దేవర పట్టించుకోలేదు..అభిమాని తల్లి ఆవేదన: Mahaa Vamsi Analysis | Jr NTR Fan Koushik Mother Emotional

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 258

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 19 днів тому +62

    టీటీడీ గ్రేట్. And ఎన్టీఆర్ ఫ్యాన్స్ and other వెరీ వెరీ గ్రేట్ వారికి వందనాలు

  • @prasannakumari3224
    @prasannakumari3224 18 днів тому +33

    నేను ఎన్టీఆర్ అభిమానిని గత 40 సంవత్సరంల నుండి పెద్ద ఎన్టీఆర్ ఆ తర్వాత బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అందరి సినిమాలు చూస్తాము అభిమానంతో చూస్తాము వాళ్ళు ఏదో ఇస్తారని ఆశతో చూడడం. అభిమానం అంటేనే నిస్వార్ధంగా చేసేది అటువంటప్పుడు ఆశించ వలసిన అవసరం లేదు. ఇలా సాయం చేస్తూ పోతే దేశంలో ఆయనకు కోట్ల మంది అభిమానులు ఉంటారు ఆయన ఆస్తులు అన్ని అమ్ముకొని వరల్డ్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకు రావాల్సి వస్తుంది. నా ప్రొఫైల్ పిక్ చూడండి సీనియర్ ఎన్టీఆర్ మా నాన్నగారు ఉంటారు. మా నాన్నగారు ఇప్పుడు కిడ్నీ వ్యాధితో చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. పార్టీ కోసం ఎంతో చేశారు చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. కానీ మేము ఎప్పుడూ వాళ్ళ నుంచి రూపాయి ఆశించలేదు వాళ్లు కూడా మాకు ఎప్పుడు సాయం చేయలేదు కానీ నేను ఇప్పటికి నందమూరి కుటుంబం అభిమానినే

    • @karthikapuri5615
      @karthikapuri5615 18 днів тому

      Medha asalu m brathuku ra meru oka amma nannaku puttara lekapothe 3 or 4 dengitha puttarara

  • @D.EswaraD.Eswarahi-en5js
    @D.EswaraD.Eswarahi-en5js 18 днів тому +63

    మొత్తం 55 లక్షలు వచ్చింది ఆడ 50 లక్షలు కట్టారు ఐదు లక్షలు ఏమైంది మీకు కొడుకు కోసం మీరు ఒక్క రూపాయి కూడా పెట్టలే ఇలా మీడియా ముందుకు వచ్చి ఒక హీరోని బ్యాడ్ చేయడం సరికాదు మీరు కన్నారు కదా కొన్ని కోసం ఒక 20 లక్షలు పట్టుకోలేరా

  • @moghalabbas6874
    @moghalabbas6874 18 днів тому +23

    Jai NTR Anna ❤

  • @Ravi-y3i
    @Ravi-y3i 18 днів тому +9

    సహాయం అనేది మనం అడుక్కుంటే ఇవ్వరు మనకు సాయం చేయాలనిపిస్తే చేస్తారు

  • @raokari4163
    @raokari4163 18 днів тому +41

    Jr ఎన్టీఆర్ సార్ కి 2 కోట్లు మంది అభిమానలు ఉన్నారు వాళ్ళుండూరికి ఇచ్చిపోతే jr ఎన్టీఆర్ దగ్గర చిప్ప మిగితుంది సార్

    • @mr.nikhilgamer2337
      @mr.nikhilgamer2337 18 днів тому +4

      అందరికి ఇవ్వమని అడగలేదు న్నటర్ ఒప్పుకున్నాడు నేను ఇస్తా అని వీడియో కాల్ చేసాడు నేను మనీ సహాయం చేస్తా అని అన్నాడు కానీ ఇవ్వలేదు

    • @simhapenke7778
      @simhapenke7778 18 днів тому +1

      మనం వాళ్ళ సినిమాలు చూడడం వాళ్ళ మనకు కుడా మిగిలిదే చిప్ప

    • @Kumar_AKT
      @Kumar_AKT 18 днів тому

      Eppudu count chesav bro...

    • @seenaiahpatcha6858
      @seenaiahpatcha6858 18 днів тому

      ​@@mr.nikhilgamer2337apandi babu

    • @premanand6374
      @premanand6374 18 днів тому

      ​@@simhapenke7778Chudaku evadu chudamannadu istam ayte chustaru ledante ledu Edo appu unnaru arustunaru

  • @MukheshPADMASALI
    @MukheshPADMASALI 19 днів тому +29

    12.5 lakh echaru raa babu fans ee

  • @PrashantNTRPRASHANTNTR
    @PrashantNTRPRASHANTNTR 18 днів тому +2

    Maa Devudu NTR Annaya ❤️🙏🙌

  • @RudraK-z7m
    @RudraK-z7m 19 днів тому +47

    Mahaa News oka 25lakhs, ABN 25 lakhs, TV5 25 lakhs please sir 🙏🙏🙏🙏🙏🙏😞🫡

    • @bollepallisrinivasarao5381
      @bollepallisrinivasarao5381 18 днів тому +1

      😅😅😅😅😂😂😂

    • @rajudeva-f9b
      @rajudeva-f9b 18 днів тому

      😂😂

    • @MukheshPADMASALI
      @MukheshPADMASALI 18 днів тому +2

      Already NTR pay chesaru bro today news chudandi

    • @venkatanarayanadevireddy9446
      @venkatanarayanadevireddy9446 17 днів тому

      😂😂😂😂😂😂😂

    • @tlssbn
      @tlssbn 17 днів тому

      పిరికి చానల్స్ వీళ్ళు.. ఎంతసేపు ఎవరిమీద బురద జల్లలా అని కాసుకొని ఉంటారు motton shop ముందు కుక్కెల్లెక్క.. సహాయం మాత్రం చేయరు తమ వంతుగా.
      పనికి వచ్చే విషయాల మీద focus పెట్టండి. ప్రజల సమస్యలు కనుక్కోండి. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి దృష్టి పెట్టండి. రోత వార్తలు ఎక్కువయ్యాయి.. ఒకడు ఎదుగుతుంటే వాన్ని ఎలా కిందకు లాగాలా అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది కొన్ని మీడియా లకు.

  • @bonisathayanarayana9898
    @bonisathayanarayana9898 16 днів тому +1

    జై ఎన్టీఆర్ అన్న

  • @pavankarumanchi9132
    @pavankarumanchi9132 18 днів тому +8

    JaiNTR❤

  • @sivakrishna5103
    @sivakrishna5103 18 днів тому +7

    Thank you sir, chala positive ga matladaru..

  • @nageshm3966
    @nageshm3966 16 днів тому +1

    Jai NTR annayya 🐅

  • @simhachalam5672
    @simhachalam5672 18 днів тому +3

    దీన్ని చూస్తే పెద్ద కన్నింగ్లా కనిపిస్తోంది, ఎదో ntr కోసమే ఇదంతా చేస్తున్నట్లు బిల్డప్ ఇది కర్రెక్ట్ కాదు. ధైర్యం చెప్పిన పాపానికి శిక్షలా వుంది

  • @AlluruYathendra
    @AlluruYathendra 18 днів тому +3

    ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు anchors కి..... Especially మహా వంశీగారికి

  • @ManuDuggineni
    @ManuDuggineni 18 днів тому +8

    మొదట హీరోతో మాట్లాడితే చాలు అన్నారు. హీరోతో మాట్లాడి FANS సహాయం చేసారు.
    ఎన్టీఆర్ మాట్లాడక సుమారు TTD నుండి 55+ లక్షలు వచ్చాయి.CMRF నుండి 11 లక్షలు
    రక్తం కావాలి అంటే ఫ్యాన్స్ వెళ్లి చెన్నైలో ఇచ్చారు.
    సహాయం తీస్కోని కూడా కనిసం విశ్వాసం లేకుండా ఇలాగ ఎలా మాట్లాడుతారో
    చెయ్యాల్సిన సాయం మొత్తం చేశారు ✅ నీ బిడ్డ బ్రతకడం కోసం అందరూ నిలబడ్డారు
    ఎన్టీఆర్ ఎంతో అభిమానం తో అబ్బాయికి నీకు ధైర్యం చెప్పారు
    ఆఖరిలో ఇంకా కావాలంటే అది కూడా చేస్తాం అని హామీ ఇచ్చారు ఇంత చేసిన కూడా ఇలా మాట్లాడడం ఏంటో

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 16 днів тому +1

    అభిమాని అంటే కోట్లు ఇస్తారని దుర్మార్గులు ప్లాన్ వేస్తారనుకుంటాను..

  • @tdpravi
    @tdpravi 17 днів тому +1

    ఆదుకుంటారు ఎంతవరకు వాడుకుంటారో అంతవరకు ఆదుకుంటారు మీ పిల్లల బాధ్యత మీదే ఎవరు బాధ్యత కాదు

  • @rajyalakshmidama1672
    @rajyalakshmidama1672 19 днів тому +29

    12.5 lakshs ntr fans echaru kada avi cheppamandi 1st

  • @mallikarjuna.v767
    @mallikarjuna.v767 18 днів тому +13

    ఏదో ధైర్యం చెప్పింటాడు.. అంత ఇచేస్తాడ..బుద్దిలేకపోతే సరి

  • @rajyalakshmidama1672
    @rajyalakshmidama1672 19 днів тому +24

    Kavalani ntr garini controversy loki lagutunnaru

  • @shaikabdulsubhan2280
    @shaikabdulsubhan2280 19 днів тому +42

    మహా వంశీ గారు ఇచ్చేయండి sir.. 20 లక్షలే కదా..
    లేదా గవర్నమెంట్ నుండి ఆర్థిక సాయం ఇప్పించండి ప్రజలే కదా...
    డిశ్చార్జ్ చేసేలా చర్యలు తీసుకోండి అని ఆ తల్లి ఆవేదన.. మీరే ఆ చర్యలు తీసుకొని
    మీరే ఇవ్వండి వాళ్ళకి సహాయం. గుర్తున్చుకుంటారు ప్రజలు మిమ్మల్ని.

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc 19 днів тому +3

      వారికి చేతకాదు మీడియా లో కూర్చుని సొల్లు కబుర్లు కాకరకాయలు మాటలు చెప్పుతారు కానీ హెల్ప్ చేయరు

    • @RudraK-z7m
      @RudraK-z7m 19 днів тому +3

      ABN+TV5+ETV+MAHA news 25*4=1crore please sir he needs long term treatment recovery medicines sir 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @seelavasu9660
      @seelavasu9660 19 днів тому +2

      బ్రో ntr అన్న అంటే నాకు కుడా చాలా ఇష్టం..మాట నిలెపేట్టుకోవాలి..నువ్వే ఒకసారి ఆలోచించు..నికు అదే కష్టం వస్తె?

    • @rangapoliceparthu3669
      @rangapoliceparthu3669 18 днів тому

      Rey dogs matlade vare evvaru. Ntr ki 15 cr ...25 lakhs evvu sir.

    • @shaikabdulsubhan2280
      @shaikabdulsubhan2280 18 днів тому +2

      Trp కోసం వాడుకుంటారు....Yes మీడియా వాళ్ళు సహాయం చేయాలి.. ఎంత సేపు హీరోలే చేయాలా...

  • @hemanthkumarakumarthi9597
    @hemanthkumarakumarthi9597 18 днів тому +5

    NTR anna ❤❤❤❤

  • @sramesh3515
    @sramesh3515 18 днів тому +3

    ఏమండీ ఇప్పుడు మీ అబ్బాయి దేవర సినిమా సూచి శనిపోతా అన్నాడు ఆ వీడియో ని ఎన్టీఆర్ గారు సూసి మీ అబ్బాయికి వీడియో కాల్ చేశారు మీ అబ్బాయి ప్రాబ్లం తెలుసుకొని సహాయం చేస్తామన్నారు ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారంటే తప్పకుందా సహాయం చేస్తారు ఇలా మీరు మీడియముండుకొచ్చి ఎన్టీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదు అనడం కర్రెట్ కాదు మా హీరోని బెడ్ చెయ్యడానికి కాకపోతే మరీ ఏంటీ ఈ వీడియో

  • @devrajtdp2480
    @devrajtdp2480 18 днів тому +2

    Jai NTR ❤❤

  • @hemanthkumarakumarthi9597
    @hemanthkumarakumarthi9597 18 днів тому +3

    Positive gaa maatlaadaru ❤❤❤❤

  • @Suresh-hv5yo
    @Suresh-hv5yo 18 днів тому +16

    అసలు ఎందుకు ఇవ్వాలి అమ్మ ఒకటి చెప్పు

  • @TSankar-x4g
    @TSankar-x4g 17 днів тому +1

    The real hero NTR ❤️

  • @skchand2503
    @skchand2503 17 днів тому

    Correct ga chepparu

  • @TSankar-x4g
    @TSankar-x4g 17 днів тому +1

    Jai NTR king of men 🙏❤️

  • @Ashok-vh5hf
    @Ashok-vh5hf 18 днів тому +4

    ఇస్తే తీసుకో లేకపోతే మూసుకో అప్పు ఉన్నట్లు అడగకు,ఐనా అన్ని లక్షలు పెట్టి బయటికి వచ్చాక enni రోజులు బ్రతుకుతాడు గ్యారంటీ లేదు దాదాపు కోటి ఇప్పటికే 80% వచ్చింది 2 లేదా 3 లక్షలు లేక చనిపోయిన వారి కుటుంబాల వారు చాలా మంది ఉన్నారు వారి పరిస్థితి ఏంటి?

  • @prasannakumari3224
    @prasannakumari3224 18 днів тому +7

    ఎన్టీఆర్ అంటేనే ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు ఆయన అందరివాడు ఎంతమంది కానీ సాయం చేస్తాడు ఆయన కింది స్థాయి నుండి రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఈరోజు అంతో ఇంతో సంపాదించుకున్నాడు రేపు పొద్దున ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే వాళ్ల కుటుంబానికి ఎవరు సాయం చేస్తారు కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడడమే ఆ పిల్లోడు చేసుకున్న మళ్లీ ఫ్యాన్స్ కూడా సాయం చేశారంట ఇలా నా ప్రాణమైన ఎన్టీఆర్ ని తప్పు పట్టదు అమ్మ మీ బిడ్డకు మీరు చేయించుకో లేరా ట్రీట్మెంట్

  • @jaganreddy4346
    @jaganreddy4346 18 днів тому +12

    ఎన్టీఆర్ ఇస్తారనో లేదా ఫ్యాన్స్ ఇస్తారనో లేకపోతె టీటీడీ ఇస్తుందనో హాస్పిటల్ వారు అంత bill వేస్తారా వాళ్ళు ఏమి డిస్కౌంట్ ఇవ్వరా వారు మాటికీ డబ్బులు దండుకుంటారా

  • @mohansativada9640
    @mohansativada9640 18 днів тому

    Super ga chepparu sir 🙏

  • @chanduchandan1505
    @chanduchandan1505 19 днів тому +13

    Dabbulu kosam hero,s nu blackmail cydam chala tappu

  • @sivajiyesuri9874
    @sivajiyesuri9874 18 днів тому

    jai jr ntr anna

  • @Chintubabu1995
    @Chintubabu1995 16 днів тому

    మహా న్యూస్ వాళ్లు ఒక కోటి సహాయం చేయవచ్చు కదా

  • @srinivasareddyn.v9727
    @srinivasareddyn.v9727 16 днів тому

    Ntr devudu jai tharak anna

  • @mallikarjuna.v767
    @mallikarjuna.v767 17 днів тому

    ఏమా... అభిమాని అయిన ఆదుకొనేయాల్ల నా.. ఆయనికి కష్ట నష్టాలుండవ.. ప్రాణాలకు తేజించి ఎక్ట్ చేస్తావుంటారు మనతో మెప్పించి అలరించడానికి..
    మళ్ళీ మన కష్టాలు తీర్చడానికి కూడా వాళ్ళు రాజకీయాల నేతల...
    ?
    వాళ్ళు ఇష్టానికి వదిలేయండి ఇవ్వని ఇవ్వకపోని...

  • @rajeshpandranki5729
    @rajeshpandranki5729 17 днів тому

    మహా న్యూస్ వాస్తవాలు ప్రచారం చేయాలి..... ఫాన్స్ 11 lakh ఇచ్చారు

  • @Nenunaestam
    @Nenunaestam 19 днів тому +12

    Jr.ntr asalu kattaledhanta.hosputal lo kattalenante 30 lakhs ayina kattu annaranta.jr.ntr one rupee
    Kuda ivva ledhu❤

    • @shaiksubhanbashabasha731
      @shaiksubhanbashabasha731 18 днів тому +3

      Evaru chepparu neeku ntr swayana kalisi a abai ki dhairyam cheppadu a ammaiki vachina bank checkulu baíta pettamanandi

    • @seenaiahpatcha6858
      @seenaiahpatcha6858 18 днів тому

      Enta ayindi amma total amount,meeru em cheptunnaru Anni abaddalu

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 18 днів тому +1

      రేయి బాబు..అస్సలు ఆ పిల్లోడీకి టీటీడీ గానీ ఇంకెవ్వరూ అయిన సాయం చేసింది కేవలం Ntr video call వల్ల..
      సినిమా చూసి పోత అన్నవాడు ఇవాళ బ్రతుకు ఉన్నాడు అంటే కేవలం ఎన్టీఆర్ వీడియో కాల్..
      20lks bill ivala pay చేశాడు discharge kuda అయ్యింది..
      ఎన్టీఆర్ అన్న bombai లో busy ga ఉన్నాడు..ఇక్కడ ఆయన manager respond కాకపోవడం వల్ల ఇలా అయింది ..అవిడ అయ్యిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నీ మీట్ అవ్వాలి కని సాయం చేసిన చెయ్యిని నరేకేయాలి అనుకొంది

  • @malepatiharish8082
    @malepatiharish8082 18 днів тому +1

    ప్రెస్మీట్ పెట్టి చెప్పగలిగిన ఆమె ఎన్టీఆర్ గారిని సహాయం అడగలేక పోయిందా

  • @mallikarjunapeddeedu8435
    @mallikarjunapeddeedu8435 18 днів тому +4

    jr ntr next cm అవుతాడు . తర్వాత pm అవుతాడు. ఎప్పుడు చూద్దాం లే

  • @kirankumar.y1327
    @kirankumar.y1327 18 днів тому

    Jai ntr❤

  • @KrishnaiahKrishnaiah-j7c
    @KrishnaiahKrishnaiah-j7c 17 днів тому

    Jai ntr fans

  • @teluguyt7787
    @teluguyt7787 18 днів тому +2

    jr NTR ఎప్పటికైన AP CM అవుతాడు.

  • @VeeraBabuu-r2d
    @VeeraBabuu-r2d 17 днів тому

    Jai. NTR.

  • @RajuKumar-ty5wz
    @RajuKumar-ty5wz 18 днів тому

    My god Ntr Anna

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 19 днів тому +13

    తప్పు అభిమనలం చెప్పు కునే వారికి సిగ్గు ఉండాలి మీ ఫ్యామిలీ నీ ప్రేమించండి ఇలాంటి వారిని సపోర్ట్ చేయకూడదు
    ఎందుకు కాదు

  • @ramaraogedala9393
    @ramaraogedala9393 17 днів тому

    ప్రతి ఒక్కరూ
    నాకు సాయం చేయండి అడుక్కోడమేంటి

  • @IplSathya
    @IplSathya 18 днів тому +1

    Annaya Evvatledhu Anubnaru Annaya Esthe Enti Annaya Abimanulu Esthe Enti Evvarichina Annaya Echinte

  • @mallisettyusharani7851
    @mallisettyusharani7851 17 днів тому

    TTD great 👍👍👍👍👍

  • @sivadear8984
    @sivadear8984 18 днів тому

    Jai ntr

  • @RouthuYellamnaidu
    @RouthuYellamnaidu 18 днів тому

    Jai NTR

  • @karunaravula-nu7qu
    @karunaravula-nu7qu 17 днів тому

    Jai. N. T. R

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 17 днів тому

    ఏవండీ మీ అబ్బాయి అంత ఇచ్చిన వాళ్ళను కూడా ఇలా బయట చెప్పడం అన్యాయం.ఆక్సిడెంట్ జరగడానికి కాదు కదా.అప్పుడు నీవు ఉన్న పరిస్థితి ఏంటి ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితి ఏంటి.ఇది అన్యాయం.డిమాండ్ చేయకూడదు.😮

  • @eswaraogavadi5923
    @eswaraogavadi5923 17 днів тому

    విను ఫాన్స్ కాదు అన్న డబ్బులు కోసం బ్యాక్ గ్రౌండ్ చేసిన హాస్పిటల్ ఇది చేసి చేస్తున్నారు మీరు నిజంగా అభిమానం అయితే ఇస్తారు అన్న మాట ఇచ్చాడంటే ఇవ్వకూడదు

  • @srinivasraovidadala3891
    @srinivasraovidadala3891 19 днів тому +6

    Vamsigaru eppativaraku aslu evaledu

  • @PadmaSree-o6b
    @PadmaSree-o6b 18 днів тому +2

    TTD great

  • @srinivaspanuganti7679
    @srinivaspanuganti7679 19 днів тому +2

    Jr NTR video call chesi koushik mother tho matladu. Kani tharuvatha okka rupaye kudaa evvaledu ani koushik mother press meet lo chepperu

  • @PadmanabhaVaraPrasadDoppalapud
    @PadmanabhaVaraPrasadDoppalapud 18 днів тому

    🎉It is very common for heroes doing such things

  • @laxmimandari8481
    @laxmimandari8481 17 днів тому

    Echarata oka video la chudamu abimanulam. Ani kadu before video E.. video chusakane echarani. Samacharam ok

  • @srininivasaraovuyyuru718
    @srininivasaraovuyyuru718 18 днів тому

    meeru ivvavachuga mahaa tv nundi sirrruuu

  • @machaj2092
    @machaj2092 17 днів тому

    మహానటి లో కీర్తిసురేష్ కూడా ఈమె లాగా నటించదేమో? అడిగే పద్దతి కూడా తెల్వదు

  • @kishormamillapalli6587
    @kishormamillapalli6587 18 днів тому

    Entamandi chanipote anta great vallaki.
    Kani vellevallaki buddhi ledu. Hero ite vallemina devulla. Just human beings.

  • @srinivasavarmaghantasala8961
    @srinivasavarmaghantasala8961 18 днів тому

    ఇవాళ 20 lks కట్టేసి discharge చేయించాడు ఎన్టీఆర్😊

  • @jayababujaya1635
    @jayababujaya1635 18 днів тому

    Vamsi garu Praja samasyala Meeda matladandi

  • @menuganagaraj901
    @menuganagaraj901 18 днів тому +1

    Fans nundi 12.lax vellavi 2.lax vachavi ani cheppadam chal bada karam

  • @anandasaipanthangi8855
    @anandasaipanthangi8855 17 днів тому

    Ntr fans brothers Motam 12 lakhs echaru 10 lacs mingeasindi

  • @rajanikanthreddy2249
    @rajanikanthreddy2249 17 днів тому

    Parledu Murthy Garu...Improved..News reader nunchi Heaalth& Financial & Accounting & Payments arrangement range ki vacharu..

  • @tdpravi
    @tdpravi 17 днів тому

    ఎందుకు ఇవ్వాలి రా మీకు మీరు ఏమైనా కష్టపడ్డారు

  • @Jagadeeswar177
    @Jagadeeswar177 19 днів тому +2

    లాగడం ఏంటి కంసా నిజమే

  • @sankarkumar2788
    @sankarkumar2788 18 днів тому +4

    గోదావరి పుష్కరాలలో మన రాజకీయ నాయకుల publicity కి బలి అయి ప్రాణాలు కోల్పోయిన 29 మందికి personal account నుండి ఎన్ని కోట్లు ఇచ్చారు.
    బాబుగారి రాజకీయ Meetings లో మరణించిన 8 మందికి ఎన్ని కోట్లు ఇచ్చారు.

    • @BalaKrishnaReddy27
      @BalaKrishnaReddy27 17 днів тому

      Then let the info bro don't blame with half knowledge

  • @tdpravi
    @tdpravi 17 днів тому

    ఎవరి పిల్లల బాధ్యత వాళ్లదే హీరోలు ఎందుకు ఇస్తారు

  • @SurprisedComputerChip-sp3wl
    @SurprisedComputerChip-sp3wl 18 днів тому

    Jr ntr anna yemaina tappu chesada miku money ivvadNiki athanu tarupuna fans help chesaruga

  • @Mani-z9y2q
    @Mani-z9y2q 17 днів тому

    Aa news telicast chesindii ee channel negaa...thappu annappudu enduku telecast chesaaruraaaa😢

  • @encop2784
    @encop2784 18 днів тому

    Ntr fans 12lak ఇచ్చారు... అసలు ఆ కుర్రోడు దేవర సినిమా చనిపోత అన్నాడు కానీ ఎన్టీఆర్ ముందుకు వచ్చినతరువాత ట్రీట్మెంట్ అంత ఫ్రీగా జరిగింది. ఇప్పుడేమో jrntr నీ bad చేస్తున్నాది. ఆమె కొడుకున్ప్రణం కోసం ఎవరిని పడితే వారిని blam చెయ్యడం చాలా చాలా తప్పు.

  • @madhuk2543
    @madhuk2543 19 днів тому +5

    Mari ntr Anna abhimani ani telisi kuda TDP party 40lakhs help chesara edhi ma devudu Jr NTR Anna help chesina amount

  • @rajyalakshmidama1672
    @rajyalakshmidama1672 19 днів тому +4

    Avuna floods appudu 1st react iyi koti rupayalu evaru ntr garu kada

  • @babugarapati9493
    @babugarapati9493 19 днів тому +1

    Mahaa vamsi and abn venkat krishna will learn subject in debates. Murthy garu will get prepare before he start debate.

  • @pavanireddy2108
    @pavanireddy2108 18 днів тому

    Erojuullo sahayam cheyadam ante irrukovadame. Help chesaka valla pathananiki karanam avutaru vishwasam undadu.
    Evaru kids valla responsibility

  • @karthikapuri5615
    @karthikapuri5615 17 днів тому

    Andhari medha ela edusthav

  • @ChSheka
    @ChSheka 17 днів тому

    📖📖📖📖📝📝📝📝🙏🙏🙏🙏🧑‍💼🧑‍💼🧑‍💼🧑‍💼🧑‍💼🙏🙏🙏🙏🙏🙏

  • @shenigarapujayasree8497
    @shenigarapujayasree8497 18 днів тому

    Evarikosamu katamu. Manapilani manamu chusukovali. Already sahayamu andindi santhoshapadsli. Abimanamu anty ardhamu emiti. Valagurunchi chedugachepatama

  • @IplSathya
    @IplSathya 18 днів тому +1

    NTR Endhuku Evvali Ok Abhinivi Ayyivundi Ala Blem Cheyyakudhu Endhukante Nuvva Annaya Movie Ki Vellindhuku Ala Jarigithe Adhi Annaya Thappu Kani Ala Jaragaledhu Kadha...

  • @shivakumars3204
    @shivakumars3204 18 днів тому +1

    Vamshi 50 lacs ivvandi

  • @naren5439
    @naren5439 16 днів тому

    Ila state lo cancer tho fight chese vallu lakshallo untaru , ila andharu nenu ayana abhimanini , eyana abhimanini ani lakshalu demand chesthe entha varaku correct

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 18 днів тому +3

    వాళ్ళు నటించే సినిమాలో తీసుకునే రెమ్యూనిరేషన్ లో ఎంత?.

  • @balusangana1647
    @balusangana1647 17 днів тому

    Ela ithey ame amma money ithey 40 lak ichharuga malli endhuku jr ntr ni tappu paduthunnav NTR react avvakapothey one ruppe kuda ichhey vallu kadhu chesina sayanni marchipoku thalli. Jai NTR

  • @mammiMammi-e2i
    @mammiMammi-e2i 18 днів тому +1

    Ee fans ki anni chesthene manchidhi lekapothe ela road ekkestharu

  • @arvindkottu2957
    @arvindkottu2957 19 днів тому +3

    Ardam ledu sir ee topic.

  • @karthikapuri5615
    @karthikapuri5615 17 днів тому

    Me lanti falls vallu vunnatavaru

  • @nareshuppari9
    @nareshuppari9 18 днів тому

    Naku chala appulu unnayi nenu NTR fan ni naa appulu anni ntr kattali 😂

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 19 днів тому +1

    అయ్యా సినిమాలు మీరూ ott లో వేసు్జోన్ది

  • @Mouneesh123
    @Mouneesh123 17 днів тому

    ఎన్టీఆర్ ఇచ్చినట్లు సమాచారం ఇవ్వలేదు మీరు,మీ ఛానల్ onsided గా ఉంది. ఇవ్వలేదు అన్నప్పుడు ఛానల్ లో టెలికాస్ట్ చేశారు, ఇచ్చినపుడు కూడా ఇచ్చినట్టు సమాచారం ఇవ్వాలి కదా ఇది ఒక నైతిక బాధ్యత. మీరు మీ ఛానల్ అలా ఒకరి మీద పడి విషం కక్కకూడదు

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 19 днів тому +3

    TTD 40 lakhs icharu kada 11L cm fund Can’t this Ram charan wife UpASANA waiver 20 lakhs ?? What they do that kid without discharge ?? Sell kidneys apollo?

  • @kanjaneyulu4421
    @kanjaneyulu4421 18 днів тому +1

    Eme Start chesindi naaku money vastay ani

  • @nitishchandra5860
    @nitishchandra5860 18 днів тому

    Vamsi garu ntr fans Aina memu vari acount lo money vesamu okasari statement chudandi

  • @RagaVendra-w2c
    @RagaVendra-w2c 18 днів тому +1

    Hasalu juniyar ntr fans echaru ga ntr byad cheyalani chusthunaruga e munda pone nebar ala wachindhi haroju ntr tho matladaniki

  • @ak-du3ed
    @ak-du3ed 17 днів тому +1

    Avidaki dabbu pichhi vundi