నాగిరెడ్డి అన్నా ఆనాటి మధురమైన పాతకాలపు నాటి మన పూర్వికుల చరిత్ర కలిగిన దేవాలయాలు పాతకాలపు ఇల్లులు ఈనాటి మనుషులకు చూపిస్తూ ఒకవైపు బాధ మరోవైపు చూడలేరు అనుకున్న టువంటి ఆనాటి పాత కట్టడాలు చూపిస్తూ సంతోష పెడుతున్నారు మీ ఛానల్ చూస్తున్న వారందరూ ఎంతో అదృష్టవంతులు అన్న ఇటువంటి అద్భుతమైనవి మీ ఛానల్ ద్వారా మరెన్నో చూపించాలి
కడప జిల్లాలో నాగిరెడ్డి మాది ఒంటిమిట్ట ఒంటిమిట్ట నువ్వు ఓకే ప్లీజ్ నాయనా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా షూటింగ్ చేసుకుని తమ్ముడా థాంక్యూ వెరీ మచ్ తమ్ముడు నువ్వు షూటింగ్ చేస్తా ఉన్నప్పుడు చూపులు ఉంటావు నువ్వు మంచివి లావు లేవు బాగున్నావు తమ్ముడా 🙏🙏🙏🙏🙏👌👌👌🌹💁♀️
Water level tagginandhu valana plus point ee villages bayata పడటం .minus point వర్షాభావ పరిస్థితులు . Ee video krindhi 2 videos ( i'm lovin' you & alluda mazaka ) nannu praising chesthunnavi . దేవుని కృప & మానవ ప్రయత్నం .👍👍🙏🙏❤❤
Nice palace historical palace sir, where is it this place, aap konsi bhasa me bat kar rahe h me Nagaur Rajasthan se Narendra Singha please tell information in english or Hindi
నాగిరెడ్డి అన్నా ఆనాటి మధురమైన పాతకాలపు నాటి మన పూర్వికుల చరిత్ర కలిగిన దేవాలయాలు పాతకాలపు ఇల్లులు ఈనాటి మనుషులకు చూపిస్తూ ఒకవైపు బాధ మరోవైపు చూడలేరు అనుకున్న టువంటి ఆనాటి పాత కట్టడాలు చూపిస్తూ సంతోష పెడుతున్నారు మీ ఛానల్ చూస్తున్న వారందరూ ఎంతో అదృష్టవంతులు అన్న ఇటువంటి అద్భుతమైనవి మీ ఛానల్ ద్వారా మరెన్నో చూపించాలి
మా అమ్మ వాళ్ళ ఊరు కొత్తపల్లి మా అమ్మ చిన్నఅపుడు ఆ ఊరు మునిగి పోయింది మా అమ్మ చాలా హ్యాపీ గా ఫీల్ అయింది అన్న ఈ వీడియో చూసి
ధన్యవాదములు 🙏
Ee bai kuda munigi thelindhi nenu chala happy ga unna
R
❤❤@@KadapaNagireddy
చాలా మంచి వీడియో అన్న
గూడు, నీడ కోల్పోయిన వారి జ్ఞాపకాలను గుర్తు చేశారు
బ్రహ్మంగారు ఆ ఉరి వైపు నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఉరి వాళ్లు ఆ స్వామిని అవమానించారు... దానికి ఆయన శపిస్తాడు అందుకే ఆ ఊళ్ళు అలా అయ్యాయి
మంచి samacharam andincharu. Dhanyavadalu 💐
సూపర్ వీడియో అన్న మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసావ్
Tq anna
Madi Z Kothapalli maku manchi memories unnayi Thankyou for the video
కడప జిల్లాలో నాగిరెడ్డి మాది ఒంటిమిట్ట ఒంటిమిట్ట నువ్వు ఓకే ప్లీజ్ నాయనా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా షూటింగ్ చేసుకుని తమ్ముడా థాంక్యూ వెరీ మచ్ తమ్ముడు నువ్వు షూటింగ్ చేస్తా ఉన్నప్పుడు చూపులు ఉంటావు నువ్వు మంచివి లావు లేవు బాగున్నావు తమ్ముడా 🙏🙏🙏🙏🙏👌👌👌🌹💁♀️
ధన్యవాదములు 🙏
Asal yemmanna ardham avuthundha
Kadha@@dineshbabukakani4329
@@dineshbabukakani4329same doubt bro
Ni bada eantobartham kaledu
ఆంజనేయస్వామి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టినేది మన సుబ్బారెడ్డినే, మొన్న మేము వెళ్ళినప్పుడు బయటకు తెచ్చిపెట్టినాం
ధన్యవాదములు అన్న
Water level tagginandhu valana plus point ee villages bayata పడటం .minus point వర్షాభావ పరిస్థితులు .
Ee video krindhi 2 videos ( i'm lovin' you & alluda mazaka ) nannu praising chesthunnavi . దేవుని కృప & మానవ ప్రయత్నం .👍👍🙏🙏❤❤
Ma Amma nanaa vala ure adhi ❤❤❤
Tq anna
Aa vigrahalanu akkadi nundi taralinchi ekkadyna pettichite bagundu.edyna gudilo prahary lopalyna pettinchite bagundu.
Super
Super video inko inka video s chayandi
Ok Tq anna🙏
Temple chala bagundhi Anna ..
Anni house lu padipoina Temple matram Inka alane vundi..Daiva mahima 🙏🙏
Adi raathi kattadam ...anduke padipokunda undi
వీడియో చాలా బావుంది తమ్ముడూ🎉
Tq sir🙏
Manchi memories aa vuri vallaku anna
Anjanna vigrahamulu bagunnayi , garbhagudi pina flower design bagundi, Slate like ralla bandalu parichi gods kattadam bagundi, gudi pillars design bagundi jai anjanna jai sriram
Madi nizamabad nadipet neear sriram sagar project lo old srirampur viiege shivalyam undi
Nice super talented video bro
JAI sreeram 🚩💐🙏
మీతో కలిసి వీడియో లు చెయ్యాలి అని ఉంది..🤝. అవకాశం వుంటుందా?
Superb video anna
@@shekargudise6976 Tq anna
Super video nice 👌👌👏👏🙏👍
Anna edi maa vuru chupinchinaduku chala tq anna
Anna sonasila dyam backe side cheyandi bro
🙏
సూపర్ 💯
@@YALLAPPA316 Tq anna
Ela munigindo cheppaledu.
Hi bro elavunnaru padudadi poina gullu swambu gullu chupithunnaru thanks
@@vasuvavilala878 Tq anna
Nice 👍 video
@@padmafoodsandvlogs Tq sister 🙏
@@KadapaNagireddy 🙏
Nagireddy bro Mee videos అన్నీ చూస్తున్నాము సూపర్ గా చేస్తున్నాను మాది కడప మిమ్మలను కలువాలని అనుకుంటున్నాను రిప్లై ఇవ్వండి
ధన్యవాదములు అన్న 🙏
మీ చిరునామా చెప్పండి నాగిరెడ్డి బ్రో
@@sirigiriramanaiah9145 మైదుకూరు అన్న
pacceesu, pulijaadam, rOlu - baawi - &
mineral water - kamte - baawi neeru mElainadi - kshEmamkaramainadi - u said correct
👏👏 tku anna
Anna madhe akkada anna Malle government sadupayam chasta mamu vache unttamu please help our familys
👌👌👌
ఆడామ్ లోకి నీళ్ళెప్పుడు వస్తాయి నాగిరెడ్డిగారు
వర్షాలు బాగ పడితే వస్తాయి అక్క
Adi anjeneya Swami gudi kadu bro ramulavari temple
Hat's upp bro
@@udaykiranganji8591 Tq anna
madi baspuram😢anna
🎉 Jay Shri Ram Jay anjane Inka colony manchi manchi video
👌👌👌👌
నాగిరెడ్డి అన్న నువ్వు ఇంక మంచి
వీడియో చేయాలాని కోరుకుంటూ వున్న 👌
Tq anna
Bro i want help ❤😢
Bgm a movie lo anna
Spashtamaina telugulo matladu brother
Mee pakkana vunna kondareddy maa senior bro
మంచి వ్యక్తి అన్న 🙏
This place adress give me brother
7 bro
Hi anna 😊
@@Dasari_Laxmi_ hi sister
అన్న తెలుగు తెలుగు గంగ డ్యామా
@@HariHari-pullaiah అవును అన్న
వీడియో బాగుంది బ్రదర్..కానీ పూర్తిగా శిధిలం అయ్యింది బ్రదర్...షూటింగ్ చేసేటప్పుడు జాగ్రత్త...
Nice palace historical palace sir, where is it this place, aap konsi bhasa me bat kar rahe h me Nagaur Rajasthan se Narendra Singha please tell information in english or Hindi
Tq sir danyavad🙏
He's talking Telugu language, it's in Andhra Pradesh