ప్రత్యేక బహుమతి పొందిన కథ/సహధర్మచారిణి/వాడపల్లి పూర్ణ కామేశ్వరిగారు/TELUGU AUDIO STORIES/AUDIONOVELS

Поділитися
Вставка
  • Опубліковано 19 сер 2024
  • Note:
    Voice in my videos are my own.
    Videos are uploaded with authors permission for all Novels/Stories.
    మరిన్ని కుటుంబ కథలు వినటానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి
    • కుటుంబ కథలు
    మరిన్ని హాస్య కథలు విని మనసారా నవ్వుకునేందుకుఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
    • హాస్య కథలు

КОМЕНТАРІ • 252

  • @madhavireddy2324
    @madhavireddy2324 Рік тому +3

    సహధర్మచారిని అంటే ఏమిటో చక్కగా వివరించారు మనసంతా ఎదో బారంగా అయింది ఇంత చక్కని కథ వినిపించు నందుకు ధన్యవాదాలు

  • @vadapallipoornakameswari6930
    @vadapallipoornakameswari6930 Рік тому +46

    నా కథ లక్ష్మి గారి గళం లో వినడం నాకు అమితమైన ఆనందం కలిగించింది. ప్రతి వాక్యానికి ప్రాణం పోసారు. ధన్యవాదములు లక్ష్మి గారు

    • @yrewanth3733
      @yrewanth3733 Рік тому +6

      🙏kalla venta niru tirigindama gopa kadtha vrasaru

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому +3

      @@yrewanth3733 ధన్యవాదములు

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому +3

      @@yrewanth3733 Mee comments nu పంచుకున్నారు. అవే మరిన్ని కథలకు ప్రోత్సాహకాలు

    • @mallapardhasaradhi6987
      @mallapardhasaradhi6987 Рік тому +3

      Mi kada Chala chala baga rasaru malli malli vinalani anipisthundi wife and husband relationship ila na vundali

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому +1

      @@mallapardhasaradhi6987 మీ స్పందన కు ధన్యవాదాలు అండి. వారి గళం తో హృద్యమైన భావాలకు ఊపిరి పోశారు లక్ష్మి గారు.

  • @g.kbhavanibhavani1689
    @g.kbhavanibhavani1689 Рік тому +9

    చాలా చాలా బాగుంది మనసుని తాకింది అప్రయత్నంగానే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినవి చాలా రోజుల తర్వాత ఒక సున్నితమైన కథ విన్నాను రచయితకి చదివిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు

  • @lakshmijammi5468
    @lakshmijammi5468 Рік тому +2

    బావుందండి. ముగింపు చాలా బాధ కలిగించింది.అంకిత చిన్నతనంలోనే ఎన్ని కష్టాలు అనుభవించిందో మనసుని ద్రవింపచేసింది.కథా రచయిత్రి గారికి ,నమస్కారాలు.లక్ష్మీగారికి ధన్యవాదాలు.

  • @sarojinidevi6421
    @sarojinidevi6421 Рік тому +6

    చాలా మంచి కథని వినిపించారు. ముగింపు విని మనసంతా భారంగా అనిపించింది.

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      హృద్యం గా అనిపించింది, మీ భావాన్ని పంచుకున్నందుకు dhanyavadamulu

  • @srisrilathalatha8580
    @srisrilathalatha8580 Рік тому +1

    అద్భుతం గా వుంది. మంచి కాలక్షేపము.

  • @pvmgsastrysastry2457
    @pvmgsastrysastry2457 Рік тому

    అద్భుతం! జన్మ జన్మల బంధం! ఆలి కిమగని మీద అనురాగం ఆయన సంపాదన దాకా! ఒక్కో ఇల్లాలు ఆయన సంపాదన లో కొంత భాగం చి కొట్టుడు అన్నట్లు తెలియనీయకుండా పుట్టింటి లో దాచి పుట్టింటి వారి సొమ్ము గా నాటకాలాడి భర్త తమ కోరికలను తీర్చే ఎ టి.యమ్.లా వాడుకొనే
    ఆడవారు ఉన్నారంటే నన్ను తప్పు పడతారేమో
    ఇటువంటి నేటి యువ ఇల్లాళ్ల! కి ఈ కథ వింటే
    ఆ గింజంతయినా మార్పు వస్తే అదృష్టమే!
    కథ ఇతివృత్తం, శైలి చాలా బాగుంది. అందమైన
    జంటకు అందమైన మనస్సు. చక్కదనం ఆకారం లోనే కాదు..మనిషి ఆలోచన,ప్రవర్తన, లో ప్రతిఫలిస్తే ..ఆ జంట కలియుగంలో అభినవ సీతారాములు,రాథాకృష్ణులు కారా!
    సుందరి

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      🙏

    • @mnmnmn0097
      @mnmnmn0097 Рік тому

      కధ సరిగ్గా వినలేదా? ఏది నచ్చిందో అదే గుర్తుంది. 😁
      భర్త చాలా బాగా చూసుకున్నాడుట.
      అప్పుడు భార్యలు ఇంత అంకిత భావంతోనే చూసుకుంటారు.
      ఇవ్వటం నుండే పుచ్చుకోవటం కుదురుతుంది.
      చాలా మంది పుచ్చుకోవటం గురించే ఆలోచిస్తారు.

    • @mnmnmn0097
      @mnmnmn0097 Рік тому

      భార్య వస్తువులు కొనిపించుకుందని , ఏటియమ్ గా ఫీలైన భర్తకు దేవుడు ఇలాంటి గొప్ప భార్య ను ఇవ్వడు.
      ఎందుకంటే, దేవుడు కు తెలుసు అలా న్యాయం కాదని.

  • @padmainavolupadmavenkat4521
    @padmainavolupadmavenkat4521 Рік тому +4

    Present generation vini artham cheskunte chaala baaguntundi.
    Very inspiring.
    Thankyou so much Lakshmigaru for selecting this story🙏

  • @swaroopamooda3627
    @swaroopamooda3627 Рік тому

    Chala bavundi kadha thanks rachayitri garu

  • @gayathrivenneti832
    @gayathrivenneti832 Рік тому

    Chaala manchi kadh venipincharu manasu antaa bharama ga vundi

  • @Sujith23
    @Sujith23 Рік тому

    Thank you for the story Lakshmi madam🔶.

  • @Bhageetalkies
    @Bhageetalkies Рік тому +2

    చాలా బాగుందండీ మంచి కథ

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому +3

    What a wonderful story..
    Ankitha🙏
    Yenthati A kithabhaavamutho sevachesindi Maha thalli😪😪😪

  • @godaadevi3544
    @godaadevi3544 Рік тому +1

    Too good story thank ýou for this 🙏 👏

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 Рік тому

    చాలాబాగుంది

  • @lavanyam7127
    @lavanyam7127 Рік тому

    Chala chala bagundandi

  • @arunakurapati2244
    @arunakurapati2244 Рік тому

    Great story of a devoted wife

  • @ramadeviperla1967
    @ramadeviperla1967 Рік тому +1

    Heart touching story chala Baga chadhi varu

  • @laxmipalla8878
    @laxmipalla8878 Рік тому +2

    Nijaam ga elati wife untey chalu chala bagudhi story👌👌👌

  • @krishanavenikunchapu2819
    @krishanavenikunchapu2819 Рік тому

    Nenu mee stories ki addict aipotunnanu,daily easy ga 4 Stories vintanu,idi varaku aite Sunday books chadivedanni

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 Рік тому

    Super

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому

    Chala Antey Chala Bagundi Madam Kadha
    Nijamga Kala Venta Kanilu Thepicharu Vintuuntey
    Marvellous Story
    Hat's Off To Writer
    ☺☺👌👌👏👏🙏🙏💕💕

  • @sunandagadiyaram3723
    @sunandagadiyaram3723 Рік тому

    పూర్ణ కామేశ్వరి గారి సధర్మచారిణి కథ మనసుని కదిలించింది.ఇలాగే నా చిన్న నాటి స్నేహితురాలికి 43 సంవత్సరాలప్పుడు car accident లో ఆమె భర్తకి వెన్నెముక దెబ్బతిని అన్నీ మంచం లొనే.ఎంతో ఓపికగా చేసిన ఆమె 70 వ ఏట ఆయన మరణించారు.కథ చదివినంత సేపు మా ఫ్రెండ్ గుర్తుకొచ్చింది. కధ చాలా బావుంది కామేశ్వరి గారు.లక్ష్మీ గారి గళంలో చాలా మాధుర్యాన్ని మరింత పెంచింది.,,👏👏

  • @Poornitha123
    @Poornitha123 Рік тому

    Abba yentha bavunndo katha, intha manchi kathanu vinipinchinanduku meeku chaala chaala kruthagnatalu🙏🙏

  • @elluruadilakshmi8008
    @elluruadilakshmi8008 Рік тому

    Chala Manchi Katha . Vinton natha sepu Edo లోకంలో ఉన్నట్టుంది.

  • @mamathakadari2536
    @mamathakadari2536 Рік тому

    Very Nice Story Andi Chaaaaaaaaaaaalaaaaaaaaaaaaaaaaaa Thanks...

  • @visalakshivalluri2268
    @visalakshivalluri2268 Рік тому

    Katha vintunte manasuku chalabadha vesindhi eekatha vintunte sm. Anuradha gari gevitham gurthuki vachhindi

  • @usharanisampath4912
    @usharanisampath4912 Рік тому

    Katha chala baga chepparu, Katha kuda cha cha bagaundi.🙏

  • @madhumadhavims31
    @madhumadhavims31 Рік тому

    No words kameshwari garu nenu chala stores vinnanu kani elanti story vinaledhu from now on words i am your fan cooler and AC 🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @latamamidanna1439
      @latamamidanna1439 Рік тому

      Kadha Chala Baga vrasaru Kameswari garu.antha baganuvinipincheru Lakshmi garu dhanyavadalu meku 🙏🙏

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      Madhu madhavi garu.... Am blessed for your comments .. the coolness you gave me motivates for many more such stories,,,

  • @lakshmirajyamvemuru80
    @lakshmirajyamvemuru80 Рік тому +1

    Nija jeevitham lo yevvariki ilanti badhakara jeevithalu ivvavaddani Godni vedukuntunna🙏🙏🙏

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      Idi కొన్ని నిజ జీవితాలు కథే నండి. మీ అర్ద్రమైన కామెంట్ కు ధన్యవాదాలు

  • @rajeswarisimhadri2963
    @rajeswarisimhadri2963 Рік тому

    Super story madam, thanks for kameswari garu

  • @hymavathia280
    @hymavathia280 Рік тому

    Katha chala bagundi vinataniki badaga undi kani bagavanthudu kodari jivithalu bada peduthadu enduko theliyadu gad isgreat

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому

    Rachayitrigaru Chaala manchi katha andinchinanduku Dhanyavaadamulu

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      అంతే చక్కటి గళం అందించి మీ వరకు కథను చేర్చిన లక్ష్మి గారికి నా వందనాలు

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      నా కథకు వారి గళం ఇచ్చి మీ వరకు చేర్చిన లక్ష్మి గారికి వందనాలు. మీ స్పందనకు ధన్యవాదములు

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      ధన్యవాదములండీ.

  • @srilakshmivytla6408
    @srilakshmivytla6408 Рік тому

    Very heart touching story. 🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Рік тому +2

    అంకిత లాంటి జీవితం ఎవరికీ రాకూడదు

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      Idi oka nija జీవితం ఆధారమైన కథే

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      ఎవ్వరు కోరిక మేరకూ జీవితాలు ఉండవు. పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిందే.

  • @ChakraV
    @ChakraV Рік тому

    చాల బాగుంది అమ్మ

  • @Allinone-uw7ps
    @Allinone-uw7ps Рік тому

    Exlent story mam thankyou

  • @radhamatla5217
    @radhamatla5217 Рік тому

    Amma kadha vintunte chala badesindi yedupu kuda vachindi anta ma Kalla munde jariginatluga undi manchi message ga undi bharya bhartalu elanundalo chepparu rachaitri garu dhanyavadalu

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      🙏

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      రాథ గారూ, చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక గాథ. అందులోంచి ఏం తీసుకోవాలన్నదీ వారి వారి నిర్ణయం. సకారాత్మకంగా చూడగలిగారు. నమస్సులు

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      అవునండీ, ప్రతి దంపతులూ అలా ఆలోచిస్తే సమాజం లో సగం సమస్యలు ఉండవు.

  • @velagapadma4348
    @velagapadma4348 Рік тому

    Kadha adhbuthamga rasaru rachaethri.oka sthrii jevitham bharathaku anthaga amkitham chesindhante ameku ame bhartha panchina preamenani kachithamga cheppali. Bharya,bharthala madhya preama, adharana,abhimanam,avagahana vunte jevitham lo thapputadugulu vese prasakthe ledhu.anthati kasttalanu,odidhudukulanyna dhyryamga adhurkovachu.manchi Kadha andhincharu lakshmi garu. Tq.

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు పద్మ గారూ 🙏

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      అవునండీ... ఆమె అన్నదిగా ..ఆయన పంచిన ప్రేమ అలాంటిది అని ..

  • @ramalakshmierusu6629
    @ramalakshmierusu6629 Рік тому

    Chala badhaga anipinchindi

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      మనసు ద్రవించింది...... అంటే వాస్తవానికి చేరువ

  • @bhanumathit1380
    @bhanumathit1380 Рік тому

    Excellent marvelous 👌👌👌👌

  • @indiramothukuri2950
    @indiramothukuri2950 Рік тому

    🙏🙏 కద.చాలా గాగుంది

  • @srinivasmadabhushi
    @srinivasmadabhushi Рік тому +1

    ఇది కథ కాదు... సినిమా నటి శ్రీమతి అనూరాధ గారి జీవితం. ఇటువంటి సహధర్మచారిణు లందరికీ ఈ కథ అంకితం. వారికి శతకోటి నమస్కారాలు.... మాడభూషి రోహిణి. మంచి కథలు ఎన్నిక చేసి, వీనులకు విందు చేస్తున్న లక్ష్మిగారికి జోహార్లు.

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +1

    😘..అంకితకు 🙏💟

  • @leelavenkat7677
    @leelavenkat7677 Рік тому

    Super talli,Ela ento bagundi vinatanikiniku ma namaskaramulu

    • @kirand726
      @kirand726 Рік тому

      మనసు ను కదిలించే కథ.🙏👌

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు 🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Рік тому

    Manasuni kadilchina Kadha idi. Nijamaina sahadhamachaarini ki Nijamaina nirvachanam Ankita🙏👏👏

  • @sktunisha3056
    @sktunisha3056 Рік тому +2

    👏👏👏👌👌

  • @nakkinaseshu5006
    @nakkinaseshu5006 Рік тому

    Madam story chala bagundi. Last naaku kanneru aagaledu.

  • @vasuvasantha9939
    @vasuvasantha9939 Рік тому

    Chala manchi katha

  • @keerthikumari1041
    @keerthikumari1041 Рік тому

    Really great story,,🥲🥲🥲

  • @kommalapatilakshmikalyani7106

    Kadha super

  • @venkatlaxmi7381
    @venkatlaxmi7381 Рік тому +1

    Thalli naku pachala kalashamlo melimi muthyalu ane navala inka vidhi vinyasalu ane navala vinalanundamma chadyvutava nakosam ivi andhra prabhalo serials ga veluvaddayi plz

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      విధి విన్యాసాలు రచయిత్రి కావిలపాటి విజయలక్ష్మి గారు అని తెలుసు. ఆ మొదటి నవలకు రచయిత ఎవరో చెప్పండమ్మా నేను ప్రయత్నిస్తాను.

  • @sulekhavutukuri4935
    @sulekhavutukuri4935 Рік тому

    👌👌👍👍

  • @vijayalakshmikatrala2937
    @vijayalakshmikatrala2937 Рік тому

    Yedipinchesarandi laxmi garu

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Рік тому

    Laxmigaru thanq v much for a beautiful story,though cried a lot,and unable to bear the sad story of such wonderful couple..
    Useless children as usual

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      మీ అభిమానానికి ధన్యవాదాలు శశికళ గారూ 🙏

    • @kamalavk5111
      @kamalavk5111 Рік тому

      Na kathalage undi 😔😔😪😪

    • @sasikalamoorthy4212
      @sasikalamoorthy4212 Рік тому

      @@kamalavk5111 ayyayyo..I v v sad thalli..any help pl contact us.pray god to be with u always

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      @@kamalavk5111 ekkado akkada prati variki vari ప్రతిబింబం కనిపించింది ...కామెంట్ కు ధన్యవాదాలు

  • @vijayalaxmipeasapati2026
    @vijayalaxmipeasapati2026 Рік тому

    Kadha vintunantha sepu kaneeru agaledu. Ame bharta chupinchina preme ameku dhairyani, marala manishini cheyalana Tapana, ankita bhavam kaluga chesindi🙏🙏🙏🙏

  • @ChandraSekhar-xd9hl
    @ChandraSekhar-xd9hl Рік тому

    👌👌👍🙏

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 Рік тому

    Story chala baruvuga badhaga undi. Ankita koncham atyasa padinda anipinchindi. Poortiga mamoolu manishini chese prayatnam lo asalu kolpoyindi papam. Ilantivallu nijanga unnarandi. 🙏🙏🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      తగ్గిపోతుందనే ఆశ ఉంటుంది కదండీ ఎవరికైనా. మీకు నచ్చినందుకు థాంక్స్ 🙏

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      అత్యాశ ఏముంది అండి. డాక్టర్లు ఇచ్చిన హామీకి ఎవరు మాత్రం మమూలు అవ్వా లని అనుకోరు

    • @lalithasureshsistla8726
      @lalithasureshsistla8726 Рік тому

      @@vadapallipoornakameswari6930 🙏 madam. Nenu negative uddesam toh analedi, anavasaram kolukunna bhartani inka mamooluga chudalani aasa toh operation cheyinchi inka nasta poyindi ane badha tone feel ayyanu.
      Chakkaga panulanni chesukunru oka biddani kuda kani malli agadham loki velipoyaru kada ani anthe.

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому +1

      @@lalithasureshsistla8726 ayyo.. నేనూ అలాగే అనుకున్నాను. మీరు అనుకున్నది అర్థమయ్యింది. పాపం అలా life anta ఇబ్బంది పడ్డారు అన్న బాధ తోనే అన్నారు ... కానీ విధి అలా చేస్తుంది అండి. నిర్ణయాలు అలా తీసుకుంటాము . ప్రతి జీవితం లో అలా జరుగుతూ ఉంటుంది
      Thank you Andi.. Meeru anta ఆలోచించి రాయడమే, మీరు కథ లో ఎంతగా లీ నము అయ్యారో తెలుస్తుంది

    • @lalithasureshsistla8726
      @lalithasureshsistla8726 Рік тому

      @@vadapallipoornakameswari6930 🙏🙏

  • @lalithachillarige1545
    @lalithachillarige1545 Рік тому

    😭😭😭🙏

  • @samrajyalakshmi3405
    @samrajyalakshmi3405 Рік тому

    అర్ధాంగి అన్నపదానికి మరియు సహధర్మచారిణి మంత్రానికి ....
    ఆరోగ్యేషు వైద్యే సేవేషు దాది
    అని కూడా జోడించమనే తలంపు వచ్చి కళ్ళు చెమర్చేలా వ్రాసిన ఈ కధా రచయిత్రి పూర్ణ కామేశ్వరి నా స్నేహితురాలవటం నాకెంతో గర్వకారణంగా వుంది👍🙋
    అలాంటి కధను వీనులతో వీక్షించపచేసిన లక్ష్మీ గారికి శుభాభినందనలు 🙏🙋

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      Lakshmi నీ స్పందన నాకు మరింత స్ఫూర్తి ని ఇస్తుంది.. నీ ప్రోత్సాహానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
      లక్ష్మి గారు వారి చక్కటి పఠనం తో నా కథను ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళారు.

    • @madhuthota7825
      @madhuthota7825 Рік тому

      Samrajya Lakshmi, poorna yiddaru naa snehituralle Yee media dwara mee yiddari gurinchi telisi nanduku pattarani santhoshamga vundi mukyanga maa chinnari poorna yintha manchi kadalu rastunnaduku Chinnari poorna yenduku annanu ante maa 1992 batch recruitment lo andarikanna chinnadi Nenu Ramadevi mee yiddariki gurtu vachana Lakshmi cheppinatlu nijam chaala bagundi kada poorna kallalo neelu tepinchesav Lakshmi garu marintha maduranga characters aniti kalla mundu nillabetaru Nenu Lakshmi cheppe kadalu kosam prati roju podutte you tube browse chesi download chesukunntanu miss ayipokunda, office lunch break lo yinnti vachinappudu vinntanu Mee yiddari to sridevi to matladalani vunndi Reply yivandi yiddari lo evaro okaru

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు సామ్రాజ్యలక్ష్మి గారూ 🙏

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు మధు గారూ 🙏

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      ధన్యవాదాలు లక్ష్మి. నీ మాటలు నాకెంతో ప్రోత్సాహకరం. లక్ష్మిగారు తమ అద్భుతమైన పఠనంతో అందరి చెంతకూ చేర్చారు. నాకు చాలా సంతోషం.

  • @sureshgurram5797
    @sureshgurram5797 9 місяців тому

    😢😢😢😢😢😢❤❤❤❤❤

  • @apparaopalaka1576
    @apparaopalaka1576 Рік тому

    నమస్తే లక్ష్మీ గారు
    పురాణ కథలు
    సతీ అనసూయ
    సతీ సుమతి
    మీరు చెప్పే కథలు
    మరో సుమతి కదా చెప్పుకొచ్చారు
    కన్నీళ్లు తెప్పించ వుఅమ్మ

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అండి 🙏

  • @shaikshahul2256
    @shaikshahul2256 Рік тому +1

    🥺🙏👌👏

  • @kairikavijaya7990
    @kairikavijaya7990 Рік тому

    👌👌👌👌👏👏👌👌👏👏

  • @sreeramayalamanchili6026
    @sreeramayalamanchili6026 Рік тому

    Manusuni kadilincharu chala bagundandi kadha

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      Lakshmi గారికి గళం తో మీ వరకు కథ ను చేర్చినందుకు, , మీ స్పందనకు నా ధన్యవాదములు

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      Lakshmi gariki ...
      స్పందించిన మీకు అనేక ధన్యవాదములు

  • @venkatlaxmi7381
    @venkatlaxmi7381 Рік тому

    Adhbhuthamina kadha adhbhutamga chadivavu thalli veyyellu vardhillamma kashi nundi neeku deevenalu pamputhu akka

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому

    😱...హ్హయ్యయ్యో...అంకితా..😨😨😨

  • @Rameshroyal143
    @Rameshroyal143 Рік тому

    👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏alanti ammailu e rojullo unnara andi story vintunte teliyakundane kannellu karipoyaye enta goppa ardhangi

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      ఉన్నారండి.... Idi కథే అయినా వాస్తవ సంఘటనల తో అల్లినదే..

    • @Rameshroyal143
      @Rameshroyal143 Рік тому

      @@vadapallipoornakameswari6930 chaala rare andi

    • @Rameshroyal143
      @Rameshroyal143 Рік тому

      @@vadapallipoornakameswari6930 na age 38 now nenu akkada appudu chudaledu

    • @Rameshroyal143
      @Rameshroyal143 Рік тому

      @@vadapallipoornakameswari6930 one month two months visugu vesi mooti meda podchi podchi o mudda pettinollani chaala mandini chusa nenu

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому +1

      @@Rameshroyal143 నాకు చూసే అవకాశం లభించింది

  • @mvakumar8132
    @mvakumar8132 Рік тому

    🙏🙏🙏

  • @balabhadrapatruniramani2251

    Lakshmi gaari galam chadive theeru chaala baundhi.kadha kuda baundhi😊

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      మీ నవలలు కథలు చదివాను. మీ గళం. లో రేపల్లెలో రాధ, మనసుని హత్తుకున్న కథ వేప చెట్టు నాకు చాలా ఇష్టం.

    • @balabhadrapatruniramani2251
      @balabhadrapatruniramani2251 Рік тому

      @@vadapallipoornakameswari6930 thanq

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      నమస్కారం రమణి గారూ 🙏🙏. చాలా చాలా సంతోషంగా ఉందండి. మీరు నేను చదివే తీరు బాగుంది అని చెప్పటం చాలా గొప్ప కాంప్లిమెంట్ మేడం. ధన్యవాదాలండీ 🙏

    • @balabhadrapatruniramani2251
      @balabhadrapatruniramani2251 Рік тому

      @@lakshmicheppekathalu welcome 😊

  • @durgalamadhu4588
    @durgalamadhu4588 Рік тому

    Bada padalo anandichalo teliyatle pavani charecter

  • @maniangothu908
    @maniangothu908 Рік тому

    😔😢👌

  • @Snehalatha0411
    @Snehalatha0411 Рік тому

    🙏👌😭

  • @krishanavenikunchapu2819
    @krishanavenikunchapu2819 Рік тому

    Nenu chala sepu yedchanu aunty

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому +1

      అయ్యో... కృష్ణవేణి... ఇంత సున్నితమైతే ఎలా అమ్మా

    • @krishanavenikunchapu2819
      @krishanavenikunchapu2819 Рік тому

      @@lakshmicheppekathalu meeru ichhina ee reply ni yenni sarly chaduvukunnano telusaa auntyy

    • @krishanavenikunchapu2819
      @krishanavenikunchapu2819 Рік тому

      @@lakshmicheppekathalu nenu yedaina story chadivina,vinna andulo leenamai potaanu aunty

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      @@krishanavenikunchapu2819 ఎందుకమ్మా ఇంత అభిమానం నా మీద. చాలా సంతోషం తల్లి

    • @krishanavenikunchapu2819
      @krishanavenikunchapu2819 Рік тому

      Yenduko aunty,mee voice lu nenu chala daggara ayyanu

  • @priyankathoram4977
    @priyankathoram4977 Рік тому

    😭😭

  • @sreenivasasarmaperi1239
    @sreenivasasarmaperi1239 Рік тому

    అమ్మా,
    🙏
    ఏమని చెప్పను తల్లీ అభిప్రాయమును? వింటున్నంత సేపు నా పరిస్తితి కన్నీళ్ళ 😢పర్యంతమైంది. అభిప్రాయమును పదములలో వ్రాయాలన్టే చాలా కష్టము.
    విధి బలీయము అనుటలోఎట్టి సందేహమూ లేదు.కేవలము స్వీయ అనుభవము లోకి వచ్చిన వారికి మాత్రమే అర్థము అవుతుంది.
    నాణెమునకు ఇరువైపులా కనిపించే బొమ్మా బొరుసులు లాంటి సుఖదుఖములను సమానముగా స్వీకరించగలిగిన ఆ పవిత్ర పుణ్య దంపతులు ముఖ్యముగా ఆ పవిత్ర సహాధర్మచారిని నిత్యసుమంగళిగా, అసహయుడైన మంచమునకే పరిమితమైన తన పెనిమిటి *గిరి* చనిపోయిన సమయములోనే తాను కూడా తన తనువును చాలించడము ఆత్మీయ ఆలుమగల అనుబంధ అన్యోన్యతను చాటే విధము గా కథను వ్రాసి జీవము పోశారు.👏
    చివరి వరకూ చక్కగా పఠనము గావించిన కృష్ణాతీర లక్ష్మి గారికి అభినందనలు 💐
    మంచాన పడ్డ పెనిమిటిని తల్లి కంటే ఎక్కువగా లాలించి తన బిడ్డలను ఒక దారికి తెచ్చుకొని తుది వరకు తన జీవితమును పెనిమిటికికి అంకితము చేసిన *అంకిత* సార్థక నామధేయురాలు.
    మనస్సును ద్రవింప చేసే నిజముగా జరిగిన కథ ఏమో అని అనిపిస్తుంది.
    మీకు ఇటువంటి స్ఫూర్తిదాయక కథ వ్రాయాలని అనిపించడం మీరు వ్రాయడము చాలా గొప్ప విషయం.
    పగవాడికి కూడా కథలోని గిరి లాంటి వారి పరిస్థితి రాకూడదు అని ఆ పరమాత్ముని అందరి తరఫునా ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే *అంకిత* లాన్టి వారు అరుదుగా గిరి లాంటి కొందరికి మాత్రమే లభించే ఆణిముత్యములు.
    నిత్య సత్యాన్వేషి

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ఎంత చక్కటి సమీక్ష రాశారండీ.. మీ ఆత్మీయాభిమానాలకు ధన్యవాదాలండీ 🙏🙏

  • @yrewanth3733
    @yrewanth3733 Рік тому

    Kalla venta niru tirigigayi amma

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому +2

      రచయిత గా నాకు మీ కామెంట్ చూసి కళ్ళు చమర్చయి

    • @yrewanth3733
      @yrewanth3733 Рік тому +1

      Amma e kalam lo ma lanti valla mi kathalle margadarsikallu manasullo chirakam undipoye kathanu vrasaru mi katha Lakshmi amma kantam rendu mahananadani kaliginchayi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  Рік тому

      ధన్యవాదాలు రేవంత్ గారూ 🙏

  • @bhavanikumari9061
    @bhavanikumari9061 Рік тому

    Kanneellu vachayandi

  • @arunakurapati2244
    @arunakurapati2244 Рік тому

    Story is great touching and pathetic. I pity Ankita's character

  • @kadhalahari-dr.gayathrisub7119

    ఇది కథ కాదు ....వాస్తవం,

  • @seshavenil7061
    @seshavenil7061 Рік тому

    😪😪

  • @malleswarikollipara4453
    @malleswarikollipara4453 Рік тому

    Chivaki naaku edupu aagaledu

    • @vadapallipoornakameswari6930
      @vadapallipoornakameswari6930 Рік тому

      అంతగా ఆకట్టుకున్నందుకు నా ప్రయత్నం ఫలించినట్టే

  • @ramalakshmierusu6629
    @ramalakshmierusu6629 Рік тому

    Entha chakkaga undo kada aunty

  • @lavanyadevireddy2164
    @lavanyadevireddy2164 Рік тому

    😞😞😞😞😞

  • @ayisettilakshmi5555
    @ayisettilakshmi5555 Рік тому +2

    G̤r̤e̤a̤t̤ s̤t̤o̤r̤y̤ c̤h̤a̤l̤a̤ b̤a̤v̤ṳn̤d̤i̤