గిరిజనులు వేట ఎలా వేటడతారో చూపిస్తూ జరుపుకునే పండుగ tribal culture in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #dribles
    #villagevlog
    #entertainment
    #villagelife
    #villageculture
    • ఇలా కూడా పండుగ జరుపుకు...
    • ఈ కాలానికి ఆదర్శంగా మా...
    • పల్లెటూరి ముచ్చట్లు//v...
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • చిన్న చెల్లి హైదారాబాద...
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...
    • ఉగాది పండుగ మేము ఎలా జ...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...

КОМЕНТАРІ • 70

  • @SumaVillagewife
    @SumaVillagewife  2 місяці тому

    ua-cam.com/video/Njt_fyQdwf8/v-deo.html👈 పార్ట్ 3 వీడియో ఈ లింక్ నీ క్లిక్ చేసి చూడవచ్చు ☝️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 2 місяці тому +12

    శుభోదయం మిత్రమా ❤
    గిరిజనుల పండుగ చూస్తుంటే నిజంగా ఎంత ముచ్చటగా ఉందో సుమా ..❤వాళ్ళ వాళ్ళ సంప్రదాయం ప్రకారం పండుగలు ఎలా జరుపుకోవాలో అచ్చంగా అలాగే చేస్తున్నారు..👏
    మనం నాగరికత పేరుతో పండుగ వస్తుందంటే చాలు వేలకి వేలు పోసి బట్టలు కొనుక్కోవడం తో మొదలవుతుంది ఉన్నవారిని చూసి లేనివారు కూడా అప్పు చేసి మరీ బట్టలు కొని వేసుకుంటేనే పండగ చేస్కోవాలి అనుకుంటారు బందు బలగం నీ పిలవడం మానేసి ఇంట్లో చేయాల్సిన ఆచారాలు మానేసి పండగల్లో కూడా సెలవలు పేరు చెప్పి విహారయాత్రలు చేస్తున్నారు...😢
    ఇలాంటి కల్మషం లేని జీవనాన్ని గడిపే అమాయక గిరిజనుల పండగల్ని ఎంతో కష్టపడి సమాచారం సేకరించి మాకు చూపించి చాలా మంచిపని చేసావు..❤
    మనిషి ఎంత ఎదిగినా మూలాల్ని మర్చిపోకూడదు అని చెప్పకనే చెప్పావు..👍
    మనకి పండగలు వస్తున్నాయంటే నే మగవాళ్ళకి ఖర్చుల భయం,ఆడవాళ్ళకి పనుల భయం వేస్తుంది..😢
    పండగ అంటే ఇలా ఆటపాటలతో ఆరోగ్యాన్ని పెంచి ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలి ❤
    Tq so much సుమా డియర్ మంచి మంచి వీడియోస్ మాకు చూపిస్తున్నావు...🫂🫂😍😘
    మరిన్ని మంచి వీడియోస్ తో నీ ఛానెల్ చాలా బాగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాము..👍😍❤️

    • @supriyag3006
      @supriyag3006 2 місяці тому

      Chaaala correct ga chepparuuu choosthuntenee chaala happy ga anipisthondhi inka akkadiki vellalani anipisthondhi naakayithe 😊❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch dear 🙏❤️❤️❤️❤️❤️

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 2 місяці тому

    వాళ్ల ఆచారాలు అన్ని చాలా బాగుంది naturalగా👌👌👌

  • @vasagirija5206
    @vasagirija5206 2 місяці тому +3

    హాయ్ సుమ గారు పండుగ చాలా బాగుంది. నేను నా పిల్లలు 3పార్ట్స్ చూసాము. మీరు చెప్పే విధానం,మీరు చూపించిన వీడియో విధానం చాలా బాగుంది.😊😊🌹❤️

  • @supriyag3006
    @supriyag3006 2 місяці тому +1

    Mee videos ki nenu addict ayipoyanu Suma sister❤❤❤❤❤❤

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 2 місяці тому

    Chala bagundi suma girijanula panduga

  • @srilakshmi.esrilakshmi.e3080
    @srilakshmi.esrilakshmi.e3080 2 місяці тому

    Ma suma super singer annamaata❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      మరీ అంత లేదు లేండి 🙄
      ఏదో అలా పాడగలను అంతే🤣🤣❤️❤️❤️

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 2 місяці тому

    అక్క పండుగ చాల బాగా చేసారు అక్క చాల బాగుంది మీరు చాల బాగా పాడారు సూపర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు ❤️❤️❤️❤️❤️❤️🤗

  • @KamtekardurgaDurga
    @KamtekardurgaDurga 2 місяці тому +1

    Chala Baga chesaru అక్క పాండగ

  • @avinashvallabhaneni9806
    @avinashvallabhaneni9806 2 місяці тому +2

    Panduga Chala baga chesaru suma

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 2 місяці тому

    Chala bagundi pandaga...chustunta chala happy ga annipinchindi😊

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 2 місяці тому

    Chala baga pandaga chesukunnaru akka

  • @myself_priya00
    @myself_priya00 2 місяці тому

    Nice 👍🏻

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii sister good mornig 🌄🦋🦋🐓🦜🌱

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 2 місяці тому

    Super ga undi suma panduga🎉🎉

  • @VenkataLakshmi-st2nt
    @VenkataLakshmi-st2nt 2 місяці тому +1

    Hi Suma garu ma girijanalu eppudu chala abhivruddi chendaru konda pranthamlo kanna citylone ekkuvaga unnaru

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 місяці тому

    Suma chala,,chala bagundi pandaga. ma china pudu e songs ma china pudu school lo padevaru
    Super 👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునండి నేను కూడా స్కూల్లోనే నేర్చుకున్నాను 👍👍

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 місяці тому

    Manchi vedios chesthuu chuusthundagaane baaga edigipothunnaavu Sumaa. God bless you all with everything.

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Thank you so much for your blessing andi 🤗 🙏🙏

  • @KsathazSathaz-tv8uf
    @KsathazSathaz-tv8uf 2 місяці тому

    Chala bagundi panduga sumagaru

  • @santhoshijanapala9838
    @santhoshijanapala9838 2 місяці тому +2

    Baga paadaru suma .

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 2 місяці тому

    Chala bagundi Suma, festival 1st time choosa nu❤

  • @MEswar-mq3gd
    @MEswar-mq3gd 2 місяці тому +1

    Super💪👍👍👍👍👍👍

  • @balanataraj5247
    @balanataraj5247 2 місяці тому

    Thank you for the video sister🙏

  • @PoojaPooja-bd9oz
    @PoojaPooja-bd9oz 2 місяці тому

    Super ga padavu suma

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 2 місяці тому

    Atta pata veta 👌👌👌👌👌 suma ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch andi ❤️❤️❤️❤️❤️

  • @Nani.pasupuleti
    @Nani.pasupuleti 2 місяці тому

    Background music chala baguntundi

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 2 місяці тому

    Hii friend me part2 video chusanu chala bagavunnai

  • @supriyag3006
    @supriyag3006 2 місяці тому

    Wowwwwwwwwww❤❤❤❤❤❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @venkatalakshmimakkena7861
    @venkatalakshmimakkena7861 2 місяці тому

    Super❤❤❤❤❤❤❤

  • @VenkataLakshmi-st2nt
    @VenkataLakshmi-st2nt 2 місяці тому +1

    Ma side aithe gurragede (adavi gede)Ani kuda antaru Suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునండి మాకు కూడా అలానే అంటారు 👍👍🐃

  • @vennapureddynagarani4073
    @vennapureddynagarani4073 2 місяці тому +1

    Naku mee vuru ravalani vundhi

  • @srilatha6668
    @srilatha6668 2 місяці тому

    chala vichitranga bale undi suma milanti familys enni unnaie akkada

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      ఓ 20 ఫ్యామిలీస్ వరకు ఉంటాయండి 👍

  • @deepthikiran8555
    @deepthikiran8555 2 місяці тому

    veellaki ide kavali ade kavali ani em ledu, edi unna edi lekunna happy ga untaru anukunta, chaala adrushtavantulu, cities lo anni unna eppudu edo ledu ane edupe kanipisthadi.

  • @laxmitayaru726
    @laxmitayaru726 2 місяці тому

    Patabsvundi lyrics petandi

  • @LakshmiReddy-br2hh
    @LakshmiReddy-br2hh 2 місяці тому +1

    Hi❤

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 2 місяці тому +1

    Subodayam suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      నమస్తే అండి 🙏🙏🙏
      ఎలా ఉన్నారు 🤗

  • @vshiva8683
    @vshiva8683 2 місяці тому

    Hi ❤❤😅😅