బలురక్కసి చెట్లలో......... నీ వధువు//end of time message song

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • పల్లవి :-
    బలురక్కసి చెట్లలో వళ్లిపద్మమున్నట్లు
    వర్తమాన సంఘాల్లో నీ వధువు వున్నది
    సంఘము విడవబడును.....
    నీ వధువు ఎత్తబడును --2
    చరణం 1:-
    బుద్ధిలేని కన్యకలతో బుద్దిగల వారున్నట్లు, వర్తమాన సంఘాల్లో నీ వధువు వున్నది.--2
    సంఘము విడవబడును.....
    నీ వధువు ఎత్తబడును --2
    /బలురక్కసి /
    చరణం 2:--
    విప్పబడిన ఏడుముద్రల గ్రంధమును దూతకిస్తే, ఏడవ ముద్ర విప్పలేదని సంఘము చెబుతుంది.--2
    యెహోవా సెలవిచ్చెను అంటూ....
    భోజనంకు పిలిచినా ముసలి ప్రవక్త
    వీడేనా..2 /బలురక్కసి /
    చరణం 3:--
    ఏడవ దూత పలికేది దేవుని మర్మం అయితే, మర్మాలు మరమరాలు మాకొద్దు అంటుంది.--2
    ఎవరికి వీడు నేర్పును...
    పాలు విడిచిన వారిక....
    చన్ను విడిచిన వారిక..--2
    // బలురక్కసి//

КОМЕНТАРІ • 16