లోకం దాని ఆశయు గతించిపోవునని ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని లోకం దాని ఆశయు గతించిపోవునని ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని నీ దీపం ఆరకమునిపే నమ్ముకో యేసుని నిజరక్షకుడేసుని ============================== ధనము, బలము నీకున్నను తరగని ఆస్తులెన్నున్నను స్వల్పమైనది నీ జీవితం నాదన్నవన్నియు కాదులే నీ స్వంతం ధనము, బలము నీకున్నను తరగని ఆస్తులెన్నున్నను స్వల్పమైనది నీ జీవితం నాదన్నవన్నియు కాదులే నీ స్వంతం రేపన్నదానికి రూపం లేదులే సమయము నీవు పోనియ్యక రేపన్నదానికి రూపం లేదులే సమయము నీవు పోనియ్యక ఈనాడే నీవు యేసు చెంత చేరుమా ఈనాడే నీవు యేసు చెంత చేరుమా లోకం దాని ఆశయు గతించిపోవునని ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని ================================ బంధుమిత్రులు నీకున్నను ఉన్నత పదవులు ఎన్నున్నను ఊపిరి ఆగితే ఊరికి బయటేలే ఇలలో ఉన్నవన్నీ నీతో రావులే బంధుమిత్రులు నీకున్నను ఉన్నత పదవులు ఎన్నున్నను ఊపిరి ఆగితే ఊరికి బయటేలే ఇలలో ఉన్నవన్నీ నీతో రావులే విస్తారమైన నీ కలిమి ఆపలేవులే నీ మరణం విస్తారమైన నీ కలిమి ఆపలేవులే నీ మరణం సమయముండగానే మారుమనస్సు పొందుకో సమయముండగానే మారుమనస్సు పొందుకో లోకం దాని ఆశయు గతించిపోవునని ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని లోకం దాని ఆశయు గతించిపోవునని ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని నీ దీపం ఆరకమునిపే నమ్ముకో యేసుని నిజరక్షకుడేసుని
లోకం దాని ఆశయు గతించిపోవునని
ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని
లోకం దాని ఆశయు గతించిపోవునని
ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని
నీ దీపం ఆరకమునిపే నమ్ముకో యేసుని
నిజరక్షకుడేసుని
==============================
ధనము, బలము నీకున్నను
తరగని ఆస్తులెన్నున్నను
స్వల్పమైనది నీ జీవితం
నాదన్నవన్నియు కాదులే నీ స్వంతం
ధనము, బలము నీకున్నను
తరగని ఆస్తులెన్నున్నను
స్వల్పమైనది నీ జీవితం
నాదన్నవన్నియు కాదులే నీ స్వంతం
రేపన్నదానికి రూపం లేదులే
సమయము నీవు పోనియ్యక
రేపన్నదానికి రూపం లేదులే
సమయము నీవు పోనియ్యక
ఈనాడే నీవు యేసు చెంత చేరుమా
ఈనాడే నీవు యేసు చెంత చేరుమా
లోకం దాని ఆశయు గతించిపోవునని
ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని
================================
బంధుమిత్రులు నీకున్నను
ఉన్నత పదవులు ఎన్నున్నను
ఊపిరి ఆగితే ఊరికి బయటేలే
ఇలలో ఉన్నవన్నీ నీతో రావులే
బంధుమిత్రులు నీకున్నను
ఉన్నత పదవులు ఎన్నున్నను
ఊపిరి ఆగితే ఊరికి బయటేలే
ఇలలో ఉన్నవన్నీ నీతో రావులే
విస్తారమైన నీ కలిమి
ఆపలేవులే నీ మరణం
విస్తారమైన నీ కలిమి
ఆపలేవులే నీ మరణం
సమయముండగానే
మారుమనస్సు పొందుకో
సమయముండగానే
మారుమనస్సు పొందుకో
లోకం దాని ఆశయు గతించిపోవునని
ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని
లోకం దాని ఆశయు గతించిపోవునని
ఆవిరి లాంటి నీ జీవితం కనుమరుగైపోవునని
నీ దీపం ఆరకమునిపే నమ్ముకో యేసుని
నిజరక్షకుడేసుని
Q
👍👍👍👍
🙏
❤👏🏻❤️👏🏻
🙏
Bro Ambaramandhu Sambaramaye song track plz
Actually first chesina songs avi kuda tracks Levu brother
E nunchi unnai
Thank you
Praise the Lord brother.thank you so much.
Blessed
Praise the lord🙌 Nice music🎶 ☺
Thx for upload bro....Plz lyrics
👰
ua-cam.com/video/nhkQYUrXRKY/v-deo.html