ఇలా మన తెలుగు పద్యాలు వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది మాస్టర్ కి అలాగే ఆ పాట పాడిన వారికి నా ధన్యవాదములు నీకు ఎప్పుడు ఇలానే మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ మరెన్నో పాటలు పాడుతారు అని ఆశిస్తున్నాం 🙏🙏🙏
ఆహా! ఏమా స్వరము! ఎంత ఘనంగా పాడినారు! పద్యం పాడడం నేర్పి, హార్మోనియం వాయించినతీరు కడు శ్లాఘనీయం. మీలాంటి గొప్పవారిని ప్రసాదించిన ఈ తెలుగుతల్లి కడు పుణ్యవతి. ఈ పద్యాలను విని మా నమేను పులకించిపోయింది. ధన్యులమైనాము. భళిరా శభాశ్.
Dasu garu God bless you. Babu after so many years, T.Sree Ramulu (Sri Ramanjaneya yudham fame), Shanmukhi AnjaneyaRaju gari tarvata aa level lo anta melodious voice vinnanu. You got a bright future. Keep going
Dasugaru you have melodious voice and harmonist also good. Both good combination.state level competitions vellandi.ekkadito agakandi.i will sure you can get award in state level and if there is possibility you can go for country level competitions with the help of some leaders.
సూపర్ గా ఉన్నది దాస్ అన్న గారు.
ఇలా మన తెలుగు పద్యాలు వినిపించడం ఎంతో ఆనందంగా ఉంది మాస్టర్ కి అలాగే ఆ పాట పాడిన వారికి నా ధన్యవాదములు నీకు ఎప్పుడు ఇలానే మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ మరెన్నో పాటలు పాడుతారు అని ఆశిస్తున్నాం 🙏🙏🙏
❤qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq😊😊😊😊😊😊
S movies @@kavitichiranjeevi370
చాలా బాగుంది దాసు గారూ, హార్మోనియం కూడా చాలా బాగుంది.
Congratulations both of you.
చాల మంచి వాయిస్ చాలఅందంగా పాడరు దాస్ గారు 🎉🎉🎉
చక్కని కాంబినేషన్ తో బాగుంది పద్యం
మీ పద్యం వింటుంటే మీకు చూసినట్లు అనిపిస్తుంది దాసు గారు
దాసు గారు చాలా అద్భుంగా పాడారు. గోపాల్ నాయుడు గారు హార్మోనియం తో ఆడుకున్నారు. అభినందనలు.
దాసు గారు పద్యం 👌👌👌
గోపాల్ గారు హార్మోనియం 👌👌👌
హార్మోనియం సూపర్🙏🙏🙏🎉🎉🎉
సంగతులు అద్భుతం
చాలా బాగుంది సార్🙏 ధన్యవాదములు సార్
Chala bagundi sir. Guruvu garu kooda super
పద్యంలో ప్రతి పాదాన్ని రెండు మూడు సార్లు అనడం సరికాదు. అయినా చాలా చక్కగా పాడారు.
అలా పాడడం అనేది పద్యప్రక్రియ లో భాగం సర్
పద్యంలో గద్గత తగ్గింది otherwise ఓకే.... బాగా పాడారు 👍👍👍
Veetipai vivarinchandi sir
చదువే రాని నీకు.. సరస్వతి.. వరం 👍👍
Excellent sir....! చాలా బాగా పాడారు,హార్మోనియం చాలా బాగా play చేసారు
ఆహా!
ఏమా స్వరము!
ఎంత ఘనంగా పాడినారు!
పద్యం పాడడం నేర్పి, హార్మోనియం వాయించినతీరు కడు శ్లాఘనీయం.
మీలాంటి గొప్పవారిని ప్రసాదించిన ఈ తెలుగుతల్లి కడు పుణ్యవతి.
ఈ పద్యాలను విని మా నమేను పులకించిపోయింది. ధన్యులమైనాము. భళిరా శభాశ్.
Dasu.garu.dvs.cheemakurthivarini.maripinchadu.mattilo.manikyam.ur.fantastic.voice.good.thanks.u.tube.chanelku
చాలా చక్కగా పాడవు అమ్మ.
Hormonist meesala gopala Naidu garu excellent ga play chestunnarandi tq
Exellent perfarmence both of you
Excellent voice
చాలా అద్భుతంగా పాడారు సార్ 🙏🙏🙏🙏🙏
Daasugaaru excellent gaa paadaaru and also music kudaa excellent gaa play chesaaru
Excellent dasu garu mi padyam
Saraswathi puthrudu meeru.super
Good voice God bless you 🙏
చాలా బాగా పాడారు.... దాసు గారు
Dasu garu God bless you. Babu after so many years, T.Sree Ramulu (Sri Ramanjaneya yudham fame), Shanmukhi AnjaneyaRaju gari tarvata aa level lo anta melodious voice vinnanu. You got a bright future. Keep going
గాత్రం అదుర్స్...చాలా బాగా పాడారు బ్రదర్...keep it up
చాలా బాగ పాడారు. సూపర్.
Very good peddayana
Wow wow athyadbhutanga paduthunnaru kunchi Dasu garu God bless you
Both your combination are exelent.welldone
దాసు గారు మీరు చాలా బాగా పాడినారు🙏🙏🙏👍👍👍👌👌👌👌
PatrakuTaggutugaAlapinchanaruKalabivandanalu
Dasu.excellent.Tone
మంచి వాయిస్. హార్మోని కాంబినేషన్ చాలా భాగంది.👌
Saraswathi puthra 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👍👍👍👍👍
Super playing by kunchidasuu garu
Dasugaru you have melodious voice and harmonist also good. Both good combination.state level competitions vellandi.ekkadito agakandi.i will sure you can get award in state level and if there is possibility you can go for country level competitions with the help of some leaders.
Super voice.... 👌
Very pleasant sir!
Super gatram Anna
Dasu garu chala baga padaru
Adbhutam sir🙏🙏🙏
అద్భుతం.. గానామృతం
ఇరువురు అభినందనీయులే
Nice dasubanu
Sir Mee eddari combination super keep it up
Super excellent 🎉🎉🎉
Very nice & superb voice nice ragas
Super voice
Dasu garu anni dheergaalu avasaram vumdakapovachemo. inka practice cheyali. .
Sweet voice
Super 💗 brother
Very great Dear Brother kunchi Dasu Garu
Super super sir
Supar hormoniyam sir good playing
Super.dasu
Very great sir,. Chala bagundi
Very nice babu
Dasgaru,and,nayudugaru,verryniceplying,verrynicesingig,thank
Super super bayya
dasugaru super
Super anna
సరస్వతి పుత్రులు
Voice super
Take care of your health sir. Don't take alcohol. All the best.
గాత్రం లో కాని కొంచెం బేస్ ఉండి ఉంటే డి.వి,చీమకుర్తి లను దాటి పోదువు బాసు. సంగతులు సూపర్
Speedgaa.veluthundi.padyam
Verygood❤
Very nice good
Excellent guruvu garu
Unsung Hero.. But society still not recognised well him..
Excellent.
Wowwww very nice anna.
Very nice sir
అన్న సూపర్
Melody
Good
Superb super
Superb sir
Bagapadaru some thing different from DV garu and CN garu,nice sir
Such an excellent job.
Supper bro
Chala rojula tharvatha
Oka DV gari cuttings mariyu Nancharayya gari melody
Tammuduu akkadekkadoo padyalni kalipi padesthunnauu but ne tone bagundii
aha 🥰😍😍🔥
Superr
Super sir
🎉
Good brother👍👍👍👍
Super 👌
Very good
Excellent voice.
Super air
Great. superb Dasu garu. DV & Cheemakurthi can not match your voice
🙏
Nice
అన్న mi ganamu adubutham