రామమే. మీ వీడియో చూసిన తరువాత జిహ్వ లేచి ఈరోజు మరొకసారి సారి తిన్నాను అబ్బిరెడ్డి సత్యనారాయణ గారి మిరప రొట్టె.
    ఒక అద్భుతమైన అనుభవం కలిగింది.
    రుచి అద్భుతంగా ఉంది.
    ఇలాంటి వీడియోల ద్వారా మీరు ప్రజలకు
    మరింత చేరువవ్వాలని ఆకాంక్షిస్తూ......

    • @marykshatriya5795
      @marykshatriya5795 3 роки тому +1

      తాత గారి ఫోన్ నంబర్ ఉంటే మెసేజ్ చెయ్యండి 🙏🙏

    • @saiarjunprasad474
      @saiarjunprasad474 2 місяці тому

      Bro adress konchem clear ga cheppu bro plz

  • @sriramana3088
    @sriramana3088 4 роки тому +241

    నేను చాలా అదృష్టవంతుడుని...మా అబ్బిరెడ్డి తాత మినపరొట్టె ప్రతీ శుక్రవారం తింటున్నాను

    • @alapativeerendra3702
      @alapativeerendra3702 4 роки тому

      Ye uru tammudu adhi

    • @polakirankumar3682
      @polakirankumar3682 4 роки тому

      Mee address yati bro

    • @DaggupatiYTchannel
      @DaggupatiYTchannel 4 роки тому

      Aaa vuru cheppandi plz

    • @BobbyMbobs324
      @BobbyMbobs324 4 роки тому

      Friday fasting aa bro😂

    • @GouseKhanNMD
      @GouseKhanNMD 4 роки тому +2

      ఆ ఊరి పేరు " ముక్కామల "
      వీడియో టైటిల్ లో పెట్టారు
      వీడియో స్టార్టింగ్ లో బోర్డు కూడా చూపించారు,చూడలేదా....!

  • @ravik397
    @ravik397 5 років тому +350

    తమ్ముడు... చాలా మంచి వీడియో చేశావ్...తాత గారు మీ లాంటి వాళ్ళు 1000 ఏళ్ళు ఉండాలి ...అరిటాకు..పొయ్యి మీద నిప్పుల రొట్టె... అబ్బా నేను పని గట్టుకు వెళ్లి తింటాను....

  • @pujarimahesh2936
    @pujarimahesh2936 5 років тому +339

    జీవిత ప్రవాహంలో కొందరు డబ్బు కోసం పాకులాడుతారు.
    ఇంకొదరు ఇలాంటి సత్యనారాయణ గారిలాంటి వారు నలుగురికీ రుచిని పంచడానికి జీవిక సాగిస్తుంటారు

  • @sriram_pulime
    @sriram_pulime 4 роки тому +85

    వర్ష కాలం లో తడిసి వచ్చి ఈ వేడి వేడి అట్టు తింటుంటే అబ్బా పాత రోజులు మర్చిపోలేను ❤️

  • @sivakrishna182
    @sivakrishna182 5 років тому +671

    ముందు చూడవలసింది రొట్టె కాదు, పెద్దాయన వయసుని, ఆయన కష్టాన్ని 🙏

  • @abdulnorthamericanvlogs8017
    @abdulnorthamericanvlogs8017 3 роки тому +11

    Kona Seema is most beautiful place on earth

  • @sekharguttula
    @sekharguttula 5 років тому +133

    చాలా చక్కని వీడియో చేసారు బ్రదర్. పెద్దాయనకి ధన్యవాదాలు.

  • @user-xh1ph9ty6b
    @user-xh1ph9ty6b 4 роки тому +3

    రుచి సుచి కరమైన మినప రొట్టె చాలా బాగుంటుంది ఈ వయస్సులో కూడా కష్టించే తత్వం ఉన్న అబ్బిరెడ్డి తాతయ్య గారిని ప్రతీ ఒక్కరూ అభిందించ వల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @sreetechno9229
    @sreetechno9229 5 років тому +21

    నిజం చెప్పారు అండీ..నిజంగా ఈ టేస్ట్ ఏ రెస్టారెంట్ లోను రాదు. ఇప్పటికి ఉరికి వేళ్తే ఈవెనింగ్ తప్పకుండా వెళతాం ....ఏ విధంగా మీ ఛానల్ ద్వారా జనాలకు తెలియపరచినo దుకు ధన్యవాదాలు.ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం కూడా చాలా ఆనందం గా ఉంది తాత అట్టు సూపర్ .............

    • @Aadhan_Srikanth
      @Aadhan_Srikanth 5 років тому

      Thank you very much for your support. Please subscribe for more local tastes...

    • @kumareluktukurti3057
      @kumareluktukurti3057 5 років тому +1

      sree techno nice 👌👌👌👍

    • @sureshkodi6067
      @sureshkodi6067 5 років тому +1

      Super

    • @ratanprakash6282
      @ratanprakash6282 5 років тому

      8074 841 081--- ఏ టైం లో దొరుకుతుంది ఇక్కడ పొద్దున్న or సాయంత్రం, మాది దగ్గరలోనే బిళ్లకుర్రు ---ఇక్కడికి దగ్గరలో ఇంకా మంచి మంచి food ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, వీలైతే మీరు free అయినపుడు నాకు whats up voice msg చేయండి plz

    • @ratanprakash6282
      @ratanprakash6282 5 років тому

      సాయంత్రం మాత్రమే దొరుకుతుందా ??

  • @srinivasaraju9873
    @srinivasaraju9873 4 роки тому +14

    నేను పశ్చిమగోదావరి లో పుట్టడం నా అదృష్టం మాది తణుకు

  • @sivaprasadkunchala
    @sivaprasadkunchala 5 років тому +240

    పల్లె రుచులని... పల్లె భాషలో యాసలో చక్కగా వివరించారు 🙂

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan 3 роки тому +7

    నేను కొత్తపేటలో పనిజేసేటప్పుడు ఈ ఊరికి అదే ఊరిపేరు ముక్కామల వెళ్తుండేవాడిని భలే ప్రశాంతంగా జీవనం సాగించాలంటే మన కోనసీమే అయ్యగోరూ 🙏

  • @syamalapaladugu1326
    @syamalapaladugu1326 5 років тому +49

    నోరు ఊరుతుంది... తప్పకుండా..రొట్టి tinadanikaina వస్తాము..చాలా బాగా present చేశారు...

  • @dunaboinachinna3191
    @dunaboinachinna3191 3 роки тому +12

    నేను చాలా సార్లు టిపిన్ చేసాను అక్కడ👌👌

  • @sattivenkatareddy9375
    @sattivenkatareddy9375 4 роки тому +4

    ఏదేమైనా మా గోదారి రుచులు.... చాలా బాగుంటాయండి ... బాబు... 👌👌👌...

  • @bujjimancham4395
    @bujjimancham4395 4 роки тому +2

    అబ్బిరెడ్డి తాత ఈ వయసులో కూడా ఎంతమంది ని సంతోష పరుస్తున్నావో నిజంగా గ్రేట్ తాత నువ్వు. నేను త్వరలోనే వచ్చి రుచి చూస్తాను తాత 😋

  • @MohanReddyyoutube
    @MohanReddyyoutube 4 роки тому +33

    Super😍
    Thankyou For showing This Video
    కష్టే పలి అని నిరూపించావు తాత.

  • @Foodatkitchen-Recipes
    @Foodatkitchen-Recipes 5 років тому +23

    Thanks for showing his talent.hats off tatha minaparotte super 👌

  • @abbassharief9645
    @abbassharief9645 5 років тому +50

    Last lo chepina Mata super bhayya..ilanti rottey tini prashantamga palletoorlo chachipovadam better

    • @skrish1592
      @skrish1592 5 років тому +5

      True brother....
      Palleturu ante alanti ilanti palleturu kadu....
      Konaseema lo sakineti palli daggara villages lo edina parledu...
      Akkade mana life edge times lo akkada batiki chachipovachu

  • @kamisetti
    @kamisetti 2 роки тому +3

    I had the privilege to visit and eat here in July during my India trip. He is like a one man army and works like a machine. Kudos!!!

  • @aishwaryachinna1655
    @aishwaryachinna1655 4 роки тому +5

    You are helping poor people with lowest cost, God bless you sir🙏🙏🙏🙏

  • @venkateswaluullangula1606
    @venkateswaluullangula1606 4 роки тому +2

    తాతయ్య గారు ఒకసారైనా మీ చేతి మినప రొట్టె తినాలి అనిపిస్తుంది ..
    ప్యూర్ మినప పిండితో రెండు చెట్నీలతో 15/- రూపాయలకే దిబ్బరొట్టె అందిస్తున్న మీ మంచి మనసుకి ధన్యవాదాలు. . ..

  • @ramaraju9304
    @ramaraju9304 2 роки тому +3

    అబ్బిరెడ్డి తాత గ్రేట్

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 4 роки тому +2

    ఆయన నవ్వు చక్కగా స్వఛంగా ఉంది.ఆత్మీయంగా ఉంది ఆ పలకరింపు.కోనసీమ అమాయకత్వం బాగుంది.

  • @sunilbvs671
    @sunilbvs671 5 років тому +53

    Madi same village, super taste...

    • @chinnanamu1254
      @chinnanamu1254 5 років тому

      Hi bro where is this village

    • @prasadadabala3390
      @prasadadabala3390 5 років тому +1

      Bro mukkamalla lo ekkada bro place

    • @sunilbvs671
      @sunilbvs671 5 років тому +1

      @@chinnanamu1254 mukkamala near to amalapuram

    • @sunilbvs671
      @sunilbvs671 5 років тому +3

      @@prasadadabala3390
      Mukkamala to okalanka road,

    • @chashmakovvuru1838
      @chashmakovvuru1838 5 років тому

      Bayya Madi Andhra ee hotel ki full address cheptara bro please please

  • @torontogml
    @torontogml 3 роки тому +3

    తాతయ్య ఇప్పుడు యంత డబ్బు సంపాదించవచ్చు కానీ తాతయ్య మాత్రం మనకోసం ఈ మినుప రొట్టె వృత్తి వదల లేదు అది తూర్పు గోదావరి ప్రజలు అంటే👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌷🥰🥰🥰🥰

  • @sampatsatya8830
    @sampatsatya8830 4 роки тому +241

    అబ్బో
    గోదారి వాళ్ళ
    వంట
    తినాలన్నా
    రాసుండాలి....

    • @sureshpalivela262
      @sureshpalivela262 4 роки тому +2

      Don't worry .welcome to konasema

    • @kumarprasanth104
      @kumarprasanth104 4 роки тому +3

      Randi maadhi e urey always welcome

    • @adiprasadveera6467
      @adiprasadveera6467 4 роки тому +1

      Welcome to palakollu

    • @koppisettilraviarjun7855
      @koppisettilraviarjun7855 4 роки тому

      Ok Randi brother..madhi konaseema mukhadwaram Ravulapalem... well come

    • @shaikrehann1350
      @shaikrehann1350 4 роки тому

      Bhaiya aadi Andari ki raadu bhaiya
      Nenu present gulf lo una ma house maide konasima aame
      Aame ku assal yemi teledu bhaiya

  • @anukumaranukumar7518
    @anukumaranukumar7518 5 років тому +118

    ఇలాంటి వాళ్ళు చాల బాగుండలీ ...రేటు పేంచు తాత ...

  • @dil_tho
    @dil_tho 5 років тому +8

    Paka lo tiffin aa feeling ee veru...love it

  • @ShivaKumar-ft9xx
    @ShivaKumar-ft9xx 4 роки тому +1

    మీరు తయారు చేసే విధానం అలాగే అరటి ఆకు శుభ్రత చాలా మంచిగా ఉంది పెద్దాయన

  • @NAVEENKUMAR-kh5fv
    @NAVEENKUMAR-kh5fv 5 років тому +7

    Ultimate tastes of konasemma... everyone have to taste it....

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 2 роки тому +1

    ఎంతైనా కొన సీమ లొ పుట్టాలి అంటే.అదృష్టం ఉండాలి

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 роки тому +6

    నేను విద్య,వృత్తి,ఉద్యోగ,వ్యాపార పరంగా
    ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలు తిరిగాను ఇప్పటికీ తిరుగుతున్నాను.నాకు వచ్చినవి
    నవయుగ-తెనాలి
    ఆనంద భవన్-గుంటూరు
    బాబాయ్ హోటల్ & ఆంజనేయ విలాస్ -విజయవాడ
    సుబ్బయ్య హోటల్ & వర్మ హోటల్ -కాకినాడ
    ఆర్యభవన్ డీలక్స్-విశాఖపట్నం
    కోమల విలాస్-నెల్లూరు
    భాస్కర హోటల్-రావులపాలెం
    ఉడిపి హోటల్-తుని
    పవన్ మెస్-తాడేపల్లి గూడెం
    పంతులుగారిహోటల్-ఒంగోలు
    పేరు తెలియదు-రాజమహేంధ్రవరం
    శ్రీలక్ష్మిగణపతి హోటల్-విజయనగరం
    నందు-విందు శ్రీకాకుళం
    పైన చెప్పబడినవన్ని శాఖాహారమైన స్వచ్ఛమైన అచ్చ తెలుగు ఆంధ్ర వంటలు.
    గుత్తివంకాయ కూర
    పనసపోట్టు ఆవ కూర
    కంద బచ్చలి ఆకు కూర
    ముద్దపప్పు లేదా తోటకూర పప్పు
    ఆవకాయ-మామిడి
    గోంగూర పచ్చడి
    కోబ్బరి పచ్టడి
    చింతపండు ఆవ పులాహోర లేదా చిత్రాన్నం
    పోంగలి లేద గుట్టాన్నం లేద పరమాన్నం
    గుమ్మడికాయ పులుసు
    గడ్డపెరుగు
    ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి.
    మన అచ్చతెలుగు భోజన ఆంధ్రావంటలు
    ఫలహారం ఇడ్లీ,పెసరట్టు,పెరుగు ఆవడ మన ఆంధ్రులవి అందులో
    నేతి ఇడ్లీ-బాబాయ్ హోటల్
    ఉప్మాపెసర-వర్మ టిఫిన్స్
    దిబ్బరోట్టె పాలకోల్లు
    కారందోశ-కడప
    పెరుగు ఆవడ-తెనాలి నవయుగఙ
    నేను ఎక్కువగా తిన్నవి
    తినుబండారాలు మినపప్పు మిరియాల చెక్కినాలు తి.తి.దే వాళ్ళ ఆలయంలో ఉంటాయి.బూంది లడ్డు,కజ్జికాయ, పూతరేకులు,కోటయ్య కాజ,తాపీశ్వరం కాజా,మడతకాజా,చిట్టి బుడగలు, పిచ్చుకగూడు,సున్ని వుండలు, జున్నుముక్కలు,మాడుగుల హల్వ,జీడిముక్కల అప్పడాలు
    నేను ఏమైనా మర్చిపోతే మీరు reply ఇవ్వండి.

  • @hariedpeddinty
    @hariedpeddinty 5 років тому +5

    Traditional food does not harm your health, its a nice recipe

  • @mounikasanaboina3305
    @mounikasanaboina3305 4 роки тому +5

    This is my village...attu superb taste untadi really 👌👌

    • @simhadrich8182
      @simhadrich8182 4 роки тому

      Mukkamala ante Tanuku daggere kada andi

    • @mbtv7021
      @mbtv7021 4 роки тому +1

      మేం రావొచ్చా మీ గోదావరి జిల్లాలు అంటే మాకు చాలా ఇష్టం మీరు ఏం పుణ్యం చేసారో అక్కడ పుట్టారు

    • @ratanprakash6282
      @ratanprakash6282 2 роки тому

      @@simhadrich8182 కాదు సోదర, రావులపాలెం దాటాక కొత్తపేట దాటాక రాకూర్తి వారి పాలెం నుండి ముక్కామల కు వచ్చే దారిలో ఉంటుంది, ముక్కామల వంతెన దగ్గర అని తెలిసింది, నేను వెళ్ళాను,కాని ఆ రోజు close ఉంది,taste బాగుంటుంది అని అందరూ అనేవారు taste చేసిన వారు

  • @Syam-ql2bq
    @Syam-ql2bq 4 роки тому +84

    మాది పుల్లెటికురు తాత గారి రొట్టి బాగుంటుంది ఇప్పుడు రోటి
    20/

    • @syam_v_photography2311
      @syam_v_photography2311 4 роки тому

      Adress ekkada....cinema theater daggara ...avuna

    • @sudheerkolli2894
      @sudheerkolli2894 4 роки тому

      Avunu

    • @sankarchinta7141
      @sankarchinta7141 4 роки тому

      Vijay gadi intidaggara said hotel daggara

    • @klnarasimharao3677
      @klnarasimharao3677 3 роки тому +1

      ప్రస్తుతం కరోన తరువాత తెరవడం లేదు. పుల్లేటికుర్రు సినిమా హాల్ దగ్గరకూడా ఇలాగే ఇద్దరు anna dammulu /కుర్రవాళ్ళు వేస్తున్నారని తెలిసింది

    • @billaveereswararao4490
      @billaveereswararao4490 3 роки тому

      @@klnarasimharao3677 yes

  • @padhupadmasri8285
    @padhupadmasri8285 3 роки тому +3

    తాత గారు మీకు ధన్యవాదాలు మీరు సునీల్,

  • @pallamraju3219
    @pallamraju3219 5 років тому +5

    Thankyou for posting this nearing my village

  • @saicrazyarts2566
    @saicrazyarts2566 5 років тому +5

    PROUD TO SAY Aadhan see the poor hotels but taste was rich tq aadhan

  • @hemanthhemanth3019
    @hemanthhemanth3019 3 роки тому +2

    iam hemanth rjy. me all food videos nice andi thank you 🙏

  • @sudhakarararao928
    @sudhakarararao928 5 років тому +9

    We can taste such a quality food in our Konaseema only

  • @udayt6431
    @udayt6431 3 роки тому +1

    Super nenu tinnanu mukkamala village konaseema lo emka chala unnye ekkkada puttinanduku happy

  • @rejeenjessie2983
    @rejeenjessie2983 5 років тому +6

    👍👌💪wow noru vurutundi bro naku chala estam minapa rotty anty Nice thatha love u thatha

  • @netajimedia1589
    @netajimedia1589 4 роки тому +1

    వినటానికి ఆనందంగా ఉంది తింటే ఎలా ఉంటుందో తప్పనిసరిగా ముక్కామల వెళ్లి తినాలి సుందర రామ రాజు

  • @kumarvanka4141
    @kumarvanka4141 5 років тому +4

    love this elderly man. Love from Norway 😍

  • @krishnaveera444
    @krishnaveera444 4 роки тому +1

    మీ మాట తీరు చాలా అందంగా , బాగుంది. మీ మాటే మీకు అభర నం

  • @anusharatnamm9556
    @anusharatnamm9556 5 років тому +25

    Encourage such hotels provided they maintain clean upto possible extent

  • @mrg2637
    @mrg2637 4 роки тому +2

    Thanks brother for making video's that everyone knows the good food tastes good even in our konaseema

  • @JB-bn2zq
    @JB-bn2zq 5 років тому +108

    Peddayana ninnu miru antunnaru, nuvvemo peddayana ni nuvvu nuvvu antunnav, give respect bro

    • @jashuvad872
      @jashuvad872 4 роки тому +4

      Thatta manavadu Brother he is not degrading his respect we should see his emotion

    • @rupashomechannel4448
      @rupashomechannel4448 4 роки тому +2

      Ma andra vala relations chala andamga untadii ....danini ardamcheysukovvadam kastam

    • @chandufury
      @chandufury 3 роки тому +1

      Bro tatayya la atanu own chesukuni matladutunnaru, content chudandi tappulu kadu

    • @singampalliprasad7391
      @singampalliprasad7391 3 роки тому

      Correct bro

    • @vmurt
      @vmurt 3 роки тому +1

      Exactly what I was thinking! I felt he should give more respect.

  • @sharathchandrasharath6709
    @sharathchandrasharath6709 4 роки тому +1

    పెద్దాయన నీకు పాదాభి వందనములు ఇంత వయసులో గాని కష్టపడుతున్న నీ మనస్సుకు

  • @Praveenbalivada2437
    @Praveenbalivada2437 5 років тому +93

    Rs.15/- is very cheap. Best food

    • @janajanad5425
      @janajanad5425 5 років тому

      Praveen balivada motu

    • @anithac8447
      @anithac8447 4 роки тому +4

      Jana Jana d atleest 20/-ayete bavuntunde papam peddayana kastam....✍️

    • @anasooyaeranki2332
      @anasooyaeranki2332 4 роки тому +1

      S

    • @srivasudev
      @srivasudev 4 роки тому

      @@anasooyaeranki2332 Meeru s ane aksharam maathrame type chesthaaraa?

    • @anasooyaeranki2332
      @anasooyaeranki2332 4 роки тому

      @@srivasudev hahaha
      Yemo sir .

  • @pavanpendlimarri6726
    @pavanpendlimarri6726 4 роки тому +1

    Superb ThaaTha Gaaru... Mee Kastaaniki Hats off Thaatha.... 😘😍😍

  • @prasadvanacharla388
    @prasadvanacharla388 5 років тому +20

    Superga untadhi Madi mukkamale Inka Chala unai brooo

    • @nareshkumarpannala6071
      @nareshkumarpannala6071 5 років тому +3

      తాత మీరు కేక

    • @3161sandeep
      @3161sandeep 5 років тому

      Prasad Vanacharla can you tell me where is this village? I’m from ongole so not sure about the route to this place. I love konaseema a lot and got couple of friends in amalapuram.

    • @kktelugutalks6588
      @kktelugutalks6588 5 років тому +2

      @@3161sandeep you can google it sandy. East godavari starts from ravulapalem. Akkadinunchi google chesukunte you find that village easy ly. Kashtam anukunte maa ravulapalem centre lo ambajipeta ki ela vellali ani adgandi google kante clarity ga meeku route seppetharu. Andi godhavari ante. 😁😁😁😁

    • @nagabapirajuguptapallapoth9157
      @nagabapirajuguptapallapoth9157 5 років тому

      Anna madhi pulletikurru

    • @kumarprasanth104
      @kumarprasanth104 4 роки тому +1

      @@3161sandeep AMALAPURAM nunchi ainavilli temple ki velli akadanunchi hotel ki vellu bro

  • @gajulaganeshkrishna1043
    @gajulaganeshkrishna1043 3 роки тому +2

    I like u r sincere efforts srikant for encouraging such type of small and medium people

  • @singampalliprasad7391
    @singampalliprasad7391 5 років тому +6

    Thatha u re great

  • @wilfredanthony1828
    @wilfredanthony1828 3 роки тому +1

    Even in this age he is working Hard . Ayanaku padabhivandanam.👌

  • @ramag6688
    @ramag6688 5 років тому +4

    Nice program 👍👌.. and nice dish also.. thank you

  • @Anvikagresh08
    @Anvikagresh08 3 роки тому +2

    A devudu miku manchi arogyanni evvali tatha mi kastaniki🤗🤗

  • @avinashbabu467
    @avinashbabu467 4 роки тому +4

    My dear friend 🙏 thanks for your channel.i am thoroughly enjoying each and every vedio of you about our beautiful godavari.godavri ruchula majaka❤️ manam adrustravantlam godavarilo putnandku.keep doing bro u will rocks sureeeeeeeeee 😊

  • @durgadangeti1606
    @durgadangeti1606 3 роки тому +1

    Chala baga tesav anna video madhi vanapalli mukkuamala pakkanie

  • @Jyothsna479
    @Jyothsna479 5 років тому +5

    Hey edhi maa vuuru mukkamala
    Superb Tatayya garu

    • @anandthota3625
      @anandthota3625 5 років тому

      Ian from hyd sure one day i will taste this

    • @mesrigv
      @mesrigv 5 років тому

      munganda agrahaaram ani oka ooru undhi. adhi mukkamala voru ki daggarenaa?? telisthe cheptaaraa pls..

    • @sairatna9359
      @sairatna9359 4 роки тому

      Biscuit kakurespe

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 4 роки тому +1

    సూపర్ టేస్ట్ లు చూపిస్తాన్నావ్ బ్రో...గుడ్

  • @nirupamakumari9854
    @nirupamakumari9854 4 роки тому +3

    Very generous man
    God bless you 🙂

  • @srinivassrinivas258
    @srinivassrinivas258 3 роки тому +1

    Wow great old man.

  • @sreekanthreddy470
    @sreekanthreddy470 5 років тому +4

    Only because of this video I subscribed your channel keep going like this fantastic videos

  • @vedulasrinivasu6952
    @vedulasrinivasu6952 3 роки тому +2

    Super.hats off to mukkamala minaparotti

  • @chintumadduri722
    @chintumadduri722 4 роки тому +3

    15rs super quality quality food

  • @srinivasg5686
    @srinivasg5686 4 роки тому +2

    ఆయన ఆప్యాయత లోని రోట్టి లోని ఘమ ఘమలు రెండు కలిసిన ఒక ఛడ్రుచుల సమ్మెలనం ప్రక్కనే ఉన్న గోలకోటి వారి పాలెం పరిసర ప్రాంతాల్లో చెఱకు పానకం వేసుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుంది

  • @jesuschristevangelism8015
    @jesuschristevangelism8015 5 років тому +35

    అన్న వీడియో చాలా చక్కగా ఉంది కానీ మీరు వాళ్లకు గౌరవం ఇచ్చినట్లు నాకు అనిపించలేదు మీరు ఇంటర్వ్యూ చేసే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడితే చాలా ఫాలోవర్స్ పెరుగుతారు అనేది నా అభిప్రాయం చిన్న సజెషన్ అంతే గుడ్ లక్ 👍👍

  • @suresh.9948
    @suresh.9948 2 роки тому +2

    Super sir

  • @naziyakhaza8742
    @naziyakhaza8742 4 роки тому +3

    Anchor garu tini tini lavu ayyaru.. tatayya smile ki fida😍

  • @saichandmuppa_89
    @saichandmuppa_89 5 років тому +2

    Thatha garu chaala bagunnaru😍😍Really very Hard working 😎😎🙌🙌🙌🙌

  • @sheshachalamsriram3545
    @sheshachalamsriram3545 5 років тому +5

    wish you long n happy life. ...thathagaru

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 3 роки тому +1

    Aayana mukham lo swacchamainaa navvuu nu chusaanuu... good

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 роки тому +3

    Excellent motivation vedio for jobless youth......many thanks💞

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 3 роки тому +1

    He is great good jib for Hus family

  • @kavithasobula931
    @kavithasobula931 5 років тому +3

    Meru super thatha Gary
    Great hardworker

  • @DurgaPrasad-xv3et
    @DurgaPrasad-xv3et 4 роки тому +1

    I AM IN AMALAPURAM SUPER TASTY

  • @ammuluammu3573
    @ammuluammu3573 5 років тому +13

    Old age lo entha kastam. Kadu really very great

  • @wellnesstrends2076
    @wellnesstrends2076 8 місяців тому

    This is best video for your channel

  • @rajakn1960
    @rajakn1960 5 років тому +8

    Well Brs ! Good luck & GOD BLESS YOU ALL

  • @chathanreddy9748
    @chathanreddy9748 Рік тому +1

    Super Food Bro 🥘🥘🥘

  • @nareshperi3875
    @nareshperi3875 4 роки тому +13

    నువ్వు చెప్పిన చివరి డైలాగ్ కి నవ్వలేక చచ్చాను.. భయ్యా నీ గోదావరి యాస అదుర్స్...😂

  • @durgaraopalivela1111
    @durgaraopalivela1111 4 роки тому

    మాది..ముక్కామల..రొట్టె చాలా బాగుంటుంది..మేము ఎప్పుడు మిస్ కాము..టేస్ట్ అమోగం..

  • @splunkforbeginners9629
    @splunkforbeginners9629 5 років тому +6

    Jai mukkamala

  • @ammucreations9208
    @ammucreations9208 2 роки тому +1

    Thanks super video ...

  • @rajuyedidha707
    @rajuyedidha707 3 роки тому +3

    Bro kkd lo msn Charice daggara ma restaurant vundhi challa punukulu famous vacchi you tube lo chupinchandi

  • @akondiharipriyadevotional
    @akondiharipriyadevotional 5 років тому +1

    wow mana konaseema ...ento andaminadi...and yaasa kuda chala miss avutunna... super bro..

  • @seshubabu692
    @seshubabu692 4 роки тому +3

    We must encourage these people.

  • @rk6261
    @rk6261 4 роки тому +2

    I am from Bangalore, definitely one day I will come and eat babai minapa rotte.

  • @jalemkrishna9903
    @jalemkrishna9903 3 роки тому +3

    అన్న కోనసీమ కాదు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం

    • @AadhanFoodAndTravel
      @AadhanFoodAndTravel  3 роки тому +2

      ఈ ముక్కామల పశ్చిమగోదావరి జిల్లాలో కాదండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ లో ఉంది.

    • @manchinavaraprashad3673
      @manchinavaraprashad3673 3 роки тому +1

      Sorry bro ma peravali ramaravu biryani pakkana vundi petavali nenu ade anukunna aina manadi godavari 🙏🙏🙏🙏🙏

  • @kompalavenkatakondaiah
    @kompalavenkatakondaiah 4 роки тому +1

    Anna meeru chala baga matladutunnaru anna.

  • @vinaybhpd6027
    @vinaybhpd6027 4 роки тому +5

    It's my dad village 😍 bro

  • @ABBRAKAM
    @ABBRAKAM Рік тому +1

    Location tag kooda isthe baguntundi. It will be helpful for easy finding the place

  • @noneed4436
    @noneed4436 5 років тому +107

    Konchem peddha valani gowravenchu bro , Garu ani use chey bro

    • @nanistar2400
      @nanistar2400 5 років тому +9

      Tataa anee anaduu kadaa bro

    • @sureshpothineni2141
      @sureshpothineni2141 5 років тому +9

      పెద్దాయనతో మాట్లాడే విధానం నాకు నచ్చలేదు . . . ఫుడ్ లవర్ గా భాగా చెప్పాడు

    • @kktelugutalks6588
      @kktelugutalks6588 5 років тому +15

      Dont take it bad, Godavari ppl anthe respect matallo undadhu manasulo untundhi. Adhi maa slag adhi anthe pls don't take it serious.

    • @kktelugutalks6588
      @kktelugutalks6588 5 років тому +3

      @@noneed4436 👏👏👏👏 naaku min two years paduthundhi bro. Iam in canada now. Amma ni, food ni miss iynapoudu ilanti videos chusthunna. 😂😂😂😂

    • @hrishikeshkav1945
      @hrishikeshkav1945 4 роки тому +2

      Bro pallelalo alane matladtaru bro. Lekaesi kolata esi matladaru. Tata ani pilistunnadu ga.