Kashi Vishalakshi khadgamala stotram | Prarambha Slokas | Karna Vidya | Akshaya Patra | Siddhaguru

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024

КОМЕНТАРІ • 8

  • @hemashiva7196
    @hemashiva7196 Рік тому +14

    గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో కాశీ విశాలాక్షి (అన్నపూర్ణాదేవి ) ఖడ్గమాల స్తోత్రములోని విషయాలను చాలా అద్భుతంగా వివరించారు. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మా జన్మ ధన్యమైంది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷

    • @brahmanandacharyragi
      @brahmanandacharyragi 8 місяців тому

      😅😅😅😊. 😅. . 😅. 😊. 😅😊😊😊😊😊.

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 Рік тому +12

    గురుదేవా! ఈరోజు ప్రవచనంలో శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి యొక్క శ్రీ కాశీ విశాలాక్షి ఖడ్గమాల స్తోత్రంలో, అమ్మ యొక్క ఉపోద్ఘాతంలో అమ్మ తెల్లని వర్ణంలో పంచముఖ స్వరూపిణిగా ఉంటుందని, అమ్మ యొక్క ప్రత్యేకమైన విషయ విశేషాలను వివరంగా బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @sureshlolam4566
    @sureshlolam4566 Рік тому +1

    గురుదేవులకు పాదాభివందనములు దేవ. మహా అద్భుతం దేవ ఎన్నెన్నో తెలియని విషయాలను మాకు తెలిపి మా జన్మ ధన్యం చేసినావు దేవ.నేను జన్మ జన్మలకు ఋణపడి ఉంటాను దేవ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️👏👏👏

  • @pullaiahvadduri8524
    @pullaiahvadduri8524 Рік тому

    Nanu elu naswamy ramanananda namasthe namasthe namasthe namaha❤

  • @AnjanRao11
    @AnjanRao11 Рік тому +1

    శ్రీo అంటే ఆదిపరాశక్తి బీజము - అన్నపూర్ణా బీజము...లక్ష్మి అంటే అంశావతారము - ఆదిలక్ష్మి అంటే పూర్ణావతారము 😘 చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘

  • @satishboiri3857
    @satishboiri3857 11 місяців тому

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @chandrasekharkakunuri6132
    @chandrasekharkakunuri6132 10 місяців тому

    Ayya vishalakshi annapura kadgamala nu akkara rupam lo ivvagalaru swamy