కొమురం భీం జిల్లా కెరమెరి మం. కేస్లాగూడ గ్రామానికి చెందిన ఆత్రం భగవంత్ రావ్ బృందం పులాజీ బాబా భజనలు

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • "గిరిపదం" కార్యక్రమంలో!
    *************************
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామానికి చెందిన ఆత్రం భగవంత్ రావు బృందం పాడిన పులాజీ బాబా భజనలు
    14 డిసెంబర్ 2022, బుధవారం @ సాయంత్రం 6.20 ని.లకు!
    ==========================================
    తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు
    ఆకాశవాణి ఆదిలాబాద్
    100.2 fm మనసు నిండ.....!
    అన్ని కార్యక్రమాలల్ల తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే!
    ______________________________________________________________________
    ఈ కార్యక్రమాన్ని News on AIR app ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు
    News on AIR app ను డౌన్లోడ్ చేసుకొని, ఓపెన్ చేసి,భాషగా తెలుగును
    ఎన్నుకొని, పై వరుసలో ఉన్న రేడియో బొమ్మను నొక్కితే రాష్ట్రాలవారీగా రేడియో కేంద్రాల పట్టిక వస్తుంది. అందులో తెలంగాణ కింద కనిపించే అదిలాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి.
    ఈ క్రింది లింక్ తో కూడా వినవచ్చు!
    bit.ly/AIRADB
    #AkashvaniAdilabad #AIRAdilabad #100.2 FM
    =====================
    ఆకాశవాణి ఆదిలాబాద్
    100.2 fm మనసు నిండ.....!

КОМЕНТАРІ • 5